కృష్ణుడికి color set అయ్యింది కానీ, నెమలి రంగు అయినా, కొంచెం నలుపులో ఏమైనా చూపించాల్సిందేమో అనిపించింది. అయినా పర్లేదు బాగుంది ఇలా కూడా. రంగు film గా చేసినందుకు ధన్యవాదాలు. ఇటువంటివి ఎన్నో కొత్త వీడియోలను, మధ్యలో కొన్ని మచ్చుకి మంచి scene లను upload చేయగలరు.
Super sir movies kuda upload cheyandi please sir
Excellent work👏👏👏👌
సూపర్ 🎉
ఎక్స్లెంట్ సాంగ్
కలర్ మూవీ చాలా సూపర్ గా ఉంది సార్ ఈ మూవీ మాకు బాగా చూపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాం
మీరు పాతపాటలను రంగుల్లో చిత్రీకరించి మమ్ములను ఆనందం లో
ముంచెత్తించారు . ధన్యవాదాలు మీకు.
Aggi barata movie rajamakutam gopaludu bhupaludu full movies kuda colourlo pettandi
మీ ఉపోద్ఘాతం అద్భుతం. ఘంటసాల అభిమానులకు అమృతపు జల్లు.
మీ కృషి శ్లాఘనీయం. చిత్రసీమలో అప్పటికీ, ఎప్పటికీ అసలు హీరో హీరోయిన్లని + ఆ పాత మధురాల్ని కలర్స్ లో చూస్తుంటే మనసు రాజమందిరం అయిపోతుంది.
Ultimate.
సువర్ణ సుందరి songs colour లో చేయండి
Good colorijetion chesinanduku
Great picture and happy feeling God bless you
What a melodious wonderfulsong.
ఆ హా ఇప్పుడు కదా కనులకింపుగా ఉందికదా ఈ రంగులు దృశ్యమాలిక,
దీనినివిధముగా మార్చినవారి కి, 💯కోటి వందనాలు. 🙏🌹💐
Wonderful colour and do old songs
ఆ పాత మధురాలు ఒక్కొక్కటిగా color చెయ్యండి. అప్పటి జనరేషన్ అంతరించి పోయే ముందే. (నాకు 73 ఏళ్లు).
శ్రీ కృష్ణ తులాభారం "మీర జాలగలడా నాయానతి" కలర్ లో ప్లీజ్
ఈ సినిమాలోని ' మత్తువదలరా".పాటను అలాగే చివరి విశ్వరూపం కూడా రంగుల్లో చేయ మనవి
కృష్ణుడు నీల మేఘ శ్యాముడు కదా
Vaaammo….
Kannula panduge
K R V , mugdha
రముడుభీముడు సినిమాలోని అదే అదే అను పాటను కలర్లో చూపండి సార్.ఇంటమంచి పాట పెట్టిన మీకు మాదన్యవాదాలు
Ee cinema poorthi ga color lo chudaalani vundi
🙏
❤
కృష్ణుడికి color set అయ్యింది కానీ, నెమలి రంగు అయినా, కొంచెం నలుపులో ఏమైనా చూపించాల్సిందేమో అనిపించింది. అయినా పర్లేదు బాగుంది ఇలా కూడా. రంగు film గా చేసినందుకు ధన్యవాదాలు. ఇటువంటివి ఎన్నో కొత్త వీడియోలను, మధ్యలో కొన్ని మచ్చుకి మంచి scene లను upload చేయగలరు.
ABBHAAEMEPATA...