ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి అయ్యా వడ్డీలు కట్టలేక పోతున్నాము అయ్యా నా కుమారుడికి మంచి జాబ్ కావాలి మాకొరకు ప్రార్ధన చేయండి ఇస్సాకు అయ్యగారు మిమ్మల్ని కలవాలి అయ్యగారు నాకొసమయం ఇవ్వండి అయ్యా మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
సాగర్ గారికి వందనాలు బాబు గారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఏమీ బాగోలేదు ఆమెని ఏసుక్రీస్తు నామములో స్వస్థత పొందాలని కోరుకుంటున్నాం ఆమె కోసం ప్రార్థించండి ఆమెన్
అయ్యగారికి వందనాలు అయ్యా మేము ఏలూరులో స్థిరపడాలని సంవత్సరం క్రితం వచ్చాము ఏది కుదరక మరలా తిరిగి ఇంటికి వెళ్లిపోయాము మరల ఇప్పుడు వచ్చాము జనవరిలో ఇప్పుడు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆశ పడుతున్నాము దాని నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి ఆమెన్
Praise the lord ayyagaru 🙏na peru naku 9 th month eroju hospital ki velrhe next week rammannaru delivery ki elopu pains vaste rammannaru plg prayer for my normal delivery
Prardhana shakhti Issaku ayyagarik vandanalu Na Peru E paparao kumari maku pelli ayyi 9 years maaku pillalu Devuni Krupa me prardhana valla Maaku pillalu kaligela prardhinchandi ayyagaru
వందనాలు అయ్యగారు దేవుడు మాకు గడపల ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని రోజంటూ లేదు ఈరోజు కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి నేను వచ్చాను నేను రెండు సంవత్సరములుగా క్రమం తప్పకుండా ప్రతి నెల వస్తున్నాను ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి లాస్ట్ వరకు ఉండి మీ మాట కోసం మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను 😥😥😥 ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి😥😥😥
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో మార్పు రావాలని ప్రార్థన చేయండి
అయ్యగారికి కోటి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ బాబు పుట్టాలని ఎదురు చూస్తున్నారు అయ్యగారు నా భార్యకి కుమారుడు పుడితే నేను కొడుకు ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని అని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ బాబు గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాక్ అయ్యగారికి వందనాలు మా కోసం ప్రార్థించండి బాబు గారు ఆర్థిక సమస్యలు ఉన్న బలహీనంగా ఉన్నాం సంపాదన పూర్తిగా ఆగిపోయింది ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది కృప చూపించండి మాపై దయ చూపించు ప్రభువా సంపాదించుటకు నా భర్తకు ఏదో ఒక ఆధారం చూపించు తండ్రి ఏమి చేయాలో చక్కటి ఆలోచన చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు కనకమహాలక్ష్మి మాది కాకినాడ నాకు పెళ్లయి 23 సంవత్సరాలయింది నాకు పిల్లలు లేరు నేను మీ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను నాకోసం మీరు ప్రార్థన చేయండి అయ్యగారు
అయ్యగారు వందనాలు వందనాలు అయ్యగారు నా పేరు వేరు అన్న తాడేపల్లిగూడెం నా కిడ్నీ బాగున్నాయిగా నా గురించి ప్రార్థన చేయండి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ🙏🙏🙏🙏✝️✝️✝️
Ayyagariki vandanalu na peru devi maku jivanaupadi ledu maku appulu unnayi cibil score leka bank loan agipoindi bank loan ravadaniki prayer cheyandi plz🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂
Mana prayer loo 10000 money vestamu brother plz brother valla బంగారం వాళ్ళకి వచ్చే లాగాprayer చేయండి brother చిన్న అబ్బాయి మీద pettaru brother వాళ్ళకి వచ్చేయి భాగ్యం దయచేయండి brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అయ్యగారికి నా నిండు వందనాలు అయ్యా ఇల్లు లేదు జీవన ఆధారం లేదు అప్పులు ఎక్కువగా ఉన్నాయి కట్టలేక రేకుల షెడ్డు కి రిజిస్ట్రేషన్ చేయించాను 60000 అప్పు తెచ్చి చేయించాను అప్పు ఇవ్వాలని ప్రార్థన చేయండి
