ఈ వారం కూరగాయ మొక్కలు నాటాము||Farm Living with Sarada&Ganga||B Like Bindu
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
- నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...
నమస్తే బిందు గారు 🙏🙏
మీరు వెళ్లే ముందు గంగా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తుంటే నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి 🥹🥹.
మనుషుల ప్రేమనే పొందలేకపోతున్నాం
మీరు మూగజీవుల ప్రేమను పొందుతున్నారు ❤❤
మనుషులు మనుషులు కలిసి ఉండలేని ఈ సమాజంలో
మూగ జీవులు అన్నీ కలిసి ఉంటే చూడాలని ఉన్న మీ గొప్ప మనసును చూసి
అనిపిస్తుంది నాకు...........
బిందామ్మ నీకు వందనాలమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం గారు, పశువులకు ఎక్కువ బలం కలిగే మేత అనగా మినప పొట్టు, పల్లి పొట్టు, కొబ్బరి పొట్టు, పెసర పొట్టు, ఉలవలు ఇలాంటి బలమైన తిండి ఎక్కువగా పెట్టకూడదు. అవి వాటిని తిన్న కూడా అరిగించుకోవడం చాలా కష్టం అవుతుంది. అట్లాగే మీరు చెప్పినట్లు పశువులు ఈనే సమయంలో వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే వాటి శరీరంలో అధిక శాతం కొవ్వు పెరిగి మరల రెండవసారి ప్రెగ్నెన్సీ వచ్చే సమయం లో రెండు , మూడు సార్లు ఫెయిల్ అయిపోతుంది. కొన్ని పశువులు ఎన్ని సార్లు సూడి కట్టించినా ఆ సూడి నిలబడదు. అలానే ఎప్పుడూ పచ్చగడ్డి కాకుండా రోజులో ఒక్కసారి అయినా వరి ఎండు గడ్డి వేస్తే పశువులకు జీర్ణ వ్యవస్థ చాల చక్కగా పనిచేస్తుంది.
మీ అదృష్టం ఎప్పుడు ఇలానే చక్కగా ఉండండి
థాంక్యూ సో మచ్ అండీ 😊🤗🙏
Great bindu. I like ur farm . Silent peaceful life. U ll live long with kind of surroundings.
Lucky u
👌🏻👌🏻👌🏻ఇంకుండు గుంటలు చేసే వాళ్ళ వివరాలు మీకు తెలిస్తే షేర్ చేయండి బిందు గారు మాది పల్లెటూరు వేస్ట్ వాటర్ వెళ్ళేది మట్టి లోకి పెట్టం ఇంటి చుట్టూ చెట్లు బాగా పెట్టాం వేప చెట్లు చుట్టూ ఉంటాయి గోమతలు ఉంటాయి ప్రకృతి కి దగ్గరగా ఉండాలి కాపాడాలి అని నా కోరిక అండి కానీ ఈ ఇంకుడుగుంట ఎలా కట్టించాలి అని తెలీదు అందుకే వివరాలు అడిగా అండి
నమస్తే అండీ 😊🙏ఇంకుడు గుంతల వాళ్ళ వివరాలు తెలుసు కానీ వాళ్ళు పల్లెటూరుకు వచ్చి వేయడానికి సుముఖంగా లేరని నాకు అనిపించింది అండీ. మాకు రమ్మని అడిగితే కూడా రెండవసారి ఫోన్ ఎత్తలేదు.అందుకే మేమే స్వయంగా వేసుకుంటున్నాము. తర్వాతి వీడియో లో diagram తో సహా చూపిస్తూ వివరంగా చెప్తాను అండీ. సులువుగా మనమే చేసుకోవచ్చు.
