Jr NTR కు తాత కన్నా సినిమా ఎక్కువ : Chandrababu Naidu Shocking Comments On Jr NTR || Balakrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2023
  • Subscribe to Tollywood No.1 TH-cam Channel for Non Stop Entertainment Click here to subscribe -- goo.gl/31ISUI
    #chandrababu #jrntr #ntr100yearscelebrations #balakrishna #ntr #chandrababunaidu #ramcharan
  • บันเทิง

ความคิดเห็น • 893

  • @ganjilakshmanarao7522
    @ganjilakshmanarao7522 ปีที่แล้ว +108

    Elections అప్పుడు మాత్రమే కాకుండా
    మీ కపట ప్రేమ ఇప్పటికైనా ఆపి NTR మీద నిజమైన ప్రేమ పెంచుకోవాలని విన్నపం..
    అప్పుడు ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి

    • @dhivyavakkudhivyaprasad5680
      @dhivyavakkudhivyaprasad5680 11 หลายเดือนก่อน

      నిజాయితీగా మాట్లాడితే మంచిది, నీలో కుల ఫీలింగ్,, కుల ఫీలింగ్, ఎక్కువ నీకు,

  • @haribabudevarapalli1306
    @haribabudevarapalli1306 ปีที่แล้ว +17

    Jai Jr NTR 🎊🎊

  • @NkChowdhary
    @NkChowdhary ปีที่แล้ว +48

    జై జై Jr NTR జై

  • @user-wy4yu9nc9d
    @user-wy4yu9nc9d ปีที่แล้ว +19

    ఇది నిజం మన తెలుగు వారిని madrasi అనేవారు mana ntr గారు వచ్చాకే మనం తెలుగువారికి గుర్తింపు వచ్చింది, జై ntr jai Telugudesam జైహింద్

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf ปีที่แล้ว +240

    NTR గారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు.. 100 years సెలెబ్రేషన్స్ సందర్బంగా ఆయన మీద సస్పెన్షన్ ను రద్దు చెయ్యాలని కోరుతున్నాను

    • @svsnmurthy2227
      @svsnmurthy2227 ปีที่แล้ว +10

      Well said sir

    • @arunacattamanchi6833
      @arunacattamanchi6833 ปีที่แล้ว +5

      Baaga. Chepperu

    • @rajunr4556
      @rajunr4556 ปีที่แล้ว +14

      ఇది అసలు విషయం అందరికీ తెలియాలి...కరెక్ట్ పాయింట్ చెప్పారు...

    • @subramanyamnaidumydala5965
      @subramanyamnaidumydala5965 ปีที่แล้ว

      Usaravelli, suspension radhusesava sorry cheppu partyni nandamuri Balaiah or jr.ntr ku ichi nuvvu thappuko TDP NInchi.
      Sodhi.notitho matalu chethalu veru.chi.

    • @subramanyamnaidumydala5965
      @subramanyamnaidumydala5965 ปีที่แล้ว +3

      Where is baratharathna mr.

  • @sivaprasadreddypalem5699
    @sivaprasadreddypalem5699 11 หลายเดือนก่อน +7

    I support jr NTR

  • @prasadraju4374
    @prasadraju4374 ปีที่แล้ว +57

    అంతటి మహానుభావుని ఆరాద్య ధైవాన్ని ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేసారు సార్

    • @sibbenaravibabu9483
      @sibbenaravibabu9483 ปีที่แล้ว

      Lanjaku party paggalu istunte

    • @devivaraprasadkota8258
      @devivaraprasadkota8258 ปีที่แล้ว

      NTR చనిపోవడానికి కారణం ఈదరిద్రుడే

    • @sadasivuniramanamurthy8076
      @sadasivuniramanamurthy8076 ปีที่แล้ว

      NTR pyru ayttadaniki kooda chandrababu ki hakku lydu

    • @prakashrao5397
      @prakashrao5397 ปีที่แล้ว

      Ala cheyakapoyinte e roju party undede kadu

    • @srinuvasbangaru5593
      @srinuvasbangaru5593 ปีที่แล้ว

      Haa raju Laxmi pracathi dobbunu party ni.e roju ami piku thundi jagan gadida e tdp ante cbn Ledu ante cpi party laa poyedi

  • @muniswamyreddy6628
    @muniswamyreddy6628 9 หลายเดือนก่อน +1

    Sir.you.are.a.great.politician.in.india.sir.i.want.you.become.a.praiminister.of.india!

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 ปีที่แล้ว +29

    నీకు మాత్రం jr NTR మీద పడి ఏడవటం తెలుసు.

    • @n.g.racademy1132
      @n.g.racademy1132 ปีที่แล้ว

      Vadamanna P.M?

    • @gvijayakumar9813
      @gvijayakumar9813 ปีที่แล้ว

      @@n.g.racademy1132 pm మీద పడి ఏడుస్తారా,

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 ปีที่แล้ว +5

    Jr తాత చంపినా వాళ్ళ దగ్గరకు
    వెళ్లి పోగడాలా?

  • @KSreddy-nz9sk
    @KSreddy-nz9sk ปีที่แล้ว +45

    ఇది. గుంటానాక. చంద్రబాబు. ఆడుతున్న. రాజకీయ. నాటకం. చంద్రబాబు.. పెద్ద. గుంట. నక. అని. జూనియర్. ఎన్టీఆర్.. తెలుసు. అందుకే. రాలేదు. NTR

    • @mrjacks4669
      @mrjacks4669 ปีที่แล้ว

      👍👍

    • @vengaladasunaresh
      @vengaladasunaresh ปีที่แล้ว

      K .S.reddy meeku jyothishyam telusa yevari manasulo yemundho cheppagalige Vidya nerchukunnara...

