139.nimma chettu ela penchali.How to grow lemon tree in a pot.నిమ్మమొక్క పూత కాపు కోసం మంచి ఎరువు
ฝัง
- เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
- This video is about how to grow lemon tree in a pot and best fertilizer for lemon tree.
నిమ్మమొక్క పూత,కాపు కోసం మంచి ఎరువు.
Soil
Lemon does best in well-draining soil. The pH level of soil should be around 5.5 to 7 as this plant prefers slightly acidic soil to neutral soil. You can also use equal parts of garden soil, cocopeat, and compost.
Watering
The lemon tree requires consistent watering to produce healthy fruits. Giving it too much or too little water can lead to blossom and fruit drop, and sometimes the plant may die too. Check the top 2-inch layer of soil for dryness before watering. On windy and hot days, it requires more frequent watering and slightly moist soil.
Humidity
If you are growing a lemon tree indoors, it requires a certain humidity level to thrive: 50% is ideal. You can maintain humidity by placing it on a pebble tray or using a humidifier.
my facebook page
/ prasad-garden-zone-101...
Nimma Kayalu chala gattiga vuntunai
Chaalaa chakkagaa chepparu thank you 👍
Baagaa explain chesaaru ,thank you sir
Last pest i watched in my sugar cane plants.nice vedio sir its to close to my plants
చాలా మంచి వీడియో అండి నేను మా నిమ్మ మొక్క కి ఫౄనింగ్ చెసి చాలా రోజులు అయింది అండి చెయ్యాలి ధన్యవాదాలు అండి
ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు నిమ్మ చెట్టుకు చాలా పురుగులు వస్తున్నాయి మీ విడియో చూసిన తరువాత నాకు అర్ధం అయ్యింది ఎ మందు వెయ్యలి అని 🤝🤝
Namastey sir manchi eruvu gurinchi chepparu
222w2wwww2wwwwww22w22ppppwwwwwwwwwwwwwwwwwwwwwwpwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwppipppppippwwppppppiowpppwpppppipipppq2ww2awpqlawwaawaawa1022w22222www2ww22wwwwww22w02wwww22222w22202ww2w2wwww2w22www2w22q222w1222qq112ww111qqq12q2qqqwq2qwqwwwqwwqqqqwqqwwwwqwwwwwwqwwwwqwqwwwqwwqwwwwwwwwwqqqwqwwwwqwqwqqqwwqwwwqwqwwq2qqqqqwwwqw2wqqqqwwwqqqwwwqqqwqqqwqwwqqqqwqqqqqqwqwqqwwqqwwqwwwqqwqwwwqwqqwqqwwqqwwqwqwqqwwwqwwwqqwqwqwwqqqwqqwqqqwqqqq0000pp0lpppppppplpppplplppppppppppppppppp
%
Super vlog andi thankyou
Tq sir Baga cheparu
Very good clear advises motivation to all lemon plant growers farmers
Thank you prasad garu good information
Myproblams clear thank you 🙏 sir
Good to see congratulation sir pradeep guru love you everyone
Pradeep కాదండీ..వర ప్రసాద్..Rajahmundry నుండీ..
Nimma mokka aaku muduchukuni potundandiremidi emiti
Sir, Anni mokkalu, mandara,gulabi,kundilalo,matti lo thellati purugulu dganiga vunnai yemi chrysali,avi Manchinva cheddava,yemi cheyyali,dayachesi,cheppandi.
వేప పిండి మొక్కచుట్టో వేసి కప్పెట్టండి.
Tq very much sir, very good information given to the gardeners.
ప్రసాద్ గారు, నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను... కానీ ఏ ఏ మొక్కలకి ఏ ఏ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలో చెప్తూ ఒక వీడియో విడివిడిగా (పండ్లకి, కూరగాయాల మరియు పూలు)
vandala mandi midde thotalagurinche chebutarru ground pull panda mokkala gurinchi chebithe baguntadi
మాకు క్రింద స్థలాలు లేవండి..మిద్దెల మీదే ఏదో కొద్దిగా పండించుకుని తినే వాళ్ళం...
