రవి బ్రో….. ఈ చెత్త గురించి మాత్రం చాలా చక్కగా చెప్పారు.. దేశాన్ని ప్రేమించే ఎవడైనా మన చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకుంటాడు…. దేశం మీద ప్రేమ అంటే మనం ఏర్పరచుకున్న చట్టాల్ని, ఆడవారిని, ప్రకృతిని గౌరవించడం… ఎక్కడా చెత్త వేయకపోవడం, మాట్లాడడంలో వెకిలి తనాన్ని ఆపడం... ఇలా చాలా.... చాలా ....మనం అలవాటు చేసుకోవాలి. లేదంటే మన దేశస్థుల గురించి ప్రక్క దేశాలు చాలా నీచంగా మాట్లాడుకుంటాయి... ఎందుకంటే youtube వచ్చింది... మన దేశంలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం, అని అందరూ చూస్తున్నారు. మన సంస్కృతులు, మన అలవాట్లు చూస్తున్నారు... మన సంస్కృతి, మనం గొప్ప అని చంకలు గుద్దుకోవడం కాదు... మన సంస్కృతి గొప్పది, మన అలవాట్లు గొప్పవి, మనం ఏ పాశ్చాత్య దేశానికి తీసిపోము అని... మన శత్రు దేశాలు అనుకోవాలి... దాని కోసం పాటుపడడమే దేశాభిమానం అంటారు... మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఇతర మతస్తులు ఉన్నారు కానీ.... భారతీయులే లేరు... నిజంగా భారతీయులు గా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది... మన గురించి పరాయి దేశాలు ఏమనుకుంటున్నారో... అందులో ముఖ్యమైనది మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ....చాలా మంచి చక్కటి విషయం చెప్పారు... అడ్డ గాడిదలకు బుద్ధి చెప్పండి.... మీలాంటి influencers లే ముందుగా నడుము బిగించాలి ….దయచేసి ప్రతి వీడియోలోను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పండి... మీకు శతకోటి వందనాలు.... ఎందుకంటే మన భారతదేశాన్ని గురించి ఎవరు కించ గా మాట్లాడిన నాకు బాధ అనిపిస్తుంది... భారతదేశం అంటే మనుషులు... మనమందరం కరెక్ట్ గా ఉంటేనే మన దేశానికి గౌరవం వస్తుంది.... దయచేసి మన అమ్మలాంటి దేశాన్ని ఎవరు కించపరిచి మాట్లాడకూడదు... ప్లీజ్ దయచేసి అంతటినీ మోటివేట్ చేయండి..👏👍🙏🙏🙏🙏
మారేడుమిల్లి vlogs ఏది మిస్ అవ్వలేదు ప్రకృతితో మమేకం అవ్వడం ఎంత అదృష్టమో అది ఒక అద్భుతం అన్న njoy with the nature నీకు ఈశ్వరా అశీసులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు అన్న
రవి సార్ మంచి మనసు ఉన్న వ్యక్తి త్వం మీది కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు నిన్న వీడియో చూసాను గొప్ప మనసు తో సహాయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🎉
Hi Ravo gaaru,responsibility unna influencer anipinchukunnaru,nejame andi clean and neat ga unte enka baguntundi,janalu konchem kuda think cheyyaru kondaru,ee video valla next time velle vallu ala cheyyakunda unte baguntundi,video lo drone views really amazing andi,mee videos lo kuda next nundi elanti views vastayee anukuntunnamu, vidoes Chala chala beautiful ga unnayee andi ,Thank you so much Ravi gaaru.
రవి బ్రో మీరు ఎప్పుడు ఇండియాకి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు పక్క వీధి లోకి వెళ్లి వస్తున్నట్టుంది అమెరికా నుంచి ఇండియాకి మీరు ఒక అద్భుతం😊ఈ సిరీస్ చాలా బాగుంది అందమైన ప్రకృతి ఒడిలో❤❤🎉🎉🎉🎉
Mee Us looh Niagara falls thoo compare kantaa naa ee falls emii ledhuu...Mee Desam super power world looh anii dessalu Mirru cheppinattu mattah vinallii lekkapotheey Sanctions pedutarru gaa..USA is a dictator kaani New year day naadheey multiple terror attacks jariggi navii gaa ..mood off / depress/frustrated feel avutheey gun luu pattukonni clubs,schools,colleges,public areas kii vochii enkaa andarnii kalichii champadaam heey... Afghanistan looh talibans chatthulooh vodipoyarru,middle East / Russia ,Ukraine war nii appalekka poyarru..
