దీని వెనకాల ఉన్నది ఎవరూ.మీకు చంద్రబాబు గారు ఎంత గౌరవం ఇచ్చారు. మీరు ఇలా చేయడం మంచి పద్దతి కాదు.మంత్రి గారికి వైసీపీ బురద ఇంకా వదల్లేదు అనుకుంటా. మీరు చెప్పే సోది టీడీపీ కార్యకర్తలు ఎవరూ వినరు.. లోకేష్ గారికి చంద్రబాబు గారికి వివరణ ఇవ్వండి...
అమ్మ మీరు మీకున్న గౌరవం పోగొట్టుకున్నారు.మీరు ఈ వివరణ ఇవ్వడం లో మీరు కులమే చూసుకుంటున్నారో పార్టీ ని చూస్తున్నారో మీ ఇంటెన్షన్ అర్థం కాలేదు. మీ పై కోప్పడడం లో మా కార్యకర్తలను అర్థం చేసుకొనే పరిస్థితి కన్పించలేదు.. పార్థసారథి గారు అందరికి క్షమాపణ చెప్పారు.. మీరు ఇంకోసారి జరగకుండా చూసుకుంటామన్నారు తప్పితే క్షమాపణ అడుగలేదు.అంటే మీరు చేసిన పనిని మీరు సమర్ధించుకుంటున్నారా అర్థం కాలేదు... మీరు లచ్చన్న గారి మనుమరాలిగా కన్న మాకు టీడీపీ నాయకురాలుగానే మిమ్ములను అభిమానిస్తాము.ఇప్పటికైనా పార్టీని క్షమాపణ కోరండి మీ విలువ పెంచుకోండి.
ఎవర్ని జాయిన్ చేసుకోవాలో లేదో చంద్రబాబు గారు చూసుకుంటారు..మీరు చేసిన తప్పు మీరు సరిదిద్దుకోండి మేడం...మీరందరు రేపు వైసీపీ గెలిస్తే అందుట్లోకి పోయే వాళ్లే...
శిరీష గారు నీ రాజకీయ భవిష్యత్ సంక నాకి పోతుంది మీరు ఇండైరెక్టుగా సీబీన్ కే వార్నింగ్ ఇస్తున్నారు. సీబీన్ వైసీపీ వారిని చేర్చుకొంటే నీలాదీయండి అని మీకు దమ్ము ఎక్కువైంది మిమ్ములనుi మినిస్టర్ గా చూడాలనుకొంటే మీరేమో పప్పులో కాలు పెట్టారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీట్ గారంటీ లేదు అని అనిపిస్తుంది
మీరు చేసింది ముమ్మాటికీ తప్పే అవుతుంది ఆ జోగితో ఉండడం అతనిని చూసినప్పుడైనా పబ్లిక్ గా ఎందుకు దూరం పెట్టలేదు అతను ఉంటే నేను వేదికపై ఉండను అని చెప్పి దిగిపోవాలి కదా ఎందుకు ఆ పని చేయలేదు ఇప్పుడు క్షమాపణ చెప్పి తప్పించుకుంటున్నారు
గెట్ లాస్ట్ l యు ఆర్ అన్ఫిట్ l అండ్ ఆల్సో పార్థసారథి l ఏమనుకుంటున్నారు కార్యకర్తలు అంటే?మేమేం చేసినా సరిపోతుంది అనుకుంటున్నారా? ఇంకా చాలా అనాలనుంది కానీ సభ్యత వల్ల మాట్లాడలేకపోతున్నాం l
మీ కులపొల్లు అయితే ఏం చేసినా సరిపోతుందా? ఈసారి వాళ్ల చేతే ఓట్లు వేయించుకుని గెలిచి నాయకులు కండి l కార్యకర్తలు అంటే అంత చులకనగా ఉందా? అంత తమాషాగా ఉందా?జోగి రమేష్ ఏం చేశాడో మీకు తెలియదా?నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు l అదే వైకాపా గెలుచుంటేl జోగి రమేష్ ప్రవర్తన వేరేగా ఉండేదికాదా l అమ్మో l మిమ్మల్ని ఇక ఏ కార్యకర్త నమ్మరు l అంటే చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేయటానికి వచ్చినాడు మీ కులపొడైతే చాలు l పార్థసారథి శిరీష బాగా కవరింగ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారుl ఛీ l ఛీ l ఛీ l
ఇది కలుపోల్ల మీటింగ్ ...గౌడ్ సంఘం మీటింగ్ ...మేము టీడీపీ...కానీ మా కులం మీటింగ్ లో అందరినీ పిలవాలి...అది స్వతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం అవిస్కరణ....పార్టీ మీటింగ్ కి పిలవ లేదే
ఈ ఫోటోస్ చూసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనే అనుకుంటారు.. సర్దార్ గౌతు లచ్చన్న ఒక కులానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు ఆయన కుమారుడిగా గౌతు శ్యామ్ సుందర శివాజీ గారు రాజకీయాల్లోకి వచ్చి 6 సార్లు mla గా మంత్రిగా ప్రజాసేవ చేశారు..అలాంటి ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన మీతో జోగి రమేష్ లాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తి స్టేజ్ షేర్ చేసుకోవడం చూస్తే ఆ కుటుంబాన్ని అభిమానించే ఏ ఒక్కరు హర్షించరు.. మీ వ్యక్తిగతం అనుకోవడానికి నేటి రాజకీయాలని ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులే వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లారు..ఇదే జోగి రమేష్ రౌడీ మందని వేసుకొని స్వయంగా చంద్రబాబు గారి ఇంటిమీదకి దాడికి వెళ్లిన ఘటన మీకు గుర్తురాకపోవడం నిజంగా ఆశ్చర్యం..