Alitho Saradaga | Ram Gopal Varma, Naina Ganguly, Apsara Rani | 9th May 2022 | Full Episode | ETV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #alithosaradaga #telugushow #etvwin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
నాకు ఇ ఇంటర్వ్యూ ఇంకా కొంత సమయం ఉంటె బాగుండు అనిపించింది🤣
మీరు ఎంచుకున్న దారి గ్రేట్ సార్ నేను మీ అభిమానిని థాంక్యూ 🙏🌹👍
మన దేశంలో 100% స్వతంత్రంనీ ఆనుభవిస్తున్న ఓకేఓకే వ్యక్తి RGV...🤩 Sir
Thappu nanna family important dhaniki evvadu ayana ayana bumimidha vunnadu ante family dhanike important evvadu
It's world fact.... 🤷♂️
@romeo rascal k.k.k k.k.k.o.
Lp
L
Om
Your right
Yaaa👍
అప్పుడప్పుడు గాంధీ గారు ఈయన కోసమే స్వాతంత్ర్యం తెచ్చారని అనిపిస్తుంది🙃🤔🤣🤣
Edit : thank you for many likes ❤️❤️
Super
Rakthacharitha movie chupunchi natu undi Appudu freedom vachindi 🤣🤣
Haha
గాంధీ గారు తీసుకురాలేదు స్వాతంత్రo
🤣🤣🤣🤣🤣🤣🤣
I like RGV sir because he speaks boldly. Society is such that he is putting in front of society
Ok
ఎందుకో అర్జీవీ ఇంటర్వూస్ చూసినప్పుడల్లా మైండ్ రిఫ్రెష్ అండ్ కొంచెం ఫ్రెష్ స్టార్ట్ లాగా అనిపిస్తది, 💐💐💐💐🥰🥰😍😍
ఎవరికీ అర్థం కాకుండా ఉంటే అది అతనికి ఇష్టం
Dheniki ... fucking kaa
100%
ఈ ప్రపంచంలో నేను చూసిన ఒకే ఒక హీరో...RGV... 🔥🔥🔥🔥🔥🔥 fire అంతే..
_RGV_
*PARANNA JIVI* 🤣🤣🤣
@@ganeshrao7526 to get iiijjjnmnbgsaaryoopppjjg
@@ganeshrao7526 nuvvu grahantharavashiva
Rgv my rav philosopher bro
Super swamy
I had very different opinion till I met him in Bangalore airport recently...as he said in this interview if someone ( even unknown) meets n greets with equal reciprocation, he speaks truth as he perceives it , hence he is bindaas guy n really very few people will have such personality traits and behaviour
రామ్ గోపాల్ వర్మ మూవీ సూపర్ గా ఉంటాయి మీరు ఎన్నో సినిమాలు తీయాలి అనుకుంటున్నాను మెంటాలిటీ అంటే మాకు చాలా ఇష్టం 👌👌👌👌👌
Rgv గారితో ఇంటార్యూ అంటే సహసమనే చెప్పాలి 🥰🥰🥰😍😍😍❤❤❤🌺🌺🌺🌺
RGV" సంపూర్ణంగా స్వతంత్రం పొందిన వక్తి . అలీ గారు మళ్లీ ఈ ఇంటర్వ్యు చేయడం పెద్ద సాహసమే 🤔 . సామాజని కేర్ చేయకుండా తన లైఫ్ తను నచ్చినట్టు ఉంటున్నాడు . అంతే గానీ తప్పుడు వ్యక్తి కాదు🙇
Correct 👍
❤️❤️🔥
Your correct
_RGV_
*PARANNA JIVI* 🤣🤣🤣
R66UYYTH@@ganeshrao7526
నాకు ఫ్యాన్ అంటూ ఎవరూ లేరు అది హీరోస్ అయిన సరే బట్ నాకు బాగా ఇష్టం అయిన వక్తి RGV గారు.. he is really great person. Seriously he is one and only piece ✌️
ఆయనలాగా బతకాలంటే ఎవరైనా సరే మరో 100 జన్మలెత్తినా ఎవరు బతకలేడు అది ఆయన ఒక్కడికే సొంతం
ప్రపంచాన్ని చూసి తన ఇష్టాలను మార్చుకోకుండా తనకు నచ్చినట్టుగా ఇష్టంగా బ్రతికే ధైర్యం ఉన్న మనిషి రామ్ గోపాల్ వర్మ
ఈడు మగాడ్రా బుజ్జి ✍️
@romeo rascal ఈన్ని హాస్పిటల్లో చూపించండ్ర బాబు ....
