మైనంపల్లి గారు తన అనుచరులు చేసే దౌర్జన్యలను కట్టడి చేయమని పోలీస్ వారిని ఇలాగే ఫోర్స్ చేస్తే బాగుంటుంది .
చట్టం,న్యాయం అక్రమ కేసులు అంటే ఇప్పుడు గుర్తుకు వచ్చిందారా మైదాపిండి😅😅
Super superb👌👌👌👌👌👌
Congralation Anna garu....Dering dashing ledr 💅💅👍👍
జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న హస్తం గుర్తుకే మన ఓటు 🤚🤚🤚🤚
Excellent💯
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
తెరాస లో ఉన్నపుడు ఎన్ని సార్లు కార్యకర్తల కోసం స్టేషన్ కి వచ్చారు...అయ్య మీడియా ఛానల్ ప్రభువా అప్పటి వీడియో ఈ వీడియో అని జత చేసి చూపిస్తే మాలాంటి జనాలకు భుద్ది వస్తది.. ఇలాంటి నాయకుడికి ఓటు వేయాలి అని
🎉 super 💯👍 హన్మంతు ఆన్న thank you keep it up congratulations meeru ఎల్లపుడూ ప్రజా పక్షాన ఉండండి
Change the c.i. in alwal police station because he is not able to handle the situation bring some one strong who can handle the situation against mynampally Jai Hind
ఎంత దౌర్భాగ్యం అంటే రౌడీలకు మద్దతు తెలపడం
రౌడీ ఎపుడు రౌడే
That is చంద్రబాబు గారి నాయకత్వములో పని చేసిన హనమంతురావు గారూ చూసి సిగ్గు తెచ్చుకోవాలి.మన ఏపీ ప్రజలూ అండ్ పోలీసులు.
మీ పని మీరు చేసుకున్న క పోలీసులు ఉండేందుకు గవర్నమెంట్ ఎందుకు ఈ కోర్టులు ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు మైనంపల్లి సార్
జై హనుమంతన్న 💪✊
How confident టాకింగ్ That's is చంద్రబాబు గారి Displine 😊🌹✌️🌹🚲🌷
Anna super anna good warning chala Manchi msg
Papam anta peaceful ga kabjalu chastadu I swear on god😂
Jai mynampally 🎉
Jai kisaan Jai revanth sir Jai jalapally MPTC kamalakar Jai seethakka Jai
మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి సార్ లేకపోతే సామాన్యులు బలి అయిపోతారు సార్
Super Anna 👍
Thank god i am seeing a politician finally telling police dept that they are public servants and not ruling party representatives.
this so called politician used police for his illegitimate needs until he switched to congress and now he's lecturing them.
Style, superb & performance
🎉 జై కాంగ్రెస్ ❤
Anna u are really men .....be like this
Inni rojulu nuvu chesinav fake cases petti, Ippud mii meda Nijanga case padagane guddala bayam ayitundi 😂😂
రాజకీయ నాయకులు కూడా పబ్లిక్ సర్వెంట్స్ కదా మరి మీరు న్యాయముగా వునర మైనం గారు
Super superb👌👌👌👌👌👌👌👌👌👌
మల్కాజ్గిరి పోలీస్ యంత్రంగమా సాధారణ పౌరులకు ఇలానే ట్రీట్ చేస్తారా ? ప్రజలను కూడా రౌడీ ఇజం చేయమని సూచిస్తున్నారా ?
TRS నుంచి వచ్చినోళ్ళకి వెంటనే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకూడదు. వీళ్లు కాంగ్రెస్ లో గెలిచి మళ్ళీ స్వంత గూటికి పోతారు
Ikkada financially strong candidate... So ticket iste, elections lo party kosam kharchu pedataarani istaaru
టైగర్ అన్న నువ్వు ❤❤
Jai congress✋✋✋well👍👍👍
Jai mynampalli
Tiger mainam pelli
Super warning Anna
Jai NBR anna
Leader must be like this
Police lu valla pani vallu cheste andaru lopaluntaru
Sooper anna
We have given lot of opportunity to BRS or TRS this time can we give chance to either INC or BJP
Yes correct
Super super.sir
Tiger
MHR sir you are on ground hero
పోలీస్ లకు మెంచి గా కౌంటర్ వేశారు సూపర్ 👌మైనం సార్
Great anna
Jai hanumanth anna
Good words
🔥🔥🔥🔥🔥🔥🔥✊✊✊✊✊
👌👌👌
Super Anna minampally Anna
Mynampally Ante Malkajgiri
Dare and dashing leader only the hanumanthrao I'm very proud of having the great leader in Telangana state , he is inspiration to social service and ligel politics,and ts congrees should appoint him as home minister to control the law and order,Jai congrees
Super Sir
🎉🎉
Real leader 👏👍
anna nuv keka
Sabash anna
Jai mainam pelli
🎉🔥
Mynampallynaveenkumar
Jai Congress 👍🙏🙏
Super.anna....thanks
Police department TRS party ki కోవర్ట్ లు
Super. Super.
Prathi oodu policelaku dhamkilichhudu galle.
Very good Chala cholite ga matladaru sir
Aadikaram eppudu undadu ra mainam police permanent..
Nice
Paisa kosam power kosam party change ina person's brothers how can they survive the society
Hanumath Anna meeku dammu vuntey seperet political party petuko sharmila medam laga, nevu epudukaina mamool mla ney
🙏 🙏 🙏 🥺 🥺 Telangana government employees, and MLA, CM jeetalu addagolu penchindu, Job lenodu guddendi chastunru
Super sir meru ts police laki correct answer echaru
Jai congress
💯💯👌👌✋✋✋✋✋
Grate leader
Jai hooo congrees
Jai Congress
టిడిపి,తెరాస,..ఇప్పుడు కాంగ్రెస్...రేపు ఇంకోటి...సూపర్
మైనంపల్లి గారు తమరు గెలవలేరు
Vorini intha kashtapadi SI aiyi... Iddhari madyala nalugude ga😂😂
Good 👍 lider
Jai Congress Jai hanmanth anna
👍👍👍👍👍👍✊✊✊✊✊👌🏻
జై రేవంత్ అన్న జై కాంగ్రెస్
Vàlladuty nivu cheyi
Clear politics... police department matram bakra gallu annattu undi.. Repu ruling giverment lo vaste , E sir pressurize cheyaremo .
Saibabu😢😢
💯💪 correct anna
Nakki nakki matladuthunnav si ade respect janala daggara chupincharu anthe ra miku kavalasinde
Democracy sarva nasanam avutundi brs valla
ఏ రోజు ఏ పార్టీ లో ఉంటాడో తెలియని ఈ వ్యక్తికి ఇంత media coverage ఇవ్వటమే దండగ
Sir maa Andhra lo E la Cheppe varu leru.
Super Anna Jai Congress Jai Congress Jai Congress Jai Congress
Ha ladies paid workers😅😅
అబ్బో ఇప్పుడు తెలిసిందా అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు అలానే అన్నారా