Tv5 Murthy Strong Reaction On YSRCP MLA Canidate Pinnelli Ramakrishna Reddy | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • Tv5 Murthy Strong Reaction On YSRCP MLA Canidate Pinnelli Ramakrishna Reddy | Tv5 News
    #bignewsdebatewithmurthy #tv5news #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 207

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 28 วันที่ผ่านมา +69

    CS గారు సిగ్గుపడాలి సార్.రాష్ట్రంలో అత్యున్నత అధికారి.మరీ ఇంత దిగజారిపోవాలా. చాలా అవమానం గా వుంది సర్.

  • @dsreekrishna
    @dsreekrishna 28 วันที่ผ่านมา +61

    Police లే దగ్గర ఉండి మరీ ఫ్లైట్ ఎక్కించి , వెతుకుతున్నాము అని press meet పెడతారు.

    • @mukeshpratap116
      @mukeshpratap116 28 วันที่ผ่านมา +2

      Police RIP 😢

    • @dvspratap8304
      @dvspratap8304 28 วันที่ผ่านมา +2

      Macherla constituency meeda monne movie kuda vichhindi...Hero Nitin...

    • @tiru36
      @tiru36 28 วันที่ผ่านมา

      😂😂😂

    • @shirishaatkapuram6465
      @shirishaatkapuram6465 28 วันที่ผ่านมา

      @@dvspratap8304 ll

    • @shirishaatkapuram6465
      @shirishaatkapuram6465 28 วันที่ผ่านมา

      @@dvspratap8304 ll

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 28 วันที่ผ่านมา +27

    కాదు మూర్తి గారు మీరు మర్చిపో యారేమో కురుక్షేత్రం జరుగుతాది అని చెప్పాడు జగన్ ఇలాంటి వి జరుగుతాయి అసలు జరపమని చెప్పింది జగనే అని ఎందుకు అనుకోకూడదు

  • @kiransantosh535
    @kiransantosh535 28 วันที่ผ่านมา +42

    ఓరిని సిబిఐ ఒక హత్య కేసు లో అరెస్టు చేయడానికే అష్టకష్టాలు పడుతుంది. ఇప్పుడు మెషీన్ పగలగొడితే అరెస్టు అంటుంటే కామెడీ గా ఉంది. అరెస్టు నిజం అయితే మీరు ఇంత సేపు చూపించరు

  • @nrkolli5835
    @nrkolli5835 28 วันที่ผ่านมา +21

    మీరు బలే కామెడీ మూర్తి గారు మన పోలీసులు ఎవ్వరిని అరెస్ట్ చేసి బాధపెట్టరు.సీబీఐ వారు ఢిల్లీ నుంచి అరెస్ట్ చేయడానికి వస్తే వారితో వీరోచితంగా పోరాడి అవినాష్ ని కాపాడారు.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 28 วันที่ผ่านมา +42

    నాలుగు సార్లు కూడా ఏవీఎం లు పగల కొట్టి ఎమ్మెల్యే అయి ఉంటాడు ఈసారి పాపం పండింది కాబట్టి దొరికిపోయాడు

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 28 วันที่ผ่านมา

      it is a kind of art for criminal politicians akin to pulivendala elections.

    • @imking6912
      @imking6912 27 วันที่ผ่านมา

      Avunu ra rigging chesi dhaniki mundu agent ni kottinapudu ledha memaithe nariki untam

  • @RamV-th4ol
    @RamV-th4ol 28 วันที่ผ่านมา +18

    Namburi Seshagiri Rao fans association gather here :D

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 28 วันที่ผ่านมา +27

    మేరా భారత్ మహాన్... ధైర్యంగా evm లను బద్దలు కొట్టే స్వేచ్చ ఉంటుంది😂... నాకు తెలిసి వానికి శిక్ష వేస్తారు అని కూడా డౌటే 100%... ఎందుకంటే అమ్ముడు పోయే అధికారులు ఉన్నారు కాబట్టి...so camon mens... ఎవరు పొంగి పోకండి.... 13తారిఖ్ జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది అంటే అమ్ముడు పోయిన పోలీస్ వారు ఉన్నారు

    • @baasaankammarajumudhiraj
      @baasaankammarajumudhiraj 28 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 28 วันที่ผ่านมา

      before the power of voters, potential power is impossible. That power is captured by money bribing, then no power. the power is in the hands of the buyer to do anything. As long as voters are offering to sell their vote this kind of thing does happen. similarly the fencing authority of construction.

