Water Flows Reverse Direction In Chhattisgarh | Here Details | దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తోన్న నీరు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 342

  • @New5g-ww5bv
    @New5g-ww5bv 6 หลายเดือนก่อน +155

    ఇదే headding tv9 పెట్టి ఉంటే అసలు చూసే వాడినే కాదు. Etv అంటే ఒక నమ్మకం అందుకే చూశాను. Really unbelievable video. ప్రకృతి ఏదో తెలియచేస్తున్నది. ఇకనైనా ప్రకృతి తో మంచిగా ఉంటే మంచిది.

    • @gurunadaraju8318
      @gurunadaraju8318 6 หลายเดือนก่อน +2

      Correct 💯 etv good channel

    • @saichitturi6893
      @saichitturi6893 5 หลายเดือนก่อน +3

      ETV vadini nammalem bro political vishayamlo

    • @New5g-ww5bv
      @New5g-ww5bv 5 หลายเดือนก่อน +3

      @@saichitturi6893 నిజమే brother political లో oppukuntaanu కానీ ఉన్న వాటిలో ఇది చాలా చాలా better.

    • @dr_pbk
      @dr_pbk 5 หลายเดือนก่อน +1

      even I opened after seeing the eTV logo

    • @nageshchowdary2523
      @nageshchowdary2523 5 หลายเดือนก่อน +1

      Yes 😊 me too

  • @nagatijashuva
    @nagatijashuva 6 หลายเดือนก่อน +122

    నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు.. అనివిన్నాముకానీ... 🌪️🌊↗️

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 6 หลายเดือนก่อน +61

    చాలా సింపుల్, స్టార్టింగ్ పాయింట్ ఫ్లోయింగ్ పాయింట్ కంటే ఎత్తులో ఉన్నప్పుడు దాని గ్రావికల్ ఫోర్సెస్ దాని ఎత్తుకు సగం వరకు ఉంటాయి..

    • @ashwanthgolla9200
      @ashwanthgolla9200 6 หลายเดือนก่อน +1

      Hey Scientist😂😂😂😂

    • @krishnac2296
      @krishnac2296 5 หลายเดือนก่อน

      E......kula unnav ga beta..😂😂

    • @yoganandkumar9207
      @yoganandkumar9207 5 หลายเดือนก่อน

      Matter adi kaadu akka flat ga vunna land pai pravahistunnai..... Not in perticular path

  • @ttt1405
    @ttt1405 6 หลายเดือนก่อน +727

    ఇదంతా ప్రతిపక్షాల వారి కుట్ర దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను😅

    • @rajapolmera3817
      @rajapolmera3817 6 หลายเดือนก่อน +7

      edhi babori visionary kadha ???

    • @ambujaprathap
      @ambujaprathap 6 หลายเดือนก่อน +7

      😂,😂😂😂😂😂😂

    • @javeedsk9810
      @javeedsk9810 6 หลายเดือนก่อน +4

      😂😂😂😂

    • @prabharaniyarabati1988
      @prabharaniyarabati1988 6 หลายเดือนก่อน +6

      Ide vision 2024😂

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 6 หลายเดือนก่อน +2

      Is it real or fake?
      How it is possible??

  • @mycitye
    @mycitye 6 หลายเดือนก่อน +18

    నీరు కిందకే ప్రవహిస్తుంది.

  • @jeevanix
    @jeevanix 6 หลายเดือนก่อน +13

    ఒక drone ద్వారా వీడియో తీయండి. ఎత్తు పల్లాలు స్పష్టం గా తెలుస్తుంది.

  • @madhukarvavilala549
    @madhukarvavilala549 6 หลายเดือนก่อน +27

    పోయేకాలం దగ్గర్లో వుంది అన్న మాట....

  • @rajuvalluri2907
    @rajuvalluri2907 6 หลายเดือนก่อน +3

    ఇది పాపములకు గుర్తు

    • @RajuRaju-zn7th
      @RajuRaju-zn7th 6 หลายเดือนก่อน

      Gorre biddalu gudhalo thannithe

  • @sriharsha5701
    @sriharsha5701 6 หลายเดือนก่อน +29

    In chitambara temple also same water flows from down to up so it’s a famous for “chitabara rahasyam”

    • @gudipinarasimhulu
      @gudipinarasimhulu 6 หลายเดือนก่อน

      Koti,suttulu,thippithe nillu kondaku pothayi ra howle.