@@BLikeBINDU cheppandi bindi garu
@@BLikeBINDU గారు ధన్యవదాలండీ తప్పకుండా చూపించండి వీలు అయితే గుంట తీయడం వీడియో కూడా పెట్టండి చాలా సహాయం గా ఉంటుంది 2,3 వీడియోలో చూసాను కానీ క్లియర్ గా లేదు అండి చూడటానికి చేయడానికి
05:36 kavravulu pandavullu plant
మీలాంటి ఆలోచన ఉన్నవారు ప్రకృతి వ్యవసాయం చేసేవారు అంటే నాకు చాలా ఇష్టం సత్యవాణి గారు. బిందు గారు అన్ని మంచిగా చేస్తారు ఇంకుడు బోయిన తవ్వించడం మంచిదే నాకు తెలుసు కానీ బిందు గారు చెబుతాను అన్నారుగా ఓకేనా
I like minapa vadiyalu
Wow rain start
Soooperb
బిందు గారు మీ వీడియోలు చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటది. మీరు ఇటువంటి వీడియోస్ చేస్తున్నందుకు థాంక్స్ అండి 🙏🙏
very happy to watching your videos bindu thx alot 🤷♀️🤗👍🤝
Hi Bindu ganga, sarada, lucky, very lucky i love very much your videos
Intha busy ga undi kuda parrot msg kosam reply chala raasaaru.meru great
Rekula shed kante aavulaki thati aakulu gaddi tho vese ppakalu chala challaga untai
avunandi nijame kanee akkada vache vipareethamaina gaaliki evi ekkuva kaalam undadam kastam andi... mallee mallee cheyalemu,, anduke rekulu vesi vaati paina gaddi kaanee dorikithe thati aakulu kaane veyinchali anukunnamu andi😊🙏
Hi akka ninna anukunna akka video vasthe bagundu ani tna akka
Mee videos chuste manasuki hayeega untundi Bindu garu. Lucky so cute ❤️❤️
Bindu garu namste andi ....nenu etv lo vache shirdi sai serial choostanu andi and mee videos kooda chala follow avthanu....ayte meeru last video lo neella gurunchi meekunna concern choosi naku kooda bhada anipinchindi and ninna shirdi sai serial lo same ilanti issue ne okkati telecast chesaru ...abhivrudhi ane perutho manam prakruthini yela nashanam chestunnamo aa serial lo shirdi sai chala bhada paduthu chepparu....appudu naku meere gurthocharu
Naku daily motivation kosam nen aa serial choostanu and nijanga aa seril lo sai ni choosinappudu yenta prashantham ga anipistundo mimmalni and mee videos ni choosthe same alane anipistundi andi ....❣️
Namastey andi🤗🙏. Thank you so much
అది డైరెక్టర్ చెపుతున్నాడు అప్పుడు శిరిడీ సాయి చెప్పలేదు.
ఇలాగే అన్నీ మనం ఎవరో చెప్పివినవి విని చూసి వేరే వారికి రుద్ది అబద్ధాలను చరిత్రగా మారుస్తున్నాం.
Maku 5yrs shitzu unnadu.mee lucky girl anukunnanu...maa vadi peru sijju.
Sarada & Ganga kosam meru chupistha love and carrying Na manasuku hathukntundi akka memu Aa feel ne ponduthunam akka thank you
me videos lo ah natural sounds vintu ah place ni chusthunte makuda akkade unna feeling vasthundhi
మూగ జీవుల ప్రేమ అదేగా 👍
అదృష్టవంతురాలు మన బిందు గారు
Abbabba so beautiful weather
Pleasant ga undhi andi me video hai ga relaxing ga anipisthundhi😍
మీ ఫ్యామిలీ తో వీడియో చేయండి
Hello bindu garu lucky tho time pass maamuluga ledhu me dhagara vunna pets anni lucky melaanti sahrudhayulu dorikinanduku me caring vere level thanks madam
లక్కీ గాడి cuteness overloaded
దాని వల్లే నిద్ర లేకపోయినా భరించగలిగానేమో అండీ...ఆ ముద్దు ముఖం చూడగానే బాధంతా పోతుంది.అన్ని మర్చిపోతాము.😅🤗🙏
I'm big fan of you Akka....as soon as possible I'll met you
Pets patla me prema chusthe naku penchukovalanipistundi akka❤
👌👌👌
Hi బిందు గారూ గంగ నిజంగా అమ్మా అని ఎంత బాధ గా పిలిచిందండీ. నిజంగా హృదయం ద్రవించింది. మమకారం అంటే అదే
Bindu garu meeku inthakumundhu msg chesanu.. mosquito net gurinchi .. easari ganga vallaki aluminum mess doors la plan cheyandi.. avi meere padithe marchukuntu undachu.. aluminum sheet or iron framing ki mosquito mesh meere veskovachu.. just oka Frame tayaru cheyinchukunte saripothundi
This is so magic..... Ganga chala connect ayi undi Bindu garu..... Thanu ala pilusthunte it's really amazing ❤
అవునండీ అంత కనెక్టెడ్ గా ఉంటాయి. అందుకే ఇక్కడే ఉండే మాకు ఎప్పుడు మనసంతా వాటి మీదే ఉంటుంది. అవేవో ఆవులు గోమాత ఇలా అనుకోము అండీ. వాటికి మేము స్వయానా తల్లిదండ్రులమే అన్న భావనలోకి వచ్చేశాము.వాటికి నోరు లేదన్న మాటే కానీ నాకు వాటి ప్రతీ కదలిక అరుపుల భావం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.😊🤗🙏
@@BLikeBINDU 🙏🏻❤️
@@BLikeBINDUwell said Bindu garu , feel the same way 👍, very heart felt moments ❤
Hi Bindu garu
Chala baga anipichinadi video chustunatha sepu thank you so much video
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
pure and heart touching videos lovely bindu 🥳
Nenu kuda mi andarito vunnatlu feel avuthu vntaanu bindu
You are leading a beautiful life
😊🙏
Hii Bindu garu ❤
హరే కృష్ణ కృష్ణ అక్క
నిన్ననే అనుకున్న అక్క video అప్లోడ్ చెయ్యట్లేదు అని ఈరోజు వచ్చేసింది 😍
బిందు గారు పోల్ లైట్స్ కూడా పెట్టించ అండి.కొద్దిగా ఖర్చు కానీ బాగుంటుంది. సేఫ్ కూడా.
