Ghanta Chakrapani Sensational Survey on Telangana And AP Elections | Buchanna Muchata | Mic tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • Ghanta Chakrapani Sensational Survey on Telangana And AP Elections | Buchanna Muchata | Mic tv News
    #telanganapolitics #apelections2024 #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 207

  • @NaveenKumar-wq5th
    @NaveenKumar-wq5th 19 วันที่ผ่านมา +7

    ఇంతకు ముందు లెఫ్ట్ వాళ్ళు ఎక్కిచారు ఒకరకమైన భావజాలం, ఇప్పుడు అది తొలగి నిజాలు తెలుసుకుంటున్నార్ ప్రజలు, అది మీకు జీర్ణం కావడం లేదు, అంతే

  • @ravindervemula7135
    @ravindervemula7135 18 วันที่ผ่านมา +3

    బీజేపీ బలపడితే తెలంగాణా కు కష్టం వస్తది అంటవున్నాడు కానీ MIM బలపడితే తెలంగాణ సేఫ్ అంటాడు

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 20 วันที่ผ่านมา +9

    Voters not happy with Congress anti Hindu position

    • @bskm5322
      @bskm5322 20 วันที่ผ่านมา

      S

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 20 วันที่ผ่านมา +13

    Professor had found reason for BJPs victory..but he could not find this before election

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 19 วันที่ผ่านมา +8

    చక్రపాణి గారు ప్రజలకు ఇప్పుడు ప్రపంచములో దేశములో ఏమి జరుగుతుంది అనేది వివిధ మాధ్యమాల(ముఖ్యంగా Social midea) ద్వార తెలుసుతుంది. మీరు ప్రజలను తక్కువ అంచన (మాకే ఎక్కువ తెలుసును) వేయకండి. Secular అనే పార్టీలు హిందువులను రెండవ తరగతి పౌరులు గా చూస్తున్నారు. Example 1. మానవ హక్కుల కమిషన్ అనేది ఒకటి వుండాగా మైనార్టీ కమిషన్ ఎందుకు. మైనార్టీలు అనే వారు మానవులు కారా. వారు ఏమైనా ఆకాశం నుండి వూడిపడ్డారా.2. హిందు దేవాలయాలు ప్రభుత్వమూ ఆధీనములో ఎందుకు వుండాలి. మిగతా వారివి ఎందుకు వుండ కూడదు. మతము ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని (స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా) చెప్పడం BRS 12 శాతం కాంగ్రెస్ 4 శాతం ఇస్తామని చెప్పడం మతతత్వన్ని ప్రోత్సహించడం కాదా ( కేవలం ముస్లిం కే అనడం) గురుకులాలు పెట్టడం మంచిది అందరికి విద్య అందాలి మరి అందులో మైనార్టీ గురుకులాలు (ప్రత్యేకంగా) ఇది ఒక మతాన్ని ప్రోత్సహించడం కాదా. ఇది తప్పు అని BJP వారు చెబితే అది మతతత్వం ఎలా అవుతుంది. వీటిని ప్రజలు గమనిస్తు వున్నారు. దాని ప్రబావమే BJP పెరగడానికి కారణం. ఆ తప్పులు సవరించు కోనకుండా(secularism పేరుతో చేస్తున్న) ప్రజలు Bjp పార్టీకి అనుకూలంగా మారుతున్నాయి అంటే అర్దం వుందా సార్.

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 19 วันที่ผ่านมา

      ఇంకో విషయం ఏమిటంటే అసలు ఎంత పర్సెంట్ జనాభా ఉన్నవారిని "మైనారిటీ " అని పరిగణిస్తారు?
      నా ఉద్దేశంలో నిజమైన మైనారిటీలు పార్సీలు. మిగిలిన వారికి 2 % పైన జనాభా దాటితే మైనారిటీ హోదా రద్దు చేయాలని డిమాండ్.

