నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-54
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-53#TeluguPadyaluForAll#VemanaPadyalu#NeetiPadyalu#LifeMiniBasics#Moral#
పఠనం / విశ్లేషణ :కొత్తపల్లి ఉదయబాబు
పద్యం :
🌷నిత్యజీవనమార్గం - మన 'వే'మన పద్యం!🌷
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను ,
ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు.
పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
latest ancient Telugu poem history
ancient literature in Telugu;
ancient Telugu poems in Telugu;
ancient Telugu slokas with meaning;
ancient Telugu history in Telugu;
latest literature for ancient history;
Telugu literature in ancient poets;
best Telugu poems in Telugu;
prachina Telugu sahityam;
prachina kavulu;
ancient culture in Telugu;
ప్రాచీన తెలుగు సాహిత్యం;
ప్రాచీన తెలుగు రచనలు కవులు;
ప్రాచీన తెలుగు కథలు;
మన తెలుగు సాహిత్యం;
తెలుగు భాష గొప్పదనం;
చాగంటి వారి తెలుగు ప్రవచనం;
గరికపాటి తెలుగు ప్రవచనం;
మన తెలుగు కవులు;
తెలుగు సాహిత్యం పద్యాలు
*#PLEASE LIKE, SHARE, AND SUBSCRIBE MY CHANNEL AND ENCOURAGE
మాతృభాషను పరి రక్షించుకునేటందుకు మనవంతు కృషి చేద్దాం !
అమ్మ భాషను ప్రేమిద్దాం!
*మాతృభాషను పరి రక్షించుకుందాం!