తమ్ముడు ఇప్పుడు నీకూ ఈ పిల్ల సరయిన జోడి చాలా బాగుంది కానీ నువ్వు ఇంకా ఎప్పుడు తప్పడ అడుగులు వెయ్యకు బాగా చూసుకో పిల్లల్ని కను పెళ్లిళ్ల విషయం లో ఇదే లాస్ట్ పెళ్లి ఈ పిల్ల చాలా పద్ధతి గా ఉంది ఆమెకు ఏమన్నా తెలియక పోతే నువ్వు పెద్దవాడివి కాబట్టి. చెప్పి. చేపించుకో నువ్వు అనుభవం ఉన్నవాడివి ఆ పిల్ల చిన్న పిల్ల చెప్పు వింటుంది ఒకరికి ఒకరు అర్ధం చేసుకుని ఇద్దరూ ఒకరికి ఒకరు గౌరవించుకుని . జీవితాన్ని ముందుకు నడిపించుకోండి చదివిన తర్వాత ఒకే అక్క అనీ నాకు కామెంట్ చెయ్యి God bless both of you
Raju ni vektitaom sala mancidi nevu annivisayalalo good ne tings cala baguntayi neku Anjali sariayena Jodi inkeppudu tappatadugu veyyakandi eddariki best of luck@@Villagerajavlogs
Chaala bagundi mee house and chuttu chetlu ñice,super
Nice video brother 🎉🎉
Wow Chaala Bagunnaru Sis Lehamga lo.....👌👌👌🥰
Nice bro❤❤❤
Anna vadhinanii manchiga chuskondii,meru happy ga vundali me madhyaloki inkaa evvariki vache rights leevu☺️
ilage chakkaga happyga vundandi bro 😊😊😊😊😊
Milk lo rice konchem saggubiyyam vesi methaga vudikaka medhipi bellam vesthe excellent 👌 ga vuntundhi payasam anjali 😊😊esari try chey😊
thanks andi
Nice family rajugaru 👍
Vadina dress bagundi👌👌💞💞
All the best raju, anjali
Laddu kind hearted.
పందిరి వేస్తే చాలా బాగుంటుంది అలానే నువ్వు బొట్టు పెట్టుకో ఇంకా చాలా బాగుంటుంది
ఒకసారి ఎవరైనా చెప్పాలి బొట్టు పెట్టుకొ. అని ఎవరి ఆచారాలు వారివి.
So nice ❤️❤️👌👌❤️❤️
రాజు అంజలి సూపర్ వీడియో పందీరీ వేసుకొండి ఎండ తగలదు బాగుంటుంది ❤❤
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం😊 లడ్డు అక్కను దత్తతకు తీసుకున్నారా మీరు చెల్లిగా
చెల్లిగా అతను తీసుకోడు. ఆమె తీసుకుంటది
తమ్ముడు ఇప్పుడు నీకూ ఈ పిల్ల సరయిన జోడి చాలా బాగుంది
కానీ నువ్వు ఇంకా ఎప్పుడు తప్పడ అడుగులు వెయ్యకు బాగా చూసుకో పిల్లల్ని కను పెళ్లిళ్ల విషయం లో ఇదే లాస్ట్ పెళ్లి ఈ పిల్ల చాలా పద్ధతి గా ఉంది ఆమెకు ఏమన్నా తెలియక పోతే నువ్వు పెద్దవాడివి కాబట్టి. చెప్పి. చేపించుకో నువ్వు అనుభవం ఉన్నవాడివి ఆ పిల్ల చిన్న పిల్ల చెప్పు వింటుంది ఒకరికి ఒకరు అర్ధం చేసుకుని ఇద్దరూ ఒకరికి ఒకరు గౌరవించుకుని . జీవితాన్ని ముందుకు నడిపించుకోండి చదివిన తర్వాత ఒకే అక్క అనీ నాకు కామెంట్ చెయ్యి
God bless both of you
ok andi
Raju ni vektitaom sala mancidi nevu annivisayalalo good ne tings cala baguntayi neku Anjali sariayena Jodi inkeppudu tappatadugu veyyakandi eddariki best of luck@@Villagerajavlogs
Thankyou thammudu
@@Villagerajavlogsakka ekkada
Already eddaru pillalunaruga enka pillalendhuku pyga saraena jodi Antunaru.. a pilladhi chinna age .. ayanakemo edhi 3 pelli... Asalu thanu Ela chesukundho...
