Narendra Modi About Jesus Christ | Modi Christamas Message | Third Eye

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Narendra Modi About Jesus Christ | Modi Christamas Message | Third Eye
    #modiaboutjesus

ความคิดเห็น • 249

  • @rajababupeethala7722
    @rajababupeethala7722 หลายเดือนก่อน +57

    న్యాయవంతమైన పరిపాలన చేయులాగున దేవుడు మిమ్ములను దీవించాలని ప్రార్థిస్తున్నాను

  • @GopalaraoChinta
    @GopalaraoChinta หลายเดือนก่อน +83

    ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా చూస్తే అన్ని దేశాలమీద దేవుని కనికరం ఉంటుంది

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      @@GopalaraoChinta . ఇప్పుడు మీకు ఏం తక్కువ అయింది రా ?

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      @@GopalaraoChinta . మీ దేవుడి కనికరం బాగా చూస్తున్నావు గా ఇజ్రాయెల్ లో ?

  • @maasti.gynarajumaasti.fast3552
    @maasti.gynarajumaasti.fast3552 หลายเดือนก่อน +16

    మొడిగారు... ఈ విధంగా క్రైస్తవుల గురించి మాట్లాడడం సంతోషం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినందుకు మోడీ గారికి వందనాలు న్యాయమైన పరిపాలన చేయాలని ప్రార్థిస్తున్నాను దేవుడు దీవించును గాక మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @sm.shamsheer
    @sm.shamsheer หลายเดือนก่อน +7

    Ee matalu nijamga మనసులో నుంచి వచ్చి ఉంటే చాల సంతోషం

  • @desaladorababu3451
    @desaladorababu3451 หลายเดือนก่อน +25

    మోడీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 หลายเดือนก่อน +168

    మోడీ. గారికి.. క్రిస్మస్.శుభాకాంక్షలు. దేశ ప్రజలకు. యేసు క్రీస్తు. జన్మ దిన. సందేశం. ఇచ్చి నారు.. కాని. మీ.B.J.P. ప్రభుత్వం. కార్య కర్తలు. క్రైస్తవుల. మందిరాలు. కుల్చటం. క్రైస్తవులపైన. దాడులు. చంపటం. మతం. మారిన. దలితు. ల. రిజర్వేషన్. లు. తోల గించటం. రాజ్యాంగ. విరుద్ధం. క్రైస్తవుల. ను. చిత్ర హింసలు. పెట్టే మీరు. గిరిజనులు. ఆదివాసీ. లు.o.c.b.c.లు.అనేక మంది. నాదేవుడైన. యేసు క్రీస్తు. ని.నమ్ముకున్నారు.కాని.మీరు.మాత్రం.క్రైస్తవ.దేశాలతో.మిత్ర.స్నేహం.చేస్తున్నారు.మోడీ గారు. దేశాలలో. ఉన్న. ఇండియాన్స్. నీ. అక్కడి దేశాలు. పoపిస్తే. ఎంత మందికి. కొలువులు. ఇస్తారు. మోడీ గారు.. ఇప్పటికైన. క్రైస్తవుల. గురించి. ఒకసారి.పు.నారాలోచించాలి.

