Bhadrachalam | Okate Jananam Okate Maranam | Inspirational Telugu Song | Srihari | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Okate Jananam Okate Maranam Most Inspirational Song from Bhadrachalam Telugu Movie. Srihari Best Telugu Inspirational Song #OkateJananamOkateMaranam #TeluguOne

ความคิดเห็น • 1.1K

  • @RajuThammadi-kn7gq
    @RajuThammadi-kn7gq 6 หลายเดือนก่อน +323

    2024🎉 లో సాంగ్ విన్నవారు ఎంతమంది

    • @maryjyothichannel7336
      @maryjyothichannel7336 5 หลายเดือนก่อน +5

      😊 me

    • @researchandanalsyswingagen6587
      @researchandanalsyswingagen6587 5 หลายเดือนก่อน +1

      Me

    • @seelamsureshseelamsuresh4777
      @seelamsureshseelamsuresh4777 5 หลายเดือนก่อน +3

      23/03/2024🤩

    • @nareshrathod6006
      @nareshrathod6006 5 หลายเดือนก่อน +1

      Me

    • @aravindsanti4949
      @aravindsanti4949 5 หลายเดือนก่อน

      ​11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaa

  • @maniff4955
    @maniff4955 6 หลายเดือนก่อน +126

    2024లో చేసేవాళ్ళు ఎంత మంది❤

  • @ramanavelpula2530
    @ramanavelpula2530 4 ปีที่แล้ว +346

    మహానుభావుడు శ్రీహరి గారు....మిస్ యూ సర్......

  • @rameshchinthala4546
    @rameshchinthala4546 5 ปีที่แล้ว +243

    మీ తెలివికి పాదాభివందనం సుద్దాల అశోక్ తేజ గారు

  • @maheshalijala575
    @maheshalijala575 3 ปีที่แล้ว +280

    రియల్ స్టార్ శ్రీహరి.... నువ్వు చనిపోలేదు అన్నా.. ఎప్పుడు మా గుండెల్లో బతికే ఉంటావు... ఆల్ మూవీస్.. ఇష్టం శ్రీహరి..❤️❤️❤️👍👍👍👍.. మై ఫేవరెట్ మూవీ డి.. హౌ కత్తి జీతం ఎంత... చాలా ఇష్టమైన డైలాగ్

  • @updatenews8652
    @updatenews8652 5 ปีที่แล้ว +463

    పాట చూస్తుంటే ఎదో సాధించాలన్న తపన వస్తుంది!

    • @bogolupolaiah7523
      @bogolupolaiah7523 3 ปีที่แล้ว +10

      అవును

    • @padmabuddala6675
      @padmabuddala6675 2 ปีที่แล้ว +1

      Yes yes inspiration song to everyone

    • @padmabuddala6675
      @padmabuddala6675 2 ปีที่แล้ว +2

      Life lo otami gelupu ki tholi mettu soo odipotene gelupu rettimpu santhoshanni estundi

    • @ravichinta9637
      @ravichinta9637 2 ปีที่แล้ว

      Hi sir

    • @ravichinta9637
      @ravichinta9637 2 ปีที่แล้ว

      Yem chestharu sir meeru

  • @Anjali_9676
    @Anjali_9676 8 หลายเดือนก่อน +36

    2024 lo e song vintunna vallu present please 😊🙋🙋🙋🙋🙋

  • @thehindu4018
    @thehindu4018 3 ปีที่แล้ว +219

    తెలుగులో బెస్ట్ మోటివేషనల్ సాంగ్!
    అశోక్ తేజ గారి సాహిత్యానికి శ్రీ హరి గారు ప్రాణం పోశారు.

  • @muraliprasadsilveru6194
    @muraliprasadsilveru6194 3 ปีที่แล้ว +53

    ఈ పాట వినపుడల ఐదో సాధిచాలన తపన సూపర్ సాంగ్ ....

  • @kumarmettu9455
    @kumarmettu9455 5 ปีที่แล้ว +192

    నిజంగా చాలా చాలా స్ఫూర్తి దాయకమైన పాట...

