తెలంగాణలో మొట్టమొదటి సారిగా ఒక సిగ్గు శరం లేని ముఖ్యమంత్రిని చూస్తున్నాము. అని అనుకునేవాళ్లు లైక్ చెయ్యండి. జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
7200 అనే నెంబర్ కెసిఆర్ భవిష్యత్తుని మారుస్తుంది 100% నిజం ప్రజలారా. తీన్మార్ మల్లన్న చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ ప్రజలారా.ఫ్రెండ్స్ జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
దైర్యం అనే పదానికి మీ తల్లిదండ్రులు రూపం పోస్తే ఆ భగవంతుడు ఊపిరి పోసింది.పదిమందికి మంచి చెయ్యాలనే మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది అన్న....జై మల్లన్న 7200
దళితులను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు. దళితులు అంటే ఎలా కనబడుతున్నారు. ఎన్నిసార్లైనా మోసపోతారు అనుకుంటున్నారా? దళితుల పవర్ అంటే ఏంటో చూపించండి సోదర సోదరీమణులారా...
Anna nenu oka Huzurabad citizen not a voter I have interneted to join in our mallanna Team okavela Anna Meeku nacchitthe Neenu mana mallannA team whatsapp number ki call chestha plz Anna I want to join
మల్లన్న నువ్వు మాటమాటకు v6 antunnav.... Vivek venkataswamy garu మొన్నటి దాకా Trs లో unnapudu KCR nu Jokaledaa?.... Ippudu aayana BJP లో ఉంటే Ippudu Daanni Jokuturru.... అందుకే కదా అన్నా ఈ పత్రిక లను నమ్మలేక నిన్ను నమ్ముతున్నము.... ఏదేమైన మీరు ఉన్నారన్న నమ్మకం తోనే మా aashalu ఇంకా బ్రతికి ఉన్నాయి... Dayachesi BJP, Congress, Trs లలో ఏ పార్టీ ని నమ్మమని మాకు cheppakandi.... ఆకునురి మురళి సర్ లాంటి వాళ్లతో ముందుకు వెళ్ళండి అన్నా... జై తెలంగాణ.
మల్లన్నా.....అస్సలైన మొగోడివి ,మొగుడివి అన్నా నీ మాట విన్న ప్రతీసారి గర్వం తొణికిసలాడుతుంది. నీ ధైర్యానికి మేము ఫిదా నీకు ఉంటుంది మా తోడు సదా మా అందరి మనసులోని మాటలకు నీ రూపం నీ ప్రతీ కౌంటర్ కావాలి వీళ్ళకి శాపం తొందరలో పండించాలి వీళ్ల పాపం
హౌరా పోశెట్టి నీకు జై భీమ్ ఇప్పుడు యాదికి వచ్చిందా రా దళిత బంద్ కాదు రా నిన్ను రాబందు అంటే రాబంధు సిగ్గు పడుతుంది ఎందుకంటే రాబందు చనిపోయిన కళేబరాలను తింటుంది నువ్వు బతికుండగానే చంపి తింటున్నావు నీకు నీ కొడుకు సిగ్గు శరం ఉన్నయా రా ఉంటే చావండి ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది
అన్న మీరు పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు కదా ఆ యాత్ర లో LED స్క్రీన్ పెట్టి ఈ ఆణిముత్యాలు అన్నీ చూపించి వివరించండి ప్రజలకు.అప్పుడన్న బుద్ది రావాలి జనాలకు
@@lingabrahmacharydarla4501 vadu bro prajala mny evadhu already chintapandu youtube dvara prajalu chudadam vala mny vasthye and chintapandu wife garu gov job so chintapandu sontha mny petukoni kontadu....mana prajala somu avsaram ledu chintapandu ki
@@ajeyavijayeendra8325 ఇది మహాభారతం అరణ్యపర్వం, ఎఱ్ఱన రచించిన భాగంలోనిది. దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేత పట్టుబడి భీమార్జునుల చేత విడిపించబడి, ఆ అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాననే సందర్భం.
As a dalith I’m not going to support this policy bcz we want only free quality of education , free hospitalisation and provide yearly job calendar that’s it , we don’t want any other policies .
తెలంగాణలో మొట్టమొదటి సారిగా ఒక సిగ్గు శరం లేని ముఖ్యమంత్రిని చూస్తున్నాము. అని అనుకునేవాళ్లు లైక్ చెయ్యండి.
జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
Leduu annna
Correct
😂😂😂😂😂
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
*TEGLANA SEPARATE STATE Vachina TARVATHA KUDA TEGLANA Election Lo ANDHRA & TEGLANA SENTIMENT USE chesthunadantay Mamulu DRAMA RAO Kadhu KCR* 🤣🤣🤣
yes😃😃😃
ఇతను పోతేనే,పోతేనే,పోతేనే....పోతేనే నిజమైన తెలంగాణ వచ్చినట్లు..అని ఒప్పుకునే వాళ్ళు plz ఓక్క like ఒకే ఒక్క like... కోటండ్డి
100 కి100 అన్నాడు అంటే దాన్ని బొంద పెడతాడు పక్క ☝️☝️☝️😂😂😂
𝑵𝒊𝒋𝒂𝒎𝒆 𝒂𝒏𝒏𝒂
ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య వైద్యం కావాలి నిజంగా
Kcr ni malli raniyavaddu
Mundhu meeru Mee children nee govt school lo join cheyyandi mari mee children govt hospital ki enduku teesukuvellar
@@manishtroopz5661 Antha pedda mogadu la kanipistunnada Sullanna garu meeku
@@saitejayadagiri4225 Please encourage all of our parents and society
@@saitejayadagiri4225 Residencial scools also no full strenth please verify
7200 అనే నెంబర్ కెసిఆర్ భవిష్యత్తుని మారుస్తుంది 100% నిజం ప్రజలారా.
తీన్మార్ మల్లన్న చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ ప్రజలారా.ఫ్రెండ్స్
జై తీన్మార్ మల్లన్న జయహో ప్రజల తీన్మార్ మల్లన్న
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
7200 enti bro ante emkadu
Super sir
The best encounter Anna.....you have made my day
దళితుడు సీఎం అయ్యాడు. దళితులు అందరికీ మూడు ఎకరాల భూమి ఇచ్చారు. ఇవన్నీ నిజమైనప్పుడు దళిత బందు కూడా నిజమే.
Job లేకుండా భూధపడుతున్నారు
Kcr chorr
Maa Durga Mata Lana
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
*TEGLANA SEPARATE STATE Vachina TARVATHA KUDA TEGLANA Election Lo ANDHRA & TEGLANA SENTIMENT USE chesthunadantay Mamulu DRAMA RAO Kadhu KCR* 🤣🤣🤣
Kcr langa Anna. rabhoye kalaniki nuve cm Anna jai thenmar mallana 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నువ్ చచ్చిన రోజున తెలంగాణ బాగుపడ్తాది
u said 100%%%correct.....
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
S
భగీరథ నీరు ప్రతి గ్రామం లొ పైపులు పగిలిపోయింది అందులో మురికి నీరు వస్తుంది
దైర్యం అనే పదానికి మీ తల్లిదండ్రులు రూపం పోస్తే ఆ భగవంతుడు ఊపిరి పోసింది.పదిమందికి మంచి చెయ్యాలనే మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది అన్న....జై మల్లన్న 7200
7200 అంటే ఏమిటి?
@@ajeyavijayeendra8325 7200...?
@@rajthackeray0053 yes..Is there any significance for 7200? Jai Shivaji
Super comment anna
Super bro
Mallanna kosam okka like please
Veena Vankala dunkathalevu
Thank u mallanna Garu
తెలంగాణ రాక పోతే ప్రజలు నిరుద్యోగులు బాగుపడేవారు
అవును డబల్ బేడ్రూమ్స్ కాదు డబల్ స్విమ్మింగ్ పూల్స్. అంటే చాలా కరెక్ట్
Thanks to Mallanna
నీ ఆలోచనలు నీ ముందు చూపు చాలా సూపర్ మల్లన్న
Counter ki encounter ఇవ్వడం లో మీ తరువాత నే ఎవరైనా.... మీకు నేనూ పెద్ద ఫ్యాన్ అన్న... గ్రేట్ జాబ్ మల్లన్న గారు 🙏🙏🙏🙏🙏
Vadi bondha thagubothu matalu
Correct jai mallana super 😃😃💪🙏
Chor cm
@@beerukulashankar2719 avna anna 😱,Nuv machine Amina petti udhinchinava thagina matalu antunnav
@@beerukulashankar2719 rey niku siggu undara evadu elantodo telusukoni matladu first burra unte sarigga alochinchu gorrelaga kcr cheppina matalu nammakura
అన్న super excited
దళితులను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాడు. దళితులు అంటే ఎలా కనబడుతున్నారు. ఎన్నిసార్లైనా మోసపోతారు అనుకుంటున్నారా? దళితుల పవర్ అంటే ఏంటో చూపించండి సోదర సోదరీమణులారా...