    • @RameshM-fh8jj
      @RameshM-fh8jj หลายเดือนก่อน +5

      Very good messege

    • @gulleluappalanaidu
      @gulleluappalanaidu หลายเดือนก่อน +5

      హలో బ్రదర్ చాలా బాగుందా లేదా అన్నది నీ ఒక్కసారి ఆలోచించు
      ఒక క్రిస్టియఎన్ మతానికి వ్యతిరేకిని వ్యతిరేకిని కాదు
      మీరు ఒక మాట అన్నారు క్రిస్టియన్ దేశాల్లో ఇండియన్స్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ల ఉద్యోగాల నుండి తిరగ పంపిస్తే భారతదేశంలో ఉద్యోగాలు మీరు ఇస్తారా అంటూ ఒక ప్రశ్న వేశారు ప్రధానమంత్రి గారికి వేశారు
      విదేశాల్లో అయినా స్వదేశంలో అయినా స్కిల్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు బ్రదర్. అలాగే అనుకుంటే. ఇండియాలో ఉన్న క్రిస్టియన్ నైపుణ్యంలేని పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు మీరు అనుకున్న క్రిస్టియన్ దేశాలకి పంపించి మంచి ఉద్యోగాలు ఇప్పించి (ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు జీతాలు వచ్చే ) నట్లయితే అందరూ మీకే జీసస్ గా కొలుస్తారు.
      గుడ్లు. మసీదులు. చర్చిలు. విగ్రహాలు దొంగతనాలు. ఇరు వర్గాల మధ్య ఆర్గుమెంట్ లు. వాటి పరిష్కారానికి వాళ్లకి ఎలాంటి తీర్పులు ఇవ్వాలన్న దానిమీద పోలీస్ స్టేషన్లో కోర్టులు న్యాయస్థానాలు .ఉన్నాయి మనది లౌకిక రాజ్యం.
      చట్ట విరుద్ధమైన మూర్ఖ ప్రవర్తనకు. ఏ మతము బాధ్యత వహించదు,
      మత గజ్జి ఉండవచ్చు గజ్జి ఉన్నవాడు గో కోవాలి లేదా గజ్జి ఉన్నవాళ్లకి గోకాలి . దూల లేని వాళ్ళకి గోకితే చిక్కుల్లో పడతారు
      క్రిస్టియన్స్ చాలామంది మధ్య తరగతి పేద వాళ్ళు ఉన్నారు,

    • @RajuLanka-g6w
      @RajuLanka-g6w หลายเดือนก่อน

      Your family. God bless you brother

    • @velagapalliprasadrao5411
      @velagapalliprasadrao5411 หลายเดือนก่อน

      Modhigaarikivandhanaalu meerukaristhavulanukuudadhayathogurthupettukonagalaranimamanavi ❤

    • @gorrelamaheshpapammavalasa2399
      @gorrelamaheshpapammavalasa2399 หลายเดือนก่อน +1

      Manipur issue

  • @Maheswara3468
    @Maheswara3468 หลายเดือนก่อน +3

    క్రైస్తవ అనుభవాలు ఏదైనా తప్పు చేస్తే వాటిని కూర్చొని పెద్దలుగా సరిచేసి వారి వారి మతాలను గౌరవించాల్సినటువంటి మీరు ఇబ్బంది పెడుతున్నప్పటికీని ఇబ్బంది అంటే ఊపిరి పిలుచుకోలేనటువంటి పరిస్థితులు మీరు అనుచరులు చేసినప్పటికీని మిమ్మల్ని ఆ దేవదేవుడు సంపూర్ణంగా ప్రేమతో దయతో మిమ్మల్ని కాపాడుతూ మీ మనసును మార్చాలని మీ ద్వారా మాకు ఒక ఆదరణ రావాలి అని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు మోడీ గారు కృతజ్ఞతలు

  • @chittemmagummadi3988
    @chittemmagummadi3988 หลายเดือนก่อน

    ThankYOU SIR!Help to SERVENT OF AIMIGHTY LORD GOD JESUS CHRIST.THANK YOU ONCE AGAIN.

  • @jesusjob2353
    @jesusjob2353 หลายเดือนก่อน +1

    గౌరవ ప్రధాన మంత్రి గారికి వారి మంత్రి బృందమునకు క్రిస్మస్ శుభాకాంక్షలు.. క్రీస్తు యేసు ప్రభువు మన పాలకులైన వారికీ అధికారులకు, దేశ ప్రజలకు నిజ రక్షణ,శాంతి,సమాధానములు కలుగజేయును గాక... వారికి జ్ఞానహృదయము అనుగ్రహించి దేశ సేవలో బహుగా బలపరచి వాడుకొనును గాక..

  • @VenuR-s3e
    @VenuR-s3e หลายเดือนก่อน +6

    Happy Christmas Modiji sir💐💐💐

  • @sssvijay
    @sssvijay หลายเดือนก่อน +36

    మోడీ గారికి నా తరపున హ్యాపీ క్రిస్టమస్ మరియు మన దేశం తరుపున కూడా హ్యాపీ క్రిస్టమస్ 🎉🎉❤

    • @babjit2564
      @babjit2564 หลายเดือนก่อน +3

      నాటకం, bjp బూటక నాటకం లో పాత్ర, నటుడు, శ్రీ మోడీ 🎉

    • @narasimharaovelpula6599
      @narasimharaovelpula6599 หลายเดือนก่อน

      @@sssvijay s bro thanks 👍 so much you are correct

  • @anandrajkumar1547
    @anandrajkumar1547 หลายเดือนก่อน

    Very good thank you sir Modi ji God bless our India j

  • @parimibasavarajkumar2143
    @parimibasavarajkumar2143 หลายเดือนก่อน

    Happy Christmas PM Modi ji, GOD BLESS YOU.

