Sri Ramudinta Sri Krishnudanta 2019 Latest Telugu Movie | 2019 Telugu Movies | Shekar Varma |Deepthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ค. 2019
  • Sri Ramudinta Sri Krishnudanta 2019 Latest Telugu Movie HD on Indian Video Guru.#SriRamudintaSriKrishnudanta 2019 latest Telugu Movie ft. Shekar Varma and Deepthi Setty. Directed by Naresh Penta and Produced by KN Rao. Music Composed by Naresh Penta. #SriRamudintaSriKrishnudantaMovie #2019LatestTeluguMovies
    Click Here To Watch :
    2019 Latest Telugu Movies : bit.ly/2JWVFKV
    Best Telugu Full Movies 2019 : bit.ly/2JYHRQg
    Superhit Telugu Full Movies 2019 : bit.ly/32Hw6X3
    Blockbuster Telugu Movies 2019 : bit.ly/2JWvGU7
    Indian Video Guru No 1 Channel For HD Full Movies - bit.ly/25te3yO
    Visit Us : indianvideoguru.com
    Indian Video Guru is the final destination for all Online Full Movies from various languages like Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.
    Watch the best of Indian Cinema uploads right here!
    Follow us on Facebook for more Indian Full Movies - / indianvideoguru
    Follow us on twitter for more updates - / indianvideoguru
    Also subscribe to / indianvideoguru for latest full movies.
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83
  • บันเทิง

ความคิดเห็น • 3.4K

  • @pavanreddy9093
    @pavanreddy9093 5 ปีที่แล้ว +38

    సినిమా అద్భుతంగా వుంది.
    కుటుంబ ప్రేమానురాగాల్ని చాలా బాగా చూపించారు. ప్రతిి సన్నివేసం కన్నీళ్లు తెప్పిస్తుంది.
    ఇలాంటి ప్రేమ లేకనే ఇప్పుడు మనుషులు ఇలా తయారవుతున్నారు...

    • @user-tc5hm2gp4b
      @user-tc5hm2gp4b 6 หลายเดือนก่อน

      😢😂😂2ndofiscring

  • @NagaLakshmi-ur6zq
    @NagaLakshmi-ur6zq 3 ปีที่แล้ว +27

    ఈ మూవీ చూసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చాలా చాలా మంచి కుటుంబ నేపధ్య చిత్రం. ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు చూడాల్సిన కథ. ఎవరు మిస్ అవ్వొద్దు తప్పకుండా చూడండి.
    డైరెక్టర్ నరేష్ గారు చాలా బాగా తీశారు.
    హీరో శేఖర్ గారు ఈ మూవీ తో నేను మీకు పెద్ద అభిమానిని అయిపోయాను.
    ప్రొడ్యూసర్ కె.ఎన్. రావు గారు ఇంత మంచి కథను ప్రేక్షకులకు అందించినందుకు మీకు ధన్యవాదాలు అండి.
    శేఖర్ గారు మరియు నరేష్ గారు మీ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకా మంచి మంచి మానవ విలువలు ఉన్న కథలు రావాలని కోరుకుంటున్నాను.

    • @subbas3535
      @subbas3535 9 หลายเดือนก่อน

      Ok. sister.watich

  • @baluentertainments1304
    @baluentertainments1304 2 ปีที่แล้ว +20

    చాలా బాగా కనెక్ట్ అయ్యింది.. హీరోయిన్ ఫాదర్ కి హీరో కి మధ్యలో ఉండే సీన్స్ simply superb....

  • @raghavareddy1357
    @raghavareddy1357 3 ปีที่แล้ว +38

    ఈ సినిమాలో బోసుగాడు కెరెక్టర్ చేసింది,నా ఫ్రెండ్ మణికంఠ రెడ్డి నా క్లాస్మెట్.ఈ మూవీ చూసాక నాకు చాల సంతోషంగా ఉంది.love you ra బోసు బావ

