RANGU SEETHAAMMO PART 6 FULL SONG | FOLK SONG | JANU LYRI | PARSHURAM NAGAM | LADDU MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • RANGU SEETHAAMMO PART 6 FULL SONG | FOLK SONG | JANU LYRI | PARSHURAM NAGAM | LADDU MUSIC
    * TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
    * SEO EXPERT
    * AUDIO SONG DISTRIBUTION
    * PROMOTIONS
    * CMS SUPPORT
    * CONTENT SUPPORT
    * BRANDING
    * 24x7 SUPPORT
    * GUARENTEED RESULTS
    * లడ్డు మ్యూజిక్ ఛానల్ లో రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3, PART 5, PART 6 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏
    PRESENTED BY : VIVAAN - SHRAVAN REDDY VELMA
    LYRICS - DIRECTION : PARSHURAM NAGAM
    SINGER'S : BODDU DILIP - LAVANYA
    MUSIC - PRAVEEN KAITHOJU
    DOP- HARISH PATEL
    EDITING-DI : ADARSH PATEL
    CAST - KARTHIK REDDY - JANU LYRI ,
    NITHU QUEEN - NANI PATEL,
    AKHILA CUTIE - SAGAR,
    SRINU SRIKAKULAM- NANDU SRI
    HAIR & MAKE UP - ARAVIND
    POSTER DESIGN - RANA
    PRODUCTION MANAGERS : BONAKANTI NARENDHAR
    BONAKANTI BUNNY
    NAGESH DASARI
    MESU VENKY
    SPECIAL THANKS : DJ .NARESH
    B.SHEKAR
    Eneganti Poshraju-Rajavva
    Rendala sathyanarayana -Sujatha
    Bandha Narsavva -Rajanna
    Banoth Shekar DJ RCP
    Gugulothu Chithara Sri. Mallesh - Divya
    Gidde Ajay
    G.Laxminarayana
    B.Naveen
    D.Naveen
    T. Ajay
    PROMOTIONAL PARTNER : PANCHAYITHI
    #RANGUSEETHAAMMO #PART6SONG #PART6
    #FOLKSONG #LADDUMUSIC #KARTHIKREDDY #JANULYRI
    #PARSHURAMNAGAMSONGS #RANGUSEETHAAMMOSONGS
    #LADDUMUSICPART6SONG #PART6JANULYRI #PART6KARTHIKREDDY

ความคิดเห็น • 1.6K

  • @laddumusic1285
    @laddumusic1285  8 หลายเดือนก่อน +143

    రంగు సీతమ్మో (PART౼1, 2 ,3, 5 ,6 ,7 ,8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

    • @ramjanshaikh3264
      @ramjanshaikh3264 8 หลายเดือนก่อน +9

      P9All kj
      11mèlyb n lnllj

    • @sravankumar1499
      @sravankumar1499 8 หลายเดือนก่อน +8

      ❤❤0

    • @shamprasad3
      @shamprasad3 8 หลายเดือนก่อน +1

      😅😊😅😅😅😅😊😅😅

    • @rajithagaddam3881
      @rajithagaddam3881 8 หลายเดือนก่อน

      ​@@ramjanshaikh3264y hb n

    • @RajappaGangaram
      @RajappaGangaram 8 หลายเดือนก่อน

      😊

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES ปีที่แล้ว +70

    రంగు సీతమ్మో..PART-6 కూడా వచ్చేసింది😊
    రంగు సీతమ్మ చిన్న కూతురు యొక్క.. పెండ్లి వేడుకలు చూడండి.. SHARE చేయండి PLZ

    • @NRmusic334
      @NRmusic334 ปีที่แล้ว +1

      Super song part 6 ❤❤❤ k full shoprt eeestammmu parshuram bro kii

  • @oswaroopa9397
    @oswaroopa9397 ปีที่แล้ว +508

    ఈ పాటలు రాసిన వారికి శతకోటి వందనాలు సూపర్ హీట్ తెలుగు లో మీకు అవర్డ్ ఇవలి అన్నయ్య 💐💐💐💐

  • @rajesherrolla
    @rajesherrolla ปีที่แล้ว +282

    ఒక ఆడపిల్ల తల్లి తండ్రులు బిడ్డని వేరే ఇంటికి పంపేటప్పుడు పడే బాధ ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు..... చాలా అద్భుతంగా ఉంది పాట.

