విశేషం ఏమిటంటే పేపర్ లో పైన కనబడిన అత్తగారి పెత్తనం సినిమా డైరెక్టర్, ఈ వారాలబ్బాయి సినిమా డైరెక్టర్ ఒకరే. రాజాచంద్ర గారు. దురదృష్టవశాత్తు 1987 లో ఆయనను ఎవరో హత్య చేసి చంపేశారు
@@coolguypravara అవునండీ ఈ సినిమా చివరలో మురళీమోహన్ చెల్లెలి భర్తనంటూ ఒక వ్యక్తి వస్తాడు. అతనిని గిరిబాబు ఏర్పాటు చేస్తాడు. అతను ఎవరో కాదు డైరెక్టర్ రాజాచంద్ర గారే
మగ మహారాజు , ఈ వారాల అబ్బాయి చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇలాంటి సినిమాలు ఇప్పుడు తీయాలంటే బాహుబలి , R R R కంటే మహా కష్టం.
Super movie
విశేషం ఏమిటంటే పేపర్ లో పైన కనబడిన అత్తగారి పెత్తనం సినిమా డైరెక్టర్, ఈ వారాలబ్బాయి సినిమా డైరెక్టర్ ఒకరే. రాజాచంద్ర గారు. దురదృష్టవశాత్తు 1987 లో ఆయనను ఎవరో హత్య చేసి చంపేశారు
Yes bro
అయ్యో అలాగా పాపం. ఆ పేపర్ లో సినిమాలు ఏమిటా అని నేను కూడా చూసాను. తరవాత మీ కామెంటు చూసాను.
@@coolguypravara అవునండీ ఈ సినిమా చివరలో మురళీమోహన్ చెల్లెలి భర్తనంటూ ఒక వ్యక్తి వస్తాడు. అతనిని గిరిబాబు ఏర్పాటు చేస్తాడు. అతను ఎవరో కాదు డైరెక్టర్ రాజాచంద్ర గారే
Aadadaani balaheenatha. ..pity...
జై శ్రీరాం
Khamma cinemaalu khamma last names
❤
Video starting lo paper lo unna 100 days movie name guess cheyandi
Attagari petthanam
Puli bidda
Krishnam, Raju sridevi
Salaar 🔥
@@basic-bhargav6248😂
భలే ప్రశ్న వేసారండి! పులిబిడ్డ…
Varala abbeee ante amiti???????
Ila paper lo vallu nachinattu rasi janala alochana vidananni vallaki kavalasinattu ga marchukunnaru.
Attagaari Pettam
Varalu cheskovadam ante?
POOR PEOPLE ,,WEEKLY -- WEEKLY GRAMAA HOUSE OWNERS INTILOO PANEE CHAYSTUU CHADUKOVATAM,,NO SALARY ---- ONLY FOOD --- FOOD KOSAM KODIGAA 3 OR 4 HRS WORK CHPAYSAM..
Paying guest
@@y.skishor7347 🙏🏽
Paying guest…. System… but the guest won’t pay money instead will do the agricultural, or house hold chores… and cattle raising
Pulli bidda
Muralimohan
Gare.200.va.cinema
100
Pulli bidda