కాకి పిల్ల కాకికి ముద్దు అనే నానుడి ఉంది మన పిల్లలు ఎంత అంద విహీనంగా ఉన్న ఎలా ఉన్నా మన కంటికి అందంగానే ఉంటారు కానీ సమాజం వేరే దృష్టి కోణం లో చూస్తుంది మాట్లాడుతుంది అవన్నీ చూసి విని మనం భాద పడకూడదు అలాగని పిల్లలని భాదపెట్టకూడదు మన ప్రయత్నం మనం చెయ్యాలి మిగతాది ఆ భగవంతునికి వదిలేయాలి. మీ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను
@@KrishnaNaidu-y3k which chimp families are u talking abt? i know 4 families already...am fed up and thats y...Cant bear my kids and their kids stuck in the loop of these family🌟s
Only for Malayaja gaaru!!....Neither for prabhakar nor for chandrahaas!!...Only for Malayaja gaaru ee movie choostha!!.....Only for mother emotion!!!....
Sir, sure he will be successful, be stong and bold, we can understand sister pain, as son she may feel more emotional, dont worry sister, it will be successful 🎉🎉all the very best Chandrahas 💐💐
Comments, trolls common enthapeddodikaina , manchi content select chesu kuni oka feel unna cinema cheyyandi , best of luck ! Meeku thelusa aa trollerse athannni penchuthunnaru !
Don't worrry trolls sir meee acting bhaguntey yevaru applareluu even if you are not even having film background its all depends on talent and our perciverance which always make us to stand against all the odds all the best bro
నేను (అహం) అనే పదం (జనంమధ్యలో) విలువను నాశనం చేస్తుంది. పాతకాలం పాటలు నేటికీ హృదయాలను రంజింపచేసాస్తున్నాయంటే: పాటలో స్వరం, పదం చక్కగా అర్ధమౌతూ, వాయిద్యాల శబ్ధం తగినంతగానే ఉండేది. అలాగే మీరు నటులని మర్చిపోగూడదు, పాత్రకు/కథకు తగ్గట్టుగా ధర్శకుల సూచనలు పాటించడమే ప్రస్తుతానికి నేను చేయగలిగింది. ముందు రోజులలో ప్రజాధారణ ప్రకారం వారు ఎలా కోరుకుంటారో ఆవనుగుణంగా నన్ను నేను మార్చుకుంటాను తప్పకుండా. సినిమా మొదటి లక్షణం జనానికి ఒక ఆట విడుపులాంటిది. విమర్శలనేవి, భవిష్య సూచికల వంటివి. కొన్ని దారిచూపేవైతే, కొన్ని రోడ్డు మధ్యలో గుంటలవంటివి. ఈ ప్రయాణంలో అన్నింటినీ దాటి ప్రయాణించక తప్పదు. నేనేమీ గాంధర్వ పురుషుని కాదు, అన్ని ఒకేసారి పుట్టుకతో వచ్చేయడానికి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, చెప్పినట్లు; మొరిగే కుక్కలకు, విమర్శించే మనుషులు లేని ఊరే ఉండదు, మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ఈ సూక్తి కష్టించి పనిచేసే వారందరీకీ అందరికీ చక్కగా ఒక దిక్సూచి వంటిది. సభికులకు అందరికీ పేరు పేరునా మరోమారు మనఃపూర్వక వందనాలు. ఇలాంటి ప్రసంగాలు అలవాటుచేయండి. వైద్యమే కాదు చక్కని భాష, స్వరం, మూఖకవళికలు కూడా వైద్యుని గొప్పవాడిని చేస్తాయి. మోహన్ బాబుగారి కుటుంబం ప్రవర్తన అందరిలో ఎలా ఉందో మీ పుత్రునకు చూపండి చాలు. తనను తానే మలుచుకుంటాడు. మీకు మేలు జరగాలని 🙏✒️📚⚖️💪🇮🇳 జై భీములతో
Mama work ki attitude anedi oka jewel avvali kani attitude chupinchi andarilo noted avvali anukokudadu. I will give 2 examples 1. Ganguly in cricket. Atani talent ki attitude and agressive nature oka jewel. Kabatti anta successfull captain ayyadu. 2. Sreesanth in cricket. Chala talented kani attitude valla peak success ni reach avvaleka poyadu. Finally nee feeling enti ante already ee hero meeda nepotism stamp undi. Eppudu attitude sariga lekapote prabhakar gari anta success undadu
how is allu arjun in Gangotri , please help him if you can, but dont hurt him or his family. they are like a middle class family. he spent more than 5 years in preparing for this,.we are all good people and we should do good.
