ఎలాంటి దారుణమైన పని అయినా సరే మతం ఉపయోగించి సమర్ధించవచ్చు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #QE81 #SatyaAnveshi #QuestionEverything
    Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Email: samsaya.vaadam@gmail.com
    Thank you
    Satya Anveshi.
    ===Social Media===
    Satya Anveshi on TH-cam:
    Subscribe to: / satyaanveshiofficial
    Question Everything on TH-cam:
    Subscribe to: / @questioneverything
    Satya Anveshi on Facebook:
    Follow: / mm.satyaanveshi
    Question Everything page on Facebook:
    Like and Follow: / questioneverythingwithsa
    Satya Anveshi WhatsApp Channel
    whatsapp.com/c...
    Satya Anveshi on Telegram
    Telegram Personal: @Satya_Anveshi
    Telegram Group: t.me/Question_...
    Satya Anveshi on Instagram
    @satya.anveshi
    --------------------------------

ความคิดเห็น • 66

  • @nagabhushanam-fn3nn
    @nagabhushanam-fn3nn 6 หลายเดือนก่อน

    మనం వైద్దుని దగ్గరకు వెళ్ళినప్పుడు ముందు భాదంత చెప్పేయాలి తరువాత వైద్యుడు చెప్పేది శ్రద్ధగాఆలకించాల అప్పుడు మానసిక జబ్బూతగ్గద్ది

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b 6 หลายเดือนก่อน +1

    ❤❤

  • @gowrinaiduunkili9008
    @gowrinaiduunkili9008 6 หลายเดือนก่อน

    మనోహర్ అన్నా ...... మాట్లాడితే పూర్తిగా తెలుగులోగాని, పూర్తిగా ఇంగ్లీషులో గాని మాట్లాడమిని చెప్పండి అన్నయ్య

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน

      ఏమో అండి. వచ్చినవాళ్లు ఎలా మాట్లాడితే ఆలా కానిస్తున్నాను. ఒక భాష లో కంటిన్యూ అవ్వమని చెప్తాను

  • @rohitht720
    @rohitht720 6 หลายเดือนก่อน +2

    Meeru anna word ki meaning marchadam nen recent ga Ram Vegetarian/Non vegetarian debate lo, Ramudu meat thinnadu ani ramayan lo reference chupincharu oka side vallu, daniki Ram bakts meat sankrit word ki just animals meat e kadu fruits vegetables flesh ni kuda meat antaru ani counter vesaru 😂😂😂

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน +1

      I saw that on Black tiger sanatana channel. Such a boring useless talk by 10 people for 3 hours and totally useless.

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 6 หลายเดือนก่อน

    👍👍👍👍👍

  • @Mustang31992
    @Mustang31992 6 หลายเดือนก่อน

    ❤❤❤

  • @Kalika7706
    @Kalika7706 3 หลายเดือนก่อน

    Matam kadhu sanatana Dharmam idhi nee taphunnu tappu ani cheppi deniki badha vadhu prayaschitam cheskoni ikamundhu ala cheyyakunda iswara padalanu pattuko ani cheppe mahonatha dharmam idhi

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  3 หลายเดือนก่อน

      బాగా వీపు కాలిపోయింది రా నీకు. నిమిషం కూడా వదలకుండా నిన్నటినించి అన్ని వీడియోలు చూస్తున్నావు. కనీసం వినే స్థైర్యం కూడా లేదు. బోడి కామెంట్ రాసి పారిపోతున్నావు.

  • @rohitht720
    @rohitht720 6 หลายเดือนก่อน

    Bro what made you to be an Athiest??

  • @MadhavJK
    @MadhavJK 6 หลายเดือนก่อน

    నేను కొందరికి రిప్లై ఇచ్చిన మెసేజ్ లు నాకు కనబడ్డం లేదు. అందులో అసభ్యకరమైన భాష కూడా వాడలేదు. ఎందువల్ల?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน

      No idea andi. Some are held by YT and I am releasing them. Some are probably deleted by YT. I am not deleting any comments.

    • @MadhavJK
      @MadhavJK 6 หลายเดือนก่อน

      @@SatyaAnveshi Thanks andi. 🙏🏼🙏🏼

    • @MadhavJK
      @MadhavJK 6 หลายเดือนก่อน +3

      @SatyaAnveshi @SatyaAnveshi Those replies contain Telugu translations to the Sanskrit shlokas from Manusmriti and my views on Santana Dharma explaining how the majority sections of people (Hindus) were suppressed by a minority section of higher castes for thousands of years.
      Now-a-days, there are plenty videos criticizing Sanatana Dharma / Manusmriti / other religions on you tube and my replies were no worst than those and decent, without foul language.
      Just sharing my displeasure with TH-cam. Please continue enlightening the innocent, ignorant people with your videos on TH-cam.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน

      Even I lost nearly 1500 comments where I didnt even use any ugly word. Sometimes YT's algos behave crazily

  • @joeroot3286
    @joeroot3286 6 หลายเดือนก่อน +1

    అబ్రహం చేసినది గొప్ప సాహసం
    గొప్ప విశ్వాసం కలిగిన భక్తుడు
    యే మతం వారైనా appericiate చేసి తీరాలి
    దేవునిపై మంచి విశ్వాసం కలిగిన వ్యక్

    • @AMSR_R
      @AMSR_R 6 หลายเดือนก่อน +2

      Abraham Lincoln ha bro, inthaki em sahasam chesaru? Devuni pai athaniki viswasam vundhi ani meeku evaru chepparu

    • @thementalist956
      @thementalist956 6 หลายเดือนก่อน +3

      ​@@AMSR_R 🤣 అబ్రహం లింకన్ కాదండి బాబు 😂

    • @AMSR_R
      @AMSR_R 6 หลายเดือนก่อน +2

      ​@@thementalist956 Sahasam/Goppa/appreciate/Viswasam ante I got Abraham Lincoln into my mind andi 😅..