అందమైన మారేడుమిల్లి ప్రదేశంలో పర్యాటకులు విధేచ్చగా చెత్త చేయటం వలన మా ప్రాంతం చాలా కలుషితం అవుతుంది. Bro"మీ మాటల్లో పర్యాటకులకు "చురకలు " అంటించినందుకు ధన్యవాదములు..ఇకనైనా వారు Realise అవ్వాలని కోరుకుంటున్న.. వీలయితే DFO గార్కి మీరు తెలియజేయ్యగలరని నా మనవి.. 🙏 Thankyou🤝
Correct ga chepparu ravi garu prakrutini nasanam cheyyadamlo mana vaalla taruvate eavaryna nadulu, samudralu, adavulu ,kondalu, veetini vadalakundaa polute chestaru😢
Drone shots of waterfalls is awesome.........Maredumilli arial shot is nice........Good message through the vlog about dumping rubbish for visitors...................
Maredumilli super developing village nearby your hometown Vizag you are lucky and showing the blog of Maredumilli your 3 episode very very nice to see the nature of forest culture of village we enjoyed your blog it's super episode❤ love you brother❤ from Mumbai❤
Ravi bro, you have explained this "Chethagalla"matter very well. Anyone who truly loves their country will keep their surroundings clean. Loving the nation means respecting the laws we have created, respecting women, nature, avoiding littering, and refraining from inappropriate behavior while speaking-there are so many habits we must cultivate. Otherwise, people from other countries will speak poorly about us. With platforms like TH-cam, the whole world can see what is happening in our country and how we are living. They are observing our culture and habits. It's not about just boasting that our culture is great. Our culture and traditions should truly be exemplary. We should reach a point where even our enemy nations acknowledge that our habits and lifestyle are admirable and that we are no less than any Western country. That is what patriotism truly means-working towards that goal. The problem here is that we identify ourselves as Hindus, Muslims, Christians, or followers of other religions, but not as Indians. If we genuinely think as Indians, we will understand how other nations perceive us. One of the most important aspects of this is keeping our surroundings clean. You have spoken about a very important issue. Please educate those who lack understanding. Influencers like you need to take the lead and set an example. In every video you make, please emphasize the importance of keeping our surroundings clean. A big salute to you because it hurts me when someone speaks ill about India. India is made up of its people, and only when we all act correctly will our nation earn respect. Please ensure that no one insults our motherland. Motivate everyone to take this seriously. 👏👍🙏🙏🙏🙏
HI Ravi garu ! how r u ? happy to see you in our rajahmundry village in Maredumalli … Good to encourage to dirty pollution prevention… Happy New year 🎉💐 hope will to do vlog on Sankranthi special our native place konaseema in Rajolu ambedkar district , we r missing konaseema on sankranthi .
Beautiful place Ravi Babu ,.it’s really really true that our people are so lazy to throw the garbage n also the politicians don’t care for the crooked roads n garbage on the road side .