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 6 หลายเดือนก่อน

      rahasya ledu bongu ledhu adhi gravity tho pothadi ala

    • @sandeeprudravarapu2334
      @sandeeprudravarapu2334 6 หลายเดือนก่อน

      గ్రావిటీ అంటే పై నుంచి కిందా కా కింద నుంచి పై కా.. అక్కడ నీళ్ళు కింద నుండి పై కి పోతున్నయ్..

    • @vasanthibeemisetty5491
      @vasanthibeemisetty5491 6 หลายเดือนก่อน

      Correct there the water system is built likt that by then then kings

  • @expressionsbysrinivas
    @expressionsbysrinivas 5 หลายเดือนก่อน +1

    Brahmam garu cheppinattu jaruguthundhi

  • @xploreourterra6096
    @xploreourterra6096 5 หลายเดือนก่อน +1

    Maybe the water is coming out of ground bcoz of geothermal energy inside the earth and flowing like that i think, my guess

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 6 หลายเดือนก่อน +6

    అధ్భుతం అధ్భుతం అధ్భుతం

  • @ranjithkumaraddakula6576
    @ranjithkumaraddakula6576 5 หลายเดือนก่อน +3

    Antha ganga thalli mahimaa..🙏🙏🙏🙏

  • @mayurireddy8196
    @mayurireddy8196 5 หลายเดือนก่อน

    Amazing water resources

  • @rkrchada8455
    @rkrchada8455 6 หลายเดือนก่อน +49

    How it moves upto 2 km ?
    Water properties లో తేడా ఉండి ఉండాలి. ఆ నీటి viscosity, భూమి పై occupy చేసిన ప్లేస్ లో weight - gravity force లో ఏదైనా ఉండొచ్చు.
    Other place water ,,, tankers తో అక్కడ పోసి చూడండి. Moving upward or downward moment అని గమనిస్తే..... Upward పోతే ప్లేస్ లో ఏదో ఉంది అని అర్దం.
    ఆ water properties లో తేడా ఉంటే easy గా evoporate అవుతాయి.

    • @sandeepgandhe3000
      @sandeepgandhe3000 6 หลายเดือนก่อน +3

      Hello,
      I am from Water dept..
      I feel first we need to check the properties and what is said is absolutely true.. By tanker, we need to send by gravity..

    • @rkrchada8455
      @rkrchada8455 6 หลายเดือนก่อน +1

      @@sandeepgandhe3000 ఏదోలా తెలుసుకోవాలి reason , దెయ్యం , భూతం అని చెప్పే బదులు , నీరు స్పెషల్ గా ఉన్నాయా ? Place కారణమా తెలుసుకోవాలి.
      నీటికి సహజ ధర్మాలు ఉంటాయి.
      Water flow downward direction....
      నీటి ధర్మం మారిందా ? ప్లేస్ కి కొత్త లక్షణాలు వచ్చాయా ?
      దెయ్యం లేదా భూతం లేదా ... .. దేవుడు ఏమైనా ఉండి చేశాడా !!!!!
      మానవ ప్రయత్నం తో అలా వెళ్తున్నాయా ????? మోటార్ పంపు తో ఎత్తుకి నీరు మానవ ప్రయత్నం తోనే పోతుంది.. ..
      What worked here... .!

    • @pavan-tp1uu
      @pavan-tp1uu 6 หลายเดือนก่อน +5

      అన్న అవరన్న మీరంతా.ఎంత టాలెంట్ గ వున్నారు

    • @nagcharan6564
      @nagcharan6564 6 หลายเดือนก่อน

      Good...

