AP Public Talk on 2024 Elections and Jagan Governance | Who will win in Tenali 2024 Elections?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
  • Watch AP Public Talk on 2024 Elections and Jagan Governance at Tenali Constituency. Janam Maata is a program where we cover public opinion on 2024 Elections, Jagan Governance, and also who will win in their constituency.
    #PublicTalkon2024Elections #TenaliPublicTalk #ap2024elections

ความคิดเห็น • 406

  • @sairampaidikondala2207
    @sairampaidikondala2207 2 ปีที่แล้ว +191

    మా తెనాలి లో మనోహర్ గారికి పోటీ ఎవడు లేరు జై మనోహర్ గారు జై పవన్ కళ్యాణ్

  • @varun_sai
    @varun_sai 2 ปีที่แล้ว +140

    Tenali development ayyindhi ante reason manohar garu🔥🔥🔥
    Next ayane vastaaru pakka💝

    • @pavanreddyadem9825
      @pavanreddyadem9825 2 ปีที่แล้ว +2

      🤔 manohar gari valla tenali develop aindi antav Sare le

    • @Chandra....
      @Chandra.... 2 ปีที่แล้ว +8

      yes he devloped tenali

    • @mr.chicomalo4003
      @mr.chicomalo4003 2 ปีที่แล้ว +5

      Tenali Development = Manohar Garu

    • @sureshvemula7041
      @sureshvemula7041 2 ปีที่แล้ว

      😁🤣😆🤭

    • @basheerahmed609
      @basheerahmed609 2 ปีที่แล้ว

      Manohar gari valla tenali Em develop aindhi 😉

  • @Chowreddy786
    @Chowreddy786 2 ปีที่แล้ว +60

    This time we will vote for Monahar garu

  • @sasidhardamarla1160
    @sasidhardamarla1160 2 ปีที่แล้ว +104

    ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే అది నాదెండ్ల మనోహర్ గారి వల్లే ఇది అర్ధం చేసుకుంటే మంచిది జనాలకి

    • @nik2667
      @nik2667 2 ปีที่แล้ว +1

      😂😂😂😂

    • @saicharan3266
      @saicharan3266 ปีที่แล้ว +3

      @@nik2667 navadaniki amledhu bro max manohar gari time lone knchm yekuva works jerigai worth crores

    • @vijaybhargavshorts
      @vijaybhargavshorts ปีที่แล้ว

      Commedy aaa

    • @gvkchaitanya
      @gvkchaitanya ปีที่แล้ว

    • @pathanfajurulla4822
      @pathanfajurulla4822 ปีที่แล้ว

      ​@@saicharan3266q

  • @rameshr4958
    @rameshr4958 2 ปีที่แล้ว +90

    Ore niyamma, రైతు బరోసా యాత్ర లో 3000 మంది కి 1lakh ఈచరు గా. పొర 420 సీఎం కి ఓటే వేసి... My vote to Janasena Party 🇮🇳✊

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 2 ปีที่แล้ว +69

    Sri Manohar garu will be next MLA in alliance with TDP

    • @rajeshdulam9197
      @rajeshdulam9197 2 ปีที่แล้ว +2

      Definitely yes

    • @manipatrunibharatkumar1517
      @manipatrunibharatkumar1517 2 ปีที่แล้ว

      Single gaa vastheyy Gelvalduuu antav

    • @rajeshdulam9197
      @rajeshdulam9197 2 ปีที่แล้ว

      @@manipatrunibharatkumar1517 ledhu gelavaleru

    • @snoppy4730
      @snoppy4730 2 ปีที่แล้ว

      @@rajeshdulam9197 development chusi vote veyandi manohar la evaru develop chesaru

    • @YELLOWGUY5689
      @YELLOWGUY5689 11 หลายเดือนก่อน

      Yes jai manohar

  • @shaiksubhani2301
    @shaiksubhani2301 2 ปีที่แล้ว +99

    ఈసారి జగనన్న వస్తే జనాలు రోడ్ల మీద పడి అడ్డుకోవడం ఖాయం

    • @vdrishyam6744
      @vdrishyam6744 2 ปีที่แล้ว +1

      Bochaalu readigaa chasuko bro..

