I Spent 7 Lakhs For Pawan Kalyan | Shakalaka Shankar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    I Spent 7 Lakhs For Pawan Kalyan | Shakalaka Shankar #Janasena Real Talk With Anji #TreeMedia
    Seshu Shankar, better known by his stage name Shakalaka Shankar, is an Indian actor who works in Telugu-language films. Known for his comic roles, Shankar is one of the highest paid Telugu film comedians in 2017.
    Career
    Shankar dropped out of school in 10th standard and moved to Hyderabad in 2002 to pursue a career in films. Owing to lack of opportunities, he worked as painter for few years, and took up odd jobs in the film industry such as light-man and office boy.
    Shankar got is first opportunity in Notebook (2007). He then went to feature in comedy show Jabardasth, where he gained recognition. Shankar subsequently moved on to films. In 2017, he starred in Anando Brahma which was a box office success.[6] Regarding his role, a critic noted that "Shakalaka Shankar brings the house down when he mimics popular actors and their iconic dialogues to baffle the ghost".
    He appeared in several comic roles before debuting as a lead actor with Shambho Shankara (2018). Later that year, he starred in Driver Ramudu, which is yet to release. He considers actor-politician Pawan Kalyan as his role model.
    In 2020, Shankar played Ram Gopal Varma in the film Parannageevi. He is again reprising the role in Ram Gopal Varma's biopic. Two more films where Shankar appears in a lead role, Lord Grandfather and Bomma Adirindi - Dimma Tirigindi are also under production.
    Personal life
    Shankar is born and brought up in Srikakulam district of Andhra Pradesh. In 2016, he married Parvathi.
    #Realtalkwithanji182 #Shakalakashankarlatestinterview #Realtalkwithanjilatestinterviews #pawankalyan #AlluarjunVsnagababu #Pawankalyan #JrNTR #prabhas #MaheshBabu #AlluArjun #Ramcharan
    #Opentalkinterview #Tollywoodinterviews #TeluguInterviews #Tollywoodcelebrityinterviews
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @sujathavenu6075
    @sujathavenu6075 27 วันที่ผ่านมา +173

    అనకూడదు శంకర్ దూలకి
    దూరితే ఇలాగే ఉంటుంది మనం ఎంత మన బ్రతుకు ఎంత? 🙏

  • @bigbosstelugreview
    @bigbosstelugreview 27 วันที่ผ่านมา +214

    మనకు ముందు మన ఫ్యామిలీ
    ఆ తరువాతే ఏమైనా ❤

  • @ImranKhan-qt2pr
    @ImranKhan-qt2pr 28 วันที่ผ่านมา +374

    శంకర్ గారు మీరు ముందు మీ ఫ్యామిలీ గురుంచి ఆలోచించండి

  • @cvramanathasharma3993
    @cvramanathasharma3993 26 วันที่ผ่านมา +94

    శంకర్ గారు మీరుచెప్పినది 100 నిజం

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 27 วันที่ผ่านมา +270

    ఏడు లక్షల కాదు కోట్లు ఖర్చు పెట్టారు కొందరు. వాళ్ళ కే దిక్కు లేదు మీరెంత

    • @VMEK2023
      @VMEK2023 25 วันที่ผ่านมา +9

      Lakhs crores kadu, it depends on person to person, kondariki lakhs ekkuva kondariki crores ekkuva

    • @WC2FAR
      @WC2FAR 22 วันที่ผ่านมา +2

      ​@@VMEK2023 అది మనకి అర్థం అవ్వాలంటే చాలా కష్టం bro😅

    • @Aruna_RamKumar
      @Aruna_RamKumar 20 วันที่ผ่านมา +4

      ఓ వంద కోట్లు వున్న వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టటమా లేక....ఏమీ లేని పేదవాడు తనకున్నదంతా ఖర్చుపెట్టటమా .....ఏది గొప్ప

    • @ramireddy5090
      @ramireddy5090 11 วันที่ผ่านมา

      చందాలు ఎత్తుకొని కర్సుపెట్టవలిసింది కొండర్రి

  • @krishnar5175
    @krishnar5175 26 วันที่ผ่านมา +69

    చాలా బాగా చెప్పారు సార్ మీ లాంటి వారి మాటలు ఇప్పుడు ఉన్న నాయకులకు ఆదర్శప్రాయం కావాలి చాలా మంచి గా ఇంటర్వ్యూ నిర్వహించారు

  • @user-ok6hc1hl4e
    @user-ok6hc1hl4e 27 วันที่ผ่านมา +91

    పవన్ కళ్యాణ్ గారు మారాలి అన్న. అదే శకలక శంకర్ అన్న చెప్పాడు ❤

    • @ap24d70
      @ap24d70 24 วันที่ผ่านมา +1

      Annemi maradu

    • @positivedrive3208
      @positivedrive3208 21 วันที่ผ่านมา +3

      pawan kalyan andharaki dabbulu ichi party ni nilabattaledu, dhaniki 1000 kotlu kanna ekkuva kaavali.....YSRCP laga avineethi party kaadhu leka dabbulu unna TDP party laga kaadhu.