    • @anushaindugapalli2162
      @anushaindugapalli2162 3 ปีที่แล้ว +3

      ఏ ఊరిలో తీసారండి ఈ మూవీ

  • @newupdatetechchannel346
    @newupdatetechchannel346 4 ปีที่แล้ว +7

    నిజంగా గోదావరి ప్రాంతం వాళ్ళు చాలా... అక్కడ వాతావరణం అక్కడి మనుషులు అక్కడి మర్యాదలు చాలా బాగుంటాయి అని అన్నారు... కానీ నేను మీ ఊరిలో చూడడం తప్ప.. నిజజీవితంలో చూడలేకపోతున్నాను ఎందుకంటే నాకు గోదావరి ప్రాంతం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు... డైరెక్టర్ గారు థాంక్స్ a lot... గుడ్ మూవీ

  • @hifriends3607
    @hifriends3607 5 ปีที่แล้ว +94

    Feel good movie.
    Heart touching.
    చక్కని చిత్రం
    సమాజంకి చక్కని సందేశం.
    మానవత్వం. ..
    మంచితనం. ...
    ప్రేమ. ....
    కుటుంబ సభ్యులు. ..
    గ్రామీణ వాతావరణంలో
    అలవాట్లు. ..జీవనశైలి. ..
    అన్నీ చక్కగా వివరించారు.
    చక్కని ఆలోచనలు
    చక్కటి చిత్రం.
    అందరూ చూడండి
    ఆనందించండి.
    Best family movie.

  • @pavandevangam
    @pavandevangam ปีที่แล้ว +9

    Emotional movie and also excellent movie nice climax ఇలాంటి మూవీ నీ ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అని అనిపిస్తుంది

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 3 ปีที่แล้ว +5

    చక్కగా ఉంది.కుటుంబ విలువలు, బాంధవ్యాలు, పల్లెల ఆప్యాయత, చక్కటి పాటలు....ఇలాంటి సినిమా కోసం చూస్తున్నాం, కానీ రావట్లేదు. ఇన్నాళ్లకు మంచి చిత్రాన్ని తీసిన దర్శకుడికి నా ధన్యవాదాలు .

  • @evergreencreations7898
    @evergreencreations7898 5 ปีที่แล้ว +81

    ప్రతి ఆడపిల్ల తండ్రి మనసులోని భావాలను మాటలుగా రాసినందుకు థాంక్స్ sir
    Super good movie

    • @zubair1084
      @zubair1084 5 ปีที่แล้ว

      Nijanga bhaiya movie aite super

  • @raghavansreenivas1775
    @raghavansreenivas1775 4 ปีที่แล้ว +170

    చిత్రాలు ఎన్నో వస్తుంటాయ్! పోతుంటాయ్! అయితే కొన్ని మాత్రమే మన మది హృది తలుపులను, తలపులను తడుతుంటాయ్. అలాటి "మాష్టర్ పీస్" ఈ చిత్రం. నిర్మాతకు, దర్శకునికి కృతజ్ఞతలు💐

  • @Saivennela908
    @Saivennela908 3 ปีที่แล้ว +87

    Dont know why these movies dont run in theaters... this movie really deserves a blockbuster than those star studded hyper stories. Please encourage movies like this. Reform movies reform genration. Excellent Movie with beautiful message ❤️👍

    • @jayasree-oz2yz
      @jayasree-oz2yz 3 ปีที่แล้ว +1

      I have watched this movie in theatre in rajamundry that too second show...🤗🤗

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 2 ปีที่แล้ว

      నిజంగా చాలా మంచి సినిమా. చాలా బాగుంది

    • @guruthamatamg8896
      @guruthamatamg8896 2 ปีที่แล้ว

      Yes super movie

    • @revathirevathi4611
      @revathirevathi4611 ปีที่แล้ว

      Yes

  • @rameshs1854
    @rameshs1854 8 หลายเดือนก่อน +5

    నాకు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఒక్క సినిమా కూడా సరిగా చూడను అలాంటిది ఈ సినిమా 10 సార్లు చూసాను అంత బాగుంది సినిమా❤❤❤❤❤

  • @sadachandra342
    @sadachandra342 5 ปีที่แล้ว +133

    "మనిషిని మనిషే నమ్మకపొతే మనిషి బతకలేడమ్మ" ప్రతిమనిషి తప్పటడుగు వేస్తాడు ఆ తప్పుని సరిదిద్దుకోడానికి మరొక అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎంత గొప్ప రచన సర్..
    ఆ దేవుడు ఖచ్చితంగా మీకు మరో మంచి అవకాశం ఇస్తాడు......ఇక మీ సినిమా గూర్చి చెప్పాలంటే అద్భుతం.