    • @ramakrishna6425
      @ramakrishna6425 2 ปีที่แล้ว

      @@vdrishyam6744 janalantha adukku thintam fix antav ?

    • @killeryt3.94-million-viwes
      @killeryt3.94-million-viwes ปีที่แล้ว

      ​@@vdrishyam6744 nv kuda ready aipo bro adukkovataniki

  • @kashboinasiddhartha4042
    @kashboinasiddhartha4042 2 ปีที่แล้ว +20

    Please vote for janaseina party

  • @jaswanthchotu6068
    @jaswanthchotu6068 ปีที่แล้ว +3

    ❤Manohar gariki vesthe me tenali develop avthundhi pakka.

  • @venkatcctv8810
    @venkatcctv8810 2 ปีที่แล้ว +37

    తెనాలి వారి మనవడిగా చెప్తున్నాను... మనోహర గారు తెనాలి బెస్ట్ ఎమ్మెల్యే
    ఆలపాటి రాజ ..కులపిచ్చి ఎమ్మెల్యే
    వైసీపీ శివ కుమార్ .. చెత్త ఎమ్మెల్యే

  • @mafacts8613
    @mafacts8613 ปีที่แล้ว +4

    2024 lo tenali pakka Janasena .....❤️‍🔥

  • @Chowreddy786
    @Chowreddy786 2 ปีที่แล้ว +10

    Manohar garu best

  • @sunnyshankar4206
    @sunnyshankar4206 2 ปีที่แล้ว +5

    First person nice opinion
    Manohar will won

  • @Newface776
    @Newface776 2 ปีที่แล้ว +38

    పవన్ కళ్యాణ్ మీద ఒపీనియన్ అంటే ఆయన ఓట్లు కొనడం , రౌడీయిజం చేయించటం, దోచుకొని జనాలకు చిల్లర విసిరే రాజకీయం, కులాల కుంపట్లు పెట్టటం ఇలాంటివి ఆయన చేయటం నేర్చుకోవాలి.... ఒక పార్టీ నడవాలంటే పార్టీ సిద్ధాంతం నాయకుడికి నిజాయితీ ఈ రోజుల్లో అవసరంలేదు.... ప్రతి నియోజకవర్గం లో ప్రభావితం చేయగలిగిన వాళ్లకు గెలిచాక ఇది నీకు ఇది నీకు అని బేరం మాట్లాడాలి... కార్యకర్తల్ని నిరంతరం పోషించాలి... ఓట్లకు కోట్లు ఖర్చు పెడితే ఈ వీడియో లో ఆయన రాడు అన్న వాళ్ళే పరుగెత్తుకొని వచ్చి పక్కన కూర్చుంటారు .. నూటికి తొంబై శాతం కుళ్ళిన సమాజంలో బతుకుతున్నాం...
    ఇవన్నీ చేయటం ఆయన వల్ల కాదు అనే పవన్ కళ్యాణ్ నీ చాలా మంది ఓన్ చేసుకోవటం లేదు.... రాజకీయం అంటే కుళ్ళు తోనే వుండాలి అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.. ఇలాంటి వ్యవస్థలో పవన్ కల్యాణ్ మర్పుతెవటం చాలా కష్టం....
    ఆయన గెలిచినా, ఓడినా ఆయన ఆలోచన నచ్చే వాళ్ళు ఖచ్చితంగా వుంటారు...

  • @akhilneeli6
    @akhilneeli6 2 ปีที่แล้ว +23

    Tenali lo aita next Manohar garu pakka galustaru

  • @WE_VOTE_FOR_JSP
    @WE_VOTE_FOR_JSP 2 ปีที่แล้ว +28

    తెనాలి మా పక్క నియోజకవర్గం . గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి కొంచెం కుడా జరగలేదు..
    MALగారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెయించుకుంటారు ..

