THANDRI SANNIDHI MINISTRIES ll 25-10-2024 FRIDAY FASTING PRAYER LIVE SERVICE ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 95

  • @NabeesaShaik-l7j
    @NabeesaShaik-l7j หลายเดือนก่อน +1

    Amen Amen 🙌🙌🙏🙏
    Thank you Jesus 😭🙏🙏 such a valuable message.....
    Praise the lord Man of the God Shalem Raj annaya 🙏💐💐❤️... God bless you annaya 🙏

  • @AshaRani-iw3dv
    @AshaRani-iw3dv หลายเดือนก่อน +1

    ❤❤🎉🎉thandriyesayya aadhisambhuthudaa niku mahima thandri yesayya miru palikinchee prathi mataalo yentho nerchukovalsinvi unnaee nijangaa chalaa nerchukunna nna aathmiyaa thandri dwara yentho bhalapaduthunna Anna MMA uurivalla manassu maralani praicheyandi yendhukantee vallaki suvarthaa cheppinaa vallu vinadam ledhu naku bhadesthundhi chadhivinaa vallu kudaa murkulla varthistharu yesayya pls krupaachuputhandri amen😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂❤❤❤❤❤❤❤❤❤❤

  • @kusumabantumilli892
    @kusumabantumilli892 หลายเดือนก่อน +1

    Prise the lord 🙏 ayagaru

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 หลายเดือนก่อน +1

    Praise to be God brother

  • @LakshmiBontha-n3y
    @LakshmiBontha-n3y หลายเดือนก่อน +1

    Praise the lord brother 🙏🙏🙏👏👏👏 meru chepe vakya upadhesam Vintunte nenu enthagano bhalapadutunnaa anna Devuni Krupa meku toduundunu gaaka

  • @SathyanandamMandru
    @SathyanandamMandru หลายเดือนก่อน +1

    Amen

  • @padamanil7994
    @padamanil7994 หลายเดือนก่อน +1

    Prise the lord annaya

  • @HelpingKoru.Sekhar
    @HelpingKoru.Sekhar หลายเดือนก่อน +1

    మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏

  • @dharma.ndharma.j7592
    @dharma.ndharma.j7592 หลายเดือนก่อน +1

    please pray for me amen

  • @VenkatraoPallapu-e6u
    @VenkatraoPallapu-e6u หลายเดือนก่อน +1

    Minu papini.. Thandri.. Sarera swastha dyachyumu thandri. Ninu ninu ninne nammukontini

  • @bandarisaroja-lr6vc
    @bandarisaroja-lr6vc หลายเดือนก่อน +1

    Praise the🙏🙏 lord annayya from kurnool

  • @UNKNOWN-mo02
    @UNKNOWN-mo02 หลายเดือนก่อน +1

    Ss,kanikaram,gundy,thanriki esteem 🌹🙏👌

  • @UsharaniPuli-q4i
    @UsharaniPuli-q4i หลายเดือนก่อน +1

    Praise the lord annaya 🙏🙏 ma kutumbam kosam prayer cheyyandi annaya chala bhadalalo vunnamu annaya prayer cheyyandi annaya 🙏🙏🙏🙏🙏

  • @ChallaVenkateswararao-l6i
    @ChallaVenkateswararao-l6i หลายเดือนก่อน +1

    ❤praise the lord shalem annayya garu ❤

  • @PrabhukumariKokkiligadda-gh9wy
    @PrabhukumariKokkiligadda-gh9wy หลายเดือนก่อน +1

    అవును తండ్రి నీకు అన్ని చెప్పుతాను

  • @chinthapudimeenakshi4406
    @chinthapudimeenakshi4406 หลายเดือนก่อน +1

    🎉 Vandanalu Annaiah 🎉
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RatnamRat
    @RatnamRat หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @NagaMani-ev7re
    @NagaMani-ev7re หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @SirishaPare
    @SirishaPare หลายเดือนก่อน +1

    Prise the lord annaya.ma family lo andaram fever tho badapaduthunam. Ma kosam pradan chyandi .