Yes, we know about him, dalit people never believe you kcr gaaru
Anna nenu oka Huzurabad citizen not a voter I have interneted to join in our mallanna Team okavela Anna Meeku nacchitthe Neenu mana mallannA team whatsapp number ki call chestha plz Anna I want to join
I love mallanai hate kcr
Chuddam anna Dalith bandu em chesthado
మల్లన్న నువ్వు మాటమాటకు v6 antunnav.... Vivek venkataswamy garu మొన్నటి దాకా Trs లో unnapudu KCR nu Jokaledaa?.... Ippudu aayana BJP లో ఉంటే Ippudu Daanni Jokuturru.... అందుకే కదా అన్నా ఈ పత్రిక లను నమ్మలేక నిన్ను నమ్ముతున్నము.... ఏదేమైన మీరు ఉన్నారన్న నమ్మకం తోనే మా aashalu ఇంకా బ్రతికి ఉన్నాయి... Dayachesi BJP, Congress, Trs లలో ఏ పార్టీ ని నమ్మమని మాకు cheppakandi.... ఆకునురి మురళి సర్ లాంటి వాళ్లతో ముందుకు వెళ్ళండి అన్నా... జై తెలంగాణ.
వ్యవసాయం యంత్రాలు సబ్సిడీ లేదు డ్రిప్ సబ్సిడీ లేదు ఇది బంగారు తెలంగాణ
జై మల్లన్నా👏👏💪💪✌👍
అన్న నివు నిజాంగ దగా పడ్డా తెలంగాణ ప్రజలకు అపథ్భంధవుడవు👏👏💪💪✌✌👍
Super comment anna
No
ఇంకా బయట పెట్టాలి అన్న ఆ బాతాల పోసెట్టి అక్రమాలను...జై మల్లన్న
No 1 donga matalu
మల్లన్నా.....అస్సలైన మొగోడివి ,మొగుడివి అన్నా
నీ మాట విన్న ప్రతీసారి గర్వం తొణికిసలాడుతుంది.
నీ ధైర్యానికి మేము ఫిదా
నీకు ఉంటుంది మా తోడు సదా
మా అందరి మనసులోని మాటలకు నీ రూపం
నీ ప్రతీ కౌంటర్ కావాలి వీళ్ళకి శాపం
తొందరలో పండించాలి వీళ్ల పాపం
👌Nice Comment 👌 👌 👌 👌 👍 👏 👏 👏 👏
No
Veedu adalina mogodu aithe sagar TRS geliste rajakiya sanyasam annadu kada Malli Rajakiyalu endhuku Chestunnadu battebaj Naa koduku
Anna 🙏🙏🔥🔥
Sullanna papam pandindi kada Malli chandalu ivvandi malli elections lo poti chestadu
Jai మల్లన్న
హుజురాబాద్, జమ్మికుంట ల నమస్తే తెలంగాణ పేపర్ ఫ్రీగా ఎస్తర్రు ఇంటి ఇంటికి
అమ్ముడు పోతలేదు కదా అందుకే....
@@thirupathinayakmalothu9928 🤣🤣
Q news mallanna. i support teenmar mallanna పేద ప్రజలకు మల్లన్న అండగా చిరు కాలం ప్రజల గొంతు ను ఒక బాద పడుకుంటు ప్రశ్నించడం మొదలుపెట్టారు జై మల్లన్న
Super anna mallanna...