    • @sureshvemula7041
      @sureshvemula7041 2 ปีที่แล้ว +1

      Yessss

    • @sureshvemula7041
      @sureshvemula7041 2 ปีที่แล้ว +2

      Ade abhivruddhi

    • @ashoktejaofficial8228
      @ashoktejaofficial8228 2 ปีที่แล้ว +2

      Adhe abivrudhi anukunta bro 🙄

    • @rupendhramahesh8658
      @rupendhramahesh8658 2 ปีที่แล้ว

      మరి అభివృధి అంటే అదే మరి... శివన్న అంటే నే మరి అదే...

    • @MrMpraneeth
      @MrMpraneeth ปีที่แล้ว

      ​@@sureshvemula7041 😂😂😂

  • @rajeshdulam9197
    @rajeshdulam9197 2 ปีที่แล้ว +19

    28:00 peddayana great words

  • @anilravipati8819
    @anilravipati8819 2 ปีที่แล้ว +3

    తెనాలి మనోహర్ గారు బెస్ట్..

  • @baluthotakura6826
    @baluthotakura6826 2 ปีที่แล้ว +21

    Tenali entha development ayindi anta because of nadendla manohar garu,tenali roads,market ,gov hospital development chasindi one and only nadendla manohar garu

  • @veluriramasastry5436
    @veluriramasastry5436 9 หลายเดือนก่อน

    1st person chala baga chepparu

  • @narendrag7142
    @narendrag7142 2 ปีที่แล้ว +18

    Janasena pakka seat idhi

  • @Rajyalakshmi-s1e
    @Rajyalakshmi-s1e 10 หลายเดือนก่อน +1

    Mana tenali development jaragali antey one n only manohar gari vallane sadhyam pakka manohar garu win avtharu appude mana tenali develop avthundhi..🎉🎉🎉

  • @256venki
    @256venki 2 ปีที่แล้ว +18

    ఈ రోజు డబ్బులు అప్పు తెచ్చుకోని తిని ఎంజాయ్ చేయటానికి బాగానే ఉంటుంది.
    వడ్డీ తో కలిపి అప్పు చెల్లించ్చేటప్పుడు దూలతీరిద్ది.
    ఈ డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని ఎవ్వడు ఆలోచించటం లేదు. మా కులపోడు, మహానేత కొడుకు అని గుడ్డి అభిమానం తో బంగారు భవిష్యత్ ని నాశనం చేస్తుంది ఈ బుద్ది, జ్ఞానం లేని జనాలు.
    మన గుంటూరు జిల్లా రాజధాని చేస్తాను అని చెప్పిన కూడా వ్యతిరేకించే ఈ జనాలు నిజంగా చరిత్ర హీనులు.
    RTC, కరెంటు చార్జీలు 3రెట్లు పెరిగిపోయాయి,10 రూపాయలు ఉండే బస్ టికెట్ జగన్ వచ్చిన తరువాత 30 రూపాయలు ఐయ్యింది.
    మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అనాగరీకులో , డబ్బులు ఇస్తే చాలు వాడికి దండ వేసి దణ్ణం పెడతారు.
    అభివృద్ధి లేకపోతే రేపు మన పిల్లలు ఇక్కడ చదువుకుని, పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళాలి.
    మన రాష్ట్రము ఇంకా వెన్నక్కి వెళ్ళిపోతుంది.
    బలమైన మార్పు రావాలి. కోటి జనాభా లేని దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. సిగ్గు ఉండాలి ఈ జనాలకి ఓట్ కి 2000, ఉచిత పధకాలు కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
    ఏ కేసులు లేని, తన కష్టాన్ని దానం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎవరు నమ్మరు,
    రక్త చరిత్ర, నేర చరిత్ర, హత్యలు చేసిన వాళ్ళు, ప్రజలు రక్తం పీల్చి కోట్లు సంపాదించి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొంత పంచుతుంటే వాళ్ళని దేవుళ్ళు లాగా కొలుస్తున్నారు.
    ఇదే మన స్వాత్రంత్ర, ఆధునిక భారతదేశం.
    జై భీమ్ 🙏

