బ్రదర్..అది గోలక్ కాదు, డోలక్..సరే నేను చెప్పేది తప్పు అంటే కరెక్ట్ ఏంటో కూడా మీరు చెప్పండి. నేను నేర్చుకుంటాను. నా వరకు నేను ఎలా వాయిస్తున్నాను, ఎలా నేర్చుకున్నాను అనే విధానం లో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్తున్నాను..ముఖ్యంగా నేను భజన పాటల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఆ విధానం లో నేను చెప్పే ముక్తయింపులు, తిరికిటలు ఇవన్నీ పూర్తిగా నేను అర్థం చేసుకున్న విధానం లో మా గురువు గారు చెప్పిన విధానం లో నేను చెప్తున్నా... ఇది తప్పు అని మీకు అనిపిస్తే సరిఅయినది ఏంటో మీరు నేర్పండి.. విద్య ఎవరివద్ద ఉన్నా నేను గౌరవిస్తాను..!!
ధన్యవాదాలు అండి వివరించినందుకు. వీలయితే మీరు నా నుంబరు కు మెసేజ్ పెట్టగలరా లేదా మీ నంబరు ఇచ్చినా సరే! ఒకవేళ ఏదయినా సందేహం ఉన్నా మీతో అడిగి తెలుసుకుంటాను. మీరు చెప్పినది మాగురువు గారిని అడిగాను.. ఆయన కుడా మీతో మాట్లాడతాను అన్నారు..! తద్వారా కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందండి.!
@@Bhakthiganamrutham okay బ్రదర్ నాకు లైట్ గా tabla వాయిచటం వచ్చు మూడు సార్లు నేషనల్ లో southindia music festival లో tabla వాయించాను 70 all bums లో టాబ్లెవాయించా అయినా నేను youtube లో lession పెట్టాలి అంటే దైర్యం చాలదు bublic లో ఉద్ధాండులు వారిని దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టె messages కాదు ...... వేరేగా అనుకోకు చిన్నవాడివి...... అందుకే సోరి చెప్పాలా
ధన్యవాదాలు. నేను మీ అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో వాయించలేదు. అలాగే, నా frends కు మ్యూజిక్ పైన ఇంటరెస్ట్ లేదు. వాళ్లెవరు నా ఛానల్ ఫాలో కారు. వారి కామెంట్స్ కోసం నేను ఛానల్ పెట్టలేదు. అలాగే మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేసిన సరే మీకు ఇంకొకరికి నేర్పే ధైర్యం లేక పెట్టలేదు అని మీరే అన్నారు. అది మీ ఇష్టం. ఈ ఛానల్ నేను పెట్టడానికి కారణం ఎవరయితే డోలాక్ నేర్చుకోవాలని ఇంటరెస్ట్ గా ఉండి భజన పాటలకు వీలయినంత సింపుల్ గా వాయించాలి అనుకుంటారో వారికోసం మాత్రమే. వేరే ప్రముఖుల పొగడ్తలు, లేదా ప్రశంసలు నాకక్కర్లేదు.నాకు నా గురువు మీద నమ్మకం. అయన కు చెప్పిన తర్వాతే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ప్రోగ్రామ్స్ కి వెళ్తాను ఆల్మోస్ట్ నా 10వ తరగతి నుండి నేను భజనల్లో డోలాక్ వాయిస్తాను, ఎకాహాలు, సప్తహాలు, డ్రామాల్లో డోలాక్ ప్లేయర్ గా ఉన్నా నేను విధ్వంసడిని అని చెప్పుకోలేను అంత విద్యాకూడా లేదు నాకు తెల్సింది ఒక పాటని పాడుచేయకుండా ఎలా దానికి డోలాక్ వాయించాలి అని అది మాత్రమే అందులోనూ భజన పాటలకు మాత్రమే నేను ఈ డోలాక్ నేర్పుతున్నాను.. కానీ నేను ప్రతి వాధ్య కారుణ్ణి నాగురువుగా భావించి నేర్చుకుని నాకొచ్చింది వేరొకరికి చెప్తాను. వారికి అది అర్థం అయ్యి ఉపయోగ పడింది కాబట్టే నెక్స్ట్ వీడియో చూస్తూ ఛానల్ సబ్స్చ్రిబ్ అయ్యారు.. లేదంటే ఎవ్వరు చూడరు కదా అండి.! మనం ఎంత పండితులం అయినా పక్కవాడికి పంచలేని విద్య నిరూపయోగమని నా అభిప్రాయం. మీరు నా పై ఇంత శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏమనగా మనము ఇలా కామెంట్ లలో మాట్లాడటం వల్ల నేర్చుకునే వారికీ ఛానల్ చూసేవారికి సదాభిప్రాయం ఏర్పడదు. కాబట్టి ఏదైనా చెప్పాలనుకుంటే న నెంబర్ ఉంది కావున మీరు ఫ్రీ గా ఉన్నా సమయం చెప్తే మా గురువుగారితో సహా మీతో మాట్లాడి ఏవైనా సందేహము ఉంటే తొలగించుకుంటాం. లేదా మీ నంబరు ఇచ్చిన సరే..!! ధన్యవాదాలు!!!
మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగా పే చేస్తున్నారు దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక
Bro. It's super 🎉
Super Chala bagundi techer. 👌👌👌
Superstar
Dolak ante estam naku radu sir
❤
నేను చేశాను గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
Very good
Lessons. Good🌹🌹👍👍
డోలిక బాగా వహిస్తున్నారు నాకు నేర్చుకోవాలని ఆశగా ఉంది నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు అరకులో
ఆన్లైన్ క్లాస్ ఉంది 4000/- నెలకి
Bro nenu chinnapati నుంచి అదే ఆశ నాకు 32 ఇయర్స్ play chese vallani ఎంతమందిని అడిగిన ఒక్కడు కుడా ప్లే చెయ్యలేదు
Aasa aasa gaani undupotundi..dabbu untene guruvu dorukutaaru..
ధన్యవాదాలు
Bagunde
👌 super 👌
Thank you so much
Anna me dholak cost plz cheppandi
Super sir
చాలా బాగా చెబుతున్నారు
thankyou
👌👌👌🙏
సూపర్ సార్ 🙏
Srikakulam lo vunna ra sir
Nellore lo evaraina cheppe vaallu unnara
In How many days we will learn
మినిమం 25classes
ఆధితాళం. నడక.. పాటం. చపండి
Tanuku lo evrina vunara sir
Dont know
M.hose.ke.vachenarrapale
Super sir mi no evandi
Stickes tho ...చూపించ గలరా ..
@@Bhakthiganamrutham #stickers kaadhu ... వాయిద్యం వాయించడానికి మేము మా ఏరియా లో #కొలల తో వాయిస్తము
చిన్న మీరు చెప్పే పాఠం పక్క తప్పు "తొం " అనేది గోలక్ lession కాదు...... ముందు సర్రిగ్గా తమరు నీర్చుకోండి మీ పాటలు చూసి.... తప్పుడారి న పడతారు
బ్రదర్..అది గోలక్ కాదు, డోలక్..సరే నేను చెప్పేది తప్పు అంటే కరెక్ట్ ఏంటో కూడా మీరు చెప్పండి. నేను నేర్చుకుంటాను. నా వరకు నేను ఎలా వాయిస్తున్నాను, ఎలా నేర్చుకున్నాను అనే విధానం లో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్తున్నాను..ముఖ్యంగా నేను భజన పాటల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఆ విధానం లో నేను చెప్పే ముక్తయింపులు, తిరికిటలు ఇవన్నీ పూర్తిగా నేను అర్థం చేసుకున్న విధానం లో మా గురువు గారు చెప్పిన విధానం లో నేను చెప్తున్నా... ఇది తప్పు అని మీకు అనిపిస్తే సరిఅయినది ఏంటో మీరు నేర్పండి.. విద్య ఎవరివద్ద ఉన్నా నేను గౌరవిస్తాను..!!
@@Bhakthiganamrutham డోలాక్ కి నోటేషన్ ఉండదు tabla కి సపోర్ట్ వాయిద్యం తొం అనేది మృదంగం కు సంబందించిన matra
ధన్యవాదాలు అండి వివరించినందుకు. వీలయితే మీరు నా నుంబరు కు మెసేజ్ పెట్టగలరా లేదా మీ నంబరు ఇచ్చినా సరే! ఒకవేళ ఏదయినా సందేహం ఉన్నా మీతో అడిగి తెలుసుకుంటాను. మీరు చెప్పినది మాగురువు గారిని అడిగాను.. ఆయన కుడా మీతో మాట్లాడతాను అన్నారు..!
