MLC Kalvakuntla Kavitha Exclusive Interview With Rajinikanth | Cross Fire - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 มี.ค. 2023
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #MLCKavith #RajinikanthTV9 #CrossFire #tv9telugu

ความคิดเห็น • 525

  • @rakeshgoud5640
    @rakeshgoud5640 ปีที่แล้ว +110

    మళ్ళా దొరకదు కవిత అని ముందే ఇంటర్వ్యూ తీస్కుంటున్నారు అందరూ 😂😂

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 ปีที่แล้ว +25

    క్వశ్చన్: ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు,
    కవిత: నేనేమంటున్నాంటే జవాబు భారతీయ జనతా పార్టీ 😂😂😂😂

  • @srikanthutturi8614
    @srikanthutturi8614 ปีที่แล้ว +100

    ఒక్కసారి తెలంగాణ జైల్ లలోకి వచ్చి చూడు ఎంతమంది మీ పార్టీ లీడర్స్ పెట్టించిన అక్రమకేసులతో భాదపడుతున్నారో

    • @vijayvijju6204
      @vijayvijju6204 ปีที่แล้ว +1

      antha cinema ledhu brother bjp ala chesedhi

    • @ramkodandu2598
      @ramkodandu2598 ปีที่แล้ว +2

      @@vijayvijju6204 ఉకో ఉకో..

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว

      ​@@ramkodandu2598damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana

  • @padma9025
    @padma9025 ปีที่แล้ว +30

    I am a small fish in the big ocean అని అంటున్నది ఈమె. అంటే నేను తిన్నది తక్కువే, ఇంకా ఎక్కువ తిన్న వాళ్ళున్నారు కదా అని దాని అర్థమా?

    • @karthikkat3942
      @karthikkat3942 ปีที่แล้ว +2

      Anthega

    • @venkatg1456
      @venkatg1456 2 หลายเดือนก่อน

      Sir Inka kadupu ninda lay dhantara , thinnani voppu kuntlay . Self goals .

  • @user-be2uk8cd5y
    @user-be2uk8cd5y ปีที่แล้ว +66

    ఛీ ఛీ ఇది నిజంగా రాజకీయా కుట్ర ఐతే సగటు మహిళని లిక్కర్ కేసులో ఇరికిస్తే ఈ పాటికే ఉరి వేసుకుని పైకి పోయేది.. నువ్వు ఇంక interview లు ఇస్తు సోది పెడుతున్నవ్ అంటే బారబర్ నువ్వు లిక్కర్ రాణి వే.

    • @sudhagoniaravind1392
      @sudhagoniaravind1392 ปีที่แล้ว +4

      చిల్లర ముచ్చట కాదు, కరెక్ట్ గా విమర్శలు చేయు

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว

      ​@@sudhagoniaravind1392damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

    • @Kranthikumar7661
      @Kranthikumar7661 ปีที่แล้ว

      ​@@sudhagoniaravind1392 kadhu bro ..tappu chesedhey... Vellu kani veella matalu Telangana tappu cheyadhu. veeellu tapu chestey Telangana yem.chesindi

  • @maheshkarresura7015
    @maheshkarresura7015 ปีที่แล้ว +63

    ఇంటర్వ్యూ మొత్తం చూశాక అర్ధం అయ్యింది ఎంటి అంటే అక్క జైలుకు పోవడం కాయం
    ఎక్కడా కూడా నేను అ స్కాం లో లేను అని ఒప్పుకోవడం లేదు పక్క ఉంది
    నటనా లో మీ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు అక్క

    • @chandarashekar2411
      @chandarashekar2411 ปีที่แล้ว +1

      BJP kutra liquor scam
      Jai kavithakka 💪💪

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +1

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

  • @shyam1934
    @shyam1934 ปีที่แล้ว +139

    Whenever she laughs, it is the truth that was asked by interviewer😂

    • @chandankumar-bk6ug
      @chandankumar-bk6ug ปีที่แล้ว

      Yes 🤣

    • @hulk2567
      @hulk2567 ปีที่แล้ว +5

      showing fake confidence by laughing loud, gaining some time to answer the question.