    • @256venki
      @256venki 2 ปีที่แล้ว +2

      నా ఓటు రేపటి తరం కోసం
      నా ఓటు బలమైన మార్పు కోసం.
      జై జనసేన ✊️

    • @vandrangimadhusudhan1247
      @vandrangimadhusudhan1247 2 ปีที่แล้ว

      Verygoodtammdu

  • @pridviraju7523
    @pridviraju7523 2 ปีที่แล้ว +30

    టీడీపీ వస్తుంది పక్క

  • @bhaskarraoraju8829
    @bhaskarraoraju8829 2 ปีที่แล้ว +11

    120 MLA's confirm janasena tarapuna candidate evvaraina ye kulam Aina ye matham Aina pothulu Unna lekunna vote for janasena next cm Pawan Kalyan garu

  • @maheshgoud7305
    @maheshgoud7305 9 หลายเดือนก่อน

    నాది తెలంగాణా మి తెనాలిలో సరైన నాయకుడు నాదెండ్లా మనోహార్ గారు✊

  • @pavangadipe449
    @pavangadipe449 2 ปีที่แล้ว +44

    లాస్ట్ లో తాత గారు బాగా మాట్లాడరూ....యూవత ది భవిష్యత్

  • @narendrag7142
    @narendrag7142 2 ปีที่แล้ว +22

    Nadendla Manohar next time pakka win

  • @WE_VOTE_FOR_JSP
    @WE_VOTE_FOR_JSP 2 ปีที่แล้ว +37

    తెనాలి ప్రజలు ycp అనే కారు మబ్బుల చీకటి లో ఉన్నారు

    • @majjarimani1187
      @majjarimani1187 2 ปีที่แล้ว +1

      Ee channel Ycp di. Naadi kuda tenali antha wrong adi.

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl ปีที่แล้ว

      ​@@majjarimani1187really?

  • @janasena5027
    @janasena5027 2 ปีที่แล้ว +15

    Please vote for janasena ✊✊

  • @simhachalam3052
    @simhachalam3052 ปีที่แล้ว +1

    TDP is best. Jai TDP Jai CBN

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 2 ปีที่แล้ว +12

    Somari potullaraa vardhillandi 🙏🙏🙏

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 2 ปีที่แล้ว +9

    ఎక్కువ డబులు ఎవరైతే ఇస్తేరో నా ఓట్ వాళ్లకే 🤣 75% ఈ మైండ్ సెట్ తో వున్నారు 👍

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 2 ปีที่แล้ว +31

    Jai janasena✊

  • @ksrinivasasai6950
    @ksrinivasasai6950 2 ปีที่แล้ว +6

    JAI JANASENA

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 ปีที่แล้ว +15

    ఇంకా కొండగొర్రెలు ఉన్నాయి,అవి మారేలా లేవు.

  • @shaiksubhani2301
    @shaiksubhani2301 2 ปีที่แล้ว +4

    పేద వాళ్ళకి అమ్మ వడి ఆటో వాళ్ళకి 10,000 వేలు ఆడవాళ్లకి 18,000వేలు ఇచ్చి వెచ్చలు ఆయిల్ రేట్లు అన్నిట్లో బాబాగా 🤙🏻🤙🏻🤙🏻🤙🏻తున్నాడు జగనన్న garu