ఇదే జోగి రమేష్ ఇదే గౌడ కులానికి చెందిన అమరనాధ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని నోట్లో కాగితాలు కుక్కి పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన గురించి వాగిన మాటలు " కులం ఏమైనా కూడు పెడుతుందా.. జగన్ జరిగిన ఘటన తెల్సి డబ్బులు పంపించాడు " అని అంటే అనగాని సత్యప్రసాద్ గారు అంతకు అంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం ఆ కుర్రోడి ప్రాణాలు తీసుకురండి అని చేసిన గొడవ మీకు గుర్తుకు రాలేదా..?? ఇలాంటి వాగుడు వాగిన రోగి గాడు ఏ విధంగా కులానికి ప్రతినిధి అవుతాడు..?? మీరు వెళ్లిన అదే కార్యక్రమానికి అదే జిల్లాకి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మీ సహచర mla కాగిత కృష్ణ ప్రసాద్ ఎందుకు రాలేదు.. పార్టీలతో సంబంధం లేదు అనుకుంటే అదే కృష్ణ జిల్లా కి చెందిన గౌడ సామాజిక వర్గానికి zp చైర్మన్ ఉప్పాల హారిక ఎందుకు రాలేదు..క్రొత్తగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన వీరంకి గురుమూర్తి ఎందుకు మీతో పాటు ఆ కార్యక్రమంలో లేడు.. మీ నియోజకవర్గంలో మీరు ఇబ్బంది పడుతున్న అని మీరు పోస్ట్ పెట్టినప్పుడు మీ పోస్ట్ కి రెస్పాన్డ్ అయిన వాళ్లకు..మీకు ఆఖరి లిస్ట్ వరకు సీట్ రాకపోతే పోస్టులు పెట్టి గొడవ చేసిన వాళ్ళకి మీతో వ్యక్తిగత సంబంధాలు ఏమి లేవండి..మిమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మనిషిగానే చూస్తున్నారు అంటే అది పార్టీ అనే ఒక ఎమోషన్ వలనే.. కేబినెట్ మినిష్టర్ గా మిమ్మల్ని చూడలనుకునే ఒక అభిమానిగా దీనిని తీసుకోలేకపోతున్నాం..ఈ ఘటన మీద మీ రెస్పాన్స్ ఇంకా బాధాకరం.
మీరు క్షమించరాని తప్పు చేశారు...అస్సల ఎవరైనా ఒక కార్యక్రమానికి పిలిచారంటే మనం అడిగే మొదటి ప్రశ్న ఎవరెవరు వస్తున్నారు అని అలాంటిది ఎవరు వస్తున్నారో నాకు తెలీదు నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్పడం నిజంగా కంటి తుడుపు చర్య మాత్రమే. కొత్తగా పార్టీ లో వచ్చిన కెడర్ గుండెల్లో పెట్టుకుంది పార్థసారథి ని గెలిపిస్తే తన సొంత నియోజక వర్గం లో జరిగే కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియని నిస్సహాయక స్థితిలో ఒక కేబినెట్ మినిస్టర్ ఉండటం ఒక తెలుగుదేశం కార్యకర్తగా సిగ్గు పడుతున్న...
Teleeka kaadu andaru kalisi chesinde Idi, drama Lu adutunnaru, stage ekkinaka invitation tho panemiti akkada athanni chusina Meeru vellipovalsindi kada, oka minister programme ki evaru vastaru ani teleekunda Ela vellaru, vinevallu chusevallu verrolla, emina sare mee iddarini suspend cheyali, mundu mee iddarini byta ki pampeyali 👍👍
If your grandfather is alive he won't share Dias with Jogi. Your explanation is irrelevant and not acceptable. Caste has become top priority above nation
మా దేవుడు ఇంటికి వెళ్లి ఆ జోగు రమేష్ గాడు వార్నింగ్ ఎత్తే మాకు ఎంత బాధ అనిపిస్తది మిమ్మల్ని ఇప్పుడు దాకా సెల్లు ఆడపిల్లగా చూశాను నీకు చంద్రబాబు క్యాస్ట్ కావాల్సి వచ్చిందా
Gouthu lachhanna varaduralivaaaa chandrababu varaduralivaa this not political meeting, u r answer should be this is not political meeting this is our community meeting and gouthu lachanna he is a freedom fighter that program organised by Goud community, every Goud every fan of gouthu lachanna gari varsulu attend avtaru, madyalo social media ki miru answer cheppalsinavasaram ledu he is BC leader, what ever it maybe Jogi Ramesh he is dynamic leader in Goud community, you don’t judge about things sirisha garu , your statement his wrong, He is your brother first of all Jogi Ramesh, meeku party mukyamaite agipovalsindi. Samadhanam cheppalekapothe silent ga undandi ilaa community paruvu tiyakandi…🫡
ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారో కొనుక్కుని వెళ్ళడం కాదు, వాడి పక్కన నిలబడి ఊరేగింపులో తిరగడం కరెక్ట్ కాదు. పైగా ఇప్పుడు ఇంటర్వ్యూలో జోగి రమేష్ గారు అని గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడటం బాధాకరం, కులం అభిమానం.మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తల్ని,అభిమానుల్ని వెధవల్ని చేశారు.
