BJP Defeat Jagan : Congress Jagga Reddy Sensational comments on Chandrababu | YT18

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • BJP Defeat Jagan : Congress Jagga Reddy Sensational comments on Chandrababu | YT18
    #Jagan #chandrababu #jaggareddy #appolitics #yt18
    YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and never miss an update!
    #YT18 #YT18NEWS #YT18LIVE

ความคิดเห็น • 166

  • @user-ge7rq5sz6s
    @user-ge7rq5sz6s 16 วันที่ผ่านมา +124

    సత్యం వైపు నిలిచి నందుకు మీకు అభి నందనలు సార్

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 10 วันที่ผ่านมา

      సత్యం లేదు లవడా లేదు వైసీపీ దోపిడీ పార్టీ

  • @seshagiriy9505
    @seshagiriy9505 16 วันที่ผ่านมา +74

    100% ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు పవన్ కళ్యాణ్ 21 ఒకటికి 21 గెలవటం ఏంటండీ బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడం ఏంటి అంతా ఈవీఎం మహిమ

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 10 วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ బీజేపీ గెలిస్తే మోసమా వైసీపీ గెలిస్తే నిజాయితీ గా గెలినట్టా ఈసారి ఆ 11 కూడా రావు

    • @seshagiriy9505
      @seshagiriy9505 10 วันที่ผ่านมา +1

      @@mubarakmubarak-jv6qk జగన్ గారు గెలిచినప్పుడు ఓట్ల తేడా ఎక్కడ రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నిజాయితీగా గెలిస్తే ఓట్లు ఎందుకు తేడా వచ్చిందో చెప్పాలిగా

    • @seshagiriy9505
      @seshagiriy9505 10 วันที่ผ่านมา

      @@mubarakmubarak-jv6qk మీకు 21కి 21 గెలుస్తామన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలిగా చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు

    • @seshagiriy9505
      @seshagiriy9505 10 วันที่ผ่านมา +1

      @@mubarakmubarak-jv6qk మీ నాయకుడు బోలెడన్ని కబుర్లు చెప్పాడుగా నన్ను గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదు చెత్త పన్ను అని ఎగతాళి చేశాడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అన్నాడు చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు అయినా గాని నోట్లో ఏం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటే భయమా మీ నాయకుడు ఎలా మూసుకుని కూర్చుంటే ఒక్క సీటు కూడా రాదు మీకు

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 10 วันที่ผ่านมา

      @@seshagiriy9505 వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ఉద్యోగస్తులు భవన నిర్మాణ కార్మికులు మందుబాబులు పేదవారు మధ్యతరగతి వాళ్లు వీళ్లందరి ఓట్లు టీడీపీ ఖాతాలోకి వచ్చేశాయి ఎలా గెలుస్తుంది వైసీపీ టీడీపీ సింగిల్ గా పోటీ చేసిన 134 సీట్లు వచ్చాయి ఇంకా అర్థం కాలేదా వైసీపీ ఎందుకు ఓడిపోయిందో ఒకవేళ ఏదైనా మోసం చేస్తే వైసీపీ చెయ్యాలి ఎందుకంటే ప్రభుత్వం వాళ్లదే ఓడిపోయి మంగళవారం మాటలు మాట్లాడితే ఎలా సార్ నేను చేస్తే సంసారం వేరే వాడు చేస్తే వ్యబిచారము అంటే ఆ11 కూడా రావు

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 16 วันที่ผ่านมา +65

    Evm cm pm 👿👿

  • @BabuRunkana
    @BabuRunkana 16 วันที่ผ่านมา +69

    జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @BodaJayaraj
    @BodaJayaraj 16 วันที่ผ่านมา +104

    అవును సార్ bjp అంటే ఆ మోడీ నే జగన్ను ఓడించారు చంద్రబాబు స్కామ్ చంద్రబాబు కుట్రలు బయటపడతాయి ఒక రోజున. బీజేపీని ఈ మూడు రాష్ట్రాల నుండి తరిమికొట్టే రోజులు వస్తాయి