    • @Kranthikumar7661
      @Kranthikumar7661 ปีที่แล้ว +1

      kadhu bro ..tappu chesedhey... Vellu kani veella matalu Telangana tappu cheyadhu. veeellu tapu chestey Telangana yem.chesindi

    • @shivankumar334
      @shivankumar334 ปีที่แล้ว

      👌🤓

  • @prasadkudikala6876
    @prasadkudikala6876 ปีที่แล้ว +59

    దీని బలుపు చూడు ఆమె కంటే పెద్దవాడు ఒక జర్నలిస్టు నమస్కారం చెప్తుంటే కనీస మర్యాదగా నమస్కారం కూడా చెప్పట్లేదు

    • @j.c.sekhar
      @j.c.sekhar ปีที่แล้ว +2

      ఆమె చాలా టెన్షన్లో ఉంది, అదీ కాక, ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ఆయనకు పారితోషకం ఇచ్చింది కూడా

    • @jaganbammidi8952
      @jaganbammidi8952 ปีที่แล้ว

      Konni rojullo potundi

  • @vinaysagar....2909
    @vinaysagar....2909 ปีที่แล้ว +74

    భారత లిక్కర్ యువరాణి.....

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +2

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

  • @travelwithm3524
    @travelwithm3524 ปีที่แล้ว +58

    అడిగిన ప్రశ్నలు లో ఒక్క ధానికైనా దానికీ సంబందించినా సమాధానం చెప్పిందా ఇంకా దేనికీ ఈ ఇంటర్వ్యూ మరియు ప్రశ్నలు?

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +4

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

    • @ramanjiperumalla8689
      @ramanjiperumalla8689 ปีที่แล้ว +1

      👋

  • @MaheshKumar-bw3fr
    @MaheshKumar-bw3fr ปีที่แล้ว +61

    ఒక్కటి కూడా అక్కయ గారికి పాజిటివ్ కామెంట్ లేదూ.... ఇది పరిస్థితి

  • @MaheshYadav-mz7fw
    @MaheshYadav-mz7fw ปีที่แล้ว +45

    చాలా సింపుల్గా అబద్ధాలు చెప్పడం లో కవిత గారు సక్సెస్ అయ్యారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం లో చాలా మంది మహిళలు మంత్రి పదవిలో ఉన్నారు..

    • @sudhagoniaravind1392
      @sudhagoniaravind1392 ปีที่แล้ว +2

      కేంద్రం లో ఎంత మంది వున్నారు కేంద్రం మంత్రులు

    • @Kranthikumar7661
      @Kranthikumar7661 ปีที่แล้ว

      ​@@sudhagoniaravind1392 mana financial minister evaru swami

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 7 หลายเดือนก่อน

      ​@@sudhagoniaravind1392😂😂are yerri fuka uma Bharathi , nirmala sithraman , and president draupathi. Murmu yerrikfukoda niku yenthaandhi kavalara cheppi

  • @vaikuntacharyragi1926
    @vaikuntacharyragi1926 ปีที่แล้ว +50

    పచ్చని చిలుకలు తోడుంటే… పాడే కోయిల వెంటుంటే
    భూలోకమె ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లు 🙈🙉🙊

    • @awrakarthik
      @awrakarthik ปีที่แล้ว +1

      🤣🤣🤣🙏

    • @venkataiahbavaji4960
      @venkataiahbavaji4960 ปีที่แล้ว +1

      ☺️☺️☺️

    • @Yuvaanreddy
      @Yuvaanreddy ปีที่แล้ว +1

      👏👍

    • @arawindh.krishna
      @arawindh.krishna ปีที่แล้ว +1

      సీతాకోకచిలుకకు చీరలెందుకు
      అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట

