ఆత్మ పేరిట ఎంతో అల్లరి జరుగుతుంది....ఆరాధన అనే పేరుతో ఒకే పాటని 15 minutes నుంచి 20 mnts పాడుచూ గట్టిగా డ్రమ్స్ వాయిస్తూ తోక గొట్టాలు పెట్టీ ఇతరులకు ముఖ్యం గా హైందవ సోదరులకు ఇబ్బంది పెడుతున్నారు మన సోదరులు..అలాగే డిసెంబర్ నెలలో మొదటి తారీకు నుంచి 31 వరకు తెల్ల వారు జామున 4.30 నుంచి mike petti pedhhaga gola చేస్తూ ఎవర్ని నిద్ర పోనివ్వకుండా చేస్తున్నారు ..ఇలాంటి వాటిని మీరు చాలా బాగా కండి స్తున్నందుకు చాలా వందనాలు...బ్రదర్ ....ఇవన్నీ ముఖ్యం గా పెంతు కొస్తు సంఘాలలో జరుగుతున్నాయి..
బయట కొన్ని చర్చి లు లో చూస్తే బాధ,కోపం వస్తుంది చాల భయంకరమైన వేషాలు వేస్తున్నారు,ఏమైనా అడిగితే పరిశుధ్దాత్మ అంటున్నారు అన్న,,చాల చక్కగా చెప్పారు🙏🙏🙏🙏 వందనములు అన్న
అన్న మా ఇంటి దగ్గర అలాంటి సంఘమ్ ఉంది అందులో అందరికి పరిశుద్దత్మ వస్తుంది అని ఎక్కువగా అల్లరి చేస్తున్నారు మరి వారికీ వచ్చేది ఎంటి అన్న అందరూ చాలా దేవున్నీ తిడుతున్నారు నాకు బాధగా అనిపిస్తుంది అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడా అన్న దయచేసి రేపు లైవ్ ద్వారా చెప్పగలరు ప్రైస్ ది లార్డ్
Vijay prasad reddy garu enu jindhuvunu but miranami vakyalanna naku chala eshtam prathi vedio chusthanu cualabavuntaye.ala ani nenu crystain ni kanu.but u r way so simply and truely...
Annaya satyavaakyam me dwarane nenu telusukunnanu,ma family matram pentecost lone konasagutunaru entha chepina vinatam ledu,prayer cheyandi ma family kosam please.🙏
అగ్ని రథం నమ్మాలా ఆ రథం మీద మనిషి ప్రయాణం నమ్మాలా బైబిల్ లో ఉంది నమ్ముతున్నాం, మరి ఈనాడు కూడ దేవుడు కొందరిలో కొన్ని కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడు, అందుకని సంఘాల విమర్చ లేకుండా వాక్యానుసారమైన సువార్త ప్రకటించండి.
Praise the Lord brother. I keep watching your videos and teaching is good. Just wanted to give some suggestion , as you said We will receive Holy Spirit after baptism, but according to Eph 1: 13 , 1Cor 12:3. Thank you 🙏
వందనాలు తమ్ముడు మారుమనస్సు అంటే పశ్చాత్తాపపడి పాపాలను ఒప్పుకున్నాక దేవుడు మనతో వాక్యం ద్వారా లేదా కలల ద్వారా లేదా హృదయంలో వర్ణింప సక్యంకాని సంతోషాన్ని కలిగించడం ద్వారా లేదా దర్శనం ద్వారా లేదా స్వరం వినిపించడం ద్వారా మనతో మాట్లాడి క్సమించానని చెప్పాలా ? దయచేసి మారుమనస్సు గురించి చెప్పండి
George Kanaparthi మారుమనస్సు మన హృదయంలో జరిగేది దానిని మన హృదయమే ఋజువు పరుస్తుంది దేవుడు మన హృదయ రహస్యములను ఎరిగినవారు గనుక ఆయన మనకు ఎలాంటి ఋజువు ఇవ్వరు
Vandanalu annayya, Manushulanu devudu yadhardanga parishudduluga puttincharu ani chepparu kada chala sandarballo vakyanusaranga adi nenu viswasistunnanu kaani naaku oka sandeham annayya manushulu devudu parishuddulanugane puttincharu kada manam aa parishuddathanu kolpoyamu kabatte aathma dwara sweekrutha putrulamu ga sweekarinchabaddam kada mari yesu kristu pravubu vaaru parishuddathanu kolpoledu kada mari prabhuvu ku devuni parishuddathma enduku avasaram vachindi nenu ela artham chesukovalo dayachesi vivarinchandi annayya
Praise the Lord anna, chaala mandi bible ni lotugaa chadava kunda vaari labam kosam lookam lo ki nadipistunnar.na sandeham,, atuvanti vaaru eche baptijam devudu accept chestara?