అమ్మా! మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు సీదిరి అప్పలరాజు తో ఎంత అవమానింపబడ్డారో , ఎంత ఏడ్చారో చూశాము. మరి ఆయనతో స్టేజి షేర్ చేసుకోగలరా మీరు? జోగి వస్తున్నాడని మీకు తెలియదు. అంటున్నారు. తెలిసిచేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. మీరు క్షమాపణ కోరుకుంటున్నారు. మళ్ళీ చివరలో ఇకముందు కూడా టీడీపీ లో జాయిన్ అయ్యే ప్రతి వైసీపీ వారిమీదా ఇలాగే పోస్టులు, వీడియోలు చేయండి అని టీడీపీ social మీడియా వారికి చెప్తున్నారు. ఇది బాలేదు. ఆ ఒక్క మాట బట్టి మీకు తెలిసే , మీకులం వాడని , మమ్మల్ని కాదుగా చంద్రబాబుని, లోకేష్ లను కదా తిడుతూ కొట్టడానికి ఇంటి మీదకు వెళ్ళింది అని కలిసి ఆ గ్రేట్ సర్దార్ గారి కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిసిపోతోంది
మీకేమన్నా అభిమానాలు, ఉంటే బయట చూసుకోండి madam. కూటమి అధికారం కోసం మా అభిమానాన్ని చంపుకొని ఎన్నో భరించి విజయం సంపాదించాం! మీరిలా public గా అభిమానాన్ని చాటుకుంటే కార్యకర్తలను అవమానించినట్టే
Ananthapur జిల్లా లో టిడిపి సీనియర్ నేత బి కే పార్థసారథి గారు ఆయన కుల సంఘం మీటింగ్ లో ఆయన కులానికి చెందిన ఒక పనికి మాలిన వ్యక్తి ఉన్నత పదవిలో ఉన్నాడ నీ పార్థ సారథి సారథి గారితో కలిపి దండ వేస్తుంటే దండ త్రుంచి వేసి పారేసి పక్క కు వెళ్ళారు మీరెందుకు బాబుగారి మీద దాడులు చేసి న వాడు ప్రక్కన కూర్చున్నారు
పొరపాటు అని పొరపాటున కూడా అనొద్దు తప్పు అనాలి బాబుగారిని అన్నోళ్ళని పార్టీలోకి తీసుకుంటే ఇలాగే రియాక్ట్ అవండి అంటున్నావు జోగి పక్కనుండి వెళ్లిపోయే కుసంస్కారం లేదంటున్నావు సిదిరి అప్పలరాజు వచ్చి పక్కన కూర్చుంటే కూడా సంస్కారం అని అలాగే కూర్చుంటావా నీకో న్యాయం బాబు గారికో న్యాయమా
తప్పేంది శిరీషమ్మా....మీ తాతయినా ఒకటే..వైస్సార్సీపీ...వాళ్లే చేశారు....ఈ రోజు మీరు గెలిచింది CBN...దయవల్లే...పొరపాటు కాదు...2024-29 ప్రభుత్వాన్ని నడిపేది 2019-24 మధ్య చేసిన 5:57 10లక్షలకోట్లు ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి...ఏంచేయలేమ్...
మా తాతయ్య గారి కార్యక్రమంలో గతంలో తిట్టిన వ్యక్తి పక్కన యాక్సిడెంట్లు గా నిల్చోని ఉంటేనే మీరు నాపై ట్రోల్స్ చేశారు.. కదా...... అదే గతంలో తిట్టిన వ్యక్తులు ఇప్పుడు మన పార్టీలోకి చేరుతున్నారు.చేరబోతున్నరు మరి వాళ్ళని ఏమంటారు. వాళ్ల పైన కూడా స్పందించండి అని సూటిగా మేడంగారు ప్రశ్నించారు... ఈ ప్రశ్నకి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఉంటే చెప్పండి బ్రదర్స్..
అమ్మ ఇన్విటేషన్ చూడకుండా మీరు ఎలా వెళ్లారు మీరు చెప్పింది నిజం ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటున్నారా మీ నాయకులు నీకు జిందాబాద్ లు కొట్టాలి మీ కటౌట్లు కట్టాలి మీరు మీరు పోసుకొని రాసుకుని తిరుగుతూ ఉంటారు మీ నాయకులంతా ఒక్కటే మేము కార్యకర్తలను గూర్చి పోవాలి
మీరెవరు రోగి రమేష్ ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపొతే ఎవరు ఆహ్వానించారో కనీసం ఆ ఎంక్వయిరీ అయినా మీరు చేసేరా ? రోగి రమేష్ గారిని ఈ కార్యక్రమములో మీరు చూసిన తర్వాత కూడా మీరు బయటకు వెళ్ళలేదంటే ఆ మహానుభావుడు వస్తున్నట్లు మీకు కూడా తెలుసును. కానీ తెలియనట్లు నటిస్తున్నారు . ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు వైసిపి మూకల్ని తన పార్టీలో చేర్చుకొని పెద్ద తప్పుచేస్తున్నారు . పార్టీ అధినేత, కార్యకర్తలు ఈ విషయం ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారో అగమ్యగోచరంగా వుంది . గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసిపి వాళ్ల అత్యాచారాలు ఏ విధంగా ఉండేవో అందరికి తెలిసిన విషయమె అయినాకూడా YCP వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన MLA లకు వైసీపీ వాసన ఇంకా వదిలేటట్లు లేదు .