    • @puurnam
      @puurnam 6 หลายเดือนก่อน +1

      కంటి భ్రమ !
      optical illusion

  • @ganeshboora5226
    @ganeshboora5226 6 หลายเดือนก่อน +33

    అక్కడ భూకంపం వచ్ఛే ప్రమాదం ఉంది జాగ్రత్త

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 6 หลายเดือนก่อน +5

      Vachindandi nasa scientist 😅

  • @praveengk4472
    @praveengk4472 5 หลายเดือนก่อน

    Water flows the similar way at a place called Mystery Spot in the USA near to San Francisco.

  • @4bettersociety511
    @4bettersociety511 6 หลายเดือนก่อน +5

    Manchi Tourism spot cheyochu, chala mandi chudalanukuntaru.

  • @MrPoornakumar
    @MrPoornakumar 6 หลายเดือนก่อน +52

    "నీరు పల్లమెరుగు" అనేది సత్యం.
    "నిజము దేవుడెరుగు".

    • @shamsheerenglish3675
      @shamsheerenglish3675 6 หลายเดือนก่อน +7

      ఈ సామెత కి అర్థం నీరు పల్లానికి ప్రవహిస్తుంది అని కాదు.
      నీరు ఉన్న చోట నీటిలోపల ఎక్కడ గుంతలు(పల్లం)ఉందో పైన చూసే మనకు తెలియదు. ఏ నదిలో అయినా సరే లోపల ఉన్న గుంతలు , పల్లాలు ఆ నీటికి మాత్రమే తెలుస్తుంది. అలాగే నిజానిజాలు దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అని దీని అర్థం.
      పైకి అంతా సమానంగా కనిపించినా లోపల ఉన్న పల్లాలు నీటికి తెలుసు.
      పైకి అంతా మంచిగా కనిపించినా నిజo దేవుడికి తెలుసు.

    • @kavitha7862
      @kavitha7862 6 หลายเดือนก่อน +1

      బాబు పల్లం అంటే...లోతు ప్రదేశం అని అర్థం. ఎత్తైన ప్రదేశం కాదు.

    • @MrPoornakumar
      @MrPoornakumar 6 หลายเดือนก่อน +1

      @@kavitha7862
      అదొకర్ధం. అంతేగాని అదొకటేకాదు, సాపేక్షం గా(comparison, పోలిక) ఒకదానికి మరొకటి పల్లం అవ్వచ్చు. అలాగేరెండోదానికి మొదటి స్థానం "ఎత్తు" ఔతుంది, బాబూ, తనున్నస్థానంనుంచి నీరుక్రిందికి "మాత్రమే" పోతుందికదా? ఆ క్రిందిప్రదేశమే నీటికిపల్లం. [దేవుడా! తెలుగుభాషకే దుస్థితి వచ్చిందిరా!]

    • @shamsheerenglish3675
      @shamsheerenglish3675 5 หลายเดือนก่อน +1

      @@MrPoornakumar సర్ నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నీరు పల్లానికే ప్రవహిస్తుంది. అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఆ సామెతలో అర్థం అది కాదు అదొక నిగూఢార్థం అని చెప్పాను.

  • @mopuribalu2781
    @mopuribalu2781 6 หลายเดือนก่อน

    My favourite (Gravity_ Gen)one than Gen _B .space is curious always .

  • @rosireddysv2422
    @rosireddysv2422 6 หลายเดือนก่อน +54

    ప్రకృతి మనకి ఏదో సూచనలు ఇస్తున్న మాట

    • @Nishant_bhuvan
      @Nishant_bhuvan 6 หลายเดือนก่อน +3

      May be the end begins

    • @rohithzandra4061
      @rohithzandra4061 6 หลายเดือนก่อน +3

      Kalikalam paapam pandi antham ayyemundu elaanti vinthalu jarugutayi

    • @WATERANDS
      @WATERANDS 6 หลายเดือนก่อน +1

      Yes Jesus said ​@@Nishant_bhuvan

  • @luckylakshmi
    @luckylakshmi 5 หลายเดือนก่อน

    Antha aa narayanudi leelalu🙏🙏🙏🙏

  • @sheefumaster
    @sheefumaster 5 หลายเดือนก่อน +1

    Idekkadi magic ra ayyaaa😂

  • @everythingonyoutube30
    @everythingonyoutube30 6 หลายเดือนก่อน +6

    Radhe Radhe 🙏

  • @shankarbogidi7838
    @shankarbogidi7838 6 หลายเดือนก่อน +4

    E channel, e channel e channel దేశమంతా........
    ......ను పెంచి mana generation, coming generations mind occupy చేస్తే మందరికి మంచిది కాదు. మనం జాగ్రత్త పడాలి.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 6 หลายเดือนก่อน +13

