A Day at Farm with Sarada& Ganga||BlikeBindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 301

  • @jayasree44499
    @jayasree44499 ปีที่แล้ว +10

    మీరు చేసే శ్రమ ఫలితం కొన్ని సంవత్సరాలకి కనిపిస్తుంది నేను కూడా చూడాలి చూస్తాను మీ ఓపికకి జోహార్లు చూసి ఎన్నో నేర్చుకోవచ్చు 🙏❤️🥰😍

  • @jyotshnapatnala8213
    @jyotshnapatnala8213 ปีที่แล้ว +9

    I have been watching your videos since 2 years.. u can't believe I am so much inspired by you that I have bought a small 12 cents land for agriculture... Started small terrace garden with preparing own compost. Doing meditation.. spending time with plants.. it really make things happy and lifestyle change... You are truly a great inspiration for me. Now my whole family watches ur videos.. thanks for giving such a good content...

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 ปีที่แล้ว +27

    🙌🙌హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బిందు గారు🎂🍰☘🍀🌳🌷🌺

  • @gowthamorton
    @gowthamorton 19 วันที่ผ่านมา +1

    Woa😂 mdaaam😅..... Mee hbd jul 12 aaàaaaa😊....
    HBD to U 💚

  • @durgabhavani8152
    @durgabhavani8152 ปีที่แล้ว +5

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు

  • @kanshvlogs9337
    @kanshvlogs9337 ปีที่แล้ว +4

    addicted to ur simplicity and words

  • @Monisha4062
    @Monisha4062 ปีที่แล้ว +6

    చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ, ఆవులు, కోళ్లు, కుక్క పిల్లలు, మొక్కలు, పువ్వులు, వ్యవసాయం,, అందంగా తీర్చిదిద్ది........ మమ్మలి అందరిని ఎంతో హాయిగా feel అయ్యే విధంగా ఉండే మీ vedieo లు అద్బుతం.....!!!!
    మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దే ప్రతి ఒక్కరికీ పాదాభివందనం.....!!!!!
    ఏదో ఒకరోజు మిమ్మలిని కలిసే అవకాశం రావాలని ఆ దేవుడు ని కోరుకుంటున్న......!!!!!
    మీ ఫాంహౌస్ లో చిన్న కొలను, చిన్న మందిరం ఉంటె దేవాలయం ఉంటుందీ అని నాకు అనిపిస్తుంది అక్క......!!!!!

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +11

      అవునమ్మా ఒక చిన్న గుడి ఉండాలి అని నా కోరిక కూడా.దాని కోసం కొన్ని చోట్ల రాతి విగ్రహం కోసం వెతికాము కూడా. ఒక చోట నల్ల రాతి దేవతా విగ్రహాలు చాలా అంటే చాలా అందంగా ముమ్మూర్తులా దేవత మన ముందే ఉన్నంత అందంగా ఉన్నాయి. కానీ అవి ఒక అడుగువే చాలా ధర చెప్పారు. పైగా విగ్రహ ప్రతిష్ట చేస్తే ప్రతినిత్యం ఆరాధన జరగాలి. మేము అక్కడ రోజూ ఉండము కదా అందుకే ఆగిపోయాము. అక్కడ స్థానికులు తమ తమ వ్యవసాయ భూముల్లో చిన్న గూడు లాంటి గుడి కట్టి అందులో బంగారమ్మ విగ్రహాన్ని పెట్టి ప్రతీ పంట వేసే ముందు పూజించి ప్రారంభిస్తారు. మొన్న నండూరి గారి వీడియో చూశాక మన పొలంలో కూడా వారాహి అమ్మవారి విగ్రహం చిన్న గూడులో ప్రతిష్టించాలి అనుకుంటున్నాము. త్వరలోనే పెడతాము.😊🤗🙏

    • @Monisha4062
      @Monisha4062 ปีที่แล้ว +2

      @@BLikeBINDU స్విమ్మింగ్ ఫూల్ అంతా చిన్న కొలను... కొలను చివర ఎత్తుగా ఒక పిల్లర్ పై చిన్న టెంపుల్..... కొలను నిండా వాటర్..... వాటర్ పైకి వచ్చేలా చిన్న చిన్న పిల్లర్స్... పిల్లర్స్ ఫై నుండి temple ki వెళ్లేలా చిన్న దారి..... కొలను నిండా రంగు రంగుల కలువు రేకు పువ్వులు.... గుడిగంటలు...... దీపారాధన....... మరింత అందాన్ని,,, ప్రశాంతతని కలిగిస్తాయి అక్క......!!!!!