Cbn నీ జైలు లో పెట్టినప్పుడు వచ్చిన రియాక్షన్ వచ్చింది నారాయణ సారధి నువ్వు ప్లానింగ్ అని అర్ధం అవుతాంది Ycp నుండి డయస్ మీద 40 మంది ఉన్నారు మీరు ycp లోకి పోండి Cbn చాలా రిస్క్ మీరుంటే
Gowthu Sirisha sister garu 🙏me chesindi wrong kadu . V M Ranga statyu vigrahalu opening all parties attend so many times now we are in Democracy so we will give respect opposition also
చాలా అమాయకంగా మాట్లాడితే ఎలా అమ్మ. గత ప్రభుత్వం హయాంలో మీ పార్టీ ముఖ్య నాయకుల్ని తులానాడి, వారి ఆఫీస్ పై, ఇంటిపై దౌర్జ్యనము చేసిన వ్యక్తిని మీ వారు ఎలా ఆహ్వానించి నారు అని అడుగుతుంటే, ఇక మీదట వైస్సార్సీపీ వాళ్ళని రాకుండా చేస్తాను అంటావేమిటి అమ్మ. మీరు పరోక్షంగా మీ నాయకుల్ని తప్పు పట్టే విదంగా వుంది మీ మాటలు. ఒక దుర్మార్గుడు ని దూరంగా పెట్టేట్లు చూడమన్నారు కానీ, మీ కులం లో ఎవ్వరూ అయినా రావచ్చు తల్లీ.
శిరీష్ గారు మీరు ఫైర్ బ్రాండ్ ఆని ప్రజలు ఆశించారు కానీ మీరు ప్రజలు అనుకున్నట్టు మీరు లేరు ఒక్కసారి మీ నాన్నగారు శివాజీ గారినీ కాదు మీ తాత గారు గ్రేట్ సర్దార్ గౌత్ లచ్చన్న గారినీ తలచుకోవలి మీ నాన్నగారు శివాజీ గారు మంచివారు మృదుస్వాబావి కానీ ఫైర్ బ్రాండ్ కాదు అందుకే మీ తాత గారు నీ తలచుకోమని చెప్తున్నాను జై తెలుగు దేశం జోహార్ సర్దార్ గౌత లచ్చన్న
దీని వెనకాల ఉన్నది ఎవరూ.మీకు చంద్రబాబు గారు ఎంత గౌరవం ఇచ్చారు. మీరు ఇలా చేయడం మంచి పద్దతి కాదు.మంత్రి గారికి వైసీపీ బురద ఇంకా వదల్లేదు అనుకుంటా. మీరు చెప్పే సోది టీడీపీ కార్యకర్తలు ఎవరూ వినరు.. లోకేష్ గారికి చంద్రబాబు గారికి వివరణ ఇవ్వండి...
అమ్మ మీరు మీకున్న గౌరవం పోగొట్టుకున్నారు.మీరు ఈ వివరణ ఇవ్వడం లో మీరు కులమే చూసుకుంటున్నారో పార్టీ ని చూస్తున్నారో మీ ఇంటెన్షన్ అర్థం కాలేదు.
మీ పై కోప్పడడం లో మా కార్యకర్తలను అర్థం చేసుకొనే పరిస్థితి కన్పించలేదు.. పార్థసారథి గారు అందరికి క్షమాపణ చెప్పారు.. మీరు ఇంకోసారి జరగకుండా చూసుకుంటామన్నారు తప్పితే క్షమాపణ అడుగలేదు.అంటే మీరు చేసిన పనిని మీరు సమర్ధించుకుంటున్నారా అర్థం కాలేదు...
మీరు లచ్చన్న గారి మనుమరాలిగా కన్న మాకు టీడీపీ నాయకురాలుగానే మిమ్ములను అభిమానిస్తాము.ఇప్పటికైనా పార్టీని క్షమాపణ కోరండి మీ విలువ పెంచుకోండి.
మిమ్మల్ని ఎవరూ నమ్మరు? ఇంట్లో కూర్చొని వుంటే మంచిది
ఎవర్ని జాయిన్ చేసుకోవాలో లేదో చంద్రబాబు గారు చూసుకుంటారు..మీరు చేసిన తప్పు మీరు సరిదిద్దుకోండి మేడం...మీరందరు రేపు వైసీపీ గెలిస్తే అందుట్లోకి పోయే వాళ్లే...
శిరీష గారు నీ రాజకీయ భవిష్యత్ సంక నాకి పోతుంది మీరు ఇండైరెక్టుగా సీబీన్ కే వార్నింగ్ ఇస్తున్నారు. సీబీన్ వైసీపీ వారిని చేర్చుకొంటే నీలాదీయండి అని మీకు దమ్ము ఎక్కువైంది మిమ్ములనుi మినిస్టర్ గా చూడాలనుకొంటే మీరేమో పప్పులో కాలు పెట్టారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీట్ గారంటీ లేదు అని అనిపిస్తుంది
మీరు చేసింది ముమ్మాటికీ తప్పే అవుతుంది ఆ జోగితో ఉండడం అతనిని చూసినప్పుడైనా పబ్లిక్ గా ఎందుకు దూరం పెట్టలేదు అతను ఉంటే నేను వేదికపై ఉండను అని చెప్పి దిగిపోవాలి కదా ఎందుకు ఆ పని చేయలేదు ఇప్పుడు క్షమాపణ చెప్పి తప్పించుకుంటున్నారు
గెట్ లాస్ట్ l యు ఆర్ అన్ఫిట్ l అండ్ ఆల్సో పార్థసారథి l ఏమనుకుంటున్నారు కార్యకర్తలు అంటే?మేమేం చేసినా సరిపోతుంది అనుకుంటున్నారా? ఇంకా చాలా అనాలనుంది కానీ సభ్యత వల్ల మాట్లాడలేకపోతున్నాం l
మీ కులపొల్లు అయితే ఏం చేసినా సరిపోతుందా? ఈసారి వాళ్ల చేతే ఓట్లు వేయించుకుని గెలిచి నాయకులు కండి l కార్యకర్తలు అంటే అంత చులకనగా ఉందా? అంత తమాషాగా ఉందా?జోగి రమేష్ ఏం చేశాడో మీకు తెలియదా?నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు l అదే వైకాపా గెలుచుంటేl జోగి రమేష్ ప్రవర్తన వేరేగా ఉండేదికాదా l అమ్మో l మిమ్మల్ని ఇక ఏ కార్యకర్త నమ్మరు l అంటే చంద్రబాబు ఇంటి మీదకి దాడి చేయటానికి వచ్చినాడు మీ కులపొడైతే చాలు l పార్థసారథి శిరీష బాగా కవరింగ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నారుl ఛీ l ఛీ l ఛీ l
I support you.