  • @AbcdEfg-kh2pe
    @AbcdEfg-kh2pe ปีที่แล้ว +78

    జనం మాత్రం మారారు తమరు మాత్రం పార్టీలు మారుతారు పొత్తులు మారుస్తారు కని మా ప్రజలు మాత్రం మారారు మి అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాత్రం అపరు.
    ప్రజలకోసం మనం యం చేసేం అని అలోచించండి.

    • @vsudhakarpatil265
      @vsudhakarpatil265 ปีที่แล้ว

      Loafer

    • @mvenkateswarao9830
      @mvenkateswarao9830 ปีที่แล้ว

      Curect

    • @suryachowdary3690
      @suryachowdary3690 ปีที่แล้ว +1

      Jagan emo chesadoo chepu raa babu

    • @AbcdEfg-kh2pe
      @AbcdEfg-kh2pe ปีที่แล้ว

      @@suryachowdary3690 jagan kuda ade rechhagotte matale matladedhu

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 ปีที่แล้ว

      Janam mararu,jagan ku okka chance icharu, chalu jagan mahaprabho mammalni Ap ni appulapalu chesvu,malli telusukoni jagan ki marokka chance ivvakandi,pralobhalku longakandi vuchitalaku aasa padakandi,bhadrata leni jeevithanni korukovaddu

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 ปีที่แล้ว +6

    NTR గారు గ్రేట్

  • @visakhaonlinecabs6393
    @visakhaonlinecabs6393 ปีที่แล้ว +9

    Jaijagan

  • @radharadhak341
    @radharadhak341 ปีที่แล้ว +8

    NTR my hero

  • @choudavaramsubramanyam8610
    @choudavaramsubramanyam8610 ปีที่แล้ว +1

    రాజకీయం అంటే ఏమిటి అనేది మన ప్రజలకు తెలియదు. N.T.R తో మొదలైనది.ఆయన అరుదైన వ్యక్తి .

  • @JakkulaHanoku
    @JakkulaHanoku 8 หลายเดือนก่อน +1

    జై. ఎన్టీఆర్. అన్న

  • @user-tm4qc6fe4o
    @user-tm4qc6fe4o ปีที่แล้ว +5

    ఎన్టీఆర్ గారు ఆపద వస్తే జోలే పట్టేవారు.

  • @JD-ns1xh
    @JD-ns1xh ปีที่แล้ว +10

    మంచి మంచి వాళ్ళు పోతున్నారు vedilanti ఎదవ లు పోవటం లేదు వీడు పోతే ntr ఆత్మ సంతోషిస్తుంది

  • @kalyanbabubabu4376
    @kalyanbabubabu4376 ปีที่แล้ว +4

    మరి పార్టీ ల్లక్కున్నప్పుడు .....

  • @purnachandrareddyeruvaram2718
    @purnachandrareddyeruvaram2718 ปีที่แล้ว +18

    We have to honour NTR always not when we need his support.

  • @VChandhu-kz5to
    @VChandhu-kz5to 2 วันที่ผ่านมา

    🦁🦁Jai NTR 🦁🦁

  • @Prashu-D
    @Prashu-D ปีที่แล้ว +133

    జూనియర్ ఎన్టీఆర్ తెలివైన వాడు అందుకే చంద్రబాబు ట్రాప్ లో పడడం లేదు..

    • @baddynanna
      @baddynanna ปีที่แล้ว +1

      అవును దుష్టులకు దుర్మర్గులకు అభిమానులు ఎక్కువ

    • @sukanyach2183
      @sukanyach2183 ปีที่แล้ว +3

      Jr ntr oka waste person. Two tongue mentality.

    • @darlingfanschannel5384
      @darlingfanschannel5384 ปีที่แล้ว +2

      ​@@baddynanna like jagan antavaa😂

    • @khatwangi.2506
      @khatwangi.2506 ปีที่แล้ว

      చిరంజీవి లాంటి మెగాస్టార్. చరిష్మా ఉన్నవాడికే పార్టీ నడపడం చేతకాలేదు... Jr. ఎన్టీఆర్ వల్ల పెద్దగా పార్టీకి వొదిగేదేమి లేదు..

    • @user-ps4hq1iu7i
      @user-ps4hq1iu7i ปีที่แล้ว +4

      తండ్రిని మోసం చేసిన సంగతి మరిచిపోలేదు jr NTR

  • @konetisudhakar784
    @konetisudhakar784 ปีที่แล้ว +15

    Jai jr ntr

  • @ravindramedam8776
    @ravindramedam8776 ปีที่แล้ว +48

    Just not attending the program doesn't mean Jr NTR has no respect to his Grand Father. He has a very great respect to the whole Nandamuri family eventhough they don't treat him as a member of NANDAMURI FAMILY. If they include Jr Ntr, he'll definitely increase the value of the family.

    • @ravitejaravi3942
      @ravitejaravi3942 ปีที่แล้ว +5

      Jr NTR is a fool.