  • @juneboinasujinkumar6463
    @juneboinasujinkumar6463 6 หลายเดือนก่อน +5

    E song vallane nenu judge ayya, inspiration naku e song, preparation apudu E song vinavadini roju, thanku to movie team

  • @ramjanaki6873
    @ramjanaki6873 ปีที่แล้ว +43

    ఈ పాట నాలో తెలియని కసి రగిలిస్థొంది .రోజులో కనీసం ఒక్కసారైనా ఈ పాట వింటాను .నేను సాధించిన ఉద్యోగానికి ,సాధించబోయే ఉద్యోగానికి ఈ పాటే నాకు ఇన్స్పిరేషన్

    • @padmach4163
      @padmach4163 11 หลายเดือนก่อน +1

      Great very good motivational song andi

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 3 ปีที่แล้ว +197

    ఈ ఒక్కపాట నా జీవితాన్నే మార్చింది....

  • @anveshroyal8371
    @anveshroyal8371 5 ปีที่แล้ว +268

    జీవితంలో ఖ్రుషి పట్టుదలవంటే ఏమైనాసాదించవచ్చు

  • @bhanupriya7529
    @bhanupriya7529 4 ปีที่แล้ว +391

    2020lo kuda e song chuse vallu like cheyyandi

  • @ranadheerverma
    @ranadheerverma 3 ปีที่แล้ว +429

    2021 లో కూడా చూస్తున్నాం అంటే అర్థం చేసుకోండి ఏ సాంగ్ లో ఎంత మీనింగ్ ఉందొ

    • @drj3240
      @drj3240 2 ปีที่แล้ว +9

      🔥🔥🔥

    • @mahendra_vlogs27
      @mahendra_vlogs27 2 ปีที่แล้ว +4

      2022

    • @Nayana_3786
      @Nayana_3786 2 ปีที่แล้ว +7

      2022 లో కూడా 👍 చూస్తాం,నేను అయితే నా life lo ఎపుడూ వింటాను

    • @rameshmukidi4216
      @rameshmukidi4216 2 ปีที่แล้ว

      @@drj3240 7

    • @pinamoniswapna9487
      @pinamoniswapna9487 2 ปีที่แล้ว +1

      Yes 2022

  • @sureshkola5726
    @sureshkola5726 3 ปีที่แล้ว +83

    రియల్ హీరో శ్రీహరి గారు ఆత్మకు శాంతి కలగాలి, మీరు లేని లోటు ఎవరు తీర్చలేనిది, ఓం శాంతి

  • @gopinathyadav5352
    @gopinathyadav5352 3 ปีที่แล้ว +108

    ఒకటే జననం ఒకటే మరణం
    ఒకటే గమనం ఒకటే గమ్యం
    గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
    బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
    కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
    ఏమైన గానీ ఎదురేది రానీ
    ఓడిపోవద్దు రాజీపడొద్దు
    నిద్ర నీకొద్దు నీకేది హద్దు
    రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
    ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
    నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
    ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
    నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
    నమ్మకమే మనకున్న బలం
    నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
    కారు చీకట్లో దారి వెతకాలి
    గాలివానల్లో ఉరుమై సాగాలి
    తగిలే గాయాల్లో గేయం ఊదాలి
    నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
    నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
    అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
    నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
    రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
    చేతులు చాచిన స్నేహంలా ...
    ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
    పట్టుకున్నావా పాటే అవుతుంది
    అల్లుకున్నావా జల్లే అవుతుంది
    హత్తుకున్నావా వెల్లుఔతుంది...

  • @pavaneditsofficial3484
    @pavaneditsofficial3484 ปีที่แล้ว +78

    2023 లో కూడా ఈ సాంగ్ వినేవారు ఎంత మంది ❤️

  • @MdFaisal-sm8tm
    @MdFaisal-sm8tm 5 หลายเดือนก่อน +26

    ఎవరెవరు 2024 లో కూడా ఈ వీడియో చూస్తున్నారు

  • @ramakrishnapeddi874
    @ramakrishnapeddi874 5 ปีที่แล้ว +79

    we Miss u sri hari garu
    good inspiration song
    real hard worker
    real hero
    sri hari garu helped many people without publicity

  • @pagidiganes
    @pagidiganes 5 ปีที่แล้ว +53

    పాట సజీవం ఎప్పటికీ....