  • @rangamsetty6691
    @rangamsetty6691 20 วันที่ผ่านมา +6

    వినదగ్గ అనాలసిస్.కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు.2019 లో చంద్రబాబు మోడీకి వ్యతిరేకం కాబట్టి
    అగ్రకులాలు అనబడే వారు జగన్ కు ఓటు వేశారు అధి 10%.ఇపుడు అధి కూటమికి షిఫ్ట్ అయింది.దీనిని మీరు గమనించలేదు
    ఇక తెలంగాణా గురించి.మంచి విశ్లేషణ .ఆంధ్రలో జగన్ పోతే కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది.అడి మోడీకి బీజేపీ కి ఇష్టం ఉండదు.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 19 วันที่ผ่านมา +4

    ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో వారి వారి స్వార్ధమును ముందుకు తీసుకుని వస్తారు అంటారు ప్రొఫెసర్ గారు చక్రపాణి గారి విశ్లేషణ చూస్తుంటే ఇంకొక ప్రొఫెసర్ Nagendar గారు అవుతారు అనిపిస్తుంది Best of luck సార్

  • @ramakrishna6733
    @ramakrishna6733 19 วันที่ผ่านมา +5

    Ghanta Garu illegally got income gurinchi matladandi

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 20 วันที่ผ่านมา +9

    Middle class manasikha sthithi gurinchi exactly chepparu…..example my daddy & my father in law……first congress,TDP. And than TRS …BUT SUDDENLY MODY MANIA …SURPRISINGLY

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 20 วันที่ผ่านมา +4

      @bajarangbajaj9977 గారు వారికి రాష్ట్రం లో ఎవరికి ఓటు వేయాలి కేంద్రంలో ఎవరికి ఓటు వేయాలి అనే స్పష్టత వుంది.

    • @purnalag6927
      @purnalag6927 20 วันที่ผ่านมา

      Avunu bjp vaste desham nashanam , Inka Telangana destroy avutundi

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 20 วันที่ผ่านมา +13

    చక్రపాణి గార్కి మాట్లాడ్డానికి స్వతంత్రం వచ్చింది..చాలా సంతోషం .

  • @PTRFOODCOURT
    @PTRFOODCOURT 20 วันที่ผ่านมา +15

    BJP ని గెలిపించడానికి brs కార్యకర్తలు ప్రతి భూతు దగ్గర బిజెపికి ఓట్లు వేయించారు సార్ ఒకసారి groud రిపోర్టు తీసుకొండి ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థి సరైనవాడు కాదు అనుకున్నారో అక్కడ brs కాంగ్రెస్ ఇద్దరు కూడా బిజెపి కీ ఓట్లు వేయించారు ex మేడ్చల్, మెదక్, చేవెళ్ల , కరీంనగర్ ఈ నిజోజకవర్గాలల్లో brs కాంగ్రెస్ ఇద్దరు కూడ బిజెపి కి సహకరించారు ముఖ్యంగా అప్పర్ Reddy లు అప్పర్ మిడిల్క్లాస్ బిసి లు బిజెపి ని మోడీని బుజాల మీదా మోసారు

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 20 วันที่ผ่านมา +5

    BJP cer threat to congress and TRS.useless fellow how bjp threat to Telangana people

  • @Acyuta2311
    @Acyuta2311 20 วันที่ผ่านมา +13

    BJP వస్తే తెలంగాణకు ప్రమాదమా? గంటా?

  • @swaranreddy5444
    @swaranreddy5444 20 วันที่ผ่านมา +12

    Due to bjp factor hindus unity reflecting.

  • @reddyreddy3080
    @reddyreddy3080 20 วันที่ผ่านมา +11

    బీజేపీ 🚩🔥12

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 20 วันที่ผ่านมา +4

    Ganta Sir Mee opinion entithantey BJP ni week chesi BRS ni konchem strength cheyala aney kadha.
    Idhey soyi kCR ki vundedundey.
    BJP ni penchiddi BRS matramey

  • @akshithatundena1001
    @akshithatundena1001 19 วันที่ผ่านมา +3

    Tpsc sarvanashamm
    Chese nitulu cheputunadu
    Sarpanch kuda galvani vedavlu sarvelu chestaru

  • @sarmapv5448
    @sarmapv5448 19 วันที่ผ่านมา +3

    ప్రతి సో కాల్డ్ మేధావి సైఫాలజిస్ట్స్ అవుతున్నారు. ఇది ఏసి రూమ్ లో కూర్చుని చేసేది కాదు.