Hero evaraina background unna lekapoyina andham ga unna lekapoyina dabbu unna lekpoyina sare prathi okkadini Telugu audience encourage chestaru pranam pedataru. but chinna vishayam enti ante ma Charan anna chepinattu. enta talent unna sare discipline undali apude yedugutaru leda telugu audience thokkinattu evaru thokkaru. so all the best.
ముందు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు రిపోర్ట్స్ అయినా ఎవడైనా సరే నీవు నువ్వు అని కాకుండా మీరు అనే పదం వాడాలి. అది తెలుసుకుని ఇంటర్వ్యూ చెయ్యడం నేర్చుకోవాలి. ఈరోజుల్లో యే రోజుల్లో అయినా గాని ఎవరి attitude వాళ్ళది. మీ విషయం లో మీరు చాలా గొప్ప గా బయట కి ఒకలా నటిస్తారు లోపల మీ యొక్క original సైకో ఇంకోలా ఉంటారు. so ఒక మూవీ గా ఎంకరేజ్ చెయ్యండి లేదా గుద్ద నోరు మూసుకుని ఉండండి. సమాజం లో ఎం జరిగిన పట్టించుకొని వెధవలు ఇలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు. 😂
first movie so he don't know how to talk in front of cameras he is tensed not attitude need to check for the next press meet any changes in his approach let us encourage atleast he is not son or clan of big film family stars boy next door kinda
మీ డబ్బుని ఇలా, బొక్క పెట్టుకునేబదులు, మీ కొడుకుతో, ఏదైనా మంచి వ్యాపారం పెట్టించవలసింది! అపుడు ఇలా అందరిని సినిమా చూడమని బ్రతిమలాడుకొనే ఖర్మ ఉండేది కాదు!! డబ్బు పోయేది కాదు!!
Ninna ne song choose mathi poyindhi hard work Baga chesav inka kastapadali me nanna chala kastapaddadu na chinnapudu me naanna aatmiyulu serial nunchi ippati varaku me nanna bulli Tera lo nila dokku kunnadu inni years nilapadatam ante mammulu visayam kaadhu kabatti neeku talent vundhi Baga kastapadu
కాకి పిల్ల కాకికి ముద్దు అనే నానుడి ఉంది మన పిల్లలు ఎంత అంద విహీనంగా ఉన్న ఎలా ఉన్నా మన కంటికి అందంగానే ఉంటారు కానీ సమాజం వేరే దృష్టి కోణం లో చూస్తుంది మాట్లాడుతుంది అవన్నీ చూసి విని మనం భాద పడకూడదు అలాగని పిల్లలని భాదపెట్టకూడదు మన ప్రయత్నం మనం చెయ్యాలి మిగతాది ఆ భగవంతునికి వదిలేయాలి. మీ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను
Alagani cinema janala meedaki vadili vallni kooda badha oetta koodadhu kada...🤣
Adhi nv chusina tharvatha comment Este nice
@@Mr_Raveeayithe chimpanzees gadi intlo nunchi 12 mandi herolu vacharu mari meru chustunnaruga vadilesara 😂😂😂
@@KrishnaNaidu-y3k which chimp families are u talking abt? i know 4 families already...am fed up and thats y...Cant bear my kids and their kids stuck in the loop of these family🌟s
@@KrishnaNaidu-y3k already 4 familes telusu..which family bro?
Chandrahas Bro niku chala talent undi super...dance kummestunnav ...God bless you....trolls ki bayapadaku....nuv chala yeduguravu.....really... Bro love u....
He is talented. No doubt..lot better than others !
How do u say that one Bro
అదే అమ్మ నాన్న అంటే....❤❤❤❤❤ నాకూ నాపిల్లలు మొదటిసారి భడికి వెళ్ళినప్పుడు చాల ఎమోషన్ అయ్యాను ❤❤❤❤❤
Every parents care like that prabhaker garu
All the best chandrahas
Everything exllent..dance,voice డైలాగ్ డెలవరీ...
🤙Awesome Performance🤙
💐All The Best💐
Really I didn't expect this from chandrahas. Really all the best brother....