మీ మాటలు నిజం ప్రజలకి విద్య వైద్యం .. ఉద్యోగం కావాలి.....అది ప్రభుత్వ నైతిక బాధ్యత
Xxz
మిషన్ భగీరథ నీరు మాకు రావట్లేదు
@@gnarayanarreddygangolla6468 b
ఇది ఆంధ్రప్రదేశ్ లో 100శాతం అమలు అవుతుంది example covid ఇంకా నాడు -నేడు జై జగన్
💯 శాతం ఉత్తకథ
తెలంాణ ప్రజలు చాలా మంది మద్యం నికి బానీసలు అయినారు. వారు అలోచనలు చేయడం లేదు... రాజకీయ నాయకులు తేలివితో మద్యం పెంచి ప్రజలను బానీసలు గా చేసుకున్నరు
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
*TEGLANA SEPARATE STATE Vachina TARVATHA KUDA TEGLANA Election Lo ANDHRA & TEGLANA SENTIMENT USE chesthunadantay Mamulu DRAMA RAO Kadhu KCR* 🤣🤣🤣
యువత మేలుకోండి బానిస బ్రతుకు నుండి విముక్తి కావలి అంటే కేవలం యువతాతోనే సాద్యం
Nice
Undadu
Undadu
ఐనవోలు మండలంలోని పంతిని గ్రామం నుండి
ఒక్కొనోకి 300 రూపాయలు ఇచ్చి తీసుపోయారు
పోశెట్టి అభిమానులు కాదు అన్న
Good comments mallanna go ahed tq
Jai mallanna
పీకేది ఏమ్ లేదు, మన దేశం లనే వేస్ట్ సీఎం
Waste సీఎం ఐతే 2సార్లు ఎట్ల గెలుస్తాడు రా పిచ్చోడా
@@rameshgolluri3722 neelanti candidates
@@rajeshwararao8281 correct Ga cheppu Anna
జై మల్లన్న జై జై మల్లన్న 7200
What is 7200
No
జై మల్లన్న గారూ
అసలు ఇండ్లునే లేవు నీళ్ళేక్కడివి సన్నాసి
Mallanna neku salam
Mallanna nuv super anna
Mallanna e ప్రోగ్రాం సూపర్.... మెగా సూపర్
Super 👍👍👍 thanks
అబద్దాల తో ,మోసం తో 4 కోట్ల తెలంగాణ ప్రజల కు ఆత్మగౌరవం లేకుండా పోయింది,
Jai Mallanna 🙏🙏
Super mallanna
హౌరా పోశెట్టి నీకు జై భీమ్ ఇప్పుడు యాదికి వచ్చిందా రా దళిత బంద్ కాదు రా నిన్ను రాబందు అంటే రాబంధు సిగ్గు పడుతుంది ఎందుకంటే రాబందు చనిపోయిన కళేబరాలను తింటుంది నువ్వు బతికుండగానే చంపి తింటున్నావు నీకు నీ కొడుకు సిగ్గు శరం ఉన్నయా రా ఉంటే చావండి ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది
No
𝒀𝒆𝒔 𝒃𝒓𝒐
ఆర్టీసీ ఎంప్లాయ్ పేరెంట్స్ కి పెన్షన్ పథకం అమలు చేయలేదు కానీ దళిత ఎంప్లాయ్ కి దళిత బంద్ ఇస్తాడా ?
Super anna nuvu Jai mallana
Jai mallanna garu
Nice mallanna
జై మల్లన్న జైజై మల్లన్న 💪💪💪💪💪
Mallanna kosam 1 like
Mallanna meeru corect anna
తీన్మార్ మల్లన్న కు జై
అన్న మీరు పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు కదా ఆ యాత్ర లో LED స్క్రీన్ పెట్టి ఈ ఆణిముత్యాలు అన్నీ చూపించి వివరించండి ప్రజలకు.అప్పుడన్న బుద్ది రావాలి జనాలకు
yes 100% LCD Screen, పెట్టి ముఖ్యంగా చదువు రాని గ్రామ అమ్మ అక్క లకు KCR అబద్ధాలను చూపించలి.
Meeru Chanda ivvandiw kotadu
@@lingabrahmacharydarla4501 vadu bro prajala mny evadhu already chintapandu youtube dvara prajalu chudadam vala mny vasthye and chintapandu wife garu gov job so chintapandu sontha mny petukoni kontadu....mana prajala somu avsaram ledu chintapandu ki
అన్న నెను ఆంధ్ర కొనసీమ అమాలపురం వాసిని. మీరు మాట్లాడింది 100/100 నిజం అన్న నెను కూడ మా అమాలపురం లో నిజం భయటకు తీయాలి అని ఉంది ఏలా అన్న.
good decision brother
అన్న superb గా చెప్పారు నవీన్ అన్న
Jai mallanna🙏🙏🙏
Nijalu bayata peduthunnaru thank u
విని మాటలు వినకండి హుజురాబాద్ ప్రజలారా plz
మోసకారి కేసీఆర్... ఇంకెన్నాళ్ళు చెపుతవు ఈ మోసకారి మాటలు..మా నిరుద్యోగుల ఉసురు తాకి పోతావ్ 😎
బుద్ధ, అంబేద్కర్ గారి విగ్రహం వెనకాల బాతాల పోశెట్టి విగ్రహం పెట్టాలి... 😀 మల్లన్న గారు.