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 28 วันที่ผ่านมา +7

    Cec ఇప్పటిదాకా గుర్తించ లెదంటే సిగ్గు పడాలి

  • @sureshnaidu7184
    @sureshnaidu7184 28 วันที่ผ่านมา +11

    Yes,ippudu India mottam chustundi.
    Bihar lo kuda Ila jaragalefhu.

  • @rp.v6958
    @rp.v6958 28 วันที่ผ่านมา +11

    మన ఆంధ్రా representative CS ఎలా ఫీల్ అవ్వాలి 😢

  • @gatturamarao9234
    @gatturamarao9234 28 วันที่ผ่านมา +15

    పులివెందుల పులకేసి.. ..

  • @user-ub4hq8sj3h
    @user-ub4hq8sj3h 28 วันที่ผ่านมา +6

    ఎలక్షన్ కమిషనర్ సీరియస్ అయితే ఏంది ఫస్ట్ అతను అరెస్ట్ చేసి లోపల వేయండి పారిపోవడానికి అధికారులు కదా ఆ కారణం చూసుకుంటున్నారు

  • @sarmachpns9969
    @sarmachpns9969 28 วันที่ผ่านมา +11

    మోడీ జగన్ కి సపోర్ట్.
    జగన్ సపోర్ట్ తో గూండాయిజం మోడీ తప్పు

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 28 วันที่ผ่านมา +7

    అసలు ఎక్కడ ఉన్నము మనము??? Police lu లేరా????? సిగ్గు సిగ్గు

  • @gangadharbayana8450
    @gangadharbayana8450 28 วันที่ผ่านมา +13

    Encounter cheyandi cs ni marchandi

  • @srinivasaraoveduruvada285
    @srinivasaraoveduruvada285 28 วันที่ผ่านมา +6

    CS should be punished

  • @mvrr2270
    @mvrr2270 28 วันที่ผ่านมา +3

    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y 28 วันที่ผ่านมา +2

    నాలుగు సార్లు కాదు ఇలాగే చేసి 40 సార్లు గెలుస్తాడు. తర్వాతి తరాల వారు నిశ్చింతగా ప్రజాస్వామ్యం అనేటటువంటి వృక్షం కింద బ్రతకడానికి గట్టిగా చర్యలు తీసుకొని ఇలాంటి రౌడీల్ని,గూండాల్ని కఠినంగా శిక్షించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం కాదా? ఇప్పుడు ఈసీ తీసుకునే నిర్ణయం చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి.సేవ్ డెమోక్రసీ! జై భారత్!

  • @dannanadalinaidu-iq5rs
    @dannanadalinaidu-iq5rs 28 วันที่ผ่านมา +3

    మూర్తి గారి ఎనాలిసిస్ రైట్

  • @cmvali3171
    @cmvali3171 28 วันที่ผ่านมา +5

    IAS‌ లు IPS లు ఎమ్ చేస్తున్నారు సార్

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 28 วันที่ผ่านมา +3

    పిన్నెల్లి ఆరెస్ట్ సంతోషపడేది వాళ్ళ తమ్ముడే

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 28 วันที่ผ่านมา +20

    2నిముషాలు కాదు మొతం వీడియో చూపించాలి అప్పుడు నిజము తెలుస్తుంది

    • @myworld-ff4qv
      @myworld-ff4qv 28 วันที่ผ่านมา +1

      Reddy bava bagunnava😮😮😮

    • @gsgs8185
      @gsgs8185 28 วันที่ผ่านมา +1

      A1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. 🤩😍💖

    • @gsgs8185
      @gsgs8185 28 วันที่ผ่านมา

      Bye Bye kojja 420 jagan 👋

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 28 วันที่ผ่านมา +9

    Election ఆ యి ten day's over.
    AP higher officer s utterly failed, first take necessary action EC CS DGP. ECI utterly failed.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 28 วันที่ผ่านมา +2

    నేరస్తుల్ని నాయకులుగా ఎన్నుకుంటే, ప్రజల జీవితాలు ప్రశ్న్వార్ధకం మారతాయి.

  • @srinivasaraoveduruvada285
    @srinivasaraoveduruvada285 28 วันที่ผ่านมา +4

    We have to see what EC will take action

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 28 วันที่ผ่านมา +2

    వ్యవస్థ ల్ని బాగా మేనేజ్ చేశారు.