True emotions don’t worry
Ur sons future will be bright
All the best Chandrahas
I am big fan of prabhakar wife reels. We Wish her son's movie good hit.
Congratulations prabhakar and your son .have a great move
దయ చేసి ప్రభాకర్ గారి అబ్బాయిని మీ అబ్బాయి గా భావించి ఆదరించండి.. అవమానించకండి ప్లీస్ 🙏🙏🙏
Right
He will become big hero sir ❤❤❤❤❤❤❤❤❤❤❤
All the best Prabhakar garu...hope meeku manchi jaragalane korukuntuna...
All the best.... ❤ trailer bagundi.... Maro allari naresh kavali
GOD BLESS YOU NANA ..
చంద్రహాస్ వీడు తీరు చూస్తుంటే పేరెంట్స్ మాట కూడా వినేలా కనపడటం లేదు.😅
Only for Malayaja gaaru!!....Neither for prabhakar nor for chandrahaas!!...Only for Malayaja gaaru ee movie choostha!!.....Only for mother emotion!!!....
ఒక dj టిల్లు ఒక విశ్వాక్ సేన అంతటి వాడివి కావాలి అన్ని కోరుకుంటూమ్న ❤
All the best srinivas garu and Suhas Bro & Prabhakar garu good introduce.
Sir, sure he will be successful, be stong and bold, we can understand sister pain, as son she may feel more emotional, dont worry sister, it will be successful 🎉🎉all the very best Chandrahas 💐💐
పెద్దలు అంటే గౌరవం భయం ఉండాలి బ్యాగ్ రౌడు ఉన్న ఒదిగి ఉండాలి
I will watch the movie because of his talent really u danced very weelll
All the best chandrahaas pepole support cheyali tollywood nepotisam so new comers ni encourage cheyandi 👍💐
నిజం నిర్మొహమాటంగా వుంటుంది. అది మనం accept చెయ్యం. దెబ్బ తగిలితెగాని నొప్పి తెలియదు. కొంత మంది మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముంచుతారు. ఇప్పుడు అర్థం కాదు
Your picture is win and God bless your entire family
Govinda... Bless him and his family..
bro trailor chusa supper ga undi All the best...
నెగిటివ్ నకొడుకులు నెగిటివ్ గానే స్పందిస్తారు.....all the best bro...ప్రభాకర్ అన్న
❤
Anna congratulations
Superb words that is fother care
All the best prabhakar gari meeda abhimanan tho aina ee cinema choostam trilor bagundi
Don't worry he talented person
Chandrahas all the best
Chandra hass all the best bro
Good father and mother
Dance mathram vere level all the Broo
Trailer next level vundhi brrrooo all the best 💯💯❤️🔥🔥🦖🦖🦖🦖🦖
Super
All the best bro❤❤
Comments, trolls common enthapeddodikaina , manchi content select chesu kuni oka feel unna cinema cheyyandi , best of luck ! Meeku thelusa aa trollerse athannni penchuthunnaru !
All the best❤
Don't worrry trolls sir meee acting bhaguntey yevaru applareluu even if you are not even having film background its all depends on talent and our perciverance which always make us to stand against all the odds all the best bro
చూద్దాం లే✌️✌️✌️✌️✌️
All The Best #Etv Prabhakar & #Chandra Hass
Inkoti chepthunna mana real life lo attitude vunda కూడదు బట్ reel life pakka attitude vundali eandhu kante adhi mana వృత్తి కాబట్టి గాడ్ bless you
🎉
నేను (అహం) అనే పదం (జనంమధ్యలో) విలువను నాశనం చేస్తుంది.
పాతకాలం పాటలు నేటికీ హృదయాలను రంజింపచేసాస్తున్నాయంటే: పాటలో స్వరం, పదం చక్కగా అర్ధమౌతూ, వాయిద్యాల శబ్ధం తగినంతగానే ఉండేది. అలాగే మీరు నటులని మర్చిపోగూడదు, పాత్రకు/కథకు తగ్గట్టుగా ధర్శకుల సూచనలు పాటించడమే ప్రస్తుతానికి నేను చేయగలిగింది. ముందు రోజులలో ప్రజాధారణ ప్రకారం వారు ఎలా కోరుకుంటారో ఆవనుగుణంగా నన్ను నేను మార్చుకుంటాను తప్పకుండా. సినిమా మొదటి లక్షణం జనానికి ఒక ఆట విడుపులాంటిది. విమర్శలనేవి, భవిష్య సూచికల వంటివి. కొన్ని దారిచూపేవైతే, కొన్ని రోడ్డు మధ్యలో గుంటలవంటివి. ఈ ప్రయాణంలో అన్నింటినీ దాటి ప్రయాణించక తప్పదు. నేనేమీ గాంధర్వ పురుషుని కాదు, అన్ని ఒకేసారి పుట్టుకతో వచ్చేయడానికి.
సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, చెప్పినట్లు; మొరిగే కుక్కలకు, విమర్శించే మనుషులు లేని ఊరే ఉండదు, మన పని మనం చేసుకుంటూనే పోవాలి. ఈ సూక్తి కష్టించి పనిచేసే వారందరీకీ అందరికీ చక్కగా ఒక దిక్సూచి వంటిది.
సభికులకు అందరికీ పేరు పేరునా మరోమారు మనఃపూర్వక వందనాలు.
ఇలాంటి ప్రసంగాలు అలవాటుచేయండి.
వైద్యమే కాదు చక్కని భాష, స్వరం, మూఖకవళికలు కూడా వైద్యుని గొప్పవాడిని చేస్తాయి.
మోహన్ బాబుగారి కుటుంబం ప్రవర్తన అందరిలో ఎలా ఉందో మీ పుత్రునకు చూపండి చాలు. తనను తానే మలుచుకుంటాడు.
మీకు మేలు జరగాలని 🙏✒️📚⚖️💪🇮🇳 జై భీములతో
Mama work ki attitude anedi oka jewel avvali kani attitude chupinchi andarilo noted avvali anukokudadu. I will give 2 examples
1. Ganguly in cricket. Atani talent ki attitude and agressive nature oka jewel. Kabatti anta successfull captain ayyadu.
2. Sreesanth in cricket. Chala talented kani attitude valla peak success ni reach avvaleka poyadu.
Finally nee feeling enti ante already ee hero meeda nepotism stamp undi. Eppudu attitude sariga lekapote prabhakar gari anta success undadu
ప్రభాకర్ గారూ చెప్పేది నిజమే కానీ చంద్రహస్ సే ప్రభాకర్ పేరు పోగొట్టేగా బిహేవియర్ కనిపిస్తుంది మాట తీరులో
how is allu arjun in Gangotri , please help him if you can, but dont hurt him or his family. they are like a middle class family. he spent more than 5 years in preparing for this,.we are all good people and we should do good.
ప్రభాకర్ గారూ మీ మాటలే వినేటట్టులేదు మీ బాబు
Brabakargaru miru intabaga matladataru ani nenu eppudu anukoledu medam matale nenu vnnanu kani mire supar hero miabbayi supar 100 het
Hero evaraina background unna lekapoyina andham ga unna lekapoyina dabbu unna lekpoyina sare prathi okkadini Telugu audience encourage chestaru pranam pedataru. but chinna vishayam enti ante ma Charan anna chepinattu. enta talent unna sare discipline undali apude yedugutaru leda telugu audience thokkinattu evaru thokkaru. so all the best.
Akhil kanna 100 times better .....
మౌనంగానే edagamani ఎదిగిన కొద్దీ odagamami చెప్పడం తలితండ్రుల బాధ్యత. Edagadam తన వంతు. All the best to him.
Etv Suman gaari Ramoji rao gaari blessings undali ani korukondi
Mohanbabu Garu gurthuku vacharu 😮😮😮😮😮
కరెక్ట్ చెప్పావ్ అన్న
Apude pedda hero ayena range lo feell avuthunadu
Meru..Aila.. chaipadi ..pls..
Sir me babu Hero super hero..jahrathaga chuskondi padu lokam
Telugu lo manchi actors chala Mandi unnaru mundu vallani gurtinchandi 😢
Chalaaa baga matladaru prabakar garu.. Definite ga raviteja antha mass hero avthadu chandrahass
Arey Hero avvalante minimum undali ni kodukki respect evvadam teliyadu alanti vadu hero avvalante kastam swami
All the best from Namdamuri ChiaK🗿🗿 aka Andhra Michael Jackson fans..👍
😂😂😂
Chiak wvaru brother , nandamuei chaitanya na , athanu ithe jackson ye
prabhakarannadi love marriage
ప్రభాకర్ అన్న, పెళ్ళికి ముందు నీ దగ్గర 300 రూపాయలు ఉండేది.. ఈ సినిమా రిలీజ్ తర్వాత నీ దగ్గర అంతే మిగిలుతుందేమో చూసుకో ఒక్కసారి..