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 หลายเดือนก่อน +4

    Wish you happy christmas modi sir God bless you brother praise the lord hallelujah amen ❤🎉😊

  • @vlakshmir7264
    @vlakshmir7264 หลายเดือนก่อน +2

    Praise the Lord 🙏🙏🙏🙏Lord 🙏🙏🙏🙏🙏అండీ to everyone 🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajusappoguraju7144
    @rajusappoguraju7144 หลายเดือนก่อน +4

    Devudu mimmalni ,,marchunugaka,,❤ happy Christmas modi thatha🎉

  • @CRathnaiah
    @CRathnaiah หลายเดือนก่อน +6

    మోడీ. గారికి.. Dhanyavaadalu

  • @yohanvelijala
    @yohanvelijala หลายเดือนก่อน +7

    మోడీ జి హ్యాపీ క్రిస్మస్

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 หลายเดือนก่อน +4

    Merry క్రిస్మస్ 🙏🙏🙏🙏🙏

  • @shareeffishingtasteydishin491
    @shareeffishingtasteydishin491 หลายเดือนก่อน +67

    పైన పటారం లోన లొటారం... ఇది అందరికీ తెలుసు

    • @NeeratiDevendar
      @NeeratiDevendar หลายเดือนก่อน

      ఆది అర్దం చేసుకునే జ్ఞానం ఉండాలి...

  • @chendrasekharasthoti2556
    @chendrasekharasthoti2556 หลายเดือนก่อน +2

    Modi and your Minister,s ki
    Maarumanasu Dayacheyunu gaaka Amen.

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 หลายเดือนก่อน +10

    Happy క్రిస్టమస్ మోడి గారు

  • @Ashish7093m
    @Ashish7093m หลายเดือนก่อน +3

    Amen

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i หลายเดือนก่อน +5

    Jai Modi ji

  • @ShivaSunkara-k5v
    @ShivaSunkara-k5v หลายเดือนก่อน +1

    AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank you Jeejas and wish you a Happy Christmas 🎉🎉🎉❤❤❤

  • @parimibasavarajkumar2143
    @parimibasavarajkumar2143 หลายเดือนก่อน

    Happy Christmas PM Modi jee

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 หลายเดือนก่อน +4

    Marry christmas and happy Christmas to you Modiji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Premalatha

    • @Jw77740channel
      @Jw77740channel หลายเดือนก่อน

      ❤Happy Christmas 🎄

  • @g.sharada8620
    @g.sharada8620 หลายเดือนก่อน +2

    Happy Christmas 🎁 Pm sir.God bless you

  • @kvijayabhaskararao8152
    @kvijayabhaskararao8152 หลายเดือนก่อน +1

    Happy Christmas Hon'ble Prime Minister Sri Narendra Modi 🎄💐

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 หลายเดือนก่อน

    Happy Christmas sír God blessings our country mr modi garu Jesus blessings your any way amen

  • @Muthyalareddy413
    @Muthyalareddy413 หลายเดือนก่อน +3

    Praise the lord modi sir

  • @mazeedfazulul2465
    @mazeedfazulul2465 หลายเดือนก่อน +25

    మాణిపూర్ లో ఎం చేస్తున్నారు?

