Jagga Reddy Emotional Words About Defeat in Sangareddy | Telangana Assembly Election Results| TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 300

  • @srirammatta1400
    @srirammatta1400 ปีที่แล้ว +95

    వామ్మో పొరపాటున నువ్వు గెలిస్తే కాంగ్రెస్ లో ముసలం పుట్టిస్తవు.....అందుకే సంగారెడ్డి ప్రజలకు చాలా మంది ధన్యవాదాలు తెలిపారు...

  • @vijaysunke8420
    @vijaysunke8420 ปีที่แล้ว +82

    మీరు గెలిస్తే ఎపుడు BRS లోకి వెళ్తారో అని అనుమానం ఉన్నది ప్రజలలో అందుకే మిమ్మల్ని ఓడించారు అనుకుంటా జగ్గారెడ్డి గారు

  • @Cricketfanclub-q1n
    @Cricketfanclub-q1n ปีที่แล้ว +72

    రేవంత్ రెడ్డికి జై కొట్టు నీకు ఎమ్మెల్సీ

  • @kusmakusmakusmakusma3217
    @kusmakusmakusmakusma3217 ปีที่แล้ว +65

    అందుకే అన్న పెద్దవాళ్లు ఊరికె అనలేదు ఎగిరి ఎగిరి పడకుడదు ఇప్పటికైనా మారు అన్న బాధ పడకె ఎంఎల్స ఇస్తారులె

  • @nouse3152
    @nouse3152 ปีที่แล้ว +80

    చెరపకు రా చెడేవు అని పెద్ద వాళ్ళు అంటూ వుంటారు..ఈ జగ్గా రెడ్డి మీద నాకు అభిమానం వుండేది..ఈయన తల్లి గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన దళిత మహిళ, తండ్రి ఇక్కడ మనిషి. కానీ ఈయన ప్రతి దానికి పార్టీ పరువు బజార్న పడేటట్లు కాంగ్రెస్ లోని రేవంత్ రెడ్డి మీద నోరు పారేసుకున్న వాడు..అది మంచి పద్ధతి కాదు..

  • @kollapusrinivasarao8006
    @kollapusrinivasarao8006 ปีที่แล้ว +46

    ఉసరవిల్లి రాజకీయం చేశారు కెసిఆర్ గురించి గొప్పగా చెప్పడం సొంత పార్టీ వాల్జకు కనీస గౌరవం ఇవ్వకపోవడం కారణం

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 ปีที่แล้ว +158

    రేవంత్ రెడ్డి మీద పడి యేడ్చేనావు కదా జగ్గ రెడ్డి... ఆ రేవంత్ రెడ్డి నే కాంగ్రెస్ కొండంత అండ తో అధికారంలోకి తెచ్చిండు

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 ปีที่แล้ว +1

      Entha oka 1lak majarity vachindha ledha 50thousand vachindha,vadu last time vodaledha mp election lo malkajgiri lo 2000votla teda tho gelichina kukka okanadu ma malkajgiri ni patinchukole road medha kukani intla penchinatayindhi e border kukani city ki teste vaniki hindhi perfect radhu parlament lo ejath tesukuntadu English radhu

    • @kandikondadeva9340
      @kandikondadeva9340 ปีที่แล้ว +1

      @@Sairam30722 babu ye vuru mandhi mp ante parlament member assembly kadhu floods vachi colony lu kotuku potunte party office lo press meet peti ac lo matladina uthama mogodu agu Inka seat panchayathi telale

    • @srirammatta1400
      @srirammatta1400 ปีที่แล้ว +4

      కాంగ్రెస్ కు ఉన్న పెద్ద " పీడా పోయింది"

    • @machepallymosin4136
      @machepallymosin4136 ปีที่แล้ว +1

      💯, corect anna

    • @sravan3311
      @sravan3311 ปีที่แล้ว

      ​@@kandikondadeva9340dobbey ra paytm kukka

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 ปีที่แล้ว +55

    Tq, సంగారెడ్డి ఓటర్లు కు

  • @jarpulavinodkumar8209
    @jarpulavinodkumar8209 ปีที่แล้ว +41

    నేవు ఒడిపోయిది చాలా మంచిగా అయింది

  • @rajanagourisankar841
    @rajanagourisankar841 ปีที่แล้ว +61

    మీ నియోజకవర్గ ప్రజలు మంచి పనిచేశారు

  • @gourishettisanthosh6105
    @gourishettisanthosh6105 ปีที่แล้ว +12

    నీ వంకర బుద్ధి నిన్ను ఓటమి పాలు చేసింది...నికు మంచి బుద్ధి రావాలని కోరుకుంటూ,సంగారెడ్డి ప్రజలకి పాదాభివందనాలు...జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 ปีที่แล้ว +52

