తెలుగు సినిమా పరిశ్రమలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా సూపర్ స్టార్ కృష్ణ గారు. రెండో వ్యక్తి దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఎందుకంటే వారిద్దరూ టాలెంట్ ను ప్రోత్సహించారు. ఏ నాడూ నా ఊరు నా కులం,మతం అని చూడలేదు. ఇద్దరూ కార్మికుల పక్షపాతి❤
Chala manchi video chesharu...chala baga chupincharu...
tq bro
Excellent 🌹🌹🌹
tq bro
Very nice
tq
వీడియో బాగుంది 👍🥰
tq verymutch
తెలుగు సినిమా పరిశ్రమలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా సూపర్ స్టార్ కృష్ణ గారు. రెండో వ్యక్తి దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఎందుకంటే వారిద్దరూ టాలెంట్ ను ప్రోత్సహించారు. ఏ నాడూ నా ఊరు నా కులం,మతం అని చూడలేదు. ఇద్దరూ కార్మికుల పక్షపాతి❤
ఇద్దరు కూడా చాలా మంచివారు
Super videos ❤❤🎉🎉
tq bro
Very nyc video bro..Punadhi rallu and Pranam khareedu shoot locations cheyi bro
tappakunda chesta bro
ప్రిన్సిపాల్ గారు ఇతర సిబ్బంది కూడా దాసరి గారి ఆశయాలకు అనుగుణంగా పని చేయడం హర్షణీయం. మంచి వీడియో చేశారు సోదరా 🎉
tq sr tq
Good morning aneya
tq tammudu
G mamidada randi akkada paatha banglalu purathana kattadalu chaala unnayi mamidada chala baguntundi అక్కడి locations chupinchandi
Hai anna
Hi tammudu
Polukulu kadu hyderabad cheyi anna
chesta tammudu
Me nomber kavali anna
Ok tammudu na inista id lo pedata inista id haripaturi
మాది పాలకొల్లు nenu దాసరి నారాయణ garu కాలేజీ lo chadivanu valla annaya garu valla ఇల్లు ma inti dagare
wow avuna super tq