వందనాలు అన్న నా భర్త పేరు సత్యనారాయణ నా పేరు శ్రీవల్లి నా భర్త నన్ను అసలు చర్చ్ కి వెళ్ళానివ్వడం లేదు దేవుడు మాట వస్తే కోపం పడిపోతున్నాడు అన్న దయచేసి ఆయన మారి నన్ను చర్చ్ కి పంపాలి అని ప్రేయర్ చేయండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్న నేను రక్షణ పొందాను ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్న 🙏🙏
Praise the lord pastor garu ma husband ki job ravalani prayer cheyandi chala ebbandi paristhilounnamu 😭 interview ki velladu success avali ani prayer cheyandi
ప్రైస్ the lord brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ma ammmama valla vuru loo ninna మ్యారేజ్ జరిగింది marriage luu బంగారం పోయింది brother valla బంగారం vallaki వస్తే ఆహా నిజం బయట పడితే
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
ఇస్తాకయ్య గారికి వందనాలు నా పేరు లక్ష్మి నేను అటెండర్ జాబ్ కి అప్లై చేశాను అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది కానీ ఇంకా పెండింగ్లోనే ఉంది జాబుకి వెళ్లే లాగా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే నా చిన్న కుమారుడికి తెలివితేటలు లేవు మాటలు రావట్లేదు మాటలు వచ్చేలాగా తెలివితేటలు వచ్చేలాగా ప్రేయర్ చేయండి అయ్యగారు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 👏👏👏👏👏
Na Name Y chaitanya swaroop pastor garu Naku job Ravali Ani preyear cheyandi pastor garu government job placement Ravali Ani preyear cheyandi pastor garu please
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా మాకు ఎన్నో అప్పులు ఉన్నాయి అయ్యా వడ్డీలు కట్టలేక పోతున్నాము అయ్యా నా కుమారుడికి మంచి జాబ్ కావాలి మాకొరకు ప్రార్ధన చేయండి ఇస్సాకు అయ్యగారు మిమ్మల్ని కలవాలి అయ్యగారు నాకొసమయం ఇవ్వండి అయ్యా మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagaru vandhanalu
సాగర్ గారికి వందనాలు బాబు గారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఏమీ బాగోలేదు ఆమెని ఏసుక్రీస్తు నామములో స్వస్థత పొందాలని కోరుకుంటున్నాం ఆమె కోసం ప్రార్థించండి ఆమెన్
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు సంజన మా అక్క పేరు మేఘన బాగా చదవాలని ప్రార్థన చెయ్యండి వందనాలు అయ్యగారు
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🙏🙏🛐
అయ్యగారికి వందనాలు అయ్యా మేము ఏలూరులో స్థిరపడాలని సంవత్సరం క్రితం వచ్చాము ఏది కుదరక మరలా తిరిగి ఇంటికి వెళ్లిపోయాము మరల ఇప్పుడు వచ్చాము జనవరిలో ఇప్పుడు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆశ పడుతున్నాము దాని నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి ఆమెన్
Maranatha ayyagaru 🙏🏻 prayer for my exams kosam please prayer cheyyandi ayyagaru 🙏🏻
మా అప్పు తిరి నా భర్త మారు మనస్సు పొందేలా ప్రార్దన చేయ్ండి
యేసయ్య మీకు స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తుతి అయ్యవందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు ప్రార్థన చేయండి వందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి వందనాలు 18వందనాలు ఆమెన
అయ్యగారు. మీకు. వందనాలు. నాకు ఉన్న. అప్పు లు. తీ రాలని. ప్రార్థన. చేయండి
అయ్యగారుగారు వందనములు నా పేరు లక్ష్మి నాకు గర్భ ఫలం గురించి నేను దేవుని ప్రార్థిస్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి
Yessaya meeku vandanalu 🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏na peru naku 9 th month eroju hospital ki velrhe next week rammannaru delivery ki elopu pains vaste rammannaru plg prayer for my normal delivery