Nice 👍👍
Most happiest life, today is better than tomorrow,
Superb
nice dress Anjali
Super Raju brother
Hai annaya ..ma vadhina chala bagundhi ❤
Ma vadhina ...Am reply evvatam ledu?
Bagundhi f saree
🤩 Wow raju brother anjali adigite konda mida koti ni kuda dimpela unnavu
చిన్నపిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని బొమ్మరింట్లో పాలు పొంగినట్టు గా ఉంది
Nenu video motham chudakundane cheppa but anjli kuda adhe cheppindhi 👌👌👌 untadhi raju
ok
Anjali dress bagundhi ma ❤ eppudu mee videos laddu theesthundhenti meeku meeru theesukovachu Kadha ma
Milk lo rice methaga udikaka appudu bellam veyyali.bellam munde veste rice udakadu anjali.
ok
Anjali dress yelavundo nuvuu kament pettu
@@surekhakommineni5874 nenu em comment pettalo cheppadaniki nuvvevaru.
Mee video bagundi
Dressbagundianjali
Hi iam new family member in Your TH-cam family Raju anna
Nice half saree anjali half saree ki andam vachindi anjali kattukunte super ma
Good job Anjali
☺️
Super anna
ok chelli
😍😍🤗🤗🤗
Raju garu Anjali garu vachaka mi videos anni superb ga vunae nice vlogs andi please continue the same rapo
ok andi
Raju garu chala years nudi mi channel fellow avuthunna kani anjali vachina tarvatha nenu anjali ki fan ayanu
thanks andi
Hi ra Anjali 👌❤
చెప్పులేసుకుని పోయి ముట్టించకూడదు
హా పిల్లకు కుంకుమ పేటు ఇంకా హ్యాపీ fell అవుతారు...
అంజలి హాఫ్ శారీ భగుంది
thanks andi
Good decision u made brother that u married a good girl
ee illu enduku katteru? inthaka mundu video lo adigithe, idi temporary house anu cheppaaru.
ఆఫ్ చీర సూపర్ గా ఉంది పాలుఅన్నంలో యలకపొడి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేయాలి ఇంకా కొంచెం ఉడకాలి పాలుమొత్తముయిగిరిపోవాలి అన్నం లాగా
Hi Raju mi chinna illu bagundhi but dhaniki inti mundhu oka chinna pandhiri veyandi spr untadhi
కుక్కను కొట్టినట్టు kodutundi అంటా😂
😂😂😂
Hi Anna
hai manasa happy new year
@Villagerajavlogs happy New year anna
Anjali responsibility ga untunda, silly ga na
Santosham ga undi half saree baagundi adi konni years eh veskodaniki untundi vesko baagundi
thanks andi
Arati mokkalukuda veyandi.house supper ga kanipisthundhi green ga
Estamaina వాళ్లకోసం entha kastamaina cheyalani pisthunadhi maa Hasbend kuda anthe అన్న nenu lucky and అంజలి వధినా dress super bgad bless you🎉
ఓయ్ అంజలి పైటా పావడలో చాలా బాగున్నావు నీ ఇల్లు బంగారం కాను
Hi Amma
Next time Cheppulu vesukokamma Raju.Akkala chepputunna.
sure gaaa
Chala bagundi me kutiram raju
మీరు. ఎడిటింగ్ ఎ అప్ లో చేస్తున్నావ్
villo
ఆప్ సారి సూపర్ గా వుంది ఇల్లు పొలంలో చాల చాల బాగుంది
Akka palu intlo ponginchali
మీ గార్డెన్ బాగుంది
Anjali looking Godgeous
Pamuluvastvi jagrata.
Hi mam video bagundhi
Vankaya kura first vandukunnaru.
Location address yekkada
Snakes kuda enjoy chesthai
మట్టి కాకుండా nabadaluveyyandi
Nice anna🎉🎉