థాంక్యూ వెరీ మచ్ గణేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా మాట్లాడారు కానీ మిమ్మల్ని సినీ ఫీల్డ్ పక్కన పెట్టడం నాకు ఏమీ బాగోలేదు మీలాంటి టాలెంట్ ఉన్న యాక్టర్ ని తప్పకుండా తీసుకుంటారని మనసారా ఆకాంక్షిస్తూ మీకు మాది విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గణేష్ గారు అలాగే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీతో ఇంటర్వ్యూ చేసిన రోషన్ తమ్ముడు గారికి కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

❤❤❤
monna gaka ninna vochina bhacha Prakash anna ee Roshan kathi yudhala Kantharao garinunchi repati Mokshagna dhaka endharu thelisi natu buildup isthadu....