    Neev చేసిన over action revanth Reddy meda నిన్నూ ఓడించారు

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 ปีที่แล้ว +35

    ఎపుడైనా మారండి sir bhadapada కూడదు మీరు కాంగ్రెస్ లో ఉంది k.t.r nu కలవడం ఏంటి

  • @vijayd7599
    @vijayd7599 ปีที่แล้ว +2

    నేను కాంగ్రెస్ అభిమానిని...కానీ నువ్వు ఓడిపోవడం కరెక్ట్....లేకపోతే నువ్వు అగకపోతుందే.......

  • @srirammatta1400
    @srirammatta1400 ปีที่แล้ว +37

    కాంగ్రెస్ కు ఉన్న పెద్ద " పీడా పోయింది"

  • @vijayd7599
    @vijayd7599 ปีที่แล้ว +3

    ఓటమి మనిషికి చాలా నేర్పిస్తుంది...ఇప్పుడు నేర్చుకో... జగ్గా రెడ్డి గారు...జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @chandramohanpadala2188
    @chandramohanpadala2188 ปีที่แล้ว +22

    మీ ఓటమికి ప్రధాన కారణం.. మీరు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం .

  • @pottursreenivasulu8505
    @pottursreenivasulu8505 ปีที่แล้ว +3

    రేవంత్ కి వీడు జగ్గారెడ్డి గెల్చింటే తలనొప్పివుండేది,వోడిపోవటం శుభపరిణామం

  • @parusuram3341
    @parusuram3341 ปีที่แล้ว +37

    MLA gelavaledu le kani CM seat kavalantaa

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi ปีที่แล้ว +10

    జగ్గారెడ్డిగారు, బాగా చెప్పారు. ఇక రెష్టుతీసుకునుడే! మిమ్ములను 71000 ల మంది వద్దు అంటున్నారు. అంత overconfidence వద్దంటున్నారేమెౌ!?

  • @upendrachary7943
    @upendrachary7943 ปีที่แล้ว +4

    చాలా మంచి పని చేసిండ్రు పబ్లిక్ రెస్ట్ తీసుకో జగ్గన్న

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt ปีที่แล้ว +3

    మీ ఓటమి ప్రజలకి మంచిదే మీరు గెలిస్తే సీఎం రేసులో నేను వున్నానని గోల గోల చేసేవాడిని వున్న గోల చూడలేక చేస్తున్నాంలే

  • @balakrishnarajumadisa4684
    @balakrishnarajumadisa4684 ปีที่แล้ว +1

    నువ్ రేవంత్ రెడ్డి ను అనేటప్పుడు ఒకసారి ఆలోచించి ఉంటే బాగొనిది... ఎప్పుడు అనుకొని ఏముంది రా భాయ్.. రేవంత్ ను సపోర్ట్ చేసి ఉంటే గెలిచి మంత్రి అయ్యేనివి..

  • @sureshtvchannel9
    @sureshtvchannel9 ปีที่แล้ว +16

    వీడు mla అయితే మళ్ళీ ఆగం ఆగం చేసేవాడు

  • @ravikumarchinnagamola5182
    @ravikumarchinnagamola5182 ปีที่แล้ว +3

    వీడు గెలిస్తే రేవంత్ అన్న ku ముప్పే.. అందుకని ప్రజలు ఓడగొట్టారు

  • @challagundlakrishnarao8760
    @challagundlakrishnarao8760 ปีที่แล้ว +1

    ఈసారి గెలుస్తావ్ లే. బాధ వద్దు. ప్రజా నిర్ణయం.బలుపు తగ్గించు.
    రేవంత్ రెడ్డి ని గౌరవించడం అలవాటు చేస్కో మీకు మంచి జరుగుతుంది.

  • @RJM023
    @RJM023 ปีที่แล้ว +13

    MLA గా గెలిచి ఉంటే నువ్వే ముఖ్యమంత్రి అయ్యే వాడివి ఏమో 😂

  • @srinugoud6086
    @srinugoud6086 ปีที่แล้ว +2

    ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు లేకుంటే గవర్నమెంట్ ను కెసిఆర్ కి అప్పచెప్పెస్తవు

  • @renuvu9033
    @renuvu9033 ปีที่แล้ว +33

    VERY SAD TO SEE JAGANNA ....

