విశ్వ విఖ్యాతునికే సరిసాటి ఆ మహానటుని నటవిన్యాసం ! బృహాన్నల నుండి పార్థునిగా మారే సన్నివేశం అహో ! అనిర్వచననీయం " వెండితెర అంతా జగజ్జెయమానంగా వెదజల్లుతూ నందమూరి నటసార్వభౌముడు కిరీటిగా మారే ఆ సన్నివేశం అహో ! అద్భతం ! ఏమని వర్ణింతు ఆ దర్శకరత్న కమలాకరుని దర్శకత్వ ప్రతిభ ! నందమూరి నటసార్వభౌమా ! మీరెన్నటికి మా మదిలో ! ఈ మహిలో భారత రత్నమే
మంచి సన్నివేశం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
పొరపాటు స్వామి...మనకు తెరమీద కనపడేది అర్జునుడు మాత్రమే...రామారావు గారు పరకాయ ప్రేవేశము చేసేస్తారు..పౌరణిక చిత్రాలలో...మన తెలుగు జాతి మదిలో స్మృతీ లో భారత రామాయణ భావన ఉన్నంతవరకు ఆ పాత్రలు మనకి కళ్ళకి కనపడేలా చేసిన మహా మహులు ఆ తరం నటులు... వాళ్ళకి ప్రత్యామ్నాయము లేదు..ఎందుకంటే ఇప్పుడు ఉన్న వారికి భాష మీద అవగాహన పట్టు లేదు.. ఇంకా ఇటువంటి పాత్ర పోషణ ...ఈ తరముచూడలేదు...
@@kirankumar-ip9zu I also agree but Arjun has divine bow and Karna has ordinary bow but he still fight hard with Arjun and one Arjun defeat with divyastras and other time with help of Krishna
జన్మకు సార్థకత, ఈ ఒక్క పద్యం వినడం. ఇద్దరు కారణ జన్ములు కలసిన పద్యం ఇది న భూతో న భవిష్యతి. 🙏
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu,
World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu
👌🙏🙏🙏🙏🙏👍
విశ్వ విఖ్యాతునికే సరిసాటి ఆ మహానటుని నటవిన్యాసం ! బృహాన్నల నుండి పార్థునిగా మారే సన్నివేశం అహో ! అనిర్వచననీయం " వెండితెర అంతా జగజ్జెయమానంగా వెదజల్లుతూ నందమూరి నటసార్వభౌముడు కిరీటిగా మారే ఆ సన్నివేశం అహో ! అద్భతం ! ఏమని వర్ణింతు ఆ దర్శకరత్న కమలాకరుని దర్శకత్వ ప్రతిభ ! నందమూరి నటసార్వభౌమా ! మీరెన్నటికి మా మదిలో ! ఈ మహిలో భారత రత్నమే
M
Chaala adbhuthamuga cheppaarandi
మంచి సన్నివేశం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
యుగ పురుషులు వీరికి వీరే సాటి ఇంకా ఇలాంటి సినిమాలు రావు రాబోవు
@@vanapallibalakrishna2195 l@k@l@
@@vanapallibalakrishna2195 v3s.m.9
@@vanapallibalakrishna2195 vx🐮🍎🐂🍗🍗🍗
@@vanapallibalakrishna2195
Wwwu
తెలుగు వెలుగు ,వెండితెర వేల్పు,తెలుగువారి ఇలవేల్పు.....సాహో యన్ టి ఆర్ గారు...
Old is gold super excellent 👌
ఆ మహానటునికి ; తన పద్య భావ పలుకుబడి తో ప్రత్యేకత చేకూర్చిన అమరగాయకులు ఘంటసాల గారి కి కూడా నమస్సుమాంజలలు సమర్పించుకుంటూ;;;
బంగారము.ఆయన.రూపం.ఆయునే. విశ్వరూపం
Arjunudu paga pratheekaram tho 🔥 ragali pothunnadu muttukunte bhasmame
Super cinema. Nartnasala.Hatsp to all legendars . Maha natudu Dr.NTR...alanti maha natudini malli chudagalama. ?
