కక్ష సాధింపు? | TV5 Murthy Intro of Big News Debate | Sajjala Look Out Notice | AP Politics | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • కక్ష సాధింపు? | TV5 Murthy Intro of Big News Debate | Sajjala Look Out Notice | AP Politics | TV5
    #tv5news #tv5live #chandrababu
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 33

  • @nanikolluri4785
    @nanikolluri4785 2 ชั่วโมงที่ผ่านมา +9

    సర్ నా పేరు నాని కొల్లూరి నేను తెలుగుదేశం కార్యకర్త మాది అవనిగడ్డ నియోజవర్గం కానీ మా నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది అవినాష్ వాళ్ళని ఎవర్ని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అందర్నీ అరెస్ట్ చేసి తప్పు ఎవరు చేసారో వాళ్ళని లోపల ఏంటి సార్

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 4 ชั่วโมงที่ผ่านมา +15

    కర్మ ఫలం తప్పదు

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 3 ชั่วโมงที่ผ่านมา +5

    వాళ్లు చేసినట్లు దుర్మార్గపు పనులు వద్దు.. తప్పు చేసిన వాటికీ శిక్ష ఉండాలి
    ముందు ముందు తప్పులు జరగకుండా కఠిన చర్యలు ఉండాలి..

    • @srivasudev
      @srivasudev 3 ชั่วโมงที่ผ่านมา +1

      Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏

    • @polavarapupramilarani16
      @polavarapupramilarani16 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@srivasudev ధన్యవాదములు అండి... 🙏

    • @srivasudev
      @srivasudev 2 ชั่วโมงที่ผ่านมา

      @@polavarapupramilarani16 ":subham bhuyath mithramaa 🙏

  • @SatayaraoVanapalli
    @SatayaraoVanapalli 3 ชั่วโมงที่ผ่านมา +2

    So called.. సజ్జల గతంలో వారుచేయించిన.. దుర్మార్గాలు అనేకం వున్నాయి.. గౌరవ CM.. CBN గారు చాలా సహనంతో వున్నారు.. ఇలాంటి చెత్త నాయకులు చేసిన అరాచకాలు, దుర్మార్గలుకు.. తగిన శిక్ష వేయాలని ఒక సగటు పౌరునిగా కోరుకుంటున్నాను..

  • @nag9610
    @nag9610 ชั่วโมงที่ผ่านมา +1

    Sajjala ni pattukunte last 5 years lo jarigina scams anni bayataki vastai. He is the second big fish.

  • @CK0205-m6g
    @CK0205-m6g 3 ชั่วโมงที่ผ่านมา +4

    భూమి గుండ్రంగా ఉంది అనడానికి నిదర్శనం ఇదే

  • @bondamuralikrishna
    @bondamuralikrishna 4 ชั่วโมงที่ผ่านมา +9

    మింగలేక మంగళవారం కూటమి నాయకత్వం. Butterfools.ప్రజలందరూ చేతగాని అసమర్డులు అని ఒక నిర్ధారణకు ఎప్పు డో వచ్చారు. ఉదాహరణలు, మందు, ఇసుక ,అధిక ధరలు. ఇంకా ఇప్పటికీ వాళ్ళు, కూటమిని చిటికెన వేలు పై వెంట్రుక లాగ చూస్తున్నారు. ఆఖరికి శ్రీ రెడ్డి తో సహా. వీళ్ళకు అర్థం కావట్లేదు. అక్కర్లేని అతి మంచితనం.

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp 2 ชั่วโมงที่ผ่านมา +1

    కక్ష సాధింపు చర్యలు గౌరవ నీయులు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బ్లడ్ లోనే లేదు.... మొదటి నుంచి చివరి వరకు వైసీపీ పార్టీ లొ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు , రౌడీయిజం , గూండాయిజం, ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదు.సజ్జలని బొక్కలో వేస్తే గాని అన్నీ నిజాలు తెలుస్తాయి.,.. జై జై మన ఏకైక రాజధాని అమరావతి......
    2029 లో కూడా ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.....నిండా నూరేళ్ళు దేవుని , ప్రజల చల్లని ఆశీస్సులతో కలకాలం చరిత్రలో ఒక విజనరీ లీడర్ గా , చరిస్త్తాయిగా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను......మన ఏకైక రాజధాని అమరావతి.... ధర్మో రక్షతి రక్షితః...... సజ్జలనీ అస్సలు వదలకూడదు........

  • @bagavathulalakshmajisarma4535
    @bagavathulalakshmajisarma4535 4 ชั่วโมงที่ผ่านมา +4

    ఎవరు చేసింది వాళ్లకి తిరిగి వస్తుంది కదా అదే జరిగింది , మీరు చెప్పింది అంతా వింటే ఇది రాజకీయం కక్ష ఎలా అవుతుందిఎలా అవుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్లు కూడా నేరస్తులే

  • @kotekalshabbir8490
    @kotekalshabbir8490 2 ชั่วโมงที่ผ่านมา +1

    CBN gaaru.. Strong action theeskovali

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam ชั่วโมงที่ผ่านมา

    Action currect gaa తీసుకోండి

  • @chsatheeshkumar1139
    @chsatheeshkumar1139 2 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి....మీరు మరీనూ.....బాబు పైన ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రోగ్రెస్ వచ్చిందట కదా కొద్దిగా చెప్పరాదు జనాలకు

  • @VijayaBhaskarraoB
    @VijayaBhaskarraoB 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sajjala shd be sent to jail under IPC 302 307 section

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 4 ชั่วโมงที่ผ่านมา +1

    Lookout Notice: Lookout Notices are also known as Lookout Circulars (LOC), which are opened to trace absconding criminals. Also, to effectively prevent and monitor the entry and exit of individuals who may be required by law enforcement authorities.

  • @shivaramakrishnarao7640
    @shivaramakrishnarao7640 2 ชั่วโมงที่ผ่านมา

    Sajjale asalu cm

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 ชั่วโมงที่ผ่านมา

    SKILLS SCAM CASELO ED DUKUDU, PROPERTIES ATTACH, BAIL RADDU PETITION IN SUPREME COURT ATA.

  • @KrSwamynathan
    @KrSwamynathan 3 ชั่วโมงที่ผ่านมา

    S RM REDDY happy birthday party and 15 days all best ycp family😂😂😂😂😂

  • @brotherbalumahendhra6306
    @brotherbalumahendhra6306 3 ชั่วโมงที่ผ่านมา +2

    మద్యం దోపిడీ డైవర్ట్ 😂😂సూపర్

    • @BM-vu2uf
      @BM-vu2uf 3 ชั่วโมงที่ผ่านมา

      గత 5 సంవత్సరాలు జగన్ తయారు చేసి అమ్మిన కల్తీ మద్యం తాగి ఎంతోమంది చనిపోయారు ఇంకా వేలమంది ఆసుపత్రి పాలయ్యారు . ఇకనైనా మంచి మందు తాగే అవకాశం ఇవ్వండి

  • @SrinivasmaharojuSrinivasmaharo
    @SrinivasmaharojuSrinivasmaharo 2 ชั่วโมงที่ผ่านมา

    Otu veyaka mudu okala vesaka okal matladataru andaru okate

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 3 ชั่วโมงที่ผ่านมา

    Waste cbn and lokesh. We are not expecting this type of politics from them. Lot of expectations but we are highly disappointed