  • @Murali2704
    @Murali2704 5 ปีที่แล้ว +189

    నాన్న పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా ఒక నాన్న తన కూతురి పట్ల చూపించే నిజమైన ప్రేమ అనురాగాన్ని చూపించాడు.
    మన తెలుగు వారి దౌర్బాగ్యం ప్రతి చిత్రం లొ ప్రకష్ రాజ ని నాన్నా రోల్ కి తీసుకుంటారు.
    ఇలాంటి ఒక అద్బుతమైన నటుడు ఉన్నాడని తనకి నన్న పాత్ర ఇస్తే ఇంత అద్భుతంగా పోషించగలడని .
    SV రంగారావు గారిని గుర్తు చెసాడు ఇ చిత్రం లొ నాన్నా పాత్ర పోషించిన నటుడు కాదు కాదు నాన్నా

  • @chittirangolidesigns5342
    @chittirangolidesigns5342 5 หลายเดือนก่อน +42

    2024 lo e movie chusinavallu entha mandi please reply me 😊😊

  • @ambiambica8415
    @ambiambica8415 3 ปีที่แล้ว +23

    Excellent movie..love between alludu and mava..excellent 👌🏻👌🏻🙏🏻🥰😍🤩👍👍👍

  • @Murali2704
    @Murali2704 5 ปีที่แล้ว +233

    మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో .
    అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో .
    ఒక మంచి చిత్రం

  • @kprtechteluguk2934
    @kprtechteluguk2934 5 ปีที่แล้ว +558

    ఇలాంటి సినిమాలు తీయటర్లో అడవు కానీ మొబైల్స్ లో 100 నడుస్తాయి దర్శకుడు గారికి చాలా టాంక్స్

  • @raziashaik7111
    @raziashaik7111 4 ปีที่แล้ว +6

    ఇలాంటి (గోదావరి) నేలపై పుట్టినవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి నిజంగా. చాలా ప్రశాంతమైన చక్కటి పరిసరాలను చూస్తూ ఆనందించే సహజసిధ్ధమైన సినిమా.

  • @sankarsr3566
    @sankarsr3566 3 ปีที่แล้ว +20

    ఇది ఎవరు ఎప్పలేని అంత మంచి సినిమా

  • @mpadmasri
    @mpadmasri 5 ปีที่แล้ว +29

    Very very feel good movie..Must watch...
    Songs - Situational
    Music - Awesome
    Dialogues - Natural
    Cast - Perfect
    Especially heroine father charecter replaced AahuthiPrasad gaaru..
    All the best to the Director

  • @ayinala.vankatasainarashim2737
    @ayinala.vankatasainarashim2737 5 ปีที่แล้ว +33

    సుపర్ సినిమా ఈ story అంటే నాకు చాలా చాలా ఇష్టం . హిరో సుపర్

  • @shalivahanamahendra820
    @shalivahanamahendra820 3 ปีที่แล้ว +169

    ఇప్పటికీ 13 సార్లు చూసా ఈ సినిమా ఇలాంటి మామ ఉంటే చాలు

  • @krishnareddy.pkadapa1298
    @krishnareddy.pkadapa1298 3 ปีที่แล้ว +59

    ఈ మూవీ డైరెక్టర్ ని కలసి మాట్లాడాలని ఉంది ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని ఆశిస్తున్నాము

  • @ALLISWELL-wb1sl
    @ALLISWELL-wb1sl 4 ปีที่แล้ว +9

    ఆహా సూపర్ ఓహో సూపర్ అన్న. వాళ్లలో ఎంతమంది తమ ఆడపిల్లలను ఇలా ఇస్తారో!