    • @srikanth1806
      @srikanth1806 18 วันที่ผ่านมา

      ​@@positivedrive3208Mari tdp sankalo enduko

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 19 วันที่ผ่านมา +12

    షకలక శంకర్ బండ్లగణేష్ జనసేన పార్టీ గూర్చి చాలా కష్టపడి చివరికి నష్టపోయి ఇలా..ఇంటర్వూ లో మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఎవ్వరికీ రాకూడదు షకలక శంకర్ గారు మీరు జబర్దస్త్ ప్రోగ్రాంలో శ్రీకాకుళం జిల్లా పేరు నిలబెట్టారు, మళ్ళీ ఏదో....ఒక ప్రోగ్రాం లో చేరండి బ్రదర్ టోటల్ గా మీరు నిజాలను నిక్కచ్చిగా చెప్పారు చాలా... సంతోషం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 27 วันที่ผ่านมา +38

    శంకర్ గారు 100 శాతం బాగా మాట్లాడారు.మీరున్న ఎరాయల్లో యువతను నేర్పించండి.

  • @prasadhneduru1256
    @prasadhneduru1256 27 วันที่ผ่านมา +83

    శంకర్ గారు... మానవత్వం తో.. మనిషి జీతానికి.. సంబందించి హృదయనికి చాలా దగ్గర గా ఉన్న మాటలు.. నిజాయితీగా మాట్లాడినారు.. ఒక గ్రామం నుంచి వచ్చి.. ఒక గ్రామ స్థాయిలో.. ఒక రాష్ట్ర విశ్లేషణ కు.. మంచి ఉన్నతమైన విలువలు... తెలియజేసారు.. ఈ రోజు నేను నా లైఫ్ లో అంజి గారు.. మంచి వ్యక్తినీ ఇంటర్వ్యూ చేశారు... నా మనస్ఫూర్తిగా మీకు నా కృతజ్ఞతలు... 👍

  • @srinivasraon9349
    @srinivasraon9349 27 วันที่ผ่านมา +19

    సరే అన్న మీరు సహాయం చేసారు కొంత మంది కి, వేరీ గుడ్ మీరూ మంచి మనసుతో చేసారు , వాళ్ళు మీకు ఫోన్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు

  • @Jagadishchandra-pk9ox
    @Jagadishchandra-pk9ox 18 วันที่ผ่านมา +7

    ఇంతకు ముందు ప్రజారాజ్యం లో కూడా ఇలాగే కోట్లు ఇచ్చి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు.

  • @rajendraprasad765
    @rajendraprasad765 27 วันที่ผ่านมา +151

    ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇష్టానుసారం తిట్టిన చరిత్ర ఎవరిదో, మొదట స్టార్ట్ చేసింది ఎవరో ఒక్కసారి పాత videos చూడు అన్న! ముఖ్యమంత్రి స్థాయిని దిగచార్గింది ఎవరో అందరికీ తెలుసన్న! ముందు ముందు తెలుస్తుంది, సీఎం పోస్టుకు గౌరవం తెచ్చే వ్యక్తి గురించి. మీ భాధ ఎవరి మీదనో అర్థం అవుతుంది.కానీ అభివృద్ధి, సంక్షేమం చేసే వ్యక్తి ఎవరో 2024 జూన్ 4 వ తేదీ మీకు అర్థం అవుతుంది.

    • @narasimharaowuyyuru9950
      @narasimharaowuyyuru9950 27 วันที่ผ่านมา +3

      Eedikkuda appudu raaddu kilometre diguddi

    • @koradasridevi5697
      @koradasridevi5697 27 วันที่ผ่านมา +5

      Jagan Mohan Reddy sonta sommu tesi evadiki evvaladu mundu edi telusucondi cm ni titteru cm staye adi edi a staye prajalu okka chance Ani adukunte vote vasamu ok govt propertys takattu petti padakalu ehhedu vallaki five rupees 95rs jail Reddy account lo atani Babu gadi sommu evvaladu kharma repeat avutundi June 4th varaku wait chayyu