  • @ChapalaMary
    @ChapalaMary หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raju-f3k6v
    @Raju-f3k6v หลายเดือนก่อน +2

    Devuniki mahema kalugunu gaka amen 🙏
    Praise the Lord ayyagaru 🙏

  • @DivinaKosana
    @DivinaKosana หลายเดือนก่อน +36

    శాలెం రాజు అన్నగారికి వందనాలు క్యాన్సర్ తో బాధపడుతున్న స్వస్థత రావాలని ప్రార్థనలో పెట్టండి దేవుడు స్వస్థత ఇస్తారని నేను అంటున్నా కానీ ఎవరు నమ్మట్లేదు అన్న మీరే ప్రార్థనలో పెట్టండి ప్లీజ్ అన్న

    • @polireddymallikarjunreddy9200
      @polireddymallikarjunreddy9200 หลายเดือนก่อน +1

      Mark(మార్కు సువార్త) 9:22,23
      22.అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
      23.అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

    • @polireddymallikarjunreddy9200
      @polireddymallikarjunreddy9200 หลายเดือนก่อน +1

      Mark(మార్కు సువార్త) 9:22,23
      22.అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
      23.అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

  • @RatnamRat
    @RatnamRat หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉❤❤❤

  • @RatnamRat
    @RatnamRat หลายเดือนก่อน +1

    💐💐💐💐❤

  • @YesurathnamPonnarsu-s3e
    @YesurathnamPonnarsu-s3e หลายเดือนก่อน +1

    తండ్రి తండ్రి అన్ని లోతుగా అర్థమావ్ లాగున వివరించి నందుకు దేవునికి ఇంకా దగ్గరికి చేసినందుకు నా ఆత్మీయ తండ్రి కి వందనాలు పరిచర్యలో బహుగ నా ఆత్మీయ తండ్రి
    ఇంకా ఇంకా బహుగా వాడుకో బడును గాక దేవునికి మహిమ కలుగును గాక

  • @JanetDonepati
    @JanetDonepati หลายเดือนก่อน +1

    ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లేలుయా❤️✝️🙏🏼
    ఆత్మీయ తండ్రి గారికి నా నిండు కృతజ్ఞతలు💐🙏🏻💐🙏🏻

  • @kusumabantumilli892
    @kusumabantumilli892 หลายเดือนก่อน +1

    Na family gurienchi prayer cheyandi namaste 🙏

  • @edasarada1602
    @edasarada1602 หลายเดือนก่อน +1

    Davunekaa mahema kalugunu gaaka amen

  • @nlalitha25
    @nlalitha25 หลายเดือนก่อน +1

    KANIKARAMU GALA. ATHMIYA THANDRI SHALEM RAJU ANNAYYA GARIKI 🙏🙏🛐🙏🙏

  • @its_me_ilove_you
    @its_me_ilove_you หลายเดือนก่อน +1

    Praise the lord Annya

  • @DhanababuDhanababu
    @DhanababuDhanababu หลายเดือนก่อน +13

    దేవునికి మహిమ 🙇‍♂️ దేవుని ప్రేరపన ధ్వరా పలికిన మాటలు బట్టి షాలేం అన్నయ్య కి వందనాలు ❤️💐 ఈ మాటలు బట్టి దేవునికి సొత్రం కలుగునుగాక ఆమెన్ ❤️🙇‍♂️🙏

  • @bunnydaya6725
    @bunnydaya6725 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @KavetiVenkateshwarlu
    @KavetiVenkateshwarlu หลายเดือนก่อน +3

    PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏 KV ⛪⛪⛪ AMEN ✝️✝️✝️

  • @jesuslovesyou4603
    @jesuslovesyou4603 หลายเดือนก่อน +1

    ఆమెన్ వందనాలు ప్రైస్ ద లోర్డ్ అయ్యా గారు నా పేరు చిలకమ్మా నాకు 1మంత్ ఒక సారి మలేరియా టైఫాయిడ్ వస్తుంది నా కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭ప్లీజ్ ప్లీజ్ అయ్యా గారు ప్రేయర్ చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KondalreddyKotha
    @KondalreddyKotha หลายเดือนก่อน +4