I support you bro
ఇది పెద్ద వేస్ట్ నత్తి ముండా
ఇది కలుపోల్ల మీటింగ్ ...గౌడ్ సంఘం మీటింగ్ ...మేము టీడీపీ...కానీ మా కులం మీటింగ్ లో అందరినీ పిలవాలి...అది స్వతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం అవిస్కరణ....పార్టీ మీటింగ్ కి పిలవ లేదే
ఈ ఫోటోస్ చూసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనే అనుకుంటారు..
సర్దార్ గౌతు లచ్చన్న ఒక కులానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు ఆయన కుమారుడిగా గౌతు శ్యామ్ సుందర శివాజీ గారు రాజకీయాల్లోకి వచ్చి 6 సార్లు mla గా మంత్రిగా ప్రజాసేవ చేశారు..అలాంటి ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన మీతో జోగి రమేష్ లాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తి స్టేజ్ షేర్ చేసుకోవడం చూస్తే ఆ కుటుంబాన్ని అభిమానించే ఏ ఒక్కరు హర్షించరు..
మీ వ్యక్తిగతం అనుకోవడానికి నేటి రాజకీయాలని ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులే వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లారు..ఇదే జోగి రమేష్ రౌడీ మందని వేసుకొని స్వయంగా చంద్రబాబు గారి ఇంటిమీదకి దాడికి వెళ్లిన ఘటన మీకు గుర్తురాకపోవడం నిజంగా ఆశ్చర్యం..ఇదే జోగి రమేష్ ఇదే గౌడ కులానికి చెందిన అమరనాధ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని నోట్లో కాగితాలు కుక్కి పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన గురించి వాగిన మాటలు " కులం ఏమైనా కూడు పెడుతుందా.. జగన్ జరిగిన ఘటన తెల్సి డబ్బులు పంపించాడు " అని అంటే అనగాని సత్యప్రసాద్ గారు అంతకు అంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం ఆ కుర్రోడి ప్రాణాలు తీసుకురండి అని చేసిన గొడవ మీకు గుర్తుకు రాలేదా..?? ఇలాంటి వాగుడు వాగిన రోగి గాడు ఏ విధంగా కులానికి ప్రతినిధి అవుతాడు..??
మీరు వెళ్లిన అదే కార్యక్రమానికి అదే జిల్లాకి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మీ సహచర mla కాగిత కృష్ణ ప్రసాద్ ఎందుకు రాలేదు.. పార్టీలతో సంబంధం లేదు అనుకుంటే అదే కృష్ణ జిల్లా కి చెందిన గౌడ సామాజిక వర్గానికి zp చైర్మన్ ఉప్పాల హారిక ఎందుకు రాలేదు..క్రొత్తగా గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన వీరంకి గురుమూర్తి ఎందుకు మీతో పాటు ఆ కార్యక్రమంలో లేడు..
మీ నియోజకవర్గంలో మీరు ఇబ్బంది పడుతున్న అని మీరు పోస్ట్ పెట్టినప్పుడు మీ పోస్ట్ కి రెస్పాన్డ్ అయిన వాళ్లకు..మీకు ఆఖరి లిస్ట్ వరకు సీట్ రాకపోతే పోస్టులు పెట్టి గొడవ చేసిన వాళ్ళకి మీతో వ్యక్తిగత సంబంధాలు ఏమి లేవండి..మిమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో మనిషిగానే చూస్తున్నారు అంటే అది పార్టీ అనే ఒక ఎమోషన్ వలనే..
కేబినెట్ మినిష్టర్ గా మిమ్మల్ని చూడలనుకునే ఒక అభిమానిగా దీనిని తీసుకోలేకపోతున్నాం..ఈ ఘటన మీద మీ రెస్పాన్స్ ఇంకా బాధాకరం.
పార్థసారథికి mla టికెట్ఇవ్వడం ఎక్కువ అంటే మళ్ళీ వాడికి మంత్రి పోస్ట్ ఇచ్చినాడు చంద్రబాబు
రోగి రమేష్ తో మీరు ఊరేగటం తప్పు తల్లీ, మీరు అంటే అభిమానం తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ.
ಮೇಡಮ್ your wrong
మీరు క్షమించరాని తప్పు చేశారు...అస్సల ఎవరైనా ఒక కార్యక్రమానికి పిలిచారంటే మనం అడిగే మొదటి ప్రశ్న ఎవరెవరు వస్తున్నారు అని అలాంటిది ఎవరు వస్తున్నారో నాకు తెలీదు నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అని చెప్పడం నిజంగా కంటి తుడుపు చర్య మాత్రమే. కొత్తగా పార్టీ లో వచ్చిన కెడర్ గుండెల్లో పెట్టుకుంది పార్థసారథి ని గెలిపిస్తే తన సొంత నియోజక వర్గం లో జరిగే కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియని నిస్సహాయక స్థితిలో ఒక కేబినెట్ మినిస్టర్ ఉండటం ఒక తెలుగుదేశం కార్యకర్తగా సిగ్గు పడుతున్న...