Tq for good information
u cover all main things tq
intlo vunde vastuvulu use cheste inka bavuntadi
Very nice brother 🙏
Good information and great video
super madam
Madam ??
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👏👏
🙏🙏
Bone meal ki other options cheppindi please
Rock phosphate
థాంక్స్ అండి
Sir I asked for narthangai which grows only on winter season .I hv cut the upper thick stem , donealoe rooting and placed on the mud. I think you would have understood. This is also citrus family next what shd I do
Insteadvof citting and putting in mud, you better do air layering .. It gives 100% result.. Air layering is same procedure for every plant... I will give link fir doing air layering for hibiscus plant.. For thus also you do sane procedure
th-cam.com/video/7DwFqd7dGH4/w-d-xo.html
Valuable information.Thanks.
Useful video. Tq for sharing.
Namaste sir. Thailand mango plant ki pruning cheyavachha!
చేయొచ్చు
Thank you Sir.
Malli lemons yellow ga vunda dam ledu
Manchi information try chesthanandi naa mokka three yrs indi no flowering maaku bagaa varshalandi garden full ga gaaju purugulu kanda cheemalu ekkuvaga unnayi em cheyyalandi
Tobacco powder చల్లండి..లేదా బోరిక్ scid powder చల్లండి
@@PrasadGardenZone ekkada dorukuthayandi
Tobacco powder link. www.gandhisgardentokitchen.com/products/tobacco-powder-for-plants
Boric acid powder link
amzn.to/3CndRbM
Thank you sir
Good information. Sir👌👌👍👍
Jama plant gurinchi cheppa galara sir!
Already nenu oka video చేసాను. నా ఛానల్ లో వుంది
Namaste sir. Thailand mango plant ni pruning cheyavachha!
Tq brather
Namaste Prasad garu
Prati 15 days ku fertilizer veymannarukada Naa daggara bonemeal badulu rockpaspet undi 4 వ ఎరువు గా rockpaspet వాడవచ్చా చేపండి
వాడవచ్చు
Two years back first time kapu vachindi. Taravata puta/ kapu raledu
🙏 nenu meeru cheppinattu nimma plant ki hard pruning chesanu . Chala kotha chigurlu vachayi. Kani akulu muduchu koni venaka bhagam gitu gituga rekalanni vachayi. Nenu baveriya basiyana theppinchanu miru ichina linc dwara . Danni ela use cheyyali ? Akulanni thisi apply cheyyala ? Problem unnappudu daily cheyyala? Dini gurinchi please chepthara.
బాగా పడయిన ఆకులు మాత్రం తీసేయండి..వారానికి ఒకసారి సాయంత్రం చల్ల బద్దాక లీటర్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ కలిపి స్ప్రే చేయండి...బ్లీచింగ్ చేసిన municipal neeru paniko రాదు..బోర్ water గాని, a.c ల నుండి కారే నీరు గాని, వర్షం నీరు గాని మంచిది.ఒక వేళ మునిసిపల్ water మాత్రమే ఉంటే, అది 24 గంటలు తరువాత వాడండి..లేదంటే బ్లీచింగ్ వల్ల బవేరియా సూక్షంజీవులు (fungii)చనిపోతాయి.
@@PrasadGardenZone thankyou sir, Maadi devudu dayavalla swachamaina bavi nillu (well) mevundedi Karnataka Udupi district. Maa place lo nimma chettuni baga penchali ani asha nenu mimmalni fallow avthanu. Thankyou very much.
Jaamachettu.gurinchi.cheppandi
Super sir
Pasuvula eruvu vestunna anna nenu manchidena
మంచిదే
Seed nunchi grow chesamu,2 years ayyindi ,chaala pedda purugu ,green color purugulu vastunnay
Neemoil spray cheyandi
@@naveenvillagevlogs l
Proum cheyandi
Bavaria bassiana, which company product do you suggest, Sir.