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 27 วันที่ผ่านมา +9

      Mugguru pellaalu annaa gaadida evvaro cheppaaraa

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 27 วันที่ผ่านมา

      ​​@@koradasridevi5697pk evado mushtivesina dabbe thanaki nachinavallaki panchadu thappa sontha dabbemi panchaledu chiranjeevi kuda central ministetga panichesadu ap ki chesina dovelopment emiti manthri hodalo ennisarlu ap vachadu kastha cheppandi

    • @harikrishnaamiti5530
      @harikrishnaamiti5530 27 วันที่ผ่านมา +4

      ​@@nukalamahesh1989pk ki enthamandi pellalo neevu cheppu oka pendli rendu sahajeevanalu chesina buradapandi evaru

  • @Stv9News
    @Stv9News 24 วันที่ผ่านมา +9

    చాలా బాగా మంచిగా వజ్రం లాంటి మాటలు చెప్పారు.. షకలక శంకర్ ఒక కమెడియన్ ని అనుకున్న. ఒరిజినల్ గా ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడే తీరు.. నిజంగా ఒక సామాన్యుడు మనసుని తెలుసుకున్న వ్యక్తి లాగా ఉన్నాడు
    .

  • @BeeraBalakrishna-lh8ho
    @BeeraBalakrishna-lh8ho 27 วันที่ผ่านมา +63

    అన్నా నువ్వు కరెక్ట్ గా చెప్పవు బ్రో క్రింద స్థాయి నాయకులను గుర్తించాలన్న

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 27 วันที่ผ่านมา +111

    ఉట్టికి ఎక్కలేని అమ్మ స్వర్గానికి ఎక్కింది అంట.. ఇంట్లో వాళ్ళని ఉద్దరించు ముందు

    • @spsunny1916
      @spsunny1916 24 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @dreams382
      @dreams382 24 วันที่ผ่านมา +2

      జనసేన వాళ్లు ఓట్లు వేస్తే ప్రింట్ రావాలి 😂😂😂😂

    • @ramjiguntamukkala4678
      @ramjiguntamukkala4678 24 วันที่ผ่านมา +2

      Shakalaka శంకర్ నిన్ను ఖర్చు పెట్టమన్నడ pawan

    • @NaveenBeldari
      @NaveenBeldari 17 วันที่ผ่านมา

      Dengithe desham pothau
      Ni mokaniki eavadikayna sayam chesi andolo unna feel ni enjoy chey

    • @NaveenBeldari
      @NaveenBeldari 17 วันที่ผ่านมา

      Nuv evariki suport chestunau varu evarikayna help chesadu valla astulu ammi prajalaki pettina mi leader gurunchi alochinchu

  • @sreeramguruswamy3445
    @sreeramguruswamy3445 25 วันที่ผ่านมา +15

    శంకర్ గారి మాటలకు హ్యాట్సాఫ్.

  • @sreeram2391
    @sreeram2391 27 วันที่ผ่านมา +8

    Hello Shankar, you are 100% correct. This is started by your god Kalyan garu and Lokesh, now everybody follow which is not good. Glad to hear you are so humble and be genuine

  • @Panchajanya1965
    @Panchajanya1965 28 วันที่ผ่านมา +386

    మా ఊరాయన కోట్లు ఖర్చు పెట్టాడు. దిక్కులేదు

    • @rudraakkuluru170
      @rudraakkuluru170 27 วันที่ผ่านมา +67

      మా ఉర్లో వైచిపి కి ఒకాయన 3 కోట్లు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి దివాలా తీసాడు

    • @abhisroyal1308
      @abhisroyal1308 27 วันที่ผ่านมา +5

      ​@@rudraakkuluru170😂😂😂😂

    • @chintahitasairatna3072
      @chintahitasairatna3072 27 วันที่ผ่านมา +13

      Anavasaramina vallaki money Karachu Cheyakandi mee family ki money spend cheyadam ishtam lekapothe inkoka manchi paniki use cheyyandi

    • @sekharmc77868
      @sekharmc77868 27 วันที่ผ่านมา

      😂​@@rudraakkuluru170

    • @KRISHNA-qo2mt
      @KRISHNA-qo2mt 27 วันที่ผ่านมา +38

      ​​​@@rudraakkuluru170పావలా కూలోడి పార్టీ జనసున్నా కోసం మా ఊర్లో ఒకతను ఉన్న ఇల్లు, పొలం ,పిల్లల చదువుల కోసం ఉంచుకున్న సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు చేసేసాడు అయినా దిక్కులేదు చివరికి వైసీపీ వాళ్ళు ఊర్లో మంచి మనసున్న జనం వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారు అలా ఉంటాది పాకేజి కూలోడితో