  • @Rao.Entartainment
    @Rao.Entartainment หลายเดือนก่อน +1

    Happy Christmas Modi ji 🎉🎉🎉

  • @mandasrinuhema-kh4vq
    @mandasrinuhema-kh4vq หลายเดือนก่อน +3

    Happy christmas pm jee

  • @nirmalatammireddy2632
    @nirmalatammireddy2632 หลายเดือนก่อน

    We pray for God give you good heart Modi Sir ji

  • @Rpbs217
    @Rpbs217 หลายเดือนก่อน +1

    Happy Christmas to Narendra Modify Ji honourable PM ji

  • @sekhargurami4972
    @sekhargurami4972 หลายเดือนก่อน +6

    Good morning sir ji

    • @Jw77740channel
      @Jw77740channel หลายเดือนก่อน

      ❤Happy Christmas 🎄

  • @rajuapelles456
    @rajuapelles456 หลายเดือนก่อน +6

    Happy Christmas Modi Sir,🎄

  • @chintallagatturajukumar5465
    @chintallagatturajukumar5465 หลายเดือนก่อน +2

    మోడీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు
    ⭐⭐💐💐🙏🙏

  • @chentiveera3171
    @chentiveera3171 หลายเดือนก่อน

    Marry Christmas and happy Christmas praise God 😊

  • @Bennymoses1234
    @Bennymoses1234 หลายเดือนก่อน +1

    Praise the lord PM sir. 🎉🎉

  • @araoduri2517
    @araoduri2517 หลายเดือนก่อน +2

    Lord Jesus is a great divine

  • @nutangirenuka7909
    @nutangirenuka7909 หลายเดือนก่อน +1

    Happy christmas modigaru

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari หลายเดือนก่อน

    Prizethelord godbless u pm garu happy christmas mana country ni good palana chayandi godbless u

  • @sanjusangareddy4064
    @sanjusangareddy4064 หลายเดือนก่อน

    Happy Christmas Modi ji god bless you sir ❤

  • @gvt949
    @gvt949 หลายเดือนก่อน +3

    సినిమాలు గొర్రెల బాధల గురించి గొర్రెల బాగోగుల గురించి పథకాలు ని ర్మించినట్టుగా ఉంది
    తోడేళ్లు మేకల తో మీటింగ్ పెట్టి మీ బాబు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం మీకు సరైన రక్షణ కావాలంటే తోడేళ్ల సంఘం వర్ధిల్లాలి ఎందుకంటే మేకలకు రక్షణ కావాలి అంటే తోడేళ్ల సంఖ్య పెరగాలి ఈ మేక లన్ని తోడేళ్లు చెప్పినట్టుగా వింటేనే బాగుపడతాయి అందువల్ల ఇంతవరకు మేము తిన్న మేకలు అన్ని పాపము చేసిన మేకలు కాబట్టి మేము తిన్నాం ఇప్పుడు మిమ్ములను తినలేము మిమ్మల్ని మేము రక్షిస్తాం ఎంతవరకు అంటే మీరు కూడా పాపులు గా మారే వరకు మిమ్మల్ని రక్షిస్తాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మేక లారా మీకు మా బీజేపీ పార్టీ ఏ రక్షణ ఎందుకంటే మీ ఒక్క బొక్క కూడా వదలకుండా తినగల శక్తి తోడేళ్ల సంఘమైన మాకుమాత్రమే ఉంది
    అబద్ధాలు జిందాబాద్ ఇకముందు అబద్ధాలు మాత్రమే వర్ధిల్లుతాయి

  • @SSSSBRAND
    @SSSSBRAND หลายเดือนก่อน

    Happy christmas my P.M ji

  • @DilipkumarAddakula
    @DilipkumarAddakula หลายเดือนก่อน +4

    Happy Christ mass pm Modiji sar

  • @eruravi15
    @eruravi15 หลายเดือนก่อน

    Happy Christmas merry merry Christmas happy happy Christmas to all
    TH-cam channel

  • @ramadevirama-xg6gm
    @ramadevirama-xg6gm หลายเดือนก่อน

    Happy krisamas 🙏🙏🙏🙏

  • @subbaraoelipe3020
    @subbaraoelipe3020 หลายเดือนก่อน

    Wish you a happy christmas Modi ji

  • @shaikshanwaz945
    @shaikshanwaz945 หลายเดือนก่อน +4

    Happy Christmas to all christianity brothers ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Dr.VijayaLaxmiPallakonda
    @Dr.VijayaLaxmiPallakonda หลายเดือนก่อน +9

    Happy Christmas PM/Modi Sir. 🙏🙏🙏
    Try to maintain Equality for all people born in India like God loves his children without any Religion .😊

  • @RameshBonige
    @RameshBonige หลายเดือนก่อน +7

    Happy christmas to Honourable PM garu

  • @tokalamurthy163
    @tokalamurthy163 หลายเดือนก่อน +1

    Thanks you may friend sir weare. duing well goingyourthinking

  • @nakkayesaiah9809
    @nakkayesaiah9809 หลายเดือนก่อน

    Modi sir ki christmass శుభాకాంక్షలు 🙏🏼god bless you Modi sir ❤❤❤

  • @nalukurthibaburao370
    @nalukurthibaburao370 หลายเดือนก่อน +3

    Happy. Christ.mass.to.p.m.modiji

  • @HanmanthMethri-fe8ef
    @HanmanthMethri-fe8ef หลายเดือนก่อน +2

    Jai modhi ji happy cristamas

    • @Jw77740channel
      @Jw77740channel หลายเดือนก่อน

      ❤Happy Christmas 🎄

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn หลายเดือนก่อน +4

    భారత అన్నీ మతాల సమూహం అని గమనించండి పీఎం గారు, భారత రాజ్యాంగ బద్దంగా మీ పాలనా సగాలని ఆశిస్తున్నాను, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని ఆశిస్తూ, Happy Christimas, Thanks