  • @mandavavenkataramana5810
    @mandavavenkataramana5810 ปีที่แล้ว +9

    Happy birthday to you Bindu.
    Me and my wife
    thought so many times to visit your formhous.God bless you and your family.

  • @VamseeAssuVlogs
    @VamseeAssuVlogs ปีที่แล้ว

    కొత్త విషయాలు నేర్చుకొనే ఒక book లాంటిది సిస్టర్ మీ చానెల్ ❤❤❤❤❤❤❤❤❤i am Learning a lot Thankyou 😊😊😊😊😊😊😊

  • @gayathriglories
    @gayathriglories ปีที่แล้ว +3

    They are so adorable..ఒక గరుకు స్తంభం పాతండి., గంగ, శారద ల కోసం.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +15

      Thank you so much andi.. 🤗🙏.. చాగంటి వారి వీడియో చూశాక చాలా మంది నాకు గరుకు స్థంభం పాతించండి అని చెప్తూ ఉంటారు అండీ..అది నేను కూడా చూశాను. అవి దురద పుట్టినప్పుడు గోక్కోవడానికి వీలుగా మన తోట అంతా ఎక్కడ పడితే అక్కడ గరుకు స్థంబాలు ఉన్నట్లే అండీ...కానీ నేను ఇన్నాళ్లు వాటితో ఉండి బాగా గమనించింది ఏంటంటే వాటికి బాగా దురద పుట్టి గరుకు స్తంభం ఉన్నా కూడా గోక్కోలేని కొన్ని భాగాలు ఉంటాయి. వాటి బాధ చూసినప్పుడు ఒకోసారి దేవుడి మీద కూడా చిరాకు వస్తుంది."ఎందుకయ్యా వాటిని ఇలా సృష్టించావు" అనుకుంటూ ఉంటాను... వాటి శరీర అడుగు భాగం లో పొదుగు ప్రాంతంలో, వెనుక తోక కింద భాగంలో, పైన వీపు భాగంలో ఉన్న దురద ఎన్ని స్థంబాలు ఉన్నా వాటి బాధ తీర్చలేవు. అసలు తోక కింద భాగం మరియు పొదుగు దగ్గర గోకినప్పుడు వాటి కళ్ళల్లో కనపడే కృతజ్ఞతా భావం మాటల్లో చెప్పలేనిది అండీ... తినడం, నెమరు వేయడం కూడా మానేసి మైమరపు తో ఆస్వాదిస్తాయి. ఇది అండీ నేను ప్రతీ క్షణం వాటికి సమీపంగా ఉంటూ గమనించింది. వాటి గరుకు స్తంభాన్ని నేనే 😅

    • @sasisv5634
      @sasisv5634 ปีที่แล้ว

      Yes Bindu garu.naaku o Lalithamma undi daaniko koothuru named as Sindhoora.naa roju vaati thone

    • @sasisv5634
      @sasisv5634 ปีที่แล้ว

      We are lucky kadandee

    • @divyachitturi1988
      @divyachitturi1988 ปีที่แล้ว

      ​@@BLikeBINDUmeerela andi em matladslo teleedam ledu meeru rare person alage nee plants tour cheyyandi

    • @gayathriglories
      @gayathriglories ปีที่แล้ว

      @@BLikeBINDU true. In foreign countries, they put cow brushes. See andi, if it suits. Saw in some videos. No material can be compared with your love and care towards them though...