రోడ్ల పరిస్థితి చూపించినందుకు ధన్యవాదాలు...ప్రభుత్వాలు ప్రజల కోసం కనీసం ఆలోచించడం లేదు. కాలేజీ హాస్పిటల్స్ డ్యూటీ లకు అన్నింటికీ ఇబ్బందే. దుమ్ము కాలుష్యం
తెలంగాణ ని గత పది సంవత్సరాలు రూల్ చేసింది కెసిఆర్ సార్ రవి అన్న గారు భారతదేశంలో ఎక్కడ ఉండ నటువంటి రోడ్లు మా తెలంగాణలో ఉంటాయి అది కెసిఆర్ పాలన దక్షత తెలంగాణలో పుట్టినందుకు గర్విస్తున్నాను
Ravi garu road padayyina video matram pawan daggariki vellevaru please prayatninchandi. Meru manchi influencer and peddavallatho parichayalu unnayi. Yevaridaggariki ayina meku vellagalige flexibility undi melanti varu balam ga ee issue ni pawan varaku vellevaraku cheyyandi
Monne memu vellam a road lo ealeswaram to narsaipatnam chacham bus lo ravi garu naku bale aascharyam ga undi meeru a road vellerante 😊
Ee road gurinchi vinna … Pavan sir ki choopinchali ee road ani chinna Prayatnqm… aa vidhamga ayana fix chestaru ani
Chaala daarunam ayian road annaya ma ammamma daariloni gothula kudhupulaki chanipoyindi 😭😭😭ma akka hospital ki velletappudu ambulance thiragabadipoyindi okkati kaadhu rendu kaadanna chepthe chaala pedda list nuvvu annattu ee saari ayina prabhuthvalu pattinchukuni pawan dristiki theesukelle prayatnam cheyyi anna please naaku nammakam vundi ravi anna pawan annavarakoo velela chesthavani 🫂🫂🙏🙏@@RaviTeluguTraveller
Maredmilli Drone visuals excellent overall great experience
All credit to the Natureman
ప్రకృతి ప్రేమికులకు మారేడుమిల్లి ఒక స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ ప్రదేశం మనసుకు చల్లనిదిగానూ ఉంటుంది.👌
Agreed 👍
రవి సార్ చెత్త గురించి చాలా మంచి మేసేజ్ ఇచ్చినారు 🎉 ధన్యవాదాలు
👍👍👍🙏🙏🙏
రవి బ్రో….. ఈ చెత్త గురించి మాత్రం చాలా చక్కగా చెప్పారు.. దేశాన్ని ప్రేమించే ఎవడైనా మన చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకుంటాడు…. దేశం మీద ప్రేమ అంటే మనం ఏర్పరచుకున్న చట్టాల్ని, ఆడవారిని, ప్రకృతిని గౌరవించడం… ఎక్కడా చెత్త వేయకపోవడం, మాట్లాడడంలో వెకిలి తనాన్ని ఆపడం... ఇలా చాలా.... చాలా ....మనం అలవాటు చేసుకోవాలి. లేదంటే మన దేశస్థుల గురించి ప్రక్క దేశాలు చాలా నీచంగా మాట్లాడుకుంటాయి... ఎందుకంటే youtube వచ్చింది... మన దేశంలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం, అని అందరూ చూస్తున్నారు. మన సంస్కృతులు, మన అలవాట్లు చూస్తున్నారు... మన సంస్కృతి, మనం గొప్ప అని చంకలు గుద్దుకోవడం కాదు... మన సంస్కృతి గొప్పది, మన అలవాట్లు గొప్పవి, మనం ఏ పాశ్చాత్య దేశానికి తీసిపోము అని... మన శత్రు దేశాలు అనుకోవాలి... దాని కోసం పాటుపడడమే దేశాభిమానం అంటారు... మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఇతర మతస్తులు ఉన్నారు కానీ.... భారతీయులే లేరు... నిజంగా భారతీయులు గా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది... మన గురించి పరాయి దేశాలు ఏమనుకుంటున్నారో... అందులో ముఖ్యమైనది మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ....చాలా మంచి చక్కటి విషయం చెప్పారు... అడ్డ గాడిదలకు బుద్ధి చెప్పండి.... మీలాంటి influencers లే ముందుగా నడుము బిగించాలి ….దయచేసి ప్రతి వీడియోలోను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పండి... మీకు శతకోటి వందనాలు.... ఎందుకంటే మన భారతదేశాన్ని గురించి ఎవరు కించ గా మాట్లాడిన నాకు బాధ అనిపిస్తుంది... భారతదేశం అంటే మనుషులు... మనమందరం కరెక్ట్ గా ఉంటేనే మన దేశానికి గౌరవం వస్తుంది.... దయచేసి మన అమ్మలాంటి దేశాన్ని ఎవరు కించపరిచి మాట్లాడకూడదు... ప్లీజ్ దయచేసి అంతటినీ మోటివేట్ చేయండి..👏👍🙏🙏🙏🙏
I echo sir
మారేడుమిల్లి vlogs ఏది మిస్ అవ్వలేదు ప్రకృతితో మమేకం అవ్వడం ఎంత అదృష్టమో అది ఒక అద్భుతం అన్న njoy with the nature నీకు ఈశ్వరా అశీసులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు అన్న
Thanks brother
పుష్ప బ్రిడ్జ్ లో సునిశితమైన వాతావరణం, చుట్టూ ప్రకృతి అందాలు కలవడం సూపర్. ఇలాంటి ప్రదేశాలను మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుంది.