    • @sailaja5877
      @sailaja5877 ปีที่แล้ว

      Visroy hotel lo gumikudinappudu ntr oka shakthi kaadu,, poni oka vyakti kaadu,, puchika pulla maadiri visiresaaru. Party sabhyatwam, chek power anni laagesi paapam vrudhudu ani chudakundaa, kastapettaru. Aa paristhiti ni ee kutumba sabhulu, cinemaa mitrulu chusthu vundipoyaru. . Ntr gaaru nijamgane vyakti kaadu, shakthi. Ati takkuva kaalamlo party petti prajala mannanalu pondi CM ayyaru. Aatarvata vachinavaallanu chusam party petti daanni gangalo kalipi, party petti oka election ki contest cheyaka, inko election lo tanukudaa gelavaka. So ilanti sabhlu samaavesalu attend kaakunnaa prajalandari manasullo ntr oka raamudu, krishnudu,, rajakeyamga pedalaku rupaya biyyam, adavariki aasthihakku telugu vari aatma gowravam ntr..

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      @@ravitejaravi3942 ur a fool

    • @venkymannem1303
      @venkymannem1303 ปีที่แล้ว +1

      ​@@ravitejaravi3942 ok bro megatha vallu andaru intelligent fellows anna mata, party ni CBN lakkunte vellu am chestunaro, megatha vallu andaru intelligent fellows kada, if ntr is fool

    • @ravitejaravi3942
      @ravitejaravi3942 ปีที่แล้ว

      @@venkymannem1303 Indeed Jr NTR is political fool , CBN runs the party not Jr NTR , vadi babu kuda separate party peti deposit kuda raledu.

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 ปีที่แล้ว +1

    వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ శతజయంతి ఉత్సవాల ను ఉపయోగించడం నీ నక్క జిత్తులు అని అందరికీ తెలుసు.జూనియర్ ఎన్ టి ఆర్ ను దెబ్బ కొట్టేందుకు ఆయన జన్మదినం మే 20వ తేదీన ఈ వేడుకలను నిర్వహించారు.మే 28వ తేదీ యన్.టి.ఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ.ఈ ఆనవాయితీ వదిలేసి మే 20వ తేదీ జరపడం వల్ల నీ నక్క బుద్ధి అందరికీ బాగా అర్థం అవుతోంది

  • @MdnisarMd-wl9ho
    @MdnisarMd-wl9ho 21 วันที่ผ่านมา +1

    Ntr supar hiro

  • @thatababupeethala2326
    @thatababupeethala2326 ปีที่แล้ว +35

    ఆ మహానుభవుడు చేసిన మంచిని వాడుకొని మోసం చేసిన ద్రోహిగా చరిత్రలో నిలేచిపోతవు

  • @chilukasunil2576
    @chilukasunil2576 ปีที่แล้ว +1

    Tarak anna New party pettu anna nuve cm eh nakoduku apaledu jai ntr 🥰🥰🥰🥰 vilantha rajakiyam chestunaru

  • @ravipabbula8198
    @ravipabbula8198 ปีที่แล้ว +10

    దుర్మార్గుడు కపట ప్రేప

  • @gsnr5
    @gsnr5 ปีที่แล้ว +70

    బ్రతికున్న అప్పుడు కూడూ పెట్టని ఫ్యామిలీ చచ్చిన తరువాత ఫంక్షన్ లు పెడుతోంది..

    • @rajappam7389
      @rajappam7389 ปีที่แล้ว

      Pora poramboku lanjakoduka jagan reddy lanjakoduku pellaam pukem kadhura

    • @rapakavijayprabhakararao9522
      @rapakavijayprabhakararao9522 ปีที่แล้ว +3

      100% correct. That is why Smt. Lakshmi Parvathi garu helped Sr. NTR

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 ปีที่แล้ว +1

      ఎవడ్రా చూసింది ఆయన చేతులారా శిఖండిని నెత్తిన పెట్టుకుని తన పతనం తానే కొని తెచ్చుకున్న విశ్వామిత్రుడు ఎన్ టీ ఆర్

    • @gurramsrinusrinu5572
      @gurramsrinusrinu5572 ปีที่แล้ว

      @@rapakavijayprabhakararao9522 i

    • @gurramsrinusrinu5572
      @gurramsrinusrinu5572 ปีที่แล้ว

      @@rapakavijayprabhakararao9522 ii

  • @PingakshaMelodyMeditation
    @PingakshaMelodyMeditation ปีที่แล้ว +1

    Nilantivalu Yantha Mandi vachina Ayana Varasudu Jr NTR Ra Next CM Ma Annayane Jai NTR ❤

  • @athotaudaybabu8695
    @athotaudaybabu8695 ปีที่แล้ว +1

    Dear dear, i agree what all you said , NRT garu is a great man. And Hero and Humanitarian and etc. You said everything about NTR good, i want to listen your good works also sir. You are proudly saying about NTR. If you die , will people also talk about like NTR. Ask yourself a Question, if you find answer. I have no enmity with sir, just after hearing your speech it just came into my mine. Thank you.

  • @RYTHUSEVASAMITHI
    @RYTHUSEVASAMITHI ปีที่แล้ว +22

    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే నేమో

  • @SF-bu9cb
    @SF-bu9cb ปีที่แล้ว +18

    అన్న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మరియు మంచి పౌరులు ఇద్దరూ ఘనంగా జరుపుకుందాం. మరి 2024 ఎన్నికలలో ఈవిల్ నాయుడు & నారా కుటుంబాన్ని వదిలించుకుని, టీడీపీని వీడటానికి వావ్ చేద్దామా? తదుపరి నాయకుడికి దారి తీద్దాం. జై అన్న ఎన్టీఆర్

  • @corruptionfreeIndia714
    @corruptionfreeIndia714 ปีที่แล้ว +8

    ఎన్టీఆర్ గారు అనారోగ్యానికి గురి అయినప్పుడు ఏ ఒక్క కొడుకైన ఆయనను వెళ్లి పరామర్శించారు ఈరోజు కూడా ఆయన పేరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు

  • @muniprakasam
    @muniprakasam ปีที่แล้ว +2

    సరే సరే జై జై

  • @seetharamkoduri7035
    @seetharamkoduri7035 ปีที่แล้ว +20

    Jr ntr is the only person in their family who made his grandfather proud with his achievements right from his childhood.