    • @happi102
      @happi102 2 หลายเดือนก่อน

      😂​@@arawindh.krishna

  • @sureshkola4569
    @sureshkola4569 ปีที่แล้ว +45

    సార్ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం రావడం లేదు, దీని బట్టే అర్ధం అవుతుంది గా,తప్పు చేసిందని ఒప్పుకుంటుంది, అవి నేను చేయలేదు అనచ్చు, వాదన పెట్టచ్చు, కానీ ఆలా ఎక్కడ కూడా టచ్ చేయడం లేదు,
    ఎపుడు బీజేపీ బీజేపీ తప్ప, ప్రజలకు ఎం చేయాలి అన్న ఆలోచన లేదు
    ఇంకా ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +3

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

    • @Yugi505
      @Yugi505 ปีที่แล้ว +1

      Dheeni badhendhante, jail tappadhu, simpathy kavali next TRS party elections ki....

  • @nagp8000
    @nagp8000 ปีที่แล้ว +9

    Nenemantunna అంటే నువ్వు చెప్పేవి అబద్ధాలే అని క్లియర్ గా నీవు తెచ్చిపెట్టుకున్న నీ నవ్వు లోనే తెలుస్తోంది...

  • @amishettisampath5624
    @amishettisampath5624 ปีที่แล้ว +14

    మన బంగారు తెలంగాణలో మరి మీరు మీ నాన్న గారు, మీ అన్నయ్య గారూ, మరియు మీ బావగారు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియదా అక్క...... రజనీకాంత్ సార్ అడగలేకపోతున్నారు.

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +1

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis ปีที่แล้ว +30

    అధికారం కోసం తహతహలాడుతుంది.

  • @abhik4151
    @abhik4151 ปีที่แล้ว +24

    Liquor queen 🍺🍻

  • @manikyamdyaga4129
    @manikyamdyaga4129 ปีที่แล้ว +16

    అయితే మీరు ktr మీద పోటీ చేయండి .... పితృస్వామ్య వ్యవస్థ పోతుంది...

  • @HariKrishnazoomin
    @HariKrishnazoomin ปีที่แล้ว +29

    interview in nutshell
    1.Nenu em antuna ante....
    2. Laughs for interviewer direct truth questions.
    3. women bill, other agenda to divert..

  • @paisaanil9143
    @paisaanil9143 ปีที่แล้ว +9

    వీళ్ళని leaders అనే కంటే actors అనడం బెస్ట్
    అక్క ఒకటే మేజర్ పాయింట్ ఒక్కటే పట్టుకుంది బీజేపీ
    బీజేపీ సెంట్రల్ లో అధికారంలో ఉంటే మరీ మన BRS స్టేట్ లో ఉంది కధ మరీ మీరు ఎం చేస్తున్నారు తెలంగాణ మహిళకు

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 ปีที่แล้ว +29

    నేనేమమంటున్నానంటే............బాగుందిడైలాగు

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz ปีที่แล้ว +13

    ముందు మి నాన్న ను అడుగు అక్క 33%రిజర్వేషను

  • @prashanthmhantena991
    @prashanthmhantena991 ปีที่แล้ว +31

    Okkasari Teenmar mallanna ki interview evandi Kavitha garu

    • @vijayvijju6204
      @vijayvijju6204 ปีที่แล้ว +1

      theenmar mallana ki problem 1stu bjp gurinchi elthadhi kabatti

  • @vivekreddy4713
    @vivekreddy4713 ปีที่แล้ว +37

    నేనేమంటున్నానంటే....

    • @fellowgoodie
      @fellowgoodie ปีที่แล้ว +3

      "ippudu akkada jarigedaaniki manaki emi sambandam ledhu" 🙂

  • @chain2chain2
    @chain2chain2 ปีที่แล้ว +47

    "What I am saying" of CBN is now kavita's "Nenem antuna antey" ...