  • @nunnyreddy
    @nunnyreddy ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు నా పుట్టిన రోజు రాఖీ పూర్ణిమ రోజు ❤

  • @harikach523
    @harikach523 ปีที่แล้ว

    Vysa Pournami roju puttara bindu garu..Ahaa andukay meeku ee adbuthamaina samskaram🙏🏻👍

  • @sreelakshmi3927
    @sreelakshmi3927 ปีที่แล้ว

    Bindu ninnu chuste chala inspirations naku .sarada Ganga dogs hens cokes Annie chala adrustam Chesukuni ne daggaraku vacchaie . God bless your family love you Bindu prematho lakshmi aunty

  • @chinthakuntarenuka5433
    @chinthakuntarenuka5433 ปีที่แล้ว +4

    పుట్టినరోజు శభాకాంక్షలు బిందు గారు❤❤

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 ปีที่แล้ว +1

    Beautiful creepers, links pettandi please Jayanti raavi Hyderabad

  • @keertik1574
    @keertik1574 ปีที่แล้ว +9

    Belated Happy Birthday Bindu Garu❤ u r really so down to earth n inspiring through your lifestyle n thoughts that you share in your videos 🙏

  • @pothalaiahj1014
    @pothalaiahj1014 ปีที่แล้ว

    Really Great 👍 God bless you Sister.

  • @SumaShekar-if7wy
    @SumaShekar-if7wy ปีที่แล้ว +3

    Love the way you treat all the animals with so much love and respect. God Bless you and happy belated birthday!!!

  • @hariniharini8919
    @hariniharini8919 ปีที่แล้ว

    Ganga sharada is very lucky to had parents like u ,really ur vedios r relaxing to us .pls do daily vedios pls ,pls reply mam

  • @shruthisharma5981
    @shruthisharma5981 ปีที่แล้ว +1

    Such a purity in your video ❤️

  • @joshitalks5
    @joshitalks5 ปีที่แล้ว

    Saradha.gangamma ki slef descent idea kotha ga undi andi...chala meditate ga untundi Mee videos..maa papa ki ayithe chala istam good habits aunty ani Peru pettindi..thanu 3rd class....Mee videos ante chala istam....manam kuda ganga laga okati techukundama antondi..Mee mother.. school gurinchi oka video pettaru kada thanu chala feel ayyi school lo principal ela chesthara ani nen elage unta ani cheppindi..chala thanks Andi...

    • @joshitalks5
      @joshitalks5 ปีที่แล้ว

      Self defence***... spelling mistake ayindi sorry andi

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 ปีที่แล้ว +3

    అత్యదికంగా ఇష్టపడే మీ వారినీ మరిచితీరా..😂 కెమెరామెన్ సచిన్ తో గంగా శారద మరియు బిందు గారు..❤

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 ปีที่แล้ว

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు...ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

  • @ragurianusha5737
    @ragurianusha5737 ปีที่แล้ว +6

    Wish you many more happy returns of the day bindu garu 🎂🎂

  • @nittalakannababu938
    @nittalakannababu938 ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు గారు 💐

  • @vigneshkumar1975
    @vigneshkumar1975 ปีที่แล้ว +1

    Add elevated cage for poultry will help to raise and maintain healthy poultry population.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว

      yes andi...but who will come and build anedi maa problem andi ...evaru raaru..raanrante raaru ...memu call chesi chesi visugochi alasipoyamu..😔😔

  • @vijaychinthu125
    @vijaychinthu125 ปีที่แล้ว +4

    పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క 🎂🎂🎂🎂🎂

  • @bhuvaneswarakumarsavesoil7676
    @bhuvaneswarakumarsavesoil7676 ปีที่แล้ว

    Hi Bindu garu one more interesting video👍could you please share the prices and of the nursery fr where you the plants

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 ปีที่แล้ว

    Hi sis. Nice video. Entha bezy life lo kontha prashanthata from u r videos.

  • @swapnak8797
    @swapnak8797 ปีที่แล้ว

    Belated Happy Birthday Bindu garu,🎂. Okka suggestion organic honey production cheya vachu kada meru.meku farming land undi kada very useful to sale the organic honey

  • @sweetysneha0809
    @sweetysneha0809 ปีที่แล้ว

    Hii Bindu gaaru,mee vedios nijamgane meditation laaga prasanthamga untaayi,meeru chaala mandhiki inspiration,meeru maatlade telugu ante naaku chaala istam .maa voorlo maaku konchem polam undhi.mimmalni chusi decide ayyanu meelanti life nenu anubhavinchalanukuntunnanu.