  • @karunyaagriculture
    @karunyaagriculture ปีที่แล้ว +125

    ఈ పాట ముందు కొన్ని కోట్లు పెట్టీ తీసిన సినిమా వేస్ట్ సూపర్ song కళ్ళ నుండి నీరు వస్తున్నాయి ❤❤❤

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 ปีที่แล้ว +1244

    తిండుంటే,కండుంటది, కండుంటే,పని వుంటది, పని వుంటే , పైసుంటడి,పైసుంటే విలువుంటది....... wowwwwww....రంగు సీతమ్మ Allways హిట్...🎉🎉🎉🎉🎉🎉

  • @laddumusic1285
    @laddumusic1285  ปีที่แล้ว +885

    * లడ్డు మ్యూజిక్ ఛానల్ లో రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3, PART 5, PART 6 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    రంగు సీతమ్మ next పార్ట్స్ కోసం ఎంత మంది వేచి చూస్తున్నారు
    మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

    • @GamingwithMR-hx5bt
      @GamingwithMR-hx5bt ปีที่แล้ว +17

      We are always support laddu music 🎉🎉

    • @praveensangani221
      @praveensangani221 ปีที่แล้ว +15

      Congratulations రంగు సీతమ్మ సాంగ్ .తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.🙏🙏🙏.ఇప్పుడే 3 సార్లు చూసాను. ఫస్ట్ ఫోన్ లో చూసాను.ఇంకా రెండు సార్లు మా థియేటర్లో..మీ పార్ట్ 1,2,3,4,5,6,అన్ని మొత్తం ప్రదర్శించడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు.మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ల అశమెరకు ప్రదర్శించడం జరిగింది...చాలా బాగుంది....❤❤❤❤❤❤❤

    • @praveensangani221
      @praveensangani221 ปีที่แล้ว +10

      మీకు ఒక సినిమా కు ఉన్నంత క్రేజ్ ఉంది .. congratulations...all team...❤❤❤.. theatre లో చాలా హంగామా చేశారు...నాకు కూడా చాలా ఇష్టం ఈ సాంగ్స్ అంటే.పార్ట్ 7 waiting

    • @sureshkummari9849
      @sureshkummari9849 ปีที่แล้ว +8

      పార్ట్ 6 సూపర్ వెయిటింగ్ పార్ట్ 7❤❤

    • @kummarikarthik7675
      @kummarikarthik7675 ปีที่แล้ว +3

      అన్నా సాంగ్ అదుర్స్

  • @Satyam.gajjala6
    @Satyam.gajjala6 ปีที่แล้ว +70

    ఇది కదా అన్న పాట...LOVE Marriage చేసుకోవడం గొప్ప కాదు
    Marriage తర్వాత ఎట్లా బ్రతికితే మనిషికి విలువుంటదో... అనే విషయాన్ని సున్నితంగా అర్థవంతంగా ఆలోచనాసహితంగా మంచి మంచి మాటలతో గుచ్చి గుచ్చి జీవితం గురించి చెప్పారు Writer గారు ❤❤❤❤❤❤❤

  • @GandhamprasadGandhamprasad
    @GandhamprasadGandhamprasad ปีที่แล้ว +25

    ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి నాయొక్క శతకోటి వందనాలు ఈ పాట చూసిన వాళ్ళు విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఇది పాట సూపర్ డూపర్ హిట్ కావాలని నాతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 ปีที่แล้ว +47

    అన్నా నాకు చిన్న కోరికవచ్చిన చిన్న వయసులో పెళ్లి అయిన భర్త చనిపోతే ఆ ఆడపిల్ల కి వచ్చాన కష్టం గుర్తించి ఒక సాంగ్ మన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏

  • @anandswamy2126
    @anandswamy2126 ปีที่แล้ว +98

    అబ్బా అబ్బా ఎంత అద్భుతం అమోఘం అపూర్వం అనంతం అనే రకాలుగా ఒక్క అమ్మాయి జీవితం ఒక్క సాంగ్ లో చెప్పారు నాకు ఏడుపు వచ్చింది కానీ సూపర్😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤

  • @jakkulasagar340
    @jakkulasagar340 3 หลายเดือนก่อน +2

    ప్రాణం పెట్టి చేస్తున్నావ్ అన్న నీ కష్టం కనిపిస్తుంది సూపర్ ❤️

  • @tekkeshaikshavali1519
    @tekkeshaikshavali1519 ปีที่แล้ว +27

    సూపర్ ఇపాటలోని అర్థం చాలా స్పష్టంగా చెప్పిన చెప్పుకుంటూ పాట చాలా బాగా పాడారు.👏....👩‍❤️‍👨💑👩‍❤️‍👨💖💑👩‍❤️‍👨💑💖💞💓💕👸👮🤝🤝🤝 ఇసమాజనికి ఈపాట అందరికీ అంకితం..