    గ్రావిటీ

    • @IlIlIlIlIlIllIlIlI
      @IlIlIlIlIlIllIlIlI 6 หลายเดือนก่อน

      Gravity ki opposite ga velthundhi bro😂

  • @pedaapparao5905
    @pedaapparao5905 6 หลายเดือนก่อน +1

    Earth gravity valla niru downward direction flow avuthundi....outer force apply iyyethe Ela jaruguthundi...

  • @yaxisphysicsclasses3620
    @yaxisphysicsclasses3620 6 หลายเดือนก่อน +1

    Please clarify from when onwards this is happening

  • @RajuRaj-vy9yc
    @RajuRaj-vy9yc 6 หลายเดือนก่อน +2

    Brammam garu kala gnanam lo chepadu kadaa arojeyy🙏

  • @venk4123
    @venk4123 5 หลายเดือนก่อน +1

    Reason
    Earth shape &Earth magnifying system

  • @pedaapparao5905
    @pedaapparao5905 6 หลายเดือนก่อน +1

    Ground water pressure akkuva vundi dani pe rock 🪨 vundatam valla water flow pe ki flow avuthundi..

  • @Pawan6635
    @Pawan6635 6 หลายเดือนก่อน +6

    అక్కడ ఎత్తు ఎక్కడ వుంది భయ్యా, గుంత ని బట్టి నీరు ప్రవహిస్తున్నాయి

  • @Kalyani1620
    @Kalyani1620 6 หลายเดือนก่อน +7

    Idedo devudi srusti ayyi untadi.. Ee jagam anta narayanudimayam.. Jai shriman haryana.. 🙏🙏

    • @BeaTrader-ig9tr
      @BeaTrader-ig9tr 6 หลายเดือนก่อน +2

      Andhuke chaduvuko kovalli Manam ankul

  • @rohithzandra4061
    @rohithzandra4061 6 หลายเดือนก่อน

    Boomi antham ,paapula nu naashanam ki mundu ee vintalu jarugutaayi

  • @pallaz6595
    @pallaz6595 6 หลายเดือนก่อน

    Thats increased gravity pressure, before to this hill , water flowing from high hill, atmospheric air pressure, slow head.

  • @siyadrisrinivasarao320
    @siyadrisrinivasarao320 6 หลายเดือนก่อน

    Idhi kani mathapeddhalu chustey , tappakunda, ee niru tagiyey punyama vostundhi ani , hundi lu and bhaktula counters pedtaru 😢, Nature is amazing ,❤❤

  • @vishnuraju2244
    @vishnuraju2244 6 หลายเดือนก่อน +2

    This is one small one Lot of things don't know human beings

  • @urspurandhar
    @urspurandhar 6 หลายเดือนก่อน +3

    Seems to Kaleswaram project

  • @ramadevigannu2794
    @ramadevigannu2794 6 หลายเดือนก่อน +8

    ఈ మనుషులకు మాత్రమెనా రూల్స్ బ్రేక్ చెయ్యడం వచ్చు.మేము కూడా చెయ్యగలం😅😅😅😅

    • @tarakaramarao6919
      @tarakaramarao6919 6 หลายเดือนก่อน

      కదా అవును కదా 😂

  • @pk3350
    @pk3350 6 หลายเดือนก่อน

    Vide lo Water down stream loneye velthudhi ga reverse emi anipichaledhu

  • @KranthiMandhapati
    @KranthiMandhapati 6 หลายเดือนก่อน

    This is God gift

  • @HariPrasad-ig3rt
    @HariPrasad-ig3rt 6 หลายเดือนก่อน +3

    Just simple trick
    Water flow way low area to high area ki veltundhi
    But the water way depth ,low area lo high ga undhi ,alaney high area low depth undhi

  • @srinuvasaayinaparthi9109
    @srinuvasaayinaparthi9109 6 หลายเดือนก่อน +19

    Down ke వెళ్ళుతుంది కదా!