Correct Sir mee explanation about to kaaleswaram project..
BOSS IS BACK JAI TEENMAR MALLANA 💪💪💪💪💪
Good job mallana garu
సూపర్ మల్లన్న 7200👍
We want Quality Education and Quality Hospital and Treatment
Jai mallanna👏👏👏👏
Happy to see u sir...
Your right Mallanna
చప్పట్లు కాదు చెప్పుల దెబ్బలు కొట్టాలి
Super anna miru
I love మల్లన్న❤️
Super 👊Anna👌
Mallanna nuvvu chayppaydi 100% nijam
Jai mallanna 🙏🙏💪💪
Mallana sir nuvu superb... Vidiki nuve correct... Sir
Welcome back Anna 🙏... 🙂
Noooooooooooo
Faltu kcr badkau
ఐ టోల్డ్ బిలీవ్ కెసిఆర్ వర్డ్స్ anytime anywhere
No
Superb bro
మిషన్ భగీరథ నీళ్ళు మాకు రాట్లేదు అన్నా
E roju counter encounter super .. *Mallanna garu okasari akunuri murali sir tho interview cheyandi please*
ఈ సమాజములో మీలాంటి
వాళ్ళు ఉండాలి మల్లన్న అన్న
🔹నీయతి లేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ లబ్ధికోసం భోగస్ పథకాలతో తెలంగాణ ప్రజలతో చెలగాటం
jai mallanna
💯 ki 💯 anna
జైమళణ 👍🙏👍
మురికి నీరి వస్తుంది మంచి నీరు లేదు ఎం లేదు అన్నా....
Abaddhaalu anni baagaa raasukuni prepare ayyi vochinatlundi, prapanchamlo intha Adbhuthamga abaddhaalu prepare avadam ante ee mahaanubaavude sir
Jai Mallanna👍👍👍👍👍👍👍👍👍👍👍
Do more counter and encounter please
శ్రీకారాలు గ్రీంకారాలు ఓంకారాలు పోశెట్టి నా లోట్టపీస్
😆😆😆👌👌👌👌
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
Super
Jai mallanna I'm from Andrapradesh but I support you annayya
😭 Y not implument KCR 🥱🤭😇
SC CM,
SC 3 Bedrooms,
SC 3 Acres land,
SC Backlog jobs ,
SC scholarships ,
SC fees reimbursement,
SC Corporation loans etc.
SC employees suspension with out reason
Super 👌 anna 👊
మాటలు నేర్చిన పక్షి..
Brrow nuvu super
Kcr సోదీ ఆపార బాబూ...
పది లక్షలు ఇయకపో తే ఎం చేయాలి....
అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా
ర్ణవమది యింకినన్ దివసనాథుడు జంద్రుడు తేజమేదినన్
కువలయనాథ నీకునొక కుత్సితభావము గల్గ నేర్చునే
భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే
Meaning enti anna
ఆర్యా ఈ పద్యం దీనిలో ఉంది? రచయిత ఎవరు? చెప్పగలరు
@@ajeyavijayeendra8325 ఇది మహాభారతం అరణ్యపర్వం, ఎఱ్ఱన రచించిన భాగంలోనిది. దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేత పట్టుబడి భీమార్జునుల చేత విడిపించబడి, ఆ అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాననే సందర్భం.
@@srivijayakrishna2208 వివరణ కు మరియు స్పందించిన నందులకు ధన్యవాదాలు.
*DALITHA BANDH* 😂😂😂
_NEXT ELECTION Lo BATHALA POSEYTII BANDH_ 🤣🤣🤣
*TEGLANA SEPARATE STATE Vachina TARVATHA KUDA TEGLANA Election Lo ANDHRA & TEGLANA SENTIMENT USE chesthunadantay Mamulu DRAMA RAO Kadhu KCR* 🤣🤣🤣
Jai jai teenmar mallanna 🔥♾️🔥
As a dalith I’m not going to support this policy bcz we want only free quality of education , free hospitalisation and provide yearly job calendar that’s it , we don’t want any other policies .