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 หลายเดือนก่อน

    Happy Christmas, PM sir

  • @BKurumurthy-hg2rq
    @BKurumurthy-hg2rq หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉 🙏

  • @RajuluM-f6n
    @RajuluM-f6n หลายเดือนก่อน +2

    Happy Christmas

    • @Jw77740channel
      @Jw77740channel หลายเดือนก่อน

      ❤Happy Christmas 🎄

  • @CRathnaiah
    @CRathnaiah หลายเดือนก่อน +5

    మీ. సందేశం. చాలా. Baagundi

    • @Jw77740channel
      @Jw77740channel หลายเดือนก่อน

      ❤Happy Christmas 🎄

  • @mwilsonedwards6353
    @mwilsonedwards6353 หลายเดือนก่อน +1

    Merry Christmas to the world 🎄

  • @dharmateja5945
    @dharmateja5945 หลายเดือนก่อน +7

    God bless you sir

  • @sunilvennelamittapelli8432
    @sunilvennelamittapelli8432 หลายเดือนก่อน +3

    Anni mathalanu gouravinchandhi devudu mimmali bless chestaru andharu

  • @lazaruskankipati733
    @lazaruskankipati733 หลายเดือนก่อน +2

    👏👏👏👏

  • @CRathnaiah
    @CRathnaiah หลายเดือนก่อน +3

    మోడీజీ. యు. Great

  • @penkichanti5099
    @penkichanti5099 หลายเดือนก่อน +2

    God bless you modi sir

  • @nani9647
    @nani9647 หลายเดือนก่อน

    Merry Christmas to you sir

  • @josephinemadasu4890
    @josephinemadasu4890 หลายเดือนก่อน +3

    🙏✝️🙏🌟🙏 Modi ji dear PM ji merry Christmas and Happy New year 2025❤❤❤💐💐💕💕💕🇮🇳💕💕💕✍️✍️✍️

  • @lazaruskankipati733
    @lazaruskankipati733 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🙏🙏💖💖💖💖

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 หลายเดือนก่อน +2

    Even if Mr Modi doesn't admit facts about Jesus, Jesus is the only God. However, we respect him according to his position.

  • @GopalaraoChinta
    @GopalaraoChinta หลายเดือนก่อน +28

    ఎవరి మతాలను వారు స్వెచ్చగా ప్రకటించుటకు అవకాశం కల్పించండి

    • @Viswanath20
      @Viswanath20 หลายเดือนก่อน +3

      Bible లో పేర్లు పెట్టుకుని క్రైస్తవ certificate లు తీసుకోండి.ఆధార్ లో మతం చూపించాలి.

    • @balannapangi368
      @balannapangi368 หลายเดือนก่อน

      అల్లా కల్పించి మాట్లాడినందుకు రెస్పాన్స్ ఎలా ఉందీ చూడు మనం అడగ వాలే షిండే భరత దేశంనే ముక్క. సయ్య మణి అడ్గా అలీ

    • @Viswanath20
      @Viswanath20 หลายเดือนก่อน

      @@balannapangi368 ఒరేయ్ సరిగ్గా కామెంట్ పెట్టురా

    • @NeeratiDevendar
      @NeeratiDevendar หลายเดือนก่อน

      అదీ ఉండీ తమ్ముడు

  • @satishakshay2748
    @satishakshay2748 หลายเดือนก่อน +7

    గౌరవనీయులైన భారత ప్రధాని గారికి క్రీస్తు ప్రభువు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది క్రీస్తు సంఘం

  • @gangulasrinu976
    @gangulasrinu976 หลายเดือนก่อน

    Narendra Modi ki Happy Christmas subhakankshalu

  • @williamcarey192
    @williamcarey192 หลายเดือนก่อน

    Thank you very much PM Narendra Modi sir. very very good speech sir please please stand your words why because,YOU ARE FATER OF OUR INDIAS. SO please rule all nation as Equual any how very much sir ❤❤❤