    • @srinivasrao4335
      @srinivasrao4335 ปีที่แล้ว

      From childhood 😅😂

    • @seetharamkoduri7035
      @seetharamkoduri7035 ปีที่แล้ว

      @@srinivasrao4335 he performed kudipudi dance at international stages and got many awards .

  • @tondapugovindareddy8206
    @tondapugovindareddy8206 ปีที่แล้ว +98

    మీకు పదవి ఉంటే ntr గారు గుర్తు రారు. పార్టీ ఆఫీస్ లో కూడా ఆయన ఫోటో తీసేసారు. ఇప్పుడు పదవి లేదు కాబట్టి ఆయన గుర్తుకు వచ్చారు.సంతోషం. మీరు ఆయన గురించి చెప్పవద్దు సారూ ఆయన మా గుండెల్లో ఉన్నారు.మీలా పదవికోసం కాదు

    • @srinivasrao4335
      @srinivasrao4335 ปีที่แล้ว +1

      Mee Jagan laga kaadhu reddy gaaru telangana lo kaanie Andhra lo kaanie NTR gaari photo yeppudu thiyyaledhu

    • @AbdulRasheed-ss4sj
      @AbdulRasheed-ss4sj ปีที่แล้ว +2

      Padavi ledhu kabattey NTR padavi untey ABN RADHAKRISHNA KU jai

    • @srinivasrao4335
      @srinivasrao4335 ปีที่แล้ว

      @@AbdulRasheed-ss4sj khabi Kiya bhai
      Sr NTR ku kabhi bhi issath Diya bhai
      Har ek Sal vuska death and birth ka ek festival jaisa banatha na aur kya karna bhai
      Vuska bacha log sae jyadha CBN issath Dhera
      Agar ye party Laxmi Parvathi ka haath mae Gaya tho aap ku maalum hae kya Hota

    • @srinivasrao4335
      @srinivasrao4335 ปีที่แล้ว

      @@AbdulRasheed-ss4sj BHAI party mae invitation kaeliyae ek commitee rehatha voyi log jaakae bulaathae
      NTR kobi bulayaa Har ek program mae go nahi aara
      Ek Ba’ath bhai jr ntr mama kounsa party mae
      Vuska close friend Kodali nani and vallabhaneni Vamsi Kidharae
      First ye poora log TDP mae MLA hokae ysrcp mae Gaya aap ku maalum haena

    • @vtbanjara7877
      @vtbanjara7877 ปีที่แล้ว

      సూపర్

  • @sujathavenu6075
    @sujathavenu6075 ปีที่แล้ว +33

    ఇది కదా దయ్యాలు వేదాలు వళ్ళoచడo అంటే నరం లేని నాలుక ఎలా మాట్లాడుతుంది అనే దానికి ఉదాహరణ ఆయన మన నారా చంద్రబాబు 🙏🙏

    • @mohammadkw3777
      @mohammadkw3777 ปีที่แล้ว

      No.1 CBN మోసగాడు,మయలోడు

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 ปีที่แล้ว +33

    ఎన్టీఆర్ గారు ఎంతో కష్టపడ్డారు నువ్వు సులువుగా వెన్నుపోటు పొడిచారు

    • @Vastavdev
      @Vastavdev ปีที่แล้ว

      goddali potu podichduga jaglak gadu..

    • @KLOK439
      @KLOK439 ปีที่แล้ว

      ​@@Vastavdevcomedy fellow ntr Garey swayanga chepparu TH-cam lo chudamma

    • @muralibop
      @muralibop ปีที่แล้ว

      @@Vastavdev thu mi brathukulu vennupotu darunni support chestunnaru entra babu

  • @venkatainakota5032
    @venkatainakota5032 ปีที่แล้ว +3

    14 years naa palana chusi votes adege dammu ledu........

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 ปีที่แล้ว +26

    చెట్టుపేరు చెప్పి కాయలు అమ్మడం అనే పదానికి అర్థం చంద్రబాబు నాయుడు

    • @baddynanna
      @baddynanna ปีที่แล้ว

      Ntr పేరు లేక పోయిన CBN కు ఫేం ఉంది. రెస్పెక్ట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు

    • @darlingfanschannel5384
      @darlingfanschannel5384 ปีที่แล้ว

      CBN ki manchi peru vundi hyd vallani adugu cheptaru

  • @kvctharun1359
    @kvctharun1359 ปีที่แล้ว +1

    ఎన్టీఆర్ చేసిన ప్రోగ్రాములు ఎన్టీఆర్ చేసిన యాక్షన్లు అదేవిధంగా చేయడానికి అతను రక్తం పుట్టిన బిడ్డ వస్తున్నాడు ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీ రామారావు నువ్వు ఉన్నంతవరకే నీ చేతిలో ఈ పార్టీ నువ్వు తల ఆడుతున్నావు ఖర్జూర నాయుడు మనమూడిని తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుని చేయాలని

  • @harshavardhanravada7426
    @harshavardhanravada7426 ปีที่แล้ว +8

    1990 తర్వాత పుట్టిన వారికి NTR అంటే ఎవరో తెలియదు.