  • @prasadrajutunes
    @prasadrajutunes ปีที่แล้ว +84

    చివరిలో కన్నీళ్లు వచ్చాయి అన్న చాల meaning ఉంది song lo good luck bro

    • @laddumusic1285
      @laddumusic1285  ปีที่แล้ว +3

      THANKS.

    • @NRmusic334
      @NRmusic334 ปีที่แล้ว +1

      Avunu bro song lo good luck👌👌👌💐💐💐

    • @WHITEYT-by3ny
      @WHITEYT-by3ny ปีที่แล้ว

      @@laddumusic1285 mention (telangana) folk

  • @gmahesh277
    @gmahesh277 ปีที่แล้ว +37

    ఇలాంటి తియ్యని కమ్మనైన పాట లు మరెన్నో రావాలనిమనస్ఫూర్తిగా టింకుకృతజ్ఞతలు❤👌🙏🙏❤️❤️

  • @gotlasumalatha707
    @gotlasumalatha707 ปีที่แล้ว +54

    ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ ను కళ్ళకు కట్టినట్టు చూపించారు.లాస్ట్ లో ఏడుపు వచ్చేసింది. superb 🙏
    Part-7 kosam waiting

  • @nmunna1996
    @nmunna1996 ปีที่แล้ว +322

    Part 7 kosam entha mandi wait chesthunnaro like kottandi❤❤❤

    • @lakshmanthatikayala9562
      @lakshmanthatikayala9562 ปีที่แล้ว +4

      Inko 10 parts cheyamantava endi

    • @gnr4694
      @gnr4694 ปีที่แล้ว +1

      Yes nenu

    • @kirang3450
      @kirang3450 ปีที่แล้ว

      Like s chesennavallu❤

    • @karunyasinger504
      @karunyasinger504 ปีที่แล้ว

      Na mo... Da chi.....ku ra .... thondara vastadhi...intha goppa paata

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 ปีที่แล้ว

      @@karunyasinger504 కథనం చూడని.. చూతే నా కొడకా.. ఇంకా సింగర్ అని పెట్టుకున్నవా బోసిడికె.

  • @narsimhapanthangi3000
    @narsimhapanthangi3000 ปีที่แล้ว +22

    అబ్బబా ఈ పాట రాసిన పాడిన నటించిన అందరికీ పాదాభివందనాలు ఇలాంటి పాట ఇంకా పది ఏళ్ల వరకూ రాదు

  • @lasyafanpage
    @lasyafanpage ปีที่แล้ว +87

    ఈ పాటలో లాస్యను ఎంతమంది మిస్ అవుతున్నారు 💝

  • @ganesh66425
    @ganesh66425 ปีที่แล้ว +46

    తిండుంటే,కండుంటది, కండుంటే, పని వుంటది, పని వుంటే, పైసుంటడి,పైసుంటే విలువుంటది.......👏

  • @Userfjhjb251
    @Userfjhjb251 ปีที่แล้ว +10

    Super nijanga full ga wait chesa vachindho iam so happy ❤😊 tq parasuram anna ❤❤ nakaithe full happy tq anna elanti songs ea laddu music lo empudu ravalani korukuntunnanu super very nyc naku ayithe full nachindi ❤

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 ปีที่แล้ว +15

    రంగు సీతమ్మ 6 పాప కోసం కొన్ని నెలల నుంచి చాలా బాగుంది కానీ ఇంకొక రెండు నిమిషాలు ఈ సాంగ్ ఉంటే బాగుండు అనిపించింది ఇలాంటి సాంగ్స్ మరెన్నో ప్రజల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లడ్డు అన్న మ్యూజిక్❣️❣️🎂🎂👌👌

  • @RameshNaik-ci4xl
    @RameshNaik-ci4xl 5 หลายเดือนก่อน +8

    ఇ సాంగ్ ఎక్కువ సార్లు చూసిన విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకొండబ్బా...

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 ปีที่แล้ว +30

    TRENDING #1.
    ఈ మట్టి పాటల పరిమళాలు ప్రపంచ కళా వేదిక మీద విరాజిల్లుతున్న ఈ తరుణంలో... గుండెల నుండి.. ఉబికి ఉబికి.. దుంకి వస్తున్న ఆనంద జ్వాల.. లావాలై.. లవ్ సంబర పడుతుంది. 💖
    మూడు సంవత్సరాల నా ఈ కళా ప్రపంచంలో.. పాటల శిఖరాగ్రాన్ని ముట్టి ముద్దాడిన రోజిది.
    ఇదంతా.. మీరిచ్చిన బలమే.. నా కళలకు కంజెర సప్పుడై మోగింది😊☺️THANK U ALL
    🙏✍️మీ.. పరశురాం నాగం.

