సంతానం కాకపోతే||పిల్ల తల్లికి పిల్లలు కాకపోతే||my village comedy||dhoom dhaam channel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • script,direction ;aravind ,,raju aluvala,
    dop; chinnu
    special thans to ;OGGARISRINU,OGGU KATHALU
    RALAPELLY,KURMAPRLLE
    PHONE NBR;9502116104

ความคิดเห็น • 315

  • @Naresh-bd7bo
    @Naresh-bd7bo 28 วันที่ผ่านมา +125

    పెద్దమ్మ స్వచ్ఛమైన తెలంగాణ ఏడుపు తెలంగాణలో మొత్తం ఇలానే ఏడుస్తారు

  • @Vinay_kosni_Hindhu
    @Vinay_kosni_Hindhu 27 วันที่ผ่านมา +36

    భార్య భర్తల కాంబినేషన్ సూపర్... వీళ్ళ ఇద్దరు ఇలాగే కంటిన్యూ అయితే.ever green 💚

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 28 วันที่ผ่านมา +168

    రాజు అలువాలా! నీ వయసెంత ? మీరు ఈ ప్రతిభను ఎక్కడ నుండి తీసుకువచ్చారు! నా అభిప్రాయం ప్రకారం తెలుగు యూ ట్యూబ్ వీడియో సృష్టికర్తలందరిలో మీరు ముందు వరుసలో నిలిచారు. మీకు హ్యాట్సాఫ్! మీ వీడియోని చూస్తున్నప్పుడు🌹💐🌺✨😮

    • @srinivaskancharla4556
      @srinivaskancharla4556 28 วันที่ผ่านมา +2

      26 age .monna ne birday kuda aindhi

    • @sitaramareddy1965
      @sitaramareddy1965 28 วันที่ผ่านมา

      Is it? Thank you for the information!​@@srinivaskancharla4556

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 27 วันที่ผ่านมา

      Raju ki..🙏🙏🙏🙏🙏🙏

    • @alukarajamallu57899
      @alukarajamallu57899 26 วันที่ผ่านมา +1

      Yes it is very well experienced life story 👍👍

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 28 วันที่ผ่านมา +86

    అవ్వ సూపర్ యాక్టింగ్ చేసింది ఉర్లల్ల ఇలానే ఏడుస్తారు 😅😂

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 25 วันที่ผ่านมา +15

    మంచి స్క్రీన్ ప్లై... ఒగ్గు కథ.. ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకోవడం బాగుంది...మంచి నటన.. మంచి దర్శకత్వం... చాలా చాలా సహజంగా ఉంది... గ్రేట్ 😍😍😍👌👌👌

  • @sukumarmudiraj2406
    @sukumarmudiraj2406 28 วันที่ผ่านมา +52

    అవ్వ మాత్రం రియల్ గా తెలంగాణ ఏడుపు ఏడిచింది 😊

  • @ChityalaAnji-op1ff
    @ChityalaAnji-op1ff 28 วันที่ผ่านมา +18

    సాయిలు వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కొంచెం తొందరగా తీయండి వీడియోస్ 👌👌👌

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 28 วันที่ผ่านมา +54

    ఈ వీడేమో చాలా బాగుంది .అమ్మాయి బాగా చెస్తుంది.మంచి ఫ్యూచర్ ఉంటది నీకు.గుడ్ లక్.సాయిలు ఈమె జోడి బాగుంది.తిరుపతి నిర్మల ఇపుడు సాయిలు ఈమె జోడి లు సూపర్.

  • @dileepgummula2173
    @dileepgummula2173 28 วันที่ผ่านมา +33

    అమ్మాయి సూపర్ ❤❤ కథ బాగుంది కొనసాగించండి ❤❤❤ Waiting For Next Episode Bro ❤

  • @chitukuribharath4726
    @chitukuribharath4726 28 วันที่ผ่านมา +102

    Ne avva enni rojulu avuthadi ra e episode kosam sudavatti 😢😂

  • @Venkatwonders
    @Venkatwonders 28 วันที่ผ่านมา +51

    ఒగ్గు కథ చాలా.బాగుంది

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 28 วันที่ผ่านมา +30

    రోజు రోజుకూ మై విలేజ్ ధూమ్ దాం ఛానల్ వేరే లేవల్ యాక్టింగ్ సూపర్ ఆల్ టీమ్ మెంబర్,s

