ความคิดเห็น •

  • @ramanjibhagath7723
    @ramanjibhagath7723 วันที่ผ่านมา +17

    నాగరాజు గారు మీరు మా వెనుక బడిన కులాల నుండి వచ్చిన నాయకుడు ను ఇంట్రవీవ్ చేయడం చాలా సంతోషం. ఇంతకు ముందు బెంగళూరు వెళ్లి ఒకరిని ఇంటర్వూవ్ చేశారు కదా అతని హంగు అర్బటం ఎలా ఉందొ మా నాయకుడు సదసీద జీవితం ఎలా వుందో మా కళ్యాదుర్గ్ ప్రజలు చూస్తున్నారు. ఒక ఎంపీ గా పని చేసిన ఇలానే వున్నారు అంటే తన నిజాయితీ

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      Kaaluthunnatlu undhi🤣🤣🤣🤣

  • @premtalari9410
    @premtalari9410 วันที่ผ่านมา +15

    Great Leader Talari Rangaiah Gaaru 💙

  • @talarirajasekharvalmiki1907
    @talarirajasekharvalmiki1907 18 ชั่วโมงที่ผ่านมา +11

    రంగయ్య గారి కి ఆధికారం అవసరం లేదు నాగరాజు గారు... ఆయన.. ఎక్కడ ఏమి చేయాలి అనుకుంటే అక్కడ ఆ పని చేయగలరు... అక్కడ వున్నది pd రంగయ్య గారు

  • @HarshaVardhan-ci8ox
    @HarshaVardhan-ci8ox 14 ชั่วโมงที่ผ่านมา +5

    తలారి రంగయ్య పేదల నాయకుడు మీ కోసం పని చేసి నందుకు గర్వంగా ఫీల్ అవుతాను అన్న జై తలారి రంగయ్య జై జగన్

  • @gospadu
    @gospadu 5 ชั่วโมงที่ผ่านมา +1

    రంగయ్య అన్నగారు పవర్ కోసం తాపత్రయపడే వ్యక్తి కాదు.ఒక ఆశయంతో సామాన్య ప్రజల కోసం నిలబడ్డ జన నాయకుడు.

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 18 ชั่วโมงที่ผ่านมา +3

    Declaration ఇచ్చి ఉంటే పోయేదేముంది

  • @sncreations3355
    @sncreations3355 9 ชั่วโมงที่ผ่านมา

    నాగరాజు గారు మీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయండి

  • @mallelapraveen1469
    @mallelapraveen1469 11 ชั่วโมงที่ผ่านมา +1

    Great leader talari rangaiah sir❤❤

  • @subbusubbu4114
    @subbusubbu4114 18 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ ఒక సారి మా నాయకుడు k.E shyam అన్న గారి ఇంటర్వ్యూ చెయండి

  • @ArunKumar-zf4vj
    @ArunKumar-zf4vj วันที่ผ่านมา +2

    Sir, good evening. Small request. Jagan sir is having a habit of going alone to Tirumala, Vijayawada Kanakadurga Temple and Vontimitta Srikodandarama Swamy temple. That is why, all the criticism is coming. Please suggest Jagan sir to go to Tirumala along with Bharathi Madam. After darshanam of Lord Venkateswara Swamy, Jagan sir and Bharathi madam are to eat Prasadam in front of TTD officials. Then, nobody will ask declaration and all the criticism will stop immediately. In case of Vijayawada Kanakadurga Temple and Vontimitta Srikodandarama Swamy Temple also, please suggest Jagan sir to do in same manner

  • @anilkumarvillageabai9838
    @anilkumarvillageabai9838 6 ชั่วโมงที่ผ่านมา

    Super

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 11 ชั่วโมงที่ผ่านมา

    రంగయ్య గారు విధ్యవంతులు మేధావి వివాదరహితుడు నిస్కలంక మనసుకులు సమాజానికి మేలుచెయాలనే తపవున్న నాయకులు నిరాడంబరులు నిగర్వి ఆయన సమాదానం చాలచాల అమోదదాయకం అన్నా నమస్తే మీ పాశం రంగస్వామియాదవ్

