ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నాడు.. ఇప్పుడు బాదుతున్నాడు | Buggana Rajendranath Reddy Fire On Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @gopakishore3567
    @gopakishore3567 2 วันที่ผ่านมา +1

    బాడుడు కూడా ఫ్రీ

  • @kevins6886
    @kevins6886 วันที่ผ่านมา

    Jai EVM CM...Sampadha srustistha thammullu
    Chamba MA Economics
    40 yrs industry
    15 yrs CM
    Poor to rich
    Jai EVM DCM...

  • @yegusuresh8652
    @yegusuresh8652 2 วันที่ผ่านมา

    Jai jagan
    Jai bugganna

  • @San-hs7zx
    @San-hs7zx 2 วันที่ผ่านมา

    663 views ..

  • @muraligollu
    @muraligollu วันที่ผ่านมา

    ఆపర సుంట, కొంచెం అన్నం తిను, అప్పుల ఆంధ్ర గా తాయారు చేసింది మీ జలగ మహారాజ్,
    నువ్వు కూడా పని చేసుకో,
    కిమ్ గాడి తాత పాలనా లానే ఉంది మొన్నటి వరకు , ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నం, మళ్లీ నీక్రుస్త పాలనా మాకు వద్దు సార్, మీరు చేసిన విద్వాంసం చాలురా, నిషాని గాళ్లు, భీహార్ బ్యాచ్ కన్న దారుణం మీరు, 11 ఎందుకు ఇచ్చరు అని సిగ్గుపడండి, చరిత్రలో భవిష్యత్తులో కూడా మీరంతా దారుణముగా ఎవ్వరు వోడిపోరు. మీరూ మళ్ళీ రావటం తల్లికి చెల్లికి ఇష్టం లేదు. మీ అప్పుల అరాచకాల బీహార్ ని తలదాన్నే పాలనా చూసి, కట్టిన 3 రాజధానిలను చూసి, పోలవరం ని చూసి , రోడ్లు నీ చూసి , చేసిన అభివృద్ధి చూసి నిన్ను మరల మొయ్యలేరురా. ఈసారి వస్తే ఎన్ని రాజదానులు కడతారో . మీ వల్ల రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయినా రాజధాని లేదు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారో బీహార్ బ్యాచ్. మీ psycho టైమ్ లో ఒక్కరు కూడా మంచిగ లేరు, నీలి మంద తప్పించి, సిగ్గెలేని జన్మలు, మీ paytm ఏడుపే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మీ పరదాల, అప్పుల, సోమరి, దొంగ, చేతకానితనం, అసమర్ధ పనితీరుకు 11 ఇచ్చారూ. అప్పులు అని ఏడిచే వాడివి ముందు కూడా ఎదవాల్సింది అప్పుడు మేము నీవు రాష్ట్రాన్ని మరియు దేశాన్ని గురించీ ఆలోచిస్తున్నావ్ అనేవాళ్ళం.

    • @brahmareddynagireddy5625
      @brahmareddynagireddy5625 23 ชั่วโมงที่ผ่านมา

      మీరు ఎంత గోళ్లు గోళ్లు మన్న వాస్తవాలు ప్రజలు కు తెలుసు 1998 లో విజన్ 2020,2014లో sunrise ఆంధ్రప్రదేశ్, 2024లో 2047 కీ డాకుమెంట్స్, మోసం చేసే వారు ఎవరు? సీబీన్ గారు మేనిఫెస్టో ప్రతి ఎలక్షన్ కీ ఇస్తారు, అమాయక ప్రజలు కదా నమ్మతారు గెలిపిస్తారు తరువాత 5 ఇయర్స్ బరిస్తారు, మోసపోవటం ప్రజలు వంతు, మోసం చేయటం సీబీన్ గారు వంతు అందుకు మీ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ కర్మ తప్పదు, జగన్ గొప్ప అని అనను, కాని మేనిఫెస్టో ఫై గెలిచినా పుడు అది చేయాలా వద్ద? ప్రతి సారి మోసం మేన? బీహార్,
      అన్నారు.. మరి ఈ 7మంత్స్ ఏ వెల్త్ క్రియేట్ చేసారు? సరే నండి 2014 TO 2019 ఏమి చేసేరు? అప్పులు లేకుండ పరిపాలన చేసేరా, 2019 TO 2024 A. P SALETAX, G. S. T ఎంత?ఇప్పుడు AVG ఈ 7 మంత్స్ లో ఎంత, ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిందా లేదా, అంటే ఇది డెవలప్మెంట్ నా, ఉపన్యాసం లూ మైక్ ముందు చెబితే సరిపోదు సార్, అవి కనపడాలి, ఇప్పుడు వెల్ఫేర్ లేదు, డెవలప్ లేదు. ఇది ఏమిటి అంటే ఖజానా కాళీ తమ్ముళ్లు అంటారు. 7మంత్స్ కీ ముందు తెలియదా? SAND ఫ్రీగా వస్తుందా? లిక్కర్ బెల్ట్ షాప్ లూ ఇవి అన్ని మీకు కన్మడలేదు? లిక్కర్ షాప్ కి టెండర్ కీ ముందు 19.5%కమిషన్ అని, ఇప్పుడు 9.5% అంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసి నోళ్లు బెల్ట్ షాప్స్ ఎంకరేజ్ చేయరా? స్కూల్ లో మధ్య్ననా భోజనం క్వాలిటీ ఉంటుందా?