YCP Ravi Chandra Reddy About Supreme Court Serious on AP Government Over Tirumala Laddu issue|EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • YCP Karummuri Ravi Chandra Reddy About Supreme Court Serious on AP Government Over Tirumala Laddu issue|EHA TV
    #chandrababu #tirumalaladdu #supremecourt #pawankalyan #ttd #apvolunteers #CJIChandrachud #PawanKalyan #TirumalaLadduIssue #Shyamalarao #TDP #APGovernment #YSJagan #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

ความคิดเห็น • 13

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 ชั่วโมงที่ผ่านมา +3

    Cbn ycp మీద బారీ కుట్ర తో తిరుమల లడ్డు అసత్య ఆరోపణలు..

  • @queenworld1804
    @queenworld1804 2 ชั่วโมงที่ผ่านมา +3

    Ravi chandra garu chala logic ga matladu tunnaru

  • @queenworld1804
    @queenworld1804 2 ชั่วโมงที่ผ่านมา +1

    Chandra babu garu ee abhiyogam clear avvalante antha varaku resign chesi lokesh ku ivvali leda pawan kalyan nu apadharma CM cheyali

  • @vankunavathlaxman3659
    @vankunavathlaxman3659 ชั่วโมงที่ผ่านมา

    14 times tdp govt lo kalthi vachinapudu test cheyinchada cbn,epudu rajakiyam kosam test chesi drama chesadu

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 ชั่วโมงที่ผ่านมา

    అప్పుడే మొదలు పెట్టారండి మనోభావాలు చావు దెబ్బ తిన్న హిందూ సనాతన ధర్మ పరి రక్షకులు . ఏమని , లడ్డూలో కల్తీ జరుగలేదని సుప్రీం కోర్టు చెప్పినా మేము నమ్మము .‌మేము నమ్మేది దేవుని కుమారుడైన (ఏసు కాదు ) చంద్రబాబు చెప్పిందే నమ్ముతాము ఇక మీదట చక్రపర్తి చంద్రబాబు ఈ రాష్ట్రానికి సార్వభౌముడు.

  • @rameshlikki4612
    @rameshlikki4612 3 ชั่วโมงที่ผ่านมา +2

    Ravi chandra garu great orator.
    We hope he will back in regular channels.
    Good luck Ravi Garu

  • @granga6735
    @granga6735 ชั่วโมงที่ผ่านมา

    Present now cbn is very inosent now present only 3 persons not ,dessniki panicking vachevaru Kadu veering bartharaf chevalier this is first point of the a p janalu..

  • @mallikarjunaraosajja5740
    @mallikarjunaraosajja5740 2 ชั่วโมงที่ผ่านมา

    Y. C. P ni anni sarlu mottikayalu veasendo andarki telusu laddul annirojulu unchutaru aadarla kosam 319 ki neyyi ala vastundhi

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 2 ชั่วโมงที่ผ่านมา +1

    రెడ్డి గారు,
    తిరుమల లడ్డూ కల్తీ మీద ఇంకా ఆర్గ్యుమెంట్స్ జరగలేదు, కోర్ట్ తీర్పు రాలేదు, అపుడే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు ప్రిలిమినరీ కామెంట్స్ మాత్రమే చేసింది, అప్పుడే తొందర యెందుకు. ఒకవేళ, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చినా, హిందూ ధర్మాన్ని నమ్మే ఏ వ్యక్తీ దానిని నమ్మడు, అది మీ క్రెడిబులిటీ.
    ఓం నమో వేంకటేశాయ 🙏

    • @gantasrinivasarao6491
      @gantasrinivasarao6491 40 นาทีที่ผ่านมา

      ఇంకా ఆ వెంకటేశుడి పేరు ఎత్తకండి.. మట్టి గొట్టుకు పోతారు.. మేము హిందువులమే, ఆ స్వామి వారి మీద అనంతమైన విశ్వాసం గల వారము.. సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదని దేశం మొత్తం అర్ధం అయ్యింది.. తప్పు చేసిన మమ్మల్ని అందరూ నమ్ముతారు, మమ్మల్ని ఎవరూ ఏమిచేయలేరు అన్న మీ పొగరుని అమ్ముడుపోయిన వ్యవస్థలు, మనుషుల వల్ల కాక పోవచ్చు.. కానీ మీరు పెట్టుకుంది ఆ భగవంతుడు తో.. ఆయనేమీ వెంకన్న చౌదరి కాదు, మీరు చెప్పినట్లు ఆడటానికి..

  • @Sristikanth71
    @Sristikanth71 ชั่วโมงที่ผ่านมา

    Buddhi rakhapothee therhar jail waiting 😂😂😂

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 2 ชั่วโมงที่ผ่านมา

    💯💯💯💯💯