నిరుద్యోగ భృతి ఇస్తాననీ మళ్ళీ మోసపు మాటలు చెప్పడం కాదు, మా ఉద్యోగాలు మాకిచ్చి నిరుద్యోగ సమస్య నిర్ములించి, ఇచ్చిన మీ హామిని నెరవేర్చాలని కోరుతున్నాము CM మరియు డిప్యూటీ CM గారు 🙏🙏🙏
వాలంటీర్ వ్యవస్థ ను తీసేసి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇవ్వండి. ఎంతో మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాలంటీర్స్ లలో కూడా ఎక్కువగా మంది డిగ్రీ చదివినవారే ఎక్కువ కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తే వాళ్ళకు ఈ వాలంటీర్ గా చేసే అవసరం ఉండదు.
వాలంటీర్లకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది పోరాటం ఆపొద్దు కంటిన్యూ చేయండి వాలంటరీ వ్యవస్థకు అందరు తోడుగా ఉంటారు ఎందుకంటే కరోనా టైం లో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది
నిరుద్యోగ భృతి ఇస్తాననీ మళ్ళీ మోసపు మాటలు చెప్పడం కాదు, మా ఉద్యోగాలు మాకిచ్చి నిరుద్యోగ సమస్య నిర్ములించి, ఇచ్చిన మీ హామిని నెరవేర్చాలని కోరుతున్నాము CM మరియు డిప్యూటీ CM గారు 🙏🙏🙏
వాలంటీర్స్ కీ ఈ కూటమి ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేయాలి 🙏🙏🙏
Save volunteers job sir 🤝🤝🤝👍
Save me voluteers🙏🙏🙏🙏
ఇచ్చిన హామీ నెరవేర్చాలి నాయ్యం గెలవాలి అల్ వాలంటీర్స్ and ప్రజలు please support all districts 🙏🙏🙏
మోసగాడిని, రికార్డింగ్ డాన్స్ గాడి ని నమ్మి మోస పోయారు
అన్నం పెట్టినవాడికి మీరు సున్నం రాశారు దేవుడు వున్నాడు
ఇది vastavam🌹
Yes it's correct decesion.
సార్ నేను వలంటీర్ కర్నూల్ జిల్లా , yemmiganur మండలం . మాకు 2024 జూలై నేల వరకు జీతాలు పడ్డాయి .
May varaku salary padimdi,g.o ledu ante ala
Retair మెంట్ age 58 cheste మికు nyaam juruguddi
save volunters
వాలంటీర్ వ్యవస్థ ను తీసేసి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇవ్వండి. ఎంతో మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాలంటీర్స్ లలో కూడా ఎక్కువగా మంది డిగ్రీ చదివినవారే ఎక్కువ కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తే వాళ్ళకు ఈ వాలంటీర్ గా చేసే అవసరం ఉండదు.
అబద్దలా పవన్కళ్యాణ్
జై వాలంటీర్స్ 🙏🙏🙏
Save volunteer please sir
వాలంటీర్లకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది పోరాటం ఆపొద్దు కంటిన్యూ చేయండి వాలంటరీ వ్యవస్థకు అందరు తోడుగా ఉంటారు ఎందుకంటే కరోనా టైం లో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది
Save volunteers
Pavan cm waste volunteers ki nayyamu chayyadu
Volunteers❤
Retsir అయ్యి మరల udyoguam లో కొనసాగుతున్నరు lakashu jeetalu pention పొందుతున్నఆరు వారి బర తమ్ పట్టండి ముందు మీరు
జాలి పడండయ్యా వాలంటీర్స్ మీద పవన్ sir ఆడబిడ్డ కు అన్యాయం జరిగితే ఊరుకోను అంటావ్ వాలంటీర్లు ఎక్కువ మంది ఆడోలే sir ఎందుకు అన్యాయం చేస్తున్నారు
CBN garu please matldandi
Miru ani chaisana anvsram bro sisters👭
Government mosam cheashunndi😢😢😢
దేశంలో గల 28 రాష్ట్రాల్లో లేని valenters ap లో అవసరం లేదు
మరి 10000 ఇస్తామని యెందుకు చెప్పారు, వారి ఓటు కోసమే గా. ఇది మోసమే కదా.
చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ
Save volunteers