  • @srikanthsurepally89104
    @srikanthsurepally89104 3 ปีที่แล้ว +15

    ఇలాంటి పాటలు ఈ రోజుల్లో యువత చాలా అవసరం

  • @naveenkumar-pz4lh
    @naveenkumar-pz4lh 5 ปีที่แล้ว +341

    Who still watching August 2019 srihari gari fans like here🙏🙏🙏🙏 we miss u a lot sir 🙏🙏🙏🙏

  • @DP_CHANNEL_
    @DP_CHANNEL_ 3 ปีที่แล้ว +26

    పట్టుదళ ఉంటే ఏదయినా సాధించవచ్చు మిత్రమా 🙏🙏

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 ปีที่แล้ว

      90% = Hardwork+ Determination +Zeal, But 10 % luck kuda vundali. Just check AKELLA RAGHAVENDRA who is master in Telugu literature and good Civils trainer, But he couldn't cracked CIVILS. He appeared two times in CIVILS interviews. He is deserve to get IAS, but destiny has diff plans.

  • @rameshchinthala4546
    @rameshchinthala4546 3 ปีที่แล้ว +12

    నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ పాట వచ్చినప్పుడు ఏడుస్తూ చూశాను గుండెలనిండా ఈ పాట నింపు ఉన్నాను

  • @Travel-vlogger6
    @Travel-vlogger6 11 ปีที่แล้ว +69

    most actors act on screen and in real life. you are the actor who is a realstar in movies movies and in real life. Politicians are having black money in swiss banks do not even helping their own town or village. you are the one who gave a hand of help for the needy for 5 villages taking adoption. and You are the only actor in Tollywood who have a great physique without supplements and great voice. You are a real star of tollywood industry. Great Srihari.. you are always alive in our hearts.

  • @meme9524
    @meme9524 4 ปีที่แล้ว +376

    2020 లో చూసేవాళ్ళు లైక్ వేసుకోండి

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 2 ปีที่แล้ว +4

    ఈ పాట చూసిన ప్రతీసారి శ్రీహరి బ్రతికే వున్నాడు అని అనిపిస్తూంది ❤️❤️🙏🙏💥

  • @sreeram2320
    @sreeram2320 10 ปีที่แล้ว +121

    All the telugu movie fans will miss Srihari. He is an inspiration to today's youth!!

  • @bhukyabhaskar7905
    @bhukyabhaskar7905 3 ปีที่แล้ว +31

    2021 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేస్కోండి....

  • @rameshchinthala4546
    @rameshchinthala4546 3 ปีที่แล้ว +3

    సుద్దాల అశోక్ తేజ గారు మీరు చాలా గ్రేట్ సార్ సినిమా పాట నే గాని ప్రతి మనిషికి సాధించాలనే తపన పోరాడాలని తత్వం నేర్పించే శక్తి ఉన్న పాట ఇది మీకు నిజంగా పాదాభివందనం మీ చింతల రమేష్

  • @techfosi1292
    @techfosi1292 3 ปีที่แล้ว +3

    Yes, e song valley nenu eppudu , oka soldier ga unnanu 2002 lo na training lo e song nannu e sthayeke cherchindi , jaihind ❤️❤️

  • @pagidiganes
    @pagidiganes 7 ปีที่แล้ว +24

    Kirrak lyrics....
    tq Suddala Ashok Teja Sir

  • @ganigoud3962
    @ganigoud3962 4 ปีที่แล้ว +47

    Edina Hard work chesey tappudu e song viney vallu like cheyyandi

  • @dpcreations888
    @dpcreations888 4 ปีที่แล้ว +80

    ఈ పాటలో ఎదొ పవర్ ఉంది సూపర్ song

  • @nikhilconstantine9104
    @nikhilconstantine9104 5 ปีที่แล้ว +21

    Srihari anna ee song ki pranam posaru

  • @batthularavi3659
    @batthularavi3659 2 ปีที่แล้ว +3

    ఈ పాట వింటే ఎంత అలసట చెందిన వారైనా హుషారు ఉవ్వెత్తున ఉగిసిపడేలా ఉరకలెత్తిన ఉత్సాహం తో ముందుకు సాగిపోతారు. ఇది Motivational song అంటే.💪💪💪👌🏿👌🏿👌🏿🔥🔥🔥