  • @Saifulla786-b4q
    @Saifulla786-b4q 4 ชั่วโมงที่ผ่านมา

    Great leader ❤

  • @HanduRas
    @HanduRas วันที่ผ่านมา +2

    👍🏻👍🏻👌🏼👌🏼❤❤

  • @MMSYAHOOSUHAIL
    @MMSYAHOOSUHAIL วันที่ผ่านมา +1

    Please interview alur ex MLA late Patil neeraja Reddy daughter And nri Patil himavarsha Reddy.
    And nandikotkur ex MLA labbi venkataswami And kurnool ysrcp incharge ex IAS amd Imtiyaz sir

  • @krupakarreddyfanofbyreddys6596
    @krupakarreddyfanofbyreddys6596 6 ชั่วโมงที่ผ่านมา

    Nagarju garu Meru tdp Manishi
    Jagan anna 2014to 2019 okasari kuda tirumala ki polenta em matladatharu

  • @boyavannuruswamy221
    @boyavannuruswamy221 10 ชั่วโมงที่ผ่านมา

    Jai రంగయ్య అన్న

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 18 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు కూడా ఇన్ని అబ్ద్దలు

  • @giriprasadreddy4830
    @giriprasadreddy4830 14 ชั่วโมงที่ผ่านมา

    Note : Nagaraju gaaru & Rangayya gaaru, it's Anantapuramu not anantapur

  • @msmsn2125
    @msmsn2125 วันที่ผ่านมา +4

    రంగయ్య ఓ సామాన్య నాయకుడు

  • @PamaluruVenugopal
    @PamaluruVenugopal วันที่ผ่านมา +1

    2021

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 18 ชั่วโมงที่ผ่านมา

    పార్టీలు ప్రకారంగా మాట్లాడొద్దు
    రంగయ్య గారు

  • @valmikinaresh3783
    @valmikinaresh3783 17 ชั่วโมงที่ผ่านมา

    తోపు ను ఇంటర్వూ చేయండి సర్

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      Annayyaki Konchem nathi, ila interview lu ivvaledu. Record chesi upload cheyyali

  • @jhan.777
    @jhan.777 16 ชั่วโมงที่ผ่านมา

    Ex mp sir baga mataladinaru correct ga

  • @chandramoulikunchala
    @chandramoulikunchala วันที่ผ่านมา +2

    Suman tv...ysrcp binami channel 😅
    Nagaraju ycp kanduva kappuko inka😅

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 18 ชั่วโมงที่ผ่านมา

    అంతా నాలెడ్జ్ ఉన్న మీరు జగన్ కు చెప్పలేదా

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      Monarch vinaadu

  • @kurubavishwanath2301
    @kurubavishwanath2301 18 ชั่วโมงที่ผ่านมา +2

    వివేకా గొడ్డలి పోటు గురించి కూడా కొంచెం చెప్పండి సార్

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      Emani chepthaaru? Vesesaadani chepthadaaa