Kn biosciences
Super
excellent video and use full information, thank you
good information
Prasad Garu maa grafted nimma mokka akkulu yellow ga mari ralipothunnai emi chayalandi.Memu Mokka petti 3 months aindi
నీరు ఉదయాన్నే పోయండి.evening వేయ వద్దు..ఒక్క పూట చాలు. ఎండ బాగ తగిలేలా పెట్టండి మొక్కకు 6,7 hours full ఎండ తగలాలి.
ప్రతి నెలా ఎరువు వేస్తుండాలి..పశువుల ఎరువు గాని, vermi compost గానీ..ఒక 3,4 టేబుల్ స్పూన్ ల నేమ్ ఆయిల్ కేకే పొడి కూడా వెస్తుండండి..ఎరువు వేసేటప్పుడు మట్టి గుల్లగా చేసి వేయండి..వేసి నీరు పెట్టండి..వారానికి ఒకసారి నేమ్ ఆయిల్ స్ప్రే చేయండి.ఆకులన్నీ తడిసెలా
Ok sir memu mokkalu anni kinda nelalo pettamu rose plants ki akulu Motham holes paduthunnai EMI problem konni kommalu kuda endipothunnai
Anna mamidi chettu pootha ravalante em cheyyali
Mullulekkuva undatam valana peuning cheyyalekapothunvandi em cheyyalandi mari
Ver good
A season lo pruning cheyali sir
జనవరి లేదా ఫిబ్రవరి అండి.
Hi andi ma soil lo shankam purugulu unnae em chesthe pothae konchum chepandi
మట్టి పైన గోనె సంచి కప్పి ఉంచండి..చల్ల దా నానికి రాత్రుళ్ళు పైకి వస్తాయి..రాత్రి 9 ఆ టైం లో గాని, early morning 5 గంటలకు గాని గోనె తీసి చూస్తే పైకి వచ్చి ఉంటాయి..వాటిని ఒక లేయర్ క్రింద తీసి పా..అల 3,4 days చేస్తే తగ్గిపోతాయి.
Super anddi 👍
🙏 nenu seed tho penchanu 6 years ki puta vachindi grafting cheyaledu
Athuga perigi savthsaraaluga puta kaapu raakapoinatlaite meku kodataaru viparedtangaputa kaapu vastai veru dbbatinakunda jaagrataga meku kottali.
oh really. cool
Ma mokkalapaina Aaku pachani midathalu vastunnai sir yenni chesina povatamledu aaku kuralu anni tinestunnai vatini yela nivarinchali
వీటిని కంట్రోల్ చేయడం కష్టం..ఒక పని చేయొచ్చు..ఇవి ఆకు కూరలకే ఎక్కువ నష్టం కలుగచేస్తాయి కాబట్టి, నైలాన్ దోమతెర లాంటివి మొక్కలపై కప్పి ఉంచితే చాలా పురుగులను నివారించవచ్చు.
Anjeer kuda putha ravatam ledandi Ee fertiliser ivocha daniki kuda
Bone meal, arati pandu తొక్కలు, OWDC
@@PrasadGardenZone nimma mokkaki ichinatlu kadaa andi
@@sailajakapuganty8572 కొంచెం తేడా ఉంటుంది..నిమ్మకి వేపపిండి, బోనే మీల్ వేయాలి.OWDC అన్నింటికీ కామన్.
Replanting chesaka chiguru vachina tar u vats mokkalu chani potunnayi. Nimma mokkalu akulu endu tegulu la vachi chanipotunnayi. Cure cheppandi. PLEASE
Replant చేసేటప్పుడు మట్టిలో trichoderma viridi, 30 గ్రాములు, psrudomonos 30 గ్రాములు మొక్కపాతే చోట మట్టిలో కలపండి..రెండు స్పూన్ లు ఎప్సం సాల్ట్ కలపండి.చాలకగా ఉన్నపుడు transplant చేయండి..