    • @mubarakmubarak-jv6qk
      @mubarakmubarak-jv6qk 10 วันที่ผ่านมา

      వైసీపీ పని అయిపోయింది అని పక్కా టాక్

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q 16 วันที่ผ่านมา +68

    ఆంధ్ర, కర్ణాటక, తెలంగానే కాదు ఒరిస్సా గూడ.
    ఒరిస్సా: 52 mla లు వచ్చి ఒక్క mp గూడ రాలేదు. 5 సార్లు CM గా చేసారు.
    తెలంగాణా: 5 నెలల ముందు 39 mla సీట్లు గెలుచుకున్న BRS కు ఒక్క MP సీటు గూడరాలేదు. బిజెపికి 9 MLA లు వస్తె 8 MP లు వచ్చినాయి . కాంగ్రెస్ కు గూడ ఏమి రాకపోయేటివే. కాంగ్రెస్ కు 8 ఎందుకు వచ్చినాయంటె ప్రభుత్వముంది ఏమి రాక పోతె అనుమానము వస్తుందని, national level లో గొడవవుతుందని.
    ఆంధ్ర: డబ్బులిచ్చిన, మందు పోసి బిర్యాన పెట్టిన కూటమి మీటింగులలో కాలీ కుర్చీలే. ఇక్కడ జగన్ కు మీటింగులలోగాని, బస్సుయాత్రలో గాని, సిద్దం సభలకు గాని జనం బాగానే వచ్చినారు. కాని సీట్లు రాలేదు.
    పైవాటికి కారణము EVM tampering, లేక పోతె EVM ల మార్పిడి ఉండొచ్చు.
    వీల్లు target చేసింది ఏ కూటమిలో లేని brs, bjd, ysrcp. ఎందుకంటె national level లో వీల్ల గొంతు అంత వినపించలేరు, ఎవరు పట్టించుకోరు.
    కర్ణాటక లో గూడ అనుమానాలు రాకుండ చేసి ఉంటారు.

    • @chandrasekharmeduri4704
      @chandrasekharmeduri4704 16 วันที่ผ่านมา +8

      మీరు చెప్పింది అక్షరాలా 100 % కరెక్ట్

    • @SK-ro3ip
      @SK-ro3ip 16 วันที่ผ่านมา

      Mee analysis 💯 picchi vedava la ki chala mandhi janalu ki ardam kadu

    • @Sheivm
      @Sheivm 16 วันที่ผ่านมา

      Pedda elimudra gaani lekka matladuthunnav

    • @mohany7838
      @mohany7838 16 วันที่ผ่านมา

      💯

    • @eswerraokanigiri4378
      @eswerraokanigiri4378 12 วันที่ผ่านมา +1

      Yes bro naku adhe dobt

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 16 วันที่ผ่านมา +27

    Jaijagan 💪

  • @stalindaisy9330
    @stalindaisy9330 16 วันที่ผ่านมา +24

    షర్మిల కూడా చెప్పు అయ్యా, కాస్త బుద్ధి వస్తుంది, బీజేపీ తో జగన్ కి రహస్య ఒప్పందాలు ఉన్నాయి అంటుంది

  • @user-rh1px4ej4t
    @user-rh1px4ej4t 16 วันที่ผ่านมา +23

    Jai jagganna

  • @charanvss931
    @charanvss931 16 วันที่ผ่านมา +21

    100/కరెక్ట్ చాలా బాగా చెప్పారు

  • @gadamanichandu6968
    @gadamanichandu6968 16 วันที่ผ่านมา +44

    Jai jagan anna

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l 16 วันที่ผ่านมา +30

    BJP హటావో ఇండియా బచావో చోర్ పార్టీ BjP

  • @raghavvendra
    @raghavvendra 15 วันที่ผ่านมา +11

    మీరు చెప్పింది వాస్తవం sir. సందేహమే లేదు. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా🎉 బీజేపీ కీ 2029 వరకూ మాత్రమే ఆధిపత్యం🎉