ఏమి మాట్లాడుతున్నాడో కనీసం వాడికే తెలియట్లేదు 🤔🤔🤔🤔
Aadu mada
Ram gopal varmani chusi present jeneration fallow avutaru
రాక్షసుడు కాదు రసికుడు
😂😂💯💯💯😂😂
కదు హీరో kgf
I want RGV in bigboss❤️
vundaledu 100 days
Impossible bro
Adey jarigithe parents yevvaru big boss choodanivaru
అమ్మాయిల విషయంలో Rgvగారు చాలా అదృష్టవంతులు 😘😘😘
ante ela detail ga chepandi
dabbulu vunte evaraina vastarra pooka
dabbu sampadinchu nuvvu kooda vaadidhi veedidhi goodavakunda😂😂😂
Prati vishayam lo.. 😊
@@sakaresrini8088 Prati Prapancham Lo
Bro intha easy ga cheppasav bro..RGV aa stage ku yedhigina tharvaathe ,aaaa life style decide chesukunnadu anukunta
అలీ గారు RGV గారు తో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే పెద్ద సహసమే
ఇద్దరి పరిమితులు మించకుండా ఇంటర్వ్యూ కిరక్.. అలీ గారి ప్రశ్నలకు రాం గోపాల్ వర్మ సూపర్బ్ ఆన్సర్స్ ఇచ్చారు
Ok
35:46--- first time ee manishini chusi , apukoleni navvu 🙏😂😂😂🤣🤣🔥
mana deshamlo 100%svatantranga bathukuthundi okka RGV 🥰🥰🥰sir okkare
rgv మీ సూపర్ మరియు మీ మాటలు సూపర్ మరియు నిజం
Thanks to RGV,now I learned how to live a life🤩
School lo nerchukunnadi eppudu naku upayogapadaledu kani rgv jeevitha suthralu matram prathi roju upayogapadathayi🙏
😊before marriage only.. 😀
@@sakaresrini8088 I'm married... still its working for me
మహానుభావుడు అంతే... వారు మాట్లాడే మాటలు . అర్థం కావడం చాలా కష్టం ...👏
💯 true
Correct
Mind refresh interview
RGV...always straight and strong person...salute
Very mysterious character yet honest 😂
వచ్చిన వాళ్లను కాకుండా నిరంతరం కొత్త వాళ్ళని తీసుకురావాలని
ఆలీ గారు వర్మ గారితో ఇంటర్వ్యూ చెయ్యడం మాములు విషయం కాదు , మేము పుట్టిన తర్వాత వర్మ గారికి వచ్చిన స్వాతంత్రం ఎవ్వరికీ రాలేదు ఆలీ గారు పెద్ద సాహసమే అని చెప్పొచ్చు 🤔😎😮
😀😀😀😀😀😀
Yes RGV great
Nijam
Freedam anaru sir
Edichendey eeediki peddda
Antaru
@@amruthabeautyparlour4751 mi msg arthan kavatledu
ఎవరికీ భయపడని వ్యక్తి RGV. 👍
అంబేద్కర్ గారు రాజ్యాంగ స్వతంత్రంగా ఉండేలా ఉంది అది మా గురువుగారు RGV గారికే సొంతం ఐ లైక్ that
Ali garu first time meeru sir annaru interview lo that is RGV 🔥🔥🔥🔥🔥🔥
25:11 What a thinking he is a true genius
RGV is one and only best technician we have in our industry... Best open book man 🙏🙏🙏one piece in world 🔥
11.20 peaks asalu
About Abhiprayam😁😁😁
RGVగారు మళ్ళీ వచ్చినందుకు మాకు బాధగాలేదు. కానీ మిగతా రానివాళ్ళని పిలిస్తే ఇంకా బాగుంటది 🙏🙏🙏
Papam ali garu adige prathi question kuda ayana ela react avuthado ane bayam kanipisthundhi 🤣🤣pedda sahasame chesaru ali garu🙏Jai RGV fan's ✊✊✊
🤣😂💐
At 13:52, RGV's imagination is mind blowing.
Sir, it's unfortunate that our society has always misunderstood ,misinterpreted and mishandled the genius people.
Undoubtedly you are a great entertainer for atleast Indian audience.
I personally feel we are fortunate to have you in our generation. Thank you sir🙏
Vere... Level anthe______🔥
Rgv has more. ..... confident and knowledge than any celebrity 🔥
బెస్ట్ తింగరి గ్రేట్ డైరెక్టర్ 🙏🙏
😂😂
మెుదట RGV స్వేచ్ఛా జీవి.....తిక్కలోడు, మెుండోడు, ధైర్యవంతుడు, జల్సారాయుడు, స్త్రీ లోలుడు, కామపిసాచి, సన్నాసి, ఎవరికీ అర్ధం కాని వెదవ........ మెుత్తంగా నిజంగా నిజం చెప్పాలంటే 130 కోట్ల జనాభాలో ఆణిముత్యం !!!✊😇😀🙌💙💓💚💛💜💗💕💘💝🌍📹🌚
Ramzan Panduga rojukuda panicheshey Mee dedicationki hatsofff
Ali sir... nizanga meru great sir... athani notlo nundi vinadhagina matlu adincheru... and aligaru you are so talented....