  • @nani4540
    @nani4540 6 หลายเดือนก่อน +8

    2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @avanthi5888
    @avanthi5888 7 ปีที่แล้ว +136

    song vintunte goose bums osthunnai i don't know how can anyone dislike this song

  • @crazywithvaishnav3928
    @crazywithvaishnav3928 7 ปีที่แล้ว +45

    entha inspiratoinal song radu radu radu hatsup to latesri dr.sriharigaru

  • @chandruseelam1561
    @chandruseelam1561 11 ปีที่แล้ว +15

    You are great Actor, Great Personality, Great Human Being, ...... We see very rare people like you on this earth. We really miss you lot Sri Hari garu.

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 3 ปีที่แล้ว +9

    The Legendary Man The Great Srihari Fan's ........ It's Really inspiring everyone Rip Srihari Anna ..... Mi Family Bagundali ..... Iam watching 2021 March ..... anyone else 2021

  • @dearasha4820
    @dearasha4820 3 ปีที่แล้ว +7

    Friends this song using in so many offline n online workshops to inspiration......YOUTH n every one....that's the power of Lyrics...n songs...it's just Amazing....

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 5 ปีที่แล้ว +14

    Suddala ashok garu is a natural writer in the sense that any day to day activities that one views or visualizes, he derives a meaning out of it. Because at a young age it self he realized what life is. Hats off sir.

  • @naveenbhuthagadda7293
    @naveenbhuthagadda7293 2 ปีที่แล้ว +3

    భయపడకుండా ఎదురు ఎదురులేని ధైర్యంగా నిలబడడమే సాంగ్ మీనింగ్ 😡😍

  • @ajaybattini1727
    @ajaybattini1727 ปีที่แล้ว +2

    Ee Movie eppariki marchiponu ndukante ma Father tho kalisi chusina oke oka movie Miss u dad nd srihari gaaru

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 2 หลายเดือนก่อน

    ఓటమి ఉన్నంత కాలం గెలుపు కోసం ఈ పాట బ్రతికి బ్రతికిస్తూ గెలుపు ఇస్తుంది

  • @madhubillaprabahsfollower8914
    @madhubillaprabahsfollower8914 3 ปีที่แล้ว +27

    నమ్మకమే... మనకున్న బలం...👍

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 ปีที่แล้ว +10

    Year passes but motivation by this song will be with us. Never ends

  • @user-ql5fs3mg2w
    @user-ql5fs3mg2w 17 วันที่ผ่านมา

    ఈ పాట ద్వారా కృషి పట్టుదల కలగాలి శ్రీహరి గారు రియల్ గా తను నటిస్తూ చేస్తున్న సాధన చెట్టుకు వేలాడే దీస్తే స్వింగ్ లాగా ఓ వాకింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే 100% హ్యాట్సాఫ్

  • @kalyanofficial8636
    @kalyanofficial8636 5 หลายเดือนก่อน

    Srihari is one the legendary actor.I like so much him. Especially this song

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 ปีที่แล้ว +5

    శ్రీహరి గారికి వందనం 🙏🙏🙏🙏miss you sir 😢

  • @narendrapasam1468
    @narendrapasam1468 3 ปีที่แล้ว +22

    2020 Tharawatha Kuda Eesong Ni Chusthunna Vallu Oka Like Esukondamma❤️

    • @narendrapasam1468
      @narendrapasam1468 3 ปีที่แล้ว +1

      @@jaihind7385 G**dda Pagald**ngalsi vastundhi Jagartha

  • @kumartejdasari5324
    @kumartejdasari5324 5 ปีที่แล้ว +23

    Real Star Srihari sir
    We miss you sir
    You are always with me in this song,🌹🌹🌹