Teleeka kaadu andaru kalisi chesinde Idi, drama Lu adutunnaru, stage ekkinaka invitation tho panemiti akkada athanni chusina Meeru vellipovalsindi kada, oka minister programme ki evaru vastaru ani teleekunda Ela vellaru, vinevallu chusevallu verrolla, emina sare mee iddarini suspend cheyali, mundu mee iddarini byta ki pampeyali 👍👍
మీరు అమాయకంగా మాట్లాడుతున్నారు మేము నమ్మాలి మీ మాటలు
స్మశానంలో ముగ్గు ఉండదు రాజకీయ్య నాయకులకు సిగ్గు ఉండదు కార్యకర్తలంతా ఎలక్షన్స్ లో మాత్రం చాలా అవసరం
ఈవిడకి రెండు పార్టీలు మనుషులు కావాలా
Still she was convincing the public
CBN Garu should take action on this matter..🤷♂️
If your grandfather is alive he won't share Dias with Jogi. Your explanation is irrelevant and not acceptable. Caste has become top priority above nation
అన్ని రాజకీయ పార్టీలు ఒకటే మనమే vp లం
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపించేది ఇదే
మా దేవుడు ఇంటికి వెళ్లి ఆ జోగు రమేష్ గాడు వార్నింగ్ ఎత్తే మాకు ఎంత బాధ అనిపిస్తది మిమ్మల్ని ఇప్పుడు దాకా సెల్లు ఆడపిల్లగా చూశాను నీకు చంద్రబాబు క్యాస్ట్ కావాల్సి వచ్చిందా
Gouthu lachhanna varaduralivaaaa chandrababu varaduralivaa this not political meeting, u r answer should be this is not political meeting this is our community meeting and gouthu lachanna he is a freedom fighter that program organised by Goud community, every Goud every fan of gouthu lachanna gari varsulu attend avtaru, madyalo social media ki miru answer cheppalsinavasaram ledu he is BC leader, what ever it maybe Jogi Ramesh he is dynamic leader in Goud community, you don’t judge about things sirisha garu , your statement his wrong, He is your brother first of all Jogi Ramesh, meeku party mukyamaite agipovalsindi. Samadhanam cheppalekapothe silent ga undandi ilaa community paruvu tiyakandi…🫡
ఏ పార్టీ వాళ్ళు వస్తున్నారో కొనుక్కుని వెళ్ళడం కాదు, వాడి పక్కన నిలబడి ఊరేగింపులో తిరగడం కరెక్ట్ కాదు. పైగా ఇప్పుడు ఇంటర్వ్యూలో జోగి రమేష్ గారు అని గౌరవంగా సంబోధిస్తూ మాట్లాడటం బాధాకరం, కులం అభిమానం.మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తల్ని,అభిమానుల్ని వెధవల్ని చేశారు.
కార్యకర్తలను ఉచిగులపండి మీరేమో చీకటి లావాదేవీలు చేసుకోండి. కార్యకర్తలారా సిగ్గు తెచ్చుకోండి
అమ్మ నీకు పలాస లో చేలా అవమానుపాలయావ్ మా గుండీలు రగిలిపోతున్నాం
Sorry Ane mata easy iyendhi..
We don't believe... trust poyindhi..🤦♂️🤷♂️😡
We are disappointed
Cunning ga matladtunnaru meru ...😏😏😏
You are not eligible for TDP MLA, Please resign and join YSRCP
No No Shirisha garu is good person but yehdho mistake ayyindhi bro
అమ్మ ఆలాంటి వేదవాలని దగ్గర కాకూడదు అమ్మ వాడు పెద్ద వెదవ మన కార్యకర్తలు అవమానం ప్లీజ్
అమ్మా! మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు సీదిరి అప్పలరాజు తో ఎంత అవమానింపబడ్డారో , ఎంత ఏడ్చారో చూశాము. మరి ఆయనతో స్టేజి షేర్ చేసుకోగలరా మీరు?
జోగి వస్తున్నాడని మీకు తెలియదు. అంటున్నారు. తెలిసిచేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. మీరు క్షమాపణ కోరుకుంటున్నారు.
మళ్ళీ చివరలో ఇకముందు కూడా టీడీపీ లో జాయిన్ అయ్యే ప్రతి వైసీపీ వారిమీదా ఇలాగే పోస్టులు, వీడియోలు చేయండి అని టీడీపీ social మీడియా వారికి చెప్తున్నారు. ఇది బాలేదు. ఆ ఒక్క మాట బట్టి మీకు తెలిసే , మీకులం వాడని , మమ్మల్ని కాదుగా చంద్రబాబుని, లోకేష్ లను కదా తిడుతూ కొట్టడానికి ఇంటి మీదకు వెళ్ళింది అని కలిసి ఆ గ్రేట్ సర్దార్ గారి కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిసిపోతోంది
మీకేమన్నా అభిమానాలు, ఉంటే బయట చూసుకోండి madam.
కూటమి అధికారం కోసం మా అభిమానాన్ని చంపుకొని ఎన్నో భరించి విజయం సంపాదించాం!
మీరిలా public గా అభిమానాన్ని చాటుకుంటే కార్యకర్తలను అవమానించినట్టే
MLA ga unfit
Jai Lokesh
You people have back stab the party cader
Sollu cheppoddhu
ఇలాంటి వాళ్ళని పార్టీ ని ఉంచడం చాలా ప్రమాదకరం
గౌతు శిరీష గారు మంచి క్రమశిక్షణ వున్న నాయకురాలే ఆ జోగి గాడే టిడిపి పార్టిలొ జేర టానికి ఈ నాటకం వేసాడు
Karyakartalu erri pappalu kadaa nammutam lee 😂😂😂😂😂😂
Lokesh sir veellani suspend cheyyandi appudu andaru alert ga vuntaru
పార్థసారధి ని శిరీష ని ఇద్దరు ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నా మనవి
U are unfit for telugu desam
💯 persent wrong
పార్థసారధి కూడా వైసిపి ఎమ్మెల్యే
Miru chesina pani sahincharanidi. We can't digest, jogiganni chudagane miru stage digi pothe bagundedi.