RGV sir always real hero. 😎😍😜😜
Yov Endayya Eppatiki ! Aayana Oka Kathanayakudu Kadhura Gaadida Kodaka
No one can match the RGV's sarcasm.
Vadde Naveen garu meeru comments chusthunarani Naku thelusu ardham chesukondi vacheyandi sir show ki thvoraga vacheyandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇతడి లాగా అందరూ ఉంటే పుట్టే పిల్లలకి ఎవడు ఎవడికి తండ్రి అనేది తెలుసుకోలేరు
సమాజం చెడిపోతుంది...
మనం కొన్ని ఆచరించాలి చెడు దూరం పెట్టాలి అంతే....
ఇక్కడ ఎవడు గొప్పా కాదు తక్కువ కాదు...
Rgv gaarini tappu ga artham chesukonnav bro tanu ladys vishayamulo yelanti tappu chyadu just ala comedy ga cheputaadu anthe ladys ki resepect eche vaarilo rgv first untadu
Super
@@ilovemyindia521 తప్పు అనలేదు ఒప్పు అనలేదు bro
@@ilovemyindia521 ఇక్కడ ఎవరూ గొప్పా కాదు తక్కువ కాదు
Ne la undala aythe
ఆలీ గారు మీ దేర్యనికి ధన్యవాదలు
Waiting for RGV & Upendra combination movie 'R'🙄 Upendra & RGV are the powerful directors , both are magician with pen🖋️
E episode Kosam Wait chesinavalu Like vesukondi 😶😶
ప్రతివక్కరిమనసుకినచ్చినట్లు.. వుండాలనిఅను కుంటారు... RGV.. గారు... సూపర్... మంచమంచి.. హీరొలు. చెసారు...
Chala navvukunna 🤩🤩
He speaks very classy English
Rgv expression in the climax 😂😂😂😂❤️
అప్సర గారు చాలా బ్యూటీ గా వుంది
🙌🙌
😁😁😁ee movie concept eh different
త్రికరణ శుద్ధిగా అనగా మనసా, వాఛా, కర్మణ బ్రతికే వాళ్ళు నిజంగా ఏ కళంకం లేని వారు -వారు గొప్పవారు,ఓక్క RGV గారే కాదు , ఇలాంటి వారు సమాజానికి నచ్చే విధంగా కూడా బహు అరుదుగా ఉంటారు , One should appreciate their purity and philosophy,RGV లాంటి వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవడం అంటే అది చూసినంత సులభం మాత్రం కాదు , దానికి చాలా పరిణితి కావాలి.I like his philosophy 👍👍
Over action kadhu adhi.......general ga vachchina knowledge.......RGV sir is very.........talented person ......no one can understand that....only fans of RGV sir can under stand that .........
Love u RGV garu ❤️
ఇంకొక RGV వుంటాడా ఈ భూమి పైనా??
స) ఇంకొక RGV ని పుటించటం RGV అబ్బ వల్లే కాలేదు.... RGV అబ్బ మీద ఓట్టు... ఇంకా ఎవరివల్ల కాదు.... One and only piece....😎
Vadi laga unte erripokk avtadu ani evvar ala undaru
rgv speaking is very logical extremly used the life enjoyfully
I will be wait for next blast episode with my GURU RGV garu nd my GOD PURI garu ❤️ u both
Always king of the Heroism👍
1:59 తాతయ్య గారి తో ఇద్దరు మనవరాళ్ళు 🙏
ఇలాంటి వీడియోస్ మధ్యలో కొన్ని petandi కొంచం ఎంజాయ్
Etv team ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మీ లాంటి సంస్థలు కూడా సభ్య సమాజం లో ఒక వ్యక్తి లాగా కాకుండా ఆడవారిపై అసభ్య పదజాలం తో ఏ వయసు వారు చూడలేని వినలేని భాష మాట్లాడే ఇటువంటి వ్యక్తి నీ మీ స్టూడియో లో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆశ్చర్యం,బాధ వేసింది....మీరు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులున్న మహా నటి నటులను,సాంకేతిక నిపుణులు లను ఇంటర్వ్యూ చేశారు చాలా ఆనందం సంతోషం వేసింది....ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగవని నేను భావిస్తున్న......ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..
RGV sir la oka roju ayina brathakali ........... RGV Fan's 💪💪
Rgv gari dialog
Naa istam
Nee istam
Ame istam
Thana istam
ఆకాశంలో వుండే పక్షి కూడా RGV అంత స్వేచ్ఛ గా వుండలేదేమో....💯🪂🪂🪂🪂
Yes😆😆😆
పక్షి కి కూడ పిల్లల మీద ప్రేమ ఉంటది
Rgv కి తన కూతురు మీద కూడ ప్రేమ లేదు
తనని తన ఇష్టాలను తాను ప్రేమించుకుంటాడు.