  • @KrishnaRama12
    @KrishnaRama12 6 หลายเดือนก่อน +1

    సుద్దాల అశోక్ తేజ Lyrics సూపర్

  • @mlcreation8197
    @mlcreation8197 4 ปีที่แล้ว +229

    చిత్రం: భద్రాచలం
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
    సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ ,
    గానం: శంకర్ మహాదేవన్, చిత్ర,
    పల్లవి :
    ఒకటే జననం ఒకటే మరణం
    ఒకటే గమనం ఒకటే గమ్యం
    గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
    బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
    కష్టాలురానీ కన్నీళ్లురానీ ఏమైనాగానీ ఎదురేదిరానీ
    ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు
    ఒకటే జననం ఒకటే మరణం
    ఒకటే గమనం ఒకటే గమ్యం
    గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
    బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
    చరణం : 1
    రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
    ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలి
    నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా
    ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
    నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
    నమ్మకమే మనకున్న బలం
    నీలికళ్లలో మెరుపే మెరవాలి
    కారు చీకట్లో దారి వెతకాలి
    గాలివానల్లో ఉరుమై సాగాలి
    తగిలే గాయాల్లో థ్యేయం చూడాలి
    ఒకటే జననం ఒకటే మరణం
    ఒకటే గమనం ఒకటే గమ్యం
    గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
    బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు
    చరణం : 2
    నిదరోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
    నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె
    అడుగ డుగు నీ గుండె గడియారం నేనవుతా
    నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా
    రాశిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
    చేతులు చాచిన స్నేహంలా
    ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
    పట్టుకున్నావా పాటే అవుతుంది
    అల్లుకున్నావా జల్లే అవుతుంది
    హత్తుకున్నావా వెల్లువౌతుంది
    ఒకటే జననం ఒకటే మరణం
    ఒకటే గమనం ఒకటే గమ్యం
    గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు
    బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

    • @meme9524
      @meme9524 4 ปีที่แล้ว +4

      సూపర్

    • @Village_Comedy477
      @Village_Comedy477 4 ปีที่แล้ว +2

      సూపర్

    • @gowrishankar1253
      @gowrishankar1253 4 ปีที่แล้ว

      🇮🇳🙏

    • @meghnasarika5440
      @meghnasarika5440 4 ปีที่แล้ว +1

      Sir padindhi shanker mahadevan kadhu
      Vandhe mataram srinivas

    • @marojusandeepkumar3644
      @marojusandeepkumar3644 3 ปีที่แล้ว

      సుద్దాల అశోక్ తేజ బాబాయ్ గారు మా ఊరు వారు అని చెప్పుకోవడం మాకెంతో గర్వంగా ఉంది

  • @dareddyabhinavreddy9086
    @dareddyabhinavreddy9086 5 ปีที่แล้ว +28

    Miss you srihari garu🙏😓😓

  • @baganollaswapna
    @baganollaswapna 8 หลายเดือนก่อน +1

    2023 December 4th e roju kuda vintunna e song. Eppatki kotha feel isthadi ee song❤

  • @swethasirimalle
    @swethasirimalle 4 ปีที่แล้ว +21

    Nen chinagunapdu andaru sreehari gaariki letrers raase vaaru... Andarki reply letters vachevi... Andaram full happy ithunde

    • @BOCTAWFORMULA23
      @BOCTAWFORMULA23 4 ปีที่แล้ว +1

      Swetha Sirimalle avuna good 8185987019 cheyandi Srihari kanabaduthadu

    • @gowthamigondu8677
      @gowthamigondu8677 4 ปีที่แล้ว +1

      @@BOCTAWFORMULA23 😆😆

    • @BOCTAWFORMULA23
      @BOCTAWFORMULA23 4 ปีที่แล้ว

      @@gowthamigondu8677 eam.... Doubt aa......

    • @gowthamigondu8677
      @gowthamigondu8677 4 ปีที่แล้ว +1

      @@BOCTAWFORMULA23 Haa chanipoyadu Kadha

    • @BOCTAWFORMULA23
      @BOCTAWFORMULA23 4 ปีที่แล้ว

      @@gowthamigondu8677 avunu....