  • @alukarajamallu57899
    @alukarajamallu57899 26 วันที่ผ่านมา +24

    వయస్సు రీత్యా ఎక్కువ ఉండి, ఎంతో అనుభవంతో పాటు ఎన్నో భాదలు భరించిన వారికి కూడ జీవిత సమస్యలు మరియు మద్య తరగతి వారి జీవితాల్ని ఇంత బాగా వీడియో రూపంలో వర్ణించడం చూపించడం సాధ్యం కాదు , well experienced life story, it is very cinematic👍👍🚩🚩🚩

  • @shekaradepu8427
    @shekaradepu8427 28 วันที่ผ่านมา +37

    ఒగ్గు కథ, సాయిలు, అమ్మాయీ అందరూ సూపర్బ్

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 27 วันที่ผ่านมา +11

    😂😂😂😂😂
    దురదృష్టం జీవితంలో. ..
    ఒక చిన్న విషయం. .
    ఆల్ ద బెస్ట్ 👌🏿👌🏿

  • @maheshchakali2904
    @maheshchakali2904 24 วันที่ผ่านมา +7

    ఆలూ మొగల గొడవ మీద మంచి సన్నివేశం సృష్టించి మంచిగా మలిచిన దర్శకుడికి అభినందనలు ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాం

  • @ajaygoud8212
    @ajaygoud8212 28 วันที่ผ่านมา +19

    అవ్వ యాక్టింగ్ సూపర్

  • @RaviKumar-ov9es
    @RaviKumar-ov9es 28 วันที่ผ่านมา +11

    బయటకొడుకు ఎన్నిి తప్పులు చేసినా తల్లికి మాత్రం నీతిమంతుడే

  • @Raju.uduthalaUduthala
    @Raju.uduthalaUduthala 28 วันที่ผ่านมา +9

    పెద్దవ్వ యాక్టింగ్ సూపర్

  • @venkateshk7952
    @venkateshk7952 28 วันที่ผ่านมา +37

    ఎంత పని చెస్తివిర సాయిలు 😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @nedhunurisampath1795
    @nedhunurisampath1795 28 วันที่ผ่านมา +8

    True Village action drama... super

  • @srikanthboini8734
    @srikanthboini8734 28 วันที่ผ่านมา +7

    సాయిలు వాళ్ళ అమ్మ సెమ్ మా అమ్మమ్మ లాగా వుంది 😊

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 28 วันที่ผ่านมา +8

    సాయిలు అన్న అసలే పిల్ల తల్లినీ చేసుకుటివి ఇదే నీకు పెద్ద దెబ్బ హాయిగా సంసారం చేసుకో ఒక్కడు ఉన్ననే ఉండే ఇంకో సాయిలు ఎందుకు చెప్పు అయిన వ్యసం గట్టిగానే చేశావు నీ దెబ్బకే చిన సాయిలు వస్తుడు కానీ అమ్మ యాక్టింగ్ సూపర్ సౌజన్య యాక్టింగ్ సూపర్ దెబ్బ మిద దెబ్బ దెబ్బ కే చిన్న సాయిలు నెస్ట్ ఎపిసోడ్ వస్తాడా నాచురల్ యాక్టింగ్ పిల్లలు కారు అంటే ఎవరికైనా మైండు బ్లాక్ అవుది నెస్ట్ ఎపిసోడ్ తొందరగా చేయండి

  • @vandematharamvenky5825
    @vandematharamvenky5825 26 วันที่ผ่านมา +2

    భార్యాభర్తలు ఇద్దరూ excellent Coordination...❤❤❤❤❤❤

  • @elkaturinagaraj321
    @elkaturinagaraj321 13 วันที่ผ่านมา +1

    అబ్బా ఒగ్గు కథ సూపర్ చెపారు

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 28 วันที่ผ่านมา +4

    జరుగు మంచం మొత్తం నువ్వే పండుకుంటావా హైలెట్ డైలాగ్స్
    పొరనికి చెల్లెనో తమ్ముడో కావాలంటే
    ని అవ్వ చర్తే సూపర్

