ఉడిపి సాంబార్ ఒక్కసారి రుచి చుస్తే మళ్లీ మళ్లి తినాలనిపిస్తుంది udipi sambar charepalli vantalu
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- #cbharepallivantalu #bramhanavantalu #cbvantalu
ఉడిపి సాంబార్ ఒక్కసారి రుచి చుస్తే మళ్లీ మళ్లి తినాలనిపిస్తుంది udipi sambar charepalli vantalu
ఉడిపి సాంబార్ ఒక్కసారి రుచి చుస్తే మళ్లీ మళ్లి తినాలనిపిస్తుంది udipi sambar charepalli vantalu
చాలాబాగుంది మీ సాంబారు .
Super mem veryfine udipi sambar thanq
Dhanyavadalandi
Looks really good, Udipi Sambar 👌👌
Yummy yummy udipi sambar
Recipe
ధనియాలు,ఇతరములన్నీ వేగేటప్పటికి జిలకర మాడి కూర్చుంటుంది.
చాలా బాగుంది
Cabbage pachadi cheyandi charepalli garu....memu kuda Kadapa vallamu....brahmins....settled in Bangalore.....i follow and love ur recieipes.😮
Dhanyavadalandi me abhimananiki
I used to prepare like this only,i am Madwa brahmin,nice recipe.
In one way you are rendering very very great service to the most.
🙏🙏👌👌Soo nice Andi 💕
బామ్మగారు.పోయాక.వీడియోలుపెట్టడం.లేదు.ఈమధ్యలో.ఇదేవీడోయో.బావుంది.👌👌👌
Ayyo baammagaru poyaaras
❤ supar ma Tq Gordbless u s ❤
My favourite recipe
Good.
Very nice super
Very niceandi.
Thank you sir
Asaludi marachi poyaru udipi sambar ki miriyala podi konchamaina vayali
Presentation is interesting.
వెల్లుల్లి, ఎర్రగడ్డ లేని వంటలు చూపించే వారే కరువు అయిపోయారు....please move on and keep it up...super...🎉
Ok andi dhanyavadalandi
Super
చాలా బాగా చేశారు, సూపర్.
Mouth watering sambar tq
Definitely chesukoni na friend ki podi isthanu
Amma garu vellipoyina taruvatha mee videos chala thakkuva vastunnayi. Regular ga videos pettandi sherma garu. Meeku income vastundhi kada. Vadina garu baga chesaru sambar. Nenu kuda try chestanu. Nimmakaya charu chese vidhanam oka video cheyandi.
Dhanyavadalandi me abhimananiki thappakunda andi
Thankyou
Very nice, the way you explained. I have subscribed your chnnel. Keep up the good work ❤
Dhanyavadalandi me abhimananiki ❤️ 🙏🙏
What about using readymade available masala packets?
But I like very very spicy
Namaste andi 🙏udupi sambar super 👌
🙏
Bendakalu veinchu Kona akkaraleda Andi recipi Baga anpinchindi thanks andi😊❤❤❤❤😊😊😊
Avasaram ledandi
Meeru jyothisham chebutaru kada appudu meeu sri chakram for fibinsncial problem s ki istanbaru entha andi
Phobne number pettandi meedi@@charepalli
9494449519
Mirialu kuda vestaaru
Vatti mirchi veyyara akka
Endu mirchi vesamu chudandi
I am a spicy person.
Udupi sambar without కొతిమీర😄
No single bachelor can avail of those ingredients.
Tamil nadu sambar elage untumdhi. New variety ledu.
Bammagaru poyara appudu allapoyaru
th-cam.com/video/Q6L75LUPr2Y/w-d-xo.htmlsi=pntJTW2FafWFhYF4
If you don't know keep quiet
4 మిరియాలు పొడి చేసి తగిలిస్తారేమో? సూపర్ గా చేశారు. మీ పేరు చెప్పుకొని ప్రజలు మంచి సాంబార్ తిందురు. 🙏🙏🙏
🙏🙏
మేడం గారు ఎప్పుడు ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తున్నారు.
Ledandi 🙏
Udapi sambar you don't know
Your website name is not easily rememerable. Consider the other easily rememerable name. From Guntur district Andhra Pradesh
Dhanyavadalandi
@charepalli
Super vundi chusthey ❤❤❤🙏🏻🙏🏻🙏🏻
🙏🙏
ఇందులో బెండకాయ మేచింగ్ లేదండి ధన్యవాదములు
Vesukovachu andi 🙏
పులుపు కొంచెం చాలదు.
Vere sambarki,, ee udipi sambar ki teda enti, pachikobbari ekkuva veyyadamena
ఉల్లిపాయ,అల్లంవెల్లుల్లి వెయ్యలేదు.వెయ్యకూడదు కూడా.
Anthe powder badulu paste vesaru. Chala Mandi ullipayalu vellulli tinani varu normal sambar kuda inthe cheskuntaru. Powder vestaru veellu paste vesaru anthe teda same to same sambar e. Memu sambar lo kobbari turumu vesthamu. So regular sambar e anthe teda em ledu
sorry అమ్మా ఇలాంటి వీడియోలు
తీసేటప్పుడు script ready గా ఉంచుకోవాలి. నా పరిమిత
knowledge లో సాంబారు కి మిరియాలు ములక్కాడలు చాలా ముఖ్యం. వీటి వలన సాంబారు కి మంచి సువాసన రుచి చేకూరుతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేయాలి. మీ వంటగది కి విస్తారంగా వెలుతురు ఉండాలి. సాంబారు పొడికాదు దాన్ని
ముద్ద అంటారు పొడి అంటే dry గా ఉంటుంది. సాంబారు పొడికి వాడే దినుసులు ఏకరీతిగా( uniform) వేగించాలి. ఇదంతా మిమ్మల్ని
విమర్శించడానికి చేసిన వ్యాఖ్యలు
కాదు.
Why don't you make spicy?
Spicy ga memu thinamandi 🙏
పప్పు నానపెట్టుకోండి ముందు ఒక పది నిమిషాలు...బాగా ఒదుగు అవ్తుంది..పైగా పప్పులో అన్ని నీళ్ళు పూసుకోకూడదు అమ్మాయి..
పప్పు మునిగేవరకు వేసుకుంటే చాలు... సిమ్ లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది...కుక్కర్లో గిన్నె పెట్టక్కర్లేదు...డైరెక్ట్గా పప్పు ఉడికించుకోవచ్చు
ఇ సంభార్ ను ఊడిపి సంభార్ అని ఎందుకు అన్నారు.బెల్లం వేసరనే.
Dani pere adi andaru alane pilustaru andi
Pachi kobbari vestaru kada anduku
బామ్మగారు లేరంది నిజంగానే ఏమయ్యింది చాలా.బాధగా ఉంది చాలా.చక్కగా మాట్లాడేది సడెన్గా ఏమయ్యింది బాగున్నారు కదా
Amma garu lerandi 🙏
@@charepalli సో sorry అస్సలు అనారోగ్యము అన్నది కూడా తెలీలేదు చాలా sorry andi but అప్పుడప్పుడు బామ్మగారు వాయిస్ వినిపిస్తూ ఫోటో కూపించంది atleast ala ayina.coodocchu
Sorry to hear sir.
I subscribe ur channel today🙏🏻
Dhanyavadalandi ❤️