All the best
Antha okay he is talented but ee movie family antha chudable ga undaali ane word undi chuusaaaru 😅
ముందు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళు రిపోర్ట్స్ అయినా ఎవడైనా సరే నీవు నువ్వు అని కాకుండా మీరు అనే పదం వాడాలి. అది తెలుసుకుని ఇంటర్వ్యూ చెయ్యడం నేర్చుకోవాలి. ఈరోజుల్లో యే రోజుల్లో అయినా గాని ఎవరి attitude వాళ్ళది. మీ విషయం లో మీరు చాలా గొప్ప గా బయట కి ఒకలా నటిస్తారు లోపల మీ యొక్క original సైకో ఇంకోలా ఉంటారు. so ఒక మూవీ గా ఎంకరేజ్ చెయ్యండి లేదా గుద్ద నోరు మూసుకుని ఉండండి. సమాజం లో ఎం జరిగిన పట్టించుకొని వెధవలు ఇలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు. 😂
Prabhakar garu ni koduku.. hero..cut..out.. kadhu
Yevarikainaa ante megastar garu 😂😂😂
Thappakunta.hettavuthunde..sar.dont.varry.
Kani hero matireal anna
Anna meku memu unnamu
Thumbnail entra attitude star ha na bochem ladhu 😂😂😂
Good family pabhakar sir
సమస్తం సంక నాకి పొయ్యే వరకు ఎన్ని రకాలుగా చెప్పినా వినరు 😅
Mire act chesi, miku mire producing cheskoni, miku mire direction cheskoni inka memenduku movie kuda mi family matrame chuskondi. Ha bhagyam makenduku
Hero ga audience accept cheyanapudu inko field choose cheskovali kadha...
Enduku ee godava
Why are you not told about higher study to your son?.
first movie so he don't know how to talk in front of cameras he is tensed not attitude need to check for the next press meet any changes in his approach let us encourage atleast he is not son or clan of big film family stars boy next door kinda
Pedda movies key duku ledu teser lo mater ledu
School shooting yemi sambadam😢😢😢
me vodiki talent vundi ,,attitude stable ga vunchukondi chaalu... meru calm ga thadi gudda vesukoni padukondi... he will learn everything
పట్టు పట్టు, నువ్వు ఎంత కాకా పట్టిన వేస్ట్ రోయ్, 😂
He is not a hero, he is a attitudes star , and they never change (self dabba)
Danush ni ilane edipincharu
కొచ్చం అతి తగ్గించుకుంటే మంచిది❤❤ కానీ ఇప్పుడే troll వీడియో అప్లోడ్ చేసా😂😂
Papam kadandi
Daily Culture, wanna collab
Story ok gani hero ney set kaley
Ni wife osacr range lo acting chesthunfi
amma kosam cinema chustha
మీ డబ్బుని ఇలా, బొక్క పెట్టుకునేబదులు, మీ కొడుకుతో, ఏదైనా మంచి వ్యాపారం పెట్టించవలసింది! అపుడు ఇలా అందరిని సినిమా చూడమని బ్రతిమలాడుకొనే ఖర్మ ఉండేది కాదు!! డబ్బు పోయేది కాదు!!
Ninna ne song choose mathi poyindhi hard work Baga chesav inka kastapadali me nanna chala kastapaddadu na chinnapudu me naanna aatmiyulu serial nunchi ippati varaku me nanna bulli Tera lo nila dokku kunnadu inni years nilapadatam ante mammulu visayam kaadhu kabatti neeku talent vundhi Baga kastapadu
Attitude star😂😂
Thalli thappu chesinattu thalavachukoni undhenti😅😅
Thalavancbukunte thappu chesinattenentraa adhoka respect
Kadupu ki annam tinnava inkemyna tinnava neeku talli chelli leda emi bratukulu ra chee
@@pkpowerstar1104ee debbatho respect brand 🥃 sales 📈
@@pkpowerstar1104correct bro baga cheparu
Nv coron batch enti ra adhoka emotion..neku teliyaka potey gudda musuko..ne parents ki emotion ne medha ledhu anukunta..andhuke Ila vunnv....
🙏🥹దయచేసి ఎవర్ని కూడా తక్కువగా అంచనా వేయకండి