సూపర్ అన్న.....మా ఆదివాసులు ఆంధ్ర లో అయిన మా తెలంగాణలో అయిన వారు ఎక్కడున్నా అమాయకత్వం తో కూడిన నిజాయితీ,,,కల్మషం లేని మనస్సు కలిగి ఉంటారు.....మాకు ఇ లాంటి వీడియో చూపించినందుకు thanks
Mee video's edo oka movie chusinatlu untundi anna. Amayaka prajalu, vallu unna danithone thrupti padatharu. Valla jeevana vidhanam chakkaga chupisthunnaru.
సూపర్ తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి ఇలాంటి గిరిజన జీవితాలు ప్రభుత్వం లకి తెలియాలి సూపర్ నీకు ధన్యవాదాలు తమ్ముడు.వీళ్ళు కల్మషం లేని గిరిజనులు అమాయక గిరిజనులు
సూపర్ తమ్ముడు అక్క బాగా కూర వండింది వాళ్ళందరూ వేరే వాళ్ళు కాబట్టి వీడియో చేయడం కొత్తగా ఉంది ఎవరూ చేయని వీడియో నువ్వు చేస్తున్నావ్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది థాంక్యూ తమ్ముడు
సూపర్ అన్నయ్యా మీరు తీసీనా ఈవీడియో చూసీ మేము అలాగే మా కుటుంబం అంత చాలా సంతోషం గా ఉన్నా ము ఎందుకు అంటే ఈ సింగరీ అక్క మా అమ్మమ అలాగే ఇలాంటి వాళ్ళ ఎంతో మంది ఉంటారు వాళ్ళను కూడా మీరు బయట ప్రపంచం ఎలా ఉంటాది అనేది వాళ్ళ కు చేప్పాండి
aame mataladithe bagundedi valla vishayalu vari matalatho vunte baguntundi natural ga chupinchandi Chala bagundi city's lo maku chustunte eila vuntara Ani good manchi. Videos
Hi తమ్ముడు సూపర్ 👌👌👌వీడియో అక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయి చాలా మంది ఉంటారా ఏ ఎక్కడ హ ప్లేస్ మేము వచ్చి halp చేవచ్చా. మీరు తీచే వీడియో లు చాలా బాగుంటాయి గాడ్ బ్లేస్ యు. తమ్ముడు 🙏
మైలు రాము సార్ ధన్యవాదాలు ఈ అమ్మను చూస్తె మా అమ్మ గుర్థొచ్చి నాకళ్ల వెంట కన్నీల్లు రాసాగాయి మాబార్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారండి అని అడుగగా ఈ అమ్మ కష్టాలు చూస్తె మాఅమ్మ గుర్తుకొచ్చింది యుటుబ్ లో వచ్చే ఈ అమ్మను చుపించాను
Reallystikally girijanafamilies ladies are facing so many problems in they're live in Telangana are Andhrapradesh please coopperate that poor communities
Bro nuv anni agency vaipe veltava Naku chala istam tribals area lo undadam maku kuda ala valla daggara oka house undi andaram kalisi unte chala happy ga untundi
😀సింగరేణి అక్క కాదు...సింగారి అక్క...పేరు బలే ఉంధి కదా.. ఇంకా మీరు మన ఛానల్ లో వచ్చిన సింగరి అక్క తరువాత వీడియో చూడండి..plz.. మీరు అక్కకి ఏమేమి పంపించారు అని మీకు కూడా తెలియాలి కదా..లింక్ ఇక్కడ ఇస్తున్నాను..th-cam.com/video/y2wim2mmOw0/w-d-xo.html
మొదటి కామెంట్ చేసింది నేనే ఈ కామెంట్ ను పిన్ చేయండి🙏🙏
మనిషికి....మట్టి కీ....అవినాభావ సంబంధాన్ని.... అడవికి... అమ్మకి.... అద్భుతంగా ఉంది....
సూపర్ అన్న.....మా ఆదివాసులు ఆంధ్ర లో అయిన మా తెలంగాణలో అయిన వారు ఎక్కడున్నా అమాయకత్వం తో కూడిన నిజాయితీ,,,కల్మషం లేని మనస్సు కలిగి ఉంటారు.....మాకు ఇ లాంటి వీడియో చూపించినందుకు thanks
ప్లాస్టిక్ కవర్లు.., పేపర్స్.., చెత్త చెదారం లేకుండా ఎంత నీట్ గా ఉన్నాయో గ్రామాలు 👌👌👌..