  • @vinaypathem4312
    @vinaypathem4312 11 วันที่ผ่านมา +1

    Next episode wetting

  • @RajeshamEligeti-qs9mf
    @RajeshamEligeti-qs9mf 28 วันที่ผ่านมา +3

    సాయిలు కొమురవెల్లి మలనకు మొక్కు పిల్లలు ఆయీతరు

  • @venkateshbanjapally9506
    @venkateshbanjapally9506 27 วันที่ผ่านมา +2

    మీ వీడియోలు ఓకే గాని మీ ఊర్లో పాత లొకేషన్లు మాత్రమే చూపిస్తారు కొంచెం కొత్తవి కూడా పెట్టండి అన్నా

  • @ramagundamvenu7769
    @ramagundamvenu7769 28 วันที่ผ่านมา +7

    My village show videos kante mee 🎥🎥video's baguthayi anna super anna👌👌👌👌👌👌

  • @sreeshanthrapolu1756
    @sreeshanthrapolu1756 28 วันที่ผ่านมา +5

    Song mathram masth enjoy chesa bro masth undhi bgm alane inka Chala cheyandi😊

  • @BabaBaba-go8oz
    @BabaBaba-go8oz 27 วันที่ผ่านมา +1

    Chaala. Baagundhi👍

  • @nagarajukammela4950
    @nagarajukammela4950 16 ชั่วโมงที่ผ่านมา

    Beautiful content

  • @luckylakshaman-lb1ni
    @luckylakshaman-lb1ni 22 วันที่ผ่านมา

    Super video naku baga nachindhi wow 👌👌👌 waiting for next episode

  • @mandalanaveennetha4075
    @mandalanaveennetha4075 28 วันที่ผ่านมา +1

    Supar పాట నాకు చాలా నచ్చింది 👌👌👌

  • @cnu2349
    @cnu2349 23 วันที่ผ่านมา +1

    Superb ga undi continue cheyandi❤

  • @naveenyadavvardholu1381
    @naveenyadavvardholu1381 28 วันที่ผ่านมา +3

    Oggu katha prathi part lo pettu bro,, super

  • @gangarajamanagandula3811
    @gangarajamanagandula3811 3 วันที่ผ่านมา

    Rajavva Next Level.... Replaced By Gangavva

  • @MC-rc4lx
    @MC-rc4lx 28 วันที่ผ่านมา +2

    అందరూ సూపర్ యాక్టింగ్...👌.కానీ తిరుపతన్న, సీరియస్ గా ఉన్నప్పుడు మోకమ్ లో నవ్వు అగుపిస్తుందే...😊.

  • @mandalanaveennetha4075
    @mandalanaveennetha4075 28 วันที่ผ่านมา +5

    ఇలాంటి పాటలు ప్రతి వీడియో లో పెట్టు రాజు

  • @patilsadhu5548
    @patilsadhu5548 28 วันที่ผ่านมา +3

    Saillu Saillu episode super 😂😂

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 27 วันที่ผ่านมา +2

    చాలా బాగుంది తమ్ముడు అలువల రాజు🎉

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 28 วันที่ผ่านมา +2

    Video chala bagunde e video kosam chala wet chesam thondara ga aplod cheyyandi chinna sayilu ravadam happy ga undi 👌👌👌👌👌

  • @gattigorlamaheshyadav9611
    @gattigorlamaheshyadav9611 2 วันที่ผ่านมา

    ఒగ్గు కథ లింక్ ప్లీజ్

  • @user-xc7yj2rc3y
    @user-xc7yj2rc3y 28 วันที่ผ่านมา +4

    చిన్న సాయిలు వస్తాడు సాయిలు టోటల్ యాక్టింగ్ సూపర్ 🎉❤

  • @user-uq2hg6uo2j
    @user-uq2hg6uo2j 28 วันที่ผ่านมา

    Super anna❤❤❤ challa bagudi vedio next episode wating

  • @ganeshvenna5881
    @ganeshvenna5881 28 วันที่ผ่านมา +3

    Super next part plz acting super all

  • @user-kr5xo7ez4s
    @user-kr5xo7ez4s 28 วันที่ผ่านมา

    Kiraku Super Cala chal bagundi Life Style Videos.... Village Video

  • @sureshmacha3000
    @sureshmacha3000 28 วันที่ผ่านมา +1

    Nice chala bagunadhi waiting for next episode

  • @user-vd2us2jd6q
    @user-vd2us2jd6q 28 วันที่ผ่านมา +3

    Super video bro. I ❤ this series. Waiting for next part/video. Please update bro ❤