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 20 วันที่ผ่านมา +10

    He cannot digest bjps victory

  • @metukupallyvenkatreddy5286
    @metukupallyvenkatreddy5286 19 วันที่ผ่านมา +2

    Rayalaseema and uttara Andhra analysis wrong sirji

  • @reddynaidu2813
    @reddynaidu2813 20 วันที่ผ่านมา +3

    Sir you didn't talk about Reddy vs velama in Telangana. Sir what about reddy. Domination ok. Telangana.

  • @ravipandu7613
    @ravipandu7613 16 วันที่ผ่านมา

    Great analysis sir

  • @chundruraja2109
    @chundruraja2109 20 วันที่ผ่านมา +1

    Super.sir

  • @poyyi2005
    @poyyi2005 18 วันที่ผ่านมา

    interesting prespective..loved ur discussions from the days of telangana formation, listening to you after long time..though I was born bjp supporter I do see need for srrong opposition both in centre and state.

  • @umeshchandra8905
    @umeshchandra8905 20 วันที่ผ่านมา +5

    Meru out dated analysis meru update kavali ap point of view

  • @ravindervemula7135
    @ravindervemula7135 18 วันที่ผ่านมา +2

    బీజేపీ కి సుద్దులు చెప్పే వీళ్ళు MIM కు చెప్పరు

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 20 วันที่ผ่านมา +3

    Saru full left

  • @harikane7066
    @harikane7066 20 วันที่ผ่านมา +18

    చక్రపాణి గారు మోదీ ఉన్నది 10 సంవత్సరాల నుంచే 60 ఏళ్ల నుంచి ఖాన్ గ్రేస్ ఉన్నది. దేశం ఎటు పోయింది అంటున్నారు కదా! ఖాన్ గ్రేస్ పాలనలో దేశ అభివృద్ధి కంటే ఇస్లాం వృద్ధి చెందింది అన్నది ప్రజలు అందరు గ్రహించారు. చాప కింద నీరులా ఖాన్ గ్రేస్ మరో ఇస్లాం దేశం చేసే దిశలో ఉన్నది అని ఈ దేశంలో large tax payers గ్రహించారు , కాబట్టే బీజేపీతో వాళ్ళని వాళ్ళు గెలువ డానికి నడుం బిగించారు అన్నది అక్షర సత్యం!

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 20 วันที่ผ่านมา

    🎉🎉

  • @reddynaidu2813
    @reddynaidu2813 20 วันที่ผ่านมา +2

    Hi bunchana can you please discuss with Hindu situation in Hyderabad. Please give us ground report an discuss with chkapani sir.

  • @swaranreddy5444
    @swaranreddy5444 20 วันที่ผ่านมา +5

    Bjp vasthay telagana ku pramadham funny chakrapani entha digajardu matalu.
    Shame on our analysis.

  • @SkBaji-nz5go
    @SkBaji-nz5go 20 วันที่ผ่านมา +2

    Sharmila ku deposit radu

  • @user-pl7nc6cj2w
    @user-pl7nc6cj2w 20 วันที่ผ่านมา +3

    What a biased analysis by this person regarding BJP.
    But as said by this person opposition is required everywhere so BJP accepts him as opposition but by taking him lightly and casually and ignoring him completly.
    Not worth of listening and wasting time and energy