  • @ch.7028
    @ch.7028 ปีที่แล้ว

    జై జగన్. మళ్ళీ. జగన్ రావాలి. పేదలు. బాగుండాలి. జై. జగన్

  • @brahmanaiduvadapalli6567
    @brahmanaiduvadapalli6567 2 ปีที่แล้ว +2

    అందరి మాట హమ్మయ్య అయిపోయింది జీవితం సంకనాకిపోయింది అని తేల్చేశారు ఇంకెందుకు లేవండమ్మలేవండి,,,,,, లేవండమ్మలేవండి,,,,,,,ఇందాద్దుంద,,,,,,ఇంద్ధాధుందా,,,,, అని పాటేసి తరిమి కొట్టక అలా చూస్తారెంటి జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన

  • @GangarajuT
    @GangarajuT ปีที่แล้ว +1

    మనోహర్ pawan👍

  • @nareshkumarsure7105
    @nareshkumarsure7105 2 ปีที่แล้ว +10

    Jiiiii janasena

  • @reddyprasadmv6006
    @reddyprasadmv6006 2 ปีที่แล้ว +1

    Jai jansena ✊

  • @krishna_Kar
    @krishna_Kar 2 ปีที่แล้ว +8

    Jai janasena
    Jai manhor

  • @ssmpshaik6080
    @ssmpshaik6080 2 ปีที่แล้ว

    Super mind spech

  • @hasvanthss2034
    @hasvanthss2034 2 ปีที่แล้ว +16

    Sigguleni Gorrelu Andhra Prajalu ani e TENALI Ysrcp vallu prove chesthunnaru 😂

  • @gamewithoslion1380
    @gamewithoslion1380 ปีที่แล้ว +1

    Jai power star ⭐🔥🤫

  • @rajeshtungala3172
    @rajeshtungala3172 2 ปีที่แล้ว

    ఒక నియోజకవర్గం అంటే ఒక ఊరు కాదు. మీరు మళ్లీ రీ సర్వే చేసుకోవడం మంచిది. తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఎక్కువ ఉందో ఈ నియోజకవర్గంలో ఉంటున్న మాకు తెలుసు. ఇక్కడ వై.సీ.పి గెలవదనీ తెలుసు. తర్వాత ఎవరు గెలుస్తారో తెలియడం మీలా సర్వే చేసే వాళ్ళకి తెలియడం చాలా కష్టం. ఈ నియోజకవర్గంలో జరిగే రాజకీయాలు కేవలం కుల రాజకీయాలు. అభివృద్ధి గురించి ఆలోచించి ఓట్లు వేసే పెద్ద మనుషులు మీకు ఇక్కడ కనిపించడం తక్కువ. ఇక్కడ ఉన్న యువత మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళని కూడా ఈ పెద్ద మనుషులు ప్రలోభాలకు గురి చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీకు ఈ సర్వేలో కనిపించిన వాళ్ళు చెప్పింది చూస్తే నేను చెప్పింది నిజమో కాదో అర్థం అవుతుంది.
    అయినా ఈ సర్వేలో కేవలం ఒక్క తెనాలి లోకల్ మాట మాత్రమే, అది కూడా కొంత వరకే. ఈ నియోజకవర్గంలోని మిగతా ఊళ్లలో సర్వే చేస్తే తెలుస్తుంది మీకు ఇక్కడ mla ల పనితీరు. తెనాలి నియోజకవర్గంని అభివృద్ధి చేసింది నాదెండ్ల మనోహర్ గారు. ఆయన తర్వాత ఇక్కడ అభివృద్ధి అనే పదం కంటే దోచుకోవడం అనే పదం ఎక్కువ. ఇక్కడ మళ్లీ ycp గెలవదు. అందులో అనుమానం లేదు. ఈసారి ఎకడైనా సర్వే చేసేటప్పుడు కేవలం టౌన్ లోనే కాకుండా పక్క ఊరికి వెళ్లి కూడా చేయండి. మీరు చేసిన తెనాలి సర్వే తప్పు.

    • @rajeshtungala3172
      @rajeshtungala3172 2 ปีที่แล้ว

      Ikkada aa party gelustundho government lo rule chese party kuda adhe untundi. That is tenali. Continues ga two times ikkada ruling chesina MLA kevalam okka manohar gaare. Vere evaru ila gelavaledhu. Aa record malli manohar gaare break chestaremo. Endhukante ikkadi MLA lu ala work chestunnaru.