  • @sarathbabu.darelli1373
    @sarathbabu.darelli1373 24 วันที่ผ่านมา +4

    శంకర్ bro.. chaala చక్కగా చెప్పారు బాగా మాట్లాడవ్ నువ్వు చెప్పింది అక్షర సత్యాలు ప్రతి రాజకీయ నాయకులు నీల మాట్లాడాలి❤

  • @Srinicreat
    @Srinicreat 27 วันที่ผ่านมา +56

    అన్న నువ్వు ఇలా చేశావని ఎప్పడు ఈ interview లో నువ్వు చెప్పే దాకా కూడా ఎవరికీ తెలీదన్నా
    నువ్వు super❤
    ఇది ఎప్పటికైనా కళ్యాణ్అన్న కి తెలుస్తది

  • @addurieswararao9035
    @addurieswararao9035 27 วันที่ผ่านมา +36

    Sankar Anna correct ga chepparu హ్యాట్సాఫ్ అన్న.

  • @jayaneela9180
    @jayaneela9180 27 วันที่ผ่านมา +45

    అన్న శంకర్ అన్న... మీరు చెప్పింది నిజమే అన్న
    గ్రేట్ థింకింగ్ అన్న

  • @machareddytadi
    @machareddytadi 26 วันที่ผ่านมา +36

    ఏ పార్టీకైనా డబ్బు ఖర్చు పెట్టొద్దు మన పెళ్ళాం పిల్లలు కన్నా పార్టీ ఎక్కువ కాదు

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 27 วันที่ผ่านมา +95

    అంటే రెండో ఎలక్సన్ కే మొత్తం అయిపోయింది మన ఆర్థిక పరిస్థితి !👍

    • @user-vz8vh3cr2g
      @user-vz8vh3cr2g 27 วันที่ผ่านมา +4

      రే nuvvu ali posane కృష్ణా మురళి గారు సూపర్ కాంబినేషన్

    • @artistry_by_ram_
      @artistry_by_ram_ 24 วันที่ผ่านมา +1

      Prsja sevs cheyadaniki psvangaru thana sampadhana antha marchu pedutunte 7 laks poyayani badha psdaku sankarhsru kukkalu ekkapodusthayi manam pattincjukokufadhi

    • @sivanagaraju06
      @sivanagaraju06 23 วันที่ผ่านมา +1

      Antega sir memu janala daggara dabbulu dengi bagupaddavallam kaaduga ychipi laa

  • @chandramouli2102
    @chandramouli2102 20 วันที่ผ่านมา +4

    అన్నా ఇంత అనుభవం ఎక్కడిది అన్నా అంత చక్కగా మాట ఆడీనావ్

  • @cotyshop3849
    @cotyshop3849 28 วันที่ผ่านมา +18

    Annaya King annaya super super annaya 👌👌👌👌👌 good message annaya 👌💯

  • @Satyanandan_D
    @Satyanandan_D 26 วันที่ผ่านมา +49

    Pawan Kalyan కోసం ఏమి చేసినా వాడు మీకు ఏమి చెయ్యడు. మీ సినిమా వాళ్ళు ఎప్పుడు ఎవరికి లాభం లేకుండా ఏమి చెయ్యరు. నువ్వైనా అంతే, మనం ఒక 5 లక్షలు ఖర్చు పెడితే pawankalyan పదవి లోకి వస్తే పిలిచి ఏదో పదవి ఇచేస్తాడేమో అని భ్రమించావు...పెద్ద ప్లానే వేసావు కానీ పవన్ కళ్యాణ్ నీకు మించి వాడకం తెల్సినవాడు....
    పవన్ కళ్యాణ్ మీద అభిమానం తో సపోర్ట్ చేసా అంటున్నావ్,
    అభిమానం తో కాదు, అభివృద్ధి చేస్తా అనేవాడిని సపోర్ట్ చెయ్యండి అంటున్నావు.... ఏది నిజం రా?

    • @sivanagaraju06
      @sivanagaraju06 23 วันที่ผ่านมา

      Nv chestavara asalu evadu cheyamannadura mimmalni Pawan Kalyan gaaru adigara jagan gaadu adigitene ma voorlo dabbulu dengi gattiga dincharu ychipi ki

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 23 วันที่ผ่านมา

      Kunchum takuva swardham tho brathikae persons unaru samajam lo very few people let them live nee lanti swardha parulu ae ekuva society lo

  • @ramarajuyenugudhati354
    @ramarajuyenugudhati354 27 วันที่ผ่านมา +54

    శంకర్ గారు.. మీ సంస్కారానికి, ఆలోచనకు హాట్స్ ఆఫ్..