Nice sharing andi 🎉🎉🎉🎉❤
Bindu garu me faram chala bagundi
Thank you so much andi🤗🙏
Hi Sharada ganga❤
Varigaddi pakka concret valla gittalu debbatintai
Hi Sister
Things seems to getting in place and streamlined for next rainy season..Wish next year is more fruit full...
By the way sent an email few minutes back on farming only..... Please go through in your free time..
మా గాయత్రి మంత్ర చాంటింగ్ పెడితే శారద డెలివరీ అయ్యేదాకా బావుంటుంది మా హెల్త్ ఎన్విరాన్మెంట్
చిన్న చిన్న ట్రాన్సిస్టెర్ ఉంటున్నాయి కాదా
తప్పకుండా పెడతాను అండీ.😊🙏 మేము ప్రతీ రోజు ఉదయం వాటికి భక్తి పాటలు వినిపిస్తూనే ఉంటాము.అవి కూడా చక్కగా వింటాయి. ఒక్కోసారి వింటూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయి.
Bindu Garu me thotani mimmalni kalise avakasam isthara
Flooring mats use cheyyandi
Namastey andi..😊🙏 ippudu ave vaadutunnamu.. kanee vaati valla shed kadagadaniki vaatini kadagadaniki maa vallu maree neellu ekkuvaga vrudha chestunnaru.... vallu aa chinna shed ni kadagadaniki vaade neetitho kaneesam 3 families ki 1 day water saripotayi... adey nenu ayite chala takkuva water tho cheepuru use chesi kadugutanu... cheepuru vaadam kanna force gaa vache water use cheyadam easy ni ani vallu alaa chesestuntaru...enni sarlu cheppina anthe..anduke alaa anukunnanu andi..but alochiste nela kudaa kudaa correct kademo anipistundi...rainy season lo ollantha burada burada chesukuntayemo anipistundi..
ADEL 51 [PEKANA ] it works great on these issues . Personally I have good experience with my cows
Nice bindu garu 😊
థాంక్యూ సో మచ్ అండీ భార్గవి గారు 🤗🙏
Video చాలా ప్లసెంట్ గ ఉంది.🤗
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
Bindu garu adagataniki adola undi, madi vyavasaya kutumbam, ma nannaki nadumi, kallaki surgery cheyali one week loga ani doctors chepparu kani 2 months kavistundi, edlanu kuda ammesam, unna 2 guntalu adi kuda lavani patta ammakaniki pettam, amma kuragayalu ammedi, 1 lakh rupees 5 rupee vaddito techhi hospital lo chupettam, government hospital lo pedda machines, doctors leru ani pattichukovadam ledu, valle bayatikivelli chepinchukondi paralysis anna radu antunnaru, kanisam entilo nannaki letrine, bathroom kuda leni paristiti, tammudu chinnodu inter ipoindi vademo dabbulu ekkada teledu, nijamakka amma onti meeda pustelu kuda levu eppudu, nakemo 6 month marriage ina 10 years ki, edaina koncham help cheyandi akka leda mee dwara evarina datalu munduku vachina chalu, meeru chusta ante anni hospital reports pampista akka
Hai AKKA 143 comment మేము కూడా ఈసారి మా పొలంలో వీలైనంత ఇంకుడు గుంత తవ్వడానికి ప్రయత్నం చేస్తాను
Madam, పశువుల కు, చిలగడ దుంప, తీగెలు మంచివైనా పచ్చి మేత వాతం చేస్తుంది. సూడి పశువుల కు వాడకూడదు. ఎండిన , స్వీట్ పొటాటో, తీగలు అన్ని రకాల పశువులకు వాడవచ్చు.