  • @kjshivahari2510
    @kjshivahari2510 ปีที่แล้ว +1

    మీరు గుర్తు పెట్టుకోండి బాబు గారు

  • @ramyakambapu
    @ramyakambapu ปีที่แล้ว +3

    Junior NTR... FUTURE నాయకుడు

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 ปีที่แล้ว

      Ok,but not in this time,vadu pillavadu,Ap prastutha clista paristhithi lo senior nayakula avasaram vundi,AP appula vubhilo vundi,jagan,jr ntr lanti pilla nayakula kadu manaki kaavalasindi ,senior senior

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd ปีที่แล้ว +43

    నందమూరి తారక ామారావు గారు మళ్ళీ పుట్టారు రా వెన్ను పోటు పిల్లి గడ్డపు నాయుడు ఎవరో కాదు
    The great yuong టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూప వారసుడు తారక రామారావు ntr నటరాజు నాట్య రూపుడు విలక్షన నటన ప్రతిభ వంతుడు ❤
    జై NTR

    • @karanamsreedhar8664
      @karanamsreedhar8664 ปีที่แล้ว

      యన్ టి.ఆర్. ను చంపింది చంద్రబాబు కాదు నీముఖం లక్షిపార్వతి దాన్ని వూడదీసి తన్నండి బాబుగారిని ఎందుకు అంటారు నిజమైన వారసులు వీరే జై T.D.P.

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 ปีที่แล้ว

      Jr ntr nijamaina varasudu ayite, mundu karyakarthaga prajalaloki velli party patistaniki seva cheyandi ,ante kani cinema glamour chupinchi cm kavalani prayatnam tappu,adi okka sr ntr vanti mahanubhavudi vallane saadhyam, senior lu vundaga lakshmiparvthi andalam ekkadaniki prayatninchina vallaku cbn buddhi cheppi ntr tdp ni, sr ntr ni marachipo kunda prjalalo nilipadu cbn,ntr junior matrame entomandi senior nayakulu vunnaru,partinikapadinavallke pandavulu vasthayi.

    • @umasankar2573
      @umasankar2573 9 หลายเดือนก่อน

      వారసుడు ఆ ఒకటే ఆ kantri

    • @raghavayuvi2394
      @raghavayuvi2394 18 วันที่ผ่านมา +1

      Sr NTR anna gaari varasudu
      Jr NTR anna matrame cbn gadu evadu maa anna Jr NTR anna
      Future CM NTR anna

  • @chilukasunil2576
    @chilukasunil2576 ปีที่แล้ว +1

    Ni vote ledu ra ntr unthe tdp Jr ntr lekunthe no tdp 😇😇😇jai ntr anna

  • @sagarkumar7509
    @sagarkumar7509 ปีที่แล้ว +14

    ఈ లావడగాడు ఎప్పుడు పొతాడో అప్పుడే అన్నగారు ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది

  • @pasumarthivenkateswararaop799
    @pasumarthivenkateswararaop799 ปีที่แล้ว +8

    Jai jr NTR

  • @beeravelliravikumar2578
    @beeravelliravikumar2578 ปีที่แล้ว +1

    Super

  • @pravallikakommuru7234
    @pravallikakommuru7234 ปีที่แล้ว +26

    అంతటి మహనీయుడిని చివరి దశలో మీరు ఏవిధంగా ఎందుకు చేశారు.ఇప్పుడు మీ అవసరం కోసం ఇప్పుడు గుర్తుకొచ్చింది మీకు సారీ సిర్.

  • @rameshnaiduyenugonda1819
    @rameshnaiduyenugonda1819 ปีที่แล้ว +19

    పనికిమాలిన రాతలు రాయడం ఎందుకు రా స్వామి ఎంత వరకు పక్క వాళ్ళు జీవితాలలో చూడడం మనుకుంటే మంచిది

    • @konetisudhakar784
      @konetisudhakar784 ปีที่แล้ว +1

      420 420 cbn ga

    • @suryachowdary3690
      @suryachowdary3690 ปีที่แล้ว

      ​@@konetisudhakar784 jagan 420 ney raa andhariki thelusu lera babu

    • @KLOK439
      @KLOK439 ปีที่แล้ว

      ​@@suryachowdary3690jagan ap varake CBN desanike 420

    • @suryachowdary3690
      @suryachowdary3690 ปีที่แล้ว

      @@KLOK439 mi amma chepaindha kodaka, overaction chesthe kostha kodaka, jagan modda guduvu inka

    • @suryachowdary3690
      @suryachowdary3690 ปีที่แล้ว

      @@KLOK439 sontham babai ni champadu kadha raa, a lanja koduku champi, bathroom lo padi, edhi edho create chesaru kadha raa