  • @BabuRunkana
    @BabuRunkana 16 วันที่ผ่านมา +34

    జై జగన్ జై వైసీపీ

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 16 วันที่ผ่านมา +25

    Good comments 👌

  • @johngogulamanda
    @johngogulamanda 16 วันที่ผ่านมา +26

    EVM la maya tho E Cootami gelichindi ani AP prajalaki telusu kaani proof leadu

  • @lakshminarayanatiramdasu8129
    @lakshminarayanatiramdasu8129 16 วันที่ผ่านมา +21

    Yes anna

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 16 วันที่ผ่านมา +35

    Evm CM and PM

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 16 วันที่ผ่านมา +32

    కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే
    జగ్గారెడ్డి గారు మీరు చెప్పినది టీడీపీ (16) జనసేన(2 )బీజేపీ( 3 )సీట్లు మొత్తం కూటమికి (21) (జగన్ కి4) ఈ మూడు పార్టీలు మోడీ గారు
    బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళకి కావల్సినది ఇలాంటి పార్టీలు వ్యక్తులు చంద్రబాబు
    ఈ ఎలక్షన్లో అని నేను 💯 గెలవలేను గెలవాలి అంటే ప్లాన్ ఒకటి డైరెక్ట గా వెళ్ళి వాళ్ళను బ్రతిమాలాడుకుని చంద్రబాబు అధికారం కోసం
    ఏది అయినా సరే చేస్తాడు 💯 అది అతనికి
    అలవాటు ఎవరు ఏమి అనుకున్నా బాధపడాల్సిన
    అవసరం అయితే లేదు అతనుకి ఎవరో ఒకరు
    తోడు నీడ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడు ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాను
    అనే భయం ఉంది 💯 చంద్రబాబుకి ఇలాంటివి ఎన్నో చేశాడు ఇది చివరిది అని నేను నమ్ముతాను జై జగారెడ్డిగారు చివరిలో నీవు చంద్రబాబు మీద చివర్లో ఏమీ తేల్చలేదు జై జగన్💯🏃🐅🏇🍁💐🪷🌹🥀

    • @polukondamurali7893
      @polukondamurali7893 16 วันที่ผ่านมา

      బీజేపీ కి AP లో ఎంపీ ఎన్ని 2 కాకుండా మూడవది ఏది?

  • @Yerriswamy2
    @Yerriswamy2 16 วันที่ผ่านมา +11

    జై జగన్ అన్న

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 16 วันที่ผ่านมา +19

    Jagamerigina satyam

  • @Cheiropalmistry
    @Cheiropalmistry 16 วันที่ผ่านมา +11

    Evmcm

  • @paulbeedila1189
    @paulbeedila1189 16 วันที่ผ่านมา +12

    ఒడిషా కూడా

  • @sivayyakilani8713
    @sivayyakilani8713 16 วันที่ผ่านมา +11

    Super super.🎉
    😂😂😂😂😂

  • @JSrinu-qg8ob
    @JSrinu-qg8ob 16 วันที่ผ่านมา +7

    Evm pm Evm cm 😂😂😂😂😂😢😢😢😢

  • @nagarajuhg1685
    @nagarajuhg1685 16 วันที่ผ่านมา +5

    నిజం సార్

  • @haribathala2746
    @haribathala2746 16 วันที่ผ่านมา +7

    చంద్రబాబు మోడీ గారు జగన్ ఓడ కొట్టారు

  • @manikumar7401
    @manikumar7401 16 วันที่ผ่านมา +8

    Yes that true but what can do

  • @sriharinathreddy84
    @sriharinathreddy84 16 วันที่ผ่านมา +5

    Correct same nenu kuda ede anukunna .

  • @prakashraosaladi8134
    @prakashraosaladi8134 16 วันที่ผ่านมา +4

    Yes itam true

  • @apparaorao3913
    @apparaorao3913 16 วันที่ผ่านมา +3

    Yes 100

  • @JSrinu-qg8ob
    @JSrinu-qg8ob 16 วันที่ผ่านมา +4

    Jai jai jagan Anna 🙏🙏🙏🙏🙏🙏🇸🇱🙏🙏🙏🙏🙏🙏🇸🇱🙏🇸🇱🙏🇸🇱🙏

  • @user-lv5zb2md3c
    @user-lv5zb2md3c 16 วันที่ผ่านมา +4

    Very good talking sir

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 16 วันที่ผ่านมา +4

    Very good analysis sir godbless you

  • @santhiyalangi7372
    @santhiyalangi7372 16 วันที่ผ่านมา +4

    Jai jagan

  • @RathnaswamyRamaswamy
    @RathnaswamyRamaswamy 16 วันที่ผ่านมา +3

    Your correct tempering CBN

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 16 วันที่ผ่านมา +7

    Well said sir...