Avnuandi
అన్న వీళ్ల ఙీవిత విధానం గురించి ఎంత చక్కగా తెలియజేసారు..ధన్యవాధాలు.
దేవుడు వీళ్ల తల రాతలు మార్చాలని ఆ భగవంథున్నీ రోజు వెడుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow super cooking heldi food
మేము వైజాగ్ లో ఉన్నప్పుడు పనసపొట్టు కూర చేశాను. చాలా బాగుంది
Beautiful presentation andi.. Thankyou very much. 🙏💐
Elanti girijanulu gurichi enka videos cheyyande vallu chala nijaethiga brathukutaru amayakulu nenu okka girijanuraline iam jhansi from hyd nenu kaapu kulastudeni pelli chesukkunna
Mee video's edo oka movie chusinatlu untundi anna. Amayaka prajalu, vallu unna danithone thrupti padatharu. Valla jeevana vidhanam chakkaga chupisthunnaru.
Thank you so much sister
I am from Karnataka mikku Chala thanks rich Ku sanbandinchina a video ina estam undadu kani girijana video naaku Chala istam thanks
Thank you sir
సూపర్ తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి ఇలాంటి గిరిజన జీవితాలు ప్రభుత్వం లకి తెలియాలి సూపర్ నీకు ధన్యవాదాలు తమ్ముడు.వీళ్ళు కల్మషం లేని గిరిజనులు అమాయక గిరిజనులు
Super voice Ram garu
సూపర్ తమ్ముడు అక్క బాగా కూర వండింది వాళ్ళందరూ వేరే వాళ్ళు కాబట్టి వీడియో చేయడం కొత్తగా ఉంది ఎవరూ చేయని వీడియో నువ్వు చేస్తున్నావ్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది థాంక్యూ తమ్ముడు
ಪ್ರಕೃತಿ ಮದ್ಯೆ ಆ ಸಣ್ಣ ಹಳ್ಳಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ಮನೆಗಳು ಜೀವನಪಯಕ್ಕೆ ಪ್ರಕೃತಿನ ಅವಲಂಬಿಸಿರೋ ಗಿರಿಜನ 😍
Good video please come to Telangana tribal also
HaiRamugaru panasa pottutho ava petti kura cheste super❤❤
చాలా బాగుంది
Brother మీరు ఎప్పుడూ ఇలాంటి మారుముల్ల పలేటురు వీడియోలే పెట్టండి బాగుంటాయి మేము రియల్ గ చూడలేక పోయిన కనీసం మి వీడియోల చూచి అయిన తృప్తి పడతము
Govt., should change their lives.. Hard working people 🙏🙏🙏
సూపర్ అన్నయ్యా మీరు తీసీనా ఈవీడియో చూసీ మేము అలాగే మా కుటుంబం అంత చాలా సంతోషం గా ఉన్నా ము ఎందుకు అంటే ఈ సింగరీ అక్క మా అమ్మమ అలాగే ఇలాంటి వాళ్ళ ఎంతో మంది ఉంటారు వాళ్ళను కూడా మీరు బయట ప్రపంచం ఎలా ఉంటాది అనేది వాళ్ళ కు చేప్పాండి
Thank you తమ్ముడూ...మీ అమ్మమ్మ నాకు బాగా పరిచయం అయ్యారు..అలాగే మీరు మంచి మనసు తో వీడియోలు చేయమని అడిగారు.. చాలా సంతోషం
మీది ఏ ఊరు తమ్ముడూ
aame mataladithe bagundedi valla vishayalu vari matalatho vunte baguntundi natural ga chupinchandi Chala bagundi city's lo maku chustunte eila vuntara Ani good manchi. Videos
నైస్ అన్న
Very nice, keep it up.
Hi తమ్ముడు సూపర్ 👌👌👌వీడియో అక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయి చాలా మంది ఉంటారా ఏ ఎక్కడ హ ప్లేస్ మేము వచ్చి halp చేవచ్చా. మీరు తీచే వీడియో లు చాలా బాగుంటాయి గాడ్ బ్లేస్ యు. తమ్ముడు 🙏
చాలా thank you అరుణ maam....
Help చేయాలి అని అంటే sure చేయొచ్చు...
ఇక్కడ 15 హౌసెస్. Nearly 80 people ఉంటారని అంచనా
@@MyluRams ఫోన్ నెంబర్ ఇవ్వండి
Suuuuuuper thanks
Excellent brother thanks a lot for showing marvellous video really heart touching god bless you with good health and prosperity
Thank you ☺️
Ok super bro
Pure heart smile beautiful
Healthy food and healthy life, specifically that salt is original and good for health
Super excellent
సూపర్
Video s ani bagautai
Chaala baga chupincharu tribals jeevanavidhanaanni 😍
Thanku bro..evn my Husbnd cooks panasa pottu kurra evn i will try this way....