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 28 วันที่ผ่านมา +2

    మూర్తి గారు, మూర్తిగారు - అన్నదమ్ములు ఎప్పుడో దేశం దాటించారు - SEC +CS & పోలీస్ మధ్య స్థాయి అధికారుల మద్దతుతో దేశం దాటారు

  • @srinivasaraoveduruvada285
    @srinivasaraoveduruvada285 28 วันที่ผ่านมา +4

    Polling officer also should be punished

  • @raj1464
    @raj1464 28 วันที่ผ่านมา +5

    Cs and ceo ni enquiry cheyali ,

  • @sathibabukandukuri3476
    @sathibabukandukuri3476 28 วันที่ผ่านมา +2

    Anna 👍

  • @sadanandaraoganduri527
    @sadanandaraoganduri527 28 วันที่ผ่านมา

    ఇలాంటి ఎంఎల్ఏ ను ఎన్నుకొన్న మాచెర్ల ప్రజలను అభినందించి సన్మానం చేయాలి జయహో మాచెర్ల

  • @AshokPalla-yo7zv
    @AshokPalla-yo7zv 28 วันที่ผ่านมา +2

    మాచర్ల లో పోలీస్ ఫోర్స్ పెంచి అప్పుడు అరెస్ట్ చేస్తారు అనుకుంటా

  • @prasaddevana6138
    @prasaddevana6138 28 วันที่ผ่านมา +3

    Sir totally adminstration collapsed AP . Immediately change CS.

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 28 วันที่ผ่านมา +1

    తెలికాస్ట్ అయితే ఏం ? మాకేమయిన భయమా ? నాయకుడే బెయిల్ దశాబ్దం వేడుకలు తో బిజీ. ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం.

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 28 วันที่ผ่านมา +3

    Democracy in AP door 🔒 locked
    Buried in Palnadu,Chandragiri,Tadipatri.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 28 วันที่ผ่านมา +1

    చేతగాని ప్రభుత్వాలు, వ్యవస్థ లు ఉంటే ఇలాగే ఉంటాయి పరిస్థితులు.

    • @balamms6181
      @balamms6181 28 วันที่ผ่านมา

      అమ్ముడైన వ్యవస్థ 😮

  • @dnagoor9399
    @dnagoor9399 28 วันที่ผ่านมา +1

    పిన్నెలమీదకంటేఈకేసులోఈసీనేప్రదమనేరస్తునిగాపరగనించాలీ.ఇన్నిరోజులుఈసీఏమిచేస్తుందీ.ఇదినేరంకాదా.రానురానుఏపీలోవెవస్ధలమీదనమ్మకంపోతుది😂

  • @chrahul5644
    @chrahul5644 28 วันที่ผ่านมา +2

    Arrest na pada vadu eppudo Bangkok ko dubai ko chekkesadu

  • @tsrao2009
    @tsrao2009 28 วันที่ผ่านมา +1

    One mla beats voter in line another breaks CU. What democracy we are enjoying

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u 28 วันที่ผ่านมา +2

    Jai TDP Jay BJP Jai Pawan Jay Modi🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv 28 วันที่ผ่านมา +2

    Next election లో నేనుకూడ evm పగలగొట్టిచ్చు

  • @user-ub4hq8sj3h
    @user-ub4hq8sj3h 28 วันที่ผ่านมา +1

    ఇంతకుముందు గవర్నర్ అంటే శాంతిభద్రతలు చూసుకునే వ్యక్తి ఇప్పుడున్న గవర్నర్లు గోలీలు వేసుకొని అన్నం తిని పడుకునే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వేస్తుంది

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 28 วันที่ผ่านมา +1

    పిన్నిల్లిని అరెస్ట్ చెయ్యగల సామర్ధ్యం గల పోలీస్ లను పక్క రాష్ట్ర ల నుంచి అయినా teesukurandi

  • @bandisrinivas651
    @bandisrinivas651 28 วันที่ผ่านมา

    ఇదంతా ఎందుకు మూర్తి గారు మొత్తాన్ని ఎన్కఇంటర్ చేసి పడ దొబ్బితే ఒక పని ఐపోతుంది😮

  • @Knucklehead-fq9cz
    @Knucklehead-fq9cz 28 วันที่ผ่านมา +1

    Monna yaakchi lo nenu pariponyentha piriki vadini kadhannav ga anna😂

  • @sujatharaniraavi7613
    @sujatharaniraavi7613 28 วันที่ผ่านมา +3

    Rowdy rajaym elutundhi

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 28 วันที่ผ่านมา +2

    Pinelli ni kattinamga sikshinchali

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 28 วันที่ผ่านมา +1

    Why dont they reveal the balance incidents to public.