    • @Rubby2689
      @Rubby2689 ปีที่แล้ว +2

      Aa daridapu English matladedi ayanane anadu KTR once upon a time, same scene same dialogue repeat with diff scam ni

    • @arao2038
      @arao2038 ปีที่แล้ว

      Truee.... "Uncle, Nenem antuna antey". 😃😃😃

  • @anjjusista75
    @anjjusista75 ปีที่แล้ว +25

    This is K family TV. So all interviews will be in their favor

  • @narendrapabbathi1278
    @narendrapabbathi1278 ปีที่แล้ว +11

    సోది ఇంటర్వ్యూ.... టీవీ9 టీం కి పస లేదని తెలిసింది

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 ปีที่แล้ว +5

    బతుకమ్మ బతుకమ్మ మా బతుకు లు ఆగం చేస్తి వమ్మ

  • @srishanthraobompelli1279
    @srishanthraobompelli1279 ปีที่แล้ว +16

    Scam ayindho ledho evariki telidhu anta😂😂

  • @vupparapallychandana3784
    @vupparapallychandana3784 ปีที่แล้ว +40

    Open heart with RK interview is best🥰

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld ปีที่แล้ว +3

    ఇక చాలు ఎది ఏమైన తప్ప చేసవా లేధ అందులో మీరు ఉన్నార లేద ఉంటే నిప్పు లేనిదే పోగ రాదు ఇది సత్యం

  • @raghutej8326
    @raghutej8326 ปีที่แล้ว +18

    Fixed Match 500mb bokka munde chepali kada

  • @muralireddysrirampuram4588
    @muralireddysrirampuram4588 ปีที่แล้ว +8

    ప్రతి ఇంటికి పథకాలు అందినయ ఒక్కసారి ఒక పల్లె కి వచ్చి చెప్పండి.

  • @vijayreddy746
    @vijayreddy746 ปีที่แล้ว +19

    "Tv 3*3 lo
    Entertainment matrama pakka 100%.
    Thank you Mr.Rajini for entertaining Us'

  • @paulgunupudi7349
    @paulgunupudi7349 ปีที่แล้ว +12

    For sure Kavita will be on Bars ! She is the most corrupted

    • @Kranthikumar7661
      @Kranthikumar7661 ปีที่แล้ว

      kadhu bro ..tappu chesedhey... Vellu kani veella matalu Telangana tappu cheyadhu. veeellu tapu chestey Telangana yem.chesindi

  • @durgaprasadkonda590
    @durgaprasadkonda590 ปีที่แล้ว +3

    kavithaa akka starting her conversation be like "NENN EMANTUNNA ANTEY"

  • @anilgouddulala7500
    @anilgouddulala7500 ปีที่แล้ว +11

    Odisha assembly implemented 33℅ women reservation . Y not in telanagana? Y dont u question telangana govt..?

  • @balaramkrishna3075
    @balaramkrishna3075 ปีที่แล้ว +5

    అక్కా ఒక్కప్రశ్న ..ఒక్కప్రశ్న ఐనా సమాధానం చెప్పక్కా....................చెప్పలేవుకదా మరి ఎందుకు అక్కా డిబేట్ మీ అరెస్టు ఖాయం....

  • @konathamswetha4905
    @konathamswetha4905 ปีที่แล้ว +12

    Akka. Serious motion lo comedy cheyaku

  • @shankarn8698
    @shankarn8698 ปีที่แล้ว +13

    Do not waste your Internet🤣
    Questions leaked 😄

  • @naveengoud5642
    @naveengoud5642 ปีที่แล้ว +31

    Open heart with RK is best interview

  • @neenaren
    @neenaren ปีที่แล้ว +2

    గజనీకాంత్ మామూలుగా ఎగబడి ఎగబడి గొంతేసుకోని లేచి మాట్లాడే మనిషి.. కుక్క లేక్క జాగ్రత్త గా .. ఎక్కడా గజనీ తరహా లా కాకుండా ... చాలా జాగ్రత్త గా ప్రశ్నలు అడగడం లోనే కుక్క బతుకు బయటపడలేదా?
    అక్క డైరెక్ట్ గా ఏ ప్రశ్న కీ సమాధానం ఇవ్వలేదు. వంకర టింకర సమాధానాలు.. దటవేత సమాధానాలు.. బి జె పి ని ఆడిపొసుకోవడం తప్ప.
    పార్టీ లో చాలా మందిని టార్గెట్ చెశారు అని ఏడ్వడం తప్ప.. పార్టీ లో ఉండి ... కోట్లు వెనకేసుకుంటున్నారు అనుకోకూడదా?
    చట్ట పరిధి లో ఉన్న అంశం .. ఎంత వరకూ మాట్లాడకూడదో తెలియదు అంట..
    మహా నటి.. మహా నటి... మహా నటి.. మహా నటి