  • @srinathpachava8711
    @srinathpachava8711 28 วันที่ผ่านมา

    Andharu artists chala natural gaa chesaru..super

  • @user-ps4oh6fz4b
    @user-ps4oh6fz4b 25 วันที่ผ่านมา +2

    Part 2 thondhara upload cheyyandiiii

  • @user-rq2py3cw3p
    @user-rq2py3cw3p 28 วันที่ผ่านมา +1

    Next seyandi video super ❤

  • @HarshaSai2356
    @HarshaSai2356 27 วันที่ผ่านมา +2

    Anna meeru vere level week lo kotha kotha content thesthunnaru great 🎉

  • @SiliveriRaju
    @SiliveriRaju 28 วันที่ผ่านมา +1

    Video chala bagundhi 👌👌👌👌

  • @yasashivakumarshiva5487
    @yasashivakumarshiva5487 27 วันที่ผ่านมา +2

    Super.video

  • @saikrishnanationalist3729
    @saikrishnanationalist3729 28 วันที่ผ่านมา +2

    మామ 👌👌😂

  • @vspyadavs313
    @vspyadavs313 24 วันที่ผ่านมา

    Super Raju bro 🎉
    మీ ప్రతిభకు చేతులెత్తి దండం పెట్టాలి రాజు బయ్య 🎉❤

  • @Rbg1333
    @Rbg1333 20 วันที่ผ่านมา

    ఈ వీడియోకు ప్రాణం పోసింది ఒగ్గు కథ ❤

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 28 วันที่ผ่านมา

    All character acting Excellent.
    Nice story. Waiting for next episode.

  • @baluoraganti3959
    @baluoraganti3959 27 วันที่ผ่านมา +1

    Bagundhi video

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 24 วันที่ผ่านมา +1

    Super story

  • @ravijanagam2354
    @ravijanagam2354 26 วันที่ผ่านมา

    సూపర్ కంటిన్యూ రాజు డైరెక్షన్ 👍 అల్ యాక్టర్స్ సూపర్ కంగ్రాట్స్ 🎉🎉🎉

  • @Rbg1333
    @Rbg1333 20 วันที่ผ่านมา +1

    అరేయ్ ఉకుండా పెట్టుండ్లి రా అవ్వని
    అంతా ఎడ్స్తుంది ఎద్దుల నిలబడి చూస్తున్నారు😅

  • @ChanduChandu-so9rs
    @ChanduChandu-so9rs 13 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @madhuthirri7659
    @madhuthirri7659 28 วันที่ผ่านมา +3

    ఒగ్గు కథ చాలా బాగుంది ఎక్కడిది ఈ కథ

  • @togarurajeswari2020
    @togarurajeswari2020 20 วันที่ผ่านมา

    Superb chaala bagunnadi

  • @Comedynights2358
    @Comedynights2358 21 วันที่ผ่านมา

    గి series chusstu unte light ga pelli chesukovali anipistundi

  • @lmalleshkurma6376
    @lmalleshkurma6376 28 วันที่ผ่านมา +1

    Super undi 👌👌👌👌❤

  • @VenkatGummadidala
    @VenkatGummadidala 28 วันที่ผ่านมา +2

    Super❤sowjanya

  • @mahaboobpasha6255
    @mahaboobpasha6255 21 วันที่ผ่านมา

    సాయిలు అన్న తమిళ్ మలయాళం కన్నడ చిత్రలలో హీరో లా ఉన్నాడు సూపర్ యాక్టింగ్ డార్లింగ్ సాయిలు బ్రో

