ఇండోర్ ప్లాంట్ ఇంటి వాకిట్లో పెంచే మొక్కలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 57

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 5 หลายเดือนก่อน +5

    చాలా మంచి వీడియో అండి మీ ఇంటి ముందు మొక్కలు చాలా బాగున్నాయి అండి 👌

  • @suryakumari1937
    @suryakumari1937 3 หลายเดือนก่อน +1

    మీ మినీ గార్డెన్ చాలా చాలా బాగుంది చాలా చక్కగా కుండీలు సర్దుకున్నారు అక్క ❤❤❤❤❤

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 5 หลายเดือนก่อน +3

    Super 👌👌👌👍

  • @vijayaAndcairoworld
    @vijayaAndcairoworld 4 หลายเดือนก่อน +1

    Mee mini garden bagundi Andi .
    ZZ plant అంటారు కుండీలో ఎక్కువ అరటి పండు మీ వారు వేసిన కుండీలో ఉన్న ప్లాంట్ .చాలా చక్కగా చెపుతున్నారు .నాకు కూడా మొక్కలు అంటే చాలా పిచ్చి..

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  4 หลายเดือนก่อน

      హాయ్ అండి వీడియో సమయంలో కొన్ని పేర్లు రావండి నాకు అందుకే చెప్పలేకపోతున్నాను థాంక్యూ అండి

    • @vijayaAndcairoworld
      @vijayaAndcairoworld 4 หลายเดือนก่อน

      @@mabujjithotamadhavi6543 Ayyoo paravaledu Andi .Na channel kuda chudandi . good night Andi

  • @pkmlakshmichannel4711
    @pkmlakshmichannel4711 5 หลายเดือนก่อน +1

    Super 👌❤

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 5 หลายเดือนก่อน +2

    సూపర్

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 5 หลายเดือนก่อน +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో ఇంటి ముందు క్యూట్ గార్డెన్ చాలా క్యూట్ గా ఉందండి. వాటి మధ్యలో కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      హాయ్ కృష్ణవేణి గారు మామిడికాయ పచ్చడి హడావుడిలో ఉన్నాను రిప్లై అందుకే ఇవ్వలేదు థాంక్యూ అండి

  • @jhansimedabalimi4199
    @jhansimedabalimi4199 5 หลายเดือนก่อน +1

    Money plant nice

  • @Manohari14
    @Manohari14 3 หลายเดือนก่อน +1

    👍🏾 poolavanam manoharam

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 5 หลายเดือนก่อน +2

    మీ యింటి ముందు తోట చాలా బాగుంది❤

  • @syamalasaka914
    @syamalasaka914 5 หลายเดือนก่อน +1

    హాయ్ మాధవి గారు, ఇంటి ముంగిట్లో చక్కటి మొక్కలు, పూల వనం అలంకరించికన్నారు. చాలా బాగుంది ఏదేమైనా చొంత ఇంటి అందమే వేరు కదా మాధవి గారు.

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 5 หลายเดือนก่อน +2

    మీ మినీ గార్డెన్ చాలా బాగుంది అండి సూపర్ గార్డెన్ 🪴🪴🪴🪴🪴🪴

  • @mahaswamyleelalu7962
    @mahaswamyleelalu7962 4 หลายเดือนก่อน +1

    Naththalu povalante em cheyyaali

    • @mahaswamyleelalu7962
      @mahaswamyleelalu7962 4 หลายเดือนก่อน

      Kathalu raakunda em cheyyali ani adigithe.. .
      Like chesarento urthum kavatledhu
      Deenini batti....meeru msgs chadavatledani urthum ayyindi

  • @desavathuparvathibaiparvat7668
    @desavathuparvathibaiparvat7668 5 หลายเดือนก่อน +1

    👌👏👍

  • @suseelamoka2035
    @suseelamoka2035 5 หลายเดือนก่อน +1

    Super జీ

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 5 หลายเดือนก่อน +1

    సూపర్. గులాబీలు మాధవి. గారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน +1