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz ปีที่แล้ว +6

    ప్రతిసారి అ వెకిలి నవు ఒకటి

  • @santoshak1
    @santoshak1 ปีที่แล้ว +15

    Open heart with RK 🔥🔥🔥

  • @iamshra1790
    @iamshra1790 ปีที่แล้ว +4

    Nen emantuna ante andi 😂😂😂🙏🏻

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 ปีที่แล้ว +21

    Rajanikanth garu meru maripoyaru one side interview only brs interview

  • @devalvaraprasad6865
    @devalvaraprasad6865 ปีที่แล้ว +9

    Ivala k k interview chusaka asal aboddal cheppalantey ii kalvakuntla family daggarey nerchukovali .

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 ปีที่แล้ว +2

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజినీకాంత్ గారు టీవీ9 స్టూడియో లో చర్చా కార్యక్రమం గా లేదు. రజినీకాంత్ గారు మీరు బాగా ప్రిపేర్ ఐ ఇంటర్వ్యూ చేయాలి మీరు అడుగుతుంటే కల్వకుంట్ల కవిత మొత్తం జంపింగ్ జంపింగ్ తమాషాగా ఉందా కల్వకుంట్ల కవిత గారు pillai pillai చిట్టిబాబు ఎవడు నాకు తెలవదు అంటేనే అప్పుడు ఆ ఫోటో బయటకు వచ్చింది మీరేంటి అంత జోయల్ గా అడుగుతున్న రా జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @monanethi503
    @monanethi503 ปีที่แล้ว +4

    అన్నీ కరెక్ట్ కానీ.. కవితా జీ..
    తెలంగాణ లో
    స్కూల్స్ పరిస్థితి మార్చక పోతే...
    ఇంక వేస్ట్.. మేడం 🤦🏻‍♂️🙏

  • @srinivasthallapelly8161
    @srinivasthallapelly8161 ปีที่แล้ว +4

    ఆ నవ్వులో రియాలిటీ లెదు

  • @manohargoud417
    @manohargoud417 ปีที่แล้ว +9

    నాకు ఓక్క ఫోన్ కావాలి అక్క 😁😁

    • @nagas400
      @nagas400 ปีที่แล้ว

      ae vuku ninnu pilustharu ED vallu

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +2

    మహిళ బిల్ అనేది అసలు విషయం నుండి పక్కకు జరిపె మార్గం....

  • @rayavaramchannel5759
    @rayavaramchannel5759 ปีที่แล้ว +13

    Compared to AP, women ministers and women MLAs are too too less in BRS. Not much importance for women in BRS party. AP gives more importance to women and even BJP and congress also.

  • @shravankumarp
    @shravankumarp ปีที่แล้ว +2

    QQ - if allegations is on Kavitha then why party will respond ? She is caught here 😀 quoted at 33:50 sec

  • @shivakumarbandi3298
    @shivakumarbandi3298 ปีที่แล้ว +3

    తప్పిచ్చు కోవడానికి ఈ మాటలు

  • @user-po8yz3hy7o
    @user-po8yz3hy7o ปีที่แล้ว +14

    "I am a small fish in the big ocean" is itself a big admission of wrong doing big or small

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 ปีที่แล้ว +10

    Rajani kante kittey gadu baga interview chestadu

  • @krishnaokkadu3144
    @krishnaokkadu3144 ปีที่แล้ว +3

    2014లో నీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని

  • @bhadrigorantala6321
    @bhadrigorantala6321 ปีที่แล้ว +8

    Liquor Queen Tondaraga Deeni Tihar Jail ki pampandi

  • @HaveGutsToSpeakTruth.
    @HaveGutsToSpeakTruth. ปีที่แล้ว +5

    GANGIREDDHU NAVVI NATTU NAVVUTHUNDHI 😂😆🤣.

