అసలు విషయం చెప్పలేదు. ఇక్కడ ఎన్ని రూమ్స్ వున్నాయి ? ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే దొరికే ఛాన్స్ ఏ మాత్రం ,? ఈ 100 rs కీ కొన్ని గెస్ట్ హౌస్ సెస్ లో గిజెర్స్ కూడా వుండవు. గదులు ఇంత కన్నా సగం వుంటాయి. ఇవే సౌకర్యాలతో వున్న నందకం వకుళామాత రెస్ట్ హౌసల్లో రెంట్ 1000 rs.
300 rupees darshanam morning 9AM nunchi start ayyi night 10PM ki end avthaayi. Tickets release aina ventane slots tondaraga complete aipothaai andi. Meeru open cheese time ki bahusa slots aipotunattunnai andi
బాబు, తిరుమల ఒక పవిత్ర ఆ ద్యా త్మిక కేంద్రం. అక్కడ ఉన్న ఒక గంట అయిన ఒక రోజు అయిన మనము ఎంత పవిత్ర మైన మనసుతో ఉన్నాము అనేది ముఖ్యం కాని, మిగతవిషయాలు కాదు. మీకు వీలైతే మామూలుగా అక్కడ చేసే పొరబాట్లు ఏవి, వాటిని అధికమించి భక్తిభావంతో ఎలమెలగాలి అనేవాటిని విస్లేసిన్ చండి.
Hi madam, eanni dinamulu mundu book chaesukovaali ani kaadhu. Rooms booking open ainappudu book chaesukovadame. Room book chaesinappudu, oka room book ainattu maatrame. Booking confirmation tho tirumala lo ni MBC office / CRO office ki vellinattu aithe, ekkada availability vunte akkada room allot chaestharu meeku. TTD Customer phone numbers numbers 0877 2233333 / 2277777
Direct kaadhu. Online lo book chaesanu room. First accomodation maatrame confirm avtundi. Tirumala ki vachina tarvaatha ekkada allot ayindi ani telustundi.
@@joshdevi473 kachitanga cheppalem dirukutundi ani. Prayathnam valla dorikae chances aithe vunnai. Vunna crowd ni batti kooda vuntundi dorukutunda ledha ani.
శ్రీ S.V. సుబ్బా రెడ్డి గారు " ప్రత్యేక శ్రద్ధతో " గదుల అద్దెలు పెంచితే, మీరు తక్కువకే యెక్కువ సౌకర్యాలు, అని వీడియో చేస్తున్నారు. యేమిటి సంగతి ? TTD సొమ్ములు అంటే, హైందవ భక్తులు ఇచ్చిన హుండీ & ఇతర ఆదాయాలు. తెలుసుకోండి.
అవసరమైన మార్పులు చేసిన తర్వాత టీటీడీ గది అద్దెలను పెంచింది. ఈ అద్దె పెంచిన విషయంపై టీటీడీకి మద్దతుగా నేను వీడియో పెట్టలేదు. టిటిడి ధరను పెంచింది అయితే ఇది గొప్ప సౌకర్యాలతో 50-100 రూపాయల వరకు గదులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియో పూర్తిగా తక్కువ బడ్జెట్‌తో టిటిడి ప్రజలకు గరిష్ట సౌకర్యాలతో గదిని ఎలా అందిస్తోంది. దిగువ మధ్యతరగతి ప్రజల నుండి ఎగువ మధ్యతరగతి ప్రజలు గదిని తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
Ma experience prakaram, memmu two days ki extend chaesinappudu, extend chaesina days rent teeskunnaru. Caution deposit vachesi rooms vacate chaesina tarvatha online lo transfer chaesaaaru.caution deposit lo adjustment cheyyaledhu.
Very good renovation of the rooms.
We have to appreciate the present organization
👌👌👌👌👍
This work was done 4yr back only
నాన్నా చిట్టీ,
క్రిస్టియన్ c.m. గారి, మేన మామ, s.v. సుబ్బా ' reddy ' గారు.
ఎక్కడైనా,
క్రిస్టియన్లలో రెడ్లు వుంటారా ?
రెడ్డలలో క్రిస్టియన్లు వుంటారా ?
CHURCHES లో
" హిందువులను " నియమించ
వచ్చు-గా ?
మసీదుల్లో , క్రిస్టియన్లు ను నియమించ లేదే ?
SICK - cularism,
మనకి మాత్రమే అవసరమా ?
మిత్రమా, మోసపోకుమా .
Very good information. Appreciate your efforts.
Thank you sir.
Very nice room's. I was stayed..
👌👌👌👌👍👍👍
Brotger room lo nallulu, yelakalu unnaya brother.......
ఓమ్ నమో శ్రీ వెంకటేశ్వర స్వామి యే నమహః.
Om namo venkatesaya namaha🙏
How we get this room
Iste online. Link pampichara sir
Nice video I was stayed here
I'm Money Donor TTD allotted room here for me
👌👌👌👌👍👍👍
*How much donation U made padmajagaaru*
అసలు విషయం చెప్పలేదు. ఇక్కడ ఎన్ని రూమ్స్ వున్నాయి ? ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే దొరికే ఛాన్స్ ఏ మాత్రం ,? ఈ 100 rs కీ కొన్ని గెస్ట్ హౌస్ సెస్ లో గిజెర్స్ కూడా వుండవు. గదులు ఇంత కన్నా సగం వుంటాయి. ఇవే సౌకర్యాలతో వున్న నందకం వకుళామాత రెస్ట్ హౌసల్లో రెంట్ 1000 rs.