Prardhana shakhti
Issaku ayyagarik vandanalu
Na Peru E paparao kumari maku pelli ayyi 9 years maaku pillalu
Devuni Krupa me prardhana valla
Maaku pillalu kaligela prardhinchandi ayyagaru
వందనాలు అయ్యగారు దేవుడు మాకు గడపల ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని రోజంటూ లేదు ఈరోజు కాకినాడ ప్రార్థన శక్తి తైలాభిషేకానికి నేను వచ్చాను నేను రెండు సంవత్సరములుగా క్రమం తప్పకుండా ప్రతి నెల వస్తున్నాను ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి లాస్ట్ వరకు ఉండి మీ మాట కోసం మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను 😥😥😥 ప్లీజ్ అయ్యగారు నా గురించి ప్రార్థన చేయండి😥😥😥
Praise the lord 🙏 ma amma valla financial problems clear avalani prayer cheyandi brother
ఆమె ఆమె ఆమె
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త తాగుడు నుండి స్వస్థత కలిగించే ప్రార్థన చేయండి సొంత ఇల్లు కట్టుకొని ఎలాగా అని ప్రార్థన చేయండి నూతన సంవత్సరంలో మార్పు రావాలని ప్రార్థన చేయండి
Ayyagariki na vandanalu ayya E mesej chusinavarandaru rksimpa badalani prardana cheyamdi ayyagaru amem amen amen
అయ్యగారికి కోటి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ బాబు పుట్టాలని ఎదురు చూస్తున్నారు అయ్యగారు నా భార్యకి కుమారుడు పుడితే నేను కొడుకు ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని అని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ బాబు గురించి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాక్ అయ్యగారు మాకు గర్భ ఫలం కావాలని ప్రార్థన చేయండి
Praise the Lord ma family kosam prayer chyadi vadanalu ayyagaru Sony family kosam prayer chyadi vadanalu ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🕊️🕊️🕊️
Essku ayyagariki vandanalu ayya ma papa us vellindhi akkada manchi job ravalani preyer cheyandi ayyagaru ma apullu tiralani peryer cheyandi ayyagaru mamalani devuni biddalaga divinchandi amen 🙏 amen 🙏 amen 🙏 puttinti vallu nudi nanu rashchinadi ayyagaru plz plz plz plz 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 😂
ఇస్సాకు అయ్యగారికి వందనాలు తండ్రి దేవ అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభువా యేసయ్య హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Prabhu deva na bidda neet koching THISUKUNTUNDI nee sannidhi na bidda ku thoduga Vucnchumu thandri yesu Namamulo Aduguchunnamu thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️అన్నయ్యకి 👏👏👏👏👏👏👏👏👏👏👏
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏 వ్యాపారం చేసుకోవటానికి ధన సహాయము కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు మాకు సంతానం కోసం ప్రార్ధన చేయండి అయ్యగారు, చాలా బాధ పడుచున్నాము దేవుని సాక్షిగా మేము సాక్ష్యం చెబుతాను అయ్యగారు వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అయ్య ఈ దినం జరుగుతున్న కేసు విషయంలో మను మ అన్నయ్య కీ విజయం ఏవు అయ్య వాదనలు
ఇస్సాక్ అయ్యగారికి వందనాలు మా కోసం ప్రార్థించండి బాబు గారు ఆర్థిక సమస్యలు ఉన్న బలహీనంగా ఉన్నాం సంపాదన పూర్తిగా ఆగిపోయింది ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది కృప చూపించండి మాపై దయ చూపించు ప్రభువా సంపాదించుటకు నా భర్తకు ఏదో ఒక ఆధారం చూపించు తండ్రి ఏమి చేయాలో చక్కటి ఆలోచన చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో
Yessaya meeku ayasakaramaina margamu naalo nundi theasiveyandi yessaya 🙏 please 🙏🤲😭 thandri sahayam cheyandi yessaya 🙏🤲😭
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ.