Ram your grate natural videos good
బ్రదర్ నువు ఇలాగే వునాది వునటే వీడియోలు పెట్టండి ఇలవుంటేనే మాకు బాగా నచ్చుతుంది 👍👍👍👍👍
Ok sir thank you so much ☺️
Na parou Raghuram. Anna Nenu kalavala Nandi Anna 🙏🙏🙏🙏🙏🌹
Exlent brother good quality
Thank you sir
Annaiah
Love from Hyderabad
రియల్ లైఫ్ అంటే ఇదే
మైలు రాము సార్ ధన్యవాదాలు ఈ అమ్మను చూస్తె మా అమ్మ గుర్థొచ్చి నాకళ్ల వెంట కన్నీల్లు రాసాగాయి మాబార్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారండి అని అడుగగా ఈ అమ్మ కష్టాలు చూస్తె మాఅమ్మ గుర్తుకొచ్చింది యుటుబ్ లో వచ్చే ఈ అమ్మను చుపించాను
అమ్మ అంటేనే ఎమోషనల్ బాండింగ్ కదా
Kothaga chala bagundhi
Bro ye uru meedi cheppaledu
సూపర్ 😂😂
Nice videos
Evuri anna village
Super Video Anna
Nice video baabu and God bless you
Super nice
Reallystikally girijanafamilies ladies are facing so many problems in they're live in Telangana are Andhrapradesh please coopperate that poor communities
GOOD TAMMUDU MYLU
Superb it was...
Too good keep up the spirit
Thank you ma'am
Super anna kuwait from
Worthfull vdo 👍
Thank you 😊
Calabagundi singari
Super
Nice video. Thanq
👏👏👏
Super video
Miru chala great Miru chala great sir ❤️❤️❤️❤️❤️
Akkada doctor avaram vunte Naku Cheppu alanti vallaki manam enta seva ayyina cheyyochu
Wow great thought si
@@MyluRamse roju manam okariki help chete good manaki edoka rakam ga help chestadu
Super anna
No words
Chala Chala bagundi
Very good vedeo
❤❤❤❤❤
super master video 🙌😊😊
Beautiful.
👌👌🥰🥰
👌👍👍🙏🙏
Super brother nice 👌👌
Bro nuv anni agency vaipe veltava Naku chala istam tribals area lo undadam maku kuda ala valla daggara oka house undi andaram kalisi unte chala happy ga untundi
మీ ఊరు ఎక్కడ bro?
Brother మాది nellimetla మిమ్మలిని కలవాలి
Superr
They are healthy because living with nature
Akka cooks very good
Thanks! Good video bro
Anna veella daggara kuda dochukuntara?
దొంగలు
Nice video
Nen eppudu tinaledu panasa pottu koora 🙆♀️🙆♀️😞😞
వంట supar అన్న
Super bro👍👍
Brother ఇలాంటి videos ela cheyalo konchum cheppandi
Anna super
ఏ ఊరు చాలా బాగుంది అండి
Nice sir good luck 👍👍
Hi vinay..
Singareni akka ki ma vanthu amount evacha
😀సింగరేణి అక్క కాదు...సింగారి అక్క...పేరు బలే ఉంధి కదా..
ఇంకా మీరు మన ఛానల్ లో వచ్చిన సింగరి అక్క తరువాత వీడియో చూడండి..plz..
మీరు అక్కకి ఏమేమి పంపించారు అని మీకు కూడా తెలియాలి కదా..లింక్ ఇక్కడ ఇస్తున్నాను..th-cam.com/video/y2wim2mmOw0/w-d-xo.html
Super food
👌👌👌👌👌👌👌👌👌👌
Nice video babu
nice bro
Bro me Village enti cheppandi
Elan TV chalavasaram
Madhya lo konchem a village general life chepte bavuntundi
వేరే వీడియో లో village మొత్తం చూపించాను అండి
ఎక్కడ సార్ ఈ లొకేషన్
Pls don't polute their lives by adding city colours. They are pure hearted souls. Adavi thalli variki anni nerpistundi
Bas chupincharu anna
Akka ki help cheyandi bro pl
Thank you భాను గారు...
అది కూడా అయ్యింది. ఈ Friday upload చేస్తా