తద్వారా కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుందండి.!
@@Bhakthiganamrutham okay బ్రదర్ నాకు లైట్ గా tabla వాయిచటం వచ్చు మూడు సార్లు నేషనల్ లో southindia music festival లో tabla వాయించాను 70 all bums లో టాబ్లెవాయించా అయినా నేను youtube లో lession పెట్టాలి అంటే దైర్యం చాలదు bublic లో ఉద్ధాండులు వారిని దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టె messages కాదు ...... వేరేగా అనుకోకు చిన్నవాడివి...... అందుకే సోరి చెప్పాలా
ధన్యవాదాలు. నేను మీ అంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో వాయించలేదు. అలాగే, నా frends కు మ్యూజిక్ పైన ఇంటరెస్ట్ లేదు. వాళ్లెవరు నా ఛానల్ ఫాలో కారు. వారి కామెంట్స్ కోసం నేను ఛానల్ పెట్టలేదు. అలాగే మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేసిన సరే మీకు ఇంకొకరికి నేర్పే ధైర్యం లేక పెట్టలేదు అని మీరే అన్నారు. అది మీ ఇష్టం.
ఈ ఛానల్ నేను పెట్టడానికి కారణం ఎవరయితే డోలాక్ నేర్చుకోవాలని ఇంటరెస్ట్ గా ఉండి భజన పాటలకు వీలయినంత సింపుల్ గా వాయించాలి అనుకుంటారో వారికోసం మాత్రమే. వేరే ప్రముఖుల పొగడ్తలు, లేదా ప్రశంసలు నాకక్కర్లేదు.నాకు నా గురువు మీద నమ్మకం. అయన కు చెప్పిన తర్వాతే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ప్రోగ్రామ్స్ కి వెళ్తాను ఆల్మోస్ట్ నా 10వ తరగతి నుండి నేను భజనల్లో డోలాక్ వాయిస్తాను, ఎకాహాలు, సప్తహాలు, డ్రామాల్లో డోలాక్ ప్లేయర్ గా ఉన్నా నేను విధ్వంసడిని అని చెప్పుకోలేను అంత విద్యాకూడా లేదు నాకు తెల్సింది ఒక పాటని పాడుచేయకుండా ఎలా దానికి డోలాక్ వాయించాలి అని అది మాత్రమే అందులోనూ భజన పాటలకు మాత్రమే నేను ఈ డోలాక్ నేర్పుతున్నాను.. కానీ నేను ప్రతి వాధ్య కారుణ్ణి నాగురువుగా భావించి నేర్చుకుని నాకొచ్చింది వేరొకరికి చెప్తాను. వారికి అది అర్థం అయ్యి ఉపయోగ పడింది కాబట్టే నెక్స్ట్ వీడియో చూస్తూ ఛానల్ సబ్స్చ్రిబ్ అయ్యారు.. లేదంటే ఎవ్వరు చూడరు కదా అండి.! మనం ఎంత పండితులం అయినా పక్కవాడికి పంచలేని విద్య నిరూపయోగమని నా అభిప్రాయం.
మీరు నా పై ఇంత శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏమనగా మనము ఇలా కామెంట్ లలో మాట్లాడటం వల్ల నేర్చుకునే వారికీ ఛానల్ చూసేవారికి సదాభిప్రాయం ఏర్పడదు. కాబట్టి ఏదైనా చెప్పాలనుకుంటే న నెంబర్ ఉంది కావున మీరు ఫ్రీ గా ఉన్నా సమయం చెప్తే మా గురువుగారితో సహా మీతో మాట్లాడి ఏవైనా సందేహము ఉంటే తొలగించుకుంటాం. లేదా మీ నంబరు ఇచ్చిన సరే..!! ధన్యవాదాలు!!!
Nellore lo evaraina cheppe vaallu unnara
Online class 4000 rupees / month
ఫోన్ నెంబర్ @@Bhakthiganamrutham