  • @sanjayt4874
    @sanjayt4874 20 วันที่ผ่านมา +4

    BRS laga liquor panchumantava

    • @user-bi6pb6kj9h
      @user-bi6pb6kj9h 19 วันที่ผ่านมา

      Màtha pitchi panchutharu

  • @shekhargoudkoyyada6108
    @shekhargoudkoyyada6108 19 วันที่ผ่านมา +2

    Chinabhanisa

  • @HeroHerombt
    @HeroHerombt 19 วันที่ผ่านมา +3

    గంట nuvvu Pakistan వెళ్లిపో neeku securilism kanipisthundhi

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 20 วันที่ผ่านมา

    💐💐💐💐💐

  • @HeroHerombt
    @HeroHerombt 19 วันที่ผ่านมา +2

    Modi Dhevudu Modiji God

  • @umeshchandra8905
    @umeshchandra8905 20 วันที่ผ่านมา +3

    Meru update kavali meru ap point view

  • @rajannakathearla9578
    @rajannakathearla9578 19 วันที่ผ่านมา +1

    ఈ య న బి ర్ స్ పక్స్ పా తి

  • @Srik225
    @Srik225 18 วันที่ผ่านมา +1

    ప్రతి ఒక్కడు హిందూ ధర్మం గురించి మాట్లాడేవారు ఉన్నారు కానీ mim గురించి మాట్లాడే వారు లేరు.. వీళ్ళకి అంత దైర్యం లేదు..బీజేపీ హిందూ ధర్మం గురించి చెప్తే , మరి mim party చేసేది ఎంటి

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour 19 วันที่ผ่านมา +1

    అయోధ్య లో కూడా అక్షింతలు పసుపు బియ్యం తో చేస్తారా? ఎందుకంటే వాళ్ళు అక్కడ బీయ్యం తెలియదు కదా?
    జస్ట్ డౌట్ అంతే
    జై భద్రాద్రి రాముడు

  • @settipallimadhava3789
    @settipallimadhava3789 19 วันที่ผ่านมา +1

    Hindu indenty is important

  • @INDIA24334
    @INDIA24334 20 วันที่ผ่านมา

    Sir Jai Bheem india24 tv Advacate 👌👌

  • @mdjaffer2958
    @mdjaffer2958 18 วันที่ผ่านมา

    🎉🎉💐💐🌹🌹

  • @gurumurthyvemula577
    @gurumurthyvemula577 19 วันที่ผ่านมา +2

    Jai BJP and Jai Sriram

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 20 วันที่ผ่านมา

    Super good 💯💯

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 9 วันที่ผ่านมา

    బ్రాహ్మణ భావజాలం మా బహుజన వర్గాలు నమ్మడంలేదు మీరు వందరకాలుగా ప్రయత్నం చేసిన బహుజన సానుభూతి పొందలేరు 👍

  • @bhaskarguduru8325
    @bhaskarguduru8325 20 วันที่ผ่านมา +4

    Vidi edupu moham chustunte bjp ki pakka double digit vastadanukunta

  • @HeroHerombt
    @HeroHerombt 19 วันที่ผ่านมา +2

    Jai BJP jai SREERAM

  • @gujjanagendar3257
    @gujjanagendar3257 20 วันที่ผ่านมา +6

    తెలంగాణ ప్రజలు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక ఉద్వేగముకు పోయి ఓటు వేస్తే మన తెలంగాణను ఎవరు కాపాడలేరు. తెలంగాణ పరిస్థితి ఒక ప్రయోగశాలగా మరియు పెనము మీదిరొట్టె పెనము నుండి పోయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇది 100% నిజం.

  • @venkateshbhagavatula135
    @venkateshbhagavatula135 20 วันที่ผ่านมา +1

    Sir
    Your assumption on pavan appears to be wrong.Only concern for him is
    Growth of AP.

  • @Harsh-rf9k
    @Harsh-rf9k 19 วันที่ผ่านมา +3

    Communist crying 😂😂😂

  • @reset.india20
    @reset.india20 20 วันที่ผ่านมา +11

    జై శ్రీరామ్ కూటమి....అక్షింతలను పసుపు, బియ్యం అనడం... ఇటువంటి మాటలే హిందువులను సంఘటితం తెస్తాయి ప్రొఫెసర్ గారు.

  • @VikramReddy-yg8ks
    @VikramReddy-yg8ks 19 วันที่ผ่านมา +1

    Your perception about Bjp towards telangana wrong Mr ganta...
    Bjp will get 10 to 14 seats in ts

  • @rb9238
    @rb9238 20 วันที่ผ่านมา +3

    communist ki baaga kaalinattu undhi BJP hawa chusi

  • @sarmapv5448
    @sarmapv5448 19 วันที่ผ่านมา +4

    యాంకర్ గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దాంతో ప్రొఫెసర్ గారు ఏమిచెబుతారు. ఆయన బీజేపీ ద్వీషి

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 18 วันที่ผ่านมา +1

    ఇతగాడు,, KCR చెంమ్చా.. మెత్తానికి నోరు..