  • @Yesuvlogs
    @Yesuvlogs 6 หลายเดือนก่อน +8

    2024 chusey vallu oka like

  • @aswinilalitha7466
    @aswinilalitha7466 8 ปีที่แล้ว +15

    really very inspirational song...thanks to the lyricist...

  • @Venki635
    @Venki635 11 ปีที่แล้ว +6

    Good Human being ..Real star ..We miss you Srihari .. Telugu people and Industry miss you a lot .

  • @madhureddy3665
    @madhureddy3665 2 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు వింటే ఎంత కష్టమైన పని అయిన సాధ్యం అవుతుంది

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 9 หลายเดือนก่อน +3

    మనలో ఆత్మవిశ్వాసం పెంచే పాట

  • @saitharunn860
    @saitharunn860 4 ปีที่แล้ว +10

    Ee cinema chusaka nenu Real star gari fan aipoinau. aina inspiration tho nenu martial arts lo join ainanu

  • @akbarpashamd1035
    @akbarpashamd1035 5 ปีที่แล้ว +1

    Annaya Elanti movies malli malli ravali.my fevate song...Sri Hari Annaya,super .. Song super👌👌👌👌👌👌

  • @jakkulavoice7249
    @jakkulavoice7249 3 ปีที่แล้ว

    Intha manchi paata andinchina suddala ashok teja gaari danyavadamulu....

  • @kaiparaghuramamurthy8991
    @kaiparaghuramamurthy8991 11 ปีที่แล้ว +21

    VERY GREAT SONG FOR DREAM/GOAL ACHIEVERS

  • @sravanrocks0077
    @sravanrocks0077 6 ปีที่แล้ว +5

    This song is inspiration to lot of peoples I lov this songggg
    Think positive nd hard work u will always success

  • @srilalithakotha3066
    @srilalithakotha3066 5 ปีที่แล้ว +9

    One of the most inspirational songs ...

  • @knarsaiah6615
    @knarsaiah6615 3 ปีที่แล้ว +19

    2021 ఒక లైక్ కొట్టండి ఇష్టం ఉన్నా వారు

  • @rameshindian143
    @rameshindian143 12 ปีที่แล้ว +12

    I like this song so much.i listened this song nearly 100 times from 6 years.it is a great sports song.very nice.

  • @jeevansagala2141
    @jeevansagala2141 6 หลายเดือนก่อน +3

    2024 lo kuda ippudu kuda chese vallu enthamandhi unnaru....

  • @hare_shrikrishna
    @hare_shrikrishna 8 หลายเดือนก่อน +2

    It's 2023...nd still v r here for this masterpiece ❤

  • @vinayj3816
    @vinayj3816 3 ปีที่แล้ว +1

    Entha manchi tune echhina vandemataram srinivasrao garu ki like kottandi

  • @gurumurthy6339
    @gurumurthy6339 3 ปีที่แล้ว +5

    Job kottalante...e song okkasari ina vinali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😥😥😥

  • @danapanasrinu8922
    @danapanasrinu8922 3 ปีที่แล้ว +4

    My favorite song ❤️😍❤️

  • @gudepandu3634
    @gudepandu3634 3 ปีที่แล้ว

    చాలా చక్కగా జీవితం యొక్క విజయం సాధించే కష్టనీ తేలియపరిచై విద0గా తీసారు

  • @aleeshababa9827
    @aleeshababa9827 3 ปีที่แล้ว

    Idi bayya real song ante🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shanmukabalakrishnan8030
    @shanmukabalakrishnan8030 7 ปีที่แล้ว +24

    this stunts can achived by only Sri Hari we are missing you sir

  • @sathishgoud2689
    @sathishgoud2689 11 ปีที่แล้ว +3

    Nivu e lokanni vidichi vellavani ippatiki nammaleka pothunnam sri hari garu

  • @rameshchinthala4546
    @rameshchinthala4546 3 ปีที่แล้ว +1

    Great song inspration for how to gain there energy, knowledge and standable ability for human strenth such a wonderfull song and what a meangfull sog thank you my god Suddala Ashok Teja garu