@@PrasadGardenZone thank you Sir. Will try this. Thank you much
సర్ నేను కూడా నిమ్మ మొక్కలు నాటాను కానీ వాటిలో ఎదుగుదల లేదు. కొన్ని మొక్కలైతే ఎండి పోయినాయి. మొక్క ఎదుగుల కోసం ఏమైనా టిప్స్ ఇస్తే పాటిస్తం.
ఎండ బాగా తగలాలి, నీరు తక్కువ వేయాలి..ఎరువు వేసినప్పుడల్లా వేపపిండి కలిపి వేయాలి.
Chakkaga vivarincharu
Sir mamidi mokka aakulu chivarlu yendipothunnai eamicheyyali
మట్టి పై మల్చింగ్ చేయండి..ఒక అంగుళం ఎత్తుగా ఎండుటకులతో గాని ఎందు గడ్డి తో గాని..పదిరోజులకు ఒకసారి kitchen compost tea గాని సీ వీడ్ fertilizer gani dilute చేసి foliar స్ప్రే చేయండి
Sir lemon plant pruning appudu cheyalai.. Present kayalu vunnaee
కాయ తో ఉన్నపుడు హార్డ్ pruning చేయవద్దు.
Uncle memu seed to vachina plant unchamu alane, ippatiki 3 years aindi.inka flowering raledu, emi cheyalo cheppandi
అది రావడానికి చాలా టైం పడుతుంది..నేలపై అయితే 5 to 6 years పడుతుంది... grafted మొక్క తీసుకోండి...
@@PrasadGardenZone ok,
Leaf composting
How to do grafting for lemon plant
Same as other plants.. You mean air layering.
Putaravadani ki chappamante
Cheppaledu
Video poortiga chudandi..poota pinde kooda ravalante cheppaanu.
Eefertiliser grafted mokkakukuda evvochha
ఇవ్వ వచ్చు
Same plant in my house
A month lo prunning cheyyali sir
March లో
బవేరియా బాస్ యాన బవే రిన్ ఒకటేనా దయచేసి చెప్పగలరు
బెవారిన్ లో బవేరియా బేసియాన తో పాటు ఇంకా రెండు pesticides ఉంటాయి..బెవరిన్ అన్నింటికీ ఉపయోగపడుతుంది.
Prasad garu thanks for providing useful information about citrus plants.
Can you pl. tell where can I get this Bavaria Bassiana , bio pesticide ?
amzn.to/3PIhWgx
Kundillo nattalu podaniki remidy cheppandi
మొక్కలకు night time నీరు పోయొద్దు..తెల్లవారు ఝామున 6 గంటలకు వేయండి .రాత్రి మట్టి ఫ్రీ గా ఉంటే ఈ పురుగులు ఉండవు..మెల్లిగా పోతాయి.
Seed tho vesanu, 3 years avuthundhi sir, mokka bagane perigindhi, pura anni years ku vastundhi, pura, kapu ravalante 6 years antunnaru nijamena sir
Time ఎక్కువ పడుతుంది...4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది..grafted మొక్క వేసుకోండి..మంచి జాతి అడిగి తీసుకోండి.
Drip irrigation lo konni plants ki water andatam ledu Ela cheyali
Pipe సమానమైన హైట్ లో ఉండాలి.రెండు line లు వేసినప్పుడు రెండింటి tap లు సమానం గా అడ్జస్ట్ చేసుకోవాలి..నెక్స్ట్ నీటి ప్రెషర్ తక్కువైనా ప్రాబ్లెమ్ వస్తుంది.
❤
Sir nimma chettu ki putha raledhu sir
వీడియో లో చెప్పినట్టు చేయండి..పూరా వస్తుంది.. ఎండ బాగా తగలాలి మొక్కకు.
Seajen -unseajen ante ey month cheppandi brother
Actual గా నిమ్మ కు u nseason season అంటూ ప్రత్యేకం గా ఏమీ ఉండదు..నా ఉద్దేశ్యం కాపు ఆగిపోయిప్పుడు మరల ఇలా చేస్తే మొక్క తిరిగి కొత్త కొమ్మలు చిగురించి కొత్త పూత కాపు వస్తుంది..