    • @manasaraaji
      @manasaraaji ปีที่แล้ว +2

      👌👌👌👌🙏🙏🙏🙏🤗🤗🥰🥰

  • @crazyboygs1008
    @crazyboygs1008 ปีที่แล้ว +659

    పార్ట్ -7 కోసం wait చేసేవాళ్ళు ఒక like ఇవ్వండి

  • @naveenkota1845
    @naveenkota1845 ปีที่แล้ว +15

    అన్నా మి పాటలకు అభివందనం ❤ ఏదో అద్భుతం ఉంది ప్రతి పాటలో కొత్త దన0 👏👏🎉🎉👌👌👌అల్ థీ బెస్ట్ ఆల్ టీమ్ మెంబర్స్ కీ ❤❤❤❤

  • @uppunutiharish5727
    @uppunutiharish5727 ปีที่แล้ว +2

    ఈలాంటితల్లితండ్రులందరికివుంటే చాలాబిగుండు పొత్తూరుఅంటే సంపుదాం నరుకుదం అంటార్రు చెప్పండి అన్న మీరైనా తీసుకుపోతుర్రు అంటే కలిసి బ్రతకాలనీ వొదిలేసిపోవాలనికాదు సూపర్ చెప్పారు మీరు

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 ปีที่แล้ว +34

    Part 1 nice
    Part 2 super
    Part 3 amazing
    Part 4 beautiful
    Part 5 emotional
    Part 6 ❤️
    Part 7 waiting
    Have a nice day
    All are super song ❤️

  • @shankarampetkurumurthy5590
    @shankarampetkurumurthy5590 ปีที่แล้ว +49

    అన్న ఒక్క పాట తోటి ఐదు పాటలను వాటి అనుభవాలను కలిపి అందించిన అన్న గారికి వందనాలు

  • @kavaliganesh331
    @kavaliganesh331 ปีที่แล้ว +5

    Last seen chuste nijamga Live la chusinattu undhi Anna super Anna asal kantlo nunchi nillu agadam ledu NYC acting NYC performance Anna ❤️😘

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 ปีที่แล้ว +4

    నాగం అన్న చాలా అద్భుతంగా రాసావ్ , చాల బాగుంది కని అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న చిన్నగా అయిపోయారు కథకి క్యారెక్టర్స్ చాల important రంగు సీతమ్మ మంచి హిట్టు సాంగ్ క్రమ పద్ధతిలో కథను కానీ స్క్రీన్ ప్లే , పాట రూపం లో చక్కగా తీస్తున్నారు ,నా బిడ్డ సిరి దేవి నా బిడ్డ భూదేవి nice లిరిక్స్ అత్త గారింటికి పోయిన తర్వాత బిడ్డ ఎట్లా మెదులాలో జాగ్రత్తలు చెప్పారు .... మీ..కాదు కాదు మన రంగు సీతమ్మ ఇలాగే ఇంకా మరెన్నో ఎపిసోడ్సు తో ముందుకు వెళ్లాలని . మీ కలం తో ఇలాంటి కమలాలు మరెన్నో విరభుయ్యాలని కోరుతూ Congratulations & all'the best అన్న గారు 💐
    ప్రసాద్ నంగునూరి
    Writer and director ❤

  • @laddumusic1285
    @laddumusic1285  11 หลายเดือนก่อน +68

    * లడ్డు మ్యూజిక్ ఛానల్ లో రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3, PART - 5, PART - 6 , PART- 7 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

  • @santoshtekmal-jy1xf
    @santoshtekmal-jy1xf ปีที่แล้ว +9

    రంగు సీతమ్మ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్❤❤❤❤❤

  • @Pothulapallyganesh
    @Pothulapallyganesh ปีที่แล้ว +28

    ఈ పాటలో ఎంతో అందమైన అనుభవాలు ఎదురయ్యాయి....Realy Amazing This song Love❤

  • @lakavathravi6537
    @lakavathravi6537 ปีที่แล้ว +2

    అన్ని songs lo kella highlight songs మనకోసం rastuna laddu music ki chala thanks🙏 super ga unai songs keep rocking🎸🎶🎶

  • @ram-up6fi
    @ram-up6fi ปีที่แล้ว +17

    ఇంకొ 100 రంగు సీతమ్మ సిరీస్ లు తీసినా మీ పాటలు మనసుకు వినసోంపే ఉంటాయి అన్న....