మరి అన్యులకు కూడా ఉంటుందా ఈ పరిశుద్ధాత్మ?మరి నామకార్తపు క్రయిస్టవులు గా వుంటారు కదా బ్రదర్ వారికి కూడా పరిశుద్ధాత్మ ఆల్రెడీ ఉంటుందా మళ్ళీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కోసం ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదా
Baptism ponndhithe ela brathakali em cheyali dhemudu pi viswasam unte saripodha thappakunda baptism thesukovala anna naku arthm kavadam ledhu chala confusion lo unnanu plz give clarity brother
వందనాలు అన్నయ్య గారు 💐💐💐🙏🙏🙏
ఆత్మ బోధ అని చెప్తూ ఆత్మలేకుండా ఆత్మీయులను అంధకారంలోకి నడిపిస్తున్నారు నేటి బోధకులు అనబడేవారు.....చాలా మంచి వర్తమానం అందించారు అన్న...
Sss
ఆత్మ పేరిట ఎంతో అల్లరి జరుగుతుంది....ఆరాధన అనే పేరుతో ఒకే పాటని 15 minutes నుంచి 20 mnts పాడుచూ గట్టిగా డ్రమ్స్ వాయిస్తూ తోక గొట్టాలు పెట్టీ ఇతరులకు ముఖ్యం గా హైందవ సోదరులకు ఇబ్బంది పెడుతున్నారు మన సోదరులు..అలాగే డిసెంబర్ నెలలో మొదటి తారీకు నుంచి 31 వరకు తెల్ల వారు జామున 4.30 నుంచి mike petti pedhhaga gola చేస్తూ ఎవర్ని నిద్ర పోనివ్వకుండా చేస్తున్నారు ..ఇలాంటి వాటిని మీరు చాలా బాగా కండి స్తున్నందుకు చాలా వందనాలు...బ్రదర్ ....ఇవన్నీ ముఖ్యం గా పెంతు కొస్తు సంఘాలలో జరుగుతున్నాయి..
బయట కొన్ని చర్చి లు లో చూస్తే బాధ,కోపం వస్తుంది చాల భయంకరమైన వేషాలు వేస్తున్నారు,ఏమైనా అడిగితే పరిశుధ్దాత్మ అంటున్నారు అన్న,,చాల చక్కగా చెప్పారు🙏🙏🙏🙏 వందనములు అన్న
Thank you anna
అన్న మా ఇంటి దగ్గర అలాంటి సంఘమ్ ఉంది అందులో అందరికి పరిశుద్దత్మ వస్తుంది అని ఎక్కువగా అల్లరి చేస్తున్నారు మరి వారికీ వచ్చేది ఎంటి అన్న అందరూ చాలా దేవున్నీ తిడుతున్నారు నాకు బాధగా అనిపిస్తుంది అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడా అన్న దయచేసి రేపు లైవ్ ద్వారా చెప్పగలరు ప్రైస్ ది లార్డ్
అవును సోదర మా ఇంటిదగ్గర పేంతు కోస్తు సంగం వుంది ...క్రిస్టియన్ అయిన నాకే అసహ్యం కలుగుతుంది. ....