  • @vijaychalla5819
    @vijaychalla5819 ปีที่แล้ว +11

    Kcr family sarvanashanam aypotharu

  • @sg-hl8eg
    @sg-hl8eg ปีที่แล้ว +2

    అసల్ నేను ఏమంటున్న అంటే

  • @shivashiva8582
    @shivashiva8582 ปีที่แล้ว +3

    ఈ ఇంటర్వ్యూ చూసాక కవితక్క ఇన్నర్ ఫీలింగ్ లైక్:-- నేను కడిగిన ముత్యం...

  • @ciricreations9660
    @ciricreations9660 ปีที่แล้ว +3

    వచ్చిందండి వయ్యారి.. మై డార్లింగ్ లిక్కర్ రాణి

  • @vinaymask6000
    @vinaymask6000 ปีที่แล้ว +5

    We want original Rajnikanth, like RK. Why you fear to ask important questions

  • @ramavedananda
    @ramavedananda ปีที่แล้ว +22

    Most talented female in the world. No body can beat her..okka avakasam iste telangana ni Srilanka kante deenanga chestundi..no doubt in that
    ..

    • @subbuvasamsetti1778
      @subbuvasamsetti1778 ปีที่แล้ว +2

      damara queen 👸
      Liqour queen 👸
      Welcome to Scams telangana
      Jai Scams telangana
      Jai liqour telangana
      Jai liqour BRS
      Shame on bangaru telangana
      😅😅

    • @pranaysayam
      @pranaysayam ปีที่แล้ว

      😂

  • @Venky_sir
    @Venky_sir ปีที่แล้ว +4

    Okkatante okkatanna positive comment undha?

  • @saamak11
    @saamak11 ปีที่แล้ว +5

    Akka niku sontha ellu ledhannav 2000000 watch ⌚ ednunchachindhi mari

  • @luckylaxman1202
    @luckylaxman1202 ปีที่แล้ว +2

    ఆమ్మో మీరు ఎంపీ ఓడిపోతే 1సం ఇంట్లో లేవు MLC తీసుకున్నావు....

  • @pvsreddy8794
    @pvsreddy8794 ปีที่แล้ว +1

    Including B.R.S.లో కూడా పితృస్వామ్యం ఉందన్నావు. ఇదే మాట మీ పార్టీ లో వేరెవరైనా అనుంటే K.C.R.వాళ్ళను పార్టీలో ఉండనిచ్చి ఉంటారా!

  • @alwaysNavin
    @alwaysNavin ปีที่แล้ว +1

    Ippudu nenemantunna ante????😂😂😂😂😂😂😂😂😂

  • @upender8865
    @upender8865 ปีที่แล้ว +5

    K C R bharatiyudu anta😃😃😃😃

  • @MrPanirajasrikanth
    @MrPanirajasrikanth ปีที่แล้ว +1

    Entha opika ga answers cheptundo antha simple ga doriki potundi..

  • @vijaykumar-hh3wh
    @vijaykumar-hh3wh ปีที่แล้ว +1

    Interview clearly says what she is

  • @jennareddy
    @jennareddy ปีที่แล้ว +6

    Liquor queen 👑👑🥂🍻🍷

  • @krishnaokkadu3144
    @krishnaokkadu3144 ปีที่แล้ว +1

    రాజులు రాజ్యాలు పోయినయి మీరంతా మీ పతి పెద్ద అక్రమంగా సంపాదించింది పోయేటప్పుడు ఏం చేస్తారు

  • @dayakardn
    @dayakardn ปีที่แล้ว +1

    భారత లిక్కర్ యువరాణి.....(Liquor DONN), Spoiling the south India name

  • @rayavaramchannel5759
    @rayavaramchannel5759 ปีที่แล้ว +2

    Madam implement in BRS for women importance and reservations and then go for national implementation and dharna.