  • @sujatharaniraavi7613
    @sujatharaniraavi7613 28 วันที่ผ่านมา +2

    Andhra lo democracy jaganto chachipoyindhi

  • @rajukatari8322
    @rajukatari8322 28 วันที่ผ่านมา +1

    Hi my opinion all over india poling process no one touched EMV boxes touched especially in our state that situations happens why EC not takes against them if done next repeats any party its not correct

  • @Village.poragallu.
    @Village.poragallu. 28 วันที่ผ่านมา +2

    Swami babu garu ekkada unnarooooooo chepiyandi swami

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p 28 วันที่ผ่านมา +1

    CS ni marchandi rowdy MLA ni arrest cheyandi

  • @shanthikondru2254
    @shanthikondru2254 28 วันที่ผ่านมา +4

    Gujara teelaku jagan apni amesedu sar😂😂😂😂

  • @Pamsasi
    @Pamsasi 28 วันที่ผ่านมา +2

    CS siggupadali and resign cheyyali. Waste candidate

  • @Pamsasi
    @Pamsasi 28 วันที่ผ่านมา +3

    Where is democracy in AP? Chee ante veedu yappudu Elage ragging chesademe

  • @user-ts3ue5sx7n
    @user-ts3ue5sx7n 26 วันที่ผ่านมา

    మూర్తి గారు పి. ఓ గార్ని, A. P. O ని బలి చేయడం ఎంతవరకు సబబు.

  • @balumurapana
    @balumurapana 28 วันที่ผ่านมา +2

    PoliceluEm Pikuthunnaru

  • @MrRvramana1
    @MrRvramana1 28 วันที่ผ่านมา

    రౌడియిజం జిందాబాద్ , అది నేటి సమాజ తీరు.

  • @user-xz7xe9zr4k
    @user-xz7xe9zr4k 28 วันที่ผ่านมา +2

    Ec serious ah ? Admit ec in hospital.

  • @rajukatari8322
    @rajukatari8322 28 วันที่ผ่านมา +1

    In AP am pointing where law nd order

  • @tkvvenki2126
    @tkvvenki2126 28 วันที่ผ่านมา +2

    Its really shame to India. we areallowing on bail eventhough he never care courts above allowing to escape to UK. Murder openly roaming even ahter 5years of fhappening
    Breaking strongfroom and destroying ballaet boxes openly, still allowing him on the roas to escape, one man after murdering and couriere to his house wuiy his own hands and even after declering still wondering on the roads. WAHAWA india is great and marching to a different culture.

  • @gatturamarao9234
    @gatturamarao9234 28 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉🎉🎉

  • @balamms6181
    @balamms6181 28 วันที่ผ่านมา

    అవునా సరే ఏం అర్ధం లో చెప్పినట్లు 😮

  • @khursheedshaik2358
    @khursheedshaik2358 28 วันที่ผ่านมา +2

    Winner scmr

  • @sujatharaniraavi7613
    @sujatharaniraavi7613 28 วันที่ผ่านมา +2

    Rowdy rajaym elutundhipo

  • @rameshch4626
    @rameshch4626 28 วันที่ผ่านมา +3

    Cs emi chestunaaro

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 28 วันที่ผ่านมา +3

    Impossible

  • @rameish5643
    @rameish5643 28 วันที่ผ่านมา +1

    Vallu india lo unte gada arrest cheyyataniki, already escaped with the help of officials

  • @user-ub4hq8sj3h
    @user-ub4hq8sj3h 28 วันที่ผ่านมา

    ఇట్లాంటి వాళ్లను సెంటర్లో ఉన్న ప్రభుత్వం ఉపేక్షించకుండా వెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోదు కదా ఎందుకంటే వాళ్లకు ఒక రౌడీ సీఎం కూడా కావాలి కదా ఎప్పుడైనా ఉపయోగపడతాడు కదా పాపం బిజెపికి