👍😍👍
రవి గారి వివరణతో మారేడుమిల్లి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ధన్యవాదాలు మీ వీడియో కోసం.
My pleasure 😇
Nature ni padu chesina yerripu galaki super ga echi pasesaru . Meru okkale Deni gurinchi matladaru
మారేడుమిల్లి టూరిజం మరింత అభివృద్ధి చెందితే చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది. అద్భుతమైన వీడియో రవి గారు.
100% correct
Annayya Wonderful gaa tisav drone. Shorts ,vere country ni chusinattu vundi tq
Thanks Ravi garu. Maaku istamaina Mareedumilli medha meeru video chesinanduku.
My pleasure .. mottam 4 videos andi
Beautiful location….. thank you so much for showing this place 😍
Glad you liked it 👍
రవి సార్ నేను నా ఫ్యామిలీ మొన్న నిన్న సీలేరు లో వున్నాం మా మేనల్లుడు వుండే ఊరు సీలేరు మీ వీడియో సూపర్ 👌👌👌
Oh nice ha sir
Tq అన్న రోడ్ చూపించినందుకు ని ద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి
Try chestunna…
COrrect ga chepparu kontha mandi manushulu kanna Gadidalu better emo Entha beautiful ga vundo Nature Waterfalls Super Vlog super kani chetha chustunte chala badhaga vundi👌👌❤️❤️
Yes, Correct 👍🏻
Nature lovers will find Maredumilli to be nothing short of a heaven on Earth. It’s so calming and serene....
Agreed ! 100%
Twinkle twinkle little star Ravi telugu traveller super star ❤
రవి సార్ మంచి మనసు ఉన్న వ్యక్తి త్వం మీది కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు నిన్న వీడియో చూసాను గొప్ప మనసు తో సహాయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🎉
👍👍🙏🙏👍👍
వరస్ట్ రోడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్... ఏలేశ్వరం టు జడ్డంగి అన్నవరం
Ledu bro Parvatipuram to Kuneru is even more worse :) idi second worst emo
Hi Ravo gaaru,responsibility unna influencer anipinchukunnaru,nejame andi clean and neat ga unte enka baguntundi,janalu konchem kuda think cheyyaru kondaru,ee video valla next time velle vallu ala cheyyakunda unte baguntundi,video lo drone views really amazing andi,mee videos lo kuda next nundi elanti views vastayee anukuntunnamu, vidoes Chala chala beautiful ga unnayee andi ,Thank you so much Ravi gaaru.
My pleasure andi
రవి అన్నా మీ వీడియోస్ అన్నీ చూస్తాం సూపర్ ..ఇలానే కంటిన్యూ చెయ్యి.. ❤👌👍 ఐయాం చిన్నా ఫ్రమ్ పాడేరు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్.
Hello Chinna brother
Maredumilli’s natural beauty is absolutely mesmerizing! Pushpa Bridge and the waterfalls are must-visit spots.
Thanks a lot 🙏
Thanks for raising the issue anna 👍. I am from yeleswaram
The least I cud do ..
రవి బ్రో మీరు ఎప్పుడు ఇండియాకి వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు పక్క వీధి లోకి వెళ్లి వస్తున్నట్టుంది అమెరికా నుంచి ఇండియాకి మీరు ఒక అద్భుతం😊ఈ సిరీస్ చాలా బాగుంది అందమైన ప్రకృతి ఒడిలో❤❤🎉🎉🎉🎉
Ha ha same feeling ! Name Ardham kavatle ekkada vunnano :)
రవి జీ..కి,, ఈ ప్రపంచం సందులు, గొందుల్లా తయారు అయ్యింది బ్రో
Mee Us looh Niagara falls thoo compare kantaa naa ee falls emii ledhuu...Mee Desam super power world looh anii dessalu Mirru cheppinattu mattah vinallii lekkapotheey Sanctions pedutarru gaa..USA is a dictator kaani New year day naadheey multiple terror attacks jariggi navii gaa ..mood off / depress/frustrated feel avutheey gun luu pattukonni clubs,schools,colleges,public areas kii vochii enkaa andarnii kalichii champadaam heey... Afghanistan looh talibans chatthulooh vodipoyarru,middle East / Russia ,Ukraine war nii appalekka poyarru..