Edi correct
Ina jogi gadiki myke enduku echaru meeru
Kodalini kuda pelavaleda
Ananthapur జిల్లా లో టిడిపి సీనియర్ నేత బి కే పార్థసారథి గారు ఆయన కుల సంఘం మీటింగ్ లో ఆయన కులానికి చెందిన ఒక పనికి మాలిన వ్యక్తి ఉన్నత పదవిలో ఉన్నాడ నీ పార్థ సారథి సారథి గారితో కలిపి దండ వేస్తుంటే దండ త్రుంచి వేసి పారేసి పక్క కు వెళ్ళారు మీరెందుకు బాబుగారి మీద దాడులు చేసి న వాడు ప్రక్కన కూర్చున్నారు
NUV jeavithamlo eppudu eparti nunchi gelavalev
Jogi ramesh pakkana andari athamabimanalu padukobettev never excused ur participations and ur behaviour
Akka.sorry.😂
సోదరి క్షమించాలి తప్పు అయింది క్షమించాలి అనిచెపితే అంటే సరిపోందా తప్పుచేస్తున్నాము అని తెలిసికూడా తప్పు చేయడం తప్పు
ఎవరు వస్తున్నారో తెలుసుకోకుండా ఎలావేళతారో ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది.😊
మీరు పార్టీకి అల్టిమేటం చేయకండి
Still u are supporting ur behaviour
Where is Red book
Where is my dear CBN and PSPK
Amma last words super ga chapparu thalli👏👏👏👏
NT Rama Rao గారు చంద్రబాబు గారిని ఏమి అన్నారు, అయినా పరవా లేదు.
ఆహ్వానం ఫోన్ ద్వారా అందినది అని ఎంత మంది నమ్ముతున్నారు .
దయచేసి సిబిన్ గారు పార్థసారథి నీ ,శిరీష గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి...
మేడం గారు ఇకనైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
కులం మతం గురించి మాట్లాడడం పార్టీ లు కు మంచి పద్దతి కాదు..
Caste is more powerful than a party in Indian politics. What we can do. Simply spectators.
She should be denied TDP ticket in next General Elections.
Meru samskaram gurinchi matladakandi. Siggu padandi
మేము ఏమి కర్మ చీసుకునం.... సిగ్గు కూడ లేకుండా కార్యకర్తలు అంటే గౌరవం కూడ లేదు
Indirectly targeting Chandrababu nice madam
Not able to digest madam.. Jogi is part of the inVite, you are sitting beside Jogi, please be & act like a TDP leader
Madam …. You are unfit for the TDP.
We loved and backed when you are fighting with YCP.
You lost us forever!!
పొరపాటు అని పొరపాటున కూడా అనొద్దు తప్పు అనాలి బాబుగారిని అన్నోళ్ళని పార్టీలోకి తీసుకుంటే ఇలాగే రియాక్ట్ అవండి అంటున్నావు జోగి పక్కనుండి వెళ్లిపోయే కుసంస్కారం లేదంటున్నావు సిదిరి అప్పలరాజు వచ్చి పక్కన కూర్చుంటే కూడా సంస్కారం అని అలాగే కూర్చుంటావా నీకో న్యాయం బాబు గారికో న్యాయమా
తప్పేంది శిరీషమ్మా....మీ తాతయినా ఒకటే..వైస్సార్సీపీ...వాళ్లే చేశారు....ఈ రోజు మీరు గెలిచింది CBN...దయవల్లే...పొరపాటు కాదు...2024-29 ప్రభుత్వాన్ని నడిపేది 2019-24 మధ్య చేసిన 5:57 10లక్షలకోట్లు ఈ రోజు కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి...ఏంచేయలేమ్...
Inka mimmalni nammadam chala kastam
మా తాతయ్య గారి కార్యక్రమంలో గతంలో తిట్టిన వ్యక్తి పక్కన యాక్సిడెంట్లు గా నిల్చోని ఉంటేనే మీరు నాపై ట్రోల్స్ చేశారు.. కదా......
అదే గతంలో తిట్టిన వ్యక్తులు ఇప్పుడు మన పార్టీలోకి చేరుతున్నారు.చేరబోతున్నరు మరి వాళ్ళని ఏమంటారు. వాళ్ల పైన కూడా స్పందించండి అని సూటిగా మేడంగారు ప్రశ్నించారు...
ఈ ప్రశ్నకి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఉంటే చెప్పండి బ్రదర్స్..
Meru party nundi bayataki pondi... nelanti paniki malinaa vallu party lo undakudadu...tdp nayakulu edo oka roju cbn sir champinaa champestaru ...
Kota me low Tdp,Bjp,janasana,ysrcp MLAs total 4 parters
ఇంత చిన్న విషయాన్ని మీరు తెలుసుకోలేక పోయారా అని జనాలు అడుగుతారు
Jai TDP Jai CBN. Sir
ఇది పార్టీ తరపున కాదు కద వాల్ల కులం నాయకుడు ఏగ్రహం గురించి వచ్చాడు. తప్పులేదు
Not feeling bad attend about jogi ramesh only feeling about so called gouthu sir's family and also supporting their attendance and rally enjoyed
Last punch highlight
Invitestion card lo vaadi Peru evadu raasaro cheppandi...sirisha garu mla padavaku raajinama cheyandi
మీరెన్ని చెప్పినా నమ్మరు. స్టేజ్ మీద మీ పక్కన ఎలా ఉంటాడు జోగి.