Thanks brother
😮
E fertilizer summer lo evvavachandi
Yes
Ok Thank you sir
Ok have planted on lemon plant for more than one year. but no improvement.given all types of liquids.
సార్ బవేరియా బాసియాన ఏ మొక్కకైన ఇవ్వచ్చా. మా మామిడి మొక్కకు ఫస్ట్ ఆకు చివర్లు ఎండి పోతు వచ్చి 4, 5రోజులలోనే మొక్క అంతా ఎండి పోయింది.
ఇవ్వవచ్చు
@@PrasadGardenZone thank you sir 🙏🏻
Bavaria , which company product is better ?
@@raons6501 kn biosciences liquid bauveria bassians is best.
ఆకు తినే పురుగు వస్తూనే ఉంది అండి,దసపాత్ర కాషాయం,నీమొయిల్ స్ప్రే చేసాము,హార్డ్ ప్రూనింగ్ చేసాము అయినా మళ్ళి వస్తున్నాయ్
జిగురు మట్టి లేదా ఎర్రమట్టి నీటిలో బాగా కలిసేలా కలిపి ( 5 లీటర్ లనీటిలో 200 గ్రాముల మట్టి) దానిలో 10గ్రాముల బేకింగ్ సోడా 5 ml white vinegar కలిపి, 1 నిమిషం అల వదిలేయండి..తరువాత ఆ నీటిని sprayer lo తీసుకుని ఆకులన్నీ పైన క్రింద తడిసెల బాగా చల్లండి..ఇలా 4 రోజులకు ఒకసారి చేస్తే ఈ రకమైన ఆకులు తినే పురుగైన చనిపోతుంది..అది ఆకుతో పాటు మట్టి రేణువులు కూడా తిని అరగక చనిపోతుంది.(వీటికి లివర్ ఉండదు కాబట్టి).వేపనూనె గుడ్లను చంపేస్తుంది..కొత్తవి పుట్టవు..బేకింగ్ సోడా కూడా తోడవుతుంది.ఇలా చేయండి.రిజల్ట్ చెప్పండి.
@@PrasadGardenZone thank you prasad garu
Brather carrot bataani month chappara
September
👍🏽🎉🎉🎉🎉🎉
Namaste Prasad garu
Nimma mokka 12" ×10" kundi lo unnadi 4. 5 kayalu unnayi mariyu chinnaga chiguru vastundi ee stage lo mokkanu repot cheya vacha? If cheyali ante £100 tub or baket loki repot cheyali and Matti mix and fertilizers kuda Cheppandi pl
ఇప్పుడు వద్దు సెప్టెంబర్ నెలలో చేయండి. మట్టి మిశ్రమం..50 % మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10 % cocopeat, 100 గ్రాములు వేప గింజల పొడి, (neem cake powder) 50 గ్రాముల ఎప్సం సాల్ట్ వేసి, మొక్కను transplant చేయండి..పాత మట్టి తో బాటుగా కొత్త కుండీలో పెట్టండి.
@@PrasadGardenZone
Thanks Prasad garu mari September lo mokkanu tub or baket loki repot cheyala?
Namaste Prasad garu
Ee kundilo pettalo reply pl.
@@adilakshmi9457 30 లీటర్ల కెపాసిటీ కనీసం ఉండాలి..100 రూపాయ బ్లాక్ టబ్ లలో వేసుకోవచ్చు..గ్రో బాగ్ అయితే 18 x 18 సరిపోతుంది.
@@PrasadGardenZone
TQ OK brother
4,5 hours yenda chaala andi?
పూర్తి ఎండ అంటే గట్టి ఎండ అయితే 4,5 hours సరిపోతుంది.
If Insecticide is sprayed, how much gap to be given for consumption of vegetables--- ఈ మందు వాడిన తర్వాత ఎంత కాలం తరువాత vegetables ని , వాడుకోవచ్చు ?