  • @nanigovindnani5294
    @nanigovindnani5294 6 ปีที่แล้ว +12

    I miss you anna u r the best acter in telugu film industry. .....really i am big fan of u anna...if know body can'tchange our destine

  • @Bhuvanagirikishan7670
    @Bhuvanagirikishan7670 10 ปีที่แล้ว +11

    We miss you Srihari
    very nice song

  • @vedhanthchary6161
    @vedhanthchary6161 5 ปีที่แล้ว +31

    Miss You Kaka Balanagar Tiger

  • @boetadippenaar3519
    @boetadippenaar3519 5 ปีที่แล้ว +8

    4:22 Real Star heroics 👏👏 👍👍👍

  • @laxman7323
    @laxman7323 2 ปีที่แล้ว

    సూపర్ సూపర్ 👌👍👍👍👍 ఒక్కటే జననం ఒక్కటే మరణం బ్రతుకు కొరకే గెలుపు గెలుపు కొరకే బతుకు గెలుపు పోoదేవరకు అలుపు bలేదు మనకు

  • @chemistryuday
    @chemistryuday 5 ปีที่แล้ว +312

    Anyone in 2019

  • @tejakutala8162
    @tejakutala8162 6 ปีที่แล้ว +4

    What a inspirational song lyrics meaning superb🙏🙏🙏👌👌👌

  • @yadagiriyadagiri7411
    @yadagiriyadagiri7411 3 ปีที่แล้ว +1

    Srihari movies malli chudataniki antha baguntayoo miss sir

  • @anamikaanamikabhojraj1058
    @anamikaanamikabhojraj1058 7 ปีที่แล้ว +10

    realy very inspiration song.. diz changed my lyf

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 3 ปีที่แล้ว +3

    వాటర్ లో ముంచినపుడు ఎదో ఆనుకున్న కానీ ఆందులో చాలా వుంది msg 🙏🙏

    • @gbhagavanramadsau2595
      @gbhagavanramadsau2595 3 ปีที่แล้ว

      Msg చెప్పండి

    • @m.bhaskar6070
      @m.bhaskar6070 3 ปีที่แล้ว

      @@gbhagavanramadsau2595 water lo munagandi Mike telustadhi msg

    • @gbhagavanramadsau2595
      @gbhagavanramadsau2595 3 ปีที่แล้ว +1

      క్యాజువల్ క్వశ్చన్ అడిగాను చెప్పండి నిను తక్కువ చేసి మాట్లాడులేదు,

    • @m.bhaskar6070
      @m.bhaskar6070 3 ปีที่แล้ว +1

      @@gbhagavanramadsau2595 kk bro... actually manam nitillo munigithe akkuva sepu vundalem...kani akkada nitilo munigi exercise kudaa chestunnaru..alaa cheyadam valana body ki Inka akkuva oxygen avasaram ...So Breathing control ki ki best Exercise brother

  • @Manikanta-gm7gc
    @Manikanta-gm7gc 2 ปีที่แล้ว +3

    Anyone in 2021 still watching this for our REAL STAR Srihari garu 🤗🤗🤗

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 8 หลายเดือนก่อน

    Best motivational inspirational song Anna bagundi

  • @sardarpatelbunny164
    @sardarpatelbunny164 3 ปีที่แล้ว

    My favourite movie.. And inspirational song....... ఈ song వింటుంటే life మీద ఆశ పెరుగుతుంది......

  • @premtarun2373
    @premtarun2373 4 ปีที่แล้ว +4

    Ultimate motivational song for fitness freaks, we missed a real star SRIHARI 😭😭😭

  • @shivaalliswell5208
    @shivaalliswell5208 5 ปีที่แล้ว +3

    Really miss ❤ u sir.... Tfi fans... Really good👍 inspired

  • @PrasadKalleda
    @PrasadKalleda 10 วันที่ผ่านมา

    Real star real hero srihari❤
    Nice song ❤

  • @NarsinghSatyapavan
    @NarsinghSatyapavan 8 ปีที่แล้ว +42

    srishari sirni eppatiki marchipolemu