  • @ChinnaPadnaik-ku4zj
    @ChinnaPadnaik-ku4zj 11 หลายเดือนก่อน

    Spr spichi

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru ปีที่แล้ว +1

    Meeruvaddu jn ntr raavali

  • @Basavaraju-kb1ry
    @Basavaraju-kb1ry หลายเดือนก่อน

    ✌️✌️✌️🌹🙏🙏🙏🙏🙏

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 ปีที่แล้ว +43

    2024 ఎలక్షన్ దగ్గర పడ్తుంది కదా బాగా పోగుడుతున్నడు Ex CM garu

    • @shahrukh4329
      @shahrukh4329 ปีที่แล้ว

      Minanna condom vadalsindi ra anvsrnga puttav

  • @naveenvakati358
    @naveenvakati358 ปีที่แล้ว +41

    ఎందుకు అబిమానిచాలి .ఏమి చేశాడు అని .ఆయన కోరిక తీరకుండ .మరణించే సమయం లో ఒక మాట చెప్పాడు .ఏంది నా 74 ఏల వయసులో నన్ను ఇంత క్షోబ పెట్టి చంపిన.చంద్ర .బాబు .నాయుడు హ హ .నేను ఎంత క్షోబాని అనుభవించాను అంతకు మించి చంద్ర బాబు అనుభవించాలి. అప్పుడే నా ఆత్మ సంతిస్తుంది. జై NTR. జై జూనియర్ ఎన్టీఆర్........... మీ కోరిక నెరవేరుతుంది అన్న గారు

  • @KiranKumar-fb5or
    @KiranKumar-fb5or 10 หลายเดือนก่อน

    Jrntr always

  • @agyaraputhirupathi970
    @agyaraputhirupathi970 ปีที่แล้ว +24

    మీకు Ntr పేరు పలికే అవకాశం లేడు

  • @k-bramhanandareddy1690
    @k-bramhanandareddy1690 ปีที่แล้ว +26

    నో మాట్లాడుతున్నది అంత గొంతులో నుండి వస్తుంది కానీ గుండెలో నుండి ఆత్మ నుంచి వచ్చే మాటలు ఇవి కానేకాదు

  • @dkhasimvali6461
    @dkhasimvali6461 ปีที่แล้ว +3

    Nevo. T. D. P. Ni. Jr. N. T. R. Ki. Tirigievo

  • @reddyrajashekar1172
    @reddyrajashekar1172 ปีที่แล้ว +1

    భారతదేశం కోస్రం ఏంటీ బాబు .....మన దేశం పేరుకూడా మార్చేస్తున్నావా ఆ కోస్రం కోస్రం ఏంట్రాయ్య ...మన దేశం భారతదేశం జై భారత్ జై హింద్ ....

  • @albkhan5318
    @albkhan5318 ปีที่แล้ว +1

    Jai jr NTr

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 ปีที่แล้ว

    ఎన్టీఆర్ మీ గురించి చెప్పిన మాటలు ఒకసారి వినండి చంద్రబాబు గారు

  • @user-tm4qc6fe4o
    @user-tm4qc6fe4o ปีที่แล้ว +77

    అన్న గారి మాటలు అన్నీ విన్నాం బాబు. నిన్ను నమ్మం బాబు..

    • @rajappam7389
      @rajappam7389 ปีที่แล้ว +1

      Pove galeeju puka

    • @osaikrishna2171
      @osaikrishna2171 ปีที่แล้ว +4

      Namakapota adukutenali

    • @suryachowdary3690
      @suryachowdary3690 ปีที่แล้ว +1

      Adukoni thintundhi kavitha esari jagan vasthe

    • @osaikrishna2171
      @osaikrishna2171 ปีที่แล้ว

      @@suryachowdary3690 Baga chapparu Satish chowdary

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 ปีที่แล้ว

      ​@@suryachowdary3690 jagan ee sari vaste,monnati varaku jagan kendranni appulu adukkunnadu,ee sari prajalu andaru adukkovali,AP paristhiti vidhwamsam, sarwa nasanam

  • @siripurapumuralikrishna9808
    @siripurapumuralikrishna9808 ปีที่แล้ว +37

    అయ్యా బాబు గారు అంతటి యుగ పురుషుడి మీద చెప్పులు వేస్తున్నప్పుడు తమరు ఎక్కడ ఉన్నారు ఆయన పెట్టిన పార్టీని సింబల్ ను లాక్కుని అతన్ని ఏకాకిని చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఆయన సంతానం ఆయన పెట్టిన పార్టీ సభ్యులు ఆదరించక పోవడం వల్లే కదా ఆమె దగ్గర అయ్యింది అతని సొమ్ము కావాలి అతని హోదా కావాలి అతని పార్టీ కావాలి అతని రెక్కల కష్టం మీద సంపాదించిన అధికారం కావాలి కానీ అతను ఎవ్వరికీ అక్కర్లేదు ఈ రోజున మీరు ఏం చేశారు అని చెప్పుకోలేక ఏమి చేస్తానో చెప్పలేక నిరుపేదలకు భగవంతుడు తో సమానమైన ఎన్టీఆర్ను పొగుడుతూనే ఉన్నారు ఓట్ల కోసం అధికారం కోసం ఆయన విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నారు పండుగ చేస్తున్నారు మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మరు ఎందుకంటే ఎన్టీఆర్ చివరి క్షణాల్లో మీ గురించి అన్ని ప్రజలకు చెప్పేశారు లేదా మీరు చేసింది కరెక్టే అనుకుంటే ఎన్టీఆర్ చివరి క్షణాల్లో చెప్పింది అంతా అబద్ధం లేదు కాదు అంటే ఎన్టీఆర్ చెప్పింది నిజమైతే ఈరోజు మీరు చేస్తున్నది అంతా అబద్ధం మోసపూరితమైన రాజకీయం