బ్రదర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు పరిశుద్ధాత్మ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు
Praise the Lord. Thank you amma. 👌👌👌👌👌🙏
👌👌👌👍👍👍🙏🙏🙏
🙏🙏🙏🙏💐💐💐
వందనాలు అన్నయ వండర్స్ చాలా చాలా మంచి వర్తమానం 👏🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐🛐🛐
thanks annaya memu penthukosthu loki velladaniki siddamavuthunnam annaya devudu meelo vundi maku ardamayinattu matladaru devunki mahima kalugunugaka thank you brother 🙇🙇praise the Lord
Prishe lord brother
✝️🙏🙏🙏🙏✨
Thank you.. pastor garu 🙏 🙏 🙏 🙏 🙏 🙏
వందనములు అన్నయ్య 🙏👍⛪️🌺
Very good massage on holy spirit. Tq babu for the massage.
vandhanamulu Anayya 🙇🙇🙇🙇🙇
God bless u brother TQ so much
Vandanalu annayya good message annayya tq
Brother praise the lord .chaala clarity ga chepparu.thn ku soo much
Prise the lord annayya
👍 Thank you.
అద్భుతమైన వర్తమానం అన్నయ్య థాంక్యూ సో మచ్
Super brother
God bless you
Darsie prakasam Dr
G.pal
vandanalu anaya
Vandanalu annayya God bless you
బ్రదర్ వాద్యసంగీతం ద్వారా అల్లరి జరుగుతుందా !ఆరాధనలో ఇది అవసమేనా !
వందనాలు అన్నయ
దేవుడు దివించును గాక
Ameen
Anna vandanalu Thank you so much for the best message
Vandanalu annaya good message
Thanks annayya.devudu maaku ichhina aanimutyam meeru.
Thankq brother
Goodmessage
Nice message Bro.
అన్నయ్య మంచి వివరణ
Vandanalu annaya yanam daggra kolanka👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤
Praise the Lord 🙏 brother Amen Amen hallelujah 🙌
Vijay prasad reddy garu enu jindhuvunu but miranami vakyalanna naku chala eshtam prathi vedio chusthanu cualabavuntaye.ala ani nenu crystain ni kanu.but u r way so simply and truely...
Vandanalu anna🙏🙏🙏🙏🙏🙏🙏
Brother very good information thank you so much
🙏 praise the lord brother
Praise the Lord, vandanamulu annaya🙏,chala lotuga vivarana istunnaru annaya thanks,epudunna viswasulu bible lo unna bhaktulaku em kaaryalu jarigayo manaki kuda alage jaragaali anukuntunnaru apude devudu manatho unnatlu ane bramalo unnaru,e abadda bodhakulu kuda viswasam untene meku jarugutaay kanipettali ani cheptu valla jeevitalatho aadukuntunnaru.present past future anni unnay bible lo inka em matladali devudu ani alochinchevare leru annaya.
Praise the Lord brother 🙏 🙏
God bless you annya
Good bless you.gud.మెసెజ్
Praise the lord Anna
Praise the lord anna
Chala lothina msg cheaparu nenu chala nerchukuntunana annaya mi dvara vandanallu annaya thank u so much🙏🙏🙏
Praise the lord thammudu. God bless you abundantly
Good message
Praise the loard brother
Praise the Lord annya 🙏🏻🙏🏻🙏🏻
❤ hi annaya garu
VANDANALU BROTHER GODBLESS YOU 🙏
Praise the Lord Brother 🙏
Praise the Lord annayya. Thank you for this concept with detailed clarification.
Vandhanalu annayya🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother
Nice massage 👍👍👍
Praise the Lord sir God bless you 🙇🙏🙏
Thanks bro
చర్చ్ లలో వాక్యం చెప్పే వాళ్ళ వెనక భారీ భారీ సెట్టింగ్స్ వేస్తారు అవసరం అంటారా అన్న
We will receive Holy Spirit when we accept Lord Jesus Christ as our personal Saviour.
Yadidya MItra yes sir
వందనాలు అన్నయ్య🙏🙏🙏🙌🙌
Great message Anna
vandanalu brother
Praise the Lord annayya
Really fact chaparu nice
🙏Praise the Lord Anna🙏
ఏసుక్రీస్తు నామమున వందనములు
yahshua messiah real name
@@lathin7720 yes bro kaani Hebrews lo raste bagunnu English letters no real
Amen🙏🙏🙏🙏
Prise the Lord
Prise the loard 🙏🙏🥰
Annaya satyavaakyam me dwarane nenu telusukunnanu,ma family matram pentecost lone konasagutunaru entha chepina vinatam ledu,prayer cheyandi ma family kosam please.🙏
Why brother pentecost church ki vellakudada? just doubt.
