సార్ నమస్కారం సార్ మీలాంటి ఇంగ్లీష్ పేపర్ ని చూసి వాటిని అద్దాలు చూపిస్తూ అలాగే గ్రామర్ పాయింట్లుగా వివరణ ఇస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది నేను మీ వీడియోలను తరచుగా చూస్తున్నాను చూసింది కాక నేను ఒక నోట్ బుక్ లో రాసుకుంటున్నాను సార్ చాలా నీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము
మీ కామెంట్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను ఈ మధ్యనే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేయడం మొదలు పెట్టాను. అంటే 3 ఇప్పటి వరకు 3 వీడియోలు చేశాను. అవి క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు సందేహాలు తీరుతాయని నా నమ్మకం. మీరు వీడియోలు చూస్తూ సందేహాలు అడుగుతూ ఉండండి.
గురువుగారు నాకు గ్రామర్ మొదటి నుంచి స్పష్టంగా నేర్చుకోవాలని ఉంది నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మొదటి నుంచి నేర్చుకోవాలని కోరిక ఉంది నేర్చుకోవడానికి మీ పాత వీడియోస్ లింక్ పెట్టండి గురువుగారు నా కోసం దయచేసి
Basic English grammar videos రోజూ ఒకటి చేయడానికి నాకు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం సమయం కేటాయించాలి. వీలైతే మీ సలహా మేరకు చేయడానికి ప్రయత్నిస్తాను
Thank you 🤝 for your response and compliment Actually I thought of making books but it takes time I will certainly try to make such books Thanks for your suggestion 🙏
Chinese Defence Minister Dong Jun said on Friday that "negotiation" was the only solution ముందు వాక్యం Past Tense లో ఉంది కాబట్టి తరువాత వాక్యం కూడా Past Tense లోనే ఉండాలి.
హిందూ న్యూస్ పేపర్ మీద చాలా వీడియోలు చేశాను. అవి ఒక్కొక్కటిగా చూస్తూ ఉండండి. నేను వీలైనప్పుడల్లా లెందీ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మీ సలహాకు కృతజ్ఞతలు
Bid అర్థం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. Bid 1. Offer (price) for something (e.g., auction/ వేలం పాట) 2. Say goodbye (formal) 3. Make an attempt (informal) ఉదాహరణకు: 1. "I bid $100 for the painting." "నేను పెయింటింగ్ కోసం $100 వేలం వేస్తున్నాను." "I bid you farewell." 2. "నేను మీకు వీడ్కోలు పలుకుతున్నాను." "I'll bid for the job." 3. నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను."
Sir meeru english grammar chebutunanduku chala tq u and daily news paper cheppatam maravakandi tq u sir
తప్పకుండా న్యూస్ పేపర్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను
Nice sir
Thank you 🤝
Tq sir
Most welcome 🤝
Very nice explain sir thank you
Thank you & most welcome
సార్ నమస్కారం సార్ మీలాంటి ఇంగ్లీష్ పేపర్ ని చూసి వాటిని అద్దాలు చూపిస్తూ అలాగే గ్రామర్ పాయింట్లుగా వివరణ ఇస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది నేను మీ వీడియోలను తరచుగా చూస్తున్నాను చూసింది కాక నేను ఒక నోట్ బుక్ లో రాసుకుంటున్నాను సార్ చాలా నీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము
మీ అభినందనలకు మరియు కృతజ్ఞతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏
మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి.
thank you sir❤
Most welcome ❤️
Thankq sir
Most welcome 🤝
Gud afternoon Sir..
Good afternoon
సర్ మీరు చాలా బాగా చెపుతున్నారు మీకు నమస్కరములు noun,and pronoun verd words గుర్తించడం ఎలా సర్
మీ కామెంట్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు.
నేను ఈ మధ్యనే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేయడం మొదలు పెట్టాను. అంటే 3 ఇప్పటి వరకు 3 వీడియోలు చేశాను.
అవి క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి.
మీకు సందేహాలు తీరుతాయని నా నమ్మకం.
మీరు వీడియోలు చూస్తూ సందేహాలు అడుగుతూ ఉండండి.