  • @bhardwazpoojari42
    @bhardwazpoojari42 6 หลายเดือนก่อน

    This action, called , allows small volumes of water to flow uphill, against gravity, so long as the water flows through narrow and small spaces.

  • @dvrm13579
    @dvrm13579 6 หลายเดือนก่อน

    Not only chattisgarh,there are some more places ,but 1st time they are seeing in chattisgarh garh

  • @sagarv5107
    @sagarv5107 6 หลายเดือนก่อน +6

    So called hethuvadulu matladandi

  • @ghulamm.a1112
    @ghulamm.a1112 5 หลายเดือนก่อน

    Are sir idi 1500 samstarala mundu (madina) saudilo undi water hight ku velutayi

  • @kalwasreedhar4844
    @kalwasreedhar4844 6 หลายเดือนก่อน +4

    Jai Bharat Jai shree Ram Jai gangamatha

  • @RNCRNC963_25
    @RNCRNC963_25 6 หลายเดือนก่อน +43

    అక్కడ దేవుడు ఉంటాడు అందుకే దేవుణ్ణి దర్శించడానికి వెళ్తుంది నీరు

    • @holyspritlovelyministry
      @holyspritlovelyministry 6 หลายเดือนก่อน +2

      Meeru mararu ra nayana

    • @ekalavya13
      @ekalavya13 6 หลายเดือนก่อน +6

      anduke chaduvuko mani cheppedi.. its because of gravitational force... gravitation etu unte atu vaipu nilly pravahistai.. pratidi mooda nammakalaki anta kattakandi

    • @RAVITEJA-mo8kq
      @RAVITEJA-mo8kq 6 หลายเดือนก่อน +2

      Meru Mararu 😂

    • @sandymadanu5111
      @sandymadanu5111 6 หลายเดือนก่อน +2

      😂 yerripukem kaadhu. Sadhuvuko firstu

    • @ramsrevuri
      @ramsrevuri 6 หลายเดือนก่อน

      @@ekalavya13 correct bro ఇదే gravitational force వల్ల కాశ్మీర్ లో state లో కూడా ఒక road లో vehicles ఎత్తుగా ఉన్న వైపుకి న్యూట్రల్ లో పెట్టినప్పుడు move అవుతూ ఉంటాయి.

  • @Raju-u6w6l
    @Raju-u6w6l 6 หลายเดือนก่อน +7

    Suman tv వాళ్ళు కనుకుంటారు wait.

  • @eshwarpothuganti5788
    @eshwarpothuganti5788 6 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ 🙏

  • @mahendergangadhara1790
    @mahendergangadhara1790 6 หลายเดือนก่อน +1

    Pramadham ponchi undhi. Pancha buthalalo shreshtamainadhi neeru... So some thing there

  • @nagaprasannakumar9615
    @nagaprasannakumar9615 6 หลายเดือนก่อน

    Neeru pallamerugu.. nijam dhevudi erugu.. annadhi kuda avaaasthavemenaaa....

  • @sivakesava7427
    @sivakesava7427 6 หลายเดือนก่อน +1

    ఓం జలసముద్ర దేవాయ శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి మాతా.

  • @bsanjeevarao5393
    @bsanjeevarao5393 6 หลายเดือนก่อน

    అది గురువు శంకర చార్యలు గారు ఒక సందర్భంలో నర్మద ప్రవాహము ను వెనకాకు మళ్లీ చారు 🙏

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 6 หลายเดือนก่อน

    Nice 👌

  • @TstudioVs
    @TstudioVs 6 หลายเดือนก่อน

    Neeru downki vellali antee mundhu upside ki vellali kadaa

  • @Ramanavenky-tk2zm
    @Ramanavenky-tk2zm 5 หลายเดือนก่อน

    Video choopinvhetappudu height place ni choopinchaalu

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula6386 6 หลายเดือนก่อน

    కొత్తపల్లి జలపాతం లో కూడా ఇలానే జరుగుతుంది

  • @Hunter....toiooo
    @Hunter....toiooo 6 หลายเดือนก่อน +2

    How this possible

  • @babubassa8434
    @babubassa8434 6 หลายเดือนก่อน

    The water is actually flowing downwards but the landscape around it makes it look like the water is flowing upwards. You can see that the tourists are walking effortlessly. There is no indication that they are climbing.