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 6 หลายเดือนก่อน +2

      ​@@AMSR_R joe bro చిలిపి అండి. అందుకే సాహసం, శురత్వం లాంటి మాటలు use చేస్తూ వుంటారు 😅

    • @Mustang31992
      @Mustang31992 6 หลายเดือนก่อน +1

      Aithe abbi gadi kalla meda padi guruvu garu ani aru

  • @user-zp4pw7bd6s
    @user-zp4pw7bd6s 6 หลายเดือนก่อน +1

    నీ బుక్ ఏది దానిని రాసిన వాడు ఎవడు అందులో సైన్స్ గురించి వుందా,

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน +9

      బుక్ పేరు "కాషాయ ఎదవల బోడి కతలు", లేదు అందులో సైన్స్ లేదు.

    • @AMSR_R
      @AMSR_R 6 หลายเดือนก่อน +3

      Science exam rasthunnara ✍️? Oka science book konukkovachu ga, mi parents ni adigi..

    • @Mustang31992
      @Mustang31992 6 หลายเดือนก่อน +1

      Orni inka nuvvu maravu 😂😂

    • @shravanbujji
      @shravanbujji 6 หลายเดือนก่อน +1

      మిర్చి లో ప్రభాస్ డైలాగ్ ; నువ్వు మరావరా నువ్ మారవ్ రా

    • @Mustang31992
      @Mustang31992 6 หลายเดือนก่อน +1

      @@shravanbujji ee jeffa gadini chusi rasiuntaru bro. 😂😂

  • @vigilent369
    @vigilent369 6 หลายเดือนก่อน +1

    అహింసో పరమో ధర్మః అని సనాతన ధర్మం లోనిది కాదు, ఆ స్లోగన్ బుద్ధిజం లోనిది కొంచెం తెలుసుకొని మాట్లాడు!!
    హ్యుమానిటీ నీకుందా మనోహర్, ఎవడన్నా నీకు ఇష్టంలేని ఒక చిన్న కామెంట్ పెడితేనే నువ్వు బూతులు తిడతావ్, నువ్వు humanity గురించి maatlaadathav ?? నువ్వు చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ఎదో గుడిసెలు అని సామెత నీకు సూటబుల్ రా నాయనా

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน +9

      అందరినీ తిట్టను అంకులాంటి. కొంతమంది ట్రోల్ల్స్ కి మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఉంటుంది.
      చాలా మందికి నేను చెప్పేది నచ్చదు, కరెక్ట్ అనిపించదు. అయినా సరే వినటానికి కామెంట్ చెయ్యటానికి సంవాదం లో పాల్గోవటానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది బత్తాయిలకి సంవాదం అంటే ఏంటో తెలియదు. వీడియో లో ఏది చెప్పినా సరే విభేదించటం, ఏడ్చి చావటం. అయినా సరే వచ్చి బోడి కామెంట్లు పెడతారు. అలాంటి ట్రోల్ల్స్ కి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది.
      అలంటి సన్నాసులలో నువ్వు కూడా ఉన్నావు అంకులాంటి.
      నీకు తిన్నగా సమాధానం కావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కానీ నీకు ఎక్కడో కడుపు కాలి, ఎక్కడ ఏడవాలో తెలియక ఇక్కడకి వచ్చి ఏడుస్తుంటావు. ఏడ్చేవాడిని ఇంకా ఏడ్పించాలి. అందుకే నీకు సెపరేట్ ట్రీట్మెంట్. ఎదవ ఏడుపులు ఆపితే మంచిది. హ్యుమానిటీ కావాలంట అంకులాంటి కి.

    • @vigilent369
      @vigilent369 6 หลายเดือนก่อน

      @@SatyaAnveshi
      ఎక్కడో కడుపు కాలడం ఏంటి సామీ నువ్వు చెప్పే అబద్ధాలకే వళ్ళు మండుద్ధి మనోహర్.
      ఆయినా నీకు ఈ నెగెటివ్ వీడియోలు ఏమి ఉపయోగం చెప్పు, నువ్వు ఒకే అంటే మంచి సినిమాలు చేద్దాం ,నీకు మంచి పేరు వస్తుంది నీకు ఉన్న తెలివికి. Investment నాది,కథ దర్శకత్వం నీది నీకు ఓకే అయితే నిన్ను పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తా ఏమంటావ్??

    • @shravanbujji
      @shravanbujji 6 หลายเดือนก่อน

      ​@@vigilent369ఇన్ని సార్లు కామెంట్స్ లో వచ్చి సన్నాయి నొక్కులు నొక్కే బదులు, live కి వచ్చి మాట్లాడచ్చు కదా.
      Live లో పీక నొక్కుతాడని భయమా

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 6 หลายเดือนก่อน +2

      ​@@vigilent369 ఆ సినిమాలో హీరోయిన్ మీరేనా వేద గారు 😁

    • @AMSR_R
      @AMSR_R 6 หลายเดือนก่อน +1

      @@user-gr3xe2bs7b Mana Vedha vundaga, vere heroine avasaram ledhu andi.. Assale, Vedha producer antunnaru, Makeup cost thaggina thagginatte ga, cost effective😅