ఇది రసాయన పురుగుమందు కాదు కాబట్టి మన health ki emi problem లేదు.వెంటనే వాడుకోవచ్చు.
Sir miru cheppina delhi number ki memmu call chesi vermi compost, cow dung order pettamu sir miru vadutunnaru ga avi kapu bagane vunda sir plz reply me
బాగానే ఉంది.
Akulu kuda ravatledandi ma lemon tree ki, amni cares istuna
నాకు ఫొటోస్ క్లియర్ గా pot size మట్టి, మొక్క కనబడేలా ఫొటోస్ పెట్టండి.చెబుతాను.9494663231
👍
ఎరువులు ఎక్కడ దొరుకుతాయి sir Address chappar sir Readymade ఎరువులు అడ్డ్రస్ ఎవ్వండీ sir
Amazon lo online lo anni dorukutaayi..
Neem cake, mustered cake మంచి quality వి ఎక్కడ దొరుకుతాయండి!
www.gandhisgardentokitchen.com/
@@PrasadGardenZone thank you very much for your kind information sir 🙏
I think idi balaji nimma verity
మా ఇంట్లో నిమ్మకాయ మొక్కకి పూలు రావడం లేదు ఏమి ఇవ్వాలి సర్?
వీడియో లో చెప్పాను కదండీ
మా నిమ్మ చెట్టుకు కాయలు కాసి చిన్నగా same size ఉంటున్నాయి. కాయ size పెరగట్లేదు.
కాయలు గుత్తులుగా ఎక్కువ కాయట్లేదు
మీకు గొర్రె పెంట దొరికితే నెలకు ఒక్కసారి గుప్పెడు గొర్రె పెంట , కొద్దిగా నేమ్ ఆయిల్ cake powder వేయండి.. నీరు తక్కువగా వేయాలి మొక్కకు.
@@PrasadGardenZone thnq sir
I'll try 👍
4 సంవత్సారాలు అయింది విత్తనం నుండి పెంచి ,కనీసం 10 అడుగుల ఎత్తు పెరిగింది భూమిలో,ప్రూనింగ్ చాలా సార్లు చేసిన తర్వాత, bone meal ,kitchen compost అన్ని ఇస్తున్నాను,నీళ్లు కూడా రెగ్యులర్ గా ఇస్తాను.ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూతలేదు.ఒక 6 అడుగుల దూరం లో ఉన్న బత్తాయి ఈ సారి ఒక్క కాయ మాత్రమే వచ్చింది.దక్షిణం వైపు ఉన్నాయి ఈ రెండు చెట్లు .పూత రాని కారణం ఏమయి ఉంటుంది ?
ఒకటి మనం ఇస్తున్న ఎరువులు మొక్క గ్రహించలేక పోయినా ఈ సమస్య వస్తుంది..అందులోనూ నిమ్మ ఇంకా పండ్ల జాతి మొక్కలు బ్బిత్తనం.నుండి వేసినవి చాలా సమయం పడుతుంది..పూత కు కాత కు..అందులోనూ నెల పై వేసిన మొక్క మొదట బాగా ఎదుగుతుంది..ఎదుగుదల అగాక పూత వస్తుంది..అందుకే grafted మొక్కలకు గిరాకీ.. అవి ఆల్రెడీ బాగా వయసున్న మొక్కనుండి తీస్తారు కాబట్టి త్వరగా పూత కాత వస్తుంది.
నీరు బాగా తగ్గించండి, మట్టిలో వేప పిండి కలపండి..మొక్క చుట్టూ గొయ్యి లాగా తీసి తరువాత నీరు పెట్టండి..
@@PrasadGardenZone ధన్యవాదాలు ప్రసాద్ గారు.మీరు చెప్పిన సలహా ప్రయత్నం చేస్తాను 🙏
mi number evvanddi
9494663231.. వాట్సాప్ మాత్రమే చేయండి.
Very nice brother 🙏
Thank you sir
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👏👏
🙏🙏
Tq clearly straight expressed . TqTq 🙏