@@naveenaa777 I'm also pentecostal church member... but i believe Vp reddy bro messages
👌
అవును మనం మలినమైన మనుషులం కావున మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి.....తప్పు లేదు
Baptismamu tisukunnaka Malinamupoyi parshudhatma vastundi Kadaa!
@@anumannasande6502 adhi yeppudu alaane vundadhu kada sister
Continue more videos sir
Nijam cheppavanna.
Anna nenu jayaprada ane ammayini. Nenu na kutumbam anyulamu. Aethe nenu pg cheyadaniki wellanu appudu nenu oka sangam ki welladam modalupettanu akkada nenu parisuddathma tho nimpabaddanu. Ayana sahawasam tho mundukelthunna. Tharuwatha intikellanu appudu naku Sangam, vakyam cheppewallu leru.kani eppudu me matalu na prashnalaki samadanam dorikayani anukuntunna. Anna nenu metho matladalani anukuntunna Anna plz. Nenu viswasa jivitham lo paripurnanga munduku wellalani asapaduthunna. Plz
Praise the lord..
Praise the lord anna
G00d
May God bless you anna
🙇♀️🙇♀️🙇♀️☺☺☺👌👍🌹🌹.Anna.
ವಂದನೆಗಳು ಅಣ್ಣ
Amen 🙏🙏💗💒💗🙏🙏
🙏🤝
praise the lord 🙏 Thank you Anna 💜🙏💐
Vandanalu Anna garu.
Marumanasu pondina tharuvatha,
Bathismam pondaka mundu
Manalo durathma vuntunda or parishuddathma vuntunda
Manchi vivarana
అగ్ని రథం నమ్మాలా ఆ రథం మీద మనిషి ప్రయాణం నమ్మాలా బైబిల్ లో ఉంది నమ్ముతున్నాం, మరి ఈనాడు కూడ దేవుడు కొందరిలో కొన్ని కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నాడు, అందుకని సంఘాల విమర్చ లేకుండా వాక్యానుసారమైన సువార్త ప్రకటించండి.
Prisethelord
Praise the Lord brother. I keep watching your videos and teaching is good. Just wanted to give some suggestion , as you said We will receive Holy Spirit after baptism, but according to Eph 1: 13 , 1Cor 12:3. Thank you 🙏
Yadidya MItra already I explained my previous messages sir 🙏🏻🙏🏻
Vandanalu brother.... brother chenna doutu sishulu meda meda unnappudu pareshudathma kummarencha badendi kada Mari bapthisamu tesukogane pareshudathma raledu kada andukani please brother naku klarete evvandi
వందనాలు తమ్ముడు మారుమనస్సు అంటే పశ్చాత్తాపపడి పాపాలను ఒప్పుకున్నాక దేవుడు మనతో వాక్యం ద్వారా లేదా కలల ద్వారా లేదా హృదయంలో వర్ణింప సక్యంకాని సంతోషాన్ని కలిగించడం ద్వారా లేదా దర్శనం ద్వారా లేదా స్వరం వినిపించడం ద్వారా మనతో మాట్లాడి క్సమించానని చెప్పాలా ? దయచేసి మారుమనస్సు గురించి చెప్పండి
George Kanaparthi మారుమనస్సు మన హృదయంలో జరిగేది దానిని మన హృదయమే ఋజువు పరుస్తుంది దేవుడు మన హృదయ రహస్యములను ఎరిగినవారు గనుక ఆయన మనకు ఎలాంటి ఋజువు ఇవ్వరు
Mandapeta lo chepparu marala vinadam sothosam ga undi
Vandanalu annayya,
Manushulanu devudu yadhardanga parishudduluga puttincharu ani chepparu kada chala sandarballo vakyanusaranga adi nenu viswasistunnanu kaani naaku oka sandeham annayya manushulu devudu parishuddulanugane puttincharu kada manam aa parishuddathanu kolpoyamu kabatte aathma dwara sweekrutha putrulamu ga sweekarinchabaddam kada mari yesu kristu pravubu vaaru parishuddathanu kolpoledu kada mari prabhuvu ku devuni parishuddathma enduku avasaram vachindi nenu ela artham chesukovalo dayachesi vivarinchandi annayya