  • @yadagirijogu9180
    @yadagirijogu9180 หลายเดือนก่อน +6

    🎉 Amen

  • @Jeevavakkutelugu
    @Jeevavakkutelugu หลายเดือนก่อน

    హ్యాపీ క్రిస్మస్ 🙏🙏🙏

  • @sirivellaaaron3817
    @sirivellaaaron3817 หลายเดือนก่อน

    Nijamaina GOD Jesus crist PM gariki God bless

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg หลายเดือนก่อน

    Happy cristmas modi sir

  • @JYOTHITEJA-y7j
    @JYOTHITEJA-y7j หลายเดือนก่อน

    హ్యాపీ క్రిస్మస్sir

  • @pastorddaniel7882
    @pastorddaniel7882 หลายเดือนก่อน

    Happy Christmas to Honorable Prime minister sir

  • @MadhusudanaRao-c3o
    @MadhusudanaRao-c3o หลายเดือนก่อน

    Modigariki.happy Christmas.

  • @JyothiKurivella
    @JyothiKurivella หลายเดือนก่อน

    Wish you marry christmas 🎁⛄

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 หลายเดือนก่อน

    ❤❤❤

  • @venkateshtinalin8770
    @venkateshtinalin8770 หลายเดือนก่อน

    . Merry Christmas Modi ji, Modi ji after Christmas please look into the manpur issue if you are PM of India keep it in your mind

  • @balepogupeddaiah2014
    @balepogupeddaiah2014 หลายเดือนก่อน +1

    ✝️మన ప్రధాన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్రమోడి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు🙏🎄🎄🎄🎄🎄🎄🎄 యేసయ్య మిమ్ములను క్షమించి మీకు రక్షణ కలుగజేయునుగాక!

  • @amalaarika6523
    @amalaarika6523 หลายเดือนก่อน +1

    Happy Christmas modo ji.Jesus bless you always with love🎉

  • @niranjanrgowda9796
    @niranjanrgowda9796 หลายเดือนก่อน +1

    Happy Christmas day

  • @mgprakas
    @mgprakas หลายเดือนก่อน

    Thank యూ మోడీ ji.. ఇండియా is గ్రేట్ ❤❤❤❤ యునైటెడ్ ఇండియా is the wish of all గాడ్స్ ❤️❤️❤️

  • @srinivasaraoadakatla5747
    @srinivasaraoadakatla5747 หลายเดือนก่อน

    India is nothing but unity in diversity. Sabka malik Eak hai. Prajalaku nijamaina freedom kavali....wish you happy happy Christmas ❤❤❤❤❤

  • @prabhakarramandha
    @prabhakarramandha หลายเดือนก่อน

    👃Good morning sir

  • @sunilvennelamittapelli8432
    @sunilvennelamittapelli8432 หลายเดือนก่อน +1

    God bless u modigaru

  • @ThirupatayyaG
    @ThirupatayyaG หลายเดือนก่อน +4

    ప్రధాన మంత్రి గారు మన భారతదేశం నకు ప్రధాన మంత్రి గారు భారతదేశం లో ఉండే భారతీయులకు అందరికీ మేలు చేస్తాడు

  • @nedurusatyanarayana6392
    @nedurusatyanarayana6392 หลายเดือนก่อน

    భారతదేశ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు భారతదేశంలో అన్ని మతాలు సమానం ఈ దేశం లౌకిక దేశం అని బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు చెబితే బాగుంటది సార్

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 หลายเดือนก่อน

    Jesus never fails every man bodon Jesus feet heis lord saver allmiti god

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 หลายเดือนก่อน

    Merry Christmas to all the beloved 🎉

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 หลายเดือนก่อน +14

    ఒక పక్క మణిపూర్ లో క్రైస్తవులపై దాడులను ఆపరు bjp వారు. మరో ప్రక్క ఇలాంటి "వెన్నపూత" మాటలు. ఆస్కార్ ఆవార్డు ఇవ్వొచ్చు.

    • @NeeratiDevendar
      @NeeratiDevendar หลายเดือนก่อน +1

      ఖర్మే ఫలి

  • @danielkodavati256
    @danielkodavati256 หลายเดือนก่อน +7

    Lord Jesus is Great 🙏✝️🙏 Glory to God almight alone 👏❤🌲𝐇𝐚𝐩𝐩𝐲 𝐂𝐡𝐫𝐢𝐬𝐭𝐚𝐦𝐚𝐬 𝐭𝐨 𝐨𝐮𝐫 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢𝐣𝐢
    𝐋𝐨𝐧𝐠 𝐥𝐢𝐯𝐞 🙏