Show village and forests of India
అక్కడ రాయి మీద కూర్చొని చాలా బాగా కనిపించావు అన్నయ్య
Okay thanks bro
Well said, please influence to everyone about swachabharath, India is more beautiful than other countries
Yes 🙌
Anna nee videos super Anna అలాగే మా పోలవరం ప్రాజెట్ లో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి
Tappaka choosta bayya
Ravi Telugu Traveller’s video makes me want to pack my bags and explore this paradise immediately😊😊
👍😍😀
అవన్నీ వెళ్ళాను అన్న డ్రోన్స్ తో లొకేషన్ అద్భుతం
Thanks 🙏
Beautiful Markedumilli vlog my freind Ravi❤️👍👌
Thank you so much 🙂
Your dedication to showcasing nature's beauty is amazing 😍😍😍😍
Thanks, it's all about the beauty of nature.🙏
Bro memu last week same place lo tirigam... super vundhi places
Agreeed !
Your videos always leave us wanting more,thanks for this gem RTT garu.
Thank you for the appreciation. 🙏
good content bro. This is the right content
Hi anna super vundi "Maredumilli"
Yes 🙌
అందమైన మారేడుమిల్లి ప్రదేశంలో పర్యాటకులు విధేచ్చగా చెత్త చేయటం వలన మా ప్రాంతం చాలా కలుషితం అవుతుంది. Bro"మీ మాటల్లో పర్యాటకులకు "చురకలు " అంటించినందుకు ధన్యవాదములు..ఇకనైనా వారు Realise అవ్వాలని కోరుకుంటున్న.. వీలయితే DFO గార్కి మీరు తెలియజేయ్యగలరని నా మనవి.. 🙏 Thankyou🤝
Tappakunda. Will try to reach the tourism minister and authorities and we all shud behave responsibly
@RaviTeluguTraveller Thank you Somuch🤝
Very nice video Ravi Garu💕💕💕
Thanks a lot
ప్రకృతిని ప్రేమించేవారు మారేడుమిల్లి ఒకసారైనా తప్పకుండా చూడాలి. పుష్ప బ్రిడ్జ్ మరియు జలపాతాలు మీ హృదయాన్ని నిండుగా చేస్తాయి.❤❤❤❤
Yes indeed 👍
Correct ga chepparu ravi garu prakrutini nasanam cheyyadamlo mana vaalla taruvate eavaryna nadulu, samudralu, adavulu ,kondalu, veetini vadalakundaa polute chestaru😢
Very sad kada
వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంది 💥💥👍👌
Drone shots of waterfalls is awesome.........Maredumilli arial shot is nice........Good message through the vlog about dumping rubbish for visitors...................
Thanks 😊 🙏
Maredumilli super developing village nearby your hometown Vizag you are lucky and showing the blog of Maredumilli your 3 episode very very nice to see the nature of forest culture of village we enjoyed your blog it's super episode❤ love you brother❤ from Mumbai❤
Thanks for the love from Mumbai brother 🙏
Kadapalo villege inka baguntay veraityga chala baguntay chudalsinavi chala vunnay rayalasimalo poorathana sthalalu rajulu palinchinavi avi evi kadhu chala vunay bro
Time issue andi
Water floating sound green nature
Really really cool ❤❤
Yes, Maredumilli is a beautiful place.