Praise the lord ayyagaru 🙏🙏🙏
Ayyagaru vandhanalu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿ఆమెన్ యేసయ్య నాపట్లకార్యముచేయయ్యా ఆబిడ్డహృదయంమార్చినాకష్టారిజీతంనాకివ్వాలితండ్రీ
ఇస్సాకు అయ్యగారికి వందనాలు దైవజనుడా ఆర్థిక ఇబ్బందులతో చాల బాదపడతున్నాము వాటిలో నుండి మమ్మును లేవనేతండి . ఇల్లు కట్టుకొనేల ప్రార్ధన చేయండి అద్దులు కట్టలేక పొతున్నాము. దేవుడు మాచిన్న కోరికతీర్చేల (పార్థన చేయండి 🎄ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు కనకమహాలక్ష్మి మాది కాకినాడ నాకు పెళ్లయి 23 సంవత్సరాలయింది నాకు పిల్లలు లేరు నేను మీ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను నాకోసం మీరు ప్రార్థన చేయండి అయ్యగారు
Nijamaina deva loka rakshaka meeku vandanalu 🙏🙏🙏
Yessaya meeku sthothralu thandri meeku vandanalu 🙏🙏🙏
Prise the lord 🙏 ayyagaru
Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐
అయ్యగారు వందనాలు వందనాలు అయ్యగారు నా పేరు వేరు అన్న తాడేపల్లిగూడెం నా కిడ్నీ బాగున్నాయిగా నా గురించి ప్రార్థన చేయండి హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ🙏🙏🙏🙏✝️✝️✝️
Ayyagaru naa kutumba rakshana kosam prayer 🙏 cheyandi ayyagaru please 🙏🤲😭
నా చూపు నూమరూచు యేసు ప్రభువు
Maranatha ayyagaru 🙏🏻 maku chala appulu unnai prayer cheyyandi ayyagaru 🙏🏻
Goppa deva shakthimanthuda dayagala naa yessaya meeke vandanalu 🙏🙏🙏
ఇస్సాకు అయ్యా గారికి వందనాలు మాకు అప్పులు ఎక్కువ గా ఉన్నాయి మీరు ప్రార్ధన చేయండి అయ్యా గారు
Ayyagariki vandanalu na peru devi maku jivanaupadi ledu maku appulu unnayi cibil score leka bank loan agipoindi bank loan ravadaniki prayer cheyandi plz🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂
Naku indayshan ante bhayam povali Naku santanam kavali Nenu arogyamga Vundali peyar cheyandi daddy pls 🙏🖐️🖐️🙏
Praise the Lord ayyagaaruu..
Peryer chayadi naku elu kavali yasaya na husband marali Nanu pilalu baga chusukovali 🙏🏻🙏🏻🙏🏻 nagurechi peryer chayadi na husband raxana thisukovali peryer chhadi marumanasu ravAli amma ni annyani gurechi peryer chayadi
Vandanalu
Ayygaru vadhanul amen🙏🙏🙏❤️❤️❤️
E2025 year lo anni goppa mylu krupha klaguchuy prabhuva amen
PraisethaLordayyagru
Mana prayer loo 10000 money vestamu brother plz brother valla బంగారం వాళ్ళకి వచ్చే లాగాprayer చేయండి brother చిన్న అబ్బాయి మీద pettaru brother వాళ్ళకి వచ్చేయి భాగ్యం దయచేయండి brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ma enti metlu kattukovatani prayer cheyyandi pastergaru praise the lord
ILove you jesus 🙏✝️⛪ 🙏 ❤
Ayyagaari ki vandanalu na Peru devi mallisala Naku eddaru papalu Naku oka babu kavali na koraku prayer cheyyandi pls. Ameen
Amen 🙏 🙏 🙏 🙏
అయ్యగారికి నా నిండు వందనాలు అయ్యా ఇల్లు లేదు జీవన ఆధారం లేదు అప్పులు ఎక్కువగా ఉన్నాయి కట్టలేక రేకుల షెడ్డు కి రిజిస్ట్రేషన్ చేయించాను 60000 అప్పు తెచ్చి చేయించాను అప్పు ఇవ్వాలని ప్రార్థన చేయండి
అప్పు ఇచ్చే విధంగా ప్రార్థన చేయండి
Amen. ☦️🙏🙏🙏🙏🙏🙏🙏🙏☦️
Thank you lourd 🖐️🙌🙌🙌
నాకు జాబ్ రావాలని ప్రేయర్ చేయండి అయ్యా garu
Pastergaru praise the lord ninna vizag prardhana Shakthi ki vacham ayyagaru ma enti metlu kattukovatani prayer cheyyandi
Amen 🙏❤
Praise the lord pastor garu 🙏na Peru Anitha nenu government job kosam try chesthunanu job vachela prayer cheyandi ayyagaru🙏🙏
Anna appula samasyalalo vunnamu please prayer cheyandi barinchaleni bhadha chanipovalanikuntunnanu please prayer cheyandi