  • @snusnu4343
    @snusnu4343 วันที่ผ่านมา

    Gelichinappudu ah questions ah persons doraka ledha meeku

  • @PamaluruVenugopal
    @PamaluruVenugopal วันที่ผ่านมา

    Amma vadi eppudu icharu

  • @RayuduRayudu-pi7bg
    @RayuduRayudu-pi7bg วันที่ผ่านมา +2

    నాగరాజు అన్న మా మా రంగయ్య సార్ తో కళ్యాణ్ దుర్గం అభివృద్ధి గురించి మాట్లాడండి కొత్తగా వచ్చాడని మీరు హేళన చేసి తక్కువచేసి మాట్లాడకండి ఐదు సంవత్సరాల నుంచి నా వైసిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ఎమ్మెల్యే గారితో మా మినిస్టర్ తో మొరపెట్టుకున్న ఫ్లోరైడ్ తో బాధపడుతున్నాము అక్క మా కదిరిదేవరపల్లి గ్రామానికి ఫ్లోరైడ్ వాటర్ తో బాధపడుతున్న మాకు వాటర్ ప్లాంట్ ఇవన్నీ అంటే ఇవ్వలేదు కానీ రంగయ్య సార్ మా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ కళ్యాణ్ దుర్గానికి ఇంచార్జి వచ్చిన తర్వాత నేను అడిగిన వెంటనే ఆయన సొంత నిధులతో ఐదున్నర లక్షలు పెట్టి కేవలం ఐదు రోజుల్లోనే మా గ్రామానికి ఆర్ఓ ప్లాంట్ వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా రంగయ్య సార్ ప్లీజ్ రంగయ్య సార్ అంటే మొహమాటం లేకుండా ఆయన మనసులో ఉండే మాటలు నిర్భయంగా చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మా బడుగు బలహీన వర్గాల నాయకుడు అతి రంగయ్య సారు మాత్రమే లోపల ఒకటి బయట ఒకటి చెప్పే లీటర్ కాదు మా నాయకుడు చెయ్యి రంగయ్య జై జై రంగయ్య రంగయ్య సర్

    • @gangadharthurpu7341
      @gangadharthurpu7341 21 ชั่วโมงที่ผ่านมา

      జై రంగయ్య సార్

  • @msmsn2125
    @msmsn2125 วันที่ผ่านมา +2

    రంగయ్య మంచి వాడు

  • @gangadharthurpu7341
    @gangadharthurpu7341 21 ชั่วโมงที่ผ่านมา +1

    జై రంగయ్య సార్

  • @ranadheerreddy1278
    @ranadheerreddy1278 วันที่ผ่านมา +5

    2029 jagan cm

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @madineniraganayakulu1250
      @madineniraganayakulu1250 8 ชั่วโมงที่ผ่านมา

      Abdul kalam kalalu kanamandu katalu dengamandla

  • @ChandraShekar-cb4js
    @ChandraShekar-cb4js วันที่ผ่านมา +1

    Great leader ma ex MP rangaiya sir bc la lejand
    Chandra yadav ysrsu

  • @pramoddigitalstudioanil2466
    @pramoddigitalstudioanil2466 วันที่ผ่านมา +1

    ఎం రంగయ్య అన్న పవన్ కళ్యాణ్ పేరు కూడా పలకలేవా ఆలా ఓవర్ యాక్షన్ చేసిన సాక్షి ఛానల్ లోనే పవన్కళ్యాణ్ పేరు పలికించేలా చేసాడు మీ సార్ చేత కూడా పలికించాడు నువ్వు పలకలేవా అన్న లేకుంటే పేరు తలచుకుంటే వెన్ను లో వణుకు పుడుతోందా అన్న దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు అంటే దానికి సమాధానం చెప్పలేవు కదా అన్న రంగయ్యాన్న ఎలక్షన్ కి ముందు నాగరాజుగారితో చేసిన ఇంటర్వ్యూ ఒకసారి చూడు అన్న, అన్న నాగతాజు అన్న గెలిచినప్పుడు ఓడినప్పుడు మంది మార్బలం ఒకేలా ఉండేది కొంతమందికే చెల్లు ఆ కొంతమందిలో మా కదిరి MLA KANDHIKUNTA PRASAD అన్న ఒకరు ఒకసారి ఇంటర్వ్యూ చెయ్యండి నాగరాజు గారు

    • @venky706
      @venky706 วันที่ผ่านมา

      Addamaina hamilu ichi amalu cheyaleka roju ko vesham vesthunadu e Russian baptist

  • @indipendent476
    @indipendent476 วันที่ผ่านมา

    గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య ఇద్దరూ పనికిమాలిన వ్యక్తులు వైసిపి వీళ్ళకి టికెట్ ఇవ్వడమే పెద్ద తప్పు

    • @msmsn2125
      @msmsn2125 วันที่ผ่านมา

      ఆపరా వెధవ,,

    • @HarshaVardhan-ci8ox
      @HarshaVardhan-ci8ox 14 ชั่วโมงที่ผ่านมา +2

      రంగయ్య అన్న గారి గురించి తప్పుగా మాట్లాడకు

  • @Seenappa123-li8bv
    @Seenappa123-li8bv วันที่ผ่านมา

    Rangiah is good officer rather than politician.

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 15 ชั่วโมงที่ผ่านมา

      It’s better to quit politics then