  • @harshakanithkar507
    @harshakanithkar507 4 ปีที่แล้ว +27

    Ippudocche movies ki E movie ki competition padithe 100% this movie had award

  • @vdurgavdurga9407
    @vdurgavdurga9407 3 ปีที่แล้ว +20

    చాలా రోజుల తరవాత మంచి మూవీ చూశాను మనసుకి హాయ్ అనిపిచ్చే మూవీ ఇది ❤👌👌

  • @user-yz7qn7fx4m
    @user-yz7qn7fx4m 4 หลายเดือนก่อน +6

    Super movie 2024 lo kuda chese vallu oka like vesukondi

    • @sbsaravana3251
      @sbsaravana3251 หลายเดือนก่อน

      Poraa rei Mee amma

  • @ramkumar-pv2vv
    @ramkumar-pv2vv 4 ปีที่แล้ว +9

    Simply superb no words.... beutiful photography.... osm..... father chercter osm.... good direction, background music......

  • @deexithvangala6238
    @deexithvangala6238 5 ปีที่แล้ว +9

    Super movie after a long time... It seems actors are apt for their roles and heroin father character is really peaks, it literally incultivates good signs on all... Like trust, etc., Family Emotions are portraited in an efficient way

  • @chilakabathuladavid.2012
    @chilakabathuladavid.2012 3 ปีที่แล้ว +16

    ఎలాంటి సినిమాలు డియటర్ లో వేయండి సర్ మీకు మంచి పేరు వస్తుంది ..
    సూపర్ మూవీ ..
    మాలాంటి వాళ్లకు చాలా సినిమాలు కావాలి సర్ ఎలాంటివి

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 3 ปีที่แล้ว +28

    Just now I have seen this movie.Good story,Good performance by all the Actors,Godavari andalu ,Good village scene s I can't express in words.Every one must see and feel Good about this movie.Lot of thanks to producer and director & all the technician s.Thanku very much.

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 5 ปีที่แล้ว +33

    ఇంత మంచి సినిమాని థియేటర్ లో చూడలేదని బాధపడుతున్న.
    మూతులు నాకుడు , మంచంపై ఊగుడు ఇవేమీ లేని సినిమా ను తీసిన ఈ చిత్ర దర్శకునికి మరియు చిత్రబృందనికి నా యొక్క అభినంన్దనాలు...ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోస్తాహించాలి.

  • @gandhamstyle3501
    @gandhamstyle3501 5 ปีที่แล้ว +121

    ఇన్నేళ్లు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో లేనందుకు సిగ్ పడాలి
    Suuuuuuuuuuuuuuuuper mind blowing

  • @vsubhanireddy7823
    @vsubhanireddy7823 4 ปีที่แล้ว +8

    no words after watching this movie ,simply super

  • @chidvilas8390
    @chidvilas8390 3 ปีที่แล้ว +6

    Excellent movie, Excellent Story, Chinna Cinemalu kooda Baguntayani malli nirupincadamainadi.

  • @srinivasvodnala8260
    @srinivasvodnala8260 4 ปีที่แล้ว +36

    One of the feel good movies of the recent times.

  • @devikakarri713
    @devikakarri713 5 ปีที่แล้ว +90

    😍😍 after a long time watched a feel gud family movie. super songs n lyrics

  • @MyNestham.Prasanth
    @MyNestham.Prasanth 3 ปีที่แล้ว +3

    DIRECTOR NARESH PENTA Gari ThanQ sir.... Chala manchi cinema ni Andincharu.🙏

  • @shivarajbagewadi5404
    @shivarajbagewadi5404 3 ปีที่แล้ว +15

    Wow what a beautiful natural story, just loved it 👌🏼

  • @sidduabbihal1044
    @sidduabbihal1044 5 ปีที่แล้ว +44

    I'm from Karnataka.... The story was mind blowing.... I told my friends to watch for this movie....
    Excellent film

  • @BhanuPrakashReddyMaligireddy
    @BhanuPrakashReddyMaligireddy 4 ปีที่แล้ว +14

    enjoyed watching film with mixed emotions..Excellent.. Hats off to Director, story liner and all actors..

  • @yash3588
    @yash3588 3 ปีที่แล้ว +2

    Super movie.... Movie chusthuna Aa Kasepu Chala happy GA vundhi Broo....🤝💕💕💕💕💕

  • @mahipalloli3134
    @mahipalloli3134 ปีที่แล้ว +3

    ఈ మూవీ చాలా బాగుంది ఇన్ని రోజులు చూడక చాలా మిస్ iyyanu అనిపించింది

  • @chiranjeeviadapa3896
    @chiranjeeviadapa3896 4 ปีที่แล้ว +56

    Super movie.. I’m enjoying with Godavari location and sentiments super..
    Story and direction nice.. I like too much..