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 28 วันที่ผ่านมา

    మరి ఆబూత్ కౌంటింగ్ ఎలా చేస్తారు సార్

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 28 วันที่ผ่านมา +1

    అంటే పర్మిషన్ కావలేమో

  • @ramuduandarivaadu1871
    @ramuduandarivaadu1871 27 วันที่ผ่านมา

    Avinash case లానే ఇది కూడా కొన్నాళ్ళకి జనాలు మర్చిపోతారు
    CS, సలహాదారు, సీనియర్ పోలీసు officials, CEO,etc అందరూ కూడా _________
    On top of all these there is a __________ mind
    ***Fill up the blanks with suitable words**

  • @prasadrao9018
    @prasadrao9018 28 วันที่ผ่านมา +2

    Ec policelu kalisi vadini thappincharu

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 28 วันที่ผ่านมา

    షౌమ్యుడు, షాలా మంచివాడు, ఆర్థికంగా అంతంతమాత్రమే, ఆశీర్వదించండి Plz...Plz...

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 28 วันที่ผ่านมา

    జనం వెర్రివాళ్ళైతే....ఇలానే ఉంటుంది...

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 28 วันที่ผ่านมา

    మన a p లో e c ?

  • @adipiBalachendrarao
    @adipiBalachendrarao 27 วันที่ผ่านมา

    జగను మిమ్మల్ని బాగానే ఆడుకుంటాడు ఆగండి టీవీ5 సాంబశివరావు గారు

  • @breakdhead
    @breakdhead 27 วันที่ผ่านมา

    ప్రజాస్వామ్యం లో
    ప్రజాస్వామ్య వాదికి “ పోలింగ్ స్టేషన్ ఒక దేవాలయం EVM ఒక దేవుడు” .. ప్రజల స్వేచ్చ , స్వతంత్రం మరియు ఎంతో మంది వీర స్వాతంత్ర యోధుల త్యాగం ఇ ఓటు హక్కు....అలాంటి EVM ని అవమానించిన వారు ఇ ప్రజలకి మరియు దేశానికి ద్రోహులు ...దేశ ద్రోహులు....

  • @hsrinivasarao6233
    @hsrinivasarao6233 27 วันที่ผ่านมา

    First AP CS should be changed immediately. This only one option for fair counting

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 27 วันที่ผ่านมา +1

    Ahankaram nasalaniki yekki chtra vichitra chestalu unmadam,

  • @chandrasekhart3075
    @chandrasekhart3075 28 วันที่ผ่านมา

    మీరు ఎంత మొత్తు కున్నా ఏమి కాదు. మోడీ ,షా లు ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేదు. Time .వృథా. పోలింగ్ సిబ్బంది ఏమి చేస్తుంది. అలా వస్తే మీరు భయపడరా .పోలింగ్ బూత్ లోకి రాకుండా ముందు నిరోధించాలి కదా.

  • @shanthikondru2254
    @shanthikondru2254 28 วันที่ผ่านมา +2

    Kadu modi adaneela veedu 😂😂😂😂

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 28 วันที่ผ่านมา +1

    Adhikaraganam antha jagan Reddy ki kommu kadthunnaru.andhuke dhinni enthakalam dhavharu. Kanuka endhu lo sutradharulu patradharula midha hatyalu thisukovali.yevvarini vadhala kudadhu.

  • @tulasibabu1223
    @tulasibabu1223 28 วันที่ผ่านมา

    Law and order issue, So night arrest

  • @kanderirajasekhar9703
    @kanderirajasekhar9703 27 วันที่ผ่านมา +1

    Polling boot lo enthamanddi offers, police evaraithe on duty lo unnaro andarni arrest cheyyali nijalu bayatiki ravalantte andarini bonulo nelabettali sanghatana jarigi 10 days tarvatha bayatiki vaste adikarulu endduku Andra antha siggu padali

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 28 วันที่ผ่านมา

    అయ్యా మూర్తి గారు గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నేను కష్టపడి సాధించిన 60 ఎకరాల డీకే పట్టాల అసైన్డ్ భూములను, ఎదేచ్చగా తవ్వించి అమ్ముకు తినేశాడు. ఇప్పుడు అక్కడ భూములు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వీరందరిని రాబందుల్లా ప్రజల మీదకు వదిలేశారు. వీళ్ళు మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, పేర్లకు ప్రతినిధులుగా మారారే తప్ప, ప్రజలకు ప్రతినిధులు లేరు.తాము ప్రజా ప్రతినిధులము అనే మాట వారు మర్చిపోయారు.అందుకే ఈవీఎంలను పగలగొట్టారు.