Amazing work as always, Ravi you truly capture the essence of every place beautifully ❤️❤️❤️
Thank you so much 😀
We have to maintain the tourism places very clean when we spend there...Tourism definitely increases and creates more employment to local people
Tappakunda, Very True! 🙏
Roju roju ki lover boy la active ga avthunnav bro,ne tho vachhinollu young ayena ne antha active ga leru,nuvvu keka ante keka Ravi bro , super
😀😀😀
The sound of the waterfalls is so soothing. Visiting Maredumilli feels like therapy for the soul.Thank you sir.👌👌👌🔥🔥🔥🔥
I’m glad you feel that way, it’s an amazing place
NH అంటే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, NH516E కొత్తగా వేస్తున్నారు రాజమండ్రి దగ్గర కోలమూరు నుండి అరకు, విజయనగరం వరకు కొత్తగా వేస్తున్నారు
Oh super aite
Ravi garu kadapa. gadikota trip ku vachhi video chayandi sir. baguntundi
Already 4 years back chesaaa sir
Maredumilli ❤
Loved it
Great efforts ❤, God bless you 🙏
Thank you so much 🙏
Ravi sir.india.to.america.for.you.is.like.going.to.next.steert.hi.think.love.yoy.anna❤❤❤❤❤❤
Ha ha that’s true … it’s like a shuttle bus
Loved this video, Ravi anna your passion for travel is contagious 🙏❤️🙏
Thank you for the appreciation 😊
Beautiful location
It really is 😊
Best video,Best views and Best traveller 😍🙏🙏🙏
Glad you liked it 🙌
Fan from rampachodavram
Love you ravi bro 🎉
😍😍
very nice videos , iam from tirupathi, i am seeing your all videos
Thanks a lot
Ravanna Nijanga Meeru Chalaa Great Unnadhi Unnattu Chepthaaru Love you Anna ❤ Love From Vizianagaram ❤❤
Thanks a lot brother ! Love u back 👍👍
Maredumilli super ❤❤
yes 👍🏻
@RaviTeluguTraveller anna made Vizag
Asalu thaggaku bro,very good service ,trolls niku kotha emi kadhu,unna roads unnattu chupinchav
Trolls ki bhayapaditge eppudo saddesavadini channel …
Ravi bro, you have explained this "Chethagalla"matter very well. Anyone who truly loves their country will keep their surroundings clean. Loving the nation means respecting the laws we have created, respecting women, nature, avoiding littering, and refraining from inappropriate behavior while speaking-there are so many habits we must cultivate. Otherwise, people from other countries will speak poorly about us. With platforms like TH-cam, the whole world can see what is happening in our country and how we are living. They are observing our culture and habits.
It's not about just boasting that our culture is great. Our culture and traditions should truly be exemplary. We should reach a point where even our enemy nations acknowledge that our habits and lifestyle are admirable and that we are no less than any Western country. That is what patriotism truly means-working towards that goal.
The problem here is that we identify ourselves as Hindus, Muslims, Christians, or followers of other religions, but not as Indians. If we genuinely think as Indians, we will understand how other nations perceive us. One of the most important aspects of this is keeping our surroundings clean.
You have spoken about a very important issue. Please educate those who lack understanding. Influencers like you need to take the lead and set an example. In every video you make, please emphasize the importance of keeping our surroundings clean. A big salute to you because it hurts me when someone speaks ill about India. India is made up of its people, and only when we all act correctly will our nation earn respect.
Please ensure that no one insults our motherland. Motivate everyone to take this seriously. 👏👍🙏🙏🙏🙏
I couldn’t agree more with you. You have explained very well what true patriotism means! 👏👏👏
Video chaala baagundhi ravanna❤️
Thanks brother
Your content is top notch,Ravi keep inspiring us 🙏🙏
Thanks a lot, I am glad you like it 🙏
Video next level bhayya,drone views adiriipoynayee🤩🤩🤩👌👌👌👌
Thanks a lot 🙏
Super video 😊😊
Thanks 🤗
Ravi sir me pakkana driving seat lo person ma Jim mate, like from Srikakulam 🎉
Oh is he .. cool 😎
HI Ravi garu ! how r u ?
happy to see you in our rajahmundry village in Maredumalli … Good to encourage to dirty pollution prevention… Happy New year 🎉💐
hope will to do vlog on Sankranthi special our native place konaseema in Rajolu ambedkar district , we r missing konaseema on sankranthi .
Happy Sankranti andi 👍
Ravi Anna exlent video bro next level video 😊😊
Thanks a lot 👍🏻
Sir china veli HMPV Virus gurinchi close ga explore cheyandi sir please
I think you should do it and patent the idea bro !! Pls share your experience
Superrr videography 👌👌👌
Yes bro ! Looking forward to it 👍
@RaviTeluguTraveller asalu next level lo vundi video really appreciated....thanks for good content....
Tourism ministry awareness programs periodical ga pettali bro ila chetha ekkada badithe akkada padeyyakunda undalani, tourism places lo chetha veste fines veyyali, appudu gani Maararu, even educated kooda ilane chestaru, culture marchali ee cleanliness vishayam lo
100% correct 👍
Correct ga cheppavu bro… people should not dump garbage
100% agree
Good Brother ❤
Thanks 🙏
❤ from gudur a p
Beautiful place Ravi Babu ,.it’s really really true that our people are so lazy to throw the garbage n also the politicians don’t care for the crooked roads n garbage on the road side .