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 6 หลายเดือนก่อน +4

    Jaisreeram jaisreeram jaisreeram

  • @Mera-Bharat-Mahan-
    @Mera-Bharat-Mahan- 5 หลายเดือนก่อน

    Ladakh roads lo epati nundo undi ..ila …water eh kadu bike kuda neutral lo pedte heights ki run avtai

  • @yendavarunkumar6824
    @yendavarunkumar6824 6 หลายเดือนก่อน +13

    Aguvu ekkada kanabadatledu,antha flat gane vundhi

    • @vamyrdynla
      @vamyrdynla 6 หลายเดือนก่อน +3

      Kannulu dengunayi niku

    • @tharunrczz3184
      @tharunrczz3184 6 หลายเดือนก่อน

      @@vamyrdynla 😂😂

    • @rameshdaraboina8825
      @rameshdaraboina8825 6 หลายเดือนก่อน

      ​@@vamyrdynla Neeku Dengay ... Pakkana unna place Eguva gaa undi So chesetappudu Water kudaa Eguva ki velthunnatlugaa kanipisthundi 😂

    • @vamyrdynla
      @vamyrdynla 6 หลายเดือนก่อน

      @@rameshdaraboina8825 ni kannulu kuda denginayi

  • @prakasamkannadi7616
    @prakasamkannadi7616 5 หลายเดือนก่อน

    Some sort of siphon effect.

  • @dinesh_mana
    @dinesh_mana 6 หลายเดือนก่อน

    Itla mastunnai

  • @adarshreddyjonnala6181
    @adarshreddyjonnala6181 6 หลายเดือนก่อน

    Capilarity , homogeneous matter

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 6 หลายเดือนก่อน

    It's looks like illusion

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 6 หลายเดือนก่อน

    soil effect

  • @akumarthiadiyya5031
    @akumarthiadiyya5031 6 หลายเดือนก่อน

    Manam ekkataniki ettu kavachchu kani bhugolaniki edi doun position lo undavochu.

  • @rudrabrahmam1559
    @rudrabrahmam1559 6 หลายเดือนก่อน

    adbutam

  • @Ind421
    @Ind421 6 หลายเดือนก่อน

    You mentioned total length of the stream without specifying the change in elevation which will highlight this effect.

  • @Vaani-r3b
    @Vaani-r3b 6 หลายเดือนก่อน

    Manishi mrugamavuthunnadu ga vinthemundi antunnarandi

  • @hanumantharaoganji8496
    @hanumantharaoganji8496 6 หลายเดือนก่อน +3

    Etv news videos mottam sound thakkuva vastunnayi. Why? Tv lo atey 100 sound pettalsi vastundi🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @srinivasraoyadav4353
    @srinivasraoyadav4353 6 หลายเดือนก่อน +2

    ఎగువ నుంచి దిగువ పంపిస్తున్న వాటినే మాకు చూపిస్తున్నారు టీవీలో

  • @JaidevRoyal
    @JaidevRoyal 6 หลายเดือนก่อน

    అక్కడ శివాలయం వుంది

  • @mystoriestelugu
    @mystoriestelugu 5 หลายเดือนก่อน

    Jai shree ram.. mashallah... halleluyah... anakandi..😅. Idhoka optical illusion land formation

  • @dsartcreation7482
    @dsartcreation7482 6 หลายเดือนก่อน +1

    అంటే భూమి పోవడానికి సమయం దగ్గర పడింది అన్నమాట.......