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 18 วันที่ผ่านมา

    C M must control his voice for welfare of Telangana and congress party

  • @ravipandu7613
    @ravipandu7613 16 วันที่ผ่านมา

    Even they send pasupu biyyam to Saudi arabia,

  • @kvsurendar9597
    @kvsurendar9597 20 วันที่ผ่านมา +12

    తెలంగాణ లో ఈసారి బీజేపీ దే హవా 🔥🔥

  • @rameshnayakawadi9164
    @rameshnayakawadi9164 19 วันที่ผ่านมา

    Sir ple comment on MIM also not only bjp or hindutva

  • @satya1666
    @satya1666 20 วันที่ผ่านมา +7

    75ఏళ్ల గా అంబేద్కర్ రాజ్యాంగ ప్రజాస్వామ్యం బోరు కొట్టింది.
    75ఏళ్ల కు పూర్వం లాగానే నేటి దేశ యువత ఉండాలని కోరుతుంది.
    BJP మాత్రమే యువత కోరిక నెరవేర్చుగలదు.
    జై బ్ర మను, జై శ్రీరాం

  • @chakkaniramulu9468
    @chakkaniramulu9468 19 วันที่ผ่านมา +1

    Nayana meru matlade matalaku ittla tayaru indru.chakrapani

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or 17 วันที่ผ่านมา

    For your kind information BJP protects both, in comparison with Jagan, if going into past records BJP never believes TDP it is political alliance

  • @rajurkraju
    @rajurkraju 20 วันที่ผ่านมา +33

    బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు మన కమ్యూనిస్టు జర్నలిస్టు.

    • @Vikram-kw6cn
      @Vikram-kw6cn 20 วันที่ผ่านมา +2

      10 years undi bjp central lo, telangana ki oka help kuda cheyale modi

    • @bskm5322
      @bskm5322 20 วันที่ผ่านมา +2

      ​@@Vikram-kw6cnavunaa joe 😮

    • @rampally07
      @rampally07 19 วันที่ผ่านมา +2

      BJP no use for telangana...and telangana ppl

    • @LuckyReddy-no2se
      @LuckyReddy-no2se 19 วันที่ผ่านมา +1

      ​@@rampally07north lone saap autundi bro ikkada amundi bro

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 19 วันที่ผ่านมา +1

      బీజేపీ గెలుపు మన daridramb

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 20 วันที่ผ่านมา +2

    Kompa kollerynka marithey emi labam.

  • @BVGyadav
    @BVGyadav 18 วันที่ผ่านมา +1

    Ilanti durmargapu doralu dora banishalanu thokkeyali....middle class vallu democracy ki pramadam anta...
    Middle class ki access to information perigindi thappu antundu...vini dorahankaram telustundi...kcr ki vote veste manchi varu lekunte democracy ki pramadam....villa dristylo democracy ante kcr😂😂😂

  • @yakaiahthota6935
    @yakaiahthota6935 20 วันที่ผ่านมา +3

    Even congress gets single digit nothing will happen to Revanth reddy Garu and his government.take it as challenge.

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 20 วันที่ผ่านมา +1

    Papam eeda BRS katamaindhi kabatti AP la TDP katamaindhi Anedhi Mee end result ganta sir.
    Mee korika palinchadu.
    CBN ki emanna ayitadhi aney dought TDP la ledhu untey vallu chusukutaru.
    Telangana la BRS la post dobbi anubavinchinav kada Telangana la BRS party gurinchi panicheyi.nee lantollani nammi kCR ki inni kastalochhinai.ganta help u r party first in Telangana

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or 17 วันที่ผ่านมา

    Gowrava mukya mantri garu, devunimidha prathipranthamulo devinimedha meedha vattu andhuku pattanau, ante prajalu athani namtlaledhana

  • @sujith0101
    @sujith0101 20 วันที่ผ่านมา +1

    Good Sociological Analysis 👍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 18 วันที่ผ่านมา

    ప్రజలు జాలిపదివోటు వేస్తే ప్రజలకేమిటి/+ ఆర్ మైనస్/

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 19 วันที่ผ่านมา +4

    బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కి, తెరాస కి ప్రమాదం అంతే కానీ తెలంగాణ కి ప్రమాదం ఏమిటి? మీ ఆలోచనలు డొల్లతనం బయటపడింది.