  • @nvnkumar4026
    @nvnkumar4026 ปีที่แล้ว +84

    Part 6 Kosam evarevaru wait chesaroooo like కొట్టండి❤

  • @balarajukanur9660
    @balarajukanur9660 ปีที่แล้ว +3

    పరశురామ్ అన్న పాటల రూపంలో సినిమా చూపిస్తున్నావ్ thank you unstoppable రంగ్ సీతమ్మ 💐💐💐💐💐💐💐💐

  • @praveenthaggedele143
    @praveenthaggedele143 ปีที่แล้ว +6

    రంగు సీతమ్మ పార్ట్ 1 నుండి 6వరకు చుసిన ఇంకా 7పార్ట్ కూడా ఒస్తది వెయిట్ 👍💙

  • @rajurishirinttu3995
    @rajurishirinttu3995 ปีที่แล้ว +37

    ప్రపంచంలో ఇది ఒక రికార్డు song సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి❤❤❤

  • @sandhyasandy564
    @sandhyasandy564 ปีที่แล้ว +63

    waiting for part 7 Anna.... absolutely superb song.....

  • @Ajay_Gulabi
    @Ajay_Gulabi 10 หลายเดือนก่อน +1

    తిండుంటే కండా ఉంటాది కండా వుంటే పని ఉంటాది పని ఉంటే పైసా ఉంటది పైసా ఉంటేనే విలువుంటది ఇదిమాత్రం సూపర్ లిరిక్స్ బ్రదర్ 👏 పాట మొత్తం ల ఈ లిరిక్స్ బాగా నచ్చింది

  • @ajaykumar_vfx
    @ajaykumar_vfx ปีที่แล้ว +26

    ఇలాంటి పాటలు మరిన్నీ రావాలని కోరుతూ...మీ యొక్క అభిమాని🥰🥰🥰🥰

  • @BVR2709
    @BVR2709 ปีที่แล้ว +18

    అన్నా మీరు ఇలాగే ఎన్ని PART తీసిన చాలా బాగున్నాయి సాంగ్స్ నీ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య👌🏻🙏

  • @nikitha.....
    @nikitha..... ปีที่แล้ว +13

    ఆహా చక్కగా రాసారు అన్న పాట వింటున్న కొద్ది వినాలి అనిపిస్తోంది ప్రతి ఒక్క లైన్ అద్భుతంగా ఉంది superbbbb చాల బాగుంధీ....👏🏻👏🏻

  • @manideepbangaram4894
    @manideepbangaram4894 ปีที่แล้ว +2

    Anna e paata rasina meeku naa sathakoti vandanalu......prathi adibiddaku thalli thandri cheppalsina jagrathalu baaga chepparu Anna

  • @manuboss7198
    @manuboss7198 ปีที่แล้ว

    చాలా తక్కువ నేను ఇలాంటి పాటలు చూస్తుంటను, నాకు నచ్చిన అతి కొద్ది పాటల్లో ఇదొక్క పాట, చాలా మంచి పాట రాశారు, చూపించారు.
    ఇలాంటి పాటలు చిత్రీకరిస్తున్నాప్పుడు పాత్ర కు తగ్గ వయసు వారికి అవకాశం ఇచ్చుంటే ఇంకా భాగుండేదనీ నా అభిప్రాయం. ( అమ్మ నాన్న పాత్రల విషయం) 😊.
    Thank you @laddumusic🎉 #folktelugu #laddumusic.🎉.

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 ปีที่แล้ว +1

      ఇదొక సిరీస్ కదా❤

  • @gugulothvasantharao7470
    @gugulothvasantharao7470 ปีที่แล้ว +16

    superb bro.. ఒక్క పాటలో జీవతం మొత్తం నేర్పించారు.❤

  • @shivajikandugula2295
    @shivajikandugula2295 ปีที่แล้ว +33

    Part 1 nice
    Part 2 super
    Part 3 amazing
    Part 4 beutiful
    Part 5 emotional
    Part 6 ❤
    Part 7 waiting
    Have a nice day
    All are super songs ❤❤

  • @thootiramesh7904
    @thootiramesh7904 ปีที่แล้ว +1

    super song blockboster hit rangu sethamma ....super undhi part 6 janu acting and nithu acting super ....inkoka ame evaru koncham clarity ivvandi tanu pedha kuturaa mari babu ekkada...