  • @snnnnn777
    @snnnnn777 16 วันที่ผ่านมา +3

    Jai ysr

  • @MangasamudramGunasekhar
    @MangasamudramGunasekhar 16 วันที่ผ่านมา +4

    Correct
    Bjp all seats
    Janasena all seats Gelavadame perfect example
    EVM scam ani
    Bjp & Janasena symbol kuda chala manidiki telieduu??
    Alanti vallu ela Gelustaruuu????

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 16 วันที่ผ่านมา +3

    Very clear and correct ga maatladeru

  • @rajucv5011
    @rajucv5011 16 วันที่ผ่านมา +3

    True.

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 16 วันที่ผ่านมา +6

    Kangress kuda sharmilani recha gotti jagan meeda vusigolparu.

  • @parasuvenkateswarrao7560
    @parasuvenkateswarrao7560 16 วันที่ผ่านมา +3

    Yes

  • @prasadyeluri3286
    @prasadyeluri3286 16 วันที่ผ่านมา +2

    Nuru saatam correct. Sir

  • @shaikriyas3465
    @shaikriyas3465 16 วันที่ผ่านมา +2

    Super chepinavu anna

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 16 วันที่ผ่านมา +3

    EVM Cm And DCm mosagallu

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 16 วันที่ผ่านมา +3

    Super super super 🙏 sir
    Chandrababu Naidu Pavan Kalyan. Narendra Modi
    Amitesh Mosagalu
    Deshaniki Pramadamu
    Virini Desha Prajalara Nammakandi.
    Viru. Goppavaru Kataniki
    Yavarinaina. Samputaru
    E Mata Godavalunaina Chepistaru Desha Prajalara
    Virini Jai Hind 💪💪💪💪💪
    Jai Bheem

  • @user-cc9fw1ub9p
    @user-cc9fw1ub9p 16 วันที่ผ่านมา +2

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rajarajesh9340
    @rajarajesh9340 6 วันที่ผ่านมา +1