@@ivlacademy tq sir
@@SmartWorker-qz3ei Most welcome 🤝
గురువుగారు నాకు గ్రామర్ మొదటి నుంచి స్పష్టంగా నేర్చుకోవాలని ఉంది నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మొదటి నుంచి నేర్చుకోవాలని కోరిక ఉంది నేర్చుకోవడానికి మీ పాత వీడియోస్ లింక్ పెట్టండి గురువుగారు నా కోసం దయచేసి
నేను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు ఇటీవలే చేయటం మొదలు పెట్టాను.
ఇప్పటి వరకు 4 వీడియోలు చేశాను.
Day - 1
Day - 2
Day - 3
Day -4 అని ఉంటాయి. చూడండి
@@ivlacademy థాంక్యూ సార్
@@prakashj2348 మీకు ధన్యవాదాలు
Sir, pls upload every day news paper reading videos.
I am uploading a newspaper article every day.
Please keep on watching videos regularly
Basic English classes daily 2 cheyandi it's so helpful to me
Basic English grammar videos రోజూ ఒకటి చేయడానికి నాకు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం సమయం కేటాయించాలి.
వీలైతే మీ సలహా మేరకు చేయడానికి ప్రయత్నిస్తాను
@@ivlacademyదయచేసి చేయండి గురువుగారు ❤❤❤
@@prakashj2348 ❤️❤️
Excellent sir your cpncept
It's not my suggestion could you design basic, intermediate, advance level of English
Ad well Design videos, books 📚 👏
Thank you 🤝 for your response and compliment
Actually I thought of making books but it takes time
I will certainly try to make such books
Thanks for your suggestion 🙏
Good morning sir ❤🎉
Thank you ❤️ sir
Basic ఇంగ్లీష్ గ్లామర్ sir plz
వీడియో అప్ లోడ్ చేశాను చూడండి.
వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.
Sir,That Negociation is the only solution to conflicts అని అనవచ్చా ? " Was" pastence స్థానంలో "Is" Present tence వాడవచ్చా ?
Chinese Defence Minister
Dong Jun said on Friday
that "negotiation" was the
only solution
ముందు వాక్యం Past Tense లో ఉంది కాబట్టి తరువాత వాక్యం కూడా Past Tense లోనే ఉండాలి.
Thanks for reply
@@sekharreddy6935 Most welcome 🤝
Please Upload Day-4 Video Series of Parts Of Speech... Sir please
I have uploaded it Day - 4.
Please watch it and like it, share it and comment on it.
vedio length penchandi sir akkuva nerchukuntamu
హిందూ న్యూస్ పేపర్ మీద చాలా వీడియోలు చేశాను.
అవి ఒక్కొక్కటిగా చూస్తూ ఉండండి.
నేను వీలైనప్పుడల్లా లెందీ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను.
మీ సలహాకు కృతజ్ఞతలు
Bid meaning ela use chali sir
Bid అర్థం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి.
Bid
1. Offer (price) for something (e.g., auction/ వేలం పాట)
2. Say goodbye (formal)
3. Make an attempt (informal)
ఉదాహరణకు:
1. "I bid $100 for the painting."
"నేను పెయింటింగ్ కోసం $100 వేలం వేస్తున్నాను."
"I bid you farewell."
2. "నేను మీకు వీడ్కోలు పలుకుతున్నాను."
"I'll bid for the job."
3. నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను."
Sir miku hindi language vaste
Maku hindi news paper ni english news paper laga explain chestara please
దానికి కొంచెం సమయం పడుతుంది
నా మీద నమ్మకానికి మీకు 🙏
Sir nenu upsc ki prepare avuthunanu meeru Hindu newspaper total explain cheyandi sir
Not possible sirrr
హిందూ పేపర్ మొత్తం చేయడానికి నాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది
ముందు ముందు మొత్తం చేయడానికి ప్రయత్నం చేస్తాను 🙏
మీరు దేని గురించి not possible అని అంటున్నారు?
Sir 'Dubbed' placelo 'called' use chyocha
ఈ సందర్భంలో called ఉపయోగించవచ్చు.
సాధారణంగా Dub అంటే అనుకరణ
Thanq sir
@@sribhuvana7129 Most welcome