తక్కువ విస్తీర్ణంలో నిరంతర దిగుబడి - రాబడి | Multilayer Vegateble Farming | Edukondalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #Raitunestham #5Layerfarming #Vegetablefarming
    మల్టీ లేయర్ వ్యవసాయంలో కూరగాయలు సాగుతో నిరంతరం ఆదాయం పొందవచ్చని సేంద్రియ వ్యవసాయ నిపుణులు ఏడుకొండలు వివరించారు. పందిళ్ల నిర్మాణం, 3 రకాల పంటలను ఏకకాలంలో సాగు చేసే పద్ధతులను తెలియజేశారు.
    ----------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    ---------------------------------------------

ความคิดเห็น • 24

  • @creator2545
    @creator2545 ปีที่แล้ว +3

    అయ్యా అన్ని చెప్పడానికి పని చేస్తది కాని మన దగ్గర గాలి కి తట్టుకోవు..... అంతా వృధా ప్రయాస, నేను ఆకాష్ చౌరసియా దగ్గర చూశాను ఒక పంటకూడా సరిగా లేదు... పంటలు ఏమైనవి అంటే ఇది season కాదు అన్నాడు.. సరే ఒక సక్సెస్ farmer ని చూపించు address చెప్పండి మేము వెళ్తాం అంటే... చెప్పరు... కనీసం సీజన్లోలో వస్తాం.. ఎప్పుడు రమ్మంటారు అంటే కూడా జవాబు ఉండదు... దయచేసి రైతులకు ఊయోగపడేవి చెప్పండి 🤝

  • @venkatakrishna9256
    @venkatakrishna9256 ปีที่แล้ว +6

    ముల్చ్ వేస్తే సరపోతుంది , ఇది అంతా దేనికి...high investment ...

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 ปีที่แล้ว +3

    Good information, well explained

  • @manoharpattedar8985
    @manoharpattedar8985 ปีที่แล้ว +2

    Hi brother chuttu green net tho cover chesaru kada pollination ela jaruguthundi, endukante lopaliki a insect radu kada

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk ปีที่แล้ว +1

    Anna namaste. Dayachesi full video pettandi. Thanks in advance. 🙏🙏

  • @nadembhumanna560
    @nadembhumanna560 ปีที่แล้ว +1

    Ayya idi galiki agadu this good for only theary not use for practical

  • @bonalavamshi692
    @bonalavamshi692 5 หลายเดือนก่อน

    Super Idea

  • @suryanarayanasunkara7507
    @suryanarayanasunkara7507 ปีที่แล้ว

    Address and contact person details required in every video which is very helpful for both parties.
    Thanks

  • @gerrichandrabhanu7801
    @gerrichandrabhanu7801 ปีที่แล้ว +5

    Namaste sir మనం ఇలా బొంగులు పెట్టేకంటే నిజమైన బొంగుల తోట పెంచకూడద. ఒక వేళ పెంచొచ్చు అంటే ఎంత కాలం పడుతుంది

    • @Renusri12
      @Renusri12 ปีที่แล้ว +1

      4 years పడుతుంది bamboo పెరగడానికి
      ఒక్కో మొక్క నుంచి 8-12 bamboo sticks వస్తాయి

    • @gerrichandrabhanu7801
      @gerrichandrabhanu7801 ปีที่แล้ว

      @@Renusri12 వేయొచ్చు అంటారు. పిలకలు వస్తే వాటిని వేరే దగ్గర వేసుకుంటాను. మరీ ఎక్కువగా ఉంటే అమ్ముకొంటా, కొన్ని కూర చేసుకుంటా

    • @balrajbalraj5479
      @balrajbalraj5479 9 หลายเดือนก่อน

      1సంసారంము లోనే వత్తునఫీ

  • @krishnakittu4826
    @krishnakittu4826 11 หลายเดือนก่อน

    Nice ❤

  • @thippeswamymattam8494
    @thippeswamymattam8494 ปีที่แล้ว

    Nice information sir

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc ปีที่แล้ว

    Nice information

  • @smahammedgouse22
    @smahammedgouse22 ปีที่แล้ว

    This is AKASH CHOURASIA model...if anybody wants to know in detail you can search with his name.

  • @srinuvasbethala818
    @srinuvasbethala818 ปีที่แล้ว

    How to attend your classes sir?

  • @madhaviyerra10
    @madhaviyerra10 ปีที่แล้ว

    Farm visit cheyaalante process emity

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 ปีที่แล้ว

    Beds width cheppaledu sir

  • @ramanjireddy
    @ramanjireddy ปีที่แล้ว

    Anna

  • @ahnaik1956
    @ahnaik1956 ปีที่แล้ว +1

    am from piduguralla, please send your address to visit your farm

  • @snaveen847
    @snaveen847 ปีที่แล้ว

    తెలుగులో చెప్పించావు సగం తెలుగు సగం ఇంగ్లీష్

  • @Balinformative
    @Balinformative ปีที่แล้ว

    Telugu lo cheppu

  • @SubbaiahMannam
    @SubbaiahMannam ปีที่แล้ว

    ఇదంతా. చేయటానికి. ఎ౦త. కరచవుతు౦ది. చేప౦డి