    నిజంగా 100% వాస్తవం సార్ మీరు చెప్పింది... ❤

  • @user-yj5zw7ei5b
    @user-yj5zw7ei5b 16 วันที่ผ่านมา +2

    Did you have clues can reveal secrets

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 16 วันที่ผ่านมา +3

    EVM s Maya, mosam jarigindhi, tampering tho gelicharu, kutami kutra chesindhi

  • @sk2250
    @sk2250 16 วันที่ผ่านมา +3

    EVM scamsters

  • @eechannel7794
    @eechannel7794 16 วันที่ผ่านมา +1

    Well said sr

  • @bakkaraju1483
    @bakkaraju1483 16 วันที่ผ่านมา +2

    Evm CBN PK

  • @radhamanicollections9094
    @radhamanicollections9094 16 วันที่ผ่านมา +2

    Bjp ki okka seat radhu 8 yela vachayi

  • @gudimetlachiranjeevi5159
    @gudimetlachiranjeevi5159 16 วันที่ผ่านมา +2

    Yes really modjee pratka hoda kaha praa hejii

  • @snnnnn777
    @snnnnn777 16 วันที่ผ่านมา +2

    Evm kutami

  • @user-lb1zg3ou6j
    @user-lb1zg3ou6j วันที่ผ่านมา

    Nijam sir, jarigina mosanni nijayithiga chepparu meku🫡🫡🫡

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu 6 วันที่ผ่านมา +1

    👍👍👍👍🎉

  • @ramguggulla2152
    @ramguggulla2152 6 วันที่ผ่านมา

    💯 Nijam

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 16 วันที่ผ่านมา +7

    You are the లీడర్

  • @devistotram3840
    @devistotram3840 11 วันที่ผ่านมา

    2019 lo kuda ide jariginda?.? 😂😂

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 13 วันที่ผ่านมา

    Yes you కరెక్ట్ సార్

  • @RameshBob
    @RameshBob 16 วันที่ผ่านมา +1

    TDP BJP JSP were always aligned together sometimes openly and the other time internally there are best examples for this when AP state assembly passed a resolution for CBI enquiry in Amaravati land acquisition scam ministry oh home affairs waited for more than 11 months until tdp got a gag order after ex cji nvr became Supreme Court head

  • @sivaramavarmaraju1204
    @sivaramavarmaraju1204 16 วันที่ผ่านมา +2

    Spcl status adghutharu Ani EVM tampering chesaru

    • @babukuralla3106
      @babukuralla3106 วันที่ผ่านมา

      Evm tampering is false statement

  • @venureddy1769
    @venureddy1769 12 วันที่ผ่านมา

    Yes sir

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 13 วันที่ผ่านมา

    సీబీన్ జీవితంలో మంచి ఉంటే చెప్పండి సార్

  • @janardhanreddyvemula170
    @janardhanreddyvemula170 8 วันที่ผ่านมา

    Meeru petta prathi press meet 100% Correct chebuthanaru

  • @apreddy8573
    @apreddy8573 2 วันที่ผ่านมา

    నిజం చెపారు సార్ మీకు 🙏🙏🙏🙏🙏🙏నిజం నిజం e

  • @user-hu4uw7gg2t
    @user-hu4uw7gg2t 12 วันที่ผ่านมา

    Sir yes

  • @poojitha6271
    @poojitha6271 13 วันที่ผ่านมา

    100% correct

  • @ramumoram423
    @ramumoram423 15 วันที่ผ่านมา

    SUPER SIR

  • @raot7223
    @raot7223 12 วันที่ผ่านมา

    Good sir

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 6 วันที่ผ่านมา

    Good

  • @sivaprasad-ml4kj
    @sivaprasad-ml4kj 5 วันที่ผ่านมา

    Super anna

  • @ranigunduboina7847
    @ranigunduboina7847 12 วันที่ผ่านมา

    Truth is truth only finally Truth only wins God sees everything mossam never stands permanently

  • @DhanayyaGoddu
    @DhanayyaGoddu 6 วันที่ผ่านมา +1

    🌹👍👍👍🤝🤝🤝

  • @mohanyamanuri6917
    @mohanyamanuri6917 12 วันที่ผ่านมา

    కూటమికి ఒక్క సీటు కూడా రాకపోవు

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 15 วันที่ผ่านมา

    చక్కటి మాట.

  • @villagethings6050
    @villagethings6050 5 วันที่ผ่านมา +1

    Pakka EVM tapring chesaru cbn Modi

  • @user-kc7mp8jz2w
    @user-kc7mp8jz2w 14 วันที่ผ่านมา

    Tampring వల్ల కూటమి గెలిచెంది

  • @bpradeep4841
    @bpradeep4841 5 วันที่ผ่านมา +1

    😂❤India 🇮🇳 🇮🇳 🇮🇳
    ఈ భారతదేశము సర్వ నాశనము కాక తప్పదు ఒకవేల మనము EVM లను నిషేధించ కపోతే
    ఎంతో-ప్రమాదము పొంచి ఉంది. న్యాయము గెలవాలంటే EVM లు ఆటంబాంబ్ కంటే ప్రమాదమని భారతీయులు గుర్తించాలి

  • @sureshnandyala3505
    @sureshnandyala3505 5 วันที่ผ่านมา

    Sharmilani dinchinanduku....ame meeku ichina gift adi.......