Rgv గారితో 10 మూవీస్ నేను చెయ్యాలి
Rgv జీవిలకే జీవి rgv గ్రేట్ డైరక్టర్
Indian Constitution crt ga vadukunedyyyy one and only rgv 🔥🔥🔥🔥🔥
Ali GARU sir, sir, ani baya padukuntu chesina first interview
Rgv great nd good person nd freedom person mogadu👌👌👌
Jai rgv e janmki aite fullga sukapadi pothunnadu think cheste mi life super sir andukante unna okka jeevthamlo nachinattu brathukuthunnaru jai rgv mi ramuisam program chusi chala mandi change chayyaru life ante ela untada ani 🙏🙏🙏👍👍👍
Rgv has hidden talent of raw and rustic villain roles of acting
ಅರ್ಜಿವಿ ತೋಪು ದಮ್ಮುoಟೇ ಆಪು 😍😍
Mani Ratnam vs RGV 1) Mouna Ragam vs Kshana Kshanam 2) Nayakan vs Satya 3) Agni Natchathiram vs Gaayam 4) Geethanjali vs Antham 5) Anjali vs Raat 6) Thalapathi vs Siva 7) Roja vs Rangeela 8) Thiruda Thiruda vs Daud 9) Bombay vs Sarkar 10) Iruvar vs Company 11) Dil se vs Jungle 12) Alaipayuthey vs Anaganaga oka roju 13) Kannathil Muthamittal vs Bhoot 14) Aaytha Ezhuthu vs Rakta Charitra 15) Guru vs Rann 16) Raavanan vs Sarkar Raj 17) Kadal vs Govinda Govinda 18) Kaatru Veliyidai vs The Attacks of 26/11 19) OK Kanmani vs Mast 20) Chekka Chivantha Vaanam vs Killing Veerappan 21) Pallavi Anu Pallavi vs Nishabd 22) Pagal Nilavu vs Vangaveeti 23) Idhaya Kovil vs Deyyam 24) Unaru vs Prema Katha.
Tnks Bayya Movies Pettinandhuku
@@kameshduvvurgv9782 you are welcome bro
Good efforts!!🔥
@@anveshreddy1918 thanks bro 👍
RGV garu chala delicate mind 😮
RGV s interview and his answers are refreshing compared to others who always give hypocritical answers
Interview chala interesting ga undhii tq aali garu
Bgm volume 100
Voice volume 10
I am constantly changing my phone volume
Yes
Gud RGV garu,,,brathikithe mela swathanthruluga brathakali,,evarikosamo natisthu brathakalsina avasaram ledu,,genuine ga matladutharu ,,natinche manushulunna e samajamlo melanti varu okaryna undali 👏👏👏
What a talented director: Jayasudha, Sridevi and Revathi also act in his movies, big heros no supported his stories
Amithab and ameerkhan mohanlal upendra big star heros also acted RGV 💗
ప్రతి మాట ఒక భాణం జై అర్ జి వి
Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vacheyandi sir show ki thvoraga vacheyandi sir
Really Indian freedom person
Ali normal ga vere vallaki sarcasm and satires chestaru but rgv tho alacheyatanki bayaoadtunnaru😂👍
Yes Yes 🤣🤣🤣
He is honesty man, somebody expecting early time famous choose this type of parties and friendship, rgv also encouraged, as a director ladies support also help u, i think heroines, everyone not get a chance as a heroine, he is give that oppertunity
Ali hand loo zubedha ani rasi undii evaru chusaruu🖐13:57
RGV is the great always 💯💯💯👌💯💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯💯👌💯👌👌💯💯👌👌👌💯💯👌💯👌💯👌💯💯👌💯👌💯💯👌💯👌💯👌💯👌💯💯👌💯👌👌💯👌💯👌💯👌💯💯👌💯👌💯👌💯👌💯💯👌💯👌💯👌💯👌
Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vacheyandi sir show ki thvoraga vacheyandi sir
Varma to interview ante kachitanga chudalanipistundi very excited Wt he gave the answers
Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vacheyandi sir show ki thvoraga vacheyandi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏.......
Everyone one has bad angle but he is the one who put in of every one.
Most awaited episode 😅
Rgv is very smart and intelligent. He knows how to play/fool with media people.
14:30 ultimate punch to RGV
Rgv మాములోడు కాదు భయ్యా 🎥కెమెరా ఎక్కుడ పెట్టాలో ఏ ఫ్రేమ్ లో చూపించాలో ఈ మహనుభావుడికే తెలుసు.. ✍️👏