    ప్రైస్ ది లార్డ్ అన్న ఈ పాట ఎంతో మధురమైన పాట ఉంది అన్న మిమ్మల్ని యెహోవా దీవించ బడును గాక ఆమెన్ ప్రతిరోజు మా సంఘం కోసము దేశ ప్రజల కోసము ప్రార్థన చేస్తున్నామన్న మీ యేసయ్య నిన్ను నిన్ను బహుగా వాడుకున్నది రోజులు తన ఆయా నీకు ఏ అపజయము అనేది రాదు

  • @eraju6961
    @eraju6961 หลายเดือนก่อน +1

    Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju 🙏✝️🙏✝️🙏

  • @nenemargamuministries8600
    @nenemargamuministries8600 หลายเดือนก่อน +1

    🙏🔥🙏🙏🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏🔥🙏

  • @palivelausharani1095
    @palivelausharani1095 หลายเดือนก่อน +4

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక మైన వందనాలు ✝️✝️✝️🩷🩷🩷🕎🕎🕎🩷🩷🩷🎵🎵🎵🙏👏👏👏👏👏💯💯💯💯💯💯💯🙇🙇🙇

  • @anuraj9935
    @anuraj9935 หลายเดือนก่อน +6

    శాలెం అన్న గారికి వందనాలు అన్న మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి అన్న మేము అప్పులు తో బాధ పడుతున్న o అన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న

    • @hanitupakula
      @hanitupakula หลายเดือนก่อน +1

      Dhevuni ke mahim aein chusukuntadu bayapdamaku god bless you ma

  • @Sarojini83
    @Sarojini83 หลายเดือนก่อน +12

    అన్నా ప్రైస్ ది లార్డ్ అన్నా ఒక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి బాలేదని ఏడుస్తుందన్న వాళ్ళ హస్బెండ్ ఇండియాలో ఉన్నాడు తను మస్కెట్ లో ఉందన్న తన భర్తకి సీరియస్ గా ఉందని హాస్పిటల్ అడ్మిట్ చేశారన్న నేను ప్రతి రోజే మీ వాక్యాన్ని వింటాను అన్న తనకోసం ప్రార్థన చేస్తున్నాను అన్న మీ ప్రార్థనలో కూడా ఈరోజు శుక్రవారం ప్రార్థనలో కూడా పెట్టండి అన్నా మీ వాక్యాన్ని విని నేను ఎంతగానో బలపరుస్తున్నానన్న నేను కూడా మస్కట్లో ఉంటాను అన్న నా గురించి కూడా ప్రార్థన చేయండి అన్నా

    • @PrabhukumariKokkiligadda-gh9wy
      @PrabhukumariKokkiligadda-gh9wy หลายเดือนก่อน +3

      నేను ప్రార్థన చేసాతను సిస్టర్

  • @Motivations_4_You
    @Motivations_4_You หลายเดือนก่อน +1

    Annaaaaa vadanalayya🙏

  • @JAnjaliraju
    @JAnjaliraju หลายเดือนก่อน +1

    Prise the lord anna❤❤🙏🙏🙏🙏

  • @benerjeeluther2225
    @benerjeeluther2225 หลายเดือนก่อน +2

    Praise the lord brother దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థించండి, తద్వారా నేను మరియు నా భార్య మరియు మా కొడుకు అన్ని విధాలుగా ఐక్యంగా ఉండాలి నా కుటుంబం యేసుక్రీస్తు నామంలో ఇది జరుగుతుంది ఆమేన్ ఆమెన్ ఆమెన్...❤❤❤

  • @VenkatraoPallapu-e6u
    @VenkatraoPallapu-e6u หลายเดือนก่อน +3

    Ni sanndhi thoduga.. Ni krupa tho nimpumu thandri.. Aathamalu koraku.. Ni pani koraku vadu ki thandri.. Nannu chyi vidavaku nanna

