How To Complain if Not Getting Loan Waiver | Rythu Runa Mafi | CM Revanth Reddy | Telugu Popular Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 22

  • @hanumunaiksapavat5107
    @hanumunaiksapavat5107 2 หลายเดือนก่อน +9

    మండల వ్యవసాయ అధికారిని కలిసి రుణమాఫీ కాలేదు అని కంప్లీట్ చేశాను.
    వారు ఆదర్ కార్డ్ తీసుకొని వెబ్ సెట్ లో చూశారు .అందులో రేషన్ కార్డ్ లేదు అందుకే రాలేదు అని చెప్పినాడు.
    రేషన్ కార్డ్ లేని వారి ప్రబలం గురించి మాకు update రాలేదు. అని చెపుతున్నారు
    మేం ఏం చేయాలి.

    • @TejaReddyLokasani-x4u
      @TejaReddyLokasani-x4u 2 หลายเดือนก่อน +1

      Same problem

    • @hanumunaiksapavat5107
      @hanumunaiksapavat5107 2 หลายเดือนก่อน +2

      టీవీ లో సీఎం గారు రేషన్ కార్డ్ లేని వారికి కూడా రుణ మాఫీ వస్తుంది అంటున్నాడు
      ఆఫీసర్లు ఏమో మాకు అప్డేట్ రాలేదు అంటున్నారు
      ఏం చేయాలో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

    • @shankarkagne6279
      @shankarkagne6279 2 หลายเดือนก่อน +1

      Ration card lo Peru ledu mafi kadu antunaru

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 3 หลายเดือนก่อน +9

    ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్ కౌలు రైతులకు రైతు భీమా ఇవ్వాలి. 66% కౌలు రైతులే చనిపోతున్నారు. (50% వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు ) కండిషన్స్ లేకుండా రైతు భీమా వెంటనే ఇవ్వగలరు కోరుకుంటున్నాము.

  • @Gujjulamanikanta77
    @Gujjulamanikanta77 2 หลายเดือนก่อน

    Loan close chasnu but mafi amount pada ladhu sir

  • @SRaju-u2t
    @SRaju-u2t 3 หลายเดือนก่อน +1

    మాకు రుణమాఫీ కాలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మాకు అకౌంట్ చూసి రెండు వాళ్ళు చేసిన మేము చూసి దయచేసి నేను వాళ్ళు చేయండి అమౌంట్

  • @RaviKunchala-qq3mn
    @RaviKunchala-qq3mn 2 หลายเดือนก่อน +1

    మాకు రూణ మాపి కాలేదు sir 🙏🙏🙏🇮🇳🇮🇳

  • @UmaRani-io8kc
    @UmaRani-io8kc 2 หลายเดือนก่อน

    Ple user id,pass word emi pettalo teliyatledu

  • @UmaRani-io8kc
    @UmaRani-io8kc 2 หลายเดือนก่อน

    Login avvali ante.used id pass ela

  • @anjaneyulu-cd8sn
    @anjaneyulu-cd8sn 3 หลายเดือนก่อน +2

    మాకు కాలేదు

  • @Nani_Shiva.1234
    @Nani_Shiva.1234 3 หลายเดือนก่อน +3

    Last time KCR gaaru runamafi chrsinapudu kuda runamafi maaku kaaledhu
    Problem nto ardham kaavadam ledhu

  • @srinivaskoraveni4956
    @srinivaskoraveni4956 2 หลายเดือนก่อน +1

    1.13000 Runamafi kaledu Maku.ration card ledu maki

  • @arunasreegone3002
    @arunasreegone3002 3 หลายเดือนก่อน +6

    Toll free numbers evvandi

    • @Nani_Shiva.1234
      @Nani_Shiva.1234 3 หลายเดือนก่อน +1

      Yes
      We need gvt help
      We won't get loan runamafi in the period of CM KCR sir gaaru also

  • @Awezkhan-qs4gf
    @Awezkhan-qs4gf 3 หลายเดือนก่อน +3

    Kcr government 1 lakh Lona maafi karte bole nahi Kare 1 ya 2 list me Naam aata bola nahi aaya is wajhe se hum renewal nahi Karaye
    Congress government 2 lakh tak loan maaf karti bole isiliye hum congress ko vote dale ab 2018 Dec se loan liye so walon ko maaf karte bolre usse pahle loan liye so wale kaha Jana
    Hamaku insaaf hona ab
    Yova raitu atma hatiya

  • @mdayub307
    @mdayub307 3 หลายเดือนก่อน +3

    Baita.nenu.appu.thechi.runa.mafe.cheyale.pakka

  • @mylavarpupullarao
    @mylavarpupullarao 3 หลายเดือนก่อน +1

    Maaku 40000runamafi kaledu

  • @sathishkummari8413
    @sathishkummari8413 3 หลายเดือนก่อน +2

    Crop Loan కానివాళ్ళకి gold 🪙 Loan unte వాళ్ళకి మాఫీ చేయాలి

  • @yamunasabavath8533
    @yamunasabavath8533 2 หลายเดือนก่อน

    Maku runa mafi raledhu

  • @shankarkamble-mn6gg
    @shankarkamble-mn6gg 3 หลายเดือนก่อน

    Rythu Runa mafi college 70000ye