LIVE : Insult for Swamijis in Tirumala : హిందూధర్మానికి తిరుమలలో విఘాతం కలుగుతోందా..? | DNN
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #Swamijis #Peetadhipathi #Matadhipathi #Tirumala #Tiurmala #Lordbalaji
హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టిటిడి అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని తిరుమలలో కొంత మంది స్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా మఠాలు, పీఠాలకు చెందిన వారమని..తిరుమలలో శ్రీవారి సన్నిధి వద్ద జరుగుతున్న అన్యాయాన్ని చెబుతున్నామంటూ మీడియాతో మాట్లాడారు.
Tanna ledu mimmalni santhosham,shiluvalu vesukondi direct cm vastadu.
Pedda joke. Vaalla maryaada kaapodukoleni veellu dharmaanni kaapaadutaaraa ? Veellu freegaa tini vicchala vidigaa tiragatam tappa, chesey goppa panulu emiti ? Emaatram baadhyatacleninjulaayilu.
అప్పుడప్పుడు మీరు తిరుమల రండి మీరు మటాది పతులు అయితే సంస్థరానికి ఒక్కసారి కాదు