      హాయ్ వరలక్ష్మి గారు థాంక్యూ అండి

    • @nagamani2108
      @nagamani2108 4 หลายเดือนก่อน

      A

  • @irrinkinagavalli511
    @irrinkinagavalli511 5 หลายเดือนก่อน +1

    👌

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 5 หลายเดือนก่อน +1

    All Rose plant andi poyav

  • @chandravathi4461
    @chandravathi4461 2 หลายเดือนก่อน +1

    ❤🎉

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 5 หลายเดือนก่อน

    Rose plant tips chipadi

  • @jyothsnavoleti8418
    @jyothsnavoleti8418 5 หลายเดือนก่อน +1

    హాయ్ అండి చింత గింజలు ఎన్ని రోజులు నానబెట్టాలి₹50 ట్యూబ్ లో పెట్టొచ్చు అండి ఇప్పుడు వేసుకోవచ్చా అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      ఒకరోజు మాత్రమే నానబెట్టాలి కానీ నేను నానబెట్టకుండానే వేసేసాను అయినా కూడా వచ్చేస్తాయి మొలకల రావటానికి మనకి వారం టైం పడుతుంది

    • @jyothsnavoleti8418
      @jyothsnavoleti8418 5 หลายเดือนก่อน

      50 rs టబ్ లో చింత గింజలు వేసుకోవచ్చా

  • @Anitha-t3k
    @Anitha-t3k 5 หลายเดือนก่อน +1

    Hi akka

  • @sridevi609
    @sridevi609 5 หลายเดือนก่อน +2

    మాధవి గారు, మీ చానల్ లో యాడ్ కు యూట్యూబ్ వెసుందా మనికటాలచెపండి

    • @kvkrishnaveni2659
      @kvkrishnaveni2659 5 หลายเดือนก่อน +1

      ఎలక్షన్స్ ముందు కదండి ఎవరి ప్రమేయం లేకుండా youtube వాళ్లే వేస్తారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      హాయ్ అండి యాడ్స్ మనకు పని లేదండి యూట్యూబ్ వేస్తుందండి మనకు సంబంధం లేదు. వాటి నుంచి వచ్చే ఆదాయం వారికి సకం మనకి ఇస్తుంది ఇదంతా యూట్యూబ్ వేస్తుంది థాంక్యూ అండి

  • @injetypriscilla9169
    @injetypriscilla9169 5 หลายเดือนก่อน +2

    Madam adhi ZZ plant.

  • @GoldenBlume
    @GoldenBlume 5 หลายเดือนก่อน +1

    Haiakka

  • @jyothsnavoleti8418
    @jyothsnavoleti8418 5 หลายเดือนก่อน +1

    నేను తులసి విత్తనాలు వేసి ఐదు రోజులు అయినది ఇంకా మొలక రాలేదండి రీజన్ ఏంటో కొంచెం చెప్పరా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน +1

      హాయ్ అండి వాటర్ వేయకపోయినా రావు లేదా వాటర్ ఎక్కువైనా విత్తనాలు కుళ్ళిపోతాయి ఏం జరిగిందో మీరు చూడండి మరోసారి వేయండి

    • @jyothsnavoleti8418
      @jyothsnavoleti8418 5 หลายเดือนก่อน +1

      Ok Andi

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      🌹❤️😀

  • @jyothsnavoleti8418
    @jyothsnavoleti8418 5 หลายเดือนก่อน +1

    చింత గింజలు ₹50 టబ్ లో వేసుకోవచ్చా అండి మీరు వేసిన చింత గింజలు మొక్క గ్రోత్ ఎలా ఉందో ఒకసారి చూపించరా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      అలాగేనండి షార్ట్ వీడియో చేసి పెడతాను

  • @nagamani2108
    @nagamani2108 4 หลายเดือนก่อน +1

    11:29 11:30 11:30 11:30

  • @suryabhavani7391
    @suryabhavani7391 5 หลายเดือนก่อน +1

    ఇండోర్ మొక్కలు కు అరటి పళ్ళు , తొక్కలు ఇవ్వక్కర లేదు అండి... ఎప్పుడైనా కంపోస్ట్ ఇస్తే చాలు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      అవునండి ఆ కంపోస్టు కూడా లేని వారికి అరటిపండు తొక్కలు చాలా బాగా పనికొస్తుంది అది ఎప్పుడైనా థాంక్యూ అండి

  • @ravikamal6867
    @ravikamal6867 4 หลายเดือนก่อน +1

    Madhavi garu contacts no please

  • @NCBN99
    @NCBN99 5 หลายเดือนก่อน +3

    మీ వీడియో ల పట్ల ఇంట్రెస్ట్ పోయిందండీ.. ఒకే సబ్జెక్ట్. మార్చండి మాధవి గారూ.. 😢

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  5 หลายเดือนก่อน

      మీకు ఎలాంటి వీడియో కావాలో తెలియజేయండి థాంక్యూ అండి