  • @Raju_Agriculture
    @Raju_Agriculture ปีที่แล้ว +3

    మీ వ్యవసాయ వీడియోలు బాగుంటాయి

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ 😊🙏

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf ปีที่แล้ว

    Ni vedio lu chuste vachhe Anandam matallo cheppalenura. Chala chakkati panimanthuralivi. GOD BLESS YOU AMMA. VENTAVENTANE video lu pettu talli.

  • @rupashivaram5138
    @rupashivaram5138 ปีที่แล้ว

    Hi bindu gaaru...polam lo house ki cupboard kosam m material use chesaru kasta chepara.

  • @babyrani1982
    @babyrani1982 ปีที่แล้ว

    Video appude aipoinda anipistundi.❤

  • @pujithayathapu5264
    @pujithayathapu5264 ปีที่แล้ว +2

    Wish you many more happy returns of the Bindu akka 🎂🥰🤗 always keep smiling akka 🤗🤗

  • @nagamanighatty384
    @nagamanighatty384 ปีที่แล้ว

    Bindugaru me video Naku chala happy ga vuntundi Chustunte ganga,sarada la maa asramamlo kuda vunnai Naku avi gurutukostunnai chala rojulu inadi varini chusi

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 ปีที่แล้ว

    Beera,mirchi, zinger, Salt,light ga oil vesi magginchi chikkani milk kalupukonte chaala yummy pachadi,meeku fresh beera vuntayani chepaanu,oil konchem vadevaalaaku super receip

  • @9010299055
    @9010299055 ปีที่แล้ว

    Belated Happy Birthday Bindu Garu❤

  • @Chsk-888
    @Chsk-888 ปีที่แล้ว

    జన్మదిన శుభాకాంక్షలు 🎂😊🌱🏞️

  • @texasplayschoolvij
    @texasplayschoolvij ปีที่แล้ว

    happy b day dear frnd,with good health& wealth

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 ปีที่แล้ว

    Belated birthday wishes amma Bindu. Happy birthday. God bless you with lot of happiness in your entire life.
    Bindu Naga malli chettu veyandi oka corner lo.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 ปีที่แล้ว

    Bindu gaaru kooragaayalu totamaali use chesukuntaadaamdi.

  • @shobhareddy6223
    @shobhareddy6223 ปีที่แล้ว +3

    Many more happy returns of the day madam 💐🎂❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +3

      Hi Shobha garu elaa unnaru andi🤗🙏..Thank you so much😍

    • @shobhareddy6223
      @shobhareddy6223 ปีที่แล้ว +2

      @@BLikeBINDU
      Good mam
      Fine ❤️

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 ปีที่แล้ว +1

    Very good information about new plants madam

  • @ashaAJ99
    @ashaAJ99 ปีที่แล้ว +1

    Felt peace whenever i watch ur videos

  • @sudheshnabai528
    @sudheshnabai528 ปีที่แล้ว

    many many happy returns of the day bindu nice video your creepers plans are sooper 💐👍

  • @chinnachinni5027
    @chinnachinni5027 ปีที่แล้ว

    Hi akka potta thagalanti em cheyali simple tipes chepandi

  • @working_mom_and_2_kids
    @working_mom_and_2_kids ปีที่แล้ว +2

    Hi Bindu,
    మా నాన్న వాళ్లకు కూడా డెయిరీ ఫామ్ ఉంది, same ide agrimin vadevallu as minaral mix,
    మీరు అజోల్లా అని ఉంటుంది,అది గ్రో చేయండి, పశువులు చాలా healthy ga ఉంటాయి, kollaki కూడా దాణా గా use cheyochu, meku అజోల్లా గురించి ఐడియా ఉందో లేదో తెలీదు,
    అది బాగా పని చేస్తుంది, దాణా ఖర్చు కూడా తగ్గుతుంది,ఒకసారి Google చేయండి.
    నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తా,కానీ ఇప్పుడే గుర్తొచ్చింది agrimin చూసాక.