    • @user-bi6pb6kj9h
      @user-bi6pb6kj9h 19 วันที่ผ่านมา

      BJP gelishtey telanagana nastam kadu manavatahvaniki nastam

  • @rajendraraj8757
    @rajendraraj8757 20 วันที่ผ่านมา +4

    ఈ దేశంలో జంధ్య0లేని సూద్ర బానిస కట్టప్పలు, ఎప్పటికీ పూజారులు కాలేని, గర్భ గుడిలో ప్రవేశం లేని, బ్రాహ్మణ బానిసలైన బీసీలు ఉన్నంతకాలం బీజేపీ గెలుస్తుంది 😅

  • @rajurella8471
    @rajurella8471 20 วันที่ผ่านมา

    Good sir

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 20 วันที่ผ่านมา

    Super sir

  • @kvsurendar9597
    @kvsurendar9597 20 วันที่ผ่านมา +13

    తెలంగాణ లో ప్రజలు బిజెపి రావాలని కోరుకుంటున్నారు 🔥

  • @ramsyadari4577
    @ramsyadari4577 19 วันที่ผ่านมา +2

    Hello Ganta Medhaavi!!!! Nee Sollu Kampu gaa vundi

  • @BuchiramaraoyedunuthalaYbr
    @BuchiramaraoyedunuthalaYbr 20 วันที่ผ่านมา +2

    సీను లేదు

  • @govindreddy651
    @govindreddy651 20 วันที่ผ่านมา +2

    Nice speech sir and excellent analysis good

  • @user-xo3hp4ip3m
    @user-xo3hp4ip3m 20 วันที่ผ่านมา

    Yes.. Sir.! Especially govt Teachers are following what'sup university.. Spreading same to society.. This is very embrace.

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 20 วันที่ผ่านมา +8

    చక్రపాణి గారు మీరు బీజేపీ లోకి వెళ్లండి.SC లకు మంచి భవిష్యత్ కోసం రండి. ఉత్తర భారత్ లో నీ SC సమాజం RSS బీజేపీ తో ఉంది. చక్రపాణి గారు, ప్రవీణ్ కుమార్ గార్లు వస్తే TG లో సీఎం కావచ్చును, కేంద్ర మంత్రి కవచ్చును. వివేక్ వెంకట్ స్వామి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళి భవిష్యత్ ను నాశనం చేసుకున్నారు.