  • @kothapalli_
    @kothapalli_ 21 วันที่ผ่านมา +4

    Indirect గా జగన్ అన్న కి సపోర్ట్ చేసావు అన్న 👍

  • @MikkiliGiribabu
    @MikkiliGiribabu 24 วันที่ผ่านมา +7

    శంకర్ అన్న మీ మాటలు కల్మషం లేదు శబాష్

  • @apparaok3868
    @apparaok3868 27 วันที่ผ่านมา +11

    Why should people have that much Crazzy on a Cinema fellow.

    • @forthepeople0980
      @forthepeople0980 27 วันที่ผ่านมา

      That's the speciality about them.

  • @rajugalle8682
    @rajugalle8682 27 วันที่ผ่านมา +2

    Good Shalaka Sankar Anna, you have good sense and knowledge more than the real politicians

  • @rvmc893
    @rvmc893 27 วันที่ผ่านมา +19

    తిత్లీ తుఫ్ఫాన్ 2018

  • @vasukumarmylavarapu1088
    @vasukumarmylavarapu1088 27 วันที่ผ่านมา +56

    నిజమే అందరికీ మంచి చెయ్యటానికి రెండు చేతులే ఉంటాయి, అవినీతి చెయ్యటానికి 16 చేతులు ఉంటాయి

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi 23 วันที่ผ่านมา +6

    అవకాశం ఇవ్వరు,ఇచ్చేలా ప్రవర్తించాలి, పార్టీను నడపాలి.అంతేకాని ప్యాకేజీ కోసం పార్టీ ని పెడితే అవకాశం ఇవ్వరు.ప్రజల కోసం పార్టీ ఏమి చేస్తుందో చెప్పాలి, తన్నుతాను, ఎముకలు విరగొడతా, పంచెలు విప్పుతా అనే వాళ్ళు ప్రజలకు అవసరం లేదు.అవకాశం ఇచ్చి చూసి మరలా దించే లోపు రాష్ట్రం నాశనం అయిపోతుంది

  • @LaxmiSingh-vw5wd
    @LaxmiSingh-vw5wd 27 วันที่ผ่านมา +2

    Sir,
    Your thoughts are great .great respect for you sir
    Why other people in industry wont think like your sir

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 19 วันที่ผ่านมา +3

    సూపర్ గా చెప్పారు 🎉 జై జగన్ అన్నా ❤️❤️🎉🎉

  • @satyasai2622
    @satyasai2622 26 วันที่ผ่านมา +4

    నీ సంస్కారం చాల గొప్పది అన్నా

  • @charankumar1535
    @charankumar1535 18 วันที่ผ่านมา +1

    అన్న చాలా గొప్పగా చెప్పారు అన్న డబ్బులు విలువ ముఖ్యం కాదు గాని కర్చు పెటే మీ మనసు గొప్పది అన్న ❤

  • @tejt6708
    @tejt6708 27 วันที่ผ่านมา +2

    Fan avvali ante manasulo unte chaalu. Selfie alkarlwdu. Super ga cheperu Anna. Hanuman ji is the best example. Hats off to ur parents who brought u up with such good values. These principkes ywill help u to reach the peaks

  • @punnepalimadhavi1214
    @punnepalimadhavi1214 26 วันที่ผ่านมา +8

    పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా నిలబడలేదు శంకర్ అన్ననేను చెప్పింది నిజమేనా

  • @yamini3644
    @yamini3644 28 วันที่ผ่านมา +13

    Intha negativity pettukuni endhuku vaccharu election campaign ki, mee work chesukovacchu kadha.

  • @SanjayPavoor
    @SanjayPavoor 25 วันที่ผ่านมา +1

    Good morning super brother shankar bhai your great mana suna manishi.god bless you and your family sanjay gowda indian army gurgon

  • @nmlife93
    @nmlife93 24 วันที่ผ่านมา +3

    నన్ను అడిగితే...... ప్రజలకు మంచి చేయడానికి పదవి ఉండాల్సిన అవసరం లేదు..... వీళ్ళు ప్రచారాల కోసం ఖర్చు పెట్టే డబ్బుతో కూడా ప్రజలకు మంచి చేయచ్చు......

    • @positivedrive3208
      @positivedrive3208 21 วันที่ผ่านมา +2

      ala anukodam tappu....policies and paripalana dwara prajaluku manchi jaragali tappa , dabbulu panachadam valla kaadhu...dabbu undachu repu undakapovachu but manchi govt vasthe eppudu manchi jarugutadhi...