  • @saimudiraju9670
    @saimudiraju9670 27 วันที่ผ่านมา +3

    ఈ వీడియో చాలా సూపర్ ఉంది అన్న

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 28 วันที่ผ่านมา +1

    సూపర్ 👌

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 28 วันที่ผ่านมา +2

    Exlent ❤

  • @nithingajula9895
    @nithingajula9895 15 วันที่ผ่านมา

    Continue sailu episode

  • @bunnyandugula9518
    @bunnyandugula9518 28 วันที่ผ่านมา +1

    Most waited series on TH-cam
    Vere level Direction and actors 🎉

  • @prabhakarreddyreddy646
    @prabhakarreddyreddy646 28 วันที่ผ่านมา +3

    Superb

  • @user-zn4of8es2s
    @user-zn4of8es2s 28 วันที่ผ่านมา +1

    సూపర్ 👌👌👌

  • @nanivlogs775
    @nanivlogs775 28 วันที่ผ่านมา +2

    Next episode thondaraga upload cheyandi

  • @thatikondasampath3966
    @thatikondasampath3966 28 วันที่ผ่านมา +1

    Vadine super acting..

  • @Kutti896
    @Kutti896 21 วันที่ผ่านมา

    Idhi eppudo vachindhi malli re story pettaru next story pettandi am waiting for next episode

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 28 วันที่ผ่านมา

    Story chala ante chala bagundhi 🥰✌🏻

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 27 วันที่ผ่านมา

    Background Oggu Katha super super

  • @vinaypathem4312
    @vinaypathem4312 2 วันที่ผ่านมา

    Next episode release chayadi bro😊

  • @kongondayadagiri4746
    @kongondayadagiri4746 28 วันที่ผ่านมา

    Supar.Anna

  • @garisemahesh5814
    @garisemahesh5814 27 วันที่ผ่านมา +1

    Gangava overaction kante e avva super acting chesthundhu 🎉🎉🎉🎉🎉

  • @user-si8on4jc6b
    @user-si8on4jc6b 28 วันที่ผ่านมา +1

    Super ❤️❤️

  • @AjjuKushi
    @AjjuKushi 27 วันที่ผ่านมา

    Last 1to2 years nundi my village show ni chala dominates chesaru mi videos chala superb ga natural ga untai

  • @user-tw8iq4qd2t
    @user-tw8iq4qd2t 28 วันที่ผ่านมา +1

    Super comdey

  • @santhupitla5889
    @santhupitla5889 7 วันที่ผ่านมา

    దీని తర్వాత ఎపిసోడ్ చేయండి

  • @anilgoud6232
    @anilgoud6232 27 วันที่ผ่านมา +1

    Prathi samasya ki kalamle samadhanam chubuthindi

  • @dayyalaravinder4898
    @dayyalaravinder4898 28 วันที่ผ่านมา +1

    అన్న సాయిలు 😂❤

  • @dachanilingareddydachanili5357
    @dachanilingareddydachanili5357 28 วันที่ผ่านมา +2

    Super👌👌👌😂😂😂😂😂

  • @kumar-ep1np
    @kumar-ep1np 24 วันที่ผ่านมา +1

    7 :22😂🤣

  • @sravanvengala2608
    @sravanvengala2608 27 วันที่ผ่านมา

    Super performance total team good job good luck next episode

  • @nukalasayana1184
    @nukalasayana1184 28 วันที่ผ่านมา +1

    Super mama

  • @kingbava8475
    @kingbava8475 28 วันที่ผ่านมา

    SAILU 😅 chetlalane undu 🤣

  • @d.ravindernath2353
    @d.ravindernath2353 28 วันที่ผ่านมา +1

    Welcome to chinna Sailu 👨‍👩‍👧 🧘🤾‍♀️🤸🏋⛹️‍♀️🚴🤽‍♂️💐🍬🍬🍫🍫🎥👌🎊🎉

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 28 วันที่ผ่านมา

    Chala intrest ga undhi bros
    Keep up 🎉🎉🎉

  • @rakeshedla4231
    @rakeshedla4231 28 วันที่ผ่านมา +1

    Ni avva ade emayna Avva nuvu mathram keka ni acting ki mathram 🙏🙏🙏