  • @gundrathivenkatasubramanya1853
    @gundrathivenkatasubramanya1853 4 ปีที่แล้ว +5

    మానవ సంబంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే అందమైన కధాంశమముతో .
    అందమైన చిత్రికరణతో అద్బుతమైన నటనతో .
    thankes to all members

  • @NSahasra
    @NSahasra 5 หลายเดือนก่อน +3

    Hero face innocent ga untune Anni feelings exllent ga chupincharu, heroin father character vesina actor eppati nundo TV serials lo konni movies lo vachharu, kani ee movie lo manchi character ichharu, adaragottesaru

  • @9705213963
    @9705213963 2 ปีที่แล้ว +18

    Super movie...I liked it...Goutham character, & father character is really simply superb.....Big big actors movies kanna super undi film.....Super emotions which touches our heart ....Love ,family bonding friendship , obedience , every thing we can feel in this film...Village atmosphere i can't express in words i felt as I were there... To express In one word this film is SIMPLY SUPERB....All the best for these new actors .n

  • @krsn5
    @krsn5 5 ปีที่แล้ว +10

    chaala manchi katha, sangeetam darshakatvam......andaru chaala baaga chesaaru...mukhyanga telugutanam kanipistondi vinipistondi....mana paddhatulani mana sampradaayaanni chakkaga choopinchaaru. mee vacche chalana chitram kosam eduru choostunnaanu

  • @muppinenisivaprasad3344
    @muppinenisivaprasad3344 4 ปีที่แล้ว +99

    Mana ee 2020 generation ki elanti movies perfect example: ala brathakalo nerchukovadaniki ane vallu oka hit like and comment*

  • @ramswathi1994
    @ramswathi1994 3 ปีที่แล้ว +80

    సినిమా అంటే ఇలా ఉండాలి...చాల చాల చాల బాగుంది... తండ్రి కారెక్టర్ ఉంది అండీ.. నో కామెంట్s... మ్యూజిక్ ఇంకా సూపర్...

    • @sbhavani1161
      @sbhavani1161 2 ปีที่แล้ว

      Ooo 00000000p0l}0pl0l0p0p0pp0pp0p0p0p0ppp0ppp000l0p0lp0ll000p0p00lpl0p0p0p00000p00p000l0l0p00p00p000l00l00l00000ll00000000l00p0p0p000pp0pl00l000p0llp00lp00p00p0p0pp00l0p00000llp00pl000pll0p0p0l0ll00l00p00p0p0p0pl00pl0lpp0p0l0000l0l00p00p0pllll00l0pl0ppplll00p0pl000p00000l0000pllll0000p00ll0lll0pl0p00pl00000p0000p0pp0llll0l0l00pp0plll0pl0p00l0lll0000l0pl0lll00p00p00p0l0p0p0pl00p0lll000p0p0l000p0p00p0ppp0pl0pllllp0pllpll0pl00llllll0lllllppl0p000ll0p0p0llllllp00l0plpl0lllp0pll0plllll0pl0plllpl00pll0l0p0p0pllllllll0p0pll0pll0plll0llpl0lllll0pllllll0plll0l00p0l0lllllll0lllllll0lll0pll0pllp0lllll0plll0p0pll0pllllllll0plllll0pllllll0pl0pllllllllpl0pl0plllllll0plllllll0p0p00lll0llllll0p0p0l0lpllll0p0l0lll00ll0l0pplll0pll0plllll0llll0p0pll0llll0pl00p0pll000pp0lll0l0plll0l0p0p0llllll0lllllllllplllllll00pll0l00plll0llllllllll0llll0lllllplll0lllllllllll0lll0l0l0l00lllllll0plllllllllllllllllllplllllllll0llllllllllllllllllllllll0lllllll0lllllllllllllll0ll0plllllllllllllllllllllllll0pll0lllllllllllll0lllllllllll0pllpllllllllllllllllllllllllllllllllllp0ll0llllllll0l0pllllllll0p0llllllllllllllllllplllllllllllllllllll0plllplllllll0llllllplll0p0llllllll0pllllllllllllllll0llllllllll0pllllllllplllllpl0pllllllllllllllllllllllllllplllllllllpllllllllllllllllllllplll0plllllllllpllllllllllllplllllllll0llllllllllllllllllllllllllllllllllllllllpl0plllll0p0lllllllllllllll0llllllllllll0ll0pplll0pllpllllll0llllll0llllpllpl0pllllplllllpllllllllllllplllllllllllll0llllllllllllpll0lllllp0plllplllllllllllllll0p0plllpllplllllllllll0pl0lllllllplllllpllllllpllllllllllllllllllllllpllllllpllllll0pl0lllplplllll0pllll00lllllllllpllllllpllpplllllllllllllpl0plllllllllllplllllpl0lllllllllllllllllllllllplllllllllllllllllllpllll0plllllllplllllllllllllllllllllll0ll0l0lll00lllllll0l0llllllllllllllllllll0lll0p0pl0lllpl0llllllllll0p0lllllllll0plllllllll0pllllllllllllllll