  • @ShakatiSravanthi
    @ShakatiSravanthi หลายเดือนก่อน +1

    Athmiya thandri gariki na hrudayapurvaka vandanalu.na bartha friend Suresh 10lakhs echindu.10years 50lakhs vastai Ani chepi dabbulu motham tesukunnadu.10years ipoinaii dabbulu adigite estaledu.anna.prardana cheyandi.ma dabbulu maku eyali.10 lakhs eyali.dabbulu echidaka deva yesayya maku sahayam cheyandi.ni shaksham chepi biddalu vaduko yesayya.ni karyam jarugala yesayya.nammakamtoni unna yesayya.suresh dabbulu echela cheyyandi yesayya.Amen thandri

  • @KatakamSandhyarani-wf7cs
    @KatakamSandhyarani-wf7cs หลายเดือนก่อน +2

    ఆమెన్ ఎంతో విలువైన సందేశముతో మాతో మాట్లాడిన దేవా స్తోత్రం🙏🙏

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 หลายเดือนก่อน +1

    Praise the lord Shalem Annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Hallelujah 🙋🏻🙋🏻🧎🏻👏👏👏👏👍

  • @GraceSRL-r4w
    @GraceSRL-r4w หลายเดือนก่อน +2

    Amen Amen 🙏 Praise the lord 🙏🙏🙏

  • @missatyavathi3296
    @missatyavathi3296 หลายเดือนก่อน +1

    🙏✝️🛐🙌🤲👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agnivathikota-j3x
    @agnivathikota-j3x หลายเดือนก่อน +3

    వందనాలు అయ్యగారు ఈరోజు మీరు చెప్పిన మెసేజ్ పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా పలికినటువంటి విలువైన మాటలు బట్టి దేవుని నామానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక ayygaru thank you jesus God bless you all amen

  • @jayabandi4516
    @jayabandi4516 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏

  • @mohan_ambalam
    @mohan_ambalam หลายเดือนก่อน +1

    PRAISE THE LORD BROTHER 🙏🙏🙏

  • @vanithavanithavani8460
    @vanithavanithavani8460 หลายเดือนก่อน +1

    Amen Aleluya Priase The Lord 🙏💐

  • @chittibabutella8455
    @chittibabutella8455 หลายเดือนก่อน +1

    Jones health problems koraku prayer cheyandi anna

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns หลายเดือนก่อน +13

    స్తోత్రం 👏🏻🛐 పరిచర్య ను అన్యజనుల మద్య కు ఇంకా బహు బలముగా నీ కృప తో విస్తరింపచేయండి దేవా 👏🏻🛐ఆమెన్

  • @UNKNOWN-mo02
    @UNKNOWN-mo02 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏, super massage,🙏🌹💐🥀🌺🌸🌷💮🏵️🌻🍂🍁🍄🌾🌱🌿🍃☘️🌼🍀🪴🌵🌴🌲🔥

  • @gollapallivijayakumari649
    @gollapallivijayakumari649 หลายเดือนก่อน +1

    Devuniki స్తోత్రం

  • @Aaradhana018
    @Aaradhana018 หลายเดือนก่อน +2

    PRAISE THE LORD ANNA 🙏

  • @Suguna22Suguna22
    @Suguna22Suguna22 หลายเดือนก่อน +2

    ✝️❤️👏👏👏👏👏👏👏❤️✝️

  • @Shara63
    @Shara63 หลายเดือนก่อน +1

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏

  • @PrashantPrashant-cc9ry
    @PrashantPrashant-cc9ry หลายเดือนก่อน +1

    Praise the lord Anna 🙏

  • @KondalreddyKotha
    @KondalreddyKotha หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అన్న గత కొన్ని రోజుల నుంచి మరి పడక లో ఉన్న మీ దాసుడైన సందీప్ పడకలో ఉన్నాడు తండ్రి నేను ప్రభువు నందు ప్రార్థనలు చేస్తున్న గాని కొంచెం మీరు కూడా ప్రార్థనలో ప్రార్థన చేయండి అన్నా యేసు నామములో సందీప్ అనే కుమారునికి స్వస్థత కలుగునట్లుగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరిట విన్నవించుకుంటున్నాను

