జగన్ కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు. 1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా 2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా . పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలించటమే.
why the video is repeated many times...?
జగన్ కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు.
1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా
2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా .
పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలించటమే.
daos visionary leader 😂