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 ปีที่แล้ว +4

    నాన్న అంటేనే ప్రేమ ఆలంటి నాన్న కు మనం బిడ్డ లుగా ఏమీ ఇవ్వగలం ❤️❤️❤️❤️❤️

  • @ravishankar5822
    @ravishankar5822 5 ปีที่แล้ว +7

    Different love story. Sceneries and village atmosphere back drop...I felt like I went to the location. Heroine's father's performance in the movie was very good. Hope he get more opportunities in the future.

  • @krishnadaliparthi3245
    @krishnadaliparthi3245 5 ปีที่แล้ว +9

    No words. Excellent. Marvelous are very small words. All characters perform excellently. The father character super. Changed from Villian to character artist. super performance. Hero and heroine beautiful.

  • @maahi_thenaturestudio
    @maahi_thenaturestudio 2 ปีที่แล้ว +42

    This movie is a masterpiece and one of the most beautiful heart touching, for it's simplicity, pure emotions,moving characters and the melodious musical tracks. With a message to society nothing is Supreme than love ,kindness and care for each other. A beautiful depiction of culture and tradition 💜 ❤.
    Every year I do watch this movie ,it connects so well.
    Nostalgic memories !!

  • @joshnapriyakanigarla802
    @joshnapriyakanigarla802 4 ปีที่แล้ว +2

    Really superr movieee. ....... 1000times iyna chudail anipinchi movieeee. ....
    Ela apudu akada comment chayaldhu..
    Bt e movie chusakaaa comment patakunda undalakapoyanu

  • @g.c.rsanaboyina3334
    @g.c.rsanaboyina3334 4 ปีที่แล้ว +15

    కోనసీమ అందాలు అనుబంధం చూపించి చక్కటి పల్లెటూరు నేపధ్యంలో తీసిన డైరెక్టర్ గార్కి నా ధన్యవాదాలు మాది అమలాపురం🙏🙏

  • @krishnamurthy2556
    @krishnamurthy2556 5 ปีที่แล้ว +19

    After long gap i have seen good movie, fully dramatic, emotional movie

  • @suvarnanandhu922
    @suvarnanandhu922 4 ปีที่แล้ว +1

    Elati movie nenu yappudhu chudhaledhu really heart touching movie 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @suryasampara7907
    @suryasampara7907 2 ปีที่แล้ว +9

    This movie is awesome, feel good movie. Beautiful locations and excellent screenplay. I watched thrice. Director garu and Hero garu looking forward for one more movie like this from both of you. Heroin looking gorgeous. All actors performed really well.

  • @babunani8287
    @babunani8287 5 ปีที่แล้ว +30

    Heroine father character excellent acting. Movie motham greenish colour lo undhi. Excellent. 👋👋👋👋👋

  • @user-iw6ts9fc8y
    @user-iw6ts9fc8y 5 ปีที่แล้ว +63

    Love is not always between lovers ...
    The Real love is in the family...
    Always all are searching love at outside but true love will be in home..