  • @gopijonnalagadda527
    @gopijonnalagadda527 2 ปีที่แล้ว +5

    Vote for Glass let us make pawan kalyan Garu CM Jai hind Jai janasena ✊✊✊✊✊

  • @nssfacts
    @nssfacts 2 ปีที่แล้ว

    #26:12 super thataaaa

  • @pavangadipe449
    @pavangadipe449 2 ปีที่แล้ว +14

    భవిష్యత్ ని తక్కాట్టు పెట్టి పప్పు బెల్లలు ఇస్తే ఎలా .... ఒక ఇంజనీరింగ్ పూర్తి, డాక్టర్, టీచర్, పీజీ చేసిన వాడివి ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లో ఉందా ap ప్రభుత్వం చెప్పండి.... పప్పు బెల్లా ఓటు బ్యాంక్ రాజకీయాల చెయ్యడం వల్లే కదా అభివృద్ధి, నిరుద్యోగము పెరుగుతుంది అబ్బే అబ్బే నాకు అవసరం లేదు నాకు ఏడాది ఒకసారి పదివేలు వస్తే చాలు అంటే మీ కర్మ
    ...రేపటి అనే రోజు తెలుస్తుంది పక్క రాష్టాలు డెవలప్ అవుతుంటే....

  • @Varunkumarupdatenews9946
    @Varunkumarupdatenews9946 2 ปีที่แล้ว +7

    రాష్ట్రాన్ని కాపాడుకోండి 😂తలకాయని ఉంచుకోండి 😂ములక్కాయని నరుక్కోకండి😂

  • @purnababuchallagundla2624
    @purnababuchallagundla2624 2 ปีที่แล้ว +12

    Majority ycp కి anti గా ఉన్నారు.

  • @naiduimheromylife220
    @naiduimheromylife220 2 ปีที่แล้ว +1

    28:00 సూపర్

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 8 หลายเดือนก่อน

    శివన్న గెలుపు ఖాయం
    శివన్న గెలుపు ఖాయం
    శివన్న గెలుపు ఖాయం
    శివన్న గెలుపు ఖాయం

  • @raghuveeryallapragada5567
    @raghuveeryallapragada5567 ปีที่แล้ว +2

    Tenali lo bumper majority toh nadendla manohar garu gelichi tirutaru rasipettukondi Jai janasena ❤️ tenali ni develop chesindi matram nadendla manohar garu eyy

  • @santoshreddykarrisantoshre7097
    @santoshreddykarrisantoshre7097 2 ปีที่แล้ว +8

    Jai janasena ❤️

  • @sureshreddy976
    @sureshreddy976 2 ปีที่แล้ว +2

    చదువు ఆరోగ్యం చాలు మిగతా పథకాలు అనవవసరం

  • @chsivasiva3515
    @chsivasiva3515 2 ปีที่แล้ว +11

    jai janasena...