  • @MsUsa2003
    @MsUsa2003 ปีที่แล้ว +22

    నిజమే..బలం లేకుండా చేశారు....మీరు TRS లో వుంటే బావుంటుందని జనాలు అనుకున్నట్టు వున్నారు....

  • @mohammedabdulravoof5784
    @mohammedabdulravoof5784 ปีที่แล้ว +11

    రేవంత్ రెడ్డి గారికి మూడు చెరువుల నీరు తాపించే అవకాశం పోయింది ఈ గోడమీద పిల్లికి.

  • @dastagirishaik589
    @dastagirishaik589 ปีที่แล้ว +3

    అందుకే జగ్గారెడ్డి ఓవర్ యాక్షన్ చేయకూడదు అనేది నేనే తోపు అనుకున్న కేసీర్ పరిస్థితి ఏమైంది ఇప్పటినుంచైనా మంచిగా మాట్లాడి ప్రజలకు దగ్గరయ్యేవిధంగా చుస్కో

  • @pavankumar.123
    @pavankumar.123 ปีที่แล้ว +9

    100% nijam
    Jaggareddy daggara no money
    Poor and appulu chala unnai

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 ปีที่แล้ว +19

    నిన్నుప్రక్కన petti nee meda గెలిచిన అతని. తీసుకుంటే మంచిది.

  • @kameshkasi7761
    @kameshkasi7761 ปีที่แล้ว +17

    Gelisthe eepatike nene CM anevadu😂😂😂

  • @naveenjijjarapu4795
    @naveenjijjarapu4795 ปีที่แล้ว +1

    💯 manchi jarigindhi

  • @harikumar-hm4yp
    @harikumar-hm4yp ปีที่แล้ว +7

    Good words....sir

  • @ShravanTalks
    @ShravanTalks ปีที่แล้ว +12

    One should be loyal to the party at any point of time

  • @vanjavayshu4130
    @vanjavayshu4130 ปีที่แล้ว +4

    Seeing u like this feeling bad u are great leader always

  • @dasaradhd4910
    @dasaradhd4910 ปีที่แล้ว +1

    నేనే సీఎం అన్నారు. 5 ఏళ్లనుండీ , TRS తప్పులను, విధానాలను, ఒక్కసారైనా ఫీల్డ్ లోకి వచ్చి ప్రశ్నించారా?

  • @rajanagourisankar841
    @rajanagourisankar841 ปีที่แล้ว +9

    నువ్వే సిఎం కదా. పూర్తిగా రెస్ట్ తీసుకో. ఇంకా నీ లాంటి వారి వలనే కాంగ్రేస్ కి ఇలాంటి పరిస్థితులు

  • @basavasekharyalamanchili6556
    @basavasekharyalamanchili6556 ปีที่แล้ว +11

    ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు దూరంగా పెట్టవద్దు

    • @shyamprasad8052
      @shyamprasad8052 ปีที่แล้ว

      Ekkada original chance vasthey trs lokii podham ani chusindu...vadu original aa😂

  • @muneerahamed5869
    @muneerahamed5869 ปีที่แล้ว +4

    Great leader అన్నా మీరు

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo ปีที่แล้ว +3

    Anna nuvvu maa manasuloo vunna Anna.Jai Jagah Reddy.

  • @sridhark4750
    @sridhark4750 ปีที่แล้ว +3

    టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్దామని చూసిండు

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 ปีที่แล้ว

    గెలిస్తే నువ్వే సీఎం అయ్యేవడివి అన్నా పాపం నీ బడ్ లక్

  • @chandushekar7429
    @chandushekar7429 3 หลายเดือนก่อน

    హైడ్రాతో కాంగ్రెస్ కథ మీరు వేరే దారి చూసుకోండి జగ్గన్న మీరు ఎందులోకి పోయారు గెలిపించుకుంటాం

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 ปีที่แล้ว

    ఎంతో పరిణితి తో మాట్లాడుతున్నావు. అది అవసరం.ఓటమి,నిరాశ,నిస్పృహ వస్తుంది.సీఎం పోటీలో ఒకరు తగ్గారు.ఇతను మంచి మనిషి

  • @krishnakomma2522
    @krishnakomma2522 ปีที่แล้ว

    నేను సీఎం రేవంత్ రెడ్డి గారికే పెద్ద అభిమానిని ఎపుడెైతే జగ్గారెడ్డి గారి NTV ఇంటర్వి చూసానో జగ్గా రెడ్డి కి కూడా అభిమాని అయిపోయాను. చాలా ముక్కుసూటి మనిషి.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 ปีที่แล้ว

    ఐతావు సామి ఐతావు నువ్వు తప్పక నువ్వు సీఎం అవుతావు. కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవవు. అది నీ కెపాసిటీ.