Very Sad
Very nice video 👏👏👏
Thank you 🙏
Hi Ravi no one shown this much beautifully maredu milli locations. Even in Pushpa movie also. All the best Swathi Ravi
I’m glad you liked the video! 🙌
Government should start imposing strict rules on littering and arrange dust bins at public park and scenic areas.
Agreed 👍
Good Morning Bro..
Good series.. Refreshing content.. 👌👍
Glad you enjoyed it 🙂
రోడ్ల పరిస్థితి చూపించినందుకు ధన్యవాదాలు...ప్రభుత్వాలు ప్రజల కోసం కనీసం ఆలోచించడం లేదు. కాలేజీ హాస్పిటల్స్ డ్యూటీ లకు అన్నింటికీ ఇబ్బందే. దుమ్ము కాలుష్యం
Agreeed 👍
Hi,hero,gayatri
.
.
Hello 👋
Geethanjali lo Nagarjuna la aricharu, mare other side voice kuda vinopisthe bagundedi ravi garu 😊😊
Ha ha ha ha !! Same feeling ha ha
తెలంగాణ ని గత పది సంవత్సరాలు రూల్ చేసింది కెసిఆర్ సార్
రవి అన్న గారు భారతదేశంలో ఎక్కడ ఉండ నటువంటి రోడ్లు మా తెలంగాణలో ఉంటాయి అది కెసిఆర్ పాలన దక్షత తెలంగాణలో పుట్టినందుకు గర్విస్తున్నాను
Avunaaa ! Nuvvu puttinappudu adi AP Nenu Kada bro ? 😎
Good afternoon from vijaywada brother ❤❤❤
Hello brother
anniah nellore dt penchalakona oka trip veyandi annaiah meeru free ga unte all the best annaiah
Cheseddam brother very very soon
పేరు చూస్తే రవి ఆహర్యం మాత్రం ముస్లిం లా వున్నారు ఎవరు ఇతను డ్రోన్ షార్ట్స్ మాత్రం అద్భుతం 👍👌
Thanks 🙏
Correction: Kaakulu doorani kaaradavi, Cheemalu doorani chittadavi. Telugu Bhaskar manadi, ninduga velugu baasha manadi........ means our Telugu language brightens like light.
Got it sir
10:00శబరి నది? Return trip మోతుగూడెం, డొంకరాయి, సీలేరు, దారకొండ, లంబసింగి వెళ్ళవలసింది. new national highways.
Oh is it ! Next time
@@RaviTeluguTraveller శబరి అంటే చింతూరు దాకా వెళ్ళారా? లేక అది పాములేరా?
Forebay Dam అంటే మోతుగూడెం వెళ్లారు. Lower Sileru.
Bro mothugudem lo na resort vunadi ravalsindi bro miru miss aina PR resort near to river name
Okay 👍
My son, explore more and more about AP and support AP DEVELOPMENT AS TOURISM PLEASE
Will do for sure
Ravi garu road padayyina video matram pawan daggariki vellevaru please prayatninchandi. Meru manchi influencer and peddavallatho parichayalu unnayi. Yevaridaggariki ayina meku vellagalige flexibility undi melanti varu balam ga ee issue ni pawan varaku vellevaraku cheyyandi
Try chestunna brother trying my best that’s all I can do
Kurlagattu gujjumamidi valasa maa village
Oh nice bro
Please explore AP and give food to local people
Sure …
మారేడుమిల్లి ప్రకృతి అందాలు నిజంగా మంత్రముగ్ధం చేస్తాయి! పుష్ప బ్రిడ్జ్, జలపాతాలు తప్పక చూడాల్సిన ప్రాంతాలు.
👍👍👍😍😍😍
India lo rules strict ga undav brother....anduke ekkada chusina chetha....rules strict chesthe india kuda us laga neat ga untundi.....
Very sad
❤❤❤
The Nature Man is the best traveler off the normal paths
@ broo ♥️ thank you
Telangana lo forest lo enthA kanna manchiga untai rods
Okay 👍
Ahaa...😂😂super video Ravi anna
Meru
It's a beautiful place anna😊😊❤❤
Have a nice day anna
Take care ❤❤❤🥰🥰🥰🤩🤩🤩
Thank you so much 🙂