    • @seshaphani2493
      @seshaphani2493 ปีที่แล้ว

      You are vorrect

    • @seshaphani2493
      @seshaphani2493 ปีที่แล้ว

      You are correct

    • @chandrakanthkala9130
      @chandrakanthkala9130 ปีที่แล้ว

      A vyabichari Lakshmi parwatini adigi Dani banisanu chesukuna NTR ni TDP ni kapadataniki teesukuna nirnayam lekapote NTR family adukku tinela chesidi aa Lakshmi parvati

    • @anasuyapidikiti2448
      @anasuyapidikiti2448 ปีที่แล้ว

      Correct ga chepparu chandrakanth

  • @krishnadd8221
    @krishnadd8221 ปีที่แล้ว +38

    ఏపీ కి కాదు ఎన్టీఆర్ కి పట్టిన శని వీడు 2024తో వీడి శని వదులుతుంది అని ఆశిద్దాం

  • @CallmeSidhu72
    @CallmeSidhu72 11 หลายเดือนก่อน

    అన్నగారి గురించి మాట్లాడే అర్హత నికు లేదు

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 ปีที่แล้ว

    ఇటువంటి సందర్భాల్లో కూడా రాజకీయ కోణంలో వినియోగించు కావాలని కొందరు పోస్టులు పెట్టడం సిగ్గు ఛేటూ థూ

  • @naveenbunny7638
    @naveenbunny7638 ปีที่แล้ว +5

    Naku Burra Undi,Naku ardam avutundi em jarugutundo. I support Jr NTR..Khammam vastadu e week lo.

  • @pvenkatswamy-iv7mj
    @pvenkatswamy-iv7mj ปีที่แล้ว

    JAI NTR (S)YUGAPURUSHUDU.
    JAI NTR ( J) KALIYUGA PURUSHU DU.
    JAI CBN NEX 2024 LEZEND POLITICAL WORLD LEADER NEXT 2024 C.M NO DOUBT. JAI NAARAA CHANDHRA BABU NAYUDU.

  • @shaikabdul3162
    @shaikabdul3162 ปีที่แล้ว +73

    మూడు సార్లు C. M గా ఉన్నారు కదా. అప్పుడు మీరు ఎమ్ పికరు. అసలు N T R గారికి భారతరత్న రాకుండా అడ్డుకొడుతున్నది మేరే కదా sir.

    • @NimmalaSrinuvasu-kw8xs
      @NimmalaSrinuvasu-kw8xs ปีที่แล้ว

      Atu antalpudu enduku enduku vennupootu podichavura ediat enduku heritej gurinchi chebuthunnannara moorkuda nee brathukku chiggu leedha ediat

    • @ssrrsai142
      @ssrrsai142 ปีที่แล้ว +1

      S

    • @venkataprakashle1078
      @venkataprakashle1078 9 หลายเดือนก่อน +1

      This is correct

    • @venkataprakashle1078
      @venkataprakashle1078 9 หลายเดือนก่อน

      Laxmi parvati chathilokipothadhi ani addukutunadu

    • @venkataprakashle1078
      @venkataprakashle1078 9 หลายเดือนก่อน

      Coin piyinakadhu photo. Bharat Ranth kavalie

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 ปีที่แล้ว +12

    Sir that much great leader was mercilessly unseated by you. The more we hear from you the more our agony increases by recollecting the sabotage done to him by you and your cotier.

  • @bosureddy1779
    @bosureddy1779 ปีที่แล้ว +1

    మీరు సీమంతులు జాతికి సంబంధించిన వారు మీరు కోటీశ్వరుల మీరు మీ గురించి మీరు చెప్పండి

  • @kvctharun1359
    @kvctharun1359 ปีที่แล้ว +1

    నువ్వు పార్టీ పెట్టింటే మీ నాయన ఖర్జూరం నాయుడు వర్ధంతి జయంతి చేయాలి కదా చంద్రబాబు

  • @shaikrafhi3503
    @shaikrafhi3503 ปีที่แล้ว +1

    కోసరం కాదు తాత కోసం

  • @devidevazee7622
    @devidevazee7622 ปีที่แล้ว +5

    అయినా ఎన్టీఆర్ గురించి ఇప్పటి జనరేషన్ లో చాలా మందికి తెలీదు

  • @kondampallyjagan1889
    @kondampallyjagan1889 ปีที่แล้ว

    Total future' election sketch

  • @thatababupeethala2326
    @thatababupeethala2326 ปีที่แล้ว +27

    రాజకీయం పదవల కొసం మనుషులను వాడుకోవడం మీకు తెలిసినట్టు ఇంకా ఇవరకి తెలియదు అంటే అతియసుకితి లేదు

  • @nagirimurali4074
    @nagirimurali4074 ปีที่แล้ว +4

    Jr. ఎన్టీఆర్ రావాలి CM కావాలి, జై Sr. ఎన్టీఆర్

  • @samannasomu2450
    @samannasomu2450 ปีที่แล้ว

    అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఎప్పుడూ చెప్పరు అధికారం లేకపోతే ఈ స్లొగన్స్ చెప్తారు ఇదే కదా రాజకీయమంటే అధికారం ఉంటే ఏమి గుర్తుకు రావు నందమూరి ఫ్యామిలీ ని ఎవ్వరూ పట్టించుకోరు అధికారం లేకపోతే అందరూ రండి మీకందరికీ భయమైతే నా చుట్టూ ఉండండి అని చెప్తారు ఇది కదా అసలు సమస్య