  • @sivareddy5814
    @sivareddy5814 ปีที่แล้ว +8

    Meku permanent rest esthru don't worry 🎉

  • @goggelasammaiah4176
    @goggelasammaiah4176 ปีที่แล้ว +5

    మీకు జరగాల్సిన పని జరిగింది

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 ปีที่แล้ว

    నేను ఎక్కువ బిచ్చం వేస్తానంటే నేను ఎక్కువ బిచ్చం వేస్తానని పోటీ పడ్డారు. కాని ఉత్తర భారత దేశ ప్రజలు ఖాన్ గ్రేస్ పార్టీ 450 లకు సిలిండర్ ఇస్తా అన్న ఓటు వెయ్యలేదు. నా పెళ్ళానికి వాడు సిలిండర్ కొని ఇచ్చేది ఏంటి నేను మగాణ్ణి అని, నాకు ఎవడో సిలిండర్ ఇచ్చేది ఏంటి అని స్త్రీలు ఓటు వెయ్యలేదు.

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu ปีที่แล้ว +3

    Me manchi manasuki hatsapp ❤

  • @rameshkoride
    @rameshkoride ปีที่แล้ว +1

    నువ్వు ఓడిపోవడం దరిద్రం పోయినట్టు అయింది

  • @MohanMohan-sd9ke
    @MohanMohan-sd9ke ปีที่แล้ว +1

    Oka interview lo mem gelistay nuvu CM ayyetavu annavu eppudu nuvu gelavakunda CM ayyendu revanth Reddy

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf ปีที่แล้ว

    కెసిఆర్ కోవర్ట్ నువ్వు కాంగ్రెస్ పార్టీ లో.

  • @sriramsmediatalks
    @sriramsmediatalks ปีที่แล้ว +1

    పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు ఏమి లాభం బాధ పడి

  • @HyderabadInfra
    @HyderabadInfra 11 หลายเดือนก่อน

    He is a good leader

  • @MohanMohan-sd9ke
    @MohanMohan-sd9ke ปีที่แล้ว

    నీకు ఎమ్మెల్యే చేతకాదు నువ్వు సీఎం రేస్

  • @subbarajunagulapalli1806
    @subbarajunagulapalli1806 ปีที่แล้ว +1

    Congratulations sir🎉

  • @user-cn3re2kommulapraneetha
    @user-cn3re2kommulapraneetha ปีที่แล้ว +1

    😢😢😢😢love u sir miru edho okati manchi ga Sangareddy nunchi Mirey chey Ali chintha Prabhakar midha maku namakam ledhu Mirey emaina cheyali…😢😢😢😢

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 ปีที่แล้ว +3

    Jaggareddy is a fighter..but public man..

  • @RK94199
    @RK94199 ปีที่แล้ว

    మంచిగా అయింది లేకపోతే నీ అలుగుల్లు చూడలేక పోయేవాళ్ళం

  • @mahendarmacha8626
    @mahendarmacha8626 ปีที่แล้ว

    Nenu anukuuna vedu odipothe machiga unnatadhi......Jai Congress jai revanth anna ❤✋✋✋

  • @thatilaxman2278
    @thatilaxman2278 ปีที่แล้ว

    ఓడిపోయావ్ మంచిది.. లేకపోతే నీ over యాక్షన్ చూడలేకపోయేవాళ్ళం

  • @pabbu2988
    @pabbu2988 ปีที่แล้ว

    Anna nv true leader love u anna from. Andhra Pradesh

  • @mujeebshaik6940
    @mujeebshaik6940 ปีที่แล้ว

    Politega undali anna

  • @CheelaReddys
    @CheelaReddys ปีที่แล้ว

    Great leader sir meeru

  • @vikramchowdary7945
    @vikramchowdary7945 ปีที่แล้ว +7

    Sir you will be next MP of Medak..

  • @rajithreddy9529
    @rajithreddy9529 ปีที่แล้ว

    Manchi decision iccharu sangareddy prajalu

  • @bhanuk4235
    @bhanuk4235 ปีที่แล้ว

    జగ్గు భాయ్ కి mlc ఇచ్చి ముఖ్యమంత్రి ని చెయ్యాలి. కాంగ్రెస్ లో సీనియర్ బయ్యా... జగ్గు ని pm కాండిడేట్ చెయ్యాలి.

  • @moindunkin7318
    @moindunkin7318 ปีที่แล้ว +1

    ఎమ్మెల్సీ ఇవ్వాలి ✊

  • @daskola6228
    @daskola6228 ปีที่แล้ว +6

    Me valla party ki chala nastam vachindi anna i am from ap

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 ปีที่แล้ว

    Jai tdp jai cbn jai lokesh...you r a good leader jaggareddygaru...