  • @ramakrishnajampani3601
    @ramakrishnajampani3601 6 หลายเดือนก่อน +2

    Pressure simple

  • @SatyaBusiness-s9w
    @SatyaBusiness-s9w 6 หลายเดือนก่อน

    neeru pallamu erugadaa!!

  • @mythoughts88420
    @mythoughts88420 6 หลายเดือนก่อน

    కలియుగం

  • @Inmykitchen-rm2ts
    @Inmykitchen-rm2ts 6 หลายเดือนก่อน +10

    ఈ న్యూస్ 3yers బ్యాక్ వచ్చింది 👉నాకు ఎప్పుడో తెలుసు

  • @manoharmanu2871
    @manoharmanu2871 6 หลายเดือนก่อน +12

    idi halluniciation ante kani adi down ke vuntadi

    • @puurnam
      @puurnam 6 หลายเดือนก่อน

      కంటి భ్రమ !
      optical illusion

  • @vkrm2000
    @vkrm2000 6 หลายเดือนก่อน

    Video shows water moving down wards..

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 6 หลายเดือนก่อน

    Wonder. That's Bharat

  • @karkalavigneshreddy2586
    @karkalavigneshreddy2586 6 หลายเดือนก่อน +1

    ఇది భూఆకర్షణ శక్తి కాదు , సహజంగా నీళ్లకు చాలా తక్కువ మొత్తంలో అయస్కాంత శక్తి ఉంటుంది , దీన్ని డిపోల క్షణం అని కూడా అంటారు ,ఎక్కడైతే అయస్కాంత ఫీల్డ్ ఎక్కువ ఉందో, అక్కడికి నీరు ప్రవహించే అవకాశం ఉంది, లేడా ఇంకో కారణం ఉపరితల ఉద్రిక్తత లేదా కేశనాళిక చర్య. ఇది కేవలం ఊహాత్మక వివరణ మాత్రమే.

  • @srinivasbaddula7826
    @srinivasbaddula7826 6 หลายเดือนก่อน

    H20 here as D20 by interchanged formula

  • @GajjeBabu-wi6kn
    @GajjeBabu-wi6kn 6 หลายเดือนก่อน

    Into side dinikante ettug

  • @shmrshmr
    @shmrshmr 6 หลายเดือนก่อน

    it is just hallucination because of the surrounded hills

  • @vedamarg
    @vedamarg 5 หลายเดือนก่อน

    revers cam...

  • @vinaykumardhanapalan1886
    @vinaykumardhanapalan1886 6 หลายเดือนก่อน

    Poles are shifting

  • @ShaikNizamuddin-d9u
    @ShaikNizamuddin-d9u 6 หลายเดือนก่อน +2

    News correction, itlanti reverse water flow places chala unnai . Example in Saudi Arabia , wadi e jinn . Yakka leuv Anni annaru

  • @ind930
    @ind930 5 หลายเดือนก่อน

    Very strange

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 6 หลายเดือนก่อน

    Neeru pallamerugu nijam deviderugu ane nanudiki opposite ga pravaham undi

  • @ravipagadala1036
    @ravipagadala1036 6 หลายเดือนก่อน

    Nature Warning

  • @CRMS1975
    @CRMS1975 6 หลายเดือนก่อน

    శాస్త్రవేత్తలు కారణాన్ని కనుగొనలేనప్పుడు కానీ మిరు యేల కానుకున్నారు

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 6 หลายเดือนก่อน +18

    అది కెమెరా angle వల్ల అలా రికార్డు అయ్యి వుంటుంది

    • @GAnilkumar-uh9gu
      @GAnilkumar-uh9gu 6 หลายเดือนก่อน

      అక్కడ చూసే వాలు గొర్రెల

  • @sreekanthvamshikrishna
    @sreekanthvamshikrishna 6 หลายเดือนก่อน

    It's seems like polluted water 💧

  • @munagasudheerkumar6618
    @munagasudheerkumar6618 6 หลายเดือนก่อน

    Water 💦 force ekvva undhee

  • @data.tv.
    @data.tv. 6 หลายเดือนก่อน

    Maybe optical illusion due to surrounding