  • @DGR14351
    @DGR14351 ปีที่แล้ว

    Mee speech vini ntr garu yentha bhadha paddaro

  • @yohanracheeti9498
    @yohanracheeti9498 ปีที่แล้ว +14

    సొల్లు కబుర్లు చెప్పే వెన్నుపోటు పొడిచారు.నిన్ను ఎవరు నమ్మరు.😂

  • @katarusandeepkumarreddy2313
    @katarusandeepkumarreddy2313 ปีที่แล้ว

    Nee pelli mundu nee psrdthiti ఏంటి,పెళ్లి తరువాత నీ స్థితి ఏంటి

  • @Srinivas-iv6hs
    @Srinivas-iv6hs ปีที่แล้ว +2

    Jr.ntr gurinchi ekkada matladaledu kada

  • @PowerstarfansTDPfans
    @PowerstarfansTDPfans ปีที่แล้ว +10

    WE Support NTR.Jr.. don't interfere in personal matters

  • @sathyamtv4721
    @sathyamtv4721 ปีที่แล้ว +5

    Jr NTR ki party icheyandi. Babu ni pilava kunda vuntey. bagundedi

  • @telugunewchanneluvs8877
    @telugunewchanneluvs8877 ปีที่แล้ว

    ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు ntr చాలా గొప్పవారు అంటారు లేదు అంటే గుడ్డలు ఊడిపోయే ఫొటోస్ మీ పత్రికల్లో వేస్తారు బాబోరు బాబోరు అంతే

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 ปีที่แล้ว +1

    Jai tdp jai cbn garu 🙏❤️

  • @shyam2820
    @shyam2820 ปีที่แล้ว +3

    6ని అన్ని అధ్యాయాలు చెప్పావు బాగానే ఉంది మరీ నీ వెన్ను పోటు అధ్యయం ఎందుకు చెప్పలేదు బొల్లి బాబు 😅😂

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 11 หลายเดือนก่อน

    Babu garu " 4" steps matrame chepparu Mari " 5 " Stegy cheppa ledemiti Sir ! Marichara ?

  • @kumarreddyyalamakuru5041
    @kumarreddyyalamakuru5041 ปีที่แล้ว

    Ntr ku నివాళులు arpinche అర్హత నీకే ఉంది బాబు గారు.దీన్ని చూసి ప్రజలు amankuntaro

  • @gopibattula6242
    @gopibattula6242 ปีที่แล้ว

    Please make sure your title and content is the same.

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +1

    NTR శత జయంతి ఉత్సవాల కమిటి కి, NTR కుటుంబ సభ్యులు/బాలక్రిష్ణ కాకుండా కొన్ కిస్కా జనార్ధన్ ని chairman ని చేసినప్పుడే NTR/NTR కుటుంబ సభ్యుల పరువు తీసిన బాబు
    పెద్ద NTR పుట్టిన రోజు వేడుకలు, చిన్న NTR పుట్టిన రోజున పెట్టి చిన్నNTR ని జనార్ధన్ ఆహ్వానించడం లోనె బాబు కుట్ర తెలుస్తోంది
    అందుకే చిన్నNTR రాలేదు
    అందుకే పిల్లలను పంపి
    మహామహులు రాలేదు
    చిరంజీవి రాలేదు
    నాగార్జున రాలేదు
    Mohan బాబు రాలేదు
    పవన్ రాలేదు
    మహేష్ రాలేదు
    ప్రభాస్ రాలేదు
    రాఘవేంద్ర రావు రాలేదు

  • @user-sr1ot2hj2z
    @user-sr1ot2hj2z ปีที่แล้ว +3

    Andaru ntr raledu antunnaru Mari lokesh ekkada raleduga

  • @SN-cq4fy
    @SN-cq4fy ปีที่แล้ว +43

    నాయుడు & బాలకృష్ణ యొక్క ఈవిల్ జుంటా ఎన్టీఆర్ అభిమానులు మరియు మంచి పౌరులు అన్న ఎన్టీఆర్‌ి జరుపుకోవడం చాలా కష్టతరం చేసింది. సీఎం పదవి కోసం అన్న ఎన్టీఆర్ 100 ఏళ్లను ఉపయోగించుకున్న దుర్మార్గుడు'

    • @SN-cq4fy
      @SN-cq4fy ปีที่แล้ว +1

      Nice

    • @raovenkatesh397
      @raovenkatesh397 ปีที่แล้ว +1

      వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు ఈ CBN and బావ మరిది. సిగ్గు ఎగ్గు లేకుండా మేము కుటుంబ సభ్యులు అని చెప్పుకుంటున్నారు. ఈ టీడీపీ అభిమానులు ఎవరూ ntr అభిమానులు కాదు.కేవలం CBN & nbk అభిమానులు. ఇస్తాను భారత రత్న అన్నపుడు మీరే కదా అడ్డు పడ్డది. అది జగ మెరిగిన సత్యం. బీజేపీ లీడర్స్ ఈ విషయం చెపితే బాగుంటుంది.

    • @baddynanna
      @baddynanna ปีที่แล้ว

      నువ్వూ చెప్పించు

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 ปีที่แล้ว +2

    Jr.NTR చాలా తెలివైన వాడు కాబట్టి ఈ బొల్లి బాబు గాడు ట్రాప్ లో పడలేదు పడడు కూడా...

  • @shaiknazeerbasha7244
    @shaiknazeerbasha7244 ปีที่แล้ว +13

    అయన మీద చెప్పులు విసిరినప్పుడు అయన మనస్సు ఎంత గాయపడి ఉంటుంది. ఇప్పుడు కానీ అయన ఉండి ఉంటే మీ అందరికి ఏమి చేసేవాడో మీరే ఉహించుకోండి.