  • @pandrapedademudu7120
    @pandrapedademudu7120 ปีที่แล้ว +1

    బాధ ఎందుకు..మి ప్రభుత్వం..t p .ప్రజలని మోసం చేశారు

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 ปีที่แล้ว +1

    He is true congress leader.. great leader..i hava seen him

  • @srinugoud6086
    @srinugoud6086 ปีที่แล้ว

    చదువుకున్న వారు నిన్ను వద్దనుకున్నరు అర్థం చేసుకొని తొందరపడకుండా ఉండు పబ్లిక్ డమ్మీ కారు ఎక్కడ పెట్టాలో టైమ్ చూసి పెడతారు

  • @Gukanti_nagaraja
    @Gukanti_nagaraja ปีที่แล้ว

    గెలుపును ఓటమిని రెండింటిని ఒకటిగా తీసుకుని, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ గెలవడానికి పనిచేయండి...

  • @bm-iv3tm
    @bm-iv3tm ปีที่แล้ว +1

    Nii ur the one who spoke against to revanth
    God is watching everything

  • @Rajesh-wq3bh
    @Rajesh-wq3bh ปีที่แล้ว

    Pracharam cheyalsindhi

  • @venkatrajreddy9041
    @venkatrajreddy9041 ปีที่แล้ว +10

    Rip sir

  • @mohd.abdulvikhar8866
    @mohd.abdulvikhar8866 ปีที่แล้ว +1

    Take Rest 😢

  • @kktvtelugu
    @kktvtelugu ปีที่แล้ว +1

    ఒదిన బాధ కనిపిస్తుంది, కూల్

  • @venkateshgoud5131
    @venkateshgoud5131 ปีที่แล้ว +1

    Rest theskondi inka challu sir

  • @Suresh-en1vw
    @Suresh-en1vw ปีที่แล้ว +4

    Sakkagaatyindi

  • @user-cn3re2kommulapraneetha
    @user-cn3re2kommulapraneetha ปีที่แล้ว +1

    Ma family lo 4 votes along with my Babai from Sangareddy local voted for u Tatha…..😢😢😢😢miru odinanduku badestundhi maku .

  • @ak-du3ed
    @ak-du3ed ปีที่แล้ว +2

    Party ni mosam chestey Elaney vuntundi,

  • @sandeepsangem2731
    @sandeepsangem2731 ปีที่แล้ว +2

    Cm antivi kade

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv ปีที่แล้ว

    Next CM

  • @Ammulunani123
    @Ammulunani123 ปีที่แล้ว

    Anna garu MP ga contest cheyandi, thappakunda gelustharu

  • @wisdom944
    @wisdom944 ปีที่แล้ว +2

    నిన్ను చెప్పుమని కూడా ఎవ్వరూ అనలేదు

  • @dileeppentakota291
    @dileeppentakota291 ปีที่แล้ว

    Meeru malli get well soon త్వరగ కోలుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్న

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 ปีที่แล้ว

    కంది కరోనా దేవి నీ ఎవరూ పట్టించుకోలేదు అమ్మ వెలిసి మూడు సంవత్సరాలు అయింది మీరు గెలవలేదు 🌾💐🌾🙏🌹☘️🌹🙏🌾💐🪷🥀🥀🪷👌

  • @challasatyam1821
    @challasatyam1821 ปีที่แล้ว

    ఒక్క వికెట్ కోల్పోయిన స్సంతోసం కాంగ్రెస్ లో ఉంది ఉత్తమ గాడు పోతే కాంగ్రెస్ దరిద్రం పోయేది

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf ปีที่แล้ว

    నీ నోరే నీ కొంప ముంచింది, సంగారెడ్డి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు.

  • @roopendrawardlaw
    @roopendrawardlaw ปีที่แล้ว +5

    I used to see him in Panjagutta near my hostel.

    • @zubairfarooqui426
      @zubairfarooqui426 ปีที่แล้ว

      I guess near erramanzil civil supplies bhavan.

  • @sanjay-vt8mv
    @sanjay-vt8mv ปีที่แล้ว

    🙏🙏🙏🙏💯💕

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf ปีที่แล้ว

    5 సంవత్సరాలు రెస్ట్ తీసుకో మరి { జగ్గారెడ్డి }.

  • @skbmovies7190
    @skbmovies7190 ปีที่แล้ว +2

    మీరు ఓడిపోవడం దారుణం అన్న