❤❤❤❤❤
Hi..bindu garu....mee videos anna meranna chala istam...
హలో అండీ నమస్తే 😊🙏థాంక్యూ సో మచ్ అండీ
🙏😊
Hi sister
సిస్టర్ మిమ్మలిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నేను వర్క్ చేస్తూన్న ప్లేస్ లో రోడ్డు సైడ్ నేను 1.00 ఎకరా కొన్నాను సిస్టర్.నాకు మీ సలహాలు కావాలి.ఎలా డెవలప్ చేయాలో మీ సలహాలు కావాలి.
Bindu garu pavuralu penchandi
I like you akka ❤
Hi Bindu garu గంగ శారద కి కూడా నా తరఫునుంచి హాయ్😊
హలో పావని గారు నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ...తప్పకుండా చెప్తాను.
Haii..bindhu garu me vedios. Daily chustutam..farm house adress chepandi
Anni manths akka saradhaki
Ma avu ki maga bidda putti chanipoindhi akka chala bhadhaga undhi
హాయ్ మా🤗🙏 ఇప్పుడు 7 1/2 మంత్స్. అయ్యో అయ్యో మా. కారణం ఏమిటి అమ్మా?
Meeru inka hens number increase cheyyali ani korukuntunnam andi
Bindu garu poles pakkana kontha gaddi migilipoindi kada dhanni kuda lekunda cheyandi ledante varsha kalam start aithe kuleelu raru mundugane nagali vellani chota vunna gaddini theesipinchandi gaddi alage vunchithe ekkuvavuthundi
గోమతిని వాకింగ్ కి తీసుకెళ్లాలి అక్క.
Meru chesevi nenu cheyalanukunta like plants veyadam ala kani kudardu ela me videos chusi satisfy avtha😂
Bindu garu nenu metho matladali andi
madam, your videos are near to nature and too good. How do you capture the shoot. is it through any professional camera. if camera, please let me know a good one
Hi Bindhu garu namasthey
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Hi akka mi video kosam waiting akka
Hiii andi nenu eppati numcho mi vedios follow avutunnanu. Mi farm numchi vachina harvest ni ekkada sale chestarandi.
Hii bindhu garu how are you andi lucky is so cute baby ganga meku chala connect ayiundi so cute
Haii...bindhu garu 🙏
హాయ్ సునీతా గారు నమస్తే అండీ 🤗🙏
Bore daggara kuda oka inkudu guntha laga, bore well recharge guntha , set cheataru kadha, dhani plan kuda cheppu bindhu akka, if possible
🎉
Lucky part is very funny & clever 😄, make sure every video has sharada , Ganga & lucky in it , your background music is very nice 👌
Hi snoopy
Great Bindu . I like your farm. Where is your farm . Can you please share .if possible I will meet you. How is sharada and Ganga
Akka mere Palamu acina degra Pallavi Mahina kabuli ki Vandana
Aka mahogani gurinchi koncham information reply ivandi
Hii akka
❤❤❤❤
Hi andi last video cheppanu kada gatha 10 years nundi memu enukudu gunta vaduthunnamu ani gunta thisinappudu andulo first layer ga yena ralu vesamu round ga vuntai avi,polalo dorukuthai vatini 60 percent fill chesamu anulo water pattukune tank cement di @gabu antaru daniki holes petti madulo vunchi chutu pedda size 40mm kankara vesamu cement di close chesamu daniki pipe connect chesamu waste water,usage water and rain water anni andulo ki connection echamu if incase matti padda kanakara meda agipothundi konaki vellakinda kavali ante paina padda matti thiseyavachu
Hi andi
Hello andi Namastey🤗🙏
8:02 very useful info for pets 👍
Thank you so much andi🤗🙏. Naaku anipinchindi andi inka lucky laanti pets untayemo ani. Anduke cheppanu.
@@BLikeBINDU yes Mam naa vadda
Oka lady street dog 🐕 vundandi ,
Chaala bhayasturaalu chinnappudu
Road pina accident ae vunte techhamu taggaka vadileddam ani 😊 appudu tanaki oka 3 months vundochu ,
Eppudu aavidaki 4 years 😃😄
bed 🛌 pina chotu kosam poratam chestam 😄 🙏
Chala manchidi andi. 🤗🙏. Nenu ippatiki kaneesam oka 15 street dogs ni different stages of my life lo penchanu.street dogs ni penchukovadam antha uttamam inkoti ledu. Lucky anukokunda maa life Loki vachadu. Pirikithanam pothundilendi. Food lo aa tablet ni roju kalipi ivvandi. Tablet peru Anxocare Himalaya di. And konchem aadisthu unte bhayam pothundi andi.