  • @srilakshmig5834
    @srilakshmig5834 4 ปีที่แล้ว +1

    Intha gopaga alochinche Amma Nana premikudu society dorikithe andari life oka andamina prapacham la untudi bt idi movies ki matrame parimitham feel gud movie manasuu ninduthundhi super

  • @sunadhkappala7054
    @sunadhkappala7054 4 ปีที่แล้ว +6

    పిల్లంక పరిసరాల్లో అందాలను చక్కగా చూపించారు👌

  • @shashikanthreddy1199
    @shashikanthreddy1199 4 ปีที่แล้ว +41

    1 of the best movie for a family it's my 3rd time to watch this movie
    Thank you for making such beautiful movie sir

  • @ammachetimudda8815
    @ammachetimudda8815 5 ปีที่แล้ว +8

    Oka ammai thandri tana bhada Ni .mrg tarwta ammailu nijamga face chese bhadalu chala chakkaga reality tho chupincharu. U make me cryyy so much. I felt very cryyyyy. Thnq you direct garu

  • @RajKiran-lf8ke
    @RajKiran-lf8ke 3 ปีที่แล้ว +2

    Chala manchi movie palleturulo tise prati movie chala andanga untundi.... 🙏🙏

  • @sivaprasadchikkam9719
    @sivaprasadchikkam9719 3 ปีที่แล้ว +5

    Wonderfull movie..... Always love feel💚💚💚💚💚💚

  • @prakashrallabandi3251
    @prakashrallabandi3251 4 ปีที่แล้ว +15

    Nice movie yar, im from hydrabad but I like Villages mostly East & west godhavari 😍😍😍😍

  • @kirankumar-ix3kj
    @kirankumar-ix3kj 4 ปีที่แล้ว +14

    Shekar verma garu superb movie Sir.
    I loved it very much. Mee NIVASI Movie kuda chala bagundi. Good selection. Director sir, all the actors , Rao garu well done sir.

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 3 ปีที่แล้ว +4

    Feel good movie....
    I'm very much impressed with heroine father character...
    Similar to my father-in-law ...

  • @sureshkala9790
    @sureshkala9790 ปีที่แล้ว +4

    Seen more than 10 times..very nice concept and acting.. father and gowtham characters are acted excellently..music also superb..

  • @kote.mahipal5498
    @kote.mahipal5498 5 ปีที่แล้ว +13

    సినిమా అప్పుడే అయిపోయింద ... అనే ఫీలింగ్ ఉంది... సూపర్ స్టోరీ... 😍😍😍😍😍

  • @syedsystem7779
    @syedsystem7779 5 ปีที่แล้ว +9

    thanks 4 uploading,its a nice feel good movie,mana GODAROLLANDARU ee movie tappaka chudali

  • @ramadevi8062
    @ramadevi8062 2 ปีที่แล้ว +6

    సినిమా అంటే ఇలా ఉండాలి అని మనసుకు హత్తుకునేలా ఉంది సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @susinayana1560
    @susinayana1560 4 ปีที่แล้ว +84

    Awesome movie who r watched in lockdown

  • @Supersaiyan6965
    @Supersaiyan6965 4 ปีที่แล้ว +8

    All over beautiful movie..loved it..director garu ikanti andamaina movies inka inkaa teeyandi..tarun..uday kiran..vaalla movies gurthochayi.songs are also superb..

  • @ilovevizag
    @ilovevizag 4 ปีที่แล้ว +13

    Very good movie. I appreciate all the cast and crew. All the actors did very well and the director did a great job.

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 ปีที่แล้ว +4

    అబ్బ సినీమా అంటే ఇది కదా మాటలు లేవ్ అంతే ❤️❤️❤️❤️❤️❤️

  • @homeopathydoctor6121
    @homeopathydoctor6121 4 ปีที่แล้ว +2

    Chala chala bagundi miss kakandi movie pls ,real life and family movie,I love movie

  • @radamsagar
    @radamsagar 5 ปีที่แล้ว +9

    What a beautiful and wonderful movie yaar.. thanks for each and everyone who worked for this movie. Especially director and cameraman..