Good information
👍👍👍
300 darshan morning time lo undadha ? Y tickets release day booking ki morning slots chupinchavu
300 rupees darshanam morning 9AM nunchi start ayyi night 10PM ki end avthaayi.
Tickets release aina ventane slots tondaraga complete aipothaai andi. Meeru open cheese time ki bahusa slots aipotunattunnai andi
బాబు, తిరుమల ఒక పవిత్ర ఆ ద్యా త్మిక కేంద్రం. అక్కడ ఉన్న ఒక గంట అయిన ఒక రోజు అయిన మనము ఎంత పవిత్ర మైన మనసుతో ఉన్నాము అనేది ముఖ్యం కాని, మిగతవిషయాలు కాదు. మీకు వీలైతే మామూలుగా అక్కడ చేసే పొరబాట్లు ఏవి, వాటిని అధికమించి భక్తిభావంతో ఎలమెలగాలి అనేవాటిని విస్లేసిన్ చండి.
👍👍👍
Om Namo Venkateshaya 🙏
Om Namo Venkatesaya Namaha🙏🙏🙏
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏
🙏🙏🙏🙏👍👍👍👍
రామ్ బగీచా గెస్ట్ హౌస్ లో లిఫ్ట్ సౌకర్యం ఉందా అండి?
రామ్ బాగిచా గెస్ హౌస్‌లో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో లేదు.
Eanni dhinalamundhu book chasukavali Three days eestara phone number kavali makku on line theleyadhu Ella please help me
Hi madam, eanni dinamulu mundu book chaesukovaali ani kaadhu. Rooms booking open ainappudu book chaesukovadame.
Room book chaesinappudu, oka room book ainattu maatrame. Booking confirmation tho tirumala lo ni MBC office / CRO office ki vellinattu aithe, ekkada availability vunte akkada room allot chaestharu meeku.
TTD Customer phone numbers numbers 0877 2233333 / 2277777
👌👌👌👌👌
👍👍👍
Sir single person ki istara
Single person ki room ivvaru bhaskar garu.
Nice video
Thank you👍
SSD token counter timings please
If the croud is less, they start giving it between 4-5AM otherwise after 11PM - 12AM they start issuing the tickets.
Price
Where they will give ssd tickets
Direct veli tesksunara miruu rooms sirr???
Direct kaadhu. Online lo book chaesanu room. First accomodation maatrame confirm avtundi. Tirumala ki vachina tarvaatha ekkada allot ayindi ani telustundi.
Madam rooms price chupisthunaru but a complex ekada anedi ela telusthundi madam..book cheskuna taruvata..
Memu 5members july lo vasthunam
Eppudu velina rooms dorutundha sirre
It depends and the crowd and luck.
@@krishnatirumalaupdates but offline lo aite accomodation dorukutundhi kadaa sirre
@@joshdevi473 kachitanga cheppalem dirukutundi ani. Prayathnam valla dorikae chances aithe vunnai. Vunna crowd ni batti kooda vuntundi dorukutunda ledha ani.
Friends tho velthe 100rs rooms isthara
Yes andi isthaaru.
శ్రీ S.V. సుబ్బా రెడ్డి గారు
" ప్రత్యేక శ్రద్ధతో "
గదుల అద్దెలు పెంచితే, మీరు తక్కువకే యెక్కువ సౌకర్యాలు, అని వీడియో చేస్తున్నారు.
యేమిటి సంగతి ?
TTD సొమ్ములు అంటే, హైందవ భక్తులు ఇచ్చిన హుండీ & ఇతర ఆదాయాలు.
తెలుసుకోండి.
అవసరమైన మార్పులు చేసిన తర్వాత టీటీడీ గది అద్దెలను పెంచింది.
ఈ అద్దె పెంచిన విషయంపై టీటీడీకి మద్దతుగా నేను వీడియో పెట్టలేదు. టిటిడి ధరను పెంచింది అయితే ఇది గొప్ప సౌకర్యాలతో 50-100 రూపాయల వరకు గదులను కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ వీడియో పూర్తిగా తక్కువ బడ్జెట్‌తో టిటిడి ప్రజలకు గరిష్ట సౌకర్యాలతో గదిని ఎలా అందిస్తోంది. దిగువ మధ్యతరగతి ప్రజల నుండి ఎగువ మధ్యతరగతి ప్రజలు గదిని తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
Hii sir
Room extend ki payment mode debit card tho pay cheyyala ledante caution deposit saripotunda cheppandi
Ma experience prakaram, memmu two days ki extend chaesinappudu, extend chaesina days rent teeskunnaru. Caution deposit vachesi rooms vacate chaesina tarvatha online lo transfer chaesaaaru.caution deposit lo adjustment cheyyaledhu.
@@krishnatirumalaupdates ok sir
ఓం నమో వేంకటేశాయ నమః, room rent very cheap
Yes... It's very very Affordable 👍
100₹ is best rather than 1000₹..
👍👍👍👍
Painuchi water matram karuthuneunttai
No it's not. Very much perfect.
నమో వేంకటేశాయ
Om namo Venkatesaya Namaha 🙏
Information evandi
What type of info you are looking for?
Tirumalalo gadi dorakadam gagana kusumame. Cinimavallu, rajakiyanayakulu, prabhutwa peddalu valla vandi magadhulu villake parimitham. Sanketika parijnanam unnavariki dorikithe adrushatam. Samanyam ga vachi line lo vachevallaku kalibatale seranyam.
100/-. Rupees rooms ivi
Yes.. This is 100/-Room
Good information
Thank you👍