పొరపాటు స్వామి...మనకు తెరమీద కనపడేది అర్జునుడు మాత్రమే...రామారావు గారు పరకాయ ప్రేవేశము చేసేస్తారు..పౌరణిక చిత్రాలలో...మన తెలుగు జాతి మదిలో స్మృతీ లో భారత రామాయణ భావన ఉన్నంతవరకు ఆ పాత్రలు మనకి కళ్ళకి కనపడేలా చేసిన మహా మహులు ఆ తరం నటులు... వాళ్ళకి ప్రత్యామ్నాయము లేదు..ఎందుకంటే ఇప్పుడు ఉన్న వారికి భాష మీద అవగాహన పట్టు లేదు.. ఇంకా ఇటువంటి పాత్ర పోషణ ...ఈ తరముచూడలేదు...
వీటన్నిటికీ ఆభరణం లాగా ఘంటసాల గారి స్వర విన్యాసం.
Jayaho annagaru and ghantasalagaru
Great ntr no one to compare with him
NTR super act
Anna nee natana Na boo to Na bavishyatu , the God created to show his avatars in the form NTR. K. T Chary.
Great actor 👍👍👌👌
Jai Ghantasala master n NTR. No equal to them
Lezend writer Thikkana lezend singer Ghantashala legend actor N T R🎉
అర్జున గా అన్న గారు. బాగు న్నారు.
ఎన్టీఆర్ లవర్స్ ఓన్లీ
marokkaru nijamga Ghantasala gaarila Ntr la paadagalara natana cheyagara ee Vasudha lo vaaru kaarana jangmulu
I watched 100 time but this Sean my all time favorite
అర్జనుడు రధం పైనుంచి కాక ఆకాశం నుంచి యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది.
Pop
Old is gold🏆🏆🏆👌👌👌
Shakespere❤ poems =Shakear only not others🤑 Ntr👌 natana =ఎన్టీఆర్ only.
Very nice 👍
Super
అర్జనునితో యుద్దమంటే మాయా జూదంలో గెలవడం కాదు ..పులుసు కారిపోద్ది
Karrunudu nee geleche magaledu
(😮 c😊hi
@@ramu947 నిజమే
@@ramu947neeku subject ledhu
@@bharat..n8743😅
ఇలాంటి సినిమాలు TV లో ఎందుకు ప్రసారం చేయవద్దు ?
NTR
ఓల్డ్ఇస్ గోల్డ్ ఒన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్
Nabootho nabavisyati action of N T Rama Rao
Great
Nice song
Jai.ntr
Jaigurudev ahha ntr natural action
Hariveera parakaramam na bhutho na bhavishyathi
న భూతొ న భవిష్యతి
Pow
very very super hit Moive
Great movie
Wow grapics
O9090
Idi graphics yentira babu kallunnaya
నో కామెంట్ సూపర్ సీన్
సంమోహనఆయుధం
ɪ ʟᴏᴠᴇ ᴍᴜᴠᴇ
పడవా వనవాసం మూవీ లింక్
Narthanasala
Ika prapanchamlo avaru puttaru.oke okkadu ntr.
l love song
Jaya K.umar
Jaya Kumar ji
😊
jai ntr
Malisetti Sivagoud is a good
dvsk movie lo karnudni goppaga choopinchenduku ee yuddam teesesaru.
B ^MO
Ntr gari emi tejasu asalu. Emi natana
Union
Bane Chesadu Aayana Aa Grandhikam Bhale Nerchukonadu
Ye
బయోఫిక్అనిఆయననితకూవగాచూపకండీబాబూ
T
I hate this movie because karna is most powerful,not failed directly with arjun in any fight..
So pls refer Mahabharat,karna is great warrior but Arjuna is greater than karna,refer Mahabharat
Then you have to read Origina Vyasa Mahabharatam or atleast Andhra Mahabharatam...
@@kirankumar-ip9zu I also agree but Arjun has divine bow and Karna has ordinary bow but he still fight hard with Arjun and one Arjun defeat with divyastras and other time with help of Krishna
@@kirankumar-ip9zu the Krishna told that if Karna alive we cannot win these war with until he alive
@@kvpremkumar7451 Arjun stands with dharma,but karna not, actually karna have loose tongue
😅
L
Super