  • @sambasivasamba218
    @sambasivasamba218 14 วันที่ผ่านมา

    100💯tyamparing

  • @Sathyam9991
    @Sathyam9991 16 วันที่ผ่านมา +1

    ఇక్కడ వాస్తవం తెలుసుకోవాలి సార్. తెలుగు దేశం జనసేన బిజెపిలో కలసిపోయే పార్టీలే ఎటు చూసిన వైసిపి కలవదు కలవని పార్టీ బైటుండి అవసరం బట్టి మద్దతు ఇస్తుంటుంది. జనసేన ప్రమాదకరమైన పార్టీ. అన్ని పార్టీల వారితో కలసి వెళ్ళి వారందరి నమ్మకానికి పాత్రవేసి వారికి వ్యతిరేక పార్టీతో కలసి వెల్లడం పూర్వ కూటమీ పార్టీలు జీర్ణంచుకోలేక పొతున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ చెప్పనక్కర లేదు అది వామపక్షాలుతో గతంలో అప్పుడప్పుడు బిజెపి కూటమిలో అప్పుడప్పుడు కలసి వెల్లే పార్టీ. అందుకే సిపిఐ నారాయణ తెలుగు దేశం అధ్యక్షుడున్ని దగా మోసగాడు ( ప్రమాదకర నాయకుడు)అనడం నరెంద్ర మోడి వైయస్ ఆర్ పిల్ల కాంగ్రేస్ కాంగ్రేస్ తల్లి కాంగ్రేస్ ఈ రెండు ఓకటే ఎప్పటికైన ఓకటే అనడం‌ అంతర్యం. అనేక పార్టీలుతో కలసి వెళ్ళి తర్వాత వారిని విడాచిపెట్టె వారు నమ్మలేని మహప్రమాదంవారు. అవును మోడి వైసిపిని ఓడించాడు కూటమిని గెలిపించాడు.

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i 3 วันที่ผ่านมา

    Mari mimmalni yendhuku Odinchaledu. Reddy

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 15 วันที่ผ่านมา

    Keep an "👁️" on present ....!!

  • @Kshatriya345
    @Kshatriya345 15 วันที่ผ่านมา

    ఏపీ సిఎం డి సిఎం ఎక్కడ

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 11 วันที่ผ่านมา

    Kammaravathi realestate lo BJP ki shares vunnayi.

  • @arunkumarabshalom5493
    @arunkumarabshalom5493 12 วันที่ผ่านมา

    Yes. Sir. Nijam cheppi naru... Evm Evm laa Geluru. Fake. Pm. Fake (( Ap Cm

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if 6 วันที่ผ่านมา

    Orisaa kuda

  • @narasimha701
    @narasimha701 15 วันที่ผ่านมา

    అవును ఈవీఎంలు టాంపరింగ్ చేసారు

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 16 วันที่ผ่านมา +3

    Meelaga dammuna లీడర్ ravali

  • @sanviv9047
    @sanviv9047 15 วันที่ผ่านมา

    ɢᴏᴏᴅ ʀᴇᴩʟy

  • @babukuralla3106
    @babukuralla3106 วันที่ผ่านมา

    Even పులివెందుల also jagan will loose his seat if evm was tampering this was false

  • @bkrreddy2935
    @bkrreddy2935 15 วันที่ผ่านมา +1

    మీరు correct గా చెప్పరు, అపాపమీ మోడీ ni వెంటాడుతుంది i na జగన్ మోడీ ki సహాయపడ్డాడు.

  • @sowbhagyammasara5898
    @sowbhagyammasara5898 15 วันที่ผ่านมา

    Jagga Reddy garu meeru cheppinatlu jagan odipoledu sir kani meelanti pedda leaders andaru kalisi pariskaram alochinchandi next time ye party kani mosapokunda untundi ok pm garu mosam chesthy kindi vallu cheyara India antha currept ga maruthundi Mee lanti vallu think cheyandi sir

  • @naturetv298
    @naturetv298 12 วันที่ผ่านมา

    Pls evm chandrabu and son lokesh we the people of ap dont need you pls leave our ap

  • @anwarshik1882
    @anwarshik1882 15 วันที่ผ่านมา

    Jai jagan Anna ..jai jagga reddy sir... Real cheppeyaru sir❤❤❤❤❤❤

  • @naturetv298
    @naturetv298 12 วันที่ผ่านมา

    Mr cbn and lokesh pls dont forgeg that. You won the elections with evm mzchines