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      అజొల్లా తెలుసు అండీ.....పెంచాలి అనుకున్నాను.... అన్నీ చేయాలి కానీ సమయమే చూసుకోవాలి...🤗🙏

  • @sireeshasiri1247
    @sireeshasiri1247 ปีที่แล้ว

    Hi Mam, please tell me the website name from where you have purchased mentioned trees in the video ?

  • @NaaChinniPrapancham
    @NaaChinniPrapancham ปีที่แล้ว

    Hi Bindhu garu. Mee videos chustunte asalu ila kada jivinchali an anipistundhandi. nature ni enjoy chestu 🙏

  • @krishnaeverywhere7618
    @krishnaeverywhere7618 ปีที่แล้ว

    Kochemsepu mee video valla mame akkada unna feeling untundi sis. Tq u somuch

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 ปีที่แล้ว

    Hello bindu garu meeru gurupurnima roju puttanani annaru anduke meeru chepe prathi vishayam clear ga artham iyevidhamga vivaristharu akuvaga chepithe ado mukhasthuthi anukunta Rani aapesthunnanu mee nesthalanu chupinchi nanduku chala happy okapudu sarada ganga epudu chala kadandi anduke nesthalanu annanu kotha plant blooming epude chupinchesaru pictures lo ammo leeg inattu vundi thank you bindu garu

  • @sarillavijayaruth7022
    @sarillavijayaruth7022 ปีที่แล้ว +2

    Can u pls tell me uses of kadhabham plant Bindu garu

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +1

      కదంబం లక్ష్మీ దేవి కి అత్యంత ప్రీతి పాత్రమైనది అండీ... అలాగే కదంబ వృక్షం ఆకులకు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి అండీ 😊🙏

  • @srikanthjangala5899
    @srikanthjangala5899 ปีที่แล้ว

    The complete agri video..👌

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 ปีที่แล้ว

    Ee roje mee gurinchi anukunnanu,bindu garu videos pettadam late ayyindi ani.thanks bindu garu ee roju upload chesinanduku.mee videos ante naku chala ishtam.

  • @amruthabhoj9051
    @amruthabhoj9051 ปีที่แล้ว

    Happy Birthday Bindu garu... Stay blessed andi

  • @srinusrini6419
    @srinusrini6419 ปีที่แล้ว +12

    Entha distance akka me farm nunchi house ki ? ..... nenu me videos chusaka kanisam half acker kondamu anukuntuna jogipet degara ma family kosam ...weekly 75 km commute cheyagalugutama ani doubt ....

    • @harshavarma7092
      @harshavarma7092 ปีที่แล้ว

      We commute 360 kms andi, but alternative weeks

    • @deviv5843
      @deviv5843 ปีที่แล้ว

      Akkada land yentha undho chepagalara acre

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +5

      నమస్తే మా 🤗🙏 మా ఇంటి నుండి ఫార్మ్ కి exact గా 43.1 kms వస్తుంది. ఇంతకు ముందు 56 kms ఉండేది. ఒక రోడ్ వేయడం వల్ల 13kms తగ్గి ఇంకా దగ్గర అయింది. ఇప్పుడు 75kms అంటే పెద్ద దూరంగా భావించనవసరం లేదు.కింద హర్ష గారు అన్నట్లుగా ప్రతీ వారం కాకపోయినా రెండు వారాలకోసారి అయినా వెళ్ళవచ్చు. ఆ పని మీకు అలాగే మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ సమానంగా చెప్పలేనంత ఇష్టం అయితే ఆ దూరం అసలు దూరమే అనిపించదు..అలవాటు అయిపోతుంది. నిజం చెప్పాలి అంటే ప్రతీ వారం వెళ్లడం అసలంత తేలికయిన విషయం ఏమాత్రం కాదు. మేము అటూ ఇటూ తిరుగుతూ నిరంతరం పని చేస్తూ బాగా అలసిపోతాము. కానీ మళ్ళీ మరుసటి వారం అక్కడకి వెళ్తాము అనగానే ఎక్కడ లేని ఓపిక ఉత్సాహం వచ్చేస్తుంది.