వందనాలు అన్న నా భర్త పేరు సత్యనారాయణ నా పేరు శ్రీవల్లి నా భర్త నన్ను అసలు చర్చ్ కి వెళ్ళానివ్వడం లేదు దేవుడు మాట వస్తే కోపం పడిపోతున్నాడు అన్న దయచేసి ఆయన మారి నన్ను చర్చ్ కి పంపాలి అని ప్రేయర్ చేయండి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్న నేను రక్షణ పొందాను ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్న 🙏🙏
Praise the lord anna 🙏🙏🙏
Amen
Ayyagariki vandanalu ma akka koduku peru pavan raju job ravalani devuni ki daggaraga jivinchalani prayer cheyandi plz🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂🎉
Praise the lord annaya
Price tha lourd brother 🙏🙏🙏
21years santhanam ledhu santhanam kosam prayer chiyandi ayyagarru please ayyagarru please🙏
AYYAGAARU VANDANALU NAPERU VIJAYA ELURU NA KUTUMBAM KORAKU PRAYER CHEYYANDI PLS AMEN
Praise the lord 🙏 brother naku second month pregnancy brother health kosam prayer cheyandi brother
Ayyagaru naa Peru sukanya naa bartha peru srinivas maa vivaham ayi 13 years avuthundi maaku inka garbafalam ledu garbafalam kosam prayer 🙏 cheyandi ayyagaru please 🙏🤲😭
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen🛐🛐🛐🛐🙏🙏🙏🙏👉🏡😭😭😭
Amen❤❤❤❤😂🎉
Memu tv sapansar cheyalani undhi ayyagru plz ma koraku preyer cheyandi ayyagaru plz 🙏 plz 🙏 plz 🙏 plz 🙏 plz plz plz plz plz plz plz plz plz
🙏🙏🙏🙏🙏🙏
faster Garu
Na paru jyothi naku 3 month s nunchi health bagodam ladu nakosam prayer chayandi ayagaru plz🙏🙏🙏🙏🙏
Please pray for my family brother 😭😭😭 🙏🙏🙏🙏🙏
Praise the lord pastor garu ma husband ki job ravalani prayer cheyandi chala ebbandi paristhilounnamu 😭 interview ki velladu success avali ani prayer cheyandi
🖐🖐🖐🖐🖐🖐🖐
Vamdanalu ayyagaru na Peru soundarya ma family kos am and ma babu Ki nimoniya undhi health bagumdalani prayer Cheyandi Paster garu
ప్రైస్ the lord brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ma ammmama valla vuru loo ninna మ్యారేజ్ జరిగింది marriage luu బంగారం పోయింది brother valla బంగారం vallaki వస్తే ఆహా నిజం బయట పడితే
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
Ayya gariki navmadannalu yyeshaki navmadannalu 😢 nagabraphalmagurmichi prabranna cheymadi
ఇస్తాకయ్య గారికి వందనాలు నా పేరు లక్ష్మి నేను అటెండర్ జాబ్ కి అప్లై చేశాను అపాయింట్మెంట్ లెటర్ కూడా వచ్చింది కానీ ఇంకా పెండింగ్లోనే ఉంది జాబుకి వెళ్లే లాగా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే నా చిన్న కుమారుడికి తెలివితేటలు లేవు మాటలు రావట్లేదు మాటలు వచ్చేలాగా తెలివితేటలు వచ్చేలాగా ప్రేయర్ చేయండి అయ్యగారు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 👏👏👏👏👏
Na Name Y chaitanya swaroop pastor garu Naku job Ravali Ani preyear cheyandi pastor garu government job placement Ravali Ani preyear cheyandi pastor garu please
వందనాలు అన్న పాప పేరు దుర్గమణి గవర్నమెంట్ జాబ్ క్రిస్టియన్ పెళ్లి జరగాలి అని ప్ర్రార్ధన చేయండి ప్లీజ్ బ్రదర్ 🙏🙏
Devodu karyam cheyalagina please prayer cheyyamdi
Please pray for my job brother 🙏🙏🙏😭😭
Issakayyagariki vandhanalu na peru Srinu nenu crane konnanu na peru na registration avvatledhu avvalani prayer 🙏 cheyyandi please 🙏🙏🙏
Please pray for me
Haryana gurinchi prathna
praise the lord pastor garu pregnancy kosam pray chaiyandi please paster garu