  • @gunturur8950
    @gunturur8950 ปีที่แล้ว +4

    Upcoming queen from liquid to next level

  • @rajsri8653
    @rajsri8653 ปีที่แล้ว +10

    Kavitha is junior in the party but senior in the curruption

  • @teluguviralnews1874
    @teluguviralnews1874 ปีที่แล้ว +4

    Liquor queen zindabaad

  • @SHIVAKUMAR-sg2pp
    @SHIVAKUMAR-sg2pp ปีที่แล้ว +2

    Rajanikanth, there is no FIRE in Cross Fire. 😢

  • @sunilkumartyveedi794
    @sunilkumartyveedi794 2 หลายเดือนก่อน +1

    నేను ఎమ్ అంటున అంటే నేను త్వరాల లో నేను కూడా తీహార్ వెళ్త

  • @gangadharpandiri2145
    @gangadharpandiri2145 ปีที่แล้ว +8

    , ఆదర్శ బతుకమ్మ😀😀😀

  • @samch110
    @samch110 ปีที่แล้ว +5

    Liquor queen of India 🥃🥃🥃🥃

  • @naveengoud5642
    @naveengoud5642 ปีที่แล้ว +4

    In smile only we can identify is identity… Nenu ema cheputhunanu ante
    Only one question before and after Telangana mee properties

  • @timingstar
    @timingstar ปีที่แล้ว +2

    బొక్క బోర్లా పడ్డారు కవిత 😮😮

  • @SaiPallavi_Sirivennela_AARS
    @SaiPallavi_Sirivennela_AARS ปีที่แล้ว +1

    అక్కడ ఎం అడుగుతున్నాడు నువు ఎం చెప్తున్నవు.. ఒక్కటన్న తిన్నగా సమాధానం ఇస్తున్నవ.. చూసిన ప్రతి ఒక్కరికీ అర్థం ఔతుంది నువు తప్పు చేసినవననీ.. ఎం అడిగిన "నేనేమంటున్న అంటే బీజేపీ బీజేపీ బీజేపీ" ఇదొక్కటే చెప్పమన్నాడ మి అయ్య..

  • @venkatg1456
    @venkatg1456 2 หลายเดือนก่อน

    There are many parties willing to invite this Noble lady , rigjt now she is the richest lady of South

  • @information1707
    @information1707 ปีที่แล้ว +4

    This is best interview than RK

  • @Ramkichannel
    @Ramkichannel ปีที่แล้ว +1

    కొంచెం కూడా సిగ్గు లేదు కవిత నీకు....నీ సొంత వ్యాపారం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎందుకు రుద్దుతున్నావు నువ్వు వ్యాపారం చేసేటప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పినవా

  • @kannaiahable
    @kannaiahable ปีที่แล้ว +1

    Rajinikanth ki entha icharo positive questions adagamani😮😅

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 ปีที่แล้ว +3

    Match fixing interview

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 ปีที่แล้ว +1

    Questions are super

  • @amarkumarpharma
    @amarkumarpharma ปีที่แล้ว +1

    2014-18 nundi mp ga unnaru eppudaina parliament lo levanetthara , adigunte chupinchandi

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 ปีที่แล้ว +2

    interviewer must be appreicated for asking daring direct questions .
    next ED grilling . deeni moham madi bayataku ravall

  • @vijaysaradhi3298
    @vijaysaradhi3298 ปีที่แล้ว +1

    When you destroy system . system will destroy you

  • @srikanthgowri4537
    @srikanthgowri4537 ปีที่แล้ว +4

    jai bjppppll💟💔💚💙💜🚩💓💓💛💛💕💝💞💞❤🚩🚩🚩🚩🚩💝💞💞❤💪💟💚💙🚩💛💕💝💝💝💝🚩🚩💝🚩💕🚩💕💝💜💞💙❤💚💖💖💟💪💚💜🚩💓💓💓jai bjp

  • @saikumarb21
    @saikumarb21 ปีที่แล้ว +1

    sorry kavithakka not convinced with your answers 🤣🤣🤣