సార్ మీరంటే చాలా అభిమానం సార్ మాకు కానీ ఈ విషయంలో మీ అనాలసిస్ కరెక్ట్ కాదు రాజ్యాంగం రాయడానికి అర్హత కలిగిన వ్యక్తి ఆ రోజుల్లో ఎవరూ లేరు అంబేద్కర్ గారు చదివిన చదువు భారతదేశంలో ఏ ఒక్కరు చదువుకోలేదు ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి అందులో ఉన్న మంచిని తీసుకుని సమానత్వం అందరికీ అందాలని తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి తన భార్య తన పిల్లలు కు దూరమై వారి ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఎంతో దేశభక్తితో ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి తప్ప ఏ ఒక్కరికి ఆ గొప్పతనాన్ని ఇవ్వకూడదు అంబేద్కర్ గారు లేకపోతే రాజ్యాంగం లేదు దాన్ని రాసే దమ్మున్న వాడు లేడు ఆరుగురు కూడా ఆయనతో సమానులు కాదు.

Super speech sir 🎉🎉
Exactly fact
👏👏👏
ఆరుగురు కమీటీ లో అంబేద్కర్ గారు కన్నా,
ఎవరెవరు ఏమి చదుకున్నారో వాళ్ళ అర్హత చెప్పవలసింది 😢మాస్టర్.
Thank you for your information sir 💗💗😊
Meeru nyayavadi
Meeru super sìr
I always like your videos, such a great guidance
Meeru lawyera
Sir hai