  • @rock6762
    @rock6762 2 ปีที่แล้ว

    మొదటి మాట్లాడిన వ్యక్తి అద్భుతమైన ప్రసంగం

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 2 ปีที่แล้ว +1

    Nadendla manohar gaaru pakka win

  • @jsrikanth7360
    @jsrikanth7360 2 ปีที่แล้ว +2

    Tenali people ki dandam ra babu🙏🙏🙏

  • @AshwiniLingala-ov5le
    @AshwiniLingala-ov5le 11 หลายเดือนก่อน +1

    MANOHAR GARU NEXT PAKKA MLA JAI JANASENA JAI POWER STAR ⭐

  • @TravelUniverseMax
    @TravelUniverseMax 2 ปีที่แล้ว +4

    Blue shirt jio guy forever u will be jio, Jai Jaganana 😂

  • @Manikumar-wb5pg
    @Manikumar-wb5pg 2 ปีที่แล้ว +5

    Nadendla manohar will win

  • @hiteshinti8770
    @hiteshinti8770 ปีที่แล้ว +1

    Nadendlaa manohar confirmed ika eay doubt pettikokandi

  • @ganeshgani4304
    @ganeshgani4304 2 ปีที่แล้ว

    Ice reddy garu namasthe

  • @Arjunkumar6487-j4j
    @Arjunkumar6487-j4j 2 ปีที่แล้ว

    27.m...తాతయ్య మాటలు ఆడిన మాటలు ఆడిన 1 % ..... యావడూ మాటలు వెస్ట్.......ఇందులో మాటలు ఆడిన వాళ్ళు అభిమానం తో మాటలు ఆడుతున్నారు రాజకీయాలు లో అభిమనయం ఉండకూడదు...కానీ మన ఆంధ్ర లో. అభిమానం పిచ్చి ఎక్కువ ... మనం ఎం చేయ డానికి లేదు కానీ ఇందులో 90% పజలు కు ఎం తెలియదు.... పథకాలు అంటున్నారు పథకాలు ఎలా ఇస్తున్నాడు అని యవడుకు తెలియదు ఏపీ కి ఫ్యూచర్ ఉండదు అని తెలియటం లేదు విల్లుకి ప్రజలు మారటం వల్లేనే దేశం బాగపడుతుంది 🙏🙏🙏🙏

  • @kadapapowerstarmalikbasha7884
    @kadapapowerstarmalikbasha7884 2 ปีที่แล้ว +1

    Jai powerstar

  • @Rajyalakshmi-s1e
    @Rajyalakshmi-s1e 10 หลายเดือนก่อน

    Manohar garu the best MLA for tenali.He will win for sure

  • @dharamutali6230
    @dharamutali6230 ปีที่แล้ว +1

    Pichhodu tirege area lu cover chesaru 👌👏👏

  • @abhishekKondepogu-l2q
    @abhishekKondepogu-l2q ปีที่แล้ว +1

    Pakka tdp win hole ap state

  • @ravikishore4423
    @ravikishore4423 2 ปีที่แล้ว +4

    Jai jenesana

  • @naiduimheromylife220
    @naiduimheromylife220 2 ปีที่แล้ว +2

    26:51 పెద్దాయన సూపర్

  • @GangarajuT
    @GangarajuT ปีที่แล้ว

    జనసేన 🙏 పవన్ మనోహర్ 👍

  • @imranshake274
    @imranshake274 2 ปีที่แล้ว +11

    Vadu Appulu techi panchi pedthu untadu , vellu vote lu vestun untaru..
    Public ki samvatsaraniki 15,000 iste chalu inka

  • @sravansravankumar8679
    @sravansravankumar8679 2 ปีที่แล้ว +1

    Manhor is best...

  • @sureshbabujakka9539
    @sureshbabujakka9539 2 ปีที่แล้ว +11

    Jai janasena

  • @TravelUniverseMax
    @TravelUniverseMax 2 ปีที่แล้ว +1

    22:18 reality will come

  • @vinsvinay9046
    @vinsvinay9046 2 ปีที่แล้ว

    Nadendla Pakka win 2024

  • @pavangadipe449
    @pavangadipe449 2 ปีที่แล้ว +16

    దొంగ లేక్ అధికారం ఇస్తా అంటే ఎవడు ఎమ్ చేస్తాడు పప్పుబెల్లాలలకి అమ్ముడు పోయిన రోజులు

    • @omnamashivaya1573
      @omnamashivaya1573 2 ปีที่แล้ว +1

      Nenu chebuthuna chendrababu real estate kama valani baga balipinchadu

    • @SuryaBhai0099
      @SuryaBhai0099 2 ปีที่แล้ว

      @@omnamashivaya1573 ni gudha pagaladengutham yerri puku lanjakodaka

  • @aramanaiah5740
    @aramanaiah5740 ปีที่แล้ว

    CBN long vision leader

  • @suryanaidu5678
    @suryanaidu5678 2 ปีที่แล้ว +1

    Vote for manohar garu

  • @vinodmanne8340
    @vinodmanne8340 2 ปีที่แล้ว +15

    I am not able to understand the logic here everyone is saying they are not happy with the government but next election ki Malli YSRCP a vasathadhi Ani how come