  • @venkateshvenkatesh3614
    @venkateshvenkatesh3614 ปีที่แล้ว

    Super madam, happy birthday bindu garu

  • @sailajavangeti5397
    @sailajavangeti5397 ปีที่แล้ว

    Happy birthday Bindugaru, naaku mee simplicity ante chala istam.

  • @udayarekhapalepu6587
    @udayarekhapalepu6587 ปีที่แล้ว

    Hi Bindu, Ganga ki inka lumpy skin cure ainattu ledhu. Sandpaper vine e roje dhani care chusanu penchukundhamani. Mee farm lo chusaka inka interest vachindhi. Stay blessed. Happy Farming🌱🪷😘🐄🐄🐕

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 ปีที่แล้ว

    జన్మదిన శుభాకాంక్షలు అక్క

  • @Aishwarya-2021
    @Aishwarya-2021 ปีที่แล้ว

    Hi andi can u give online nursery link were u brought this plants

  • @ramyaramya627
    @ramyaramya627 ปีที่แล้ว

    Hi Andi bagunnara wow cute ga ayinayi కోళ్లు వాటికి టమాటా కోతిమిరు పాలకూర అరటిపండు అన్ని బాగా తింటాయి పెట్టండి😊

  • @vrdasari3299
    @vrdasari3299 ปีที่แล้ว +3

    What a wonderful life in a rural area with affectionate cows and chickens with modern facilities in house like in city. A privilege indeed.

    • @spoiltchild6517
      @spoiltchild6517 ปีที่แล้ว +1

      Yes..she works very hard and went through a lot of difficulties while building this

  • @rashmigururaj7
    @rashmigururaj7 ปีที่แล้ว

    Everything is so so about ur vlogs….u love animals so so much but how can u eat them ??? Love ur vlogs ❤

  • @padmajasatyala5906
    @padmajasatyala5906 ปีที่แล้ว

    Me videos chustunte alane chudali anipistundi

  • @prathapreddysiva8315
    @prathapreddysiva8315 ปีที่แล้ว

    Many more happy returns of the day my dear sister 🎉🎉🎉🎉 your my god gifted sister

  • @mallid-re5qt
    @mallid-re5qt ปีที่แล้ว

    Akka Bords ki karonda trees petandi best fineshing la untadi life long

  • @vnchowdarygodavarthi3531
    @vnchowdarygodavarthi3531 ปีที่แล้ว

    Bindu garu meeru online lo konna flowers mokkala link pettandi..

  • @h.sathyanarayanah.sathya7916
    @h.sathyanarayanah.sathya7916 ปีที่แล้ว

    Jai Gomata Happy birthday Sodari

  • @kogantiraja1743
    @kogantiraja1743 ปีที่แล้ว

    Peyya ki 1 year ankunta kadha andi, medium size sikhmar vesi polupu down side of dhavada ki pettandi gadi lo meatha andeylaga. Gadi dhati veltam alvatu pothundhi.

    • @kogantiraja1743
      @kogantiraja1743 ปีที่แล้ว

      Or gadi ki top view lo addam ga rod 3feets height lo arrange chesina saripothundhi.

  • @Indu-i4n
    @Indu-i4n ปีที่แล้ว

    Meeru plants ye online website lo theesukunttaru??

  • @junnumultipurpose5894
    @junnumultipurpose5894 ปีที่แล้ว

    Happy birthday to you akka love you sis Meru apudu happy ga undalani manaspurthi ga aa devini pradisthunanu