  • @ramaserella3317
    @ramaserella3317 ปีที่แล้ว +1

    Okka adapillani Pelli chesetappudu e vishayalu cheppali super andi Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍👌😍👌👌👌👌👌👌👌❤💕💕❤💕💕❤❤💕💕💕❤❤

  • @heronaveenjagarla
    @heronaveenjagarla ปีที่แล้ว +4

    ఎండింగ్ లేని సాంగ్ ఏదైనా ఉంది అంటే అది మన రంగు సీతమ్మ 👌👌👍👍🤷🏻‍♂️

  • @Vedhasri563
    @Vedhasri563 ปีที่แล้ว +20

    చాలా రోజుల తర్వాత మంచి సాంగ్ వచ్చింది ❤❤❤❤❤

  • @GSreenivasulu-fc6sw
    @GSreenivasulu-fc6sw 3 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్

  • @smilingsrinu2623
    @smilingsrinu2623 ปีที่แล้ว +2

    ఆట కాడ జాగ్రత్త ..మాట కాడ జాగ్రత్త.
    ప్రతి పేదింటి ఆడపడుచుకు తన తల్లిదండ్రులు చెప్పే మాటలు.. ఇవి.. ఇంత మంచి . లిరిక్స్. రాసి ప్రతి పేదింటి ఆడపడుచుల తల్లి తండ్రులకు.. కన్నీళ్లు తెప్పించిన.. నాగం పరశురామ్ అన్న గారికి... శతకోటి వందనాలు.. అలాగే ఇంత చక్కటి పాటలు మా ముందుకు.. తీసుకువచ్చిన లడ్డు మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ గారికి.. శతకోటి వందనాలు... ముందు ముందు ఇలాంటి.. పాటలతో.. ఉన్నత స్థాయికి ఎదగాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ప్రతి ఆడపడుచుల తల్లిదండ్రులు... పదే పదే చూడాలనిపించే... ఈ రంగు సీతమ్మ పాట.......

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 ปีที่แล้ว +4

    That's telangana flok video songs all the best good luck congratulations nagam parushuram Anna and songs 7 manumadu rangu sithamo 7 be continue songs

  • @ByagaripraveenpraveenKumar
    @ByagaripraveenpraveenKumar ปีที่แล้ว +3

    ఈ. సాంగ్ చాలా బాగుంది ఈ పాట కోసం ఇప్పటి నుండి డో చూసున్న ❤❤❤

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 5 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉
    సూపర్ హిట్ 👍
    👌🏿👌🏿👌🏿👌🏿🐴🐴

  • @konurucharan2860
    @konurucharan2860 ปีที่แล้ว +1

    Okka song lo movie chusinantha story undi... Really superb

  • @KiranKumar-up5rl
    @KiranKumar-up5rl ปีที่แล้ว +6

    అన్న ఈ పాటలు రాసిన వారికి ఆ దేవుడు మంచిగా చూడాలి

  • @andekiran512
    @andekiran512 ปีที่แล้ว +4

    Super anna song
    E పాట వింటుంటే కళ్ళ నుండి నీరు కారుతున్నాయి❤❤❤

  • @maddiraju6081
    @maddiraju6081 ปีที่แล้ว +65

    🌿ఈ. పాటలు.రాసిన.వారికీ.పాడిన.వారికీ శతకోటి వందనాలు .👏👌👌🌻🌻🪴

  • @teluguprathap
    @teluguprathap ปีที่แล้ว +3

    నిజంగా ఒక తండ్రిగాఅలోచించి .. ఒకప్పుడు తను కూడా వాళ్ళ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... అలానే తన కూతురి ప్రేమను అర్థం చేసుకుని... తన కూతురు, వాళ్ళ అమ్మలాగా బాధపడకూడదని బిడ్డ ప్రేమను గుర్తించి ఇష్ట పడిన వాడితో పెళ్లి చేసాడు ❤❤ఒక తండ్రిగా, బిడ్డకు మెట్టింట్లో ఎలా ఉండాలో ఈ పాటలో మొత్తం మన కళ్ళకు కనిపిస్తుంది 🥰🥰మన ప్రేమ ఒకలాగా పిల్లల ప్రేమ ఒకలాగా చూడకూడదు.. మనం కూడా ఒకప్పుడు ఇలానే కదా... నేను ప్రేమించినప్పుడు ఇలానే జరిగింది అనుకోవాలి.. 🥰

  • @rembocreation7868
    @rembocreation7868 ปีที่แล้ว +3

    Exllent unnadi anna nenu anukuna kanna chala baga consept echavu Naku chala baga nachindi I'm impressed anna ♥️♥️👌👌🙏🙏