@@BLikeBINDU thank you for the medicine 💊 name Mam
Yes andi baaga aadistuntanu chinnappatinunche 🙏
టర్కీ కోళ్ళ కూరగాయలు మొక్కలు చిగుళ్ళు తినివేస్తాయి అండి
అవునండీ టర్కీ కోళ్లే కాదు మాములు కోళ్లు కూడా తినేస్తున్నాయి. కీర దోసకాయల్ని మొత్తం పొడిచి తినేస్తాయి. తిన్నా పర్లేదు కానీ ఒక్కో కీరా ను కొంచెం పొడిచి మళ్ళీ ఇంకోదాన్ని కొంచెం తింటాయి. అవి దేనికి పనికి రాకుండా అయిపోతాయి. అందుకే శారద గంగాలతో పాటే వాటిని కూడా ఆ closed ఫెన్స్ లో ఉంచేస్తాము అండీ ఇక ముందు నుండీ.స్వేచ్ఛగా తిరిగినట్లూ ఉంటుంది అలాగే పంట కూడా నాశనం చేయవు 😊🙏
Hi Bindu garu mamidikayalu kosaru kada pachadi pattara
Mooga jeevulu. Badha cheppukolevu. Manaku tension 😢
Bindhu maa..saaradha entlo matti tho vdhilesthe buradha vaasana enka purugulu parisubratha vundadhu.chala kastam avuthundhi.Rojulo chalavaraku mattilone vuntayi kadhaa..koncham aalochana cheyyi.Ganga ammaa ani pilavatam chusthunte chala bhaadha kaligindhi.Kannaa elantivi notitho chepithe chaladhaa..food akkuva vaddhu ani cheppanu.baruvu peragoddhu.sare cheppavu kadhaa.sare evanni Neeku Andhariki Paatalu.Haayiga Vundu.
నమస్తే అండీ 😊🙏 ఎలా ఉన్నారు.మీరు చెప్పింది నిజమే. తప్పకుండా మీరు చెప్పిన దానిని గురించి కూడా ఆలోచిస్తాను. థాంక్యూ సో మచ్ అండీ
Manchidhi.Ammalu Mi sankalpalanni Aakaasame haddhuga neraveruthaaayi.
Maku varasthvamga vachina 5 acras unnaiy kani mavaru cancer tho 2025 November lo chani poyaru . Me la polam cheiyalani naku chala istam kani naku ma atha gari vallu support kani mari a support naku ledhu andhu ke a chenu ammalani nirnainchu kunnanu chala bhadha ga undhandi 😭
Bindhu garu illu kataru sary malli dhani meedha daba kuda kataru vitekea chala karchu aindhi .dhani badhuluga epudu canteennars indlu vastunavikadha thakuvalo aipoadhi andi
Namastey andi🤗🙏. Ledandi container homes gurinchi naaku purthi avagahana undhi. Aa pani cheyalanna chesemundu vanda sarlu vanda rakaaluga alochinchi kshûnammga thelusukuni cheyadam naa alavatu. kharchu ayindi andi. Mana kosam mana bhavishyattu kosam kharchu pettukovali. Thappadu andi. Edho picnic kaaa appudappudu vachi poyetlayitheno leda akkada memu kudaa evarikaina weekends lo rent ki ivvadanikaitheno containers pettinche pani andi. Kanee alaa kaadu kadandee inko 1 1/2 years lo maa ammayi chaduvu ayipothe nenu ika akkade untanu. Appudu adhi naa saswatha nivasam avutundi. Ippatike 3 years nundi aa intiki inti pannu kadutunna. Container home katti unte panchayithi lekkaloki vastundaa, naaku sthanikatha vastundaa cheppandi.. anduke alaa kattamu andi. Hope meeru ardham chesukuntaru anukuntunnanu. 🤗🙏
Hi andi..Ela vunnaru?
Hello Bindu gaaru. Waiting for your video. First view
Hello andi.. Namastey😊🙏 Thankyou so much
🙏🎄💐
🎉🎉🎉🎉🎉
Hi Bindu, Meeru mutton curry recipe endhuku delete chesaru. Could you please upload again 🙏🏻
Saraga peregrine kada enno month
Hii amma
హలో అండీ నమస్తే 🤗🙏
Hi andi bindhu garu nenu recent ga shiridi velanu akkada pollamlo enkudu gutha thisi black tarbor vasaru so meku use avuthundi ani chepanu
Hi aka mahogani epudu pedataru koncham information chepandi june 9 naa daughter birthday aa roju mahogani pettalanukuntunnamu koncham chepandi
Hoo