  • @raniyeddu
    @raniyeddu 20 วันที่ผ่านมา +4

    చక్కగా చెప్పారు శంకర్ గారు.Rp, ఆది ఎలా మాట్లాడారు వాళ్ళ అర్హత చూసుకోకుండా ఎలా ఘోరంగా మాట్లాడారు నిన్ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు

  • @KingBasavaraju
    @KingBasavaraju 18 วันที่ผ่านมา +2

    మీకు తెలిసినంత పవన్ కి తెలిస్తే బాగుందేది అన్న

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 27 วันที่ผ่านมา +2

    Vereg00d,Shankar,Nice🙏🙏🙏🙏🙏

  • @peddireddyreddy2222
    @peddireddyreddy2222 27 วันที่ผ่านมา +4

    Very good sir

  • @srd3869
    @srd3869 26 วันที่ผ่านมา +8

    అమ్మ శంకర్ ఒక్క ఛాన్స్ అంటే ఒక రోజు రెండు రోజులు 5 ఏళ్ళు అందుకే ప్రజలు పిచ్చోళ్లు కాదు ప్రజలకు తెలుసు ఎవరు కావాలి అనేది

  • @sureshreddy89
    @sureshreddy89 27 วันที่ผ่านมา +14

    ఎవరికి పడ్తే వారికి అవకాశం ఈవ్వరు

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 26 วันที่ผ่านมา

      ONLY CHANDRA BABUNPUMPINCHINA VASRIKE ISTASRU
      AMMUDU.POYENA TARUVATA TAPPADU KASDAA
      PRP NI CHOSAAKAA MALLI.BHUDDIVUNNA VADEVEFYNAS JOIN AVUTADAA
      BESTCACTOR OK
      NACHHITE ROJU CI EMAALU CHOODANDI

  • @roddam4391
    @roddam4391 27 วันที่ผ่านมา +2

    Chala rojulatharvatha I felt really good interview. Manam support cheyali manaku nachina nayakunni but edutivadini dushisthe na nayakudu goppa aipodu ga. Pk has mass following but he don't deserve it

  • @shankarmalladi1915
    @shankarmalladi1915 26 วันที่ผ่านมา +2

    కాలంతో పాటు జీవితం పాఠాలు నేర్పిస్తుంది అంటే ఇదే...తెలిసేలోపు మిగిలేది సూణ్యం... చివరిగా భజన చేయటం మానేయండి అని దాని అర్ధం...

  • @JVS-wp9pg
    @JVS-wp9pg 27 วันที่ผ่านมา +3

    శేభాష్ శంకర్ కరెక్ట్ గా చెప్పారు...

  • @ashokmv4817
    @ashokmv4817 27 วันที่ผ่านมา +23

    నువు చొప్పింది నిజమే కని ముఖ్యమంత్రి కూడా అలానే ఉండాలి కదా అన్న. అది కూడా చొప్పలి అన్న మీరు.

    • @spk8620
      @spk8620 26 วันที่ผ่านมา +3

      June 4తర్వాత pk గాడికి చూపిస్తారు

    • @haripatlolla1251
      @haripatlolla1251 25 วันที่ผ่านมา

      @@spk8620ochi akuluu pikandii

  • @pandugahanumanprasadgoud2573
    @pandugahanumanprasadgoud2573 27 วันที่ผ่านมา

    Very well said about present politicians speeches and their behavior personnel attack

  • @uv-5
    @uv-5 23 วันที่ผ่านมา +3

    శకలక శంకర్ మీరు మాత్రమే కాదు... బోలెడు మంది ఉన్నారు. 2019 లో ఖర్చు చేయటం నీ పేరుతో సహాయం చేస్తే నీకు పేరు వచ్చేది.

  • @ravisankarpenumala5904
    @ravisankarpenumala5904 24 วันที่ผ่านมา +14

    శంకర్, నువ్వు త్వరగానే realise అయ్యావు. ఇక ముందు అయినా నీ ఎమోషన్స్ ను control చేసుకొని జాగ్రత్తగా మాట్లాడు. పవన్కళ్యాణ్ లాగా పబ్లిక్ లో చెప్పులు చూపొంచడం లాంటివి ఫాలో కావద్దు. నువ్వు ఏ పార్టీ లో ఉన్నా OK.
    Wish you good luck 💐💐💐

  • @prasadreddy797
    @prasadreddy797 24 วันที่ผ่านมา

    Well matured opinion by sankar... nice speech expression..