  • @bangarulakshmi1885
    @bangarulakshmi1885 ปีที่แล้ว

    Happy birthday bindu garu ❤ me videos chala baguntayi naaku chala estam

  • @indirakalva5800
    @indirakalva5800 ปีที่แล้ว

    Me farm ekkada madam? Very peaceful atmosphere 😊

  • @swarupaavuthu6561
    @swarupaavuthu6561 ปีที่แล้ว

    Hi Andi very nice
    Koncham new plants link patara pls

  • @lavusirishachekati1429
    @lavusirishachekati1429 ปีที่แล้ว

    Belated happy birthday bindhu garu

  • @zeenathbommareddy8249
    @zeenathbommareddy8249 ปีที่แล้ว

    Happy birthday dear Bindu, stay blessed

  • @sareecollections2655
    @sareecollections2655 ปีที่แล้ว

    Mam kito dite gurinchi
    Clerityga video cheyandi mam ❤️💕💕

  • @AarushAbhi-s4r
    @AarushAbhi-s4r ปีที่แล้ว

    Akka please meru tiskunna mokkala link ivvara please chala baunnay

  • @srividya8588
    @srividya8588 ปีที่แล้ว

    Be like Bindu ane peru mee channel ki very apt 🤗

  • @usharanikonudula9260
    @usharanikonudula9260 ปีที่แล้ว

    Hi Bindu, i keep seeing your posts after youtube suggested your channel. Very inspirational. As a child, i spent a lot of time with my grand parents and my father dping farming. I have great interest and hope one day i would have an opportunity.
    Can you please share any references for fencing. Iam looking for one for a small farm land we have in outskirts of Hyderabad. Thanks.

  • @praneethadonikela6803
    @praneethadonikela6803 ปีที่แล้ว

    Belated happy birthday🎉bindugaru....

  • @sowjanyamadaka1337
    @sowjanyamadaka1337 ปีที่แล้ว

    Can I get link from where thegolden purple creepers are ordered

  • @ushasampathy
    @ushasampathy ปีที่แล้ว

    Bindu Garu kindly share the name and location of the nursery for the floral vines.. Thank you

  • @shaikkhasim3724
    @shaikkhasim3724 ปีที่แล้ว

    Happy birthday bindhu garu🎉

  • @chandpashacherry3904
    @chandpashacherry3904 ปีที่แล้ว

    Plz once try Green Coffee. .. Referred by Dr.Menthena satyanarayana Raju sir.

  • @SinDhuSreeSin
    @SinDhuSreeSin ปีที่แล้ว

    A berakayalu local market lo istara or any shop
    Organic kada dagara Aethe veli teskuntamu

  • @srinivaspathi4809
    @srinivaspathi4809 ปีที่แล้ว

    Happy Birthday bindu garu 🎂

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 ปีที่แล้ว +1

    Belated birthday wishes to you Bindu garu.

  • @surendrakumar-gb8ne
    @surendrakumar-gb8ne ปีที่แล้ว

    Happy birthday bindu garu

  • @LaxmiJaya-ew8wc
    @LaxmiJaya-ew8wc ปีที่แล้ว +1

    Happy birthday madam

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 ปีที่แล้ว

    Belated happy birthday to you Bindhu garu,stay blessed.

  • @panamatisrikanthreddy3573
    @panamatisrikanthreddy3573 ปีที่แล้ว

    Wish you many more belated happy returns of the day Bindu garu

  • @trz924
    @trz924 ปีที่แล้ว +2

    I addicted your videos

  • @kgm659
    @kgm659 ปีที่แล้ว

    Hi bindhu akka,I am gowthami,be lated happy birth day ,akka if u don't mind I will tell one thing, miru grassats use chesaru kada field lo avi plastic vi kada vatini use chayadam valla plastic particles soil lo kalisi soil lo pollute avuthundanta akka recent ga nenu news channel lo chusanu

  • @arunagadudasu6348
    @arunagadudasu6348 ปีที่แล้ว +2

    Bindhugaru thulasi vanam kudacgeysndi baguntadhi🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  ปีที่แล้ว +2

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు? తులసి వనం ఇది వరకే పెట్టాను అండీ... కొద్దీ కొద్దిగా పెరుగుతున్నాయి...ఈసారి చూపిస్తాను 🤗🙏

    • @arunagadudasu6348
      @arunagadudasu6348 ปีที่แล้ว +1

      @@BLikeBINDU chala happyga undhi bindhu garu me prathi video chustanu ventane naku mana sharadha ganga lu ante kuda estam andi rply echinanduku 😊 🙏😇🤩😄💞💞

  • @mounikagumma8707
    @mounikagumma8707 ปีที่แล้ว

    Hi akka meru one year back black rice person number pettaru is he still selling black rice and quality allavundhi can I buy with him please reply akka

  • @sarojinidubbireddy6432
    @sarojinidubbireddy6432 ปีที่แล้ว

    Sister plant link send cheyandi plz