    • @naiduveerabau3210
      @naiduveerabau3210 2 ปีที่แล้ว +11

      That's AP

    • @sreeram3289
      @sreeram3289 2 ปีที่แล้ว +6

      Exact gaa situation alage vundi...election time ki tdp ravochu

    • @MrRamu15
      @MrRamu15 2 ปีที่แล้ว +2

      EVM management..

    • @rajeshtungala3172
      @rajeshtungala3172 2 ปีที่แล้ว

      Here you know how many people are thinking right.

    • @karanikesh6819
      @karanikesh6819 ปีที่แล้ว

      SAME OPINION
      😀

  • @sunilvarma3111
    @sunilvarma3111 2 ปีที่แล้ว +2

    Tenali lo esari TDP win 💯%

  • @simplicity_sai_yadav2553
    @simplicity_sai_yadav2553 10 หลายเดือนก่อน

    Please vote for jsp

  • @srikargollapalii8810
    @srikargollapalii8810 2 ปีที่แล้ว +7

    17:20 అతను ఎంత జాగ్రత్త గా సమాధానం చుడండి 😆😆

  • @venkateshpolisetty5624
    @venkateshpolisetty5624 2 ปีที่แล้ว +9

    Tenali lo intha mandhi thingarollu unnarannamata 😂

    • @rupendhramahesh8658
      @rupendhramahesh8658 2 ปีที่แล้ว +1

      తింగరి వాళ్ళు ఉండబట్టే తెనాలి కి అంత అభివృధి మరియు ప్రతి కుటుంబానికి మంచి చేసిన మహా నాయకుడు మనోహర్ కి ఓట్ వేయలేదు...

  • @noobgamers8125
    @noobgamers8125 ปีที่แล้ว +1

    jai janasena .... jai manohar

  • @reddyprasadmv6006
    @reddyprasadmv6006 2 ปีที่แล้ว +2

    Please support janasena party 🎉

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 2 ปีที่แล้ว +1

    Vote for janasena ✊🤝🤗🤗

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 ปีที่แล้ว +1

    Oldman supar 😀😀😀😀😀😀😀😀🙏🙏🙏🙏

  • @subbaraoganta2303
    @subbaraoganta2303 ปีที่แล้ว +1

    Mararu.. 2000 kavali rojukui 50ps

  • @anandnavi8294
    @anandnavi8294 2 ปีที่แล้ว +1

    This is Last Chance for Total YCP batch ki.

  • @nagendrareddygamerff7621
    @nagendrareddygamerff7621 2 ปีที่แล้ว +2

    Jai jagan anna 🙏 ycp

    • @kamesh9022
      @kamesh9022 2 ปีที่แล้ว

      Kula picchi paina name chusthe thelusthundhi

  • @ashokb1297
    @ashokb1297 2 ปีที่แล้ว +1

    తాతయ్య super

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 2 ปีที่แล้ว +1

    Jai Babu T.d.p 120 ,👍pakka

  • @Rama-rl4nd
    @Rama-rl4nd 2 ปีที่แล้ว +3

    TDP win

  • @user-lk3um8hu5l
    @user-lk3um8hu5l 2 ปีที่แล้ว +3

    Tenali lo manohar ravali

  • @sriramavaraprasadkadali7279
    @sriramavaraprasadkadali7279 ปีที่แล้ว

    తణుకు నియోజకవర్గం గురించి వీడియో పెట్టండి

  • @gujjalaraju2770
    @gujjalaraju2770 2 ปีที่แล้ว +1

    Jai jagan