  • @ramadevi1014
    @ramadevi1014 24 วันที่ผ่านมา +1

    Super anna. Golden words matladaru. Perfect ga chepparu

  • @Indianm409
    @Indianm409 25 วันที่ผ่านมา +14

    మా ఊర్లో ఉన్న ఒక అభిమాని కూడా ఇలానే ఉన్నది అంతా ఖర్చు పెట్టేసాడు, ఛాన్స్ ఉంటే పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టేవాడు, ఇప్పుడు అందరి దగ్గర అప్పు చేసి అడుక్కు తింటున్నాడు .

  • @anju9894
    @anju9894 27 วันที่ผ่านมา +5

    పరిశ్రమలు పారిపోతుంటే నవ్వట్లేదు

  • @baburaogali9750
    @baburaogali9750 27 วันที่ผ่านมา +3

    Good speech Sankar garu.

  • @mohanraokalisetty792
    @mohanraokalisetty792 27 วันที่ผ่านมา +9

    అంతగా దిగజారుడు పాలన చేసాడు అన్న, అందుకే ప్రతి ఒక్కడు తిడుతున్నాడు. Cm ని చూసే ఎలా మాట్లాడాలో అందరూ నేర్చుకుంటున్నారు

  • @rajukalla7043
    @rajukalla7043 20 วันที่ผ่านมา +2

    సూపర్ గా మాట్లాడవా అన్న

  • @giribabu1509
    @giribabu1509 25 วันที่ผ่านมา +7

    ఆవును శంకర్ పావలా గాడు 21సీట్స్ కి సీఎం అయపోతాడ

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 27 วันที่ผ่านมา +1

    Great family. Godblessyou

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq 27 วันที่ผ่านมา

    People of AP are going to give historic verdict .

  • @vijayabhaskarudut7621
    @vijayabhaskarudut7621 28 วันที่ผ่านมา +7

    Chala baga cheppavu tammudu

  • @rajeswaridivvalasa4930
    @rajeswaridivvalasa4930 25 วันที่ผ่านมา +3

    Hats of Sankar tammudu

  • @KanakadurgaBandaru
    @KanakadurgaBandaru 27 วันที่ผ่านมา

    Iwant to meet ur speech exlent ur manaregum very good try to understand

  • @pishiniyugandhar4348
    @pishiniyugandhar4348 26 วันที่ผ่านมา +3

    ❤❤❤❤❤❤❤❤ మా శ్రీకాకుళం లో శకలక శంకర్ అన్నా

  • @sateesh42772
    @sateesh42772 27 วันที่ผ่านมา +3

    Exlent bayya .... superrr

  • @gloryt1361
    @gloryt1361 27 วันที่ผ่านมา +2

    Well said Sankar...

  • @syedmeerhyder9412
    @syedmeerhyder9412 27 วันที่ผ่านมา +5

    Shankar we are all proud of you as a srikakulam dist

  • @vompoluvenkatsatyasangamah1643
    @vompoluvenkatsatyasangamah1643 27 วันที่ผ่านมา +31

    YCP లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం కన్పిస్తుంది

  • @komiridurga
    @komiridurga 27 วันที่ผ่านมา +60

    అభిమానంతో చేసే దానికి వెలకట్టి ప్రతిఫలం ఆశించకూడదునువ్వు ఏదో సినిమాల్లో సీరియల్ లో యాక్టింగ్ చేసేస్తున్నారని మీ గొప్ప కోసం తీసుకెళ్లి ఆ భోజనాలు పెట్టావు దానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆరా తీసుకొని నిన్ను పిలిచి ఫోన్ చేసి మాట్లాడలేదే పాపం నీలాంటి జనము లక్షల కోట్లలో చేస్తుంటారు అందరికీ ఫోన్లు చేసి పిలిచి మర్యాదలు చేయలేడు గా

    • @chinnachinna1035
      @chinnachinna1035 27 วันที่ผ่านมา +4

      Yes

    • @aadvikadvay
      @aadvikadvay 26 วันที่ผ่านมา +4

      100percent correct

    • @venkataraopitta747
      @venkataraopitta747 26 วันที่ผ่านมา +1

      😂😂😂

    • @venkatveesam159
      @venkatveesam159 24 วันที่ผ่านมา +1

      Pani chesina karyakarthalu asinchakudada cbn kosam tappa karta karthalu gurinchi alochindadu pk

    • @venkatveesam159
      @venkatveesam159 24 วันที่ผ่านมา +1

      Pani chesina karyakarthalu

  • @user-iz4el4tc2d
    @user-iz4el4tc2d 27 วันที่ผ่านมา +2

    Excellent shankar garu...good speach about politics...