  • @jaganpallavi6411
    @jaganpallavi6411 ปีที่แล้ว +3

    ఈపాటలు రాసిన వారికి ఆ దేవుడు మంచిగా చూడాలి అన్న... 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MANAIRMUSICMOVIES
      @MANAIRMUSICMOVIES ปีที่แล้ว +1

      THank u😊

    • @anjianji4647
      @anjianji4647 ปีที่แล้ว

      @@MANAIRMUSICMOVIES b th g mn
      It was Pn ok👌 7 pool

  • @SRINIVASTHIRUMALA
    @SRINIVASTHIRUMALA ปีที่แล้ว +1

    రంగు సీతమ్మ part 1.లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఇలాగే ఓపించారు😊😊1:32 నుండి1.50 dagara song hilighted సిరులిస్త మణులిస్త...సిరిపోలు నేను పోస్త lyrics super ఆస్తులు ఇస్త అడిగినంత కట్నం ఇస్తా..superrrr❤❤❤❤

  • @lingmallashyamala3582
    @lingmallashyamala3582 ปีที่แล้ว +2

    Yedpinchesaru😢😢😢😢ఆడపిల్లల అత్తవారిల్ ki velletapudu prathi amma nana bada ni chepthu

  • @girisirigadi8450
    @girisirigadi8450 ปีที่แล้ว +4

    లడ్డు అన్న మొత్తానికి దుమ్ము లేపెస్తున్నవే...🎉❤

  • @ashokkothapally2961
    @ashokkothapally2961 ปีที่แล้ว +5

    Super song 6 👏👏all the best coming soon part 7 shortly open the time continue song

  • @nerellamusic989
    @nerellamusic989 ปีที่แล้ว +1

    సినిమా సీరియల్ పాట ఆట అన్ని chupisthundu అన్నా parshurama అన్నా....🙏🙏🙏 From NERELLA MUSIC

  • @sriramuladari8596
    @sriramuladari8596 ปีที่แล้ว +1

    Anna ma valla kadhu chala chala chala chala chala chala chala chala wait చసము plz 7 th episode realise చేయండి

  • @sivafromsrikakulam
    @sivafromsrikakulam ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా రాసారు పాట ని ❤❤❤❤❤❤😊😊

  • @rameshRamesh-sh7wr
    @rameshRamesh-sh7wr ปีที่แล้ว +4

    పార్ట్ 7 కోసం ఎత మాది వేటింగ్ లో ఉన్నారు మరి 1 లైక్ కామెంట్ చేయండి

  • @ponnalapadma3413
    @ponnalapadma3413 3 หลายเดือนก่อน +1

    Father character chala baaga chesaru bro

  • @parameshgoud4490
    @parameshgoud4490 ปีที่แล้ว +1

    ఒక ఆడ పిల్లలని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు కన్న తల్లి తండ్రి పడే బాధ అంతా సాధ్యం కాదు 1 6 all'songs super ❤

  • @harishreddy8266
    @harishreddy8266 ปีที่แล้ว +4

    తమ ఇంటి ఆడపిల్లను అత్తారింటికి పంపేటప్పుడు అక్కడ ఎలా నడుచుకోవాలో తప్పక చెప్పాల్సిన విషయాన్ని చక్కగా వివరించారు🙏🏻🙏🏻.. ఈరోజుల్లో కొంతమంది అమ్మ నాన్న చెప్పడానికి మొహమాట పడుతున్నారు

  • @lakkireddyrevathi8892
    @lakkireddyrevathi8892 ปีที่แล้ว +9

    Super song waiting for part 7 ❤❤❤

  • @rameshrk6811
    @rameshrk6811 ปีที่แล้ว +1

    I'm form Bengaluru Karnataka ..❣️❣️❣️👍👍

  • @traviteja675
    @traviteja675 ปีที่แล้ว +1

    సూపర్ పాటలు రంగు సీతమ్మో సిరీస్

  • @user-oi9ll5pl3b
    @user-oi9ll5pl3b ปีที่แล้ว +4

    Super song amazing❤❤

  • @kumarjadala-ud8le
    @kumarjadala-ud8le ปีที่แล้ว +7

    ఇలా మనసుకు హత్తుకునే పాటలు ఉన్నతకాలం ఎవరు సపోర్ట్ చెయ్యరు మన సంప్రదాయాలను ఇలా ఇంకా చూపండి మీకు దేవుని ఆశీస్సులు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది, god bless you🪷