  • @Alivela-xz6km
    @Alivela-xz6km หลายเดือนก่อน +1

    Alivela 👋👋👋👋👋

  • @rajeswarin4366
    @rajeswarin4366 หลายเดือนก่อน +5

    Amen🎉🎉🎉🎉🎉🎉🎉

  • @visweswarikarangula6965
    @visweswarikarangula6965 หลายเดือนก่อน +2

    Praise the Lord brother

  • @P.సుహాసిని
    @P.సుహాసిని หลายเดือนก่อน +1

    ❤❤❤️🙏❤️❤️❤️

  • @SurendarVasamalla-t6h
    @SurendarVasamalla-t6h หลายเดือนก่อน +1

    Kanikaramu gala thandri ma anna shalem anna 😢😢

  • @SurendarVasamalla-t6h
    @SurendarVasamalla-t6h หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏😭😭

  • @NirmalaNirmala-yd7rt
    @NirmalaNirmala-yd7rt หลายเดือนก่อน +1

    Phone ✝️🛐

  • @shantishanti2950
    @shantishanti2950 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanithavanithavani8460
    @vanithavanithavani8460 หลายเดือนก่อน +1

    Annagaru Naku Chala Appula Badala Unnu Anna Nagar Kosam Prayer Chaindi

  • @bunnydaya6725
    @bunnydaya6725 หลายเดือนก่อน +1

    Brother shoulder ki సర్జరి జరిగింది Phyeotherapy Jaruguthundi ఆ time ఛాలా pain ఉంటుంది barinchalekapothunnanu ప్రయేర్ పెట్టండి. వందనాలు

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns หลายเดือนก่อน +5

    స్తోత్రంములు నా తండ్రి యేసయ్య 👏🏻🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐 దైవాశీస్సులు గుడ్ మెసేజ్ 👍👍

    • @Alivela-xz6km
      @Alivela-xz6km หลายเดือนก่อน

      Alivela 👋👋👋👋👋

  • @ajayswapna4463
    @ajayswapna4463 หลายเดือนก่อน +1

    Anna mari DGS dhinakaran garu paraloka dharahanam lo thandri ni చూసాను, మాట్లాడను, nannu yesayya thandri dagaraki తీసుకెళ్లారు ani chepparu kadha anna interview lo

  • @VenkatraoPallapu-e6u
    @VenkatraoPallapu-e6u หลายเดือนก่อน +1

    Ea kudu na dari cheraniyaku.

  • @vanithavanithavani8460
    @vanithavanithavani8460 หลายเดือนก่อน +1

    Zoom Liveli Yalga Canect Ayidhe Anna

  • @tekupdidivyabharti6016
    @tekupdidivyabharti6016 หลายเดือนก่อน +1

    Praise the lord annaya Garu

  • @SudaRam-d5f
    @SudaRam-d5f หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏

  • @anilbkala9474
    @anilbkala9474 หลายเดือนก่อน +2

    మా ఆత్మీయమైన అన్నయ్య గారికి హృదయపూర్వక మైన వందనాలు 🙏🙏🙏❤️❤️❤️✝️✝️❤️❤️🛐🛐🛐❤️❤️👏👏❤️❤️🙏🙏

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd หลายเดือนก่อน +1

    Praise the lord shalem anna 🙏🙏🙏🙏🙏

  • @ChapalaMary
    @ChapalaMary หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @gvenkatareddy4903
    @gvenkatareddy4903 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adityagundapu606
    @adityagundapu606 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KwKt-n9y
    @KwKt-n9y หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏

  • @Esther-vy3ju
    @Esther-vy3ju 18 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nermianermiya5007
    @nermianermiya5007 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤🕊🕊🕊❤️❤️❤️❤️🤝🤝🤝🤝🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @SandeepD-yy6sz
    @SandeepD-yy6sz หลายเดือนก่อน +1

    🙏🙏

  • @MaruthiMaruthi-f6l
    @MaruthiMaruthi-f6l หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @hymavathi4086
    @hymavathi4086 หลายเดือนก่อน +1

    🙏🙏