  • @nenavathrajesh9814
    @nenavathrajesh9814 17 วันที่ผ่านมา +1

    Correct ga chepinaru thamudu

  • @babjikollapu8632
    @babjikollapu8632 27 วันที่ผ่านมา

    Yoiur good thinking sankar bro meeru correct ga matladaru👌🏻👌🏻

  • @vlsakha
    @vlsakha 26 วันที่ผ่านมา +4

    ఇదీ realisation..

  • @anju9894
    @anju9894 27 วันที่ผ่านมา +7

    సినిమా ఛాన్సులు కోసం ఒక మాట తర్వాత అవకాశాలు ఒక మాట

  • @lightvein8743
    @lightvein8743 26 วันที่ผ่านมา

    Meelamti vallu vundabatte.....ee prapamcham lo dharmam nadusrondi Amma.... May GOD gives you 100 years of healthy life....to do his work ......by TOU

  • @sureshreddy6039
    @sureshreddy6039 23 วันที่ผ่านมา

    You said right bro ....no one has discipline ask your rights not personal issues....

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l 26 วันที่ผ่านมา +3

    Super indirect counter to TDP and jSP thank you for your support bro

  • @YesuvaramGutam
    @YesuvaramGutam 11 วันที่ผ่านมา +1

    Sankzr nuvu superga matladenavu❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉😢

  • @ramakrishnasundru3536
    @ramakrishnasundru3536 26 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పావు బ్రదర్ 👌👌

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 27 วันที่ผ่านมา +7

    Really good 👍 Mr Shankar

  • @varaprasadvizag36
    @varaprasadvizag36 27 วันที่ผ่านมา +9

    ముఖ్యమంత్రి గారు వారి తోటి సహచరులు, అన్నవచ్ఛా ? శంకర్ గారు

  • @siriveriupenderrao7261
    @siriveriupenderrao7261 27 วันที่ผ่านมา

    Wow superb words by shaklaaka Shankar gaaru

  • @jaidevmarkannd-wi6cw
    @jaidevmarkannd-wi6cw 27 วันที่ผ่านมา

    Shankar Anna nuvvu super neeku gurthimpu untadhi anna

  • @goodwords3697
    @goodwords3697 28 วันที่ผ่านมา +13

    You are good. Shanker

  • @user-sc9oh3ur5k
    @user-sc9oh3ur5k 27 วันที่ผ่านมา +4

    నువ్వు నిజం చెప్పారు బ్రో....

  • @kalidindisitaramkumar2517
    @kalidindisitaramkumar2517 25 วันที่ผ่านมา

    Excellently said Shankar
    Ur great
    U explained how politicians should be
    👏👏👏👏👏

  • @prasadrama6614
    @prasadrama6614 6 วันที่ผ่านมา

    శంకరన్న సూపర్ మాట్లాడారు❤🎉

  • @ganeshkumar-ym9pi
    @ganeshkumar-ym9pi 27 วันที่ผ่านมา

    Genuine speech keep it up Shankar🎉

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 27 วันที่ผ่านมา +11

    పవన్ కల్యాణ్ కి చెప్పినట్లు ఉంది చంద్రబాబుకి లోకేష్ కి ఇతర నాయకులు చెప్పినట్లు ఉంది మంచి మాట చెప్పారు శంకర్ జై జగన్

  • @komiridurga
    @komiridurga 27 วันที่ผ่านมา +13

    శంకర్ గారు 3 లక్షలు పెడితేనే మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కొన్ని కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారు జనాలకి ఆయన ఎవరు అడుగుతున్నారు మంచి చెడు ఇంకొకటి సీఎం గారిని అనకూడదు అన్నారు సీఎం గారు పెళ్ళాలను కారులతో పోల్చి మాట్లాడొచ్చా అప్పుడు ఇలాగే మీకు చెప్పాలని అనిపించలేదా

    • @RameshKumar-kd1oi
      @RameshKumar-kd1oi 27 วันที่ผ่านมา +5

      బాబు పార్టి పండ్స్ ప్యాన్స్ ఇస్తున్నారు గా

  • @snowmount6513
    @snowmount6513 25 วันที่ผ่านมา +1

    మరి... హైపర్ ఆదిక్కూడా దూల తీరుద్దన్నమాటే...!! 😂

  • @shankargoodmessagebrothers9943
    @shankargoodmessagebrothers9943 24 วันที่ผ่านมา +2

    అందుకే 2024 2029 జగన్మోహన్ రెడ్డి గారి సీఎం