  • @mallasrinu339
    @mallasrinu339 ปีที่แล้ว +2

    రంగు సీతమ్మ part 1,2,3,4,5,6 ఇంకా ఉంటే బాగుండు వీడియో చేయండి

  • @abhiaru8058
    @abhiaru8058 ปีที่แล้ว +1

    మీరు ఇలా ఎన్ని parts తీసినా support చేస్తూనే వుంటాము...😊 Nani Patel Annayya, Karthik Reddy Annayya ఇద్దరూ నాకు favourite వాళ్ళిద్దరినీ ఒక పాటలో చూస్తామని అసలు expect చేయలేదు కానీ ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది ❤

  • @KANUGULASUNILFolks
    @KANUGULASUNILFolks ปีที่แล้ว +3

    Anukunna view's raledhu kaani trending number 2ki vachindhi... it's very happy moment

  • @aapkumar4849
    @aapkumar4849 ปีที่แล้ว +10

    ఈ కలల ప్రపంచంలో, కన్నీటి సంద్రం జీవితంలో ,బంధాలు అనుబంధాల ఆత్మీయత అనురాగం మేళవింపు రాగంలో ,విరిసిన పాట మీ నోట అద్భుతం .పాటకు తగ్గ అభినయం పాటను ఇంకొక మెట్టు ఎక్కించింది.పాటను అందించిన మీ అందరికీ ధన్యవాదములు

  • @nsusheelannsusheela171
    @nsusheelannsusheela171 ปีที่แล้ว +1

    Janulyri & parshuram anna acting super 👌 andulone leenamayi poyinaru👍

  • @aravenianil
    @aravenianil ปีที่แล้ว

    ఇది పెద్ద స్టోరి .....గ్రేట్ సాంగ్ రంగు సీతమ్మ పెద్ద హిట్ అవుతుంది ...team వర్క్ good

  • @kovashailaja2743
    @kovashailaja2743 ปีที่แล้ว +5

    Super song full happy part 6 karthik anna and january❤❤

  • @sushma_shree
    @sushma_shree ปีที่แล้ว +15

    Excellent song... Wonderful lyrics ❤️❤️❤️

  • @sscthesmallfamily
    @sscthesmallfamily ปีที่แล้ว +1

    ఈ లెక్కతో వీళ్ళు పార్ట్ 100 కూడా తీసేలాగా ఉన్నారు.

  • @luckyshaik3335
    @luckyshaik3335 ปีที่แล้ว

    Pellayaka velletappudu chitti thalliki cheppina badhyathalu jagrattalu supperb ...para rasina na anna ki handsoff...

  • @kiranramesh8821
    @kiranramesh8821 ปีที่แล้ว +10

    అన్న పెళ్లి చేసుకుని అత్త గారు ఇంటికి వెళ్ళిన కూతరకి చెప్పిన మాటలు మనసనీ కదిలించాయి. సూపర్ సూపర్ ❤❤❤

  • @thatikrish1479
    @thatikrish1479 ปีที่แล้ว +3

    supar.....song

  • @binduofficial4615
    @binduofficial4615 ปีที่แล้ว +2

    Super song annaya prathi lyrics loo oka amazing meaning vundhi annaya 🥰🥰

  • @saikarankode87
    @saikarankode87 ปีที่แล้ว +1

    Part-6 kuda chaala baagundi 👌👌super excellent
    Laddu music, Parushuram Anna lyrics, lavanya dileep la ganam, karthik and janu remaining actors abhinayam Anni Anni bagunnai. Super super
    Best team with best work kabatte every part hit ayindhi inka vache parts kuda hit aa❤❤
    Congratulations 💐💐💐 to everyone who worked front and back of the camera...

  • @venkyvian18
    @venkyvian18 ปีที่แล้ว +4

    Complete good and emotional connect #Parshuramnagam❤ 🎉 ⭐⭐⭐⭐⭐

  • @akki9232
    @akki9232 ปีที่แล้ว +8

    Waiting for part 7 🥰✨💖♥️

  • @user-bu2yk8fn8r
    @user-bu2yk8fn8r 3 หลายเดือนก่อน +1

    Super annaya ❤❤❤

  • @royyalaranjith1989
    @royyalaranjith1989 ปีที่แล้ว +1

    అన్నా మీరెక్కడ ఉంటారో తెలీదు కానీ మీకు చేతిలెత్తి మొక్కలని ఉందన్న ఎన్ని పాటలు ఉన్న ఈ రంగు సీతమ్మ తర్వాతేనే ఏ పాటలు ఐనా ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో అన్నా మనుషుకి ❤️🙏

  • @sirisirisiri2667
    @sirisirisiri2667 ปีที่แล้ว +3

    Super ❤💐👌