  • @chandru.k.rchandru9521
    @chandru.k.rchandru9521 5 ปีที่แล้ว +18

    Thank you movie team really I love very much this movie fantastic Telugu movies inka peru nilupu kontunnavi ante yilanti movies valla really love movie team.
    Thank you
    Yours chandru

  • @ahamedhussain8304
    @ahamedhussain8304 ปีที่แล้ว

    Superb Superb Superb Movie Chala Baga Chyesaru Andaru But Directer Cinima Antha Kanabadtaru Peru Peru Naa Prathi Okkari Dhaniya vadalu Hands off The Very Best Movie I Am So Happy Movie Chusina Tarvata Andaru Chala Baga Chyesaru

  • @sumarath3386
    @sumarath3386 4 ปีที่แล้ว +3

    Movie lo characters mana daggare jaruguthunattu ga feel ayye movie ♥️♥️♥️

  • @swethasreejale7208
    @swethasreejale7208 4 ปีที่แล้ว +10

    Wonderful mv...1:40:03 ekada nunchi.. chusthuntaaa continues ga 😢😢but.. heart touching mv..❤️❤️❤️❤️👏👌👍

  • @KAR2468
    @KAR2468 5 ปีที่แล้ว +8

    After a long time i felt like I watched a good movie🎬... It shows the emotions of a father very well....

  • @jyothsnapaddu651
    @jyothsnapaddu651 ปีที่แล้ว +1

    Heart Touching movie really...

  • @satyaravi2327
    @satyaravi2327 3 ปีที่แล้ว +5

    Superb locations, background score, superb natural acting by father character

  • @deyvisri9
    @deyvisri9 5 ปีที่แล้ว +8

    Reallyyyyyy...superb...sir...life ki inta Kanna em kavali...sir...bt artam chesukuneee vallu undaligaaaa....really...chalaaa ante chalaaa bagundi...

    • @neelasanthosh7795
      @neelasanthosh7795 4 ปีที่แล้ว

      But how ur trust on us u may hve a reason for that to better being an future dream life....

  • @ganeshroyal1264
    @ganeshroyal1264 4 ปีที่แล้ว +10

    Short nd sweet tha affection between father nd daughter, nd son in law💞💞💞💞💖💖💖💖💖💖💖😍😍

  • @dhanalakshmibantupalli596
    @dhanalakshmibantupalli596 4 ปีที่แล้ว +1

    Superb matallevu antha bagundi naresh penta gariki e movie tho big fan ayipoyaa and shekar varma gari ki manchi future vundi super,

  • @MTeja-fc3pn
    @MTeja-fc3pn 7 หลายเดือนก่อน +1

    సూపర్ మూవీ చాలా అంటే చాలా చాలా చాలా బాగుంది❤❤😊

  • @navindevang
    @navindevang 5 ปีที่แล้ว +6

    Heart touching dialogues by father character. Very nice movie by showing natural beauty of Godavari true village life style.

  • @kranthikumar9685
    @kranthikumar9685 4 ปีที่แล้ว +15

    Movie was simply awesome ,must watch movie in 21st Century ❤️

  • @hindu7180
    @hindu7180 3 ปีที่แล้ว +4

    मैं यूपी के कुछ गांव गया था आज भी उन
    गांव को बहुत मिस करता हूं हमारा भारत गांव में ही बसता है हमारे दादा जी किसान थे ब्रिटिश कालीन बरहमपुर जय हिंद🇮🇳🙏

  • @YallalingaReddy-pn3yk
    @YallalingaReddy-pn3yk หลายเดือนก่อน

    నిజంగా మూవీ చాలాబాగుంది మంచి ఫ్యామిలీ స్టొరీ super

  • @swatipatil8762
    @swatipatil8762 5 ปีที่แล้ว +12

    every father has to think like that only movies is awesome love story also good

  • @mkadithya2991
    @mkadithya2991 5 ปีที่แล้ว +35

    This movie is very beautiful. Movie concept is superb. I love this movie naa life lo this had so much priority. this movie is very very very very very beautiful 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @gangarapugangadhararao7536
    @gangarapugangadhararao7536 ปีที่แล้ว

    What a movie. Chala years taravatha oka manchi cinema chusina anubhuthi. Inka vunte bagunnu anipinchindi. Direction superb.actors antha chala chakkaga natincharu. Konaseema veerudu VAMSI garu gurtukochharu. Aa andalu maaku malli chupinanduku darsakuniki dhanyavadalu. Ituvanti cinemalu inks inka ravali. Movie team anthatiki HATTSOFF.

  • @rohitpuriphotographyandart1092
    @rohitpuriphotographyandart1092 2 ปีที่แล้ว

    Simple and best message.... which is very important in our country we are Spoiling significant things in our couture and life...