  • @nammisssk
    @nammisssk 28 วันที่ผ่านมา

    CEC should take initiative for free web casting in public domain. All fraud activities will be recorded and public or parties can make complaint. Web casting should have coding number (location, polling booth, date & time) . CEC can verify the complaint with that code with the available data with them.

  • @nagendraraochittiboyina5489
    @nagendraraochittiboyina5489 28 วันที่ผ่านมา +1

    Yenta chetulu maarindi 30% ap people gorrelu

  • @vijaybabumallampalli6979
    @vijaybabumallampalli6979 27 วันที่ผ่านมา

    Murthi garu enni cheppina e vevastha maradhu andi

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 28 วันที่ผ่านมา

    Central hand lekunda emi cheyaleru

  • @krishnaraacha409
    @krishnaraacha409 27 วันที่ผ่านมา

    Are we in democracy?

  • @nibhanapudibhaskararao3245
    @nibhanapudibhaskararao3245 28 วันที่ผ่านมา

    ఇంకా సి స్ మారలేదు. వైస్సార్ దాడుల ఇంకా పెరుగుతూనే వున్నాయి. జగన్ ఇస్రేల్ టెక్నాలజీ తో రిగ్గింగ్ చ్రస్తాడేమో అని భయం. దాడులు చేసినవారు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రజలు తమ వోట్ స్పష్టంగా వేశారు. అది రిగ్గింగ్ పాలు అవుతుందేమోనని భయం. ప్రజలు ఒక్కసారిగా విజృంభించి వైస్సార్ నాయకులని వాళ్ళ ఫామిలీస్ ని వాళ్ళ ఆస్తులని ఎటాక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్ ఆస్తులు లూటీ చేస్తే చాల అల్లకల్లోలం అవుతుంది. ప్రజలు సంవయినం పాటించాలి. ఎటువంటి అల్లరులు జరగకుండా చూడాలి.

  • @dhummudhulupai3158
    @dhummudhulupai3158 28 วันที่ผ่านมา

    He must de bar from cotest and his candidature should disqualified

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 28 วันที่ผ่านมา

    రౌడీ మూకలను ఎక్ఖడ పడితే అక్ఖడ పెంచి పోషించిన. పాలక వెధవలను. అందలం ఎక్కింనచిన రాష్ట్రప్రజలు. సిగ్గుతో తల దించుకోవలసిన రోజులు వచ్చాయి దేశంలోనే అత్యంత సంపద దోచేసిన ఘనత వారది. ఎన్నో కేసులు మోస్తున్న కీర్తి వారిది ఏళ్ళతరబడి బెయిలు మీద బతుకుతున్న గొప్పతనంవారిదిచట్టం అంటే లెఖలేని బరితెగిఃఫు వారిది ప్రజలో కొంచమైనా చైతన్యం కలిగితే అలాంటివారితరిమిగొట్టగలరు

  • @user-ub4hq8sj3h
    @user-ub4hq8sj3h 28 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా కావడానికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రౌడీ సీఎం రౌడీ ఎమ్మెల్యేలుగా తయారు చేశారు అమరావతిని దానికి కారణం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ మధ్యలో ఎలాంటి ఒప్పందాలు జరిగినాయి ప్రపంచానికి తెలియదు ఇండియాలో ఉన్న ప్రజలకు తెలియదు

  • @narasimhan2744
    @narasimhan2744 28 วันที่ผ่านมา

    Jarigina allarlaku Present వున్న YSRCP భాద్యత వహించాలి... Jagan garu జరిగిన అల్లర్లు మీద ఒక్క message కూడ ఇవ్వకుండా other countries ki velladu.. I think Very sad and irresponsible CM in AP... Election's time lo AP lo జరిగిన issues మీద ECI serious action Compolsary తీసుకోవలి .... లేకపోతే ప్రజలకు ECI మీద నమ్మకము పోతుంది...

  • @manikyalaraosimhadri1996
    @manikyalaraosimhadri1996 28 วันที่ผ่านมา

    5 kotlu normal person ki echi EVM lo pagalu kottu full damage chaee 7 years jail Lo undi ra e 5 kotlu me family estam ante e 7 years lo . .. Normal person tana family kosam chestadu ga sir
    Edhi malli repeat avutundhi kadha?

  • @ramanavable
    @ramanavable 28 วันที่ผ่านมา

    It is ashamed to AP

  • @chandram1460
    @chandram1460 28 วันที่ผ่านมา

    AP CS garu DGP chiggagu padale