మొత్తానికి లేడీ అనిపించారు..ఇంతకీ ఆ గౌతులచ్చన్న ఎవడు!!?? వాడి పేరు చెప్పుకొని చాలా హడావుడి చేస్తున్నారు
అమ్మ ఇన్విటేషన్ చూడకుండా మీరు ఎలా వెళ్లారు మీరు చెప్పింది నిజం ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటున్నారా మీ నాయకులు నీకు జిందాబాద్ లు కొట్టాలి మీ కటౌట్లు కట్టాలి మీరు మీరు పోసుకొని రాసుకుని తిరుగుతూ ఉంటారు మీ నాయకులంతా ఒక్కటే మేము కార్యకర్తలను గూర్చి పోవాలి
You could have taken organisers for task
Ycp 😢 Sirisha Reddy😂
మీరెవరు రోగి రమేష్ ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపొతే ఎవరు ఆహ్వానించారో కనీసం ఆ ఎంక్వయిరీ అయినా మీరు చేసేరా ? రోగి రమేష్ గారిని ఈ కార్యక్రమములో మీరు చూసిన తర్వాత కూడా మీరు బయటకు వెళ్ళలేదంటే ఆ మహానుభావుడు వస్తున్నట్లు మీకు కూడా తెలుసును. కానీ తెలియనట్లు నటిస్తున్నారు . ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు వైసిపి మూకల్ని తన పార్టీలో చేర్చుకొని పెద్ద తప్పుచేస్తున్నారు . పార్టీ అధినేత, కార్యకర్తలు ఈ విషయం ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారో అగమ్యగోచరంగా వుంది . గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసిపి వాళ్ల అత్యాచారాలు ఏ విధంగా ఉండేవో అందరికి తెలిసిన విషయమె అయినాకూడా YCP వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన MLA లకు వైసీపీ వాసన ఇంకా వదిలేటట్లు లేదు .
Jogi place lo inki hundaga matlade vekthi ayite e problem vachedi kadu.
Cbn నీ జైలు లో పెట్టినప్పుడు వచ్చిన రియాక్షన్
వచ్చింది నారాయణ సారధి నువ్వు ప్లానింగ్ అని అర్ధం అవుతాంది
Ycp నుండి డయస్ మీద 40 మంది ఉన్నారు
మీరు ycp లోకి పోండి
Cbn చాలా రిస్క్ మీరుంటే
సారీ. రాజీనామా చేయాలి మేడం మీరు. మీరు చేసింది తప్పు కాదు దాని కంటే ఎక్కువ 👍🏾
ఈ డ్రామాలు చూసి చూసి వేసారి పోయాం
శిరీష్ గారి అభివ్రుద్ది అంకిత భావం చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు మంచిది కాదు గౌడ్ సోదరులందరికీవిన్నపం
అలాంటివి ఇంకా జరుగకుండా చూద్దాం
Meeku akkada appalaraju garu bhadda virodhi kaani ikkada veellu bhanduvulu skhamincharani vishayam jogi garini chusaka ayina biokat chesi Vellali
ఛీ ఛీ
Meeru janmalo mla karu
బ్రతికుండగానే మీరు మీ చితికి మీరే నిప్పు పెట్టుకున్నారు అనుభవించక తప్పదు
శిరీష గారు మీరు అంటే నాకు అభిమానం కానీ మీరు నేపాల్ గడాని స్టేజి మీద కి అనుమతించడం చాలా తప్పు బాబు గారి మీదకి రౌడీలను తీసుకెళ్ళాడు
Problem only with one Community and only one section of media.😂😂
సిదిరి అప్పలరాజు ని కూడా పిలవక పోయావా
Gowthu Sirisha sister garu 🙏me chesindi wrong kadu . V M Ranga statyu vigrahalu opening all parties attend so many times now we are in Democracy so we will give respect opposition also
దీనికి పనిష్మెంట్ ఉందా? లేదా?
Program stop cheyyavalasindi jogi ni akkada nunchi pampeyyavalasindi
వైస్సార్సీపీ బ్రోకర్స్ Gathering Meeting అని prajalantha అనుకుంటున్నారు.
చాలా అమాయకంగా మాట్లాడితే ఎలా అమ్మ. గత ప్రభుత్వం హయాంలో మీ పార్టీ ముఖ్య నాయకుల్ని తులానాడి, వారి ఆఫీస్ పై, ఇంటిపై దౌర్జ్యనము చేసిన వ్యక్తిని మీ వారు ఎలా ఆహ్వానించి నారు అని అడుగుతుంటే, ఇక మీదట వైస్సార్సీపీ వాళ్ళని రాకుండా చేస్తాను అంటావేమిటి అమ్మ. మీరు పరోక్షంగా మీ నాయకుల్ని తప్పు పట్టే విదంగా వుంది మీ మాటలు. ఒక దుర్మార్గుడు ని దూరంగా పెట్టేట్లు చూడమన్నారు కానీ, మీ కులం లో ఎవ్వరూ అయినా రావచ్చు తల్లీ.
శిరీష్ గారు మీరు ఫైర్ బ్రాండ్ ఆని
ప్రజలు ఆశించారు కానీ మీరు ప్రజలు
అనుకున్నట్టు మీరు లేరు
ఒక్కసారి మీ నాన్నగారు శివాజీ గారినీ కాదు మీ తాత గారు గ్రేట్ సర్దార్ గౌత్ లచ్చన్న గారినీ తలచుకోవలి
మీ నాన్నగారు శివాజీ గారు మంచివారు మృదుస్వాబావి కానీ ఫైర్ బ్రాండ్ కాదు అందుకే మీ తాత గారు నీ తలచుకోమని చెప్తున్నాను
జై తెలుగు దేశం
జోహార్ సర్దార్ గౌత లచ్చన్న
ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి .. అది మీకే మంచిది కాదు