    • @neelaharish9034
      @neelaharish9034 20 วันที่ผ่านมา +1

      .........మను వాదం.....
      మోడి RSS రాజ్యా౦గ౦ రద్దు చెసి మనువాదాన్ని తీసుకు రావాలి అని ప్లాన్ లో ఉన్నారూ...
      దీంతో ఎం అవుతుంధో తెలుసా
      బ్రహ్మనులు అసలైన హిందూవులుగా రాజ్య౦ ఎలుతారూ....
      మిగతా చిన్న కులాల హిందూవులను తక్కువ కుల హి౦దువులుగా చూడ బడుతారు......
      మళ్ళీ అంటారాని తనం మోదలు అవుతు౦ది...
      ...ప్రజలకి ఉన్నత చదువు ఉంటే మను వాదానికి తిరగ బడుతారని విద్య లేకుండా చేస్తారు..
      మనువాద౦ తెచ్చే దాకా మనం అ౦దర౦ హిందూవులం హిందూవుగా గర్విదా౦ అని ఏకతాటికి తెస్తారూ .....మనువాద౦ తెచ్చే వరకు చిన్న కులాల హిందువులను హిందూలుగా పరిగని౦చి గుడి లోనికి రానిస్థారు ..
      నిజానికి మనువాద౦ ఓక బ్రహ్మనా రాజ్యా౦ .....
      బ్రహ్మన రాజ్యా౦ అంటే ఎవరు ఒప్పుకోరని హి౦దూ రాజ్యా౦ అని రెచ్చ కొడుతున్నారు....
      ఆనాడు చత్రపతి శివాజి మహారాజుని ఈ బ్రహ్మనులు మనువాద౦ ఆధార౦గా శూద్రుడు ఏలు రాజ్య౦ అ౦గీ కరి౦చబడదని ఆయన రాజ్యాబిషేకాన్ని ఎవరూ ఒప్పు కోలేదు..
      అపుడు శివాజీ మహారాజ్ కాశీ లొని గగాబట్ అనే పండితునికి తనకి సరితూగే బంగారం ఇస్తా అని చెప్పి రాజ్యాభిషేకం చేయి౦చుకున్నాడు..అ౦టే ఆ రోజుల్లో కుల వివక్ష ఎలా ఉంది అర్ధం చేసుకోవచ్చు.....ఇలా చూసుకుంటూ పోతే గోరమైనా చరిత్ర మను వాదంలో ఉన్నాయ్...అలాంటి ఆఛారులు తీసుకు రావడం కోసం
      ఇపుడు BJP RSS అటు వైపు అడుగులు వేస్తుంది ....
      మనకి కనపడే ప్రదాని మోడి అయినా వెనక నుండి నడిపించేది RSS...
      దేశ సంపద ఓక వైపు సమకూర్చితె దేశ ప్రజలు ఆకలి కేకలతో అలమటి౦చి మనువాదానికి తిరగబడరని ..దేశ స౦పద అదానీ అ౦భానిలకి అ౦మ్మెస్థు౦ది...రైల్వేలు ఏర్పోర్్టలు అమ్మేస్థు౦ది...వైజాగ్గ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పన్నగ౦ కట్టి౦ది తెల౦గానాలో రామ గుండం పవర్ ప్లాంట్ బోగ్గు గను లు అమ్మకానీకి ప్లాన్లో ఉంది....ఇలా అన్ని ప్రభుత్వ స౦స్థలు అమ్మబోతో౦ది...
      ఏపీ తెలంగాణలో bjp ప్రభుత్వ౦ లేక ఆగి పోయి౦ది...ఇప్పటికీ BjP విశ్వ విద్యాలయాలు ముఇ౦చె పనిలోఉంది ..నిత్య అవసర సరుకుల ధరలు పె౦చెసి౦ది..తిరగ భడిన వారిని దెష్ ధ్రోహ్ లుగా గా చి త్రికరించి జైలులో వేస్తూ౦ది ...
      మన దేశ స౦పద దొచుకొని విదేశాలు పారిపోయిన. నీరవ్ మోడి ..విజయ్ మాల్య.. .లలిత్ మోడి...గూజారత్ బ్రహ్మన్ వ్వపారులే...
      వీళ్లని ఎందుకు మన దేశాని కి తీసుకు రావట్లేదు మన నరేంద్రమోడి...
      ఎందుకు అ౦టే దేశ స౦పద ఒక దగ్గర చెర్చితె వీళ్ళు వేసిన ప్లాన్ సాద్య౦ అవుతు౦దనే...
      ఆర్మీని అగ్నిపత్ స్కీమ్ తో 4స౦" కాల వ్యవదితో బలహీనంగా చేసి౦ది ..
      మీఢియాని కొనేసి మోడి డప్పు కొట్టి౦చుకుంటు౦ది..
      Bjp ప్రతి పక్షలు లేకుండా చేసి Ed ద్వార రైడ్ చేఇ౦చి ప్రభుత్వలు కులిచి జైలు లో పెడుతొంధి ....
      ఆ నాడు బ్రిటిషర్లు అవలంబించిన విబజించు పాలించు వ్వ్యూహన్యి పాటిస్తూ మత రాజకీయం చేస్థు ప్రజల ఆలోచనలు మార్చేస్తూ౦ది..న్యాయస్థానాలని కొనేసింది..
      Evm హకి౦గ్ చేస్థు గెలస్థు౦ది...
      ఈసారి BJP గెలిస్తే రాజ్యా౦గ౦ ప్రమాద౦లొ పడను౦ది....
      తస్మాథ్ జాగ్రత్తప్రజలారా ...దేశాన్ని కాపాడే బాధ్యత ఇపుడూ మన అ౦దరి పై ఉ౦దీ ...
      EVM హటావో దేష్ బచాఓ ..BJPహటాఓ దేష్ బచాఒ అనే నినాదం హీ౦ది రాష్టాలో మోదలు అ౦ది ..మోడీ మీడియా వార్తా లొ చుపి౦చడ౦ లేదు....
      అందరు ఈ సమాచారాన్ని షేర్ చేసి ..ఈ దేశాన్ని రాజ్యా౦గాన్ని కాపాడ౦డీ 🙏🙏

    • @criticalthinktank-A1
      @criticalthinktank-A1 19 วันที่ผ่านมา

      ​@@neelaharish9034Movie la dialogues rasko poi ..kulalu vunnai...nijame..andula vetiki avvi binnam ainavi...prathi kulam ki valla atmagouravam vunnadhi...eyala yedhi thakkuva kulam kaadhu yekkuva kaadhu...eppudu vunna congress, BRS la tho em prayojanam aithaandhi

  • @mulavaasi1234
    @mulavaasi1234 20 วันที่ผ่านมา +6

    BJP 12+

  • @ravindervemula7135
    @ravindervemula7135 18 วันที่ผ่านมา

    ఈయన కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాడా? టీఆర్ఎస్ కు చేస్తున్నాడా?

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 20 วันที่ผ่านมา +1

    Ghanta Sir first Telangana la BRS etla develop aithatho chusuko.tindi pettinodu kCR sir Meeku.
    AP gurinchi meekendhuku first Mee illu chusuko best ganta

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 20 วันที่ผ่านมา +1

    Kani AP lo BJP ni levanistaley kaadha

  • @lokasaniv
    @lokasaniv 20 วันที่ผ่านมา

    Congress could have built temples in every village instead of schools

  • @surendarreddy2952
    @surendarreddy2952 19 วันที่ผ่านมา +2

    Chetta interview

  • @sanjayt4874
    @sanjayt4874 20 วันที่ผ่านมา +6

    స్వయం ప్రకటితా మేధావీ

  • @mdjaffer2958
    @mdjaffer2958 18 วันที่ผ่านมา

    Next cm Ap jagan mohan Reddy

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 18 วันที่ผ่านมา

    Revanth KCR can not be one……..

  • @shekarshiva141
    @shekarshiva141 20 วันที่ผ่านมา +1

    kcr athi emogani buchanna athi matram ekkuvayyindi ee madhya!!!

  • @kirankumar-ig3nr
    @kirankumar-ig3nr 19 วันที่ผ่านมา

    Bబాబూ ప్రొఫెసర్…పదేళ్లనుండి పార్టీ నడుపుతున్నాడు.పవన్

  • @shaiksubhani8051
    @shaiksubhani8051 20 วันที่ผ่านมา

    Best critics

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 16 วันที่ผ่านมา

    బుచాన్న మీరు డైరెక్ట్ గా ఇంటర్వూ చేయండి. హెడ్ లైన్స్ ఏమీ వద్దు.

  • @ssheelam
    @ssheelam 20 วันที่ผ่านมา +3

    Professor sir ki malli kcr post istatadu kavachu

  • @vijaydba
    @vijaydba 20 วันที่ผ่านมา +1

    Brs 5

  • @prabhakarpeddi1747
    @prabhakarpeddi1747 20 วันที่ผ่านมา

    నమస్కారం సార్ మీ విశ్లేషణ చాల చక్కగా విశ్లేషించి చెప్పిన విధానం అర్థమయ్యే విధంగా ఉంది, వాస్తవాన్ని దృష్టిలో.పెట్టి మాట్లాడుతారు సార్ మొట్టమొదటి నుంచి మేము చూస్తున్నాము సార్ .చాల పెరఫ్ఫెక్టివ్ గా ఉంటారు